Sake Ramanjaneyulu | Sarpanch | Siddaracherla | YSRCP | the Leaders Page

Sake Ramanjaneyulu

Sarpanch, Siddaracherla, Durgam, Narpala, Singanamala, Anantapur, Andhra Pradesh, YSRCP

Sake Ramanjaneyulu is the Sarpanch of Siddaracherla village Narpala Mandal. He was born on 01-03-1986 to Pothulayya and Obama in Durgam village.

In 2001, He completed SSC at ZPHS. In 2003, He attained Intermediate from Old Town junior college, Anantapur.

In 2006, Ramanjaneyulu entered into Active Politics with the Indian National Congress(INC) party. In 2010, He was a Member of the Rural Development Trust.

He joined the YSRCP when the Congress party merged into YSRCP. From 2006-2016, he served as Field Assistant in Employment Guarantee Scheme. From 2016-2020, he worked as District Collector Camp Office Attender, Anantapur.

He was the Booth Convenor of YSRCP in 2018. Ramanjaneyulu is one of the Member of the Ecology Development Committee.

From 2019-2020, Ramanjaneyulu worked as District Water Management Agency Attender. In 2021, He was elected independently as Sarpanch of Siddaracherla village.

Social Activities

  • Ramanjaneyulu is a Social Activist. He helped financially to the weaker sections, he did many development activities as a Sarpanch laid CC Roads, solved drainage problem, Street lights were set up and cleared water problems by providing fresh drinking water.
  • Wet and dry bins were distributed to households also created awareness of wet garbage and dry garbage.
  • Making surroundings clean gave me awareness on how to keep surroundings clean.
  • Gave Pensions, Ration Cards to the village people.
  • He developed Schools by providing infrastructure. He provided stationary things and Slats, Exam Pads, Books to the students.
  • Sanctioned pensions to Subsidies for cattle.
  • Provided food to the old age people and for orphanage people.
  • Set up Chalivendram.
  • Developed Hospitals, Gram Panchayath.

    Service During Pandemic Covid-19

  • He distributed many kits like Essential things, Masks, and Sanitizers in most of the village during the COVID-19 Pandemic lockdown period.
  • Ramanjaneyulu provided food Vegetables to Poor people during lockdown time.
  • Provided free food service to the migrants, municipal workers in the pandemic time.
  • Awareness was created on how to practice social distance.
  • The complete village was sprayed with sodium hypochlorite solution.
Siddaracherla, Durgam, Narpala, Singanamala, Anantapur, Andhra Pradesh
Mobile: 9966833686
Email: [email protected]

Recent Activities

వైద్య శిబిరాం మరియు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించిన సందర్భంలో

మండలంలోని సిద్ధరాచెర్ల పంచాయతీలో సర్పంచ్ సాకే రామాంజనేయులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలను చేపట్టారు. పారిశుద్ధ్య చర్యలతో పాటు దుర్గం గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి అంగన్వాడీ కేంద్రం, ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. పంచాయతీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి అపరిశుభ్ర ప్రాంతాల్లో దోమల మందు పిసికారి చేసి, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు సర్పంచ్ సాకే రామాంజనేయులు, బి. కొత్తూరు ప్రభుత్వ వైద్యులు మహేంద్ర నాథ్ అవగాహన కల్పించారు. 

పిచికారి

నార్పల మండలం సిద్దిరాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం నందు దోమల నివారణ కై సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు డాక్టర్ మహేంద్ర నాథ్ గారు ఇల్లు తిరిగి ఇళ్ల దగ్గర నిల్వ ఉంచిన నీళ్లను పరిశీలించి లార్వాలు గుర్తించి నీటిని పారజల్లి గ్రామంలో మురుగనూరు ఉన్నచోట దోమల మందును పిచికారి చేయించడం జరిగింది.

కలిసిన సందర్భంగా

గాన గంధర్వ సరస్వతి పుత్రుడు శ్రీ ఎ వెంకటేశ్వరరావు గారిని కలిసిన సర్పంచ్ సాకే రామాంజినేయులు గారు.

వర్ధంతి

శిద్ధరాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం మండల పరిషత్ ఉన్నత పాఠశాల నందు తన చెల్లెలు కీ శే సాకే మాధవి దేవి 8వ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు తన చెల్లెలు జ్ఞాపకార్థం పాఠశాలలోని పిల్లలు ఉపాధ్యాయులతో సమావేశమై ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నా శక్తి మేర మన స్కూల్ కి పిల్లలకి అవసరమైన సహాయం చేసే కార్యక్రమాన్ని చేస్తానని తెలిపారు ఈసారి పిల్లలకి అవసరమైన పెన్నులను పెన్సిల్లను మరియు స్కూలు ఆవరణములో ఆహ్లాదకరమైన పచ్చదనం పెంపొందించుట కొరకు మొక్కలను కుండీలను అందజేయడం జరిగినది అదేవిధంగా స్కూల్లోని ప్రతి విద్యార్థికి ఇంటి దగ్గర నాటేందుకు ఒక మొక్కను అందజేయడం జరిగినది కాలనీలోని ఆర్డిటి స్కూల్ ఆవరణ నందు మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగార్జున రెడ్డి రమేష్ రెడ్డి శివారెడ్డి గ్రామస్తులు సాకే కిరణ్ కుమార్ కురవ నారాయణస్వామి సాకే రామాంజనేయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్ర

అనంతపురం నగరం నందు ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీ బసవరాజు గారు వై నాట్ 175 అనే నినాదంతో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తున్న కమిషన్ సభ్యులు బసవరాజు గారికి మద్దతు గా పాదయాత్రలో పాల్గొన్న అనంతపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ గారు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మంజుల ఓబులేష్ గారు, సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు, జగన్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తనీష్ గారు మరియు దుర్గం గ్రామస్తులు అగ్రహారం పెద్దన్న కుల్లాయప్ప రామాంజనేయులు గారు, ఓబులప్ప గారు మద్దతుగా పాల్గొనడం అయినది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. 

త్రాగునిటి కోరత

నార్పలమండలం శిద్దరాచెర్లగ్రామపంచాయితి గొల్లపల్లిగ్రామంలో త్రాగునిటి కోరత ఏర్పడడంతో కోత్త తాగునిటి బోరును వేయించిన సర్పంచ్ సాకే రామాంజనేయులు.

త్రాగునిటి కోరత

నార్పలమండలం శిద్దరాచెర్లగ్రామపంచాయితి గొల్లపల్లిగ్రామంలో త్రాగునిటి కోరత ఏర్పడడంతో కోత్త తాగునిటి బోరును వేయించిన సర్పంచ్ సాకే రామాంజనేయులు.

స్వచ్ఛ సేవా కార్యక్రమం

గొల్లపల్లి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ సేవా కార్యక్రమంలో పాల్గొన్న సాకే రామాంజనేయులు గారు.

సన్మానం

అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు, ఆసియా క్రికెట్ జట్టుకు బండ్లపల్లి గ్రామానికి చెందిన బారెడ్డి అనూష ఎంపిక కావడం తమకు గర్వంగా ఉందని ఏపీ రాష్ట్ర నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ హరిత, వైయస్సార్సీపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ పేర్కొన్నారు. చామలూరు రాజగోపాల్ దంపతులు బండ్లపల్లి లోని బారెడ్డి అనూష కుటుంబాన్ని పరామర్శించి, జాతీయ మహిళా క్రికెట్లో రాణిస్తున్న బారెడ్డి అనూషను అభినందించి సన్మానించడం జరిగింది.

పరామర్శ

దుర్గం గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ భర్త కోడి మూర్తి రామాంజనేయులు గత కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకొని పరామర్శిస్తున్న సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు మరియు చామలూరు రాజు గోపాలు గారు.

పర్యవేక్షించిన సందర్భంలో

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని పర్యవేక్షించిన జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ గారితో పాటు సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు

పెన్షన్ల పంపిణీ

నార్పల మండలం సిద్ధరాచర్ల గ్రామపంచాయతీ నందు నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేస్తున్న సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు.

అభినందనలు తెలియజేసిన సందర్భంలో

జాయింట్ కలెక్టర్ శ్రీ కేతన్ గార్గ్ గారిని జిల్లా పరిషత్ సీఈఓ గా భాద్యతలను చేపట్టిన సందర్భంగా జిల్లా పరిషత్ నందు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీ వేదాంతం నాగరత్నమ్మ గారు సిద్ధరాచర్ల సర్పంచ్ సాకే రామాంజనేయులు మరియు వేదాంతం మోహన్ గారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

అభినందనలు తెలియజేసిన సందర్భంలో

అనంతపురం జిల్లాకి నూతనంగా DMHO గా డాక్టర్ శ్రీమతి ఈబీ దేవి గారు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వేదంతం నాగరత్నమ్మ గారు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ సిద్దరాచెర్ల సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు

అభినందనలు తెలియజేసిన సందర్భంలో

నార్పల మండలం తాహసిల్దారు గా బాద్యతలను చేపట్టిన శ్రీ హరి కూమార్ గారిని మరియు రి సర్వే డిప్యూటీ తాహసిల్దార్ గా బాద్యతలను చేపట్టిన సాకే గోపీనాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అభినందలు తెలపడం జరిగింది.

పరిశీలన

దుర్గం గ్రామం ఎం పి యు పి స్కూల్ నందు పరిశుభ్రత పైన పిల్లలకు అవగాహన కార్యక్రమం మరియు పిల్లలతో కలిసి భోజనం చేసి ప్రకారము భోజనం పెడుతున్నారు లేదా రుచిగా ఉందా లేదా చూసి పిల్లలతో కడుపునిండా అన్నం పెడుతున్నారా గుడ్లు చికెన్లు ఇస్తున్నారా అని పరిశీలించడం జరిగింది.

బోర్ వేయించిన సందర్భంలో

గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నీటి సమస్యను తగ్గించేందుకు సేక్ రామాంజనేయులు గారు మోటార్లు వేయించడం జరిగింది.

ఆజాద్ క అమృత్ మహోత్సవ కార్యక్రమం

ఆజాద్ క అమృత్ మహోత్సవ కార్యక్రమంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటుతున్న సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు.

మొక్కలు నాటే కార్యక్రమం

మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఆర్డిటీ సంస్థ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజినల్ డైరెక్టర్ నారాయణరెడ్డి, ఇఓఆర్డి లక్ష్మి నరసింహ, సిద్ధరాచర్ల సర్పంచ్ సాకే రామాంజనేయులు,సెక్టార్ ఏటిఎల్ నరసింహులు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ.. కరువు జిల్లాలో ఆర్డిటీ సంస్థ మొక్కలు నాటడం హర్శదాయకమని అన్నారు. మొక్కల్ని పరిరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్,కిషోర్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గడపగడపకుమన ప్రభుత్వం కార్యక్రమం

నార్పలలో గడపగడపకుమన ప్రభుత్వం కార్యక్రమంలో సర్పంచు సాకే రామాంజనేయులు గారు.

సమావేశం

అనంతపురం జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు.

కలిసిన సందర్భంలో

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో చామలూరు రాజగోపాల్ మరియు సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సన్మానం

బుక్కరాయసముద్రం ఆర్డిటి ఆఫీస్ నందు సమావేశంలో ఆర్డిటి సిబ్బంది సర్పంచ్ సాకే రామాంజనేయులు గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.

బైక్ ర్యాలీ

అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జి ప్రారంభోత్సవ సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు.

పరామర్శ

బుక్కరాసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామం నందు కళాకారుడు శ్రీరాములు గారు ఇంట్లోనే కాలుజారి పడి కాలు విరిగింటే పరామర్శించడానికి వెళ్లిన చామలూరు రాజు గోపాల్ గారు సర్పంచ్ రామాంజనేయులు గారు.

విందు కార్యక్రమం

శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామం నందు విందు కార్యక్రమంలో పాల్గోన్న సర్పంచు సాకే రామాంజీనేయులు గారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

నార్పలమండలం పులసలనూతల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన సర్పంచు సాకే రామాంజీనేయులు గారు.

తనిఖీ

శిద్దరాచెర్ల గ్రామపంచాయతి గొల్లపల్లి గ్రామం అంగనవాడి కేంద్రాన్ని సర్పంచ్ సాగే రామాంజనేయులు తనిఖీ చేసి పిల్లల హాజరు పట్టికను పరిశీలించి పిల్లలందరినీ సక్రమంగా అంగన్వాడి కేంద్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి పిల్లలందరికీ మెనూ ప్రకారం రుచికరమైన భోజనం పెట్టాలని తెలిపారు. అనంతరం బరువు ఎత్తులను చూశారు. వయసుకు తగ్గ ఎత్తుకు బరువుకు తేడా ఉన్న పిల్లలకి వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ఇంటి దగ్గర కూడా పోషక ఆహారాన్ని అందించి పిల్లలకు మంచి అలవాట్లను ఆటపాటలను చదువును నేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త వెలుగు తృణీత, హెల్పర్ దేవక్క, వాలంటీర్ పి సుజాత, గ్రామస్తులు హరినాథ్ పాల్గొన్నారు.

పౌష్టికాహారం అందజేత

దుర్గం గ్రామం అంగన్వాడి కేంద్రం నందు గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న సర్పంచ్ సాకే రామాంజనేయులు

నిత్యవసరకులను పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన సేక్ రామాంజనేయులు గారు.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసిన అంజాయ్ కుమార్ గారు..

చెక్కు అందజేత

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించి ఉపాధ్యాయులకు సన్మానము చేయడం జరిగింది..
సాకే రామాంజనేయులు గారు దుర్గం గ్రామం నందు ఇంటిపట్టల కొసం స్థలన్ని చేట్లను తోలగిస్తు మరియు రోడ్డుకు ఇరువైపుల చెట్లను తోలగించడమైనది

పరిసరాల పరిశుభ్రత లో భాగంగా

శిద్దరాచర్ల గ్రామపంచాయతీ నందు మాలవాండ్లపల్లి గ్రామం నందు సిస్టం ట్యాంక్ దగ్గర వ్యర్థాలను తొలగించి శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చలించిన సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు
గ్రామపంచాయితి సమస్యలపై అనంతపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ తలారి రంగయ్య గారిని సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు కలిసి సమస్యలను వివరించడం జరిగినది వారు సానుకూలంగా స్పందించి ఫిబ్రవరి నెలలో నిధులు రాగానే నిధులు కేటాయిస్తానని సానుకూలంగా తెలిపినారు

రక్తదానం

2020 ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తున్న రామాంజనేయులు సాకే గారు.

ఆర్. డి . టి స్వర్ణోత్సవ వేడుకలు

ఆర్. డి . టి స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొన్న సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు..

పావర్ధంతి

ప్రముఖ వ్యక్తి వర్ధంతి రోజున, కుటుంబ సభ్యులు మరియు రామాంజనేయులు గారు వారి చిత్రపటానికి నివాళులు అర్పించి సిద్దరాచెర్ల, గ్రామస్తులకు, పిల్లలకు ఆర్ధికంగా సహాయం చేయడం మరియు ఎక్సమ్ పాడ్స్ ని పంపిణీ చేయడం జరిగింది..

పాలాభిషేకం

మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆసరా మరిన్ని పథకాలు మహిళలకు అందిస్తున్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడమైనది

చలివేంద్రం

ఎండకాలంలో తాగునీటి చలివేంద్రాన్ని తన చెల్లెలి మాధవి దేవి జ్ఞాపకార్ధంగా చలివేంద్రం ఏర్పాటు చేసి దాహం తీరుస్తున్న సాకే రామాంజనేయులు

పుట్టినరోజు సందర్భంగా

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్న రామాంజనేయులు…

కలిసిన సంధర్బములో

ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కమిషన్ కొమ్మూరి కనకారావు గారిని అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు కలిసి బుద్ధుని విగ్రహం ఇచ్చి అభినందిస్తున్న సాకే రామాంజనేయులు..

వర్ధంతి సందర్భంగా

మహానేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాకే రామాంజనేయులు మరియు రాజశేఖర్ రెడ్డి అభిమానులు

పుట్టినరోజు సందర్భంగా

ప్రియతమ నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలతో కేక్ కట్ చేస్తున్న రామాంజనేయులు..

మొక్కల పంపిణీ

సిద్ధ రాచర్ల గ్రామపంచాయతీ యందు గల దుర్గం గ్రామం నందు రామాంజనేయులు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటింటికి మొక్కల పెంపకం నాకు ముక్కలను పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇటుకల పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శ్రీనివాస్ గారిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయించడం అయినది

రక్తదానం

ప్రియతమ నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తున్న రామాంజనేయులు

సన్మానం

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రేకలకుంట వారు షెడ్యూల్ కులాల ఉపప్రణాళిక రైతుల శిక్షణ కార్యక్రమం నందు సర్పంచ్ సాకే రామాంజనేయులు గారిని ప్రధానాచార్యులు డాక్టర్ సహదేవ రెడ్డి గారు శాలువాతో జ్ఞాపక జ్ఞాపికను అందజేసి సన్మానించారు అలాగే రైతులకు విత్తనాలను వ్యవసాయ పంచాంగం డైరీ పంపిణీ చేయడమైనది ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ నటరాజ్ ఆత్మ పిడి మద్దిలేటి గారు డాక్టర్ సుప్రియ డాక్టర్ అజయ్ నార్పల వ్యవసాయ అధికారి చిన్న స్వామి గారు హార్టికల్చర్ అసిస్టెంట్ కుపేంద్ర మరియు రైతులు పాల్గొన్నారు

నులిపురుగుల నివారణ కు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం

మండల పరిధిలోని సిద్ధారాచర్ల గ్రామం నందుగల అంగనవాడి మరియు పాఠశాలలో పిల్లలందరికీ నులిపురుగుల నివారణ కు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగినది, ఈ సందర్భంగా సర్పంచ్ రామాంజనేయులు మాట్లాడుతూ,, పిల్లలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మరుగుదొడ్లను వాడాలని బహిర్ భూమికి వెళ్లడం సామాజిక నేరంగా భావించి మరుగుదొడ్లనే వాడాలని అదేవిధంగా పిల్లలు ఆడుకునే సమయంలో తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా ఎలా కడుక్కోవాలి చూపించడం జరిగినది,అదేవిధంగా మరుగుదొడ్డికి వెళ్ళిన ప్రతిసారి కాళ్లు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని అదేవిధంగా పరిశుభ్రమైన ఆహారాన్ని తినాలని ఆరు బయట తిరిగేటప్పుడు పిల్లలు బయట తిరిగేటప్పుడు తప్పకుండా చెప్పులను వేసుకోవాలని తెలిపారు,

సర్పంచ్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఉచిత మందులు పంపిణీ

అనంతపురం జిల్లానార్పల మండలం దుర్గం గ్రామం ఎంపీయూపీ స్కూల్ ఆవరణ నందు హర్షిత హాస్పిటల్ అనంతపురం వారిచే సర్పంచ్ సాకే రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరమును ఏర్పాటు చేయడమైనది ఈ వైద్య శిబిరంలో దగ్గు పడశం జ్వరం గ్యాస్ ట్రబుల్. మొలలు. శ్వాసకోశ వ్యాధులు కు ఉచితంగా డా. రాము డా. రామచంద్రయ్య గార్లు ఉచిత చికిత్స చేసి మందులు మాత్రలను ఉచితంగా పంపిణీ చేశారు మా గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి నందుకు గ్రామ సర్పంచ్ రామాంజనేయులు హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాము డాక్టర్ రామచంద్ర హాస్పిటల్ మేనేజర్ హరి మరియు గ్రామస్తులు పకీరప్ప గోగుల నారాయణస్వామి పెద్ద రంగారెడ్డి పెద్దక్క.రంగమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

పుట్టినరోజు వేడుకలు

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవయానీయులైన వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా వారి యొక్క పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమమును ఏర్పాటు చేసి, జగన్ మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి చేసిన ఆభివృధికి గాను అభినందనలు తెలియజెయ్యడం జరిగింది.

విరాళం

దుర్గం గ్రామం శ్రీ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మాణం నకు మోటార్ ను విరాళంగా ఇవ్వడం అయినది

క్రికెట్ మ్యాచ్

అనంతపురం ఆర్ డి టి స్టేడియం నందు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ విక్టర్ ప్రసాద్ సార్ గారు మరియు అనంతపురం ఎస్పీ పకీరప్ప గారు క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించడం జరిగింది.

సన్మానం

ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన ఎస్ఐ రుశేంద్ర గారిని శాలువాతో సన్మానించి గౌరవంగా కలవడం అయినది

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నార్పల మండలం కర్ణపుడికి గ్రామంలో నిర్వహించడం జరిగింది.

జయంతి సందర్భంగా

నార్పల మండలం శిద్ధ రాచర్ల గ్రామ పంచాయతీ సచివాలయం నందు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని సర్పంచ్ సాకే రామాంజనేయులు గారి అధ్యక్షతన ఎంపీటీసీ శంకర్ యాదవ్ గారు. T.a హరికుమార్ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు fa దాము మరియు గ్రామస్తులు అందరం కలిసి ఆయన చేసినసేవలనుగుర్తు చేసుకోంటు పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 – 1952 డిసెంబరు 15) ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు నిస్మరించుకోంటు జరుపుకోవడం జరిగింది

నిండు జీవితానికి రెండు చుక్కలు

నార్పల మండలం సిద్ధ రాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం నందు పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచు సాకే రామాంజినేయులు పాల్గోని 5సం”లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని ప్రజలందరికి తేలిజేశారు. ఈ కార్యక్రమాంలో పప్పురు PHC డా” జగదీష్ గారు డా”సుమయ అంగన్ వాడిటిచర్ బాలమ్మ ఆయా పెద్దక్క ఆశ వీరనారయణమ్మ గ్రామస్థులు పాల్గోన్నారు

 

డ్రైడే ప్రైడే కార్యక్రమం

శిద్దరాచెర్ల గ్రామ పంచాయితి గొల్లపల్లి గ్రామంనందు డ్రైడే ప్రైడే కార్యక్రమం లోబాగంగా గ్రామంలో వర్షనికి మురుగు నీరు వున్న చోట సర్పంచు రామాంజీనేయులు బ్లిచింగ్ పౌడర్ చల్లించడమైనది ఈకార్యక్రమంలో పంచాయితి కార్యదర్శి వెంకటరెడ్డి హెల్త్ అసిస్టెంట్ శివకుమార్ గారు ఆశ వర్కర్ అంజలి గారు క్లాప్ మిత్ర శంకర్ గారు గ్రామస్థులు ఆదినారాయణ గారు తదితరులు పాల్గోన్నారు

 

Recent Events

Party Activities

News Paper Clippings

Videos

Videos

}
01-03-1986

Born in Durgam village

}
2003

Intermediate

from Old Town junior college, Anantapur.

}
2006

Joined in the Congress party

}
2006-2010

Field Assistant in Employment Guarantee Scheme

}
2010

Member of Rural Development Trust

}
2016-2020

District Collector Camp Office Attender

Anantapur

}
2018

Booth Convenor

of YSRCP

}
2018

Member

of Ecology Development Committee

}
2019-2020

District Water Management Agency Attender

}
2021

Sarpanch

of Siddaracherla village