Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page

Sandeep Songa

BSNL Telecom Director, Social Media Coordinator, YSRCP Leader, Founder & Chairman of Mitradeep Foundation, Dharmajigudem Major Panchayat , Lingapalem, West Godavari, Chintalapudi Constituency, Andhra Pradesh, YSRCP.

Sandeep Songa is the Social Media Coordinator, YSRCP Leader, and the Founder & Chairman of the Mitradeep Foundation.

Early Life&Education:

He was born on 31st December 1986 to Songa SDV Prasad and Pinugula Suguna Kumari at Dharmajigudem Village in Lingapalem Mandal of West Godavari District.

He studied Schooling at Zilla Parishad High School resided at Dharmajigudem Village of Lingapalem Mandal in 2001 and completed Intermediate from St. Vincent De Paul College located at Duggirala Eluru in 2003.

In the year 2009, Sandeep attained his Graduation with a Degree of B.Tech from Akula Sree Ramulu College of Engineering(ASRCE) placed at Tanuku affiliated with JNTU Kakinada.

Professional Career:

Soon after graduation, he worked as a Software Engineer at Smart Line Technology Company in Hyderabad in search of a suitable job for his education. He then took over as Relationship Manager at ICICI Bank in 2013.

As continuing his duties and responsibilities Sandeep proportionally set up a successful Business of his own and simultaneously balancing the multiple works by fulfilling the needs of people.

Early Political Career:

Sandeep has a huge political career. He came into politics with great interest and with the idea of serving the people.

Sandeep had a sense of service since childhood and intending to be able to do all services to the people politically. So Sandeep resigned from his job to start providing his superior services to the people and entered politics in 2011 through  the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) founded by Y. S. Jaganmohan Reddy the present Chief Minister of Andhra Pradesh and served as a Leader of the Party.

In 2018, He was designated with the position of Social Media Coordinator and provided services to solve the problems faced by people and continue his duties and serve people all the way.

Party Activities:

  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • Sandeep is actively involved in the programs organized by the Party.
  • He conveyed and explained to the people about the greatness of the Party all over the constituency.
  • If anyone in the village encounters any problem, Sandeep will be at the forefront of the problem.
  • Sandeep is not limited to his services to the village but also extends to the people of the entire district.

Social Life:

Although growing politically, on the one hand, Being working hard for the welfare of the people with the positions assigned to him simultaneously working as a Social Activist to be closer in terms of service to the people on the other.

Constantly striving for the welfare of the people and expressing his feelings of service, he provided a kind of encouragement with a passion to serve the people in the year 2020, He established a Foundation as Mitradeep and he has been serving as the Founder and Chairman of the respective Organization.

Social&Developmental Activities:

  • He is fulfilling his responsibilities to help the disabled in all ways in terms of organization.
  • Sandeep has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, Drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the essentials for survival and assisting them during the financial crisis.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • Sandeep is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • He fights over the problems of the people, for the welfare of the people.

Welfare Activities: 

  • Since no one had focused on freshwater issues for a long time, Sandeep came forward and solved the water problems.
  • Many of the colony’s development programs were a resounding success.
  • Every year a blood donation camp and a medical camp are set up in the colony and medicines are provided free of cost to those in need.
  • He always stood by the people of the colony. He does his part to help those in need.
  • Clean and Green was aimed to increase green cover and improve sanitation in villages. As a part of Haritha Haram, massive plantation programs were taken up and the power supply has improved.
  • Besides taking up sanitation works, debris of ruined houses/buildings was removed as part of the Palle Pragathi. Removal of stagnant water, filling potholes on the roads, and weeding out wild plants, were also part of the program.

During the First wave of Corona-

  • Sandeep came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant labourers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • Sandeep came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • In Dharmajigudem village Harijanawada, government employees, Dharmajigudem S I and Sandeep along with them distributed vegetables and essential commodities to 600 poor families.
  • Young leader Songa Sandeep has bagged about 150 Biryani packets in recognition of their services in Dharmajigudem and Lingapalem to health personnel, police personnel, power department personnel, and electronic & print media personnel who are constantly reporting the news to the public through the news, working tirelessly to save the people from the clutches of this corona epidemic that is trading all over the world. It was made by himself and distributed to all of them.
  • Lingapalem Zone Dharmajigudem Police personnel distributed 510 eggs at the rate of 30 eggs each to 17 policemen under the auspices of SI Sandeep.
    As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

During the Second Wave of Corona-

  • Sandeep also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • The complete Village was sprayed with the sodium hypochlorite solution to prevent the occurrence of the covid Virus.
  • He worked all days(Day and Night)during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.
  • He has been assisting the unemployed who have lost their jobs due to the corona and are in dire straits.

