
Ryakala Ramesh Yadav
District Leader, Yadadri Bhuvanagiri,Telangana, BJP.
Ryakala Ramesh Yadav is an Indian Politician of the BJP and District Leader of Yadadri Bhuvanagiri in the state of Telangana.
Early Life and Education:
Ryakala Ramesh Yadav was born on February 12th, 1992, to Mr. Ryakala Yettaiah and Mrs. Ryakala Rajamma and raised in Rusthapur Village of Bhuvanagiri Mandal, Yadadri Bhuvanagiri, Telangana.
In 2008, he completed his Secondary Board of Education at Sadhana High School, situated in Bhuvanagiri. And he obtained his intermediate from Geethanjali Junior College in Bhuvanagiri in 2010.
In 2013, he graduated from Jagruthi Degree College in Bhuvanagiri. And he attained his Post Graduation in MBA finance from KBR College in Pagidipalli in 2015.
A Career in Politics:
Ramesh Yadav always had the utmost zeal and enthusiasm to serve and help people in need. As a young boy, he offered his services voluntarily to the public. In 2009, he officially joined politics. Inspired by the founder of Bharat Rashtra Samithi (BRS), also known as Telangana Rashtra Samithi (TRS), Kalvakuntla Chandrasekhar Rao’s service Ramesh Yadav joined the BRS party.
While serving as a Active Member, he showed his leadership skills by working relentlessly for the benefit of all individuals. He went above and beyond to thank everyone, since he cared so much about BRS.
BRS Party Constituency Incharge Gongidi Sunitha Mahender Reddy appointed Ramesh as the TRSV Mandal President of M. Turkapally so that he could help the people and solve their problems by doing his job right and following the policies and procedures of the party.
In 2018, he worked as the TRSV Constituency Convenor of Alair in Telangana to help the people and solve problems by doing his job well and following the party’s rules and policies.
In the year 2022, Ramesh Yadav switched from the BRS to the Bharatiya Janatha Party (BJP) having been inspired by Mr. Narendra Modi, the Prime Minister of India. and was enchanted by the services rendered to the people. He started to attain the political requirements of the people while also providing a specific service.Along with him, M.Turkapalli’s ten MPTC and youth also joined the BJP.
Since joining, he has been working incredibly hard as a BJP Party Activist, working hard for the welfare of the people, constantly striving for the development of society, and rendering desperate services to the community.
He was working as the BJP District Leader of Yadadri Bhuvanagiri to serve the people and tackle the issues raised by effectively executing his tasks and adhering to the party’s policies and guidelines.
As a Telangana Activist:
- Ryakala Ramesh Yadav was a Telangana activist. During the Telangana Movement, i.e., from 2004–2014, Ramesh played an active role and fought to create a new state, Telangana, from the pre-existing condition of Andhra Pradesh in India.
- All of the protests, like the Vanta Warpu Protest Initiations, Chalo Assembly, Million March, Initiations, Bike Rallies, and Sakal Janula Samme, were successful. Ramesh was arrested many times for engaging in Telangana Udhyamam activities.
- He attended the Warangal Maha Sabha, which the JAC organized with 200 members to support the Telangana movement. and also attended the JAC-hosted bahiranga sabha at Nizam College and Karimnagar.
Activities undertaken by Ryakala Ramesh Yadav:
