Sandu Ravi Pavan Kumar | JSP SpokesPerson Panel Member | Gudivada18th ward | Gudivada | Krishna | Andhra Pradhesh | | the Leaders Page

Sandu Ravi Pavan Kumar

JSP Spokes Person Panel Member, Gudivada, Andhra Pradesh

Sandu Ravi Pavan Kumar is the JSP Spokesperson Panel Member and In charge of the Janasena Party from Gudivada.

He was born on 21-07-1987 to Krishna Rao and Ammaji in Gudivada. Pavan Kumar completed SSC Secondary Board of Education from A.G.K Municipal High School in 2002 at Gudivada. He completed Intermediate in 2004 from K.V Commerce junior College at Gudivada.

He attained graduation from Bharathi Commerce College at Gudivada in 2009. In 2010, he served as Sales Manager from Mahendra & Mahendra Tractor Company from Krishna dist.

He starts up a business named Pavan Consultancy services in 2001 from Gudivada in Krishna dist.

Political Entry:

Pavan started his political journey by joining into Praja Rajyam Party (PRP) in 2009 which was held by Chiranjeevi Garu. Pavan served as the Gudivada Youth Vice President in the youth state segment of the PRP until the Praja Rajyam Party merged in the Congress party.

In 2014, He joined in Janasena Party  (JSP)organized by Actor and Politician Pawan Kalyan Garu. He is an Active Member of the Janasena Party.

In 2018, Pavan Kumar participated in the Content Writer Analytics competition which held in Handicrafts Program, that video has been reached out to Pawan Kalyan and after watching the video, Pawan Kalyan pinged Pavan Kumar to the party office and appointed him as a State Speaker Panel Member.

Party Activities:

  • In 2019, An Actor and politician Pawan Kalyan took out in General elections.
  • In 2021, Pavan has the guts to stand up and win in all the towns when the municipal elections are held in our area 2021 by manifesting the developmental activities lead in Gudivada.
  • During the Upadhyaya MLC elections in 2021, a member from the YCP party was stood up. At the same time, Pawan Kumar fielded Gadhe Venkateshwar Rao Garu from the Jana Sena party held in Krishna dist.
  • From 2020 Sep – 21 Sep, JSP Spokes Person Panel Member Pavan allotted Rs 2,000 per month for disabled people to twenty families and to the party which is in the position of without power.
  • Pavan encouraged and motivated about politics to the youth students and spell out about the politicians.
  • He actively involved in the programs organized by Janasena Party founded by the actor Pawan Kalyan.
  • When Gudivada Constituency was sold to the YCP party, at that time he stood up for the poor and delivered them the daily necessities which they needed.
  • He actively engaged in merged programs of Bharathiya Janata Party (BJP) and Janasena Party (JSP).
  • He played an active role in strengthening up the Janasena Party. On this aspect, he distributed about 3000 wall watches in the Krishna dist.
  • He complained at the police station that the poker camps should end up and the families should survive with the funds.
  • He Acquaintanced the cadre with the public and brought out the party to society and explained about the Janasena Party in Krishna dist.
  • Pavan was arrested and remanded in custody for 2 days for staging a protest rally alleging that minister Kodali Nani was speaking inappropriately on local temples. The entire Janasena Party of Krishna District was inscribed with the party glass symbol

Pandemic Services :

  • He delivered food and vegetables to 5000 members and supplied essential things to covid victims.
  • He distributed masks, sanitizers, and essential things to the needy people and road siders in the pandemic period.
  • He set up buses for the flood victims and he served a lot by providing necessary things to victims.
  • He donated food packets and vegetables to orphans and migrants in the period of lockdown.
  • He organized seminar halls to explain the Pandemic Corona Virus and the need for Masks and Sanitizers.
  • He also created awareness on the maintenance of physical distance and following precautionary measures to prevent epidermic covid-19.
  • The complete village was sprayed with sodium hypochlorite solution.

Village: Gudivada 18th ward, Mandal: Gudivada, District: Krishna, State: Andhra Pradesh.