Bio-Data of Mr. Sandeep Songa

Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page

Name : Sandeep Songa

DOB: 31/12/1986, Dharmajigudem

Father : Mr. SDV Prasad (Senior Journalist)

Mother: Mr. SugunaKumari(HMofELE School)

Marital Status: Married

Spouse: Kolli Indira Priyadarshini( SBI Cash Officer )  

Children  : Sansita, Prajith Sahay

Siblings: Uday(Software Engineer),  Prasan (Software Engineer)

Caste :  SC-B           

Religion & Nationality  : Hindu- Indian  Occupation  : Social Service

Education Qualification: B.Tech(Akula Sree Ramula College of Engineering ), Kakinada, affiliated with JNTU.

Permanent Address : Dharmajigudem(V), Lingapalem(M),WestGodavari(Dist), Andhra Pradesh.

Contact No   : 98857 87839, 95814 14007.

REWARDS AND RECOGNITION

ఇంటర్నేషనల్ బ్రిలియన్స్ అవార్డు

సోషల్ వర్కర్ ఆఫ్ ద ఇయర్ గా ఇంటర్నేషనల్ బ్రిలియన్స్ అవార్డు గ్రహీత మిత్రదీప్ ఫౌండేషన్ ఫౌండర్, వైసిపీ నాయకులు మరియు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సొంగా సందీప్ గారిని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి లో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి శాలువాతో సత్కరించారు.

అత్యుత్తమ సేవ పురస్కారం

కోవిడ్ సమయంలో ఉత్తమ సేవలందించి, ఆక్సీజన్ ప్రాణావాయువు అందించి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టినందుకు గాను అత్యుత్తమ సేవ పురస్కారాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్నీ నాని , కలెక్టర్ కార్తికేయ మిశ్రా , DIG మోహన్ రావు మరియు రాహుల్ దేవ్ శర్మ గార్ల , చేతులమీదుగా అందుకున్న సందీప్ సొంగా గారు.

ఇంటర్నేషనల్ బ్రిలియన్స్ అవార్డు

గోవాలో 2022 సంవత్సరానికి సామాజిక కార్యకర్తగా సందీప్ గారు ఇంటర్నేషనల్ బ్రిలియన్స్ అవార్డు ని (IBA) అందుకోవడం జరిగింది.

నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్

ప్రైడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో ఆక్సీజన్ ప్రాణవాయువు అందించినందుకు గాను మిత్రదీప్ ఫౌండేషన్ కు నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ 2021 అవార్డును పశ్చిమ గోదావరి జిల్లా డ్వామా పీడీ గారి చేతుల మీదుగా ఏలూరు కలెక్టరేట్ లోని గిరిజన భవన్లో  అందుకోవడం జరిగింది.

మిత్రదీప్ సంస్థ సేవలు

మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా మిత్రదీప్ అధినేత, వైస్సార్సీపీ నాయకులు సొంగా సందీప్ గారు లింగపాలెం మండలం, వేములపల్లి గ్రామానికి చెందిన మానుకొండ యోహాను అనే దివ్యంగునికి డిప్యూటీ కలెక్టర్ మరియు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభవంతుల మరియు వయో వృద్ధూల సంక్షేమ శాఖ సౌజన్యం తో ఏలూరు విభిన్న ప్రతిభవంతుల ఆఫీస్ లో బహుకరించడం జరిగింది.

మిత్రదీప్ సంస్థ సేవలను గుర్తించి శానిటైజ్ చేయుటకు ఉపయోగించే ఫాగ్ మెషిన్స్ అందజేసిన సందర్బంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ మిత్రదీప్ సంస్థ ద్వారా కరోనా రోగులకు ఆక్సీజన్ సరఫరా చేయడం చాలా గొప్ప విషయమని మిత్రదీప్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో  భాగస్వామి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఫాగ్ మిషన్ల పంపిణీ

మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో 108,104 అంబులెన్స్ వాహనాలకు శానిటైజర్ చేయుటకు ఫాగ్ మిషన్లను DSP దిలీప్ కిరణ్ గారి చేతుల మీదుగా 104.108 ఆంబులెన్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కే. గణేష్కు అందజేయడం జరిగింది

ఆత్మీయ కృతజ్ఞత

03/05/2021అర్ధరాత్రి సమయం 1:15 సమయంలో సొంగా సందీప్ గారికి ఒక పెద్దాయన బాధగా ఏలూరు మండలం వంగయగూడెం నుండి ఫోన్ చేసారు.
అతని భార్య కు ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని వెంటనే ఆక్సీజన్ సిలిండర్ అవసరముందని అడిగారు.