- After Telangana arrived in Alair, Gongidi Sunitha Mahender Reddy entered the assembly elections for the first time. She won with a massive majority in M. Turkapalli Mandal. Ramesh played a key role in winning the elections.
- Raykala Ramesh Yadav was replaced in the MPTC elections by Banothu Bhaskar Naik, who received a majority of 6 votes because Raykala Ramesh Yadav did not meet the MPTC age limit. Ryakala Ramesh received praise from Alair Assembly Incharge Gongidi Sunitamahender Reddy.
- Before the assembly elections, Rykala Ramesh Yadav met with the student leaders of the Telangana state student wing in each village within the 8 mandals of Alair, organized bike rallies in each mandal, informed the student wing leaders, and spoke to the villagers about the welfare programs of the Telangana state party and its accomplishments. It is said that Ramesh Yadav provided the inspiration, zeal, and passion required to win the 2018 assembly elections.
- Ryakala Ramesh Yadav suggested BRS party candidate Gongidi Sunitamahender Reddy in the assembly election hold a meeting with the caste groups in the Alair constituency and unite. Due to the unity of those groups, the victory of the BRS party in the Alair election was easy.
- In the 2018 local elections, in his village, Rustapuram, they wanted him to compete, but the SC candidate refused to cooperate, so Ramesh Yadav, on behalf of his party, was unanimously chosen as the SC candidate to represent Rustapuram village.
- Ryakala Ramesh Yadav of Rustapuram village, working with the MLA, approved three lakh rupees for the CC Road after the BRS party won for the first time in the 2014 elections.
- From 2018 to 2022, with the assistance of the MLA, Ryakala Ramesh has offered pensions for the elderly, gas connections, street lighting like Himax lights, and remedies for the poor and ghosts.
- The “Rayani” pond in Rustapuram was renovated in 2014 for 33 lakhs as part of the Mission Kakatiya scheme.
- In 2016, Ramesh Yadav, in collaboration with the MLA, sanctioned a one-kilometer BT road from Piligundla Tanda to Rustapur hamlet in Bommalaramaram Mandal at a budget of two crores and seventy lakhs.
- From 2014 to 2022, Ramesh Yadav provided jobs to the unemployed in private companies with the cooperation of the MLA.
- With the assistance of the MLA, Ramesh Yadav distributed study materials to students in the 10th standard in government schools from 2018 to 2022.
- During the tough period of Corona in 2020, Ramesh Yadav collaborated with the Governing Council to provide essential items like vegetables and masks to the villagers of Rustapuram village. Lunch was arranged for the Print Warrior and police in Turkapalli Mandal.
- Rakula Ramesh Yadav erected a monument of Professor Jayashankar at Rastapuram village in 2014.
- Ramesh offered all amenities, such as amali, gunny bags, land facilities, and transportation facilities, to the Rythu Wadla purchasing center established by the central and state governments in 2020 to make it accessible to farmers throughout the Corona period. By alerting farmers not to be misled, a total of 33 trucks of paddy were gathered in M. Turkapally Mandal.
