S Abraham Madiga | Mahajana Socialist Party Activist | the Leaders Page

S Abraham Madiga

Mahajana Socialist Party Activist, Bagareddypally, Zaheerabad, Sangareddy, Telangana

 

Abraham is the Mahajana Socialist Party Activist and MRPS Constituency Incharge from Zaheerabad, Sangareddy district. He was born on 13th July 1989 to the couple Das and Sukamma in Zaheerabad.

Education Background:

In 2004, Abraham completed his schooling at Methodist Rural High School, located in Zaheerabad. He earned Intermediate from Sravanthi junior college in 2006. In 2009, Abraham attained his Graduation(Degree) from Govt degree college, Zaheerabad. He gets into higher education with his Master’s. Abraham attained his Post Graduation with MA(Economics) at Kakatiya University. Currently, he is pursuing his Bachelor of Law(LLB) in Karnataka.

A career in MRPS:

Abraham has been associated with the Madiga Reservation Porata Samiti(MRPS) since 2005.

Madiga Reservation Porata Samiti(MRPS) is a not-for-profit organization formed to demand the categorization of the SC reservation quota in Andhra Pradesh and states of India to ensure equitable distribution of state allocations for all the constituent Dalit castes, including the Madiga. It was formed under the leadership of Kalva Ravi Madiga in 1994 and is currently headed by Manda Krishna Madiga.

In 2005, Abraham was elected and worked as Town President of Zaheerabad. He was served as Mandal President of Zaheerabad. Abraham was credited for having successfully carried out the responsibility of being Mandal President.

His contribution to the party’s welfare impressed senior political leaders. As a result of this, he was eventually appointed the District President of Sangareddy in 2016. The authorities who recognize Abraham’s hard work, the pure effort for the well-being of the people appointed him as Constituency Incharge from Zaheerabad and he currently serving in the position.

Abraham joined the Mahajana Socialist Party and gave his active contributions to the party. The Mahajana Socialist Party(MSP) is a political party in Telangana and Andhra Pradesh, India. The party was founded by Manda Krishna Madiga on 04 January 2014, who became its president. He was recognized as a key strategist for being instrumental in successfully working as a party activist.

Activities Carriedout by Abraham being MRPS Activist:

  • Protesting against the attitude of Telangana Chief Minister KCR who made inappropriate remarks on the Constitution of India, the Manda Krishna Madiga organized a war protection conference in Hyderabad along with all the leaders of SC, ST, BC, minority and public associations. On this occasion, the leaders of MRPS urged everyone to work hard for the success of the preparatory meeting to be held at Ambedkar Bhavan in Sangareddy district center.
  • Zaheerabad Constituency In-charge Abraham has met Manyashree Mandakrishna Madiga, who was present at the preparatory conference of Yuddhabheri Mahasabha for the protection of the Constitution in Sangareddy district.
    S Abraham Madiga | Mahajana Socialist Party Activist | the Leaders Page
  • The SC, ST Atrocities Act and treason case should be registered against CM KCR at Zaheerabad Urban Police Station on the call of Hon’ble Shri Manda Krishna Madiga for making indecent remarks to change the Constitution of India and what is the relation between Dalits and Dalit communities about the Constitution of India. Zaheerabad constituency in-charge Abraham has lodged a complaint with DSP Shankar Raj.
  • As part of the call of Madiga Student National Congress General Secretary Mandakrishna Madiga, a pamphlet was unveiled at the SC Hostel in Zaheerabad constituency with polytechnic students. On this occasion, MRPS leader Abraham asked the Madiga students to come in large numbers to Delhi and make the program success.
  • There was a Maha Garjana of “Hello Madiga Vidyarthi Chalo Hyderabad” in Hyderabad for the legitimacy of SC classification reservations. Manda Krishna Madiga called on every MRPS leader to encourage youngsters from their respective villages to his district to come in large numbers to the Maha Garjana. As part of that, a meeting was arranged with students and youth at Ambedkar’s crossroads in Zaheerabad constituency.

Service During the Pandemic Covid-19:

-Abraham rendered his service to the Bagareddypally people even during the corona which terrorized the whole country.

-He distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food. He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Abraham put his effort even during the Covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people. Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

 

H-No: 2-4-257/A, Village: Bagareddypally, Mandal&Constituency: Zaheerabad, District: Sangareddy, State: Telangana, Zipcode: 502220

Mobile: 9291339991, 9010233235
Email: [email protected]

Bio-Data of Abraham

S Abraham Madiga | Mahajana Socialist Party Activist | the Leaders Page

Name: S Abraham Madiga

Date of Birth: 13th July 1989

Father: Mr. Das

Mother: Mrs. Sukamma

Present Designation: Mahajana Socialist Party Activist and MRPS Constituency Incharge 

Education Qualification: Post Graduation(M.Com) at Kakatiya University.

