Shaik Abdul Khader | President of Vibinna Prathibavanthula Seva Sangam | the Leaders Page

Shaik Abdul Khader

President of Vibhinna Prathibhavanthula Seva Sangam, Rajampet, Y.S.R. Kadapa, Andhra Pradesh.

Shaik Abdul Khader is the President of Vibbinna Prathibhavanthula Seva Sangam at Rajampet.

EARLY LIFE AND EDUCATION:

He was born in the Mannur Village of Y.S.R. Kadapa District on 01st June 1984 to Shaik Silar Saheb and Shamshad.

Abdul Khader obtained his early education in 1999 from ZP High School located at Mannur village.

In 2002, Abdul Khader studied Diploma of Computer Education and completed his Undergraduate from Government Junior College situated at Rajampet.

He attained his Graduation Degree from Government Degree College placed at Rajampet in 2005. While Continuing his Graduation, Abdul Khader studied Post Graduate Diploma in Computer Applications (PGDCA) from Pace Computer Education resided at Rajampet.

Abdul Khader completed his Bachelor of Education (B.Ed) in 2007 from Sarada College of Education located at Kadapa. He finished his MA in English from SV University at Tirupati in 2009.

EARLY POLITICAL CAREER:

Soon after the accomplishment of his Studies, Abdul Khader was drawn into Politics through the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) which was founded by the Y. S. Jaganmohan Reddy current chief Minister of the State Andhra Pradesh.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind.

SOCIAL LIFE:

From an early age, Abdul Khader was very interested in rendering Service and his interest turned him into a Social Worker who expected the happiness of the people through his service.

In 2014 his sense of service was exposed by joining the Vibbinna Prathibhavanthula Seva Sangam at Rajampet and he is serving as the President of the respective Organization.

Since the day he stepped into it, Abdul Khader has performed many social activities and benefited many poor and needy people with his services.

Being served in the position, he began to serve the needy and disabled people and has performed many social and welfare activities for the people of old aged and physically disabled one.

Services Rendered through the Organization

  • Three-wheeler are being provided on behalf of the organization to those who have difficulty travelling and need to travel on their own.
  • In the old age home where the elderly live, bed sheets were handed over along with the necessary supplies to them.
  • He expressed his humanity by donating wheelchairs free of cost to those who were born with disabilities and suffered from accidental loss of limbs.
  • Abdul Khader has been instrumental in providing government land and housing titles from the government to the respective beneficiaries.
  • When the health of the disabled deteriorated he was rushed to the hospital to ensure timely treatment and care for them.
  • Abdul Khader being distributing tricycles to the physically handicapped persons as it is very much comfortable for them and helps as a means of transport.
  • He is fulfilling his responsibilities to help the disabled in all ways in terms of organization.
  • Under the auspices of Pullampeta Diverse Talented United Service Association, Andhra Youth Association Chennai in-charge Sheikh Mohammed Yasin, Mannoor Tajuddin Babu, and Rajampeta Vibbinna Prathibhavanthula Seva Sangam President Abdul Khader co-organized the Distribution of Hearing Impaired devices to the inaudible people.

Awards and Recognition to the Shaik Abdul Khader:-

  1. On the occasion of the death of Maulana Abdul Kalam Azad, the first Minister of Education of India under the auspices of Yuvatejam Trust Tirupati, the National Award was presented to Abdul Khader, President, Rajampet Vibbinna Prathibhavanthula Seva Sangam, at the hands of SI Sumathi at the Youth Hostel.
  2. On the occasion of the second anniversary of Yuvasamaj Nirman Charitable Trust at Zilla Parishad High School, Chittoor District Formation Zone, Ugadi Uttama Seva Award was presented by CI Sivakumar Reddy to Abdul Khader, President, Rajampet Vibbinna Prathibhavanthula Seva Sangam.
  3. The inauguration ceremony was held under the auspices of State President Andhra Pradesh at the Jagan Anna Seva Trust Regional Office in Chitwel Zone. On this occasion, those who participated in the social service program were honoured with the Pratibha Award.
  4. Abdul Khader, President received the Ambedkar Service Award VISION 2020 Award at the hands of WHRA NATIONAL CHAIRMAN Moram Subbareddy in Nellore on the occasion of World Human Rights Day.