Email: [email protected]

Mobile:9949962423, 9851199666

Recent Activities

రైతు భరోసా కార్యక్రమం

జనసేన పార్టీ ఐటి టీం ట్రైనింగ్ కార్యక్రమం అనంతరం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి గుడివాడ నియోజకవర్గం లో పలు సమస్యలు అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్లి అనంతరం రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కవులు రైతుల కోసం జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమానికి నా వంతుగా 5 లక్షల రూపాయలు అధ్యక్షులు వారికి అందించడం జరిగింది

ఆర్థికంగా చేయూత

కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలం, కౌతవరం గ్రామం లో రోడ్డు ప్రమాదంలో వెన్నుముకకు దెబ్బ తగిలి రెండు కాళ్లు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్న రోజు వారి కూలీ గా జీవనం సాగిస్తున్న పేద కుటుంబానికి చెందిన బంటు రామకృష్ణ, భవాని గారికి జనసేన పార్టీ నాయకులు. 11 వేల రూపాయలు మరియు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వారు జనసేన పార్టీ నాయకులు సందు పవన్, తూము వెంకటరత్నం, పేర్ని జగన్ (జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి), తోట చిన్నారి మరియు స్థానిక నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు.

జనసేన పార్టీ మండల అధ్యక్షుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో

మచిలీపట్నంలో జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాజిల్లా జనసేన పార్టీ మండల అధ్యక్షుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి.వాసు గారు మరియు జిల్లా నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ, జనసేన పార్టీ అభివృద్ధికి మరింత కృషి చెయ్యాలని, 2024లో రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పని చెయ్యాలని కోరుకుంటున్నాను…

కలిసిన సందర్భం

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సందు .పవన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ నాయకులు సందు. పవన్ గారు గుడివాడ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను ప్రత్యర్ధి పార్టీల పోకడలను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళటం జరిగింది. అలాగే గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వెలుతురుమిల్లి గ్రామనికి జనసేన పార్టీ బలపరచు గా గెలుపొందిన అభ్యర్థిని కోప్పినేని. శేష వేణి గారిని మనోహర్ గారికి పరిచయం చేయడం జరిగింది.

క్రియాశీలక సభ్యత్వం

గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లను గుడివాడ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

శుభాకాంక్షలు

గుడివాడ జనసేన పార్టీ మైనార్టీ నాయకులు సయ్యద్ మునాఫ్ గారి కుమారుడు వివాహ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ నాయకుడు సందు పవన్. 

పవన్ కుమార్

జె స్ పి పానెల్ మెంబెర్ సభ్యుడు 

గాజు గుర్తుకే మన ఓటు

జనసేవలో జనసేన సభ్యుడు

 మన  పవన్ కుమార్ గారు

పవన్ కుమార్ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ని కలిసినా సంధర్భం

జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధిచిన సందర్బంగా పార్టీ నాయకులూ కలిసి కేక్ కట్ కట్ చేసిన సందర్భంలో

పార్టీ లోకి పలువులు నాయకులని ఆహ్వానిస్తున్న పవన్ కుమార్

కార్యక్రమంలో

గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సందు పవన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గా నియమితులైన శ్రీ బండ్రెడ్డి రాము గారిని కలిసి అభినందనలు తెలియజేయడమైనది..ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు.. పేర్ని జగన్, వీర సాయి పవన్, సువారి తారక రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Party Activities

సన్మానిస్తున్న సందర్భంలో

మాజీ అసెంబ్లీ స్పీకర్ నారేండ్ల మనోహర్ గారిని సన్మానిస్తున్న సందర్భంలో

వికలాంగులు నెలకు 2000 వేళా రూపాయలు ఇచ్చి సహాయం చేస్తున్న పవన్

జనసేన పార్టీ కి

ప్రచారాల్లో పాల్గొన్న వీరమహిళలు

జనసేన పార్టీ నాయకులూ పవన్ గారి ని అభినందిస్తున్న సమయంలో

ఇంటి వేడుకల్లో పాల్గొన్న పవన్ కుమార్ గారు

జనసేన పార్టీని , పార్టీ గుర్తుని ప్రజలలోకి తీసుకెళ్లడానికి నియోజక వర్గం లో గోడ రచనలు,పెయింటింగ్స్ ని వేయించాడు మన పవన్ కుమార్ గారు

ప్రచార కార్యక్రమంలో

Recent Activities

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తి

అమ్మిశెట్టి కూడా తనలాగే సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాజకీయంగా తనలాంటి ఎంతో మంది యువతకు పోరాట స్ఫూర్తి నింపారన్నది అతని భావన.. గుడివాడ నియోజకవర్గం, బిల్లపాడు గ్రామానికి, చెందిన ఆ యువకుడు గోగులమూడి. రామకృష్ణ శుక్రవారం తన కలను నెరవేర్చుకున్నాడు.. విజయవాడలోని అమ్మిశెట్టి వాసు కార్యాలయానికి వెళ్లి పీహెచ్డీ పట్టాను ఆయనకు అందించాడు. తిరిగి అమ్మిశెట్టి చేతుల మీదుగా దాన్ని స్వీకరించాడు.

ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో శుభాకాంక్షలు

కృష్ణాజిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ కౌశల్ గారిని మచిలీపట్నం లోని ఎస్పీ గారి చాంబర్లో గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సందు పవన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వారిని కృష్ణాజిల్లా కి రావడాన్ని స్వాగతించడం జరిగింది. గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వడ్డాది లక్ష్మీకాంత్, తోట సూర్యనారాయణ, తూము వెంకటరత్నం, షేక్ రబ్బానీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా తక్షణమే వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ లెస్ క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని  జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుల బండ్రెడ్డి రాము గారు, మరియు విజయవాడ అర్బన్ అధ్యక్షుల అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల గాంధీ గారు ఆధ్వర్యంలో విజయవాడ లో సున్నంబట్టిల సెంటర్, 5 రూట్ ,రమేష్ హాస్పిటల్ రోడ్డులో గల రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ కార్యాలయం కమిషనర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమంలో సందు పవన్ గారు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, పాల్గొనడం జరిగింది.

అభినందనలు తెలియజేసిన సందర్భంలో

 గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సందు పవన్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గా నియమితులైన  శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారిని కలిసి అభినందనలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు పేర్ని జగన్, సువారి  తారక రామారావు, కూన వెంకట నాగరాజు, బుల్ల త్యాగరాజు(కింగ్), వడ్డాది లక్ష్మీకాంత్, గంట చైతన్య, షేక్ రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు…

 గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సందు పవన్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు గా నియమితులైన శ్రీ పోతిన వెంకట మహేష్ గారిని కలిసి అభినందనలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు. పేర్ని జగన్, సువారి తారక రామారావు, కూన వెంకట నాగరాజు, బుల్ల త్యాగరాజు(కింగ్), వడ్డాది లక్ష్మీకాంత్, గంట చైతన్య, షేక్ రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు…

గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సందు పవన్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ అమ్మిశెట్టి వాసు గారిని కలిసి అభినందనలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు.. పేర్ని జగన్, బుల్ల త్యాగరాజు(కింగ్), వడ్డాది లక్ష్మీకాంత్, గంట చైతన్య, షేక్ రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు…

Service in Pandemic COVID-19

Sandu Ravi Pavan Kumar | JSP SpokesPerson Panel Member | Gudivada18th ward | Gudivada | Krishna | Andhra Pradhesh | | the Leaders Page
Sandu Ravi Pavan Kumar | JSP SpokesPerson Panel Member | Gudivada18th ward | Gudivada | Krishna | Andhra Pradhesh | | the Leaders Page
Sandu Ravi Pavan Kumar | JSP SpokesPerson Panel Member | Gudivada18th ward | Gudivada | Krishna | Andhra Pradhesh | | the Leaders Page
Sandu Ravi Pavan Kumar | JSP SpokesPerson Panel Member | Gudivada18th ward | Gudivada | Krishna | Andhra Pradhesh | | the Leaders Page

Election Campaign

Videos

Newspaper Clippings

}
21-07-1987

Born in Gudivada 18th ward

Gudivada, Krishna Distc.

}
2002

Completed SSC Standard

 in A.G.K Municipal High School at Gudivada.

}
2004

Completed Intermediate

 in K.V Commerce junior College at Gudivada.

}
2009

Attained Graduation

in Bharathi Commerce College

}
2009

Joined in Praja Rajyam Party

Gudivada

}
2009 - 2014

Gudivada Youth Vice President

in the youth state segment of the PRP

}
2014

Joined in Janasena party

}
2014

Active Member

in Janasena Party

}
2018

JSP Spokesperson Panel Member

from Gudivada