Samanthula Ravikumar Reddy | Youth General Secretary | YSRCP | the Leaders Page

Samanthula Ravikumar Reddy

Youth General Secretary of YSRCP, Singarayakonda, Kondapi, Prakasam, Andhra Pradesh.

Samanthula Ravikumar Reddy was the Youth General Secretary of  YSRCP, Prakasam District. He was born on 01-07-1974 to Shankar Reddy & Venkamma in Binginapalli, Singarayakonda. In 1989, He completed SSC Standard in ZPHS School, Ullapalem. In 1990, He completed Intermediate.

He started his political journey with the Party of  Youth Congress and he served as a Mandal Youth President in Singarayakonda.

In 2008, He worked as a Mandal General Secretary in Singarayakonda. In 2009, He Participated in Odarpu Yatra with YS Jagan from Kondapi Constituency.

From 2009-2020, Ravikumar was the Party Activist of YSRCP  in the Kondapi Constituency. In 2010, He joined the Indian National Congress(INC) Party and was the Active Leader.

Later on, Ravikumar joined the YSRCP Party in 2011. From 2011-2014, he Served as a Mandal Youth Convenor of YSRCP, Singarayakonda.

From 2015-2020, He Working as Youth General Secretary of  YSRCP, Prakasam District.

Binginapalli, Singarayakonda, Kondapi, Prakasam, Andhra Pradesh.

 

E-Mail: [email protected]

Contact: +91-9848445677, 9849846727

Recent Activities

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వాలంటీర్స్ నియామకమలో ఎన్నికైన సింగరాయకొండ మండలంలోని బింగినిపల్లి గ్రామా వాలంటీర్స్అందరూ  ఒంగోలు పార్లమెంట్ వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ బి . అశోక్ కుమార్ రెడ్డి గారిని కలిసి వాలెంటీర్స్ గా ఎన్నికయిన సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ అశోక్ కుమార్ రెడ్డి గారిని పూలమాలతో సత్కరించారు.

అశోక్ రెడ్డి  గారిని కలిసి ప్రకాశం జిల్లా Development Activities గురుంచి సంభాషిస్తున్నా రవికుమార్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు

ఓదార్పు యాత్రలో వైస్ జగన్ గారితో కలిసి పాల్గొన్నా రవికుమార్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు

పాదయాత్రలో వైస్ జగన్ గారితో కలిసి పాల్గొన్నా పీడీసీసీబీ మదాసి వెంకయ్య గారు , Dr. అశోక్ గారు ,రవికుమార్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

పాదయాత్రలో వైస్ జగన్ గారితో కలిసిమాట్లాడుతున్నా డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి గారు, రవికుమార్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలతో నివాళుర్పిస్తున్నా వైస్సార్సీపీ పార్టీ సభ్యులు

పాదయాత్రలో పాల్గొని 1000Km పూర్తయిన సందర్భంలో కేక్ కట్ చేస్తున్నా రవికుమార్ రెడ్డి  గారు మరియు పార్టీ సభ్యులు.

 

 

పాదయాత్రలో  మాట్లాడుతున్నా రవికుమార్ రెడ్డి గారు

పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకు అన్నదానం చేస్తున్నా   Dr. అశోక్  గారు,   రవికుమార్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

జన్మదిన వేడుకల సందర్భంలో

బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని కలిసిన సందర్భంలో

హరితహారం కార్యక్రమంలో

హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో

బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని సన్మానిస్తున్నా రవికుమార్ రెడ్డి గారు 

Kondapi Agriculture market yard chairman రాఫుల ప్రభావతి నియామక పత్రపై సంతకం చేస్తున్న సందర్భంలో

రాఫుల ప్రభావతి గారిని సన్మానిస్తున్నా మాధవి గారు,రవికుమార్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

వై.ఎస్.ఆర్ జగన్ గారిని కలిసిన సందర్భంలో

Social Activities

వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో

తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ Y.V సుబ్బారెడ్డి గారిని కలిసిన సందర్భంలో

తిరుమల తిరుపతి దేవస్థానా చైర్మన్ Y.V సుబ్బారెడ్డి గారిని  పూలమాలతో సత్కరిస్తున్నా పీడీసీసీబీ మదాసి వెంకయ్య గారు , రవికుమార్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

తిరుమల తిరుపతి దేవస్థానా చైర్మన్ Y.V సుబ్బారెడ్డి గారిని సన్మానిస్తున్నా రవికుమార్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

 

చలివేంద్రంలోని నీటిని త్రాగుతున్నా పీడీసీసీబీ మదాసి వెంకయ్య గారు , Dr. అశోక్ గారు మరియు పార్టీ సభ్యులు

 

 

మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కలిసిన సందర్భంలో

 

 

వాలెంటీర్స్ గా ఎన్నికయిన సందర్భంలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వాలంటీర్స్ నియామకమలో ఎన్నికైన సింగరాయకొండ మండలంలోని బింగినిపల్లి గ్రామా వాలంటీర్స్అందరూ  ఈ రోజు కొండపి నియోజకవర్గ వై.ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా . మదాసి వెంకయ్య గారిని కలిసి వాలెంటీర్స్ గా ఎన్నికయిన సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకయ్య గారిని పూలమాలతో సత్కరించారు.

ఎడ్యుకేషన్ మినిస్టర్ & MLA సురేష్ గారిని కలిసిన సందర్భంలో

డాక్టర్ బి . అశోక్ కుమార్ రెడ్డి గారిని కలిసిన రవికుమార్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు. 

}
01-07-1974

Born in Binginapalli

 Singarayakonda

}
1989

Completed SSC Standard

of ZPHS School, Ullapalem.

}
1994

Joined in the Youth Congress

}
2008

Mandal General Secretary

in Singarayakonda.

}
2009-2020

YSRCP Activist

 Kondapi Constituency.

}
2010

Joined in the Congress

}
2011

Joined in the YSRCP

}
2011-2014

Mandal Youth Convenor

of  YSRCP, Singarayakonda

}
2015-2020

Youth General Secretary

of  YSRCP, Prakasam District.