వెంటనే సందీప్ గారు స్పందించి అరగంటలో ఏలూరులో వాళ్ళ ఇంటికి వెళ్లి ఆక్సీజన్ ఫిక్స్ చేసి ఆ పెద్దాయనకు, పెద్దావిడకు ధైర్యం చెప్పి, ఒక అరగంట ఆ పెద్దావిడ ఆక్సీజన్ లెవెల్స్ పెరిగేవరకు అక్కడే ఉండి వాళ్లకు మిత్రదీప్ ఫౌండేషన్ ఉంది అనే భరోసా ఇచ్చారు. ఉదయాన్నే గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేద్దాం బాగోకపోతే అని చెప్పి రావడం జరిగింది. మధ్యాహ్ననికి ఆవిడకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ ఎరేంజ్మెంట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిచడం జరిగింది.

కృతజ్ఞతలు

ఏలూరు లో కరోనాతో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ కు, వారి బంధువులకు ఆహరం ఇవ్వడమే కాకుండా, కష్టం వచ్చింది సాయం కావాలన్న ప్రతి ఒక్కరికీ లేదనకుండా కాదనకుండా సాయం అందిస్తున్నారు. కరోనా వార్డులలోకి వెళ్లి ఆక్సిజన్ తగ్గుతున్న వారికీ ధైర్యాన్ని నింపి, అక్కడి డాక్టర్స్ తో మాట్లాడి బెడ్స్ ఇప్పించి, మరల వారిక్షేమ సమాచారాన్ని ఫోన్ల ద్వారా తెలుసుకుని పేషెంట్స్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ… పగలనక, రాత్రనక ఎంతో మందికి సేవ చేస్తూ సామాన్యుడుగా ఎంతో మందికి సేవలు చేస్తూ మిత్రదీప్ అనే తన సొంత సంస్థ ద్వారా సేవలనందిస్తున్న సందీప్ సొంగా గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

ఫాగ్ మిషన్ల పంపిణీ

మిత్రదీప్ సంస్థ సేవలను గుర్తించి శానిటైజ్ చేయుటకు ఉపయోగించే ఫాగ్ మెషిన్స్ అందజేసిన సందర్బంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ మిత్రదీప్ సంస్థ ద్వారా కరోనా రోగులకు ఆక్సీజన్ సరఫరా చేయడం చాలా గొప్ప విషయమని మిత్రదీప్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో  భాగస్వామి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మాస్కులు శానిటైజర్ల పంపిణీ

మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డేగా ప్రభాకర్ గారి కోరిక మేరకు 1000 మాస్కులు, 200 శానిటైజర్స్ బాటిల్స్ సీపీఐ ఆఫీస్ లో ప్రభాకర్ గారికి అందజేయడం జరిగింది.

ఆక్సీజన్ కాన్సంట్రేటర్

మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా చేసే సేవలను గుర్తించి 60,000₹ అరవై వేల రూపాయలు విలువ చేయగల ఐదు లీటర్ల ఆక్సీజన్ కాన్సంట్రేటర్ ను హైదరాబాద్ లోని vertex software కంపెనీ లో పనిచేస్తున్న సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన నంబూరి బలరామ్ వర్మ కొరియర్ ద్వారా మిత్రదీప్ ఫౌండేషన్ కు ఆక్సీజన్ కాన్సంట్రేటర్ ను సోమవారం అందజేశారు. కరోనా బారిన పడి ఎంతోమంది శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న బాధిత రోగుల కొరకు మేము అందిస్తున్న సిలిండర్ తో పాటుగా ఆక్సీజన్ కాన్సంట్రేటర్ ఉపయోగకరమని, మానవతా దృక్పధంతో వర్మ ఫౌండేషన్ కు తన సేవలను అందించినందుకు “బలరామ్ వర్మ” కు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

కృతజ్ఞతలు

మహమ్మారి కరోనా వ్యాధి తో బాదపడుతున్న మహిళకు సహాయం చేసినందుకు, సందీప్ గారి సేవలు మరింత మందికి ఉపయోగపడి, ఎంతోమందికి ప్రాణదాతగ మారుతున్న మిత్రదేవ్ ఫౌండేషన్ అధ్యకుడు సందీప్ సొంగా గారికి కృతజ్ఞతలు తెలిపడం జరిగింది.