Covid 19 Pandemic Services 

  • In collaboration with Degani Rammohan of Kothuru village, sanitizers and masks were handed over to SI Pratap Reddy and the policemen , who were constantly look out for public issues regardless of the corona epidemic from time to time.
  • During the Corona disaster, He went to every village to find out the health conditions of the people and provide sanitizers to Deputy DMHO Sanesekhar and to the medical staff who are serving the people.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He looked after the people and is constantly available mainly to the poorest people in the zone.

Village: Mannur, Mandal: Rajampet, District: Y.S.R. Kadapa, State: Andhra Pradesh.

Email: [email protected]

Mobile: 82478 57277, 99662 47439.

Abled does not mean enabled. Disabled does not mean less abled.” 

Shaik Abdul Khader

President of Vibbinna Prabthibavanthula Seva Sangam

Recent Activities

అంతర్జాతీయ ఆకలి దినో త్స వం సందర్భంగా

అంతర్జాతీయ ఆకలి దినో త్స వం సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఉపాధ్యక్షుడు ఖాదర్ బాషా గారి సహకారంతో రాజంపేటలోని యాచకులకు పేదవారికి అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరి గి ంది. ఈ సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సం ఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ఆకలి రుచి కోరదు, శుచి చూడదు కాసిన్ని పచ్చడి మెతుకులు ఉంటే చాలు అంటుంది పేదరికం కా వున సమాజంలో ఆహారాన్ని వృధా చేయకుండా పేదవారికి ఆహార ం పంచడం పుణ్య కార్యక్రమమని తెలియజేశారు. అదేవిధంగా రాజ పేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఉపాధ్యక్షుడు మా ట్లాడుతూ పేదవారికి యాచకులకు అంతర్జాతీయ ఆకలి దినోత్సవం తెలిపారు .

కలిసిన సందర్భంగా

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన షైక్ అబ్దుల్ ఖదీర్ గారు.

దుప్పట్లు పంపిణీ

రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్వర్యంలో పేదవారికి సంఘం సభ్యుడు అయిన శ్రీనివాసులు గారు మరియు సుధాకర్ వారి స్నేహితుడు బాల సునీత్ గారు , అలోక్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా వికలాంగుల సేవ సంఘం అధ్యక్షుడు సహకారముతో పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని సంఘ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ తెలియజేయడం జరిగింది.

సన్మానం

ప్రముఖ సినీ నటుడు శ్రీ గౌతమ్ రాజుగారు మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహాయదారుడు అంబటి కృష్ణారెడ్డి గారు. కాస్ కన్వీనర్. చిత్త. రవి ప్రకాష్ రెడ్డి గారు కడప జిల్లా ఎర్రగుంట మండలం తిప్పలూరు గ్రామానికి చెందిన ఎద్దుల పెద్ద శేషమ్మ అనాధ ఆశ్రమం. రెండవ వారి వారి వార్షికోత్సవం. సందర్భంగా. ప్రొద్దుటూరు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు కునా ఈశ్వర్ రెడ్డీ గారు చేస్తున్న సేవలను గుర్తించి సభ్యులకు ఉత్తమ సేవ పురస్కారం ప్రశంస పత్రాన్ని అందించి అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ఈ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరైన ప్రముఖ సినీ నటుడు నిర్మాత శ్రీ వెన్నెల కంటి గౌతమ్ రాజుగారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి గారు కాస్ కన్వీనర్ చిత్త.రవి ప్రకాష్ రెడ్డి గారు ఎంపీటీసీ జడ్పిటిసిలు . ఆంధ్రప్రదేశ్ రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సంఘం సేవా కార్యక్రమాలు గుర్తిచి ఉత్తమ సేవా పురస్కారం అందించిన ఎద్దుల పెద్ద శేషమ్మ కమిటీ చైర్మన్ నాగేంద్ర గారికి ధన్యవాదాలు. తెలుపుకుంటున్నాను సంఘం సభ్యుల యొక్క సమిష్టి కృషి వల్ల పొందిన ఈ అవార్డును సహాయ సహారాల అందించిన దాతలకు అంకితం చేసుకుంటూ సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ గారు తెలిపారు

