
Sandra Venkata Veeraiah
MLA, Sathupalli, Khammam, Telangana, TRS.
Sandra Venkata Veeraiah was the Member of the Legislative Assembly(MLA) of Sathupalli Constituency from the TRS party. He was born on 15-08-1968 to Biksham in Kusumanchi village. He has completed Intermediate. He hails from an Agricultural family.
He started his political journey with the CPM party. From 1994-1999, in Andhra Pradesh Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) from the CPM party from Palair Constituency. He was selected as in Incharge of the CPM Party from the Palair constituency in 1999.
He joined the Telugu Desam Party(TDP). He was selected as in Incharge of the Telugu Desam Party from Palair constituency in 2004. From 2009-2014, in Andhra Pradesh Legislative Elections.
He was won the post of Member of Legislative Assembly(MLA) from Sathupalli Constituency. From 2014-2018, in Telangana Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) from the TDP party.
He was elected as Tirumala Tirupati Devasthanam Board Member three times(2016, 2017, 2018). He was worked as Vice-President of the National Telugu Desam Party in 2018.
In 2018, in Telangana Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) from the TDP of Sathupalli Constituency, Telangana.
He joined the Telangana Rashtra Samithi party(TRS) and currently working as an MLA of the Sathupalli Constituency, Telangana.
Recent Activities:
- District Minister Puvvada Ajay Kumar, Sattupalli MLA Sandra Venkata Veeraiah, Sattupalli Municipal Chairman Kusampudi Mahesh, handed a petition to Telangana State IT & Municipal Minister Kalvakuntla Taraka Rama Rao in Hyderabad seeking sanction of Rs 20 crore for construction of internal roads, drainages, and dumping yards.
- After the assembly sessions, Minister Puvvada Ajay Kumar, MLA Sandra Venkata Veeraiah, Minister Satyavathi Rathode, and MLA Banoth Haripriya Nayak met the Hon’ble Chief Minister KCR.
- Minister Puvvada Ajay Kumar and MLA Sandra Venkata Veeraiah thanked Minister KTR for providing shelter to LRS applicants.
- 22 beneficiaries from the Sattupalli constituency received CM Relief Fund checks worth Rs 9,25,500 by MLA Sandra Venkata Veeraia.
H.No.9-126, Dwarkapuri, Road No.7, Sathupalli, Khammam, Telangana
Recent Activities
Born in Kusumanchi
Intermediate
Joined in the CPM
MLA
Member of Legislative Assembly from Palair Constituency.
Incharge
of CPM Party
Joined in the TDP
Incharge
of Telugu Desam Party
MLA
Member of Legislative Assembly from Sathupalli Constituency.
MLA
Member of Legislative Assembly from Sathupalli Constituency
Board Member
of Tirumala Tirupati Devasthanam
Vice-President
of National Telugu Desam Party
MLA
Member of Legislative Assembly from Sathupalli Constituency.