కరోనా తో ఇబ్బంది పడుతూ ఉన్న వారికీ ఆక్సీజన్ అందించి, గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సీజన్ బెడ్ ఇప్పించి, పేషెంట్స్ నీ పరామర్శిస్తూ ధైర్యాన్ని నింపుతున్న వైస్సార్సీపీ యువ నాయకుడు సొంగా సందీప్ గారు.

ఫాగ్ మిషన్ల పంపిణీ

మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో 108,104 అంబులెన్స్ వాహనాలకు శానిటైజర్ చేయుటకు ఫాగ్ మిషన్లను DSP దిలీప్ కిరణ్ గారి చేతుల మీదుగా 104.108 ఆంబులెన్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కే. గణేష్కు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ మిత్రదీప్ సంస్థ ద్వారా కరోనా రోగులకు ఆక్సీజన్ సరఫరా చేయడం చాలా గొప్ప విషయమని మిత్రదీప్ సేవలను కొనియాడారు. సబ్ డివిజన్ తరుపునుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

మాస్కులు శానిటైజర్ల పంపిణీ

మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డేగా ప్రభాకర్ గారి కోరిక మేరకు 1000 మాస్కులు, 200 శానిటైజర్స్ బాటిల్స్ సీపీఐ ఆఫీస్ లో ప్రభాకర్ గారికి అందజేయడం జరిగింది.

ఆక్సిజన్ సీలిండర్ల పంపిణి

కొంత కాలం కిందట నుండి కరోనా వ్యాధి సోకడం వలన శ్వాస యెన్ది ఏర్పడం వలన తీవ్రంగా బాదపడుతున్న వృధునికి, మిత్రదీప్ ఫౌంఫ్యాషన్ వ్యవస్థాపకుడు సందీప్ సొంగా గారు నాలుగు రోజుల పాటు ఆక్సిజన్ సీలిండర్లను ఇంటికి పంపిణి చేసి అతని ప్రాణాలు రక్షించడం జరిగింది.

కృతజ్ఞతలు

ఆక్సీజన్ లేక, బెడ్స్ లేక, ట్రీట్మెంట్ అందక ఎంతోమంది ప్రాణాలు పోతున్న ఈ కరోనా సమయంలో తన వంతు సాయంగా కొంతమంది ప్రాణలైన నిలబెడదామని ముందుకు వచ్చి మాలో భరోసా నింపి , ఉచితంగా ఆక్సీజన్ సిలిండర్ సప్లై చేసి మా ప్రాణాలను కాపాడిన వైస్సార్సీపీ లీడర్ , మిత్రదీప్ ఫౌండేషన్ ఫౌండర్ సందీప్ గారికి పెదవేగి మండలం, జానంపేట గ్రామానికి చెందిన అచ్యుత్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

అభినందనలు తెలుపుతూ

అభనందనలు

ఏలూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా భాద్యత లు స్వీకరించిన శ్రీ అరుణ్ బాబు ఐఏఎస్ గారిని వైస్సార్సీపీ నాయకులు, మిత్రదీప్ ఫౌండేషన్ అధినేత సొంగా సందీప్ గారు మర్యాద పూర్వకంగా కలిసి అభనందనలు తెలియజేయడం జరిగింది.

రిఫ్రిజిరేటర్ అందజేత

మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా ఇంజనీరింగ్ చదువుకున్న తణుకు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో corona vaccine & remedisiver injections స్టోర్ చేసుకొనుటకు రిఫ్రిజిరేటర్ను ఎమ్యెల్యే కారుమూరి నాగేశ్వరావు గారి చేతుల మీదుగా హాస్పిటల్ సూపరిండెంట్ శివప్రసాద్ గారికి అందించడం జరిగిందని మిత్రదీప్ ఫౌండేషన్ సందీప్ తెలిపారు. Mla కారుమూరి గారు మాట్లాడుతూ మిత్రదీప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందిచారు.

శుభాకాంక్షలు

నూతనంగా ఎన్నిక అయిన లేళ్ళ అప్పిరెడ్డి గారిని, కొయ్యే మోషేన్ రాజు గారిని అమరావతి తాడేపల్లి కేంద్ర వైస్సార్సీపీ కార్యాలయంలో కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

అభినందనలు

కరోనా రోగులకు మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి తెలియడంతో అమరావతి తాడేపల్లి లోని ఆయన ఆఫీస్ కు పిలిపించి ఉచిత ఆక్సీజన్ అందించడంపై ఎంతో మందికి ప్రాణదాతలు కాగలిగారు అని అభినందనలు తెలియజేసారు.