జన్మదిన వేడుకలు

రాజంపేట ఎం.పి మరియు ప్యానెల్ స్పీకర్ అయిన శ్రీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు లివింగ్ ఆమ్స్ అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర నాయకులు చెర్లోపల్లి రెడ్డప్ప విచ్చేశారు. ఈ సందర్భంగా చెర్లోపల్లి రెడ్డప్ప మాట్లాడుతూ మానవత మూర్తులు, ప్రజా సేవకుడు మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆనాధలైన పిల్లల మధ్య అబ్దుల్ గారు చేతుల మీదుగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అనాధాశ్రమంలో కేక్ కట్ చేసి అనాధ పిల్లలకి స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. అదే విధంగా వారికి అవసరమైన నిత్యవసర సరుకులను అందించడం జరిగింది. అబ్దుల్ గారి అన్న మిథున్ రెడ్డి గారు ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవసంఘం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఆశ్రమానికి కావలసిన సహాయసహకారాలు భవిష్యత్ లో అందిస్తాము అని తెలిపారు.

జన్మదిన సందర్భంగా

షైక్ అబ్దుల్ ఖదీర్ గారి జన్మదిన సందర్భంగా, విద్యార్థులతో కలిసి పుట్టినరోజు కేక్ కోయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

మంత్రి గోవర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన షైక్ అబ్దుల్ ఖదీర్ గారు.

స్వాతంత్ర్య దినోత్సవం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో లోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినా స్టాల్ లోని లబ్ధిదారుల తో షైక్ అబ్దుల్ ఖదీర్ గారు పాల్గొనడం కుజరిగింది.

ఆజాది కా అమృత్ దినోత్సవం

ఆజాది కా అమృత్ దినోత్సవం సందర్భంగా ఇంటి వద్ద జెండా వందనం పాడిన షైక్ అబ్దుల్ ఖదీర్ గారు.

కలిసిన సందర్భంగా

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ గిరీష్ షా గారిని, అన్నమయ్య జిల్లా నూతన SP హర్షవర్ధన్ గారిని, ఐ.టి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు గారిని, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని, వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర వికలాంగుల నాయకులు రెడ్డప్ప గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

 రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా అధ్యక్షుడు గురువు అయిన చిట్టె మనోహర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే తనతో పాటు మన్నూరు హైస్కూల్ చదువుకున్న మిత్రులు 1998-99బ్యాచ్ వారితో చర్చించి 2 నెలల సరిపడా నిత్యవసర సరుకులను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా విధ్యను బోధించిన గురువుకి మా స్నేహితులతో కలిసి నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.పెద్దలు ఆచార్య దేవోభవ అన్నారు కావున కష్టాలు ఉన్న గురువును ఆదుకోవడం విద్యార్థుల యొక్క కనీస కర్తవ్యం అని,సమాజంలో గురువుకి సమాజములో ఉన్న స్థానం కలిగి ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకార అందిచిన మిత్రులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గురువుగారిని శాలువాతో సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్రుడు బాబు గారు పాల్గొన్నారు

జీవవైవిద్యానికి మొక్కల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డ్ అదేశాలమేరకు అన్నమయ్య జిల్లా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘము వారి ఆధ్వర్యంలో మండలంలోని పంచాయతీలలో ఇంటింటికి ఔషధ పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం సంఘ అధ్యక్షుడు మరియు కోఆర్డినేటర్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యములో చేపట్టడం జరిగింది. ఉసిరి, దానిమ్మ, జామ, నిమ్మ, సీతాఫలం, పనస, రామాఫలం, రామతులసి వంటి ఔషధ మరియు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు.