Joined in the TRS
పెండింగ్ లో ఉన్న పింఛన్ ల సమస్య గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే @S_Venkatveraiah గారు. pic.twitter.com/8KFcIB6W0S
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) September 15, 2020
MLA @S_Venkatveraiah participating a bullock carts rally in thallada@trspartyonline @DayakarRao2019 @KTRTRS @MPsantoshtrs @TelanganaCMO @Collector_KMM pic.twitter.com/P5wlN2gxz0
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) September 14, 2020
నూతన రెవెన్యూ చట్టం అమలు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ MLA @S_Venkatveraiah గారి ఆధ్వర్యంలో భారీ ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించి, గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. @KTRTRS @trspartyonline @MPsantoshtrs pic.twitter.com/JV9BMPOs1H
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) September 13, 2020
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ @CitiznMukherjee గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన ఎమ్మెల్యే @S_Venkatveraiah గారు.#ripPranabMukherjee pic.twitter.com/qIsQx32wC5
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) August 31, 2020
ఇటీవల సత్తుపల్లి పట్టణానికి చెందిన టి.ఆర్.యస్ కార్యకర్త తడికమళ్ల ముక్కాయ గారు ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబానికి టి.ఆర్.యస్ పార్టీ ప్రమాద భీమా చెక్కును ఎమ్మెల్యే @S_Venkatveraiah గారు మృతిని కుటుంబానికి అందజేశారు. @trspartyonline pic.twitter.com/kF0qK9w9Uy
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) August 30, 2020
సత్తుపల్లి నియోజవర్గానికి చెందిన 94 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన రూ. 23,32,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే @S_Venkatveraiah గారి చేతుల మీదిగా లబ్దిదారులకు పంపిణి చేసారు.@trspartyonline #cmrelieffund pic.twitter.com/smGjSXRA7D
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) August 30, 2020
గౌరవ పురపాలక & ఐటీ శాఖ మంత్రి మంత్రి వర్యులు @KTRTRS గారి పిలుపు మేరకు సత్తుపల్లి పట్టణ శివారులో స్వాగత బోర్డును మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 టాయిలెట్ ను ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే @S_Venkatveraiah గారు.@MPsantoshtrs @trspartyonline
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) August 20, 2020
#♥️సత్తుపల్లి pic.twitter.com/wRZ8HU5rjx
ఈ నెల 15వ తారీకు నాడు తన జన్మదిన సందర్బంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సత్తుపల్లి శాసనసభ్యులు @S_Venkatveraiah ఈ రోజు హైదరాబాదులోని ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నివాసంలో కలసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. pic.twitter.com/co4AQqCvF8
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) August 17, 2020
సత్తుపల్లి నందు నిర్మాణం అయి ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ శిధిల వ్యవస్థకు చేరినందున నూతన హాస్పిటల్ భవనాలు నిర్మించాలి అని కోరుతు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ @Eatala_Rajender గారికి వినతి పత్రాన్ని అందజేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే @S_Venkatveraiah గారు. pic.twitter.com/dJrrDtfsM8
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) July 31, 2020
TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి వర్యులు గౌరవ @KTRTRS గారిని హైదరాబాద్ లో కలసి సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సంబంధిన నిధులు కేటాయించాలి అని కోరుతూ వినతి పత్రాన్ని అందజేసిన సత్తుపల్లి శాసన సభ్యులు @S_Venkatveraiah గారు pic.twitter.com/clUsUnWA84
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) July 30, 2020
TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS గారి జన్మదిన సందర్భంగా సత్తుపల్లి పట్టణ శివారులో ఏర్పాటు చేయబడిన సత్తుపల్లి పట్టణ స్వాగత బోర్డును రిబ్బన్ కట్ చేసి సత్తుపల్లి శాసన సభ్యులు @S_Venkatveraiah గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా కేక్ కట్ శుభాకాంక్షలు తెలిపి మొక్కలు నాటారు. pic.twitter.com/oQEl8jR6pc
