RMG Civil and Security Services

RMG Civil and Security, IB Thandur, Mancherial, Telangana.

RMG Civil and Security founded by Ramagouni Maheedhar Goud, is an Indian supplier of security systems and services, janitorial services, and staffing.

RMG Civil and Security:

In 2006,  RMG Security was founded as the company’s security technology subsidiary, and during the following decade.

A security guard patrols the property and inspects it for fire, theft, vandalism, terrorism, and illegal activity. Their role is to keep an eye on people and structures in order to prevent crime.

Security means sensible, efficient, cleaver, understanding, regular, intelligent, talent of young or safty education to control uniform responsibility of intelligent time youthful.

Confidentiality, integrity and availability, also known as the CIA triad, is a model designed to guide policies for information security within an organization.

RMG Civil was founded in 2019 in IB Thandur,  Mancherial as a provider of contracted Buildings and related services.

The day laborers who do civil work related to masonry are pretty hard to work with, and it is difficult to get this labor on your own. It also requires some scheduling as multiple teams have to work in parallel and in sync to get the work done.

Civil service is the construction of infrastructure involving water, earth, or transportation.

It is a subfield of civil engineering concerned with the maintenance, design, and construction of both natural and man-made environments such as roads and buildings.

Principle of Security Guard:

Security Guards’ duties often include securing premises and personnel by patrolling property, monitoring surveillance equipment, and inspecting buildings and equipment. Security Guards’ duties can also access points as well as permitting or prohibiting entry.

  • Principle of least privilege
  • Principle of Separation of Duties
  • Principle of Defense in Depth
  • Principle of Failing Securely
  • Principle of Open Design
  • Principle of Avoiding Security by Obscurity
  • Principle of Minimizing attack surface area

Security Guards Must Have the Following Skills and Proficiencies:

  • Written and verbal communication
  • Following Complex Instructions.
  • Interpersonal Skills.
  • Knowledge of security operations and procedures.
  • Manage Multiple Tasks.
  • Knowledge of basic security and fire inspection procedures.
  • Lifting.
  • Surveillance Skills.

The following are the duties and responsibilities of a security guard:

  • Being a visible authoritarian figure capable of deterrence
  • Enforcing laws and regulations related to trespassing
  • Guarding high-traffic areas and monitoring all visitors
  • Checking the identification or passes of visitors or issuing them passes
  • Taking charge of metal detector and bag-checking security procedures
  • Preventing access to and photo in forbidden areas
  • Performing routine inspections in the areas they are guarding
  • Securing specific areas during maintenance work and emergencies
  • Monitoring activities on security camera video monitors
  • Staying alert and observant, and reporting suspicious activities
  • Recognising potential threats and taking steps to mitigate them
  • Responding to emergencies
  • Participating in rescue operations with firefighters and police
  • Detecting criminal or dangerous and detaining possible suspects
  • Informing the police about the criminal incidents
  • Summoning the paramedics in case of assaults and injuries
  • Advising people about necessary safety precautions

RMG Manpower Training and Outsourcing: 

With over three decades of experience in security services, they have extensive knowledge in security related fields and have trained many youngsters in security services, customer support, hospitality, facility management, and the installation, commissioning, and servicing of security equipment.

Youngsters trained by them work not only in their company but in many security companies in Telangana, Andhra Pradesh, and other states.

  • 70 Security Members to Singareni in Bhupalapally
  • 120 Security Members to Singareni in Bellampally
  • 10 Security Members to Adilabad 
  • 15 Security Members to Thirumala Paper and Board Pvt Limited in Mandamarri

They employ these security guards in accordance with the agency’s contract agreement through contract jobs.

RMG Civils and Security Works includes the following services:

  • RMG Civil Construction Works
  • RMG Civil Painting Works
  • RMG Civil Works
  • RMG Security Patrolling Vehicle

H.No: 1-16/1, Street Name: IB Center, Village: IB Thandur, Mandal: IB Thandur, District: Mancherial, Constituency: Bellampalle, State: Telangana, Pincode: 504272.

Email: [email protected]

Mobile: 9492128842, 8374128842

Recent Activities

గడప గడప ప్రచారం

మాధారం శక్తికేంద్ర ఇన్చార్జి మరియు జిల్లా నాయకులు రామగౌని మహీధర్ గౌడ్ ఆధ్వర్యంలో 3ఇంక్లైన్, పోచంపల్లి 134వ బూత్ అధ్యక్షులు సోయం రాజు మరియు 135 బూత్ ఏజెంట్ కోయ వెంకటేష్ వారి పరిదిలో బీజేపీ ప్రచార కార్యక్రమంలో బాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రం అందజేసి నరేంద్ర మోదీ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలియజేసి ఈసారి తప్పకుండా బీజేపీకి ఓటువేసి నరేంద్ర మోదీ గారిని అత్యంత మెజారిటీతో గెలిచించలాని కోరడం జరిగింది.

గడప గడప ప్రచారం

మాధారం శక్తి కేంద్ర ఇంచార్జి, జిల్లా నాయకులు రామగౌని మహీధర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 5 బూత్స్ లలో ప్రచారం కంప్లిట్ బూత్స్ నoబర్స్-129, 131,132,133,134 లలో గడప గడప ప్రచారం చేస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మళ్ళీ మన నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రిగా గెలించాలని కోరడం జరిగింది.

