Sarvai Papanna Moku Debba Gouda Sangham | Founder&State President | Sarvai Papanna Moku Debba Gouda Sangham | theLeaderspage | Telangana | the Leaders Page

Sarvai Papanna Moku Debba Gouda Sangham

Founder&State President, Sarvai Papanna Moku Debba Gouda Sangham, Telangana

 

Jakke Veeraswamy Goud is the Founder&State President of Sarvai Papanna Moku Debba Gouda Sangham. He is a person who has strived a lot for the welfare of Gouda Sangam and consequently gained a reputation among the people for his pure service.

EARLY LIFE AND EDUCATION:

On the 01st of August 1971, Jakke Veera Swamy Goud was born and raised by the couple Mr. Raja Veeru and Mrs. Rajeshwari in the village of Thanugula in Karimnagar District in the Indian State of Telangana.

He acquired his Secondary School Certificate from Zilla Parishad High School at Vavilala Village in 1989 and completed Intermediate Education at Government Junior College at Jammikunta in 1992.

Veera Swamy Goud attained his graduation of Degree from the Government Degree College at Jammikunta in 1996.

Involvement in Bahujana Student Wing (BSF):

From 1990 to 1996, he actively served the public as a member of the Bahujana Student Wing (BSF). During this period, he focused on addressing the concerns and needs of the marginalized sections of society, reflecting his commitment to social justice and equality.

A CARREER IN GOUDA SANGHAM :

Veera Swamy Goud is a General Secretary in Gouda Sangam. He played an active role in the Sangam by taking part in people’s welfare activities. Veera Swamy Goud was an outspoken social media activist who often questioned injustices against individuals.

His active participation in BC Sangam promoted him to the district-level position. In 2004, The authorities offered him the designation of General Secretary of BC Sangam from Karimnagar district, Telangana with the hope that he would continue his services.

With the sole intention of supporting people in any manner possible, in the year 2018, Jakke Veera Swamy Goud established Sarvai Papanna Moku Debba Gouda Sangham, which was officially registered in 2018 under registration No 769/2018 and has been serving as the Founder&State President of the respective foundation and continued to provide his service to the public, as well.

Sarvai Papanna Moku Debba Gouda Sangham | Founder&State President | Sarvai Papanna Moku Debba Gouda Sangham | theLeaderspage | Telangana | the Leaders Page

VeeraSwamy’s crucial role in Telangana Movement:

From 2009-2014, VeeraSwamy played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM K. Chandrashekar Rao.

He takes a unique initiative in Telangana Agitation programs such as Chalo Hyderabad, Vanta Varpu, dharnas, rasta rokos, protests, rallies, etc. He experienced a lot of struggles and even went to jail many times during the agitation. He faced several challenges while becoming well-known as “Telangana Udhyamakarudu.”

Community Activites:

Jakke VeeraSwamy Goud, as the State President of the Sarvai Papanna Moku Debba Gouda Sangham has been actively involved in various social and welfare activities aimed at the upliftment and empowerment of the Backward Classes community in the state.

Demonstrating his unwavering commitment to the welfare of the local community, Jakke Veeraswamy Goud took a compassionate step by providing financial assistance to those unfortunate individuals in the village who had encountered accidents due to falling off trees. This thoughtful gesture aimed not only to alleviate the immediate financial burden caused by the accidents but also to emphasize the significance of community support during times of difficulty. Goud’s act of extending financial aid underscored his genuine concern for the well-being of the affected individuals and showcased his willingness to step in and make a positive difference in their lives.

In a commendable gesture, Jakke Veeraswamy Goud Garu extended financial assistance to prevent children from becoming orphaned within their families. A sum of 55 thousand rupees was generously provided in the Karimnagar district, followed by 25 thousand rupees in Nadikooda of Warangal district, and a significant 75 thousand rupees in Bhupalapalli Gurrampet. This noble effort aimed to alleviate the financial burden on families, ensuring that children are not left orphaned due to unforeseen circumstances.

Furthermore, Jakke Veeraswamy Goud, acting on behalf of the government, facilitated the provision of 15 thousand rupees to 320 families. This financial support was directed towards covering the hospital expenses of those who had unfortunate accidents falling from trees. Such compassionate initiatives exemplify Goud’s dedication to community welfare and his willingness to step in during times of need, ensuring that families receive the assistance required for their well-being and stability.