శుభాకాంక్షలు

అబ్దుల్ గారి ట్యూషన్ నందు చదివిన 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించనందుకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

అన్నదానం మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

2000 మందికి అన్నదానం మరియు 2000 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ:

పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవ సంఘం అధ్యక్షుడు సుబ్బనరసా రెడ్డి కనక రుద్రమ్మ తీరునాళ్ళ నందు ముక్కా రూపనంద రెడ్డి ఫౌండేషన్ మరియు పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవ సంఘం ఆధ్వర్యంలో ముక్కా వారి పల్లి సర్పంచ్ శ్రీధర్, మండల విద్యా శాఖ అధికారి రంగ నాథయ్య మరియు వి.హెచ్.పి.యస్. రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నెం చిన్న సుబ్బయ్య యాదవ్ చేతులు మీదుగా ప్రాభించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు సుబ్బనరసా రెడ్డి మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో మూడవ సారి అన్నదానం చేయడం ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన రూపనంద్ రెడ్డి ఫౌండేషన్ మరియు గొప్ప మనుసు చాటుకున్న దాతలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముక్కా వారి సర్పంచ్ శ్రీధర్ మాట్లాడుతూ రూపనంద రెడ్డి ఫౌండేషన్ సహాయంతో భక్తులకు అన్నదానం చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలకు పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము వారికి సహకరిస్తాము అని తెలిపారు. వి.హెచ్.పి.స్ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నెం చిన్న సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ ఎప్పుడు వికలాంగులు అంటే సాయం పొందే వారే కానీ ఈరోజు మా విభిన్న ప్రతిభావంతులు చరిత్రను తిరగరాస్తూ 2500 భక్తులకు అన్నదానం మరియు మజ్జిగ పంపిణీ నిర్వహించడం విషయం సమాజంలో గర్వించదగ్గ విషయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ,రాష్ట్ర నాయకులు గుణశేఖర్ , ఉపాధ్యక్షుడు వాహిద్,కోశాధికారి సంఘ సభ్యులు జ్యోతీశ్వర్, సంఘ వాలంటీర్లు నాగార్జున,మురళీ, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

రిలే నిరాహార దీక్షకి సంఘీభావం

సాంస్కృతిక ప్రాముఖ్యత , రవాణా సౌకర్యములు కూడా లేనటువంటి రాయచోటిని జిల్లా కేంద్రముగా ప్రకటించడం హేయమైన చర్యగా భావిస్తున్నామని పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షులు మల్లు సుబ్బ నరసారెడ్డి తెలియాజేస్తూ రైల్వే కోడూరులో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలపడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

అన్నిదానాల్లో కెల్లా అన్నదానం మహాదానం అని విబిన్న ప్రతిభావంతుల సేవ సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

దుప్పట్లు పంపిణీ

కడపజిల్లా z.p. చైర్మన్ ఆకెపాటి ఆమర్నాధ్ రెడ్డి గారి తో

సుండపల్లి జరిగిన కార్యక్రమంలో రాజంపేట ఎం.పి మిథున్ రెడ్డి గారితో

పెనగళూరు జరిగిన వికలాంగుల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా

సన్మానం

ప్రాంగణంలో సంఘం అధ్యక్షుడు మల్లు సుబ్బనరసా రెడ్డి అధ్యక్షతన సంఘం దశమ వార్షికోత్సవం కేక్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మల్లు సుబ్బనరసా రెడ్డి మాట్లాడుతూ మాసంఘం విభిన్న ప్రతిభావంతులు విపత్కర సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేశాము దానిని గుర్తించి పలు దాదాపు 15అవార్డులు గెలుచుకున్నాము అని తెలిపారు .ఇంకా భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుల్లంపేట సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి, SI ప్రతాప్ రెడ్డి,MEO రంగనాథయ్య,VHPS అధికార ప్రతినిధి అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ పాల్గొన్నారు. SI ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని, సంఘం చేసిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