ఆత్మీయ కృతజ్ఞత

03/05/2021అర్ధరాత్రి సమయం 1:15 సమయంలో సొంగా సందీప్ గారికి ఒక పెద్దాయన బాధగా ఏలూరు మండలం వంగయగూడెం నుండి ఫోన్ చేసారు.
అతని భార్య కు ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని వెంటనే ఆక్సీజన్ సిలిండర్ అవసరముందని అడిగారు.

వెంటనే సందీప్ గారు స్పందించి అరగంటలో ఏలూరులో వాళ్ళ ఇంటికి వెళ్లి ఆక్సీజన్ ఫిక్స్ చేసి ఆ పెద్దాయనకు, పెద్దావిడకు ధైర్యం చెప్పి, ఒక అరగంట ఆ పెద్దావిడ ఆక్సీజన్ లెవెల్స్ పెరిగేవరకు అక్కడే ఉండి వాళ్లకు మిత్రదీప్ ఫౌండేషన్ ఉంది అనే భరోసా ఇచ్చారు. ఉదయాన్నే గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేద్దాం బాగోకపోతే అని చెప్పి రావడం జరిగింది. మధ్యాహ్ననికి ఆవిడకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ ఎరేంజ్మెంట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిచడం జరిగింది.

కృతజ్ఞతలు

ఆక్సీజన్ లేక, బెడ్స్ లేక, ట్రీట్మెంట్ అందక ఎంతోమంది ప్రాణాలు పోతున్న ఈ కరోనా సమయంలో తన వంతు సాయంగా కొంతమంది ప్రాణలైన నిలబెడదామని ముందుకు వచ్చి మాలో భరోసా నింపి , ఉచితంగా ఆక్సీజన్ సిలిండర్ సప్లై చేసి మా ప్రాణాలను కాపాడిన వైస్సార్సీపీ లీడర్ , మిత్రదీప్ ఫౌండేషన్ ఫౌండర్ సందీప్ గారికి పెదవేగి మండలం, జానంపేట గ్రామానికి చెందిన అచ్యుత్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

అభినందనలు

కృష్ణా జిల్లా, చాట్రాయి మండలం, పోతనపల్లి గ్రామనికి చెందిన ధరవతు మణి అనే ఒక మహిళకు అందజేసిన ఆక్సీజన్ సిలిండర్ తో తన ఆక్సీజన్ లెవెల్స్ 98 నార్మల్ కు వచ్చాయని సంతోషంతో వారి కుటుంబ సభ్యులు అభినందనలు తెలుపడం జరిగింది.

కరోనా తో ఇబ్బంది పడుతూ ఉన్న వారికీ ఆక్సీజన్ అందించి, గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సీజన్ బెడ్ ఇప్పించి, పేషెంట్స్ నీ పరామర్శిస్తూ ధైర్యాన్ని నింపుతున్న వైస్సార్సీపీ యువ నాయకుడు సొంగా సందీప్ గారు.

అభినందనలు తెలుపుతూ

ప్రారంభోత్సవం

లింగపాలెం లో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన శ్రీ స్టీల్ షాప్ ని ప్రారంభించిన వైస్సార్సీపీ యువ నాయకులు, మిత్రదీప్ ఫౌండేషన్ అధినేత సొంగా సందీప్ గారు..

Service in Pandemic COVID-19

కోడిగుడ్లు పంపిణీ

లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పోలీస్ సిబ్బందికి ఒక్కొక్కరికి 30 కోడిగుడ్లు చొప్పున 17 మంది పోలీసులకు 510 గుడ్లు ఎస్ ఐ గారి చేతులు మీదుగా సందీప్ ఆధ్వర్యంలో పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నంది పాము యేసు రత్నం గారు , ముళ్ళపూడి సుమన్ , పల్లె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సూచనలు

ధర్మాజీగూడెం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని సందర్శించి , పారిశుధ్య సిబ్బంధితో బ్లీచింగ్ మరియు స్ప్రే చేయించి , పీహెచ్సి సిబ్బందితో తగు జాగ్రత్తలు సూచనలు ఇస్తున్న మన యువ నాయకులు సొంగా సందీప్ గారు. 