In a gesture of compassion and support, Jakke Veeraswami Goud extended financial aid to the families of 32 individuals who tragically lost their lives in the village, under the purview of the Apkari department. Each family received 25,000 rupees as a means to alleviate the financial burden caused by the unfortunate incidents. Goud’s proactive approach in providing assistance during times of adversity reflects his commitment to the well-being of the affected families and his understanding of the importance of community support during challenging times.

H.No:2-21/1B1,Land Mark: Near Bus stop, Village: Thanugula, Mandal: Jammikunta, District: Karimnagar, Constituency: Huzurabad, State: Telangana, Pincode:505475

Email:[email protected]

Mobile: 9951229452,9391193442

 

Biodata of Mr.Jakke Veeraswamy Goud

Sarvai Papanna Moku Debba Gouda Sangham | Founder&State President | Sarvai Papanna Moku Debba Gouda Sangham | theLeaderspage | Telangana | the Leaders Page

Name: Jakke Veeraswamy Goud

DOB: 01-08-1971 

Father: Mr. Raja Veeru

Mother: Mrs. Rajeshwari

Education Qualification: Degree

Community :  Sarvai Papanna Moku Debba Gouda Sangham

Present Designation: State President

Permanent Address:Thanugula, Jammikunta, Karimnagar, Huzurabad, Telangana.

Contact No:9951229452,9391193442

“నాయకత్వం అంటే దారిపొడవునా నడవటం కాదు, బాట వేసి నడిపించడం”.

 

Recent Activities

ధర్నా

కల్లుగీత కార్మికులకు ఎదురుకుంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామి గౌడ్ మరియు తదితర నాయకులు ధర్నా చేయడం జరిగింది

సమావేశం

సర్వాయిపాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘము)సమావేశం జిల్లా కేద్రంలో జిల్లా యూత్ అధ్యక్షులు కొయ్యడ నవీన్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ హాజరు కాగా విశిష్ట అతిథిగా ఫార్మర్ ఫాస్ట్ ఫాండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భముగా జిల్లా యూత్ అధ్యక్షులు కొయ్యడ.నవీన్ గౌడ్ విశిష్ట అతిథిగా విచ్చేసిన చక్రధర్ గౌడ్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ గారికి శాలువతో సన్మానించి సర్వాయిపాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘము)మెమోంటోలు అందజేశారు.ఈ సందర్భముగా ఫార్మర్ ఫాండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ మాట్లాడుతు త్వరలోనే నిరుపేద గీతా కార్మికులకు 5000వేలమందికి దీపావళి రోజు నుండే తన స్వంత ఖర్చులతో ఇన్సూరెన్స్ చేయనున్నట్టు తెలిపారు

మునుగోడు ఉపఎన్నికల్లో ఉన్నత వర్గ పార్టీలైన బీజేపీ,కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీలు బలమైన ఓటు బ్యాంకు ఉన్న బహుజనులకు టికెట్స్ ఇవ్వకుండ మోసం చేశాయని బహుజన సమాజ్ పార్టీ రాష్ట అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారు సర్వాయి పాపన్న జన్మస్థలం ఖీలాషాపుర్ నుండి బహుజన రాజ్యాధికార సంకల్ప యాత్రలో భాగంగా బీసీలకు 70 సీట్లు ఇస్తానని నిండు సభలో ప్రకటించి అన్న మాట ప్రకారం మునుగోడు ఎలక్షన్ లో బీసీ బిడ్డ ఐన ఆందోజు.శంకరాచారికి టికెట్ ఇచ్చి అభ్యర్థి గెలుపు కొరకు హర్నిశలు కష్ట పడుతున్నారని మా సంఘము సిద్ధాంతం బహుజన ఉద్యమకారుడు సర్వాయి పాపన్న పోరాట స్పూర్తితో ఆవిర్భవిoచిదని అందుకే మునుగోడు ఎలక్షన్ లొ ఆందోజు శంకరాచారి మద్దతు ప్రకటించి ఏనుగు గుర్తుకు ఓటేసి అగ్రవర్ణ పార్టీలకు బుద్దిచెప్పాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థపక అధ్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ పిలుపు నిచ్చారు

