Sambangi Venkta China Appala Naidu | MLA | Bobbili | Vizianagaram | the Leaders Page

Sambangi Venkta China Appala Naidu

MLA, Bobbili, Vizianagaram, YSRCP, Andhra Pradesh

Venkta China Appala Naidu is a Member of the Legislative Assembly (MLA) of Bobbili Constituency, Vizianagaram Dist. He was born in 1955 to Surapu Naidu in Pakki Village, Bobbili.

He completed Intermediate from Board of Secondary Education, Andhra Pradesh. He hails from an agricultural family.

He started his Political Journey with the Telugu Desam Party (TDP).  In 1983, He was Served as a Member of the Legislative Assembly (MLA) of Bobbili Constituency, Vizianagaram Dist from the TDP party.

In 1985, He was Served as a Member of the Legislative Assembly (MLA) of Bobbili Constituency, Vizianagaram Dist from the TDP.

In 1994, Appala Naidu was elected as an MLA from Bobbili Constituency, Andhra Pradesh.

He joined the YSRCP party. In 2019, He was elected as a Member of the Legislative Assembly (MLA) of Bobbili Constituency, Vizianagaram Dist from the YSRCP.

D.No.5-58, Pedda Veedhi, Pakki Village, Bobbili Mandal, Vizianagaram District 535558

Email: [email protected]
Contact : 9440193362

Recent Activities

Election Campaign

బాడంగి మండలం వీరసాగరం గ్రామంలో గడప గడపకి వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా

బొబ్బిలి కోర్ట్ ఎదుట న్యాయవాది గుమాస్తాలు సంక్షేమం కోసం ఆ ఉద్యోగులు చేస్తున్న న్యాయవాది గుమాస్తాల ధర్మ పోరాటానికి సంఘీభావం తెలుపుతూ…

నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో

బొబ్బిలి మండలంలోని గిరిజన గ్రామాలు అయినటువంటి రామన్నదొరవలస,కాసిందోరవలస,మోసురువలస, డోంగురువలస,ఎరకన్నదొరవలస,చిలకమ్మ వలస గ్రామాలలో పర్యటించడం జరిగింది .అలాగే రామన్నదొర వలసలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది .

కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిలో మరణించిన మన వీర జవానులకు గాంధీ గారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది

Election Campaign

బొబ్బిలి పట్టణంలోని నాయుడు కాలనీ లో గడప గడపకి వైస్సార్ కార్యక్రమంలో

ఏలూరు బీసీ గర్జనలో జగనన్న తీసుకున్న నిర్ణయాలకు స్పందిస్తూ బీసీ డిక్లరేషన్ ఇచ్చిన సందర్బంగా బొబ్బిలి నియోజకవర్గం తెరలాం మండలం నుంచి తెలుగు దేశం పార్టీలో ఉన్నటువంటి స్థానిక మంత్రి గారి ముఖ్య అనుచరులు తెరలాం మండలం కూనాయవలస గ్రామం నాయుకులు తాజా మాజీ సర్పంచ్ బొమ్మి శ్రీనివాసరావు, ఎంపీటీసీ కర్రి సత్యన్నారాయణ ,EX- ఎంపీటీసీ బొమ్మి కన్నం నాయుడు సమక్షంలో కునాయవలస గ్రామం నుంచి పలువురు నాయుకులు విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మరియు బొబ్బిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శంబంగి సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు.

ఏలూరు బీసీ గర్జన సభలో జగనన్న BC డిక్లరేషన్ ఇచ్చిన సందర్బంగా బొబ్బిలి పట్టణంలోని అమ్మి గారి కోనేరు గట్టు దగ్గర ఉన్న వైస్సార్ విగ్రహానికి పాలాభిషేఖం చేసి అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.

తెరలాం మండలం లోచర్ల గ్రామంలో రెండు గ్యాస్ బండలు పేలి రెండు ఇల్లులు ,10 పశువులు శాలలు దగ్దమయిన సందర్భంలో ఈ రోజు సాయంత్రం లోచర్ల గ్రామంలో పర్యటించి కాలిన ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది.

}
1955

Born in Pakki

Vizianagaram

}

Intermediate

}

Joined in the TDP

}
1983

MLA

Bobbili Constituency, Vizianagaram

}
1985

MLA

Bobbili Constituency, Vizianagaram

}
1994

MLA

Bobbili Constituency, Vizianagaram, TDP

}

Joined in the YSRCP

}
2019

MLA

Bobbili Constituency, Vizianagaram