- Padala Srinivas, the chairman of the Alair market committee, was dismissed from the position in 2021 owing to his popularity as a BC leader in the Alair constituency. Ramesh, who was very close to the MLA, begged the MLA for a year to reconsider, thinking that injustice was being done to a BC leader. At the party headquarters, Ramesh Yadav and thousands of people petitioned District Minister Guntakandla Jagadeeswar Reddy to reinstate MLA Padala Srinivas, who had been suspended from party activities. Later, they submitted the petition to Kancharla Ramakrishna Reddy, president of the Yadadri Bhuvanagiri District BRS, and MLA Palla Rajeshwar Reddy.
- In the 2019 MLA election, the MLA arranged village incharges in all of the Alair constituency’s villages, registered new graduate votes in each village, and urged people to vote for the BRS party by registering approximately three thousand graduate votes. Ramesh Yadav, who played a crucial role in winning the MLC election with a strong majority in Alair, and Palla Rajeshwar Reddy, who is the MLA candidate in Alair.
- Ramesh Yadav encouraged young people to see Padala Srinivas as an MLA and recruited nearly two hundred young people in each MPTC to join the BJP party. In this way, Ramesh Yadav played a key role in inducting nearly two thousand leaders into the party in all the MPTCs areas.
- Old acquaintances (TRS leaders) are also being discussed as possibly joining the BJP party in all Mandals of the Alair constituency. In the end, every effort would be made to elect Padala Srinivas as a BJP MLA in the general elections in 2023.
ర్యాకల రమేష్ యాదవ్ గారు బీజేపీ యొక్క భారతీయ రాజకీయ నాయకుడు మరియు తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు.
ప్రారంభ జీవితం మరియు విద్య:
ఫిబ్రవరి 12, 1992న, యాదాద్రి భువనగిరి జిల్లాలోని రుస్తాపూర్ గ్రామంలో శ్రీ ర్యాకల యెట్టయ్య & శ్రీమతి ర్యాకల రాజమ్మ గార్ల దంపతులకు ర్యాకల రమేష్ గారు జన్మించాడు.
ర్యాకల రమేష్ గారు తన సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను 2008లో యాదాద్రి భువనగిరిలోని భువనగిరిలో ఉన్న సదన ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాడు. మరియు 2010లో భువనగిరి వద్ద గీతాంజలి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.
తరువాత 2013లో భువనగిరిలో ఉన్న జాగృతి డిగ్రీ కళాశాల నుండి డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. 2015 సంవత్సరంలో, ర్యాకల రమేష్ గారు పగిడిపల్లిలోని KBR కళాశాల నుండి MBA (మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్‌లో) పూర్తి చేసాడు.
రాజకీయ జీవితం :
ర్యకల రమేష్ యాదవ్ గారు ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేయాలనే బలమైన కోరిక ఉంటుంది మరియు అలా చేయడం పట్ల చాలా ఉత్సాహంగా ఉంటాడు. 2009లో రాజకీయ రంగప్రవేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) గా పేరుగాంచిన టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు విధేయతతో రమేశ్ యాదవ్ గారు పార్టీలో చేరారు.
పార్టీ చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి తన విధులను సరిగ్గా నిర్వహించడం ద్వారా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి మరియు సమాజాన్ని మెరుగుపరచడానికి పార్టీ కార్యకర్తగా ర్యాకల రమేష్ గారు తన శక్తికి మించి పనిచేశాడు.
బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్ గారిని ఎం. తుర్కపల్లి టీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడుగా గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి గారు ఎన్నుకున్నారు, తద్వారా గ్రామాన్ని సక్రమంగా నిర్వహించడంతోపాటు పార్టీ నిబంధనలు పాటించి సమస్యలను పరిష్కరించాలన్నారు.
2018 లో, రమేష్ యాదవ్ గారు తెలంగాణలోని ఆలేరు యొక్క టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ కన్వీనర్ గా ప్రజలకు సహాయం చేయడానికి మరియు తన పనిని చక్కగా నిర్వహిస్తూ మరియు పార్టీ నియమాలు మరియు విధానాలను అనుసరిస్తూ సమస్యలను పరిష్కరించడానికి పనిచేశాడు.