ప్రారంభోత్సవ కార్యక్రమం

ధర్మాజీగూడెం PHC కి కరోనా వ్యాక్సినేషన్ వచ్చిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం  యువ నాయకులు సందీప్  చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక phc డాక్టర్ అన్నీ ప్రీతి, ANM లు, ఆశ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

ధర్మాజీగూడెం గ్రామం హరిజనవాడలో, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఎంప్లాయిస్, ధర్మాజీగూడెం S I , వారితో పాటుగా సందీప్ అందరు కలిసి కూరగాయలు , నిత్యావసర సరుకులు 600 పేద కుటుంబాలకు పంపిణీ చేసారు.

కూరగాయలు పంపిణీ

కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ , యెమ్మెల్యే ఎలిజా గారి ఆదేశాలతో ధర్మాజీగూడెం పేద ప్రజలకు సుమారు 600 కుటుంబాలకు కూరగాయలు పంచడం జరిగింది.

బిర్యానీ పాకెట్స్ పంపిణీ

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి , పోలీస్ సిబ్బందికి , విద్యుత్ శాఖ సిబ్బందిని మరియు ఎప్పటికప్పుడు ప్రజలకు వార్తల ద్వారా విషయాలు తెలియజేస్తున్న ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా సిబ్బందికి, ధర్మాజీగూడెం మరియు లింగపాలెం లో వారి సేవలను గుర్తించి యువ నాయకుడు సొంగా సందీప్ సుమారుగా 150 బిర్యానీ పాకెట్స్ ని స్వయంగా తానే దగ్గర ఉండి తయారు చేయించి వీరందరికి పంపిణీ చేయడం జరిగింది.

మాస్క్ లు పంపిణి

ధర్మాజీగూడెం ఏరియాలలో పోలీస్ సిబ్బందికి , పెట్రోల్ బంక్స్ సిబ్బందికి , హాస్పిటల్ సిబ్బందికి మరియు వ్యవసాయ కూలీలలకు , ఎస్ సి కాలనీ వారికీ , సెంటర్ లలో షాపులకు వచ్చేవారికి , రేషన్ షాపుల వద్దకు సరుకుల కొరకు వచ్చేవారికి , చిన్నపిల్లకు 500 మాస్క్ లు పంపిణి చేయడం జరిగింది.

Services rendered during Covid Second Wave

ఆక్సిజన్ సిలిండర్ అందజేత

ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామానికి చెందిన కె పార్వతి 57 మహిళకు కరోనా వైరస్ శోకడంతో మిత్రదీప్ ఫౌండేషన్ ఫౌండర్, వైస్సార్సీపీ నాయకుడు సొంగా సందీప్ 50 లీటర్ల కేపాసిటీ గల ఆక్సిజన్ సిలిండర్ ను ఉచితంగా అందించారు.

భోజన ప్యాకెట్ల పంపిణీ

కరోనా లాక్ డౌన్ వలన బీహార్ వలస కార్మికులకు సందీప్ గారు భోజన ప్యాకెట్లను అందచేయడం జరిగింది.

ఫేస్ షీల్డ్ పంపిణీ

దిన దినం మహమ్మారి కరోనా తీవ్రంగా పెరుగుతున్న కారణంగా , గ్రామం ప్రజలకు ఫేస్ షీల్డ్ ను అందచేస్తూ తగిన జాగ్రత్తలు పాటించమని సూచించారు..

మాస్క్ లు , గ్లోవ్స్ , శానిటైజర్ పంపిణీ

ధర్మాజీగూడెం లోని రెడ్ జోన్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి లింగపాలెం మండల వైస్సార్సీపీ యువ నాయకులు సొంగా సందీప్ గారు  మాస్క్ లు , గ్లోవ్స్ , శానిటైజర్ బాటిల్ ని  అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సందీప్ గారు మాట్లాడుతూ కరోనా వైరస్ కేసులు గ్రామీణ ప్రాంతంలో కూడా విపరీతంగా పెరిగిపోయాయని , అందరు తగు జాగ్రత్తలు తీస్కొని , సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ , ప్రతి ఒక్కరు మాస్కులు వాడాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు.

Social Activities

పతాకా విష్కరణ

74 వ స్వాతంత్ర్య దినోత్సవ పతాకా విష్కరణ సంధర్బంగా లింగపాలెం మండలం లోని పలుచోట్ల వైస్సార్సీపీ మండల యువ నాయకులు సొంగా సందీప్ పతాకావిష్కరణ ఎగురవేశారు. అయ్యపరాజుగూడెం గ్రామంలో సొంగా సందీప్  చేతుల మీదుగా గ్రామంలోని విద్యార్థులకు పెన్నులు , నోటుబుక్స్ పంచారు. ఈ కార్యక్రమానికి మండల ఎమ్మార్పీఎస్ నాయకుడు ముళ్ళపూడి సుమన్ , ఎంఈఫ్ అధ్యక్షులు వేణు , విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.

