S V Chalapathi Naidu

S V Chalapathi Naidu

Bhavana Nirmana Karmikula Sankshema Sangam District General Secretary, Mandal General Secretary, Anantapur, Andhra Pradesh, BJP

 

Somya Venkata Chalapathi Naidu, often referred to by his initials as SV Chalapathi Naidu is an Indian Politician and current Bhavana Nirmana Karmikula Sankshema Sangam District General Secretary & Mandal General Secretary from Kadiri in the Indian State of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

On the 01st of January 1982, Chalapathi Naidu was born to the couple Mr. Somya Venkataramana & Mrs. Somya Akkulamma in Kadiri Village of Anantapur district from the respective state of Andhra Pradesh in India.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone did and he completed his Secondary Board of Education in 1997 from Yogi Vemana High School located at Katrapalle in Andhra Pradesh.

EARLY CAREER IN POLITICS-

After the accomplishment of his Education, In the year 2015, Chalapathi Naidu commenced his political career by joining the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of the BJP, Chalapathi Naidu expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

Later, in the year 2018, he was appointed as the Mandal General Secretary, to tackle the issues and consequences that arose in the Society, and contribute to the betterment of society by doing his tasks effectively and according to its laws and regulations.

To further enhance his responsibilities so that she could stay closer to the people and monitor their well-being every moment in the year 2018, he was appointed as the District General Secretary for Bhavana Nirmana Karmikula Sankshema Sangam from Anantapur district of Andhra Pradesh.

From the start of this career till now, he has fought relentlessly for the welfare of the people, always battling for the party’s and society’s development, and providing desperate service to society via the positions he has been appointed.

Party Activities

  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • As a District General Secretary, he staged dharnas, and demonstrations were staged from the Mandal level to the district level for the special status.
  • Chalapathi Naidu was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.

Welfare & Social Activities

  • He is fulfilling his responsibilities to help the disabled in all ways in terms of Party.
  • Chalapathi Naidu has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, Drainages, and every minute problem to the individual.
  • Chalapathi Naidu has participated in a variety of Party activities in the village and he supplied meals to the elderly and orphan children, as well as delivered mineral water to the villagers.

Services Rendered in Pandemic COVID-19

  • Chalapathi Naidu came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Chalapathi Naidu came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • Chalapathi Naidu also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

HN0: 14-13, Village& Mandal: Kadiri, District: Anantapur, State: Telangana, Zip Code: 515591

Email: bjpchalapathibjpchalapathi@gmail.com 

Mobile: 8341763691, 9652920773

Recent Activities

భారతీయ జనతా పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు కదిరి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి వెంకట చలపతి గారి కుమారుడు పుట్టి(10 రోజులు అయ్యింది) కామెర్లు కావడంతో రిషిత వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకుని పరామర్శించి డాక్టర్ మధన్ మోహన్ గారితో మాట్లాడాను.బాబు ఆరోగ్యం బాగుందని డాక్టర్ వివరించారు.

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

 భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కదిరి అసెంబ్లీ ఆఫీస్ నందు మీ శ్రేయోభిలాషి శ్రీ సత్య సాయి జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మీ sv చలపతి నాయుడు గారు.

మొక్కంటే ఏకాదశి సందర్భంగా

శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి మొక్కంటే ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర గోపురం నందు దర్శించుకోవడం జరిగింది శ్రేయోభిలాషి భారతీయ జనతా పార్టీ భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమేవెంకటాచలపతి నాయుడు గారు.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరువీధుల్లో సూర్యచంద్ర రథోత్సవం పై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవం లో భాగంగా నరసింహ ఉత్సవంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వాల్మీకి హరి గారు మరియు భారతీయ జనతా పార్టీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి సోమే వెంకటాచలపతి స్వామి గారు నామ నినాదాలతో జయ జయ సింహ జయ నరసింహ అంటూ తీరు వీధుల్లో రథంపై దర్శన భాగ్యం భక్తులు కలుగ చేశారు.భక్తులు కర్ణాటక నుండి ఇతర రాష్ట్రాల ప్రాంతాల నుండి వచ్చిన భక్తాదులను ఉత్సాహపరత్తు స్వామివారి ముందుకు సాగారు. ఉత్సవాల భాగంగా భక్తి పాటలతో పాటు వివిధ సంస్థ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నరసింహచార్యులు పార్థసారథి ఆచార్యులు ప్రత్యేక పూజలు విశేషాలు అలంకరణ నిర్మించి భక్తులకు మంగళహారతులు తీర్థప్రసాదాలు అందించారు.

