Rolla Satish

Rolla Satish

City Congress Public Secretary, Karimnagar, Telangana, INC

Rolla Satish is an Indian Politician and current City Congress Public Secretary from Karimnagar in the respective state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

On the 01st of December 1988, Satish was born in Karimnagar in the state of Telangana. In the year 2005, he received his Secondary board of education from Model High School resided at Kishan Nagar.

EARLY CAREER IN PROFESSIONAL

After the accomplishment of his Studies, He expected to provide professional and courteous service to all the passengers and he achieved his expectations by driving Auto Vehicles.

On the one hand, he was continuing his occupational career by sustaining his occupational work continuing from his hereditary, and on the other hand, he was handling this family responsibility.

EARLY CAREER IN POLITICS-

Satish was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri Y. S. Rajasekhar Reddy are prominent.

In the year 2006, Under the auspicious of Chalmeda Lakshmi Narasimha Rao, Satish began his political career by joining the Indian National Congress Party (INC) which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of INC Satish expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

His unwavering commitment and genuine determination earned him the post of Youth Congress City Secretary from the INC of Karimnagar where he has contributed immensely between the periods 2008-2010.

In recognition of his continued service in 2011, the party not only promoted him to the position as NSUI City Secretary from Karimnagar but also increased his responsibilities to discharge his duties till 2015.

He received the people’s affection and was elected as City Public Secretary extending his obligations from Karimnagar in the society and continuing his work.

From the day he entered politics to the present date, he has worked diligently for the wellbeing of the people, ceaselessly seeking the progress of the party and society, and giving passionate service to the society through the positions he has been entrusted to.

Blood Donation-

Satish organized a blood donation camp in the village every year and donated blood to the extreme people.
This program has started with the thought of no INDIAN should die with lack of blood and by implementing into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, Rare Groups across INDIA with the help of donors.

Social & Welfare Activities-

  • Satish has performed many developmental programs and social activities for the welfare of the people.
  • He fights over the problems of the people, for the welfare of the people.
  • He helped the death-affected family in the village by providing the essentials to them for survival and also assisted them during financial crises.
  • Satish fight over every issue raised in the town and persistently worked to solve the issues.
  • Satish distributed food, clothing, and Bedsheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • During the first and second waves of Corona, Satish offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Satish acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • He distributed Blankets, Fruits to the old age people, donated dresses, food, to the orphans.
  • During the crisis, he responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease.

Our Greatest Glory Is Not in Never Falling, But In Rising Every Time We Fall…

H.No: 10-5-590, Village & MandalDistrict: Karimnagar, State: Telangana, Zipcode: 505001

Email: [email protected] 

Mobile:8886068339, 7893767685

INC Political Party Activities

శుభాకాంక్షలు

తెలంగాణ టైగర్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా నియమితులైన “రేవంతన్న” గారికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూన్న రోళ్ల సతీష్ గారు ..

పరామర్శించిన సందర్భం

కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారి అధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్ట్ బాధితులను పరామర్శించి వారికీ అండగా ఉండటానికి హుస్నాబాద్ బయలుదేరిన కాంగ్రెస్ బృందం. 

రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన విప్లవ స్వాతంత్ర్య సమరయోధురాలు మల్లుస్వరాజ్యం గారి మరణవార్త విని చాలా బాధ కలిగించింది..

కలిసిన సందర్భం

హుజురాబాద్ ఉపఎన్నికల లో భాగంగా కరీంనగర్ కి విచ్చేసిన ఏఐసీసీ కార్యదర్శి,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ విరుద్దునగర్ ఎంపీ మాణికం ఠాగూర్ గారిని మరియు మంథని శాసనసభ్యుడు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని . రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ అన్న గారిని కలవటం జరిగింది.