2022లో, రమేష్ యాదవ్ గారు భారత ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రేరణతో బి ఆర్ ఎస్ నుండి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మారారు. మరియు ప్రజలకు చేసిన సేవలకు మంత్రముగ్ధుడయ్యాడు. అతను ఒక నిర్దిష్ట సేవను అందిస్తూనే ప్రజల రాజకీయ అవసరాలను సాధించడం ప్రారంభించాడు.
చేరినప్పటి నుండి, అతను బిజెపి పార్టీ కార్యకర్తగా నమ్మశక్యంకాని కృషి చేస్తున్నాడు, ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నాడు, నిరంతరం సమాజ అభివృద్ధికి పాటుపడుతున్నాడు మరియు సమాజానికి తీరని సేవలను అందిస్తున్నాడు.
యాదాద్రి భువనగిరి బీజేపీ జిల్లా నాయకుడుగా ప్రజలకు సేవ చేసేందుకు మరియు పార్టీ విధానాలు మరియు మార్గదర్శకాలకు కట్టుబడి తన పనులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ఆయన పని చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడిగా :
- ర్యాకల రమేష్ యాదవ్ గారు తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం సమయంలో, 2004-2014 వరకు, రమేష్ గారు క్రియాశీల పాత్ర పోషించారు మరియు భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ యొక్క పూర్వ స్థితి నుండి తెలంగాణ అనే కొత్త రాష్ట్రాన్ని సృష్టించడానికి పోరాడారు.
- వంటా వార్పు నిరసన దీక్షలు, చలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్, దీక్షలు, బైక్ ర్యాలీలు, సకల జనుల సమ్మె వంటి అన్ని నిరసనలు విజయవంతమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు రమేష్ పలుమార్లు అరెస్టయ్యాడు.
- తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా జేఏసీ నిర్వహించిన వరంగల్ మహా సభకు మరియు నిజాం కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభకు మరియు కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభకు రమేష్ గారు హాజరయ్యారు.
ర్యాకల రమేష్ యాదవ్ గారు ఆధ్వర్యంలో కార్యకలాపాలు:
- తెలంగాణ వచ్చిన తర్వాత ఆలేరులో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఎం. తుర్కపల్లి మండలంలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందడంలో రమేష్ గారు కీలక పాత్ర పోషించారు.
- ఎంపీటీసీ ఎన్నికల్లో ర్యాకల రమేశ్ యాదవ్ గారు ఎంపీటీసీ వయస్సు అర్హత లేకపోవడంతో అతని స్థానంలో బానోతు భాస్కర్ నాయక్ గారు 6 ఓట్ల మెజారిటీతో గెలిపించాడు. ఆలేరు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు ర్యాకల రమేష్ గారిపై ప్రశంసల వర్షం కురిపించారు.
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆలేరులోని 8 మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం విద్యార్థి నాయకులతో రైకల రమేష్ యాదవ్ గారు సమావేశమై ప్రతి మండలంలో బైక్ ర్యాలీలు నిర్వహించి విద్యార్థి విభాగం నాయకులకు అవగాహన కల్పించి గ్రామస్తులతో కలసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు మరియు దాని విజయాలు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కావాల్సిన స్ఫూర్తి, అత్యుత్సాహం, ఉత్సాహాన్ని రమేష్ యాదవ్ గారు అందించారు.
- ఆలేరు నియోజకవర్గంలోని కుల సంఘాలతో సమావేశం నిర్వహించి ఏకం చేయాలని అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారికి ర్యాకల రమేష్ యాదవ్ గారు సూచించారు. ఆ వర్గాల ఐక్యత వల్ల ఆలేరులో ఎన్నికల్లోబి ఆర్ ఎస్ పార్టీ గెలుపు సులభమైంది.
- 2018లో తన గ్రామం రుస్తాపురం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా ఎస్సీ అభ్యర్థి సహకరించకపోవడంతో తన పార్టీ తరపున రమేష్ యాదవ్ గారు రుస్తాపురంలో ఎస్సీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- 2014లో బీఆర్‌ఎస్ పార్టీ తొలిసారిగా గెలుపొందడంతో రుస్తాపురం గ్రామానికి చెందిన ర్యాకల రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో సీసీ రోడ్డుకు మూడు లక్షల రూపాయలు మంజూరు చేయించారు.
- 2014 నుండి 2022ర్యాకల రమేష్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో పేదలకు,భూతగాదాల పరిష్కారాలు, కల్యాణలక్షి చెక్ లు, వృద్దులకు పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు, స్ట్రీట్ లైట్లు హైమాక్స్ లైట్స్ వేయించారు.