సమావేశం

పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేoద్రంలోని శ్రీ వనం ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు పల్లెర్ల.శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ రాష్ట ఉపాధ్యక్షులు ఇల్లందుల పరుశురామ్ గౌడ్ ముఖ్య అతిథిగా హజరైయ్యారు. ఈ సమావేశంలో రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ మాట్లాడుతు జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసి పలు గీతాకార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి పరిష్కార దిశగా సంఘము ముందడుగు వేయాలని జిల్లా నాయకులకు సూచించారు.

అభినoదిన

గౌడ జాతి ముద్దుబిడ్డలు ముక్కెర వినయ్ గౌడ్ దర్శకుడిగా బీసు చందర్ గౌడ్ నిర్మాతగా మరో గౌడ బిడ్డ రణదీర్ గౌడ్ హీరోగా నటించిన “సీతా రామపురంలో ఒక ప్రేమజంట” బృందాన్ని అభినoదిన తెలంగాణ గౌడ సంఘాల ఐక్యవేదిక”నాయకులు సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము వ్యవస్థపక అద్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ గారు

సభ్యత్వం

హైదరాబాద్ హిమాయత్ నగర్ గౌడ హాస్టల్ లో శాశ్వత సభ్యులుగా సభ్యత్వం తీసుకున్న సర్వాయిపాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘము) రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్(కరీంనగర్ జిల్లా) రాష్ట ప్రధాన కార్యదర్శి పల్సమ్.సోమన్నగౌడ్(యాదాద్రి భువనగిరి జిల్లా) మరియు తెలంగాణ రాష్టం లోని అన్ని జిల్లాల గౌడ గీతా కార్మికుల కుటుంబాలు సభ్యత్వం తీసుకుని హాస్టల్ అభివృద్ధి చేయుతనిద్దాం అని అన్నారు

ప్రెస్ మీట్

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని సర్వేనంబర్ 590 లో 4 ఎకరాల 21 గుంటలు ప్రభుత్వంభూమి గత 30 ఏళ్ళ క్రితం 560 go ప్రకారం గీత కార్మికులకు కేటాయించింది.దానిలో గ్రామ సర్పంచ్ దౌర్జన్యంగా నీటి సంపు ఏర్పాటు చేసి పొక్లిన్ తో 50 తాటి ఈత చెట్లు పీకించి గీత కార్మికుల పొట్ట మీద కొట్టాడు.ఈ రోజు సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్రమంగా తాటి ఈత చెట్లను తొలగించిన సర్పంచ్ పైన చర్య తీసుకోని గీత కార్మికులకు న్యాయం చేయాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామి గౌడ్ డిమాండ్ చేశారు

వర్థంతి సందర్భంగా

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయిపాపన్న 314వ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ గడిమ అగర్వాల్ మరియు అడిషనల్ కలెక్టర్ కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ మనోహర్ రావు సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గణపతి రాజ్ గౌడ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గండి.రంజిత్ కుమార్ గౌడ్ పాపన్న చిత్ర పటానికి ఘనంగా నివాళి అర్పించారు మరియు అనంతరం కరీంనగర్ అలుగునూర్ బిడ్జ్ పై ఉన్న సర్వాయిపాపన్న విగ్రహానికి సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

వినతి పత్రం

హైదరాబాద్ లో రాష్ట అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావు గౌడ్ గారిని కలిసి పలు గౌడ సమస్యలపై కలిసి వినతి పత్రం సమర్పించారు.గీతాకార్మికులు తాటి చెట్టుపై నుండి పడి ప్రమాదాలు జరుగుతున్నాయని సేఫ్టీమోకులు అందించాలని అలాగే సబ్సిడీపై ద్విచక్రవాహనాలు అందించే ఏర్పాటు చేయాలని కల్లు మండువల్లో రేకుల షెడ్లు నిర్మించి ఇవ్వాలని తాటిచెట్టు పై నుండి పడి ప్రమాదానికి గురై మాములుగా దెబ్బలు తగిలిన వారికి 3 లక్షలు,శాశ్వత వికలాంగులకు 6 లక్షలు చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని రాష్ట వ్యవస్థపక అద్యక్షులు వీరస్వామి గౌడ్ గారు వివరించారు