అరెస్ట్

మోదీ, కెసిఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్షాలు మరియు రైతు సంఘాల పిలుపు మేరకు, భారత్ బంద్ పాల్గొన్న సందర్బంగా, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారిని మరియు కాంగ్రెస్ నాయకులను రోల సతీష్ గారిని , ఎం డి అక్రమంగా అరెస్ట్ చేసి 3టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

బహిరంగ సభ గజ్వేల్ వేడుక

బహిరంగ సభ గజ్వేల్ వేడుక ప్రముఖ కాంగ్రెస్ నాయకులతో కలిసి సతీష్ గారు పాల్గొనడం జరిగింది.

స్వాగతం

భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో చిట్యాల మండల్ దళిత దండోరా సభకు టిపిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారికి పట్టణ అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, రోళ్ల సతీష్ గారు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, అంజన్ కుమార్ గారికి హారతిచ్చి శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.

ముట్టడి

రాఫెల్ కుంభకోణం విషయంలో దేశానికి ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీ లోని నరేంద్ర మోడీ గారి ఇంటి ముట్టడి చేయడం జరిగింది.

అరెస్టు

జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్న సతీష్ గారు.

కార్యక్రమంలో భాగంగా

చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు…

హుజురాబాద్ బై ఎలక్షన్ సందర్భంగా

మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జువ్వాడి నిఖిల్ చక్రవర్తి. ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ గారు, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ. కొండా హరీష్. 24 డివిజన్ ఇంచార్జి చోటు, డి సి సి పి ఆర్ ఓ . నాత శీను అన్నగారు. హుజరాబాద్ బయలుదేరడం జరిగింది.

Welfare Activities

రక్తదానం

కలిసి మాట్లాడిన సందర్భంగా

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి గారిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడిన సందర్భం..

క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ పండుగను పురzస్కరించుకొని నగరంలోని ఇందిరా చౌక్ లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. యేసు క్రీస్తు లోక రక్షణ కోసం పుట్టినరోజు సందర్భంగా ..ఆయన రాక ప్రపంచ శాంతిని స్థాపించడం కోసం సకల జనులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ క్రిస్టియన్ సోదరి, సోదరులకు కోమటిరెడ్డి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోళ్ల సతీష్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Service Rendered During Pandemic COVID-19

వాక్సినేషన్

మహమ్మారి కరోనా సమయంలో , కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాక్సినేషన్ వేయించుకున్న సతీష్ గారు..

Rolla Satish With Prominent Leaders

Rolla Satish | City Congress Public Secretary | Karimnagar | Telangana | INC | theLeadersPage

వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీను గారితో సిటీ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి రొల్లా సతీష్ గారు.

Rolla Satish | City Congress Public Secretary | Karimnagar | Telangana | INC | theLeadersPage

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని గౌరవప్రధానంగ కలిసి మాట్లాడిన సందర్భం.

Rolla Satish | City Congress Public Secretary | Karimnagar | Telangana | INC | theLeadersPage

కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతికర్ర సత్య ప్రసన్న రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సతీష్ గారు.

Rolla Satish | City Congress Public Secretary | Karimnagar | Telangana | INC | theLeadersPage

పొన్నం ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన సందర్భం.

Rolla Satish | City Congress Public Secretary | Karimnagar | Telangana | INC | theLeadersPage

కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి శాసనసభ్యుడు శ్రీ జగ్గారెడ్డి గారిని కలిసిన సందర్భం.

Rolla Satish | City Congress Public Secretary | Karimnagar | Telangana | INC | theLeadersPage

కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి గారిని పార్టీ సమావేశం లో కలిసిన సతీష్ గారు.

 Newspaper Clippings & Pamphlets

}||divi||400
01-12-1988

Born in Karimnagar

Telangana

}||divi||400
2005

Studied Schooling

From ZP High School, Karimnagar 

}||divi||400
2006

Joined in the INC

}||divi||400
2006

Party Activist

From INC 

}||divi||400
2008-2010

Youth Congress City Secretary

From INC, Karimnagar

}||divi||400
2011-2015

NSUI City Secretary

From  Karimnagar

}||divi||400
Since 2016

City Public Secretary

From  Karimnagar, INC