RK Nayudu | Assembly Leader | Vinukonda | Andhra Pradesh | INC | the Leaders Page

RK Nayudu

Assembly Leader, Vinukonda, Andhra Pradesh, INC

 

Batchu Venkata Ravi Kumar(RK Nayudu) is an Indian Politician of the Indian National Congress Party (INC) and Assembly Leader from Vinukonda in the Indian State of Andhra Pradesh. 

CHILDHOOD AND EDUCATION:

On the 14th of July 1978, RK Nayudu was born and raised by the couple Mr. Batchu Venkateswarlu and Mrs. Batchu Nageswaramma in Village of Guntur District from the Indian state of Andhra Pradesh.

In 1994, RK Nayudu obtained his Secondary School Certificate from Lutheran Model Public High School in Guntur, Andhra Pradesh, and completed Intermediate Education at TJPS Junior College in Guntur, Andhra Pradesh, in 1997. Later he holds graduation from Andhra University in  Andhra Pradesh.

CAREER IN PROFESSION:

From 2004 to 2012, RK Nayudu became a professional Branch Manager in Ashok LayLand Finance from  Andhra Pradesh. He accomplished his duties and obligations while juggling many tasks and catering to people’s needs. Since he began, he has concurrently handled his family obligations.

Involvement & Participation in  NSUI:

In 1993, RK Nayudu won as a  School People Leader. He stood by the Students and People and gave courage to the students by solving every problem.

In 1996, RK Nayudu joined the National Students’ Union of India (NSUI), the student wing of the Indian National Congress (INC), often called the Congress Party, to solve students’ problems.

Involvement in NCP:

RK Nayudu upheld the confidence reposed in him by Joining the Nationalist Congress Party(NCP) in 2013 and continued his service, focusing on the people’s instantaneous welfare and the Party’s growth.

His constant attention and dedication to service led to his promotion to the District President of NCP in 2013 for Guntur to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

Contested as MLA:

In 2014, RK Nayudu Contested for the honorable post of MLA from the NCP Party in Gunture1; however, the seat was vacated, and the exact position was granted to the opponent from the ruling party owing to a slight discrepancy in the vote percentage.

During the period of elections in 2019, RK Nayudu contested for the seat of MLA from  Vinukonda Assembly through Navatharam Party but was defeated owing to the late filing of the Biodata Form. His seat has been shifted to scrutiny due to unavoidable considerations.

A career in Navatharam Party:

RK Nayudu Joined Navataram Party in 2015. He retains the respect that the people have placed in him and continues to serve them as a Party Activist, concentrating his efforts on the well-being of the people and dealing with activities that will encourage the Party to advance.

He was appointed as the State General Secretary of Andhra Pradesh by the Navataram Party in 2015 for his work and humbleness towards the growth and welfare of the people. He offered services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

A career in Community:

RK Nayudu extended his service and work by Joining Telaga (Kapu) Community in 2016 and further enhancing his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

As a Member of the Telaga (Kapu) Community, he worked to exceed his capabilities for Society’s advancement. He invested much effort in Society’s victory from the day he enrolled.

His unwavering commitment and genuine attempt earned him the District General Secretary position of Palnadu in 2016. He has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people. And still, he was holding the position. 

Involvement in INC:

RK Nayudu joined the Indian National Congress Party (INC) in 2020 0n December 22 as he was passionate about politics and concurred to satisfy the political aspirations of the people while also doing a modest service and addressing societal conflicts.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, RK Nayudu expressed keen interest and performed every activity to recognize the respective party.

In 2020 He was appointed the Assembly Leader from Vinukonda in Andhra Pradesh by joining the INC. This was accomplished by RK Nayudu carrying out his responsibilities in accordance with a code of conduct and for the benefit of recognition, and still, he was in the position.

Samaikya Andhra Movement:

When RK Nayudu was in the Navataram Party was a movement organized to keep the Indian state of Andhra Pradesh united and to prevent the division of the state, separating the Telangana districts into a separate Telangana state.

The Samaikya Andhra Movement was the State level issue with the tremendous fights of the RK Nayudu by standing on the BSNL tower not to separate the states.

Party Activities:

  • He held many protests and dharnas against decisions made by the central and state governments that hurt the people.
  • A padayatra was held to protest on behalf of the farmers, who also demanded drinking water and irrigation water for the villages.
  • During the elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to bring in more voters to win the party in his locality.
  • He organized and participated in every Mandal and Village level meeting at his own expense and delivered speeches motivating the youth and future leaders.

Social and Development Activities:

  • He participated in village development activities, like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He extended his services by assisting poor people who were deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.
  • Solved every problem faced by the students in the school. As soon as it comes to his attention that there are no proper facilities in the school, he arranges them.
  • He arranged all the facilities in the school without restrictions for a single student.

Pandemic Services:

  • The pandemic had a devastating effect on people’s lives. During the COVID crisis, it was challenging for regular people to stay alive.
  • He was a responsible leader who maintained his commitment to contribute even when the situation was terrible.
  • During the pandemic, he handed out fruits, meal packets, and water bottles to the people living on the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.  
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the COVID virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the COVID infection, he continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The COVID-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.
  • The region contaminated with the coronavirus has been designated a “red zone,” and residents have been informed of the necessary safety measures and precautions.

