Sanjanolla Laxminarayana | Incharge of Sakthikendra | BJP | Damaragidda | the Leaders Page

Sanjanolla Laxminarayana

Incharge of Sakthikendra, Bapanpally, Damaragidda, Narayanpet, Telangana, BJP

Sanjanolla Laxminarayana is the Incharge of Sakthikendra in Damaragidda from the BJP. He was Born on 29-06-1993 to Sunanda and Mogulappa in Bapanpally village of Damaragidda Mandal, Narayanpet Dist.

In 2010, He completed SSC Standard from Tagore Vidyanikethan at Narayanpet and Intermediate in the Stream of Bipc in 2012 from Prathiba Jr. College. He attained Graduation in 2016 from Mahathma Gandhi Law College at LB Nagar.

In 2009, He started his career with the ABVP. He participated in Telangana bifurcation and the Padayatra from Narayanpet-Jadcherla, Amangal-Hyderabad(O.U). In 2013, He joined the Bharatiya Janata Party(BJP) with 60 members in Bapanpally.

In 2016, He has Cleared all the Land Problems of Farmers and Ration Card in his villages of Mandal. He has been fought for Education System and Buses in His Village.  He was fought for Double Roads from Damaragidda to Narayanpet With Akhila Paksham(All Parties).

In 2017, He Participated in Padayatra for VRA Problems (Village Revenue Assistant) along with BJP Senior Leaders (Nagurao Namji, Sathya Yadav&Prabhakar Vardhan, Rathang Pandu Reddy).  He was the Incharge of Sakthikendra of Damaragidda from the BJP.

Recent Activities:

  • Laxminarayana distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Damaragidda Mandal during the COVID-19 Pandemic lockdown period and Donated Blood Camps.
  • He distributed clothes to poor peoples, Sarees to the Women’s, and has provided Sports (Cricket) kit to the Boys in his village with the Inspiration of Sri Devi Antheswari (Grand Mother).

Bapanpally Village, Damaragidda Mandal , Narayanpet Dist.

Email: [email protected]

Contact:+91-8179431106

Recent Activities

కలుషితమైన నీరు

రోడ్లపై నాట్లు వేసి నిరసన

రైతు దినోత్సవ శుభాకాంక్షలు

తు సమస్యల పరిష్కారమే లక్శ్యంగా పని చేస్తున్నా మన లష్మినారాయణ గారు

మంచి నీటి సరఫరా

Honor Ceremony

దామరగిద్ద మండలంలోని బాపన్ పల్లి గ్రామంలో సమయానికినుగుణంగా బస్సులు నడపాలని ABVP భాగ్ కన్వీనర్ ఆంజేయులు , మానవహక్కుల పరిరక్షణ సమితి పాలమూరు జిల్లా ఉపాధ్యక్షులు సంజనోళ్ళ లక్ష్మీనారాయణ మరియు బీజేవైఎమ్ మండల ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో 3 గం”ల పాటు ధర్నా నిర్వహించారు .

దామరగిద్ద మండలంలోని బాపన్ పల్లి గ్రామంలో సమయానికినుగుణంగా బస్సులు నడపాలని ABVP భాగ్ కన్వీనర్ ఆంజేయులు , మానవహక్కుల పరిరక్షణ సమితి పాలమూరు జిల్లా ఉపాధ్యక్షులు సంజనోళ్ళ లక్ష్మీనారాయణ మరియు బీజేవైఎమ్ మండల ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో 3 గం”ల పాటు ధర్నా నిర్వహించారు.ఆర్టీసీ సీఐ గారు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు సమయానికనుగుణంగా బస్సులు నడిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దామరగిద్ద ఎస్సై గారు ” లక్ష్మీనారాయణ , ఆంజేయులు , నారాయణ , ఆనంద్ , అంజి , చిన్నా లను అరెస్ట్ చేసి దామరగిద్ద పోలీస్ స్టేషన్ కు తరలించారు . అనంతరం సొంతపూచీకత్తుపై బయటికి రావడం జరిగింది …

దామరగిద్ద నుంచి నారాయణపేట వరకు గల డబుల్ రోడు పనులు పూర్తి చేయాలని భాజపా నాయకులు , తెలంగాణ మానవహక్కుల పరిరక్షణ సమితి పాలమూరు జిల్లా ఉపాధ్యక్షులు సంజనోళ్ళ లక్ష్మీనారాయణ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావు గారికి ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు నారాయణపేట ఆర్డీవో గారి సమక్షంలో రేపు మంగళవారం రోజున దామరగిద్ద నుంచి నారాయణపేట కు గల డబుల్ రోడ్డు పనులను పరిశీలించి ముఖ్య అధికారులయిన తహసీల్దార్ మరియు R&B అధికారులతో సమావేశం నిర్వహించి త్వరలోనే రెండు వరసల రహదారిని పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

Social Services

జన్మదిన శుభాకాంక్షలు

జనహృదయనేత , బీజేపీ రాష్ట్ర నాయకులు , మక్తల్ కాబోయే ఎమ్మెల్యే కొండయ్య అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

దామరగిద్ద మండలకేంద్రానికి ప్రత్యేకమైన ఆంబులేన్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేవిధంగా 24 గం” ల వైద్యశాల సేవలు ప్రజలకు ఆందజేయాలని తెలంగాణ మానవహక్కుల పరిరక్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ కోరారు….

వైద్య సేవల్లో వివక్ష తగదు … ఎమ్మెల్యేలకు కార్పోరేట్ ఆసుపత్రులలో సేవలు పేదలకేమో గాంధీ ఆసుపత్రి సేవలా ?

రైతుల యొక్క భూమి వివరాలను ఆన్‌లైన్ లో నమోదు చేయాలని MRO బాలాజి సఫారే గారికి వినతి పత్రం అందించిన లక్ష్మీనారాయణ ..
రైతులకు సంబంధించిన భూముల వివరాలను ఆన్‌లైన్ లో నమోదుచేయలేక పోవడం తో దామరగిద్ద మండలం లో బాపన్ పల్లి మరియు ఇతర గ్రామాల ప్రజలు MRO కా‍ర్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం సబబు కాదని , పొలం లో దుక్కిదున్ని విత్తనాలు నాటే సమయం లో రైతులు బ్యాంకుల చుట్టూ మండల కార్యాలయాల చుట్టూ తిరగడం బాధాకరం అని రైతుబిడ్డ , న్యాయవిద్యార్థి లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు..భూములు ఆన్‌లైన్ లో నమోదు కాలేకపోవడం తో 4 వ విడత రుణమాఫీ కి అర్హులు కాలేకపోతున్నరు., ప్రభుత్వం నుండి వచ్చే ఇన్ పుట్ సబ్సీడీ ని కోల్పోతున్నారు..,వచ్చే సంవత్సరం 2018 ఖరీఫ్ సీజన్ నుండి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇవ్వబోయే పంట లాగోడి 4000 రూపాయలు మరియు ఉచిత ఎరువులు విత్తనాల కోసం ఇప్పటి నుండే దరఖాస్తులు తీసుకుంటున్నారు అయితే దీనికి కూడా ROR , పహాణి అడగడంతో ప్రజలు తమ భూములు ఆన్‌లైన్ లో లేవని పూర్తిగా గందరగోళం లో పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తారు.. MRO గా‍రు స్పందించి తక్షణమే రైతుల సమస్య ను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది….

ఏరువాక పూర్ణిమ వేడుకలు ...

Honor Ceremony

పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే తీసుకొచ్చిన మా బాపన్ పల్లి గ్రామం ముద్దుబిడ్డ , సర్పంచుల సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గవినోళ్ళ శీనన్న ను సన్మానించిన బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ LLB , బసపోళ్ళ నారాయణ , సిబ్బి లక్ష్మప్ప మరియు రైతులు …

కళకళలాడున్న దామరగిద్ద వైన్స్ … సగం రోగం గూడా పోలే ఎందుకింత గాభరా … చీప్ లిక్కర్ పై 11% , ఇతర మందులపై 17% గిన్నిదినాల నష్టం గిప్పుడు పూడ్చబోతున్నారన్నమాట …

దొరదే రాజ్యం ...దొర బానిసలదే రాజ్యం ...

పొద్దు పొద్దున్నే గిదేందిరా నాయనా … అసెంబ్లీ ముట్టడి … దొరగారు ఆర్డర్ ముందస్తు అరెస్టులు … గిట్లైతదనింటే నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రోడ్డు మీద కూసినేటోన్ని గాదు , నారాయణపేట నుంచి ఉద్యమాల గడ్డ ఉస్మానియా క్యాంపసుదాంక పాదయాత్ర జేయకుంటి , దీక్షలు జేయకుంటిమి …
తూ… తేరికీ ….సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రభుత్వం అక్రమ ముందస్తు అరెస్టులకు పాల్పడడం ….ఇది ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం కాదా ?జర దొరగారి భజనబృందం ఆలోచన జేయున్రీ …ఈ పోస్ట్ మీకే అంకితం …మీ మిత్రుడు సంజనోళ్ల లక్ష్మీనారాయణ.LLB

బాపన్ పల్లి శ్రీ గజలేశ్వరి మాత జాతర సందర్భంగా రెట్టపట్ల సంఘం సభ్యులకు సన్మానం చేస్తున్న మీ మిత్రుడు

సంజనోళ్ల లక్ష్మీనారాయణ

భారత్ ఆర్మీ జవాన్లు సాధించిన సందర్భంగ

 దామరగిద్ద మండలకేంద్రంలో ఏబీవీపీ మరియు బీజేపి శ్రేణుల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్స్ పంచుతూ సంబరాలు జరుపుకోవడం జరిగింది …నరేంద్రమోడీ గారి సాహసోపేత నిర్ణయం పాకిస్థానీ కుక్కలకు శాపం …భారత్ మాతా కీ జై ,,,, జై జవాన్ ,, పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన భారత్ ఆర్మీ అమరవీరులకు జోహార్ జోహార్ …

Election Campaign

దామరగిద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల సందర్భంగా 2 వ వార్డు నుంచి బాపన్ పల్లి గ్రామానికి చెందిన సంజనోళ్ళ లక్ష్మప్ప గారిని , మరియు 3 వ వార్డు నుంచి కావలి చిన్న హన్మంతు గారిని నామినేషన్ దాఖలు చేయించడం జరిగింది

}
29-06-1993

Born in Bapanpally

Damaragidda Mandal, Narayanpet Dist.

}
2010

Completed SSC Standard

from Tagore Vidyanikethan at Narayanpet

}
2012

Completed Intermediate

in the Stream of Bipc from Prathiba Jr.College.

}
2016

Graduation

From Mahathma Gandhi Law College at LB Nagar.

}
2009

Joined in the ABVP

}

Telangana Bifurcation

He participated in Padayatra from Narayanpet-Jadcherla, Amangal-Hyderabad(O.U)

}
2013

Joined in the BJP

}

Incharge

 of Sakthikendra of Damaragidda from the BJP