సన్మానం

ఇటీవల ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడి మరణించిన, గాయపడిన గీత కార్మికులకు తాటి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా తాటి కార్పొరేషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిన సందర్భంగా వెంకటేశం గారికి సన్మానం చేసారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, అబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్కు సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కె వీరస్వామి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశం

కేసీఆర్ ప్రభుత్వం గీతా వృత్తి దారుల పట్ల వివక్ష చూపిస్తోందని బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తోందని బీసీ కుల వృత్తుల వారికి లక్ష ఆర్ధిక సహాయం చేస్తామన్న ముఖ్యమంత్రి 2 రోజుల్లో మాట మార్చి 119 కులాలు ఉన్న బీసీ కులాల్లో 14 కులాలకు అవకాశం ఇచ్చి మిగతా బీసీ కులాలను పక్కన పెట్టటం ఏంటని వీరస్వామిగౌడ్ మడ్డి పడ్డారు శనివారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామంలో స్థానిక ఎల్లమ్మతల్లి దేవాలయం ఆవరణలో గీతా కార్మికులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరస్వామిగౌడ్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులను ఆశపెట్టి మోసంచేస్తోందని విమర్శించారు.

వర్థంతి సందర్భంగా

భారత రాజ్యాంగ నిర్మాత డా”బి.ఆర్.అంబేత్కర్ వర్థంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామంలో అంబేడ్కర్ సంఘము గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సర్వాయిపాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘము)రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ గ్రామ సర్పంచ్ చిలుముల వసంత రామస్వామి ఎంపీటీసీ వాసాల.నిరోష రామస్వామి తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

అభినందనలు

తెలంగాణ ఉద్యమకారుడు విద్యార్థి నాయకుడు బహుజన బిడ్డ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భముగా ఈ రోజు హైదరాబాద్ లో టూరిజం ప్లాజా లో కలిసి అభినoదించిన సర్వాయిపాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘము)రాష్ట కమిటీ.ఈ సందర్భముగా రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్ మాట్లాడుతు నిఖార్సయిన ఉద్యమకారుడికి ఈ పదవి వల్ల అరుదైన గౌరవం దక్కిందని యువకుడైన శ్రీనివాస్ యాదవ్ భవిష్యత్ లో మరెన్నో పదవులు అధిరోహించి అణగారిన వర్గాలకు సేవచేయలని సర్వాయిపాపన్న కోటలు పర్యాటక కేంద్రాలు చేయటానికి కృషి చేయాలని వీరస్వామిగౌడ్ సూచించారు

పరామర్శ

తాటిచెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలపాలై హాస్పటల్ లో మృతి చెందిన మోగిలిపాక.రాజయ్యగౌడ్ కుటుంబాన్ని సర్వాయిపాపన్న మోకుదెబ్బ(గౌడసంఘము)రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ప్రతినిత్యం ఏదో ఒక మూలన రాష్టంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని గీతవృత్తికి రక్షణ లేకుండా పోయి కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబాల పరిస్థితులు చిన్నాభిన్నం అవుతున్నాయని కుటుంబ పరిస్థితిని చూసి చలించి పోయారు.ప్రమాద సంఘటన జరిగిన తరువాత ఎక్సగ్రేషియా అందించటంలో ప్రభుత్వంనెలలు సంవత్సరాల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఉందని ప్రమాదం జరిగిన నెల రోజుల్లో ఎక్సగ్రేషియా అందిస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆలోచించి ఆబ్కారీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వీరస్వామిగౌడ్ డిమాండ్ చేశారు

Financial Assistance to Kallu Geeta Workers

చెక్కులు అందజేత

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోనీ విలాసాగర్ గ్రామనికి చెందిన అరెల్లి.ఐలయ్యగౌడ్ కొద్దిరోజుల క్రితం తాటి చెట్టు పైనుండి పడి ప్రమాదానికి గురైనాడు.హాస్పటల్ ఖర్చుల నిమిత్తం తాడి కార్పొరేషన్ నుండి ప్రభుత్వ సహాయం క్రింద చైర్మన్ బుర్రా.వెంకటేశం సార్ ఐ.ఏ.ఎస్ గారు15000 వేలు మంజూరుచేశారు.తాటి చెట్టు పై నుండి పడిన వెంటనే బాధితుడి కుటుంబ సభ్యులు రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే.వీరస్వామిగౌడ్ సమాచారం అందించగా ఆయన వెంటనే బీసీ సంక్షేమశాఖ అధికారులకు సమాచారం అందించారు.

