Sangeetham Srinivas | TPCC Member | Sircilla Town President | the Leaders Page

Sangeetham Srinivas

TPCC Member, City Congress President, Sircilla, Telangana, INC

 

Sangeetham Srinivas is an Indeed Indian Politician of the Indian National Congress Party and TPCC Member & City Congress President from Sircilla of Telangana State.

EARLY LIFE IN CHILDHOOD –

Mr. Srinivas was born on 29 January 1967, in the village of Sircilla, located in the Indian state of Telangana. He was raised by the Couple, Mr. Sangeetham Rangadas and Mrs. Sangeetham Rambhai.

Mr. Srinivas acquired his Secondary School Certificate from Zilla Parishad High School at Sircilla, Telangana in 1981. He then enrolled in the intermediate course at Government Junior College in Sircilla, Telangana completing it in 1983.

In the year 1986, he attained graduation with a degree from Acharya Nagarjuna University, in Guntur, Andhra Pradesh State.

CAREER IN POLITICS –

Involvement & Participation in NSUI –

In 1982, Srinivas joined the National Students’ Union of India (NSUI), the student wing of the Indian National Congress (INC), often called the Congress Party, to solve students’ problems.

He stood by the Students and People and gave courage to the students by solving every problem.

Srinivas was appointed as District General Secretary of Joint Karimnagar from NSUI in 1983 for his perseverance, dedication, and service, and he has been in the position which was assigned and has rendered services to many through his kind heart by fulfilling the tasks assigned to him, winning the people’s admiration.

DEMOCRATIC CAREER IN INC-

Srinivas joined the Indian National Congress Party (INC) in 1988 as he was passionate about politics and concurred to satisfy the political aspirations of the people while also doing a modest service and addressing societal conflicts.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, Srinivas expressed keen interest and performed every activity to recognize the respective party.

His constant attention and dedication to service led to his promotion to the Sircilla Youth Congress President from INC in 1988 to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

He upholds the confidence reposed in him by the people and continues his service, focusing on the instantaneous welfare of the people as well as the growth of the Party.

Srinivas strengthened his service and commitment by accepting the position of District Youth Congress General Secretary of Sircilla from 1992-93 in order to care for the people and the challenges they were experiencing and to provide services to the community by meeting their requirements.

Srinivas has always kept the people’s welfare at the forefront of his initiatives, and his efforts have not gone unnoticed. He has earned the people’s trust through his unrelenting dedication and passion for serving society. In 1995, he was appointed the District Youth Congress Vice President of Sircilla by INC, where he has been instrumental in ensuring the smooth functioning of the party’s tasks and responsibilities till 1996.

As the District Youth Congress Campaigning Convener in 1998, Srinivas exemplified his commitment to the people by upholding the confidence and reliance placed on him. He has not only prioritized the expansion of the Party, but also the present welfare of the constituents he represents.

He has emphasized and worked assiduously as a District Congress Committee Member in 2000 to resolve the issues facing the people. He has ensured that their requirements are addressed and that they are not left behind in the development and growth of the party.

His determination to succeed and commitment in all activities led him to be elevated as the State BC Cell Vice President in 2000 for Telangana from the INC Party, citing code of conduct and disciplinary concerns, in addition, to serving the people in all ways by working diligently all the time for the benefit of humanity.

Srinivas took an active part in all of the events conducted by the Congress Party. In 2005, he was honored with the Position of Agriculture Market Committee Chairman of Sircilla and coordinated many rallies in support of the Congress Party and for the advancement of society till 2011.

Srinivas is a modest and devoted person who is dedicated to the advancement and well-being of the populace. In 2012 INC Party recognized and respected his efforts and appointed him to serve as the District Congress Party Vice President of Sircilla. Srinivas’s commitment, devotion, and labor were taken into consideration when determining this appointment.

In 2015, he increased his dedication and effort by accepting the coveted post of TPCC Member from the INC to care for the people and the hardships they experienced, and he worked in that capacity.

He was credited for successfully carrying out the responsibility of being a responsible leader. In 2016, his consistent effort and hard work earned him the position of City Congress President from INC for Sircilla in Telangana State.

Since he commenced administering services to the People with the assigned authority, he has literally worked for them, contemplated their welfare, and earned the People’s utmost veneration.