బాబు జగజ్జీవన్ రామ్ 114 వ జయంతి

బాబు జగజ్జీవన్ రామ్ 114 వ జయంతి సందర్భంగా ధర్మాజీగూడెంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి యువ నాయకులు సొంగా సందీప్  నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు, వైసిపీ ఎంపీటీసీ అభ్యర్థి మట్టా సురేష్ గారు, మేకల రాజు గారు, మాజీ సర్పంచ్ ఉప్పలపాటి ప్రసాద్ గారు, నూతన సర్పంచ్ మౌనిక గారు తదితరులు పాల్గొని ఆయన స్మృతులను కొనియాడారు.

ప్రారంభోత్సవం

లింగపాలెం లో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన శ్రీ స్టీల్ షాప్ ని ప్రారంభించిన వైస్సార్సీపీ యువ నాయకులు, మిత్రదీప్ ఫౌండేషన్ అధినేత సొంగా సందీప్ గారు.

స్వాతంత్ర దినోత్సవం

73వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ధర్మాజీగూడెం లోని ఇందిరా కాలనీ పేదలకు , వృద్దులకు నలబై దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

ORS పాకెట్స్ పంపిణీ

ధర్మాజీగూడెం ఏరియాలో పిల్లలకు , వృద్ధులకు , పేదలకు బ్రెడ్ మరియు ఇమ్మ్యూనిటి లెవెల్ పెరగడం కొరకు ORS పాకెట్స్ 500 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది.

పెన్షన్ మంజూరు

పది సంవత్సరాల నుంచి దీనావస్థలో ఉన్న కుటుంబానికి అధికారులతో మాట్లాడి ఒప్పించి పెన్షన్ మంజూరు చేయించిన  యువనాయకులు సొంగా సందీప్, సందీప్ అన్న సైన్యం.

సర్టిఫికెట్ అందజేత

ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు బ్లడ్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్.. జి.శ్యామ్ సుందర్ లింగపాలెం మండల వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీ సొంగా సందీప్ గారికి సర్టిఫికెట్ అందజేశారు.

కలిసిన సందర్బంగా

ఏలూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా భాద్యత లు స్వీకరించిన శ్రీ అరుణ్ బాబు ఐఏఎస్ గారిని వైస్సార్సీపీ నాయకులు, మిత్రదీప్ ఫౌండేషన్ అధినేత సొంగా సందీప్ గారు మర్యాద పూర్వకంగా కలిసి అభనందనలు తెలియజేయడం జరిగింది.

        Social Service has always been my Priority and I decided to render service to the needy…

Sandeep Songa

Social Media Coordinator

Welfare Activities

జయంతి

Dr. బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ధర్మాజీగూడెంలోని ఇందిరా నగర్ కాలనిలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో మిత్రదీప్ ఫౌండర్ సొంగా సందీప్ గారు, ఉపాధ్యాయులు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జయంతి

బాబు జగజ్జీవనరావు 115 వ జయంతి సందర్బంగా ధర్మాజీగూడెం లోని దళిత వాడలలో మిత్రదీప్ ఫౌండేషన్ సొంగా సందీప్ గారు బాబు జగజ్జీవనరావు గారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నిత్యావసర సరుకుల పంపిణి

కాన్సర్ వ్యాధితో బాధిస్తున్న రోగగ్రస్తులకు, వైస్సార్సీపీ యువ నాయకుడు సందీప్ గారు చింతలపూడి నియోజిక వర్గ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందచెయ్యడం జరిగింది.

పరామర్శ

వరద వలన గృహాలు కూలిపోయి నిస్సహాయులుగా ఉన్న బాధితులను సందీప్ గారు పరామర్శించడం జరిగింది… 

శత్రువలను కూడా ప్రేమతో క్షమించాలని చెప్పిన దయామయుడు ఏసుక్రీస్తు. జీసస్ మహా త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే. మానవాళి కొరకు రక్తం చిందించిన సిలువ మార్గం లో పాల్గొన్న మిత్రదీప్ ఫౌండర్, వైసిపీ నాయకులు సొంగా సందీప్ గారు.

వస్త్రాలను బహుకరణ

సందీప్ గారి జన్మ దిన సందర్బంగా వేడుకలో భాగంగా కేక్ కట్ చేసిన తరువాయి చిన్నారులకు నూతన వస్త్రాలను బహుకరణ చేయడం జరిగింది.