చెక్కులు అందజేత

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్య పల్లె గ్రామానికి చెందిన కొండ్ర రాజయ్య గౌడ్ గత కొద్దిరోజుల క్రితం తాడిచెట్టు పై నుండి అదుపుతప్పి కిందపడినాడు అతనికి కాలు ఫ్యాక్చర్ అయినది సమాచారం తెలుసుకున్న సర్వాయి పాపన్న మోకుదెబ్బ మంథని మండల అధ్యక్షులు అరేళ్లి కొమరయ్య గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ గారికి ఈ విషయాన్ని తెలియజేశారు వారు వెంటనే బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ ఆఫ్ సెక్రటరీ &తాడి కార్పొరేషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం సార్ ఐఏఎస్ గారికి సమాచారం అందించారు వారు వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయల చెక్కును మంజూరు చేయడం జరిగింది

చెక్కులు అందజేత

హైదరాబాద్ లోని కోకాపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి ఆత్మగౌరవ భవనాలలో భాగంగా కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ భవనంను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారితో కలిసి భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం కల్లుగీత వృత్తి ప్రమాదం జరిగిన వారి కుటుంబాలకు ఆబ్కారీ శాఖ కమిషనర్ సర్పరాజ్అమ్మద్ ఆబ్కారీ శాఖ అధికారుల సౌజన్యంతో బాధిత కుటుంబాలకు ఎక్సగ్రేషియా అందించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ చంద్రయ్య గౌడ్ తో పాటు వివిధ జిల్లాల ఈ.ఎస్ గార్లతో పాటు కరీంనగర్ జిల్లా ఈ.ఎస్ శ్రీనివాసరావు గారు ఆబ్కారీ శాఖ సిబ్బందితో చెక్కులు అందించిన సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడసంఘము రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామి గౌడ్ గారు పాల్గొన్నారు

చెక్కులు అందజేత

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోనీ గురుకుల కొండాపూర్ గ్రామనికి చెందిన తాళ్లపల్లి.పర్శ రాములు గౌడ్ హుజురాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కల్లెపు.శ్రీనివాస్ గౌడ్ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి న్యాలం.రవి గౌడ్ లు కొద్దిరోజుల క్రితం తాటి చెట్టు పైనుండి పడి ప్రమాదానికి గురైనారు.హాస్పటల్ ఖర్చుల నిమిత్తం తాడి కార్పొరేషన్ నుండి చైర్మన్ బుర్రా.వెంకటేశం సార్ ఐ.ఏ.ఎస్ గారు15000 వేలు మంజూరు చేశారు.పడిన వెంటనే తాడి కార్పొరేషన్ అధికారులకు సర్వాయిపాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘము)రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామిగౌడ్ సమాచారం అందించగా స్పందించిన తాడి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుర్రా వెంకటేశం I.A.S గారు ప్రభుత్వం నుండి గీతా కార్మికుల కి 15000 వేల రూపాయల చొప్పున చెక్కులు బాధితులకు అందజేశారు.

చెక్కులు అందజేత

పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మల్యాల రామ్మూర్తి అనే గీతా కార్మికుడు గత కొద్ది రోజుల క్రితం వృత్తిలో భాగంగా తాడిచెట్టు గీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చెట్టుపైనుండి కిందపడి తీవ్ర గాయాల పాలు అయినారు ఈ విషయాన్ని తెలుసుకున్న సర్వాయి పాపన్న మోకు దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల రవి గౌడ్ ఈ సమాచారాన్ని సర్వాయి పాపన్న మోకు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ గారికి అందించారు వారు వెంటనే బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ ఆఫ్ సెక్రటరీ అండ్ తాడి కార్పొరేషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం సార్ ఐఏఎస్ గారికి ఈ సమాచారాన్ని అందించారు వారు స్పందించి తక్షణమే సదరు బాధితునికి వైద్య ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయల చెక్కును మంజూరు చేసినారు

ఆర్ధిక సహాయం

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో గౌడ జాతి బిడ్డ తల్లిదండ్రి చనిపోయి ఆపన్న హస్తం కొరకు ఎదిరిచూస్తున్న కెల్లేటి మానస దీన స్థితి తెలుసుకున్న సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే.వీరస్వామి గౌడ్ సంఘము నాయకులు  ఆ కుటుంబాన్ని పరామర్శించి వారి కి 13500 రూపాయలు అందించి ఆదుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జాగిరి శ్రీనివాస్ గౌడ్, వీరస్వామి గౌడ్ గారు తదితరు పాల్గొన్నారు

Recent Activities

నివాళులు

సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట ప్రధానకార్యదర్శి పల్సo సోమన్నగౌడ్ తండ్రి పల్సo వీరయ్య గౌడ్ అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్ లో పరమపదించారు. వారి స్వగ్రామం యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం కంచనపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిచారు. పల్సo వీరయ్య గౌడ్ పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్న సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ గారు .

పరామర్శ

తాటిచెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలపాలై హన్మకొండలోని హాస్పటల్ లో చికిత్స పొందుతున్న మామిడి మదునయ్య గౌడ్ గారి కుటుంబాన్ని సర్వాయిపాపన్న మోకుదెబ్బ(గౌడసంఘము)రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల తాటిచెట్టు పై నుండి పడ్డ గీతాకార్మికులకు హాస్పటల్ ఖర్చుల నిమిత్తం ఒక్కక్కరికి 15000వేల రూపాయలు చనిపోయిన రొండు కుటుంబాలకు దహనసంస్కారాల కొరకు 25000 వేల రూపాయల మొత్తం కరీంనగర్ జిల్లా వి 12 చెక్కులు జగిత్యాలజిల్లావి 4 చెక్కులు పెద్దపల్లిజిల్లావి 4 చెక్కులు ఆయా కుటుంబాలకు తాడి కార్పొరేషన్ ఛైర్మెన్ పల్లె రవికుమార్ గౌడ్ గారు స్వయంగా ఈ రోజు కరీంనగర్ జిల్లా కేoద్రంలో గౌడసంఘాల నాయకులతో కలిసి అందజేశారు.ముందుగా మొట్టమొదటి సారి కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన చైర్మెన్ పల్లె రవికుమార్ గౌడ్ గారిని గౌడ సంఘాల నాయకులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.ప్రమాద బాధితుల వివరాలు సేకరించి పంపిస్తున్న సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ సంఘము నాయకులను సోదర గౌడ సంఘాల నాయకులనుఈ సందర్భముగా చెర్మెన్ పల్లె రవికుమార్ గౌడ్ అభినందించారు.ఈ సందర్భముగా తాడి కార్పొరేషన్ చైర్మెన్ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతు గీత కార్మికులకు గీతన్న బీమాపథకం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చి5 లక్షలు వెంటనే వచ్చే ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు మొదటి సారి వచ్చిన పల్లె రవికుమార్ గౌడ్ ను సంఘము నాయకులు శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భముగా పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతు త్వరలోనే సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన సేఫ్టీమోకులు అందించటానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారు ప్రభుత్వం సహకారంతో గీతా కార్మికులకు అంద జేయనున్నట్టు తెలిపారు

 Jakke Veeraswamy Goud With Prominent Leaders

News Paper Clippings

Pamplets

Videos

}
01-August-1971

Born in Thanugula

of Karimnagar District, Telangana

}
1989

Studied SSC Standard

from Zilla Parishad High School, Telangana

}
1990-1996

Joined in BSF

}
1992

Completed Intermediate

 from Government Junior College, Telangana

}
1996

Attained Graduation

from Government Degree College, Telangana

}
2004

Joined in BC Sangam

}
2004-2016

General Secretary

from BC Sangham Karimnagar.

}
2018-Till Now

Founder & State President

Sarvai Papanna Moku Debba Gouda Sangham,