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) July 24, 2020
ముందస్తు వర్షాలు రావడంతో సత్తుపల్లి నియోజకవర్గం లోని చెరువులు నిండి రైతులు వ్యవసాయ పనులకు అవసరమైన నీరు పంట పొలాలకు అందించే పంట కాలువలను సత్తుపల్లి ఎమ్మెల్యే @S_Venkatveraiah పరిశీలించారు. @KTRTRS @DayakarRao2019 @MPsantoshtrs @trspartyonline pic.twitter.com/xiuzBEDyP3
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) July 20, 2020
భారత మాజీ ప్రధాని గౌరవ శ్రీ పి.వి. నరసింహారావు గారి శతజయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి పిలుపు మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే @S_Venkatveraiah గారు సత్తుపల్లి లో శ్రీ పి.వి నరసింహారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. @KTRTRS pic.twitter.com/YDzUIGHeQN
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) June 28, 2020
6వ విడత హరితహారంలో భాగంగా పెనుబల్లి మండలంలోని అడవిమల్లెల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు.ఈ కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ వనజీవి రామయ్య గారితో కలసి సత్తుపల్లి ఎమ్మెల్యే @S_Venkatveraiah గారు మొక్కలు నాటారు. @KTRTRS @MPsantoshtrs pic.twitter.com/PcQHKeqzHo
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) June 25, 2020
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు వ్యవసాయనికి ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయాలి అని ఇచ్చిన పిలుపు మేరకు చెరువుల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించే కాలువుల పూడికతీత ఉపాధి హామీకూలీలతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే @S_Venkatveraiah @Collector_KMM గారితో కలసి పరిశీలించడం జరిగింది. @KTRTRS pic.twitter.com/Mez3vi22Th
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) June 20, 2020
ఈ రోజు ఎమ్మెల్యే @S_Venkatveraiah గారు నియోజకవర్గంలోనీ నిరుపేదలకు అండగా ఉండేందుకై సీఎం రిలీఫ్ ఫండ్ ను 25 మంది లభిదారులకు 10,60,000 రూపాయలను క్యాంపు కార్యాలయంలో గురువారం అందజేశారు. @trspartyonline @KTRTRS @MPsantoshtrs pic.twitter.com/KrNl342VS6
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) June 11, 2020
సత్తుపల్లి శాసనసభ్యులు @S_Venkatveraiah గారు సత్తుపల్లి మండలంలోని రేజర్ల గ్రామంలో 12 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు. @KTRTRS @MPsantoshtrs @DayakarRao2019 @trspartyonline pic.twitter.com/aoWrwQE2gk
— Sandra Venkata Veeraiah (@S_Venkatveraiah) June 7, 2020
నిన్న కురిసిన గాలివానతో కూడిన అకాల వర్షం కారణంగా పెనుబల్లి, వేంసూరు మండలాలలో నష్టపోయిన మామిడి తోటలను, రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు, విరిగి పడ్డ విద్యుత్ స్తంబాలు ప్రాంతాలలో పర్యటించి, నష్ట పోయిన వారికి బారోసా కల్పిచిన ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య గారు @KTRTRS @MPsantoshtrs pic.twitter.com/W5oHia2Qyd
— Sandra Venkata Veeraiah (@venkataveeraiah) May 1, 2020
కరోనా నేపథ్యంలో గోశాలలను నడుపుతున్నవారికీ చేయూతగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఖమ్మంలోని గోశాలలకు 120 టాక్టర్ల పశుగ్రాసాన్ని వితరణ చేయడం జరిగింది. @KTRTRS @MPsantoshtrs @narendramodi @DrTamilisaiGuv pic.twitter.com/3MztLQP09g
— Sandra Venkata Veeraiah (@venkataveeraiah) April 30, 2020
కల్లూరు మండలంలోని 20 రకాల కుల 40 లక్షలు విలువ గల నిత్యవసర సరుకులను 6,000 మంది ఉపాధి కోల్పోయిన కులవృత్తి దారులు, చేతి వృత్తిదారులకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి చేతుల మీదిగా పంపిణీ చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు @KTRTRS @trspartyonline pic.twitter.com/USUUggue2q
— Sandra Venkata Veeraiah (@venkataveeraiah) April 26, 2020
లాక్ డౌన్ వంటి ఈ కష్టకాలంలో కూడా హిందూ సంసృతి సంప్రదాయాలును గౌరవించి సత్తుపల్లి నియోజకవర్గంలో 10 లక్షల రూపాయలతో 100 టాక్టరు ట్రక్కుల పశుగ్రాసాన్ని దాతల సహాయంతో గోశాలలకు వితరణ చేయడం జరుగుతుంది.ఏర్పట్లును ఈ రోజు పొలాల వద్దకు వెళ్లి పర్యవేక్షించడం జరిగింది. @KTRTRS @MPsantoshtrs pic.twitter.com/Q5EtjoU0Dx
— Sandra Venkata Veeraiah (@venkataveeraiah) April 28, 2020