H.No: 3-25, Land Mark: NTR Statue, Village: Sanampudi, Mandal: Savalyapuram, District: Palnadu, Constituency: Vinukonda,  State: Andhra Pradesh, Pincode: 522646.

Email: [email protected]

Mobile: 7842575759

Biodata of Mr. Batchu Venkata Ravi Kumar(RK Nayudu)

RK Nayudu | Assembly Leader | Vinukonda | Andhra Pradesh | INC | the Leaders Page

Name: Batchu Venkata Ravi Kumar(RK Nayudu)

DOB: 14-07-1978

Father: Mr. Batchu Venkateshwarlu 

Mother: Mrs. Batchu Nageshwaramma

Education Qualification: Graduation

Profession: Full Time Politician

Political Party: INC

Present Designation: Assembly Leader

Permanent Address: Sanampudi,Savalyapuram, Palnadu, Vinukonda, Andhra Pradesh.

Contact No: 7842575759

A good leader is a person who takes a little more than his share of the blame and a little less than his share of the credit.

Recent Activities

జన్మదిన సందర్భం

ఏపీ సి సి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించిన వినుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు.

సంక్రాంతి శుభాకాంక్షలు

వినుకొండ పట్టణం శివయ్య స్తూపం సెంటర్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు మరియు అఖిలపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం తెలుగుదేశం జనసేన రైతు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి జీవోను భోగిమంటల్లో వేసి కాల్చి బూడిద చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు మాట్లాడుతూ అధికార రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశతత్వ పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు, అలాగే వినుకొండ నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పల్నాడు జిల్లా ప్రజలకు శ్రేయోభిలాషులకు అభిమానులకు భోగభాగ్యాలతో వర్ధిల్లాలని భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ర్యాలీ

జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దగల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అచటినుంచి ర్యాలీగా బయలుదేరి శివయ్య స్తూపం సెంటర్ మీదుగా తాసిల్దార్ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు టిడిపి పట్టణ అధ్యక్షులు పీవీ సురేష్ లు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో టిడిపి నాయకులు పల్ల మీసాల దాసయ్య , దాసరి కోటేశ్వరరావు, వీరగంధం ప్రశాంత్, బత్తుల, నాగార్జున గోవిందరాజులు, మక్కెనకొండలు ,సిపిఐ నాయకులు ఉలవల పూడి రాము, బూదాల సాగర్, పిన్ని బోయిన వెంకటేశ్వర్లు,పవన్ కుమార్, ఆర్ వందనం, షేక్ మస్తాన్, జానీ ఫరూక్ సాంబయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు .

దహనం

జీవో నెంబర్ వన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినుకొండ స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు. అనంతరం శివయ్య స్థూపం సెంటర్‌లో ప్రభుత్వం జారి చేసిన జి ఓ నెం 1 కాపీలను తగల పెట్టారు.

వర్ధంతి

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 34వ వర్ధంతి కార్యక్రమం శావల్యాపురం మండలం శానంపూడి గ్రామంలో వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు మరియు కాపు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు పాల్గొని రంగా గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం మాట్లాడుతూ రంగా గారి ఆశయ సాధనకు పాటుపడాలని కాపు సోదరీ సోదరీమణులు అందరూ కూడా ఐక్యంగా ఉండాలని రాజ్యాధికారం కోసం పాటుపడాలని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు ఆవుల నాగరాజు, ఆవుల వాసు, ఆవుల శ్రీకాంత్, జాస్తి సుబ్బారావు, తిరుమల శెట్టి నరసింహారావు, ఆవుల సుబ్బారావు, గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేశారు.

వివాహ వేడుకలు

బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంలో సుంకర వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు గారు.

ప్రమాణ స్వీకారం

పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారి ప్రమాణ స్వీకారనంతరం కలసి అభినందనలు తెలియజేసిన వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు, మహబూబ్ బాషా గారు, కరాలపాటి జానీ గారు.

అంబేద్కర్ వర్ధంతి

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66 వర్ధంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు ఆధ్వర్యంలో ఘనమైన నివాళులర్పిస్తూ, భారతదేశంలో సామాజిక రుగ్మతలు రూపుమాపి, భారతీయులలో పేదరికంలో ఉండి కొన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందటానికి, జాతికి కావలసిన హక్కులు బాధ్యతలు, రాజ్యాంగ సంస్థల యొక్క విధివిధానాలను స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచి, ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా నిలిచినారని వారి ఆలోచనలను, ఆశయాలను ప్రతి ఒక్క పౌరుడు తూచా తప్పకుండా పాటించి ముందుకు సాగాలని ఆర్ కె నాయుడు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా గారి సాంస్కృతిక అధ్యక్షులు జాన్ సుందర్ గారు పాల్గొని జయప్రదం చేశారు.

ప్రమాణ స్వీకారం

ఏపీ సిసి అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి బయలుదేరిన పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు గారు ఆధ్వర్యంలో విజయవాడ బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.