Profession: Social Worker

Permanent Address: 2-4-257/A, Village: Bagareddypally, Mandal: Zaheerabad, District: Sangareddy, State: Telangana

Contact No: 9291339991, 9010233235

 

Recent Activities

జహీరాబాద్ స్థానిక రభస అతిథి గృహా అవరణంలో అబ్రహాం మాదిగ ఎమ్మార్పియస్, ఎమ్మెస్పీ సంగారెడ్డి జిల్లా కొ-కన్వీనర్ గారు మాట్లాడుతూ కులం, మతం ప్రాంతంపై కనీస అవగాహన లేని అనాధ బిడ్డలకు అన్ని తానై ఉంటానన్న ప్రభుత్వం వారి సంక్షేమన్నీ పట్టించుకోకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పై ఆత్మగౌరవ పోరుతో చేస్తున్న అనాధల అరిగోసా ఈ నెల 15 న గజ్వేల్ నిర్వహిస్తున్న దీక్ష కు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కావున ఉమ్మడి జిల్లాలోని అనాథగా పిల్లలను భాగస్వాములు చేసుకుని, సమాజ మార్పుకోసం మానవత దృక్పథంతో దీక్షను ప్రతి ఒక్కరు విజయవం తం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైరాజ్ ఎమ్మెస్పీ జహీరాబాద్ కన్వీనర్, రాజేందర్, రాజులు పాల్గొన్నారు.

న్యాయం

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దతకై పార్లమెంటులో చట్టం ఆమోదం కై మీ వంతు కృషి చేయాలని పరోత్తమ్ రూపాలను అబ్రహాం మాదిగ ఎమ్మార్పియస్, ఎమ్మెస్పీ సంగారెడ్డి జిల్లా కొ కన్వీనర్ నేతృత్వంలో కలిసి కేంద్రమంత్రిని కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తొమ్మిది సంవత్సరాల క్రితం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామనిప్రకటించింది, ప్రకటించడంతో పాటు ఎన్నికల మ్యాని ఫెస్టో లో చేర్చిన సంగతి తమరికి విదితమే. అనేక సందర్భాలలో పార్టీ తరపున బిజెపి కేంద్ర ప్రభుత్వం తరపున వర్గీకరణ ను సమర్ధిస్తూ నే వస్తున్నప్పటికీ ఆమోదం పోందే విషయంలో జ్యాపాం చేస్తూ రావడం తమ ప్రభుత్వానికి తగదని గుర్తుచేశారు. ఈ పార్లమెంట్ సమావేశలలో ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపి తమ ప్ర%ూఎఅస్త్ర%త్వ చిత్తశుద్ధి చాటుకోవాలని కోరారు. తెలంగాణతో పా%తీసే అవ%టు, ఎపి లోని వివిధ నోటిఫికేషన్ విడుదలై %ఝు%రిక్రూట్మెంట్ జరుగుతున్న సందర్భంలో తక్షణమే బిల్లుకు ఆమోదం తెలిపి మాదిగ,మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరడం జరింది. లేకపోతే మాదిగ, మాదిగ ఉ పకులాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుంది అని అవేదన వ్యక్తం చేసారు… ఈ కార్యక్రమంలోజైరాజ్ ఎమ్మెస్పీ నియోజకవర్గం నాయకులు, ఎమ్మార్పియన్ నాయకులు ల్లాస్, కిట్టు, విజయ్, బబ్లూ, సూర్యకాంత్ లు పాల్గొన్నారు.

నిరసన కార్యక్రమం

రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సురానా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల పసిబాలుడైన ఇందర్ కుమార్ మేఘ్వాల్ ను కొట్టి చంపిన మనువాది చైల్ సింగ్ ను ఉరి తియ్యాలనే డిమాండుతో జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మార్పియస్ మాజీ ఇంచార్జ్ అబ్రహాం మాదిగ గారి ఆధ్వర్యంలో జాతీయ రహాదారిపై నిరసన, రాస్తారొఖో & క్రోవ్వోత్తులతో నివాళి కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఇట్టి నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగారెడ్డి జిల్లా కో-కన్వీనర్ మాతంగి చిరంజీవి మాదిగ మాట్లాడుతూ తన దాహార్తిని తీర్చుకోవడానికి కుండలోని నీళ్లను త్రాగడంతో అదే పాఠశాలలోని ఉపాధ్యాయుడు చైల్ సింగ్ కోపంతో ఊగిపోయి తీవ్రంగా కొట్టడంతో చనిపోయిన ఇందర్ కుమార్ మేఘ్వాల్ కు నివాళులర్పిస్తూ, 75ఏండ్ల స్వతంత్ర భారతంలో అందరిలా నీళ్లు త్రాగే కనీస స్వేచ్ఛ కల్పించలేని కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవం పేరిట దేశవ్యాప్త కార్యక్రమాలు చెయ్యటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అబ్రహాం గారు మరియు త్రితురులు పాల్గొనదలం జారిగింది.

