Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page

Sardar Panjala Venkat Goud

State Vice President of BC Sankshema Sangam, District Youth President of Mokudebba, State Incharge of Mokudebba Social Media, Burugupalle, Gajwel, Siddipet, Telangana.

 

Sardar Panjala Venkat Goud is presently designated with the position of State Vice President of BC Sankshema Sangam of Telangana.

Venkat Goud was born and brought up on 03rd March 1992 to Panjala Bixapathi Goud and Balaxmi in Burugupalle Village of Gajwel Mandal.

In 2008, Venkat Goud Studied Schooling at ZPHS in Burugupalle Village and completed ITI from Venkatasai ITI College at Gajwel in the year 2011.

He was a Flex Designer. After the conclusion of his Education, Venkat Goud started a business of his own Sri Rama Digital Flex Printing at Pragnapur.

By continuing his own professional career in 2020, Venkat Goud was designated with dual positions such as District Youth President of Mokudebba in Siddipet and a Member of the Telangana Gowda JAC Working Committee.

Since 2020 he has been dealing as a Member of the Telangana Gowda JAC Working Committee and working with the Code of Conduct.

For his total commitment towards his work in 2021, Venkat Goud was appointed as the State Vice President of BC Sankshema Sangam of Telangana and the State In -charge of Mokudebba Social Media of Telangana.

Since then he has been working comprehensively all the time for the assigned positions by discharging his duties.

Recent Activities –

  • He accompanied many Mandal levels and District level Committee meetings in the Siddipet.
  • Venkat Goud performed many development programs related to the Village and Society.
  • If anyone in the village encounters any problem, Venkat Goud will be at the forefront of the problem.
  • He donated his share of money to help the soon-to-be-established Hanuman statue in the village.
  • Venkat Goud fought over every issue raised in the town and persistently worked to solve the problems and fought for the people’s issues.
  • The Pragati Bhavan was besieged by Venkat Goud and members of the committee to solve the problems of the People.
  • He financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • Venkat Goud is not limited to his services to the village but also extends to the people of the entire district.

Pandemic Services-

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the Pandemic Period, Venkat Goud handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Venkat Goud continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.

    Village: Burugupalle, Mandal: Gajwel, District: Siddipet, Constituency: Gajwel, State: Telangana, Pincode: 502278

    Email: [email protected]

    Mobile: 9989148145

    Recent Activities

    శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి

    బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు,మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు, గోల్గొండ కోటను పాలించిన దీరుడు, బహుజన నాయకుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు

    టిఫన్స్ పంపిణీ

    ఒక ప్రోగ్రాం లో మిగిలిపోయిన దాదాపు 25 మందికి సరిపడా టిఫిన్ ని అరవింద్ (హిమగిరి మెడికల్) గారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి ఆహారాన్ని తీసుకువచ్చి శివ గారితో కలసి చిన్న పిల్లలకు, పెద్దలకు పంపిణీ చేయడం జరిగింది. 

    ఆహారం పంపిణీ లో భాగంగా

    ఒక పంక్షన్ లో దాదాపు 45 మందికి సరిపడే మిగిలిపోయిన ఆహారాన్ని సోదరుడు దేవునూరి రజనీకాంత్ గారు మిగిలిపోయిన ఆహారం గురించి సమాచారం అందించారు. ఆ ఆహారాన్ని తీసుకొని వెళ్లి పంపిణి చేయడం జరిగింది

    ఆహారం పంపిణీ లో భాగంగా

    ఒక కార్యక్రమం లో మిగిలిపోయిన ఆహారాన్ని నరేందర్ మద్ది (BRSసీనియర్ నాయకులు) అరవింద్ (హిమగిరి మెడికల్ ) గారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి సుమారు 35 మందికి సరిపడే అన్నం 4 రకాల కూరలు మరియు మజ్జిగ పంపిణి చేయడం జరిగింది

    ఆహారాన్ని పంపిణీ చేసిన సందర్భంలో

    గజ్వెల్ లో జూప్ కేఫ్ బస్ స్టాప్ దగ్గరలోని గల హోటల్ యజమాని ప్రశాంత్ గారు పేద పిల్లల కోసం వారి జూప్ కేఫ్ నుండి కనీసం 20 మందికి సరిపడా చికెన్ బిర్యానీ పంపిణీ కోసం ఆహ్వానించి పంపిణీ చేయమని చెప్పగా పిల్లలకు ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది

    ఆహారాన్ని పంపిణీ చేసిన సందర్భంలో

    గజ్వెల్ లో జూప్ కేఫ్ బస్ స్టాప్ దగ్గరలోని గల హోటల్ యజమాని ప్రశాంత్ గారు పేద పిల్లల కోసం వారి జూప్ కేఫ్ నుండి కనీసం 20 మందికి సరిపడా చికెన్ బిర్యానీ పంపిణీ కోసం ఆహ్వానించి పంపిణీ చేయమని చెప్పగా పిల్లలకు ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది

    ఆహారాన్ని పంపిణీ

    భావన్ధపూర్ గ్రామం పంక్షన్ లో మిగిలి పోయిన ఆహారాన్ని మిత్రుడు పబ్బ శ్రీకాంత్ గారితో కలసి సొంత డబ్బులతో ఇక్కడికి వరకు ఫుడ్ తీసుకు వచ్చి సాధక్ పాషా గారితో కలసి ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది

    ఆహారం పంపిణీ కార్యక్రమం

    ఆర్థిక చేయూత ప్రోగ్రామ్ లో మిగిలిపోయిన ఆహారాన్ని ప్రజాకలం రిపోర్టర్ ప్రభాకర్ గారు సమాచారం తెలుపగ అక్కడికి వెళ్ళి ఆహారని తీసుకువచ్చి పంపిణీ చేయడం జరిగింది. 

    సన్మానం

    యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాసపుర శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మొదటి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు , మోకు దెబ్బ సోషల్ మీడియా ఇంచార్జ్, రండి సమాజానికి సేవ చేదాం ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ సంఘ సేవకుడు సర్దార్ పంజాల వెంకట్ గౌడ్ గారిని రేణుక ఎల్లమ్మ ఆశ్రమ వ్యవస్థాపకుడు ఆలయ పూజారి డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. 

    అల్పాహారం ఆహార పంపిణీ

    లయన్స్ క్లబ్ వారి 20 వ రోజు అల్పాహారం ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

    గౌ. శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారితో

    ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, జిల్లా మాజీ న్యాయమూర్తి గౌ. శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 

    ఆహారం పంపిణీ

    గజ్వెల్ లో ఒక ప్రోగ్రాం లో మిగిలిపోయిన ఆహారాన్ని ఎస్ఎన్ తెలుగు చైర్మన్ సామ శ్రీధర్ బావ గారు, శివాజీ యూత్ శ్రీగిరిపల్లి గ్రామ అధ్యక్షులు వేముల శివాగారు, మరియు సామ నరేష్ గారితో కలసి పంపిణీ చేయడం జరిగింది 

    శుభాకాంక్షలు

    గజ్వెల్ నుతన సీఐ గా పదవి చేపట్టిన శ్రీ సైదా గారికి మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

    చిరు సన్మానం

    కాచారం దేవస్థానం వారి ఆధ్వర్యంలో గజ్వెల్ ఆర్యవైశ్య మిత్రబృందం సమక్షంలో జరిగిన చిరు సన్మానంలో పాల్గొనడం జరిగింది.

    కలిసిన సందర్భంగా

    గజ్వేల్ ఏసీపి రమేష్ గౌడ్ గారిని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

    ఆహారం పంపిణీ

    ఒక పంక్షన్ లో మిగిలిపోయిన ఆహారాన్ని వెంకట్ గారి గురువు గారు అయిన నర్సింలు గౌడ్ గారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి ఆహారం తీసుకు వచ్చి గురువు గారితో కలసి దాదాపు 40 మందికి పైగా ఆహారం పంపిణీ చేయడం జరిగింది.

    తలంబ్రాల దీక్ష కార్యక్రమం

    భక్తకోటి రామరాజు గారి ఆహ్వానం మేరకు సత్యసాయి టెంపుల్ లో జరిగిన కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

    కృతజ్ఞతలు

    ఒక పంక్షన్ హాల్ లో జరిగిన వివాహంలో మిగిలిపోయిన ఆహారాన్ని రాధాకృష్ణ గారి హెల్త్ అన్న గారి ద్వారా సమాచారం తెలుసుకొని సుమారు 250 మందికి పైగా ఆహారం అందించి వారి కడుపు నింపడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

    కలిసిన సందర్భంలో

    గౌ. శ్రీ పతని రామకృష్ణ గౌడ్ గారు ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ గారిని మర్యాదపూర్వకంగా గౌడ్ హాస్టల్ పరిధిలో కలవడం జరిగింది.

    బియ్యం అందజేత

    రిమ్మనగూడా గ్రామంలో గత వారం రోజుల క్రితం మరణించిన మల్కాగల్ల సాయవ్వ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వారి కుమారుడు బాలకృష్ణ (బాలు) గారిని ఓదార్చి వెంకట్ గౌడ్ గారి వంతు సహాయం గా ఒక 25 కి బియ్యం వారికి అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేముల శివ కుమార్ యాదవ్ గారు, వెంకట్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు.

    ఆహారం అందజేత

    ప్రయివేట్ పంక్షన్ హాల్లో జరిగిన రెడ్డి ఆత్మీయ సభలో మిగిలిపోయిన ఆహారాన్ని స్వగ్రామంకి చెందిన పాలకొలు వెంకట్ రెడ్డి గారి ఆహ్వానంతో అక్కడ ఉన్న రెడ్డి సోదరుల సహకారంతో దాదాపు 180 మందికి పైగా ఉన్న వారికీ ఆహారం అందించి వారి ఒక్క పూట ఆకలి తీర్చడం జరిగింది.