- 2014లో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రుస్తాపురంలోని ” రాయని ” చెరువును ముప్పై మూడు లక్షలతో పునరుద్ధరించారు.
- 2016లో బొమ్మల రామారం మండలం పిలిగుండ్ల తండా నుండి రుస్తాపూర్ గ్రామం వరకు ఒక కిలోమీటరు బీటీ రోడ్డుకు ర్యాకుల రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో రెండు కోట్ల డెబ్భై లక్షలు మంజూరు చెయ్యడం జరిగింది.
- 2014 నుంచి 2022 వరకు ఎమ్మెల్యే సహకారంతో రమేశ్ యాదవ్ గారు ప్రైవేట్ కంపెనీల్లో పేద నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు.
- 2018 నుంచి 2022 వరకు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే గారి సహకారంతో రమేష్ యాదవ్ గారు స్టడీ మెటీరియల్ అందజేశారు.
- 2020లో, కరోనా కష్టకాలంలో, పాలక మండలి సహకారంతో రుస్తాపురం గ్రామ ప్రజలకు కూరగాయలు మరియు మాస్క్‌లు వంటి నిత్యావసర వస్తువులను రమేష్ యాదవ్ గారు అందించారు. తుర్కపల్లి మండలంలో ప్రింట్ వారియర్, పోలీసు సిబ్బందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
- 2014లో రస్తాపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రకుల రమేష్ యాదవ్ గారు ఏర్పాటు చేశారు.
- 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రైతు వడ్ల కొనుగోలు కేంద్రం కరోనా కాలంలో రైతులకు అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలతో ఆమాలి, గన్నీ బ్యాగులు, నేల సౌకర్యం, రవాణా సౌకర్యం రమేష్ గారు కల్పించారు. రైతులు మోసపోకుండా రైతులను చైతన్య పరుస్తూ ఎం.తుర్కపల్లి మండలంలోనే అత్యధికంగా 33 లారీల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగింది.
- 2021లో ఆలేరు నియోజక వర్గంలో బీసీ నేతగా ఆదరణ పొందారనే కారణంతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న పడాల శ్రీనివాస్ గారిని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించారు.తోటి బీసీ నాయకుడికి అన్యాయం జరుగుతోందని భావించి రమేష్ గారు, ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ పునరాలోచించాలని ఎమ్మెల్యే గారిని వేడుకుంటూ ఏడాది కాలం వేడుకున్నాడు. పార్టీ కార్యక్రమాల నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే పడాల శ్రీనివాస్ గారిని తిరిగి చేర్చుకునేందుకు రమేష్ యాదవ్ గారు అనేక ప్రయత్నాలలో భాగంగా జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి సుమారు వెయ్యి మందితో కలిసి పార్టీ ఆఫీస్ లో వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గారికి, యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు.
- 2019లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గ్రామ ఇంచార్జిలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కొత్త పట్టభద్రుల ఓట్లను నమోదు చేసి దాదాపు మూడు వేల పట్టభద్రుల ఓట్లను నమోదు చేసి బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఎమ్మెల్యే ప్రోత్సహించారు. ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలేరులో భారీ మెజార్టీతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన రమేష్ యాదవ్ గారు .
- యువకులంతా పడాల శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా చూసి ప్రోత్సహించి ఒక్కో ఎంపీటీసీ పరిధిలో దాదాపు రెండు వందల మంది యువకులను బీజేపీ పార్టీలోకి చేర్చిన రమేష్ యాదవ్ గారు.ఇలా అన్ని ఎంపీటీసీల పరిధిలో దాదాపు రెండు వేల మంది నాయకులను పార్టీలోకి చేర్చుకోవడంలో రమేష్ యాదవ్ గారు కీలక పాత్ర పోషించారు.
- ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పాత పరిచయస్తులు(టీఆర్‌ఎస్ నాయకులు) కూడా బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది. అంతిమంగా 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పడాల శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు.
H.No: 1-84, Landmark: Near Bodari, Village: Rusthapur, Mandal: M. Turkapally, District: Yadadri Bhuvanagiri, Constituency: Alair, State: Telangana, Pincode: 508116.
Email: [email protected]
Mobile: 99125 23098
Biodata of Mr.Ryakala Ramesh Yadav