సీతారాముల కళ్యాణం ఉత్సవంలో

కదిరి రూరల్ మండలం గంగన్న పల్లి సీతారాముల కళ్యాణం ఉత్సవంలో భాగంగా గాండ్లపెంట మండలం గొడ్డు వెలుగుల పంచాయతీ చెరువు వాండ్ల పల్లి గ్రామానికి చెందిన బైర్వేశ్వర స్వామి దేవరెద్దు వారసులకు కదిరి రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమేవెంకటాచలపతి గారు గవ్వల పట్టడి విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో బైరా ఈశ్వర స్వామి గారి వారసులు గంగన్న గారి పల్లి గ్రామానికి చెందిన చెరువు రామ్మోహన్ గారు, చెరువు ఉత్తన్న గారు, చెరువు గంగాధర్ గారు, బిట్ర చిన్న రెడ్డప్ప గారు, రాతి వెంకట రమణ గారు, చెరువు నాగయ్య గారు తదితరులు పాల్గొన్నారు.

అభినందనలు

కదిరి టౌన్. Si గా.బాధ్యతలుస్వీకరించిన హేమంత్ కుమార్ గారికి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట చలపతి గారు..

సత్కారం

ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం చైతన్య సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఢిల్లీ కేంద్ర భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు మంత్రిత్వ శాఖ చైర్మన్ శ్రీ వి శ్రీనివాసులు నాయుడు గారి కి మరియు ఆంధ్ర ప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తోరం రాజా గారికి మరియు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు గారికి శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మినరసింహ స్వామి వారి వస్త్రంతో సత్కరించడం జరిగింది.

సన్మానం

కదిరి మండలం రూరల్ సి ఐ గా. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రియాజ్ అహమద్ గారికి మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న చలపతి గారు మరియు తదితరులు..

కార్యవర్గ సమావేశం

 గ్రామ పంచాయతీ నందు కదిరి రూరల్ మండల అధ్యక్షులు ఎర్రంశెట్టి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న చలపతి గారు మరియు తదితరులు..

కార్మికుల నమోదు కార్యక్రమం

కదిరి రూరల్ పట్నం లో కేంద్ర ప్రభుత్వం కార్మిక శాఖ అసంఘటిత కార్మికుల నమోదు కార్యక్రమం లో భాగంగా కార్డు లు నమోదు చేసి కార్మికులకు ఇవ్వడం జరిగింది.

విస్థారక్ యోజన సమావేశం

హిందూపురం జిల్లా కదిరి మండలం రూరల్ మోటీకి పల్లి గ్రామ పంచాయతీ విస్థారక్ యోజన సమావేశం కార్యక్రమంలో భాగంగా విస్తారక్ యోజన లో రెండవ రోజు కదిరి మండలం రూరల్ మోటుకుపల్లి గ్రామపంచాయతీలో భాజాపా కార్యకర్తలకు పార్టీ జెండాలు అందించడం జరిగింది.

జెండా ఎగరవేయుట

విస్తారక్ యోజన లో భాగంగా కదిరి రురల్ మండలంలో రామాపురంలో భాజపా కార్యకర్త మోహన్ గారి గృహంపై పార్టీ జెండా ఎగురవేసి , కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయా అని విచారించి ,పార్టీ అభివృద్ధి కి తోడ్పడాలని సూచించడం జరిగింది .