ఎనిమిది ఏళ్ళ బాలికను హత్యకబడిన విషయమును మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గారితో వివరించడం జరిగింది.

సందర్శన

వరద కారణంగా రోడ్లు పడిపోయియి తెగిపడిన కారణముగా గ్రామాSI మరియు VRO గారితో కలిసి పాడైపోయిన ప్రదేశమును సందర్శించడం జరిగింది…

నూతన వస్త్రాలను అందజేత

ప్రతి రోజు మనకు వార్త పత్రికలను అందచేస్తున్న పేపర్ బాయ్ కి క్రిస్మస్ పర్వదినాన నూతన వస్త్రాలను అందచేయడం జరిగింది.

రెడ్ జోన్

గ్రామాలో కొరోనా రావడం వలన గ్రామాన్ని రెడ్ జోన్ గ ప్రకటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలిసిందిగా గ్రామా ప్రజలకు హెచ్చరించడం జరిగింది…

Party Activities

యంగ్ & డైనమిక్ MP, శ్రీ కోటగిరి శ్రీధర్ బాబు గారు ఏలూరు MP గా ప్రమాణస్వీకారం  సందర్భంగా కలవడం జరిగింది.

ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని మన యువ నాయకులు సొంగా సందీప్  మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కు సంఘీభావంగా పార్లమెంటరి , నియోజకవర్గ సమన్వయకర్తలు కోటగిరి శ్రీధర్, ఉన్నమట్ల ఎలిజా గార్లతో ధర్మాజీగూడెం నుండి లింగపాలెం వరకు  సందీప్ గారు యాత్రలో పాల్గొనడం జరిగింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ )గారితో సందీప్ సొంగా గారు.

సెక్రటేరియట్ లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

తాడేపల్లి B.C.ఆత్మీయ సమ్మేళనం లో హిందూపురం పార్లమెంట్ సభ్యులు ఐన గోరంట్ల మాధవ్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.

వైఎస్‌ఆర్‌సిపి పార్టీకి మద్దతుగా సందీప్ గ్రామంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.

2019, ఎన్నికల ప్రచారం లో మంగళగిరి ఎమ్మెల్యే అల్లా రామకృష్ణ రెడ్డి గారితో  మరియు  వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులతో సోషల్ మీడియా కోఆర్డినేటర్  సందీప్ గారు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని హృదయపూర్వకముగా కలిసి సంబాషించడం జరిగింది.

లింగపాలెం మండలం కే.గోకవరం గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలను ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్తున్న మా మండల యువ నాయకులు సొంగా సందీప్ గారు.

వైఎస్సార్ ఆసరా పథకం సందర్భంగా

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి గ్రామంలో క్షీరాభిషేకం చేయడం జరిగింది.

వైఎస్సార్సీపీ పార్టీ నాయకులతో కలిసి ప్రధాన రహదారి పైన ర్యాలీ నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ సందీప్ సొంగా గారు..

Blood Donation

Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
సందీప్ సొంగ జన్మదిన వేడుకలు
చిన్నారులకు స్కూల్ bags, books and Food Distribute చెయ్యడం జరిగింది
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page

ఉచిత కంటి వైద్య శిబిరం

Social Service

Distribution of Masks and the essential items to the people and the Policemen to prevent the occurrence of the virus Corona.. 

Party & Social Activities

 Highlighted Posts of Sandeep Songa’s Facebook

 Service Newspaper Clippings

Sandeep Songa | Social Media Coordinator | theLeadersPage

Political Newspaper Clippings 

Pamphlets 

Pictures of Sandeep Songa&Family

Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page
Sandeep Songa | Social Media Coordinator | Lingapalem | YSRCP | the Leaders Page

Video Clippings

}
31-12-1986

Born in Dharmajigudem Village

of Lingapalem

}
2001

Studied Schooling

at ZPHS, Dharmajigudem

}
2003

Completed Intermediate

from St. Vincent De Paul College (SVDPC), Duggirala Eluru

}
2009

Attained Graduation(B.Tech)

from Akula Sree Ramulu College of Engineering(ASRCE), Tanuku

}

Software Engineer

at Smart Line Technology, Hyderabad

}
2013

Relationship Manager

at ICICI Bank

}

Own Business

}
2011

Joined the YSRCP

}
2018- Till Now

Social Media Coordinator

of Lingapalem

}
2018- Till Now

YSRCP Leader

of Dharmajigudem

}
2020- Till Now

Founder & Chairman

of Mitradeep Foundation, Dharmajigudem