Name: Ryakala Ramesh Yadav
DOB: February 12th, 1992
Father: Mr. Ryakala Yettaiah
Mother: Mrs. Ryakala Rajamma
Education Qualification: Post Graduation
Profession: Politician
Political Party: BJP
Present Designation: District Leader
Permanent Address: Rusthapur, M. Turkapally, Yadadri Bhuvanagiri, Telangana.
Contact No: 99125 23098
“ The Courage Of A True Leader To Execute Up His Vision Originates From His Enthusiasm, Not From His Authority. ”
Party Events
Party Activities
Social Activities
Ramesh Yadav met with Prominent Leaders

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఎమ్ ఎల్ సి “ కృష్ణారెడ్డి ” కి సన్మానం చేసిన ర్యకల రమేష్ యాదవ్ గారు.

తెలంగాణ 2వ స్పీకర్ “ పోచారం శ్రీనివాస్ రెడ్డి ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ” గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

” గొంగిడి మహేందర్ రెడ్డి ” గారిని హృదయపూర్వకంగా కలిసిన ర్యకల రమేష్ యాదవ్ గారు.

తెలంగాణ ఇంధన శాఖ మంత్రి మరియు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు “గుంటకండ్ల జగదీష్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

” నోముల నర్సింహ యాదవ్ ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

” తలసాని శ్రీనివాస్ యాదవ్ ” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడుతో ర్యకల రమేష్ యాదవ్ గారు.
Activities done by Ramesh Yadav

పార్టీలోకి చేరిక

నివాళి

తెలంగాణ ధూమ్ దాం రుస్తాపురంలో

ఎన్నికల ప్రచారం

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశిలన

తెలంగాణ భవన్‌లో

కొంపల్లిలో టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం

రాంపూర్ తాండలో గ్రామ కమిటీల ఎన్నిక

అంబర్‌పేటలో ఎన్నికల ప్రచారం

చెక్ పంపిణి

యాదవుల ఆత్మ గౌరవసభ

తీజ్ ఉత్సవంలో భాగంగా

తెలంగాణ ఉద్యమ సమయంలో

గొల్ల కుర్మల మీటింగ్

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన

రాయగిరిలో హరితహారం

హనుమాన్ జయంతి

కళ్యాణలక్ష్మి చెక్ లు ఆలేరులో పంపిణి

సన్మానం

రుస్తాపూర్ గ్రామంలో ప్రెస్ మీట్

కరోనా టీకా

ఆర్థిక సహాయం

వృద్ధ ఆశ్రమంలో అన్నదానం

రైతు బంధు చెక్ పంపిణి

జోరుగా టీఆర్ఎస్వీ సభ్యత్వ నమోదు

వెంకటాపూర్‌లో టీఆర్‌ఎస్ గులాబీ కూలీ పని

బద్దు తాండ కమిటి ఎన్నిక

గ్రామం లో కార్యకర్త ల సమావేశం

గొంగిడి సునీత గారి జన్మదిన వేడుక

మాదాపూర్‌లో ఆరోగ్య శిబిరం
Party and Social Activities


















News Paper Clippings













































Pamphlets








Videos
Born in Rusthapur
M. Turkapally, Yadadri Bhuvanagiri, Telangana.
Studied SSC Standard
from Sadhana High School, Bhuvanagiri.
Completed Intermediate
from Geethanjali Junior College, Bhuvanagiri.
Acquired Graduation
from Jagruthi Degree College, Bhuvanagiri.
Attained Post Graduation
from KBR College, Pagidipalli.
Joined in BRS
Party Activist
of BRS, Rusthapur.
TRSV Mandal Convenor
of M. Turkapally, BRS.
TRSV Constituency Convenor
of Alair, BRS.
Joined in BJP
Active Member
of BJP, Rusthapur.
District Leader
of Yadadri Bhuvanagiri, BJP.