    విరాళం

    త్వరలో సిద్దిపేట జిల్లా, గజ్వెల్ మండలం, బురుగుపల్లి గ్రామంలో ప్రతిష్టచన్నున వీర హనుమాన్ విగ్రహనికి విరాళం అందచేయడం జరిగింది…

    నియమకం

    బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బిసి యువజన ఉపాధ్యక్షుడిగా సర్దార్ పంజాల వెంకటేష్ గౌడ్ గారిని నియమించడం జరిగింది…

     

    క్యాలెండర్ ఆవిష్కరణ

    హైదరాబాద్ లోని మినిష్టర్ క్వటర్స్ లో, విద్యానగర్ లోని బీసీ భవన్ లో మినిస్టర్ విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు R క్రిష్ణయ్య చేతుల మీదుగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ నూతన సంవత్సర  2021 క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.

    సేవ

    బాలా మారుతి దేవాలయంలో గోలోక ఆశ్రమముందు గోవులకు సేవ చేస్తున్న వెంకట్ గౌడ్ గారు..

    చర్చ

    హైదరాబాద్ లో మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ అద్వర్యంలోమాజీ శాసన మండలి చైర్మన్ కనకమామిడి స్వామి గౌడ్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది .
    ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, రాష్ట్ర నాయకులు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, పంజాల వెంకట్ గౌడ్, మంతూరి నాగరాజు గౌడ్, తదితరులు పాలుగోని చర్చించడం జరిగింది.

    విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం

    యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం లోని కొలనుపాక గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
    ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అమర వేణి నర్సాగౌడ్,MP కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే DR నగేష్ లతో పాటు వివిధ సంఘాల నేతలు పాళుగొన్నారు.

    Party Activities

    కలిసిన సందర్భంగా

    హైదరాబాద్ టైగర్ లల్లూ బాయ్ గారిని ఆత్మీయంగా కలవడం జరిగింది.

    మహాసభ

    సిద్దిపేట జిల్లా, వర్గల్ మండల్, గౌరారం గ్రామంలో  గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ డివిజన్ మహాసభలు జరిగాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..

    సందర్శన

    మన గౌడ్ సమస్యల మీద సిద్దిపేట జిల్లా , మార్కుక్ మండలం , పాములపర్తి గ్రామంలో  మన మోకుదెబ్బ నాయకులు సందర్శించడం జరిగింది.

    ఎన్నిక

    మోకుదెబ్బ సిద్దిపేట జిల్లా యూవజన సంఘము ఆధ్వర్యంలో జిల్లా యూత్ ఉపాధ్యక్షులుగా మజీద్ పల్లి గ్రామానికి చెందిన బబ్బూరి రాజు గారిని అలాగే దుబ్బాక నియోజకవర్గము యూత్ అధ్యక్షులుగా బ్రాహ్మణ బంజరు పల్లి గ్రామానికి చెందిన దులం రాజు గౌడ్ గారిని మోకుదెబ్బ రాష్ట్ర కార్యవర్గం వారి ఆదేశాలతో ఏకగ్రీవంగా గా ఎన్నుకోవడం జరిగింది..

    జయంతి

    ప్రజ్ఞాపూర్ గౌడ్ సంఘము వారి అద్వర్యం లో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు…

    సమావేశం

    సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణ కేంద్రంలో తెలంగాణ గౌడ యువజన సంఘం (మోకుదెబ్బ అనుభందం) జిల్లా కమిటీ సమావేశం జరిగింది.  ఈసమావేశనికి జిల్లా అధ్యక్షులు పంజాల వెంకట్ గౌడ్ అధ్యక్షత వహించారు .

    సన్మానం

    గౌడ్ హాస్టల్ లో గౌడ్  JAC  చైర్మన్ గా ఏక ఏకగ్రీవంగా ఎన్నిక అయిన మన పల్లె లక్ష్మణ్ గౌడ్ గారిని సన్మానించటం జరిగింది…

    Party Activities

    Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page
    Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page
    Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page
    Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page
    Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page
    Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page
    Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page
    Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page
    Sardar Panjala Venkat Goud | State Vice President of BC Sankshema Sangam | the Leaders Page

    Social Activities

    Newspaper Clippings

    Pamphlets

    }
    03-03-1992

    Born in Burugupalle Village

    of Gajwel Mandal

    }
    2008

    Studied Schooling

    at ZPHS, Burgupalle

    }
    2011

    Completed ITI

    from Venkatasai ITI College

    }

    Flex Designer

    of Sri Rama Digital Flex Printing, Pragnapur

    }
    2020-till now

    District Youth President of Mokudebba

    Siddipet, Telangana

    }
    2020-till now

    Member

    of the Telangana Gowda JAC Working Committee

    }
    2021-till now

    State Vice President

    of BC Sankshema Sangam of Telangana

    }
    2021-till now

    State Incharge of Mokudebba Social Media

    of Telangana