పరామర్శించడం

పల్నాడు వార్త జిల్లా ఇన్చార్జి ఆవుల అజయ్ ను వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు గారు వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు, ఇలాంటి దురఘటన జరగటం చాలా బాధాకరమైన విషయం అని తెలిపారు. సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు, సమజానికి నిజాన్ని తెలియచేసే జర్నలిస్టుల మీద ఇటువంటి అఘాయిత్యాలు చాలా దారుణమని ఖండించారు, వారికి వారి కుటుంబానికి అలాగే జర్నలిస్టు మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలియజేశారు.

ఇందిరా గాంధీ జయంతి

భారతదేశ మొదటి మహిళ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి 105 జయంతి వినుకొండ నియోజకవర్గం గంగిరెద్దుల ఉప్పరపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కే నాయుడు గారి ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులు అర్పించారు, అలాగే వీరవనిత, ధీరసాలి, స్వాతంత్ర సమరయోధురాలు, మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కూడా ఈరోజు కావడం ఒక విశేషం అని ఆర్ కె నాయుడు తెలియచేశారు, వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచి వల్లెల ఏడుకొండలమ్మ, మునగపాటి ప్రసాదు, గాదే పెద్ద అంకమ్మ, తిరుమల పుల్లయ్య, అడివయ్య పాల్గొన్నారు.

జవహర్ లాల్ నెహ్రు జయంతి

వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు గారి ఆధ్వర్యంలో భారత రత్న, భారతదేశ మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి 133 వ జయంతి కార్యక్రమం నిర్వహించారు, చాచాజీ చిత్రపటానికి పూలిమాలేసి నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిరంజీవి, చండ్ర శ్రీనివాసరావు, శివ, హరికృష్ణ , చిన్న లక్ష్మయ్య పాల్గొని జయప్రదం చేశారు.

ప్రశ్నించడం

వినుకొండ నియోజకవర్గం శావల్యపురం మండలం, శావల్యపురం నుంచి కారుమంచి వెళ్లే రోడ్డు దుస్థితి రైస్ మిల్లు సమీపంలో కరెక్ట్ గా సంవత్సరం అవుతుంది ఈ రోడ్డు దుస్థితి అప్పటి నుంచి ఈరోజుకి కూడా ఇలాగే ఉంది. మన వినుకొండ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది అంటున్నారు అభివృద్ధి అంటే ఇదేనా ? అని నాయుడు గారు ప్రశ్నించడం జరిగింది.

భారత్ జోడ యాత్ర

కర్నూలు జిల్లా ఆలూరు గ్రామంలో జరిగిన భారత్ జోడ యాత్రలో నాయుడు గారు పాల్గొనడం జరిగింది.

యాత్ర

పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని గురజాల వినుకొండ నియోజకవర్గం నుండి కరాలపాటి జానీ మరియు వినుకొండ ఆర్కే నాయుడు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.

నివాళి

స్వాతంత్ర సమరయోధులు మన జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని ఎండిఓ కార్యాలయం ముందున్న గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కే నాయుడు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు గారు.

సమస్యల పై వివరణ

వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడిన క్రొత్త ఓటర్ల నమోదు మరియు తొలగింపుల జాబితాలపై అన్ని రాజకీయ పార్టీలతో అవగాహన మరియు అభ్యంతరాల సేకరణ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు పాల్గొని సమస్యల పై వివరణ ఇవ్వడం జరిగింది.

ర్యాలీ

పత్రికా ప్రకటన రాహుల్ గాంధీ, చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలని రాష్ట్ర పి.సి.సి అధ్యక్షులు శైలజనాథ్, పిలుపుమేరకు వినుకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే. నాయుడు గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 150 రోజులపాటు నిర్వహించే 3700 కిలోమీటర్ల భారత్ జూడో యాత్ర కు మద్దతుగా పట్టణంలోని ఎం.డి.ఓ ఆఫీస్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగా నరసరావుపేట రోడ్డు నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడ నుండి బయలుదేరి శివయ్య స్తూపం వద్దకు చేరి ఆర్ కె. నాయుడు, మాట్లాడుతూ రాహుల్ గాంధీ జూడో యాత్ర కు సంఘీభావంగా సర్వమత ప్రార్థనలు ప్రజలు పార్టీ కార్యకర్తలు.

వర్థంతి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, దివంగత నేత శ్రీ వై.యస్.రాజశేఖరరెడ్డి గారి 13వ వర్థంతి సందర్భంగా ఆ మహనీయనికి వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు ఆధ్వర్యంలో వై.యస్.రాజశేఖరరెడ్డి గారి చిత్రపటానికి పువ్వులు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు,ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మునగపాటి ప్రసాద్, చిరంజీవి, మూడవతు భాగ్య నాయక్, లక్ష్మీ బాయి పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం శావల్యాపురం లో ఉన్నటువంటి శ్రీ రామ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శావల్యాపురం తాసిల్దారు, వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు, స్కూల్ ఇన్ చార్జి చందు మాస్టారు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కలిసిన సందