Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page

Shaik Ansar Vali

Town Polling Booth Manager, Kadiri, Anantapur, Andhra Pradesh, YSRCP...

 

Shaik Ansar Vali serves as the General Secretary of the Minority Cell Community in Sri Sathya Sai District. His commitment to community advocacy underscores his influential role in promoting inclusivity and representation.

CHILDHOOD AND EDUCATION-

On the 19th May 1966, Shaik Ansar Vali was born to the couple Mr. Shaik Rahamtulla and Mrs. Shaik Malin Bee in Kadiri, Andhra Pradesh.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone did and Ansar Vali obtained his Secondary Board of Education from Kadiri Boys High School located at Kadiri.

PROFESSIONAL LIFE

Soon after completing his education, Ansar Vali began his professional career as a bussinessman and he was continuing his Professional work and on the other hand, he was handling his family responsibilities.

EARLY CAREER IN POLITICS-

Ansar Vali officially entered into Politics in 1985 with the Indian National Congress(INC) party. He quickly established himself as a public leader as a result of his strong engagement in the party. In 2003, He was elected as Town 17th Ward Incharge and duly performed his duties by fulfilling his roles and responsibilities. In the same year he worked as an Election Polling Booth Agent during the term of the Booth Agent he became more active in politics and has constantly strived for the people’s welfare.

From 1995-2010, he worked as Taxi Union Vice President. He has been a fighter over people’s issues the people of Kadiri are fully satisfied with his regime. As a result of his continuous efforts, the party authorities appointed him as Kadiri Town Secretary and he served in the position from 2004-2006.

He was appointed and served as Mandal Booth Committee Incharge from Kadiri. Ansar Vali succeeded as Mandal PS Manager. He was selected as Hazrath Hyder Vali Nana Dargha Committee Member and has done many welfare activities through the Committee.

He was actively involved in Nagaraberi programs. Ansar Vali left the Congress party due to certain consequences. Then after he switches over to the Yuvajana Shramika Rythu Congress Party(YSRCP) in 2009.

He become an Party Activist and took part in Gadapa Gadapa ki YSR program, he made people aware of YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bima, YSR Pension Kanuka, YSR Rythu Bharosa, YSR Sunna Vaddi Pathakam, YSR Vahana Mitra etc. He made the Navaratnalu scheme available to everyone.

He gave his contributions to Raavali Jagan – Kavali Jagan, Samaikyandhra Movement, for Special Status, also took part in Y.S Jagan’s, Y.S Sharmila’s Padayatra.

Due to his keen involvement, enthusiastic support for the party development he was promoted to Town Polling Booth Manager from Kadiri, Anantapur district.

Shaik Ansar Vali serves as the General Secretary of the Minority Cell Community in Sri Sathya Sai District. In this esteemed position, he plays a pivotal role in advocating for the rights and welfare of minority communities within the district. As the General Secretary, Shaik Ansar Vali undertakes various initiatives aimed at promoting inclusivity, fostering dialogue, and addressing the unique challenges faced by minority groups.

PARTY & SOCIAL ACTIVITIES

  • The Muslim Brothers cut a cake and celebrated the completion of the year when Dr. PV Siddhareddy was sworn in as Kadiri MLA. Speaking on the occasion, the Muslim Brothers lauded MLA Sidhareddy for his continuous efforts for the development of the Kadiri constituency during the year, as well as the allocation of crores of rupees for the provision of asphalt facilities to every village.
  • The 74th Independence Day celebrations were held in a grand manner across the Kadiri constituency. MLA Siddhareddy laid a wreath at the portrait of Mahatma Gandhi at the municipal office premises in the town. The event was attended by YCP mayor Bahauddin, polling booth manager Ansar Wali and others
  • After the unveiling of the flag, MLA Siddhareddy said that the state chief minister Jagan was continuing his rule with the aim of public welfare and that the AP was ahead of all other states in tightening the corona.
  • Khadrilakshmi Narasimha Swamy Koneru in Kadiri Municipal area was hit by heavy rains recently and water from ponds in the upper areas penetrated into the retaining wall of the TTD Kalyanamandapam and the Koneru Praharis were completely damaged and flowed over the culvert. Kadiri legislator Sidda Reddy inspected the areas. Hospital Development Committee members Nagamallu, Ansar, and party leaders were also present on the occasion.

ACTIVITIES RENDERED IN COVID – 19-

 

  • As a responsible YSRCP leader Ansar Vali gave his contribution even during the pandemic.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.
  • He provided food and rice bags to the migrants and also contributed to them financially.
  • Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • Ansar Vali put his effort to serve people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.
  • Delivered food, supplements for the covid victims by home delivery.
H-No: 0-318-26-c Street: Mpl Road, Landmark: Ansar Traders, Village, Mandal & Constituency: Kadiri, District: Anantapur, State: Andhra Pradesh, Pincode:515591
Mobile: 9441551309, 9440072279
Email: [email protected]

Bio-Data of Ansar Vali 

Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page
Name : Shaik Ansar Vali

Father : Mr. Shaik Rahamtulla

Mother: Mrs. Shaik Malin Bee

Professional: Business

Political Party: YSRCP

Present Designation: Kadiri Town Polling Booth Manager

Permanent Address: Kadiri, Anantapur, Andhra Pradesh.

Give To People From What God Has Provided You. It Will Surely Come Back To You With Greater Value.”

Mr.Shaik Ansar Vali with YSRCP Leaders

Shaik Ansar Vali had a formal meeting with the Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy.

Shaik Ansar Vali is glad to meet the Members of the YSR Congress Party Rajya Sabha and the President of the National BC Welfare Association of Telangana, Ryaga Krishnaiah.

Shaik Ansar Vali formally met with Deputy CM Anjad Bhasha.

Shaik Ansar Vali is glad to meet the Minister for Tourism, Culture, and Youth Advancement of Andhra Pradesh, Roja Selvamani.

Honorary Regional Coordinator Peddireddy Ramachandra Reddy was politely invited at his residence in Tirupati to consider the candidature of minority Kota Nandu from Kadiri in the elections to be held in 2024.

Anantapuram Parliament Rangaiah was greeted with courtesy for the New Year

Shaik Ansar Vali is honored to meet the Minister of Health, Family Welfare, and Medical Education of Andhra Pradesh Vidadala Rajini.

Kadiri Town Polling Booth Manager Ansar Vali met Deputy CM Anjad Bhasha, MLA Siddha Reddy and Sadiq Bhasha.

Shaik Ansar Vali, who politely met Andhra Pradesh State Minister Shri Peddireddy Ramachandra Reddy,

Recent Activities

జగనన్న సురక్ష కార్యక్రమం

జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు మరియు చైర్ పర్సన్ భర్త అయినటువంటి సాదిక్ భాషా గారు మరియు టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ గారు మరియు కౌన్సిలర్లు మరియు వాలంటరీస్ పాల్గొన్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం

1వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్య సాయి గారు జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

మైనార్టీ మీటింగ్

కర్నూల్ ఎక్స్ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ గారు కదిరిలో మైనార్టీ మీటింగ్ కు హాజరైన సందర్భంలో రాబోయే 20 24 ఎలక్షన్ గురించి మక్బూల్ గారి గెలుపు గురించి చర్చిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ గారి భర్త సాదిక్ భాషా గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్య సాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు మరియు వార్డు కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనడం జరిగింది

ముగింపు ర్యాలీ సందర్భంగా

ముగింపు ర్యాలీ సందర్భంగా కదిరి టౌన్ లో కదిరి నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్పూర్ గారు మరియు మరియు రాష్ట్ర నాయకులు కౌన్సిలర్లు మరియు కదిరి టోన్ పోలింగ్ గుడ్ మేనేజర్ అండ్ శ్రీ సత్య సాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.

వైయస్ భారతి గారితో

పులివెందులలో మన వైఎస్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి వైయస్ భారతి గారిని మర్యాదపూర్వక కలిసిన కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు.

30 వార్డులో ఎలక్షన్ ప్రచార కార్యక్రమం

30 వార్డులో ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బూల్ గారు, రాష్ట్ర నాయకులు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు మరియు వార్డ్ కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనడం జరిగింది.

వార్డులో ప్రచార ప్రోగ్రాం

వార్డులో ప్రచార ప్రోగ్రాంలో మున్సిపల్ చైర్ పర్సన్ గారి భర్త సాదిక్ భాషా గారు మరియు రాష్ట్ర నాయకులు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు వార్డు కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు.

12వ వార్డులో ప్రచారం

12వ వార్డులో ప్రచారంలో ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు.

ఎలక్షన్ ప్రచారం

నాలుగో వార్డులో ఎలక్షన్ ప్రచారంలో కదిరి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బూల్ గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు రాష్ట్ర నాయకులు మరియు కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

రంజాన్ ఈద్ ముబారక్

రంజాన్ ఈద్ ముబారక్ కదిరి అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బూల్ గారితో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు

ఇఫ్తార్ విందు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిరిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు మరియు కౌన్సిలర్లు డైరెక్టర్లు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అందరూ ఈ ప్రోగ్రాం కి హాజరయ్యారు.

ప్రజా సంకల్ప యాత్ర

ప్రజా సంకల్ప యాత్రలో కదిరి మండలంలో జగన్ గారితో కలిసి షేక్ అన్సర్ వలీ గారు పాల్గొనడం జరిగింది.
17వ వార్డు సంబంధించిన వాలంటీర్లతో సమావేశం లో వార్డ్ ఇంచార్జ్ మరియు టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి గారు

సిద్ధం సభ ప్రోగ్రాం

రాప్తాడులోని సిద్ధం సభ ప్రోగ్రాంలో కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు మరియు డైరెక్టర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ ఇందు

24 వ వార్డులో షామీరియా మసీదులో ఇఫ్తార్ ఇందులో కదిరి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బూల్ గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు మరియు రాష్ట్ర నాయకులు మరియు వార్డు కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

ర్యాలీ ప్రోగ్రాం

ర్యాలీ ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.

ధన్యవాదములు

తలుపుల మండలంలోని సంగటి వారి పల్లి నుండి ప్రచార కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బూల్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

ప్రచారం

వార్డు ప్రచారంకి బయలుదేరిన కదిరి నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి బిఎస్ అబ్దుల్ గారు కదిరి టౌన్ పోలింగ్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు వార్డ్ కౌన్సిలర్లు రాష్ట్ర నాయకులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు
17 వార్డులో గడపగడపకు కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మబ్బులు గారు ఈ ప్రోగ్రాం కి కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్య సాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు కౌన్సిలర్లు డైరెక్టర్లు రాష్ట్ర నాయకులు మరియు వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి నాయకులు.

సన్మానించడం

మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బిఎస్ మక్బూల్ గారికి కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆయన కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి గారికి సన్మానించడం జరిగింది
హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ గారితో మరియు కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బి ఎస్ మక్బూల్ అహ్మద్ గారితో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు
17వ వార్డు సంబంధించిన వాలంటీర్లతో సమావేశం లో వార్డ్ ఇంచార్జ్ మరియు టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి

ఓటర్లు పరిశీలిస్తున్న దృశ్యాలు

2024 ఎన్నికల సిద్ధం అవుతున్న కదిరి టోన్ పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి మరియు ఓటర్లు పరిశీలిస్తున్న దృశ్యాలు

సిద్ధం ప్రోగ్రాం

రాప్తాడు జరిగే సిద్ధం ప్రోగ్రాం కి కదిరి నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బయలుదేరడం జరిగింది

జెండా ఆవిష్కరణ

వజ్రా భాస్కర్ రెడ్డి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వారిలో శ్రీ పెద్దిరెడ్డి రామిరెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

జమ చేసిన సందర్భంలో

నాలుగో విడతగా వైఎస్ ఆసరా 32 గ్రూపులు గాను 22 లక్షల పైచిలుకు 0 వడ్డీకి 17 వ వార్డుకు సంబంధించి వారి వారి ఖాతాలో జమ చేసిన 17 వ వార్డ్ ఇంచార్జ్ మరియు టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి గారు

అంబులెన్స్ సర్వీస్

గార్లపెంట మండలం ఇస్తిమాలో ఆన్సర్ అండ్ గ్రూప్స్ ఫ్రీ అంబులెన్స్ అత్యవసరం సేవల కొరకు పెట్టడం జరిగింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ కుమార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి గారు.

గడపగడపకు మన ప్రభుత్వము ప్రోగ్రాం

గడపగడపకు మన ప్రభుత్వము ప్రోగ్రాం లో 36వ వార్డులో కాలువలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

ఓటు హక్కు

17వ వార్డులో ఓట్లు లేని వారికి ఓట్లు ఎక్కించి మరియు డబల్ ఓట్లు తొలిగించన పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి గారు మరియు ఇతర నాయకులు.

పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి కలవడం జరిగింది

జన్మదిన సందర్భంగా ఇల్లు పట్టాలు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇల్లు లేని నిరుపేదలకి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారి చేతులమీదుగా టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ మరియు 17వ వార్డ్ ఇంచార్జ్ షేక్ అన్సర్ వలి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది

జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం లో పట్టణ అధ్యక్షుడు జిలాన్ గారు మరియు పోలింగ్ బూత్ మేనేజర్ 17వ వార్డు ఇన్చార్జి అన్సర్ వలి గారు పాల్గొనడం జరిగింది.

బైక్ ర్యాలీ

సత్యసాయి జిల్లాగా మరియు కదిరిలో రెవెన్యూ డివిజన‌ సేఫ్ అయినందువలన ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

గడప గడప ప్రోగ్రాం

1 వ వార్డు లో గడప గడప ప్రోగ్రాంలో ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనడం జరిగింది.

గడప గడప ప్రోగ్రాం

1 వ వార్డు లో గడప గడప ప్రోగ్రాంలో ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనడం జరిగింది.

పల్లి చెట్లు నాటే ప్రోగ్రాం

ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల పల్లిలో చెట్లు నాటే కార్యక్రమంలో చైర్ పర్సన్ నజిమున్నీసా మరి కౌన్సిలర్లు జడ్పిటిసి లు ఎంపీటీసీలు పాల్గొనడం జరిగింది

పల్లి చెట్లు నాటే ప్రోగ్రాం

ఎర్రగుంట్ల పల్లి చెట్లు నాటే ప్రోగ్రాంలో మన కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు.

గడపగడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాం

9వ వార్డులో గడపగడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాంలో డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు మరియు వైయస్సార్ సి పి నాయకులు పాల్గొనడం జరిగింది.

జగన్ ప్రోగ్రాం

జగన్ ప్రోగ్రాం లో పాల్గొన్న కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ ఆన్సర్ వలి గారు మరియు ఇతర నాయకులు.

జన్మదిన శుభాకాంక్షలు

వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారి 49వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు.

బైక్ ర్యాలీ

జగనన్న ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరము లోకి అడుగుపెడుతున్న సందర్భంగా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు.

గడప గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం

17వ వార్డులో గడప గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాంలో మన ఎమ్మెల్యే డాక్టర్ పి.వి సిద్ధారెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనడం జరిగింది.

గడపగడప ప్రోగ్రాం

17వ వార్డులో రామ్ రెడ్డి కాలనీలో గడపగడప ప్రోగ్రాం లో రోడ్డు ప్రాబ్లం ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రావడం తో ప్రజలు ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు వెంటనే మరమ్మత్తులు చేయిస్తున్న కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు.

జగనన్న సురక్ష ప్రోగ్రాం

14 .15. 16. 17. వార్డలకు సంబంధించిన జగనన్న సురక్ష ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారు సాదిక్ భాషా గారు, అనిల్ గారు, మరియు కౌన్సిలర్లు మరియు టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు పాల్గొనడం జరిగింది.

ఓట్లు వెరిఫికేషన్ ప్రోగ్రాం

17వ వార్డులో ఓట్లు వెరిఫికేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు మరియు ఇతర నాయకులు.

వైయస్సార్ సున్నా వడ్డీ ప్రోగ్రాం

17 ,12,13 వ వార్డు వైయస్సార్ సున్నా వడ్డీ ప్రోగ్రాంలో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు 17వ వార్డు ఇన్చార్జ్ మరియు 12వ వార్డు కౌన్సిలర్ ఖాసిం నౌషాద్ అమీర్ ఇమ్రాన్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

77 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గారు సమీవుల్లా మౌలానా గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కలిసి పాల్గొన్న కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు.

కొత్త పెన్షన్ల పంపిణీ

17వ వార్డులో జగనన్న కొత్త పింఛన్లు సచివాలయం సిబ్బంది మరియు వాలంటరీలు కలిసి లబ్ధిదారుని ఇంటి దగ్గరికి వెళ్లి పెంచిన పంపిణీ చేసిన టౌన్ బూత్ మేనేజర్ మరియు వార్డ్ ఇంచార్జ్ అన్సర్ వలి గారు.

సమావేశం

అనంతపురంలో పోలింగ్ బూత్ కమిటీ మీటింగ్లో సమావేశంలో వైఎస్ఆర్సిపి నాయకులు.

నిరాహార దీక్ష

నిరాహార దీక్ష పాలకొన్న టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ ఆన్సర్ వలి మరియు లింగాల లోకేష్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.

జగనన్న సురక్ష ప్రోగ్రాం

జగనన్న సురక్ష ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు మరియు టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ గారు మరియు 17వ వార్డు ఇంచార్జ్ అన్సర్ వలి గారు వార్డు కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

సన్మానం

కదిరి టౌన్ కొత్తగా జార్జ్ తీసుకున్న నారాయణ రెడ్డి గారు సిఐగా బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనను వైఎస్ఆర్సిపి నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది.

పార్టీ కార్యాలయము ప్రారంభం

లింగాల లోకేష్ రెడ్డి గారి స్వగ్రాంలో వైయస్సార్ పార్టీ కార్యాలయము ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనడం జరిగింది.

పింఛన్ పంపిణీ కార్యక్రమం

17 వార్డులో జగనన్న కొత్త పింఛన్లు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు లబ్ధిదారులు ఇంటి దగ్గరికి వెళ్లి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కదిరి టౌన్ పోలింగ్ మేనేజర్ మరియు వార్డ్ ఇన్చార్జి అన్సర్ వలి

వర్ధంతి

రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రిడ్డులు ఆపిల్ పంపిణీ చేయడం జరిగింది

స్వాతంత్ర దినోత్సవ

77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గారు సమీవుల్లా మూలాన గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు ఇట్లు టౌన్ బూత్ మేనేజర్ ఆన్సర్ వలి గారు.

ఓట్లు వెరిఫికేషన్ ప్రోగ్రాం

17 వార్డులో ఓట్లు లేని వారికి కొత్త ఓట్లు ఎక్కించడం మరియు ఓట్లు వెరిఫికేషన్ ప్రోగ్రాంలో టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ ఆన్సర్ వలి గారు.

సున్నా వడ్డి కార్యక్రమం

స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న సున్నా వడ్డి కార్యక్రమంలో పాల్గొన్న 12th వార్డ్ కౌన్సిలర్ షేక్. ఆన్సర్ వాలి.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

గడపగడపకు మన ప్రభుత్వము ప్రోగ్రాం ముగింపు సందర్భంగా మన ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ సంబరాలు లో పాల్గొన్న కదిరి టౌన్ పోలింగ్ మేనేజర్ అన్సర్ వలి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

11వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆన్సర్ వలి గారు.

గడపగడప ప్రోగ్రాం

29వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం లో ఎమ్మెల్యే గారు మరియు వార్ కౌన్సిలర్ కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి జరిగింది.
14వ వార్డు 15వ వార్డు 16వ వార్డు 17వ వార్డు సంబంధించిన జగనన్న సురక్ష ఈ ప్రోగ్రాం లో ఎమ్మెల్యే గారు మరియు సాదిక్ భాషా గారు కౌన్సిలర్లు వార్డ్ ఇంచార్జి కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి

విగ్రహానికి పూలమాలలు

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు మరియు మరియు సాదిక్ గారు కౌన్సిలర్లు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

గడపగడప మన ప్రభుత్వం

 17 వార్డులో గడపగడప మన ప్రభుత్వం ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారి దృష్టికి రోడ్డు సమస్యలు ఉన్నాయని అడిగిన వెంటనే మన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారి ఆదేశాల మేరకు మరమ్మత్తులు చేస్తున్న కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి

శుభాకాంక్షలు

కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి

ప్రభుత్వం ప్రోగ్రాములు

ఈరోజు 17వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాములు ఎమ్మెల్యే గారితో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ ఆన్సర్ వలి మరియు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

సమావేశం

ప్రముఖ నాయకులతో షేక్ అందర్ వాలి గారు సమావేశం అవ్వడం జరిగింది.

గడపగడపకు మన ప్రభుత్వం

నిజామలి కాలనీలో 15వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారితో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

నమోదు కార్యక్రమం

సభ్యత్వం నమోదు కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి గారి వీరాభిమాని 17వ వార్డులో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అందరు

బైక్ ర్యాలీ

మన జగనన్న ప్రభుత్వము నాలుగు సంవత్సరాలకు పూర్తిచేసుకుని ఐదవ సంవత్సరము అడుగు పెడుతున్న నందువలన మన ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఇందులో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ ఆన్సర్ వలి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు
వైస్సార్సీపీ కదిరి పట్టణ అధ్యక్షులు కె. ఎస్. బహవుద్దీన్ గారి జన్మదిన సందర్భంగా వైస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారి కార్యక్రమంలో బత్తల యువ సేన ,వైస్సార్సీపీ కుటుంబ సభ్యులు ,మిత్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గుని కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి టౌన్ బూత్ మేనేజర్ ఎస్ ఆన్సర్ వలి, వైస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నివాసంలో డాక్టర్ బత్తళ్ల వెంకట రమణ గారు, డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ లింగాల లోకేష్ గారు , వైఎస్ఆర్సిపి జనాబ్ బహౌద్దీన్ గారు టౌన్ అధ్యక్షులు వైఎస్ఆర్సిపి, జనబ్ అన్సార్ భాయ్ బూత్ మేనేజర్ వైఎస్ఆర్సిపి గారు ఉన్నందుకు సంతోషిస్తున్నాను

ప్రోగ్రాం

రావాలి జగన్ కావాలి జగన్ 1వ వార్డులో ప్రోగ్రాంలో టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

పిల్లలకు ఉచిత ఖత్న (వడుగుల) కార్యక్రమం

కదిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు లో గల సిమ్స్ హాస్పిటల్ వారి అధర్వం లో జరిగిన ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్న (వడుగుల) కార్యక్రమంలో అతిథిగా పాల్గుని ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుంటున్న వైస్సార్సీపీ కదిరి పట్టణ అధ్యక్షులు కె ఎస్ బహవుద్దీన్, ఆస్పత్రి ఎం డి నాసిర్, కదిరి టౌన్ బూత్ మేనేజర్ ఆన్సర్ వలి, హెడ్ మాస్టర్ మైనుద్దీన్, పట్టణ ప్రముఖులు రెడ్డి పల్లి అబ్బాస్ అలీ ఖాన్, ఏజాజ్ అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం

మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా.
వైఎస్ఆర్సిపి పార్టీ ప్రోగ్రాం కు బయలుదేరుతున్న వైఎస్ఆర్సిపి నాయకులు

కదిరి పోలీస్ స్టేషన్లో మీటింగ్

ఈరోజు పర్యాటక మంత్రివర్యులు కదిరి నియోజకవర్గ ఆర్కే రోజా గారు కటార్పల్లిలో యోగి వేమన గారిని కలవడం జరిగింది

కలిసిన సందర్భంలో

ఈరోజు పర్యాటక మంత్రివర్యులు కదిరి నియోజకవర్గ ఆర్కే రోజా గారు కటార్పల్లిలో యోగి వేమన గారిని కలవడం జరిగింది

గృహప్రవేశ కార్యక్రమం

టీచర్ హైదర్ వలీ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనడం జరిగింది.
కాలువలను మూసివేయడం ద్వారా అక్కడి నుండి వచ్చే దుర్వాసన మరియు వ్యాధులను నివారించవచ్చు అనే ఆలోచనతో మురికి కాలువలను పూడ్చివేయ్యడం జరిగింది.

కలిసిన సందర్బంగా

ప్రముఖ సినీ నటుడు ఆలీ గారిని షైక్ ఆన్సర్ గారు కలవడం జరిగింది

రాజీనామ

కదిరి లో టౌన్ వైస్సార్సీపీ అధర్వం రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి. నిన్న ఎస్ సి మరియు ఎస్ టి ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిపై రాజీనామ చేయడం అజ్రిగింది.
బక్రీద్ పండుగ సందర్భంగా

ప్లీనరీ సమావేశం

గుంటూరులో జరిగే ప్లీనరీ కి బయలుదేరిన వైఎస్ఆర్సిపి నాయకులు.

నివాళి

వైయస్సార్సీపి మూడు సంవత్సరాల సుదీర్ఘ పాలన సందర్భం లో వైఎస్ఆర్ రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఛేక్యూ లు అందజేసిన సందర్భంలో

గడప గడప కార్యక్రమం

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి లో 1వ వార్డు లో గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న షైక్ ఆన్సర్ వెళ్లి గారు..

సమాచారాలు

ఉక్రెయిన్ లో జరిగిన దాడుల్లో ఇండియాకు సురక్షితంగా తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థిని సమాచారాలు అడిగి తెలుసుకున్నారు కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు వైఎస్ఆర్సిపి నాయకులు.

కలిసిన సందర్భంగా

అనంతపూర్ ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి గారితో షైక్ అన్సర్ వలి గారు.

స్పందన కార్యక్రమం

76th బూత్ లో భారీ స్పందన కార్యక్రమంలో పాల్గొన్న షైక్ అన్సర్ వలి గారు

వీధి లైట్లు ఏర్పాటు

17వ వార్డ్ లో వీధి లైట్లు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మన ఎమ్మెల్యే పీవీ. సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో లైట్లు వేయించడం జరిగింది. కార్యక్రమంలో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు మరియు YSRCP నాయకులూ పాల్గొన్నారు

బైక్ ర్యాలీ

జిల్లాల పునర్విభజనలో భాగంగా సత్యసాయి జిల్లా ఏర్పాటును హర్షిస్తూ కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

జగనన్న విద్యా కానుక

జగనన్న విద్యా కానుకలో భాగంగా పుస్తకాలను పంపిణీ చేస్తున్న బూత్ మేనేజర్ షేక్ అన్సార్ వలి గారు.

కూరగాయల పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన షేక్ అన్సార్ వలి గారు.

విస్తృత స్థాయి సమావేశంలో

విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అన్సర్ వలి గారు మరియు తదితరులు

నివాళి

YSRCP 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు డా. పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారి స్వగృహం నందు దివంగత నేత డా. రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది

జన్మదిన శుభాకాంక్షలు

YSRCP కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మంచి మనిషి, ఖాద్రి స్కూల్ అధినేత శ్రీ అవుల వెంకట నారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అన్సర్ వలి గారు మరియు పార్టీ నాయకులూ

సభ్యత్వం

వైసీపీ సభ్యత్వం లు ఎవ్వరు చేయని విధంగా కదిరి నియోజకవర్గంలో సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో 17వార్డులో ఇప్పటివరకు 700 సభ్యత్వం లు నమోదు చేసిన ఘనత అన్సర్ వలి గారు .

నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా టైంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న వైఎస్సార్ సీపీ కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ మన ఆన్సర్ వలి గారు

గడప గడప ప్రోగ్రాం

గడప గడప ప్రోగ్రాం లో భాగంగా పనులను పరిశీలిస్తున్న డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు

జయంతి వేడుక

గాంధీ జయంతి వేడుకలలో పాల్గొన్న YSRCP లీడర్స్…

ఘన నివాళి

బాబు జ్యోతి రావు పూలె జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మన అన్సర్ వలి గారు మరియు పార్టీ సభ్యులు

బహిరంభ సభ

అనంతపురం లో జరిగిన బహిరంభ సభ లో పాల్గొన్న YSRCP లీడర్స్

నగరబేరి కార్యక్రమం

నగరబేరి కార్యక్రమంలో వీధి సమస్యలు వుండగా అప్పటి ఛైర్మన్ ముజఫర్ అలీ గారితో సమస్యలు చెప్తున్న వీధి ప్రజలు. కార్యక్రమంలో టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ మన అన్సర్ గారు తదితరులు పాల్గొన్నారు

భూమి పూజ

నానా దర్గా అభివృద్ధి కొరకు అప్పటి ఎంపీ గంగాదర్ గారు ఇచ్చిన నిధుల తో కాంపౌండ్ వాల్ నిర్మించడానికి భూమి పూజ చేస్తున్న గ్రామ ప్రజలు

పార్టీ చేరిక

2012లో హైదరాబాద్ లోటస్ పౌండ్‌లో ఆరిఫ్ MIM పార్టీ నుండి ysrcp పార్టీకి మారడం జరిగింది. ఈ కార్యక్రమంలో YSRCP లీడర్ అన్సర్ గారు మరియు పార్టీ సభ్యులు ​తదితరులు పాల్గొన్నారు..

పరిశీలన

కదిరి మునిసిపల్ పరిధిలోని స్వయంభూగా వెలసిన శ్రీమత్ ఖాద్రీలక్ష్మి నరసింహ స్వామి వారి కోనేరు ఇటీవల కురుస్తున్న అపారమైన వర్షాలకు ఎగువ ప్రాంతాల చెరువులు నుండి వస్తున్న నీటి ప్రవాహానికి టీటీడీ కల్యాణమండపం ప్రహరీ గోడలో చొచ్చుకుని కోనేరు ప్రహరీలు పూర్తిగా దెబ్బతిని ప్రవాహం కోనేరు మీదుగా పోవడం జరిగింది. ఆయా ప్రాంతాలను కదిరి శాసన సభ్యులు సిద్దా రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నాగమల్లు, అన్సర్, పార్టీ నాయకులూ పాల్గొన్నారు

సీఎం గారితో

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో మండల్ బూత్ కమిటీ ఇంచార్జ్ మన అన్సర్ వలి గారు

జయంతి వేడుకలలో

మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకలలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించిన YSRCP నాయకులూ

కలిసిన సందర్భంగా

ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారిని కలిసిన కదిరి టౌన్ బూత్ మేనేజర్ మన అన్సర్ వలి గారు.

వర్ధంతి

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ విగ్రహానికి ఘన నివార్పులు అర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

భూమి పూజ

ఈరోజు నానా దర్గా పక్కన ఉన్న బ్రిడ్జ్ మరమ్మత్తులు కొరకు భూమి పూజ ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు ఇట్లు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి
పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర ముగింపు సభకు సంఘీభావముగా దుద్దుకుంట శ్రీ రెడ్డి గారికి మరియు హిందూపూర్ పార్లమెంట్ శ్రీ శాంతమ్మ గారికి కలవడం జరిగింది కదిరి నుండి లింగాల లోకేష్ రెడ్డి గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ షేక్ అన్సర్ వలి

నల్లచెరువు మండలం లో బర్తడే ప్రోగ్రాంలో మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

11వ వార్డులో సుభానియా మసీదులో ఇస్తియార్ ఇందులో కదిరి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బూల్ గారు మరియు టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు గారు పాల్గొన్నారు
12వ వార్డులో ప్రచారంలో ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు

Ansar Vali with Political Leaders

 Party Activities

ఎలక్షన్ ప్రచారం కార్యక్రమం

17వ వార్డులో ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఆయన కుమారుడు అఖిల్ గారితో ప్రచార కార్యక్రమంలో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు మరియు ఎక్స్ చైర్మన్ ఫరహానా ఫయాజ్ గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.

ఎలక్షన్ ప్రచారం కార్యక్రమం

15 వ వార్డులో ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో కదిరి నియోజక అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బుల్ గారు మరియు రాష్ట్ర నాయకులు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు వార్డు కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.

ప్రచారం కార్యక్రమం

తలుపుల మండలం సంగటి వారి పల్లి నుండి ప్రచార కార్యక్రమం మొదలు చేసిన కదిరి నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బూల్ గారు మరియు సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్య సాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు వైయస్సార్సీపి కుటుంబ సభ్యుల ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాము

ప్రచారం కార్యక్రమం

కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామములో ప్రచారం కార్యక్రమంలో కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్య సాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

సన్మానం

జగనన్న సురక్షా ప్రోగ్రాంలో ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి గారు మరియు వార్డు కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు షైక్ ఆన్సర్ వాలి గారికి సన్మానం చేయడం జరిగింది.

వీధి దీపాలు

గ్రామంలోని ప్రజలు వీధి దీపాలు లేకపోవడం తో బాధపడుతున్నారు అందుకు కారణంగా షైక్ ఆన్సర్ వాలి గారు స్ట్రీట్ లైట్స్ ని వేయించడం జరిగింది.

పుట్టిన రోజు వేడుకలు

జననేత జగన్ మోహన్ రెడ్డి గారి 50 వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏమారెడ్డి సర్కిల్ లో కేక్ కట్టింగ్ చెయ్యడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ప్రచారం

మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రచారం లో పాల్గొన్న అన్సర్ వలి గారు.

శుభాకాంక్షలు

హరీష్ యాదవ్ కి రాష్ట్ర యాదవ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్న వైయస్సార్ సిపి నాయకులు మరియు వైఎస్ఆర్ సిపి కదిరి టౌన్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు.

కరోనా నివారణ లో భాగంగా

కరోనా టైములో టీకాలు వేయిస్తున్న కదిరి టౌన్ బూత్ మేనేజర్, 17వ వార్డు ఇంచార్జ్ అన్సర్ వలి గారు.

గడప గడప ప్రోగ్రాం

తలుపుల మండలం లక్కిరెడ్డిపల్లి లో గడప గడప ప్రోగ్రాంలో భాగంగా.

కలిసిన సందర్భం లో

వైఎస్ భాస్కర్ రెడ్డి గారి ని తల్పుల్ మండలంలో YSRCP లీడర్స్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

అక్రమ అరెస్ట్

అప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సమయంలో అన్సర్ వలి గారిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భం.

స్వాతంత్య్ర దినోత్సవం

2017 ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసి వేడుకలు జరుపుకుంటున్న YSRCP నాయకులూ.

పరామర్శ

పెనుగొండ నియోజకవర్గం లో యాక్సిడెంట్ జరిగిన వారిని హాస్పటల్లో పరామర్శిస్తున్న మన అన్సర్ వలి గారు మరియు జిల్లా నాయకులు.

సమావేశం లో

హిందూపూర్ పార్లమెంట్ ఇన్చార్జిగా నదీం అహ్మద్ గారితో ఆర్ ఎం బి గెస్ట్ హౌస్లో లో సమావేశం

బూత్ కమిటీ సమావేశం లో

కడపలో రాష్ట్ర స్థాయిలో బూత్ కమిటీ సమావేశానికి విచ్చేసిన వైయస్సార్ సిపి నాయకులు మరియు వివేకానంద రెడ్డి గారు మరియు పికే టీం

గడప గడప ప్రోగ్రాం

గడప గడప ప్రోగ్రాం లో పాలుపంచుకున్న డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారితో పాటు మన అన్సర్ వలి గారు మరియు వైఎస్ఆర్సి సిపి నాయకులు.

మాట్లాడుతున్న సందర్భం

హిందూపూర్ పార్లమెంట్ బూత్ కమిటీ ఇన్చార్జ్ గారితో మాట్లాడుతున్న సందర్భం.

గడప గడప ప్రోగ్రాం

గడప గడప ప్రోగ్రాం లో భాగంగా తదితర నాయకులతో అన్సర్ వలి గారు మాట ముచ్చట
హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా బోయ శాంతమ్మ గారు కదిరి నియోజకవర్గం బి ఎస్ మబ్బులు గారు శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారి నివాసములో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచరణ్ గారికి ఎక్స్ మినిస్టర్ గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తిరుపతిలో మర్యాదపూర్వంగా కలిసిన సందర్భంలో
17వ వార్డులో ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి బిఎస్ మక్బూల్ గారి కుమారుడు బిఎస్ అఖిల్ గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్య సాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి మరియు ఎక్స్ చైర్పర్సన్ ఫరాన ఫయాజ్ గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

 Recent Events

Social & Party Activities

ఉగాది శుభాకాంక్షలు

ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నాయకులు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు మరియు ఇతర నాయకులు.

వర్ధంతి సందర్భంగా

శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన మన కదిరి టౌన్ సిఐ మధు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సిపి నాయకులు

రంజాన్ పండుగ సందర్భంగా

రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా లో పాల్గొన్న కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు.

రక్తదానం

జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయుటకు కదిరి నుండి అనంతపూర్ కి వెళ్లిన లింగాల లోకేష్ రెడ్డి గారు మరియు బహుద్దిన్ గారు మరియు షేక్ అన్సర్ వలి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.

కలిసిన సందర్భంగా

ప్రముఖ నాయకుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ అన్సర్ వలి గారు.

పరిశీలన

కదిరిలో బైపాస్ కొరకు ఆరు వందల కోట్లతో నిర్మించిన రోడ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు తో పాటు వైఎస్ఆర్ సిపి నాయకులు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అన్సర్ వలి గారు.

కూరగాయలు పంపిణీ

13th వార్డ్ లో కూరగాయలు పంపిణీ చేసిన షైక్ అన్సర్ వలి గారు.

వేడుకలు

వైయస్సార్ పార్టీ 11 సంవత్సరాలు ముగించుకొని 12 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వై ఎస్ ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్న మన షైక్ అన్సర్ వలి గారు మరియు YSRCP నాయకులు.

ప్రజా సంకల్ప యాత్ర

ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా కదిరిలోని YSR గారి విగ్రహానికి నివాళులర్పించిన కదిరి పట్టణ వైసీపీ కుటుంబ సభ్యులు.

పార్టీ కార్యక్రమం

31వ వార్డ్ లో 35 ఫ్యామిలీ కార్యక్రమంలో భాగంగా షైక్ అన్సర్ వలి గారు.

ఏపీ అసెంబ్లీ

విజయవాడలో ని ఏపీ అసెంబ్లీ లో అన్సర్ వలి గారు.
వైయస్సార్ ఆసరా నాలుగో విడతలో కదిరి నియోజకవర్గ అభ్యర్థి బి ఎస్ మక్బుల్ గారు మరియు కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

Recent Party Activities

Other Activities

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా బైఠాయించిన YSRCP నాయకులూ

పాదయాత్ర

తలుపుల మండలం లో పాదయాత్ర లో పాల్గొన్న అన్సర్ వలి గారు.

కలిసిన సందర్భంగా

తనకల్లు మండలం లో పార్టీ నాయకులతో అన్సర్ వలి గారు.

ప్లీనరీ సమావేశం

గుంటూరు లోని ప్లీనరీలో పార్టీ సభ్యులతో మన అన్సర్ వలి గారు

టీకా

కరోనా నివారణ లో భాగంగా గ్రామ ప్రజలకు టీకా వేయిస్తున్న అన్సర్ వలి గారు.

సన్మానం

హిందూపూర్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గా పదవి వచ్చిన సందర్భంగా సన్మానం చేస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులు.

ప్రచారం

నంద్యాల బై – ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న కదిరి ఇంచార్జ్ డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి తో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు.

ప్రజా సంకల్ప యాత్ర

ఎర్రగుంట్లలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అన్సర్ వలి గారు.

వేడుకలు

ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో వేడుకలు చేసుకున్న YSRCP నాయకులు.

నామినేషన్

ఎమ్మెల్యే గా నామినేషన్ వేయడానికి డేటా పరిశీలిస్తున్న అధికారులు మరియు నాయకులు.
వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో ఎలక్షన్ గురించి కదిరి టౌన్ పోలింగ్ బూత్ మేనేజర్ అండ్ శ్రీ సత్య సాయి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ అన్సర్ వలి చర్చిస్తున్న మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

Election Campaign 

Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page
Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page
Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page
Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page
Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page
Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page
Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page
Shaik Ansar Vali | Town Polling Booth Manager | Kadiri | the Leaders Page

News Paper Clippings

Appointment document

Party Pamphlets

Pamphlets

Party Programs Videos

}
19th May 1966

Born in Kadiri

}

Completed SSC

from Kadiri Boys school

}
1985

Political Entry

through the Congress party

}
1995-2010

Taxi Union Vice President

}
2003

Town 17th Ward Incharge

}
2003

Worked as Election Polling Booth Agent

}
2004-2006

Town Secretary

of Kadiri

}
2009

Joined in the YSRCP

}
2017-at present

Town Polling Booth Manager

}

Mandal Booth Committee Incharge

}

Mandal PS Manager

}

Committee Member

of Hazrath Hyder Vali Nana Dargha

}

General Secretary

of Minority cell community, Sri Sathya Sai District