కార్యవర్గ సమావేశం

బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు బెల్లంపల్లి నియోజకవర్గానికి విచ్చేసినటువంటి కర్ణాటక రాష్ట్రం లోని సులియా నియోజకవర్గం ఎమ్మెల్యే భగీరథి మురుల్యా గారు బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం లో ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.అనంతరం వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవం

77 వ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగ భారతీయ జనతా పార్టీ తాండూరు మండలోని మాదారం టౌన్షిప్ లో మరియు రాజీవ్ నగర్(మోడీనగర్) లలో జాతీయ జెండాను బీజేపీ తాండూరు మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్ గారు మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట కృష్ణ వారు జెండాలను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలువేరు శేషగిరి రి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

కార్యవర్గ సమావేశం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని బిజెపి తాండూరు మండల విస్తారక్ పవన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా తాండూరు మండలం కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బిజెపి పని చేస్తుందని బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని అట్టడుగు స్థాయి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పనిచేస్తుందని తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం వస్తే అట్టడుగు ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ముందుకెళ్తుందని అన్నారు. అనంతరం బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏముర్ల ప్రదీప్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐబి సెంటర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, బిజెపి జిల్లా కార్యదర్శి గోవర్ధన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట కృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నౌనూరి సుధీర్, గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు పట్టెం విష్ణుకళ్యాణ్,దూడపాక భరత్, మండల ఉపాధ్యక్షులు పుట్ట కుమార్,ఆనంద్, బీజేవైఎం మండల అధ్యక్షులు మామిడి విగ్నేష్,నాయకులు ఆదె శ్రీనివాస్, విజయ్, శ్రావణ్, శ్రీకర్, నవిచందర్, విశ్వనాథ్, శివచందర్ తదితర నాయకులు పాల్గొన్నారు

ముందస్తు అరెస్టులు సిగ్గుచేటు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కొమురం భీమ్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా తాండూర్ మండల నాయకులను ముందస్తు అరెస్టులు ఎంత వరకు సమంజసం అని అన్నారు. రాష్ట్రం లో ఎక్కడ CM KCR గారి పర్యటనలు ఎక్కడ జరిగిన కేవలం తాండూర్ మండల నాయకులను అరెస్ట్ చేయడం BRS ప్రభుత్వానికి సిగ్గుచేటు BRS పార్టీకి వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ది చెప్తారని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఏ విధంగా అయితే ఆపలేమో భారతీయ జనతా పార్టీ విజయాన్ని కూడా ఆపడం కేసీఆర్ తరం కాదు అని ధ్వజమెత్తారు ఈరోజు తెల్లవారుజామున తాండూర్ మండల నాయకులను ముందస్తు అరెస్టు లను తీవ్రంగా ఖండించారు.

 

మండల కార్యవర్గ సమావేశం

 తాండూరు మండల బిజెపి కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మన హరీష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో తాండూరు మండలం నాయకులు పలు రాజకీయ తీర్మానాలు చేయడం జరిగింది పట్టాలు ఉండి భూమి లేని ఎస్సీ ఎస్టీలకు భూములు ఇవ్వాలి, ఐబి సెంటర్లో సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలి మండలంలో 108 అంబులెన్స్ ను వెంటనే ఏర్పాటు చేయాలి అని తీర్మానాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా హరీష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మే 30 నుండి జూన్ 30 వరకు మహాజన్ సంపర్క్ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాల పై మండల నాయకులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

బీజేపీ మండల అధ్య క్షుడు రామగౌని మహీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఐబీ లో బీజేపీ నాయకులు టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.

కలిసిన సందర్భం

శ్రీ పరుషోత్తం రూపాల కేంద్ర మత్స పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి గారితో మీ రామగౌని మహీధర్ గౌడ్ బిజెపి తాండూర్ మండల అధ్యక్షులు

Ring Security Service’s Bellampally Area Singareni Open Chasth and Mines Duty Locations

బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో కొత్తగా RMG SECURITY కాంట్రాక్టర్ కు వచ్చిన సందర్భంగా అందరూ సెక్యూరిటీ గార్డ్స్ తో మీటింగ్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ డ్యూటీలో ఎలా ఉండాలో కండిషన్స్ మరియు సెక్యూరిటీ గాడ్స్ కు ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

ఆర్థిక సహాయం

బెల్లంపల్లి, భూపాలపల్లి రాజీవ్ నగర్ కాలనీకి కు చెందినవైనాల సారంగం గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడు ఆర్జింఏ సెక్యూరిటీలో గార్డుగా పని చేయడంతో కుటుంబ సభ్యులను ఆర్జిఎం సెక్యూరిటీ కాంట్రాక్టర్ రామగౌని మహీధర్ గౌడ్ గారు పరామర్శించి బాధిత కుటుంబానికి రూ.1,20,000 రూపాయల విలువ గల డిపాజిట్ బాండును భూపాలపల్లి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు గారు, ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్ గారు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్ గారి చేతుల మీదుగా మృతుని భార్య, కూతురుకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జిఎం సెక్యూరిటీ సూపర్వైజర్లు, గార్డులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి RMG సెక్యూరిటీ గార్డ్స్ భూపాలపల్లి లో ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

టెండర్

కొత్తగా సెక్యూరిటీ టెండర్ వచ్చిన సందర్భంలో సెక్యూరిటీ గార్డ్స్ తో మాట్లాడుతున్న మహీధర్ గారు.

RMG Civil Services

RMG Security Guards

Election Campaign

Party Activities

News Paper Clippings & Pamphlets

Videos