Satyavathi Rathod | Minister for ST Welfare | MLC | TRS | Telangana | the Leaders Page

Satyavathi Rathod

Minister for ST Welfare, MLC, TRS, Telangana

Satyavathi Rathod is the Minister for ST Welfare of Government Telangana. She was born on 31-10-1969 to Ligya Naik & Dasmi in Peddathanda Village, Gundrathimadugu, Kuravi Mandal, Mahabubabad. She completed 7th Standard from ZPHS in Gundrathimadug, Warangal.

Satyavathi Rathod started her political journey with the TDP. She served as a Sarpanch in her Village and Satyavathi Rathod was ZPTC of TDP in Mahabubabad. From 2009-2013, she served as a Member of the Andhra Pradesh Legislative Assembly(MLA) from TDP of Dornakal(ST) Constituency.

Satyavathi joined the TRS Party. In 2019, She was a Member of the Legislative Council(MLC) of Telangana. In 2019, Satyavathi Rathod is the Minister for ST Welfare, Women & Child Welfare, Government of Telangana.

R/o H. No. 6-75/B, Pedda Thanda, H/o Gundrathimandugu V Kuravi Mandal, Warangal Dist.,Telangana.

E-Mail:[email protected]
Contact Number: +91-9949892502

Recent Activities

Telangana State Formation day

తెలంగాణ రాష్ట్రం అవతరించి 6 ఏళ్లు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగుపెడుతున్న పర్వదినాన మహబూబాబద్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.

Flag Hosting

మహబూబాబద్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.

మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని....

ములుగు, పల్సల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక్క, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

నిత్యావసర వస్తువులు పంపిణీ

నర్సంపేట లోని ఆర్యవైశ్య భవన్ లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, స్థానిక నేతలు, అధికారులు.

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానుకోటలోని పేదలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందితో కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..

మహబూబాబాద్ జిల్లా, కొరివి మండలం పెద్దతండా లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు,  ఇతర అధికారులు, నేతలు.

మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ

మహబూబాబాద్ లోని స్వగ్రామం గుండ్రాతిమడుగులో మీడియా ప్రతినిధులకు మాస్క్ లు, శానిటైజర్లు, నిత్యావసరాలు నేడు మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు

లాక్ డౌన్ సమయంలో

కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు, వలస కూలీలు ఇబ్బందులు పడొద్దని వారికి నిత్యావసర, అత్యావసర వస్తువులు ప్రభుత్వం నుంచి అందిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు.  భద్రాచలం ఐటీడీఏలో కరోనా వైరస్ నియంత్రణ, వలస కూలీలకు వసతులు, తాగునీటి వసతులపై ప్రాజెక్టు అధికారులతో మంత్రి సమీక్షించారు.

నిత్యావసర వస్తువుల పంపిణీ

మహబూబాబాద్ లోని వలస కూలీలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. కిట్టీ పార్టీ చేసుకునే మహిళలు, వారి పార్టీ చేసుకునే వ్యయాన్ని వలసకూలీల కోసం నేడు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు సామాజిక బాధ్యతలో ముందుకు రావాలని కోరారు.

Party Activities

}
31-10-1969

Born in Peddathanda

Mahabubabad

}

Completed 7th Standard

from ZPHS in Gundrathimadug, Warangal.

}

Sarpanch

Peddathanda Village, Gundrathimadugu, Kuravi Mandal, Mahabubabad.

}

Joined in the TDP

}

ZPTC

of TDP in Mahabubabad

}
2009-2013

MLA

of TDP in Dornakal(ST) Constituency.

}

Joined in the TRS

}
2019-2025

MLC

of TRS Party in Telangana

}
2019

Minister for ST Welfare

of Women & Child Welfare, Government of Telangana.