వినతిపత్రం అందజేత

రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సురానా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల పసిబాలుడు ఇందర్ కుమార్ మేఘ్వాల్ ను కొట్టి చంపిన మనువాది చైల్ సింగ్ ను అరెస్టు చేసి, చట్టప్రకారం ఉరి తియ్యాలనీ, అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ను ముఖ్యమంత్రి స్థానం నుండి తొలగించేలా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలకు సిఫారసు చేయ్యాలని డిమాండ్ చేస్తూ,దళిత సంఘాల అధ్వర్యంలో జహీరాబాద్ ఆర్.డి.ఓ రమేష్ బాబు గారికి వినతిపత్రం అందించటం జరిగింది..

రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సురానా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల పసిబాలుడైన ఇందర్ కుమార్ మేఘ్వాల్ ను కొట్టి చంపిన మనువాది చైల్ సింగ్ ను ఉరి తియ్యాలనే డిమాండుతో జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మార్పియస్ మాజీ ఇంచార్జ్ అబ్రహాం మాదిగ గారి ఆధ్వర్యంలో జాతీయ రహాదారిపై నిరసన, రాస్తారొఖో & క్రోవ్వోత్తులతో నివాళి కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఇట్టి నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగారెడ్డి జిల్లా కో-కన్వీనర్ మాతంగి చిరంజీవి మాదిగ మాట్లాడుతూ తన దాహార్తిని తీర్చుకోవడానికి కుండలోని నీళ్లను త్రాగడంతో అదే పాఠశాలలోని ఉపాధ్యాయుడు చైల్ సింగ్ కోపంతో ఊగిపోయి తీవ్రంగా కొట్టడంతో చనిపోయిన ఇందర్ కుమార్ మేఘ్వాల్ కు నివాళులర్పిస్తూ, 75ఏండ్ల స్వతంత్ర భారతంలో అందరిలా నీళ్లు త్రాగే కనీస స్వేచ్ఛ కల్పించలేని కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవం పేరిట దేశవ్యాప్త కార్యక్రమాలు చెయ్యటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అబ్రహాం మాదిగ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుండి దళితులపై దాడులు, అత్యాచారాలు ఈ దేశంలో నిత్యకృత్యమైయ్యాయని ఆయన గుర్తుచేశారు.

ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఎమ్మార్పియస్ సంగారెడ్డి జిల్లా కమిటి అధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని కార్యనిర్వాహక అధికారి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది

ఆరోగ్య శ్రీ సాధన దినోత్సవం వేడుకలు ఎమ్మార్పియస్ జహీరాబాద్ నియోజకవర్గం లో…

జయంతి సందర్భంగా

భారత రాజ్యాంగ రచయత డా బి. ఆర్. అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న అబ్రహం గారు మరియు పార్టీ నాయకులు

 రాజ్యాంగ  పరిరక్షణ  విద్యార్థి  యుద్దభేరి ప్రచార యాత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రారంభమై రాష్ట్ర పర్యటనలో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గం లో అడుగుపెట్టిన సందర్భంగా…… స్వాగతం పలుకుతున్న ఎమ్మార్పియస్ కార్యకర్తలు

అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా

భారత రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ప్రజా సంఘాల నాయకుల అందరి తో కలిసి హైదరాబాదులో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాసభ నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించే సన్నాహక సభను విజయవంతం చేయుటకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాల్సిందిగా ఈ సందర్భంగా ఎమ్మార్పియస్ నాయకులు కోరారు

సంగారెడ్డి  జిల్లా లో రాజ్యాంగ  పరిరక్షణ యుద్దభేరి మహాసభ సన్నాహక సదస్సు కు హాజరైన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారితో మన అబ్రహం గారు…

జయంతి వేడుకలలో

స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన వీరుడి వంశాంకురమైన శివాజీ, చిన్ననాటి నుండే అన్ని రకాల అణచివేతలకు‌ వ్యతిరేకంగా తన గళాన్ని, కరవాలాన్ని ఝళిపించి, “మహా” రాజ్యాన్ని స్థాపించిన గొప్ప ధీశాలి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించిన జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్రహం గారు. 