అభినందనలు

భారతీయ జాతీయ పార్టీ AP రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ ప్రయాణికుల సేవా కమిటీ సభ్యునిగా ఆంధ్ర ప్రదేశ్ నుండి నియమితులైన సందర్భంగా భారతీయ జాతీయ పార్టీ .SC. మోర్చా రాష్ట్ర.సీనియర్ నాయకులు తలుపుల గంగాధర్ గారికి అభినందనలు తెలుపుతున్న ఆంధ్ర ప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట చలపతి గారు..

ప్రసంగం

గోరంట్ల లో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షు డు ప్రసంగం ఇవ్వడం జరిగింది..

కార్మికుల ఆత్మీయ సమావేశం

అనంతపురం జిల్లా గోరంట్ల లో సురేష్ గారి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

Social & Party Activities 

శుభాకాంక్షలు

నాయకుడు భారతీయ జాతీయ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్బంగా..

వ్యాక్సినేషన్

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, వ్యాక్సినేషన్ వేయించుకున్న ఆంధ్ర ప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట చలపతి గారు..

రక్తదానం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన సందర్బంగా రక్తదానం చేయడం జరిగింది..

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది

పుస్తకాల పంపిణీ

శ్రీ నరేంద్ర మోదీ గారి 71 వ.జన్మదిన వేడుకలలో భాగంగా కదిరి మండలం రూరల్ కుమ్మర వాండ్ల పల్లి పంచాయతీ గంగన్న గారి పల్లి గ్రామం MPP స్కూల్ లో40 మంది విద్యార్థి స్కూల్ పిల్లలకు పుస్తకాలూ ఇవ్వడం జరిగింది.

జయంతి

అనంతపురం జిల్లా కదిరి మండలం రూరల్ కదిరి కుంట్ల పల్లి కదిరి మండలం రూరల్ ఉపాధ్యక్షులు రమణగారి ఆధ్వర్యంలో పండిట్ శ్రీ దీనదయల్ ఉపాధ్యాయ గారి 105 వ జయంతి కార్యక్రమం కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది.

నివాళి

యోజన లో భాగంగా కదిరి రురల్ మండలం లోని మోటుకుపల్లి గ్రామంలో, పరమపదించిన భాజాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లోకుల గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

శుభాకాంక్షలు

భారతీయ జాతీయ పార్టీ BJYM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమితులైన మిట్ట వంశీ కృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

Chalapathi Naidu With Prominent Leaders

దిరి జీమన్ సర్కిల్ ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కదిరి మాజీ ఎమ్యెల్యే పార్థసారథి గారిని కలవడం జరిగింది.

భారతీయ జాతీయ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగౌరవనీయులు శ్రీ సోము వీర్రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ మాన శ్రీ సోము గుట్ట.విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం కార్మికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పులివెందుల తాలూకా మండల ప్రజా పరిషత్ వేముల MPP గా నూతనంగా ఎన్నికైన చల్లా. వెంకటనారాయణ గారికి మరియు చల్లా గంగాదేవి గారికి శాలువాతో సత్కరించి అభినందనలు తెలుపుతున్న చలపతి గారు..

అనంతపురం జిల్లా భవన కార్మిక అధ్యక్షుడు గా ఎన్నికైన ఆంజనేయులు గారికి అభినందనలు తెలియజేసిన చలపతి గారు..

కదిరి నియోజకవర్గం లో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కదిరి తాలూకా లేబర్ ఆఫీసర్ కార్మిక శాఖ అధికారి రమణ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి వారికి అభినందనలు తెలియజేస్తూన్న సందర్భం..

Party and Social Activities

News Paper Clippings

}
01-01-1982

Born in Kadiri

Anantapur, Andhra Pradesh 

}
1997

Studied Schooling

From Yogi Vemana High School, Katrapalle

}
2015

Joined in the BJP

}
2015

Party Activist

From BJP 

}
Since - 2018

Mandal General Secretary

From BJP, Kadiri

}
Since - 2018

District General Secretary

From Bhavana Nirmana Karmikula Sankshema Sangam, Anantapur, Andhra Pradesh