ప్రారంభోత్సవం

ప్రాంగణంలో సంఘం అధ్యక్షుడు మల్లు సుబ్బనరసా రెడ్డి అధ్యక్షతన సంఘం దశమ వార్షికోత్సవం కేక్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మల్లు సుబ్బనరసా రెడ్డి మాట్లాడుతూ మాసంఘం విభిన్న ప్రతిభావంతులు విపత్కర సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేశాము దానిని గుర్తించి పలు దాదాపు 15అవార్డులు గెలుచుకున్నాము అని తెలపడం జరిగింది .ఇంకా భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా షైక్ అబ్దుల్ ఖాదర్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భముగా నెల్లూరు నందు WHRA సభ్యుల గారి చేతుల మీదుగా సేవా భారత్ 2021 అవార్డును రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘము అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ గారు అందుకోవడం జరిగింది. 

వరద బాధిత విభిన్న ప్రతిభావంతుల కుటుంబాలకు ఆపన్న హస్తం

పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నందలూరు నాగిరెడ్డి పంచాయతీ సర్పంచ్ జంబు సూరి నారాయణ చేతులు మీదగా విభిన్న ప్రతిభావంతుల వరద బాధిత కుటుంబాలకు 19 రకాల వస్తువులు పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం అందిచడం జరిగింది. 

కలిసిన సందర్భం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవప్రధానంగా కలిసిన సందర్భం..

ఘన సన్మానం

రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రా యూత్ అసోసియేషన్ యాసిన్ ను రాజంపేట విభిన్న సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్.షేక్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా సంఘానికి సేవా కార్యక్రమాలుకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆంధ్ర యూత్ అసోసియేషన్ కువైట్ వారికి మా సంఘం తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము అని భవిష్యత్తు లో చేపట్టే సేవా కార్యాక్రమలకు సహాయ సహకారాలు అందిచాలని కోరారు.

శానిటైజర్ లు పంపిణీ

రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవ సంఘం ఆధ్వర్యంలో మన్నూరు సచివాలయము నందు సచివాలయ కార్యదర్శి బాదులాకు శానిటైజర్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ సందర్భంగా సచివాలయం కార్యదర్శి బాదుల మాట్లాడుతూ సచివాలయంకు శానిటైజర్ ఇవ్వడం ప్రజలకు అందుబాటులో ఉంచుతాము, సచివాలయం పరిధిలో ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోవాలి అని కోరారు.

సన్మానం

వై.యస్.ఆర్ ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆ.ప్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఛైర్మన్ ముంతాజ్ పఠాన్ ను రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవ సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ సన్మానించారు. 

పండ్లు పంపిణి

మహమ్మారి కరోనా సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పేదలకు పండ్లు పంపిణి చేయడం జరిగింది.

శివ కోఠి గారితో  షైక్ అబ్దుల్ ఖదీర్ గారు మరియు తదితరులు

సత్కారం

శివ కోఠి గారిని సన్మానించిన కార్యకర్తలు

Recent Activities

అంతర్జాతీయ ఆకలి దినో త్స వం సందర్భంగా

అంతర్జాతీయ ఆకలి దినో త్స వం సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఉపాధ్యక్షుడు ఖాదర్ బాషా గారి సహకారంతో రాజంపేటలోని యాచకులకు పేదవారికి అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరి గి ంది. ఈ సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సం ఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ఆకలి రుచి కోరదు, శుచి చూడదు కాసిన్ని పచ్చడి మెతుకులు ఉంటే చాలు అంటుంది పేదరికం కా వున సమాజంలో ఆహారాన్ని వృధా చేయకుండా పేదవారికి ఆహార ం పంచడం పుణ్య కార్యక్రమమని తెలియజేశారు. అదేవిధంగా రాజ పేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఉపాధ్యక్షుడు మా ట్లాడుతూ పేదవారికి యాచకులకు అంతర్జాతీయ ఆకలి దినోత్సవం తెలిపారు .

లూయిస్ బ్రెయిల్ నివాళ్ళు

ఇండిపెండెంట్ కౌన్సిలర్ రాఘవ తో

వికలాంగుల విద్యార్థులు ఆట పోటీలు గెలిచిన వారికీ బహుమతులు ప్రధానం

చేతి కర్రల అందజేత

రాజంపేటలోని మన్నూరు గ్రామమునకు చెందిన సెల్వి అనే విభిన్న ప్రతిభావంతులు చేతి కర్రలు లేవని రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుని దగ్గర వాపోయింది, వెంటనే స్పందించిన అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ చేతి కర్రలు అందించడం జరిగింది.

సుబ్బనరసారెడ్డిని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు

కోవిడ్ హోమ్ ఐషోలేషన్ పూర్తి చేసుకొని విశ్రాంతి పొందుతున్న పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డిని ఇంటి వద్ద విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ కలసి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమము నందు రాజంపేట అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్, పుల్లంపేట ఉపాధ్యక్షుడు వాహిద్, కోశాధికారి నరసింహులు, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. 

శానిటైజర్లు,మాస్కుల పంపిణీ

విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పోరుమామిళ్ల మండలం,కొత్తూరు గ్రామానికి చెందిన డేగాని రామ్మోహన్ గారి సహకారముతో అను నిత్యం ప్రజా సమస్యలు, ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్న పోలీసువారికి శానిటైజర్లు,మాస్కులను ఎస్ఐ ప్రతాప్ రెడ్డికి అందజేయడం జరిగింది.

శానిటైజర్ల పంపిణీ

పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి చేతులమీదుగా కరోనా విపత్కర పరిస్థితులలో ప్రతి గ్రామానికి వెల్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని వారికి సేవలందిస్తున్న వైద్యసిబ్బందికి డిప్యూటి DMHO సానేశేఖర్ గారికి శానిటైజర్లను అందించడం జరిగింది

జనరల్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమం

రాజంపేట మండలంలోని పోలి గ్రామం వద్ద ద్వారకానగర్ లోని విభిన్న ప్రతిభావంతుడు అయిన రవితేజ స్వయం ఉపాధి కోసం జనరల్ స్టోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 

వినికిడి యంత్రాల పంపిణీ

ల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము వారి ఆధ్వర్యములో ఆంధ్ర యూత్ అసోషియేషన్ చెన్నై ఇంచార్జ్ షేక్ మహమ్మద్ యాసిన్ ,మన్నూరు తాజుద్దీన్ బాబు మరియు రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ గారి సహకారముతో వినికిడి లోపం కలిగిన పుల్లంపేట విభిన్న ప్రతిభావంతునికి వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

చర్చ

గురుమూర్తి గారు కరోనా సమయములో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్దుల ప్రత్యేక అధికారిగా నియమింపబడి మన విభిన్న ప్రతిభావంతుల లోకానికి సంబంధించిన అనేక అపరీష్కృత సంక్షేమ సమస్యలను పరిశీలించి విభిన్న ప్రతిభావంతుల సంఘాలనాయకులతో దాదాపు మూడు గంటల పాటు చర్చించడాం జరిగింది. 

వినికిడి యంత్రాల పంపిణీ

రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘము వారి ఆధ్వర్యములో ఆంధ్ర యూత్ అసోషియేషన్ చెన్నై ఇంచార్జ్ షేక్ మహమ్మద్ యాసిన్ గారి సహకారముతో రాజంపేటలోని వినికిడి లోపం కలిగిన విభిన్న ప్రతిభావంతులకు వినికిడి యంత్రాలను జిల్లా మైనారిటీ విభాగం జనరల్ సెక్రెటరీ జాహిద్ అలీ మరియు రాజంపేట మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ మసూద్ అలీఖాన్ గార్ల చేతుల మీదుగా వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

నిత్యవసర సరుకుల పంపిణీ

పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము వారి ఆధ్వర్యములో రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ వారి సహకారముతో పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయితీలోని నిరుపేదలైన వృద్దులకు , విభిన్న ప్రతిభావంతులకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

సమస్యల పరిష్కారానికి కృషి

విభిన్న ప్రతిభావంతుల శాఖ రాష్ట్ర ప్రత్యేక అధికారి డాక్టర్.గురుమూర్తి గారిని తిరుపతి తన కార్యాలయములో రాష్ట్ర,జిల్లా,మండల నాయకుల సమక్షములో పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షుడు మల్లు.సుబ్బనరసారెడ్డి కలవడం జరిగింది విభిన్న ప్రతిభావంతులకు చెందిన దాదాపు 17 రకాల సమస్యలపైన చాలా సేపు చర్చించి వారు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లి త్వరితగతిన పరిష్కరించడానికి తనవంతు సహాయసహకారములు అందించడం జరుగుతుందని వారు హామీ ఇవ్వడం జరిగింది. 

వికలాంగుల దినోత్సవం

విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంలో మాట్లాడుతూ అందరూ కలిసి వుంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వి.హెచ్.పి.యస్.అధ్యక్షుడు అన్నం.చిన్నసుబ్బయ్య యాదవ్ పాల్గొన్నారు.

Services rendered during the Pandemic Covid-19

పేద వికలాంగులుకు నిత్యావసర సరుకుల పంపిణీ

శానిటైజర్లు,మాస్కుల పంపిణీ

విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పోరుమామిళ్ల మండలం,కొత్తూరు గ్రామానికి చెందిన డేగాని రామ్మోహన్ గారి సహకారముతో అను నిత్యం ప్రజా సమస్యలు, ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్న పోలీసువారికి శానిటైజర్లు,మాస్కులను ఎస్ఐ ప్రతాప్ రెడ్డికి అందజేయడం జరిగింది.

శానిటైజర్ల పంపిణీ

పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి చేతులమీదుగా కరోనా విపత్కర పరిస్థితులలో ప్రతి గ్రామానికి వెల్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని వారికి సేవలందిస్తున్న వైద్యసిబ్బందికి డిప్యూటి DMHO సానేశేఖర్ గారికి శానిటైజర్లను అందించడం జరిగింది

Honor Ceremony

సన్మానం

ఇండియన్ ప్రాబబుల్స్ క్రికెట్ జట్టుకు వైఎస్సార్ కడప జిల్లా నందలూరు అరవపల్లెకు చెందిన శివకోటిని APVHPS రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యములో ఘనంగా సన్మానించారు. 

అభినందనలు

తిరుపతి ఉప ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన Drగురుమూర్తి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర VHPS హృదయపూర్వక అభినందనలు తెలియచేయడం జరిగింది.

సన్మాన కార్యక్రమము

వైఎస్సార్ కడప జిల్లా నందు ఈరోజు నందలూరు మండలములో HRPCI నేషనల్ చైర్మెన్ ప్రసన్నకుమార్ పుట్టినరోజు సందర్భముగా నందలూరు మండల చైర్మెన్ డేవిడ్ కళ్యాణ్ రాజు ఆధ్వర్యములో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే కరోనా సమయములో సేవచేసిన 108టెక్నికల్ అసిస్టెంట్ బాబుగారికి,మదర్ థెరిసా ఫౌండర్ సాంరాజ్ పుల్లంపేట అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి గారికి, రాజంపేట అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ గారికి మండల సింగల్ విండో అధ్యక్షుడు మేడా. విజయభాస్కర్ రెడ్డి గారి చేతులమీదుగా సన్మానకార్యక్రమము మరియు పుట్టినరోజు సందర్భముగా కేక్ కట్ చేయడం జరిగింది.

సన్మాన కార్యక్రమము

విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర నాయకుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ నెల్లూరు వై.యస్.ఆర్. సి.పి.బి.సి.సెల్ కార్యదర్శి ఆవుల నాగేందర్, పుల్లంపేట అధ్యక్షుడు సుబ్బానరసా రెడ్డి చేతులు మీదగా విభిన్న ప్రతిభావంతులకు చేసిన సేవకు గుర్తింపుగా రాజంపేట అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ను ఘనంగా సన్మానించారు.

సన్మానం

రాయచోటి జరిగిన వికలాంగుల దినోత్సవం సందర్భం రాయచోటి వి.హెచ్. పి.యస్. నాయకులు అయినా జిల్లా అధ్యక్షుడు రంగ రెడ్డి, మండల అధ్యక్షుడు బాలాజీ, మస్తాన్ సన్మానించారు.

 Awards and Recognition 

కోవిడ్ వారియర్స్ అవార్డు 2020

రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం నుంచి కోవిడ్ సమయములో చేసిన సేవలకు విజయవాడలో ఇటీవల ప్రజాద్యశాల ప్రకటించిన అవార్డులు ” మీ మా కోవిడ్ వారియర్స్ అవార్డు 2020 ” ని రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘము అందుకోవడం జరిగింది. ఈ అవార్డు ప్రకటించిన విజయవాడలోని ప్రజా వైద్యశాల వారికి రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం కృతజ్ఞతలు తెలియచేయడం జరిగిందని సంఘ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ తెలియచేయడం జరిగింది . 

ఉగాది ఉత్తమ సేవా పురస్కారము

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు యువసమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ రెండవ వార్షికోత్సవము సందర్భముగా ఉగాది ఉత్తమ సేవా పురష్కారాన్ని CI శివకుమార్ రెడ్డి చేతులమీదుగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ అందించడం జరిగింది.

ప్రతిభా అవార్డు

చిట్వేల్ మండలంలోని జగన్ అన్న సేవా ట్రస్ట్ ప్రాంతీయ కార్యాలయంలో స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రయ్య ఆధ్వర్యంలో పదవీ స్వీకరణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారికీ ప్రతిభా అవార్డుతో సన్మానించారు.

సత్కారం

సమాజం మనకేమిచ్చింది అనే కన్నా సమాజానికి మనమేమిచ్చాము అనే ప్రశ్న మనకు మనం వేసుకున్నప్పుడే సమాజం బాగుపడుతుందని నమ్మిన అబ్దుల్ ఖాదర్ షేక్ గారికి జాతీయ పురస్కారం అందిన శుభసందర్భంలో వారికి మా తరపున చిరు సత్కారం చేసి గౌరవించడం జరిగింది. 

జాతీయ పురష్కారాము

యువతేజం ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్యములో భారతదేశ మొదటి విద్యాశాఖా మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భముగా జాతీయ పురష్కారామును రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘము అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్కి, యూత్ హాస్టల్ నందు SI సుమతీ గారి చేతులమీదుగా అందుకోవడం జరిగింది. 

RECENT ACTIVITIES

Shaik Abdul Khader | President of Vibinna Prathibavanthula Seva Sangam | the Leaders Page
Shaik Abdul Khader | President of Vibinna Prathibavanthula Seva Sangam | the Leaders Page
Shaik Abdul Khader | President of Vibinna Prathibavanthula Seva Sangam | the Leaders Page
Shaik Abdul Khader | President of Vibinna Prathibavanthula Seva Sangam | the Leaders Page
Shaik Abdul Khader | President of Vibinna Prathibavanthula Seva Sangam | the Leaders Page
Shaik Abdul Khader | President of Vibinna Prathibavanthula Seva Sangam | the Leaders Page

Party Activities

News Paper Clippings

Newspaper Clippings

Video Clippings

}
01-06-1984

Born in Mannur Village

of YSR Kadapa District

}
1998-1999

Studied Schooling

from ZP High School, Mannur

}
2002

Completed Intermediate

from Government Junior College, Rajampet

}
2002

Completed Computer Education

}
2005

Attained Graduation

from Government Degree College, Rajampet

}
2005

Finished PGDCA

from Pace Computer Education, Rajampet

}
2007

Studied B.Ed

from Sarada College of Education, Kadapa

}
2009

Finished MA English

from SV University, Tirupati

}

Joined the YSRCP

}

Party Activist

of YSRCP

}
2014-Till Now

President

of Vibbinna Prathibhavanthula Seva Sangam, Rajampet