Party Activities –

  • Numerous party development projects have been executed in the village to advance the party’s growth, and he accepts the responsibility bestowed upon him by the higher authorities with dignity and is actively involved in the resolution of any potential issues.
  • Srinivas is actively involved in the Party’s programs and events throughout the entire year.
  • Throughout the campaign, he promoted and disclosed the Party’s grandeur to the general public.
  • Srinivas actively participates in every party program organized in his zone and educates the participants on the party’s relevance and philosophy.
  • He works day and night for the party in order to consistently develop the party at the grassroots level, and he is constantly at variance with the administration over the problems affecting the people and assiduously pursuing a solution.
  • In the event of any calamity, Srinivas will always be available to offer the INC Party members the necessary assistance and encouragement.
  • In the aftermath of Chief Minister KC R’s visit to Jagitial, the police in Sircilla detained TPCC members and Congress Party Sircilla town president Sangeetham Srinivas.
  • He informed the youth about the INC Party’s zero-budget politics and encouraged them to join the party by describing the party’s development initiatives.
  • He responds to any concerns raised by the villagers, brings them to the attention of the appropriate authorities or ministries, and endeavors to find a timely resolution.

Social Activities –

  • Srinivas donates blood to the extreme people in the Blood Donation Camp organized at Sircilla of Telangana State.
  • This started with the Youth Members thought that no INDIAN should die of lack of blood, and by implementing this into reality, they formed a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, and Rare Groups across INDIA with the help of donors.
  • As part of the encouragement to the students, He conducted District and State level Tournaments for the sport Cricket and motivates the sports players.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright futures by joining them in Schools.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards to the town.
  • Srinivas aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.

Pandemic Services-

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the Pandemic Period, Srinivas handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Srinivas continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.

Sangeetham Srinivas | TPCC Member | Sircilla Town President | the Leaders Page

Mr. Sangeetham Srinivas has been working to make Sircilla a Well Developed District ever since he assumed the duties of a TPCC Member in 2016. Its execution was aided by placing a high priority on hygiene and education. Srinivas established himself in politics and turned into an example for other Politicians.

Sangeetham Srinivas is a passionate and straightforward individual who is always seeking new ways to broaden his experiences. He is a guy who thrives on new learning and adventures.

Since he was a young boy, he has always had the desire to run for a position and serve the public in a modest manner. He joins politics at such a young age and wins the support of the people by advancing bravely in the face of every deceit.

HNO: 5-1-32, Street: Venkateshwara Temple Street, Sircilla, State: Telangana, Pincode: 505301

Email: [email protected] 

Mobile: 9885216306, 8328004425

Biodata of  Mr.Sangeetham Srinivas

Sangeetham Srinivas | TPCC Member | Sircilla Town President | the Leaders Page

Name: Sangeetham Srinivas

DOB: 29th of January 1967

Father: Mr. Sangeetham Rangadas

Mother: Mrs. Sangeetham Rambhai

Marital Status : Married

Education Qualification: Graduation

Profession: Politician & Social Activist

Political Party: Indian National Congress Party (INC)

Present Designation: Telangana Pradesh Congress Committee  Member, City Congress President

Permanent Address: Sircilla, Telangana

Contact No: 9885216306, 8328004425

Recent Activities

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర వైద్య-ఆరోగ్య శాఖమాత్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారికి వారి చాంబర్ లో శుభాకాంక్షలు తెలుపుతూ…

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖమాత్యులుగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ…

కలిసిన సందర్బాంలో

సాధారణ ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండ స్వామి (IAS) గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వారితో సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు

ప్రెస్ మీట్

సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో డిసిసి అధ్యక్షులు ప్రెస్ మీట్ లో పాల్గొన్న సంగీతం శ్రీనివాస్ గారు

హత్ సె హత్ జోడో కార్యక్రమం

హత్ సె హత్ జోడో కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారితో మాజి ఎంపి పొన్నం ప్రభాకర్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులని కలిసిన సంగీతం శ్రీనివాస్ గారు.