Party Activities

అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు

భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భారత రాజ్యాంగం గురించి దళితులకు, దళిత సంఘాలకు ఏంటి సంబంధం అని వ్యాఖ్యాలు చేసినందుకు గాను గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారి పిలుపు మేరకు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషను లో సీఎం కేసీఆర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరియు రాజద్రోహం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డి.యస్.పి శంకర్ రాజ్ సార్ గారికి జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్రహం గారు మరియు తదితరులు ఫిర్యాదు చేయడం జరిగింది

హలో మాదిగ విద్యార్థి ఛలో ఢిల్లీ

మాదిగ స్ఠూడెంట్ జాతీయ మహాసభ మాన్యశ్తీ మందకృష్ణ మాదిగ అన్న గారి పిలపులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గం లో గల ఎస్సీ హస్టల్ లో పాలిటెక్నిక్ల్ విద్యార్థులు, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ విద్యార్థులు ఛలో ఢిల్లీ కి అధిక సంఖ్యలో తరలిరావలని MRPS నాయకుడు అబ్రహం గారు కోరారు

 

హలో మాదిగ విద్యార్థి ఛలో హైదరాబాద్

ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల చట్టబద్ధతకై హైదరాబాదులో “హలో మాదిగ విద్యార్థి ఛలో హైదరాబాద్” అనే మహా గర్జన జరిగింది. మహా గర్జనకు విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో రావడానికి ప్రతి MRPS నాయకుడు తమతమ గ్రామంలో నుండి మొదలుకొని, తన జిల్లా వరకు ఉన్నటువంటి ప్రతీ మాదిగ విద్యార్థి, మాదిగ యువకులను సన్నధం చెయ్యాలని మందకృష్ణ మాదిగ అన్న గారు పిలుపు నివ్వడం జరిగింది. అందులో భాగంగా, జహీరాబాద్ నియోజకవర్గం మా సొంత వార్డ్ పరిధిలో (అనగా బాగారెడ్డి పల్లి లో) గల అంబేడ్కర్‌ కూడలి వద్ద అక్కడి విద్యార్థి, యువకులతో సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

వర్ధంతి సందర్భంగా

భారతదేశ ప్రజలందరూ కుల, మత, ప్రాంత, వర్గ,వర్ణ,లింగ భేదాలు లేకుండా అందరూ సమానంగా ఎదగడానికి కావల్సిన అన్నీ అవకాశాలు సృష్టించారు డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు. ఆ అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ మనం ముందుకేళ్తూ, మనతో పాటుగా మనకంటే కింది స్థానంలో ఉన్న వారికి సైతం ఆ అవకాశాలను అందిస్తూ ఈ దేశాన్నీ ముందుకు నడిపించడమే మనం ఆయనకు ఇవ్వగలిగిన నిజమైన నివాళి. బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయుడిని స్మరించుకున్న జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్రహం గారు

విద్యార్థుల జాతీయ మాహాసభ లో

థాల్ కటోరా స్టేడియం న్యూ ఢిల్లీ వద్ద జరిగిన మాదిగ విద్యార్థుల జాతీయ మాహాసభ లో మందకృష్ణ మాదిగ గారితో పాల్గొన్న MRPS నాయకులు

అంతిమ యాత్రలో

మహాకవి, మాదిగల మల్లె మొగ్గల గొడుగు, ఎండ్లూరి సుధాకర్‌ గారి అంతిమ యాత్రలో పాల్గొన్న MRPS ఆక్టివ్ కార్యకర్త, జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్రహం గారు

Recent Events

Abraham as an Active Participant of MRPS

Abraham campaigning extensively for the MSP Victory

Newspaper Clippings

}
13th July 1989

Born in Zaheerabad

}
2004

Completed SSC

Methodist Rural High School, located at Zaheerabad

}
2006

Intermediate

from Sravanthi junior college

}
2009

Graduation(Degree)

 from Govt degree college, Zaheerabad

}
2011

Attained M.Com

at Kakatiya University

}
2005

Joined in the MRPS

Madiga Reservation Porata Samiti

}
2008

Town President

of Zaheerabad

}
2008

Mandal President

}
2010

District Secretary

from Sangareddy

}

Joined in the MSP

 Mahajana Socialist Party

}

MSP Activist

}
2016-at present

Constituency Incharge

of Zaheerabad