
Seediri Appalaraju
MLA, Devanaltada, Palasa, Srikakulam, Andhra Pradesh, YSRCP
Dr. Seediri Appalaraju is a Minister of Animal Husbandry in Andhra Pradesh and a Member of the Legislative Assembly(MLA) of Palasa Constituency from the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP).
He was born in 1981 toSeediri Neelayya in Devanaltada Village. He has completed P.G. He has completed M.D. General Medicine from NTR UHS in 2007. He was the Doctor in Proffession.
He started his political journey with the YSRCP and was the Active Leader. In 2019, Andhra Pradesh Legislative Elections, elected as Member of Legislative Assembly(MLA) of Palasa with the highest majority of 76,603 votes from the YSRCP.
Seediri Appalaraju is the Minister of Animal Husbandry, Dairy Development, and Fisheries in the Government of Andhra Pradesh in Chief Minister Shree YS Jagan Mohan Reddy’s Cabinet.
Devanaltada Village, Palasa Constituency, Srikakulam Dist, Andhra Pradesh State.
Email: [email protected]
Contact Number: +91-9949175851
Recent Activities
Born in Devanaltada
Completed P.G
Completed M.D
from NTR UHS
Doctor
Joined in the YSRCP
MLA
Member of Legislative Assembly
Minister
of Animal Husbandry, Dairy Development, and Fisheries.
వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పేదల పాలిటి పెన్నిది,పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు.భౌతికంగా దూరం ఐనా ఆయన అమలు పరిచిన సంక్షేమ పథకాలు ద్వారా ఇప్పటకి సజీవంగా ఉన్న నాయకుడు మన #YSR గారు మాత్రమే..#YSRVardhanthi #YSRForever pic.twitter.com/d8WLGj0cgk
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) September 2, 2020
మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం మరో 2 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌లో అల్లానా గ్రూప్, రిటైల్, ఈ ఫ్లాట్‌ఫాంలో రిలయన్సు జియో సంస్థలు సహకారం అందించనున్నాయి.. ఇప్పటికే అమూల్, హెచ్‌యూఎల్, P&G కంపెనీలతో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది.. pic.twitter.com/J1X7MzvtxK
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) August 20, 2020
ఈరోజు జరుగు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పాల్గొనే నిమిత్తం హాజరైన గౌరవ మంత్రివర్యులు @perni_nani గారు, @AKYOnline గారు,@IamKodaliNani గారు, @SankarNarayana_ గారు. మొదటిగా క్యాబినెట్ లో అడుగుపెడుతున్నా నన్ను అమరావతి లో పేషి లో కలవడం జరిగింది.#AndhraPradesh #Cabinetmeeting pic.twitter.com/rpaU6Lo6aI
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) August 19, 2020
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో, స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు @IamKodaliNani గారు, జిల్లా కలెక్టర్ #JNivas గారితో కలిసి గౌరవ వందనం స్వీకరిస్తూ.#HappyIndependenceDay #AndhraPradesh#Srikakulam pic.twitter.com/RrEt4Dehf6
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) August 15, 2020
సత్యం..
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) October 2, 2020
శాంతి..
అహింసలే ఆయుధాలుగా..
చరిత్రపై చెరగని సంతకం వేసిన భారతదేశ జాతిపిత శ్రీ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ జయంతి శుభాకాంక్షలు..#GandhiJayanti #GramaSwarajyamInAP pic.twitter.com/cKI22gct9p
ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారు. విజయవాడలో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన రైతులకు ఉచితంగా బోర్లు వేయించే వైయస్ఆర్ జలకళ కార్యక్రమానికి హాజరుకావడం చాలా ఆనందకరమైన విషయం..#YSRJalakala pic.twitter.com/WXOVRo930A
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) September 28, 2020
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం,పరిశ్రమలను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు,వివిధ ప్రభుత్వ పథకాలు,ఇతర కీలక అంశాల పై చర్చించడం జరిగింది.#APCabinet#APCabinetMeeting pic.twitter.com/xgAE54dybC
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) September 3, 2020
దివంగత నేత, మన అందరి ప్రియతమ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, రైతుల పక్షపాతి శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 11వ వర్ధంతి సందర్బముగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది..#YSRVardhanthi #YSRForever pic.twitter.com/ETDmUux9nd
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) September 2, 2020
భావనపాడు పోర్టు నిర్మాణం మన ముఖ్యమంత్రి @ysjagan గారు తీరప్రాంత అభివృద్ది కోసం హార్బర్లు,జెట్టీలు,పోర్టులు నిర్మాణం తలపెట్టిన విషయం అందరకి విధితమే. కావున నేడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ J.నివాస్ గారు, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ గారుతో కలిసి కార్యాచరణపై మాట్లాడటం జరిగింది.. pic.twitter.com/najnTV0UyK
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) August 29, 2020
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలలో ఒక్కటైన వైఎస్సార్ ఆసరా ను ఆమోదించడం,మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.#APCabinet#APCabinetMeeting pic.twitter.com/18675ocm5n
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) August 19, 2020
బిసి, ఎస్సీ,ఎస్టీ ,మైనారిటీ మహిళలను ఆర్ధికంగా అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారు చేపట్టిన #ysrcheyutha ద్వారా 23లక్షల మంది మహిళలు లబ్ధి పొందటం జరిగింది. మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్యులుగా తీర్చిదిద్ది దానికి ప్రభుత్వం అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తూ..(1/3) pic.twitter.com/WJBM8CSgT1
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) August 18, 2020
మనమధ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను కలిసికట్టుగా కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ.ఎల్లవేళలా వారికి అండగా ఉంటానని తెలియజేస్తూ నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను.
— Dr Appalaraju Seediri (@DrSeediriYSRCP) August 14, 2020
జోహార్ కుమార్ అన్న.
ఓం శాంతి🙏 pic.twitter.com/DISPCfgei5