వినతి పత్రం అందజేత

వరంగల్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్రలో వరంగల్ తూర్పు నియోజక వర్గంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ ఫై ఎమ్మెల్యే తన గుండాలతో దాడి చేపియడం. ఇక దళిత యువకున్ని హత్య చేయడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే పై హత్యాయత్నం కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతును హత్య చేయడం హత్య చేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నందున రాజ్యాంగ కర్త బి.ఆర్ అంబేద్కర్ గారి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

నిరసన

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు సిరిసిల్ల నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని నిరసన చేయడం జరిగింది.

శోభా యాత్ర

శ్రీ మార్కండేయ జయంత సందర్భంగా పద్మశాలి కుల భాందవుల త కలిసి శోభా యాత్రలో పాల్గొనడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

హౌస్ అరెస్ట్

జగిత్యాల లో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల లో టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..

అరెస్ట్

టిపిసిసి పిలుపుమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు..

భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో బాగంగా  కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం

25th రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరికిగన్ధి.

నిరసన కార్యక్రమం

టిపిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింద. 

నిరసన కార్యక్రమం

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రం అందజేయడం జరిగింది.

పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం

సహకార విద్యుత్ సరఫరా సంఘం (CESS) ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ గారు, టిపిసిసి సభ్యులు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

 

పార్టీలో చేరిక

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మైనార్టీ నాయకులను ఆహ్వానించిన కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు, వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ గారు, టిపిసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్ గారు..

జయంతి వేడుకలు

సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క 105 వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.

జన్మదినం సందర్భంగా

భారత దేశ మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణములోని నెహ్రూ పార్క్ లో ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళి అర్పించిన టిపిసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు..

బహుమతి

భారత్ జూడో యాత్రలో చేనేత మగ్గం పైన శ్రీనివాస్ గారు వేసిన రాహూల్ గాంధీ గారి చిత్రపటాన్ని బహూకరించిన సందర్బంగా….

దర్శనం

శ్రీ శాల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. 

తెలంగాణ విమోచన దినోత్సవం

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ, హోం మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చారిత్రక నిర్ణయంతో నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణకు విముక్తి కల్పిస్తూ, భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని టిపిసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు అన్నారు . రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా జరిపారు.

పాదయాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు హాజరై మాట్లాడారు. అంతకుముందు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు.

నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలియజేసారు. జీవన్ రెడ్డి గారితో పాటు వీఆర్ఏలతో టెంటు వద్ద నిరసనలో కూర్చున్న జిల్ల అద్యక్షులు మరియు టిపిసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు.

వర్ధంతి కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నిరసన

 మున్సిపల్ అధికారులు/పాలక వర్గం తగిన చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది.

జయంతి వేడుకలు

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల గాంధీచౌక్ లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్  గారు హాజరయ్యారు.

పాదయాత్ర

ఎనిమిదవ రోజు పాదయాత్రలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారితో మరియు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ గారూ మరియు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారితో కలిసి శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది.

ఆత్మ గౌరవ సభ

విశ్వ కర్మల పట్ల మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆత్మ గౌరవ సభలో మాట్లాడుతున్న టిపిసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్ గారు..

పాదయాత్ర

సిరిసిల్ల నుంచి అగ్రహారం వరకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారితో పాదయాత్రలో నడుస్తున్న టీపీసీసీ సభ్యులు, సిరిసిల్ల సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు..

నిరసన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్ల పట్ల వేధింపులకు దిగుతున్న బిజెపి ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలను ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించాహదం జరిగింది.

దిష్టిబొమ్మ దగ్దం

ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పై. ఈ డితోకక్ష సాధింపు వేధింపు చర్యలకు దిగిన ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్దం చేయడం జరిగింది.

ధర్నా కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలచే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణం గోపాల్ నగర్ లోని భారత్ సంఛార్ నిగం లిమిటెడ్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

కమిటీ సమావేశం

సిరిసిల్ల పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నెలకొల్పాలంటూ మున్సిపల్ తీర్మానం చేసి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ విగ్రహం తెచ్చిన చోటే పెట్టి నాయకులు చోద్యం చూడటం బాధాకరమని సంగీతం శ్రీనివాస్ గారు తెలియజేసారు. తీర్మానం చేసిన చోటే విగ్రహాన్ని నెలకొల్పాలంటూ పద్మశాలి సంఘం ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో స్పష్టం చేశారు సంగీతం శ్రీనివాస్ గారు.

జయంతి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు టిపిసిసి సభ్యులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

నిరసన కార్యక్రమం

 బిజెపి కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలతో వేధించడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు, టిపిసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్ గారు నిరసన కార్యక్రమం నిర్వహించి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ప్రధాని మోడి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

సంఘీభావం

గౌరవెళ్లి ప్రాజెక్టు గుడాటీ పల్లి నిర్వాసితులకు రైతులకు సంఘీభావం తెలపడానికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గం గుడాటి పల్లి నిర్వాసితుల శిబిరంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనీ కాంగ్రెస్స్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

రచ్చబండ కార్యక్రమం

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డులో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు

రచ్చబండ కార్యక్రమం

సిరిసిల్ల మున్సిపల్ పరిధి తొమ్మిదో వార్డ్ సర్దాపూర్ లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లా పట్టణ శాఖ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రత్యేక పూజలు

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారి అధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి కరోన (కోవిడ్ 19) వచ్చిందని నిర్ధారణ అయిన నేపథ్యంలో, వారు త్వరలోనే కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ” శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

పోడు భూముల విషయంలో స్థానిక శాససభ్యులు, మంత్రి కెటిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూ.. సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలంటూ అఖిల పక్షం అధ్వర్యంలో జిల్ల అదనపు కలెక్టర్ ఖీమ్యనాయక్ కు వినతి పత్రం సమర్పించిన టిపిసిసి సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంగీతం శ్రీనివాస్ గారు..

వినతి పత్రం అందజేత

వర్షాకాలం సమీపిస్తున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి, కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లులకు త్వరగా ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, మరియు ధాన్యంలో రైస్ మిల్లర్లు కోత విధించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని పురస్కరించుకొని ప్రజావాణి కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారితో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది..

మహాసభ

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్ల మహాసభలు సభనుద్దేశించి మాట్లాడుతున్న టిపిసిసి సభ్యులు, సిరిసిల్ల సిటి కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ సంగీతం శ్రీనివాస్ గారు..

వర్థంతి సందర్బంగా

దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలిపిన మాజి ప్రధానమంత్రి, భారత రత్న అవార్డు గ్రహీత, దివంగత రాజీవ్ గాంధీ గారి వర్థంతి సందర్బంగా సిరిసిల్ల సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్ల నాయకులతో కలిసి నివాళులర్పించిన టిపిసిసి సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజి చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు..

పరిశీలన

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల తిప్పలు, అధికారుల హామీకి విలువ ఇవ్వకుండా తడిసిన ధాన్యం ఆరబెట్టే వరకు తూకం వేయలేని దుస్థితి, రైస్ మిల్లర్ల దోపిడీపై స్థానిక నాయకులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన టిపిసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్ గారు..

సంస్మరణ సభ

మాజి మంత్రివర్యులు, మాజి పార్లమెంట్ సభ్యులు, మాజి పిసిసి అధ్యక్షులు, దివంగత ఎం.సత్యనారాయణరావు గారి సంస్మరణ సభలో పాల్గొనడం జరిగింది.

డిమాండ్

రాజన్నసిరిసిల్ల జిల్ల సారంపెల్లి టెక్స్ టైల్ పార్క్ లో వస్త్రపరిశ్రమ సంక్షోభంలో నుంచి మూసివేత దిశగా అడుగులు వేస్తున్నా పరిశ్రమలను కాపాడే ప్రయత్నం చేయక పోవడంపై ప్రెస్ మీట్ పరిశ్రమలను కాపాడటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.

Party Activities

బహుమతి

37వ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ అండర్ 19 – 20 క్రికెట్ ఛాంపియన్ షిప్ ఎల్బీ స్టేడియం హైదరాబాద్ లో బహుమతుల ప్రధానం కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ గారితో పాటు టిపిసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది.

సన్మానం

సిరిసిల్లలో రేణుక ఎల్లమ్మ – జమదగ్నిల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది.

దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ బిల్లుతో పాటు కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలకు నిరసనగా పట్టణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

సిరిసిల్ల పట్టణం గాంధీ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

సంఘీభావం

వస్త్ర పరిశ్రమ పై కేంద్ర ప్రభుత్వం విధించిన 12 శాతం జిఎస్టి ని రద్దు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష చేస్తున్న వస్త్ర వ్యాపార సంఘం ప్రతినిధులకు టిపిసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్ గారు సంఘీభావం తెలియజేసారు..

రచ్చబండ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారు, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్ గారు, కిసాన్ సెల్ జిల్ల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, పలు గ్రామాల మండల నాయకులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిక

సిరిసిల్ల సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వివిధ వార్డు ల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

శిక్షణ శిబిరం

టీపీసీసీ అధ్వర్యంలోరాజకీయ శిక్షణ శిబిరం హైదరాబాద్ లో జిల్లా నగర మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

చర్యలు

అల్మాస్పుర్ ఘటన పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వం లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు, వేములవాడ ఇంచార్జీ ఆది శ్రీనివాస గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు, జిల్లా. మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మాడుపు శ్రీదేవీ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు గారు, జిల్లా ఉపాధ్యక్షడు కే. కొమురయ్య గార్లు, ఎస్పీ గారిని కలిసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని నిందుతునికి కటిన శిక్ష పడే విదంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది..

క్షీరాభిషేకం

 పీసీసీ అధ్యక్షుడి ఇంటి పై గుండాలతో దాడులు చేయించడంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలపైనే కేసులు పెట్టడమేంటని డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్ గారు పేర్కొన్నారు. సిరిసిల్ల గాంధీచౌక్ లో పార్టీ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. డ్రగ్ మాఫియాతో సంబంధం లేదని మొద క్షీరాభిషేకం చేస్తున్న సత్యనారాయణగౌడ్ గారు అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు గారు, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు కాముని వనిత గారు, సూర దేవ రాజు గారు, నక్క నర్సయ్య గారు, పైసా ఆంజనేయులు గారు, సానియా గారు, రాములు పాల్గొన్నారు.

సమావేశం

చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండల మత్స్య కార్మికులతో సమావేశం నిర్వహిస్తున్న నియోజకవర్గం అబ్జర్వర్లు శ్రీమతి శ్రద్ధా ఠాకూర్, సంగీతం శ్రీనివాస్ గార్లు

నివాళులర్పించడం

భారతదేశ మాజీ ప్రధానమంత్రి సందర్భంగా సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  సంగీతం శ్రీనివాస్ గార్లు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 

Pandemic Services

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ఉపకరణాలు అందజేత

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో రెడ్ క్రాస్ సిరిసిల్ల జిల్లా శాఖ వారిచే రెండు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ఉపకరణాలు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ గారికి అందచేశారు.

నిత్యవసరకులు పంపిణీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాజీవ్ గాంధీ జన్మదిన అందర్భంగా గ్రామంలో వారికీ నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది.

In the News

Pamphlets

}
29-01-1967

Born in Sircilla

Telangana

}
1981

Studied SSC

from ZP High School, Sircilla

}
1983

Completed Undergraduation

from Government Junior College, Sircilla

}
1986

Acquired Graduation

from Acharya Nagarjuna University, Guntur

}
1982

Joined in NSUI

}
1982

NSUI Member

}
1983

District General Secretary

from NSUI, Joint Karimnagar

}
1988

Joined in INC

}
1988

Party Activist

from INC

}
1988

Youth Congress President

from INC, Sircilla

}
1992-93

District Youth Congress General Secretary

from Sircilla, INC

}
1995-96

District Youth Congress Vice President

from INC, Sircilla

}
1998

District Youth Congress Campaigning Convener

from Sircilla, INC

}
2000

District Congress Committee Member

INC

}
2000-03

State BC Cell Vice President

from Telangana, INC

}
2005-11

Agriculture Market Committee Chairman

from Sircilla, Telangana

}
2012-15

District Congress Vice President

 for Joint Karimnagar, INC

}
Since - 2015

TPCC Member

from Sircilla, INC

}
Since - 2016

City Congress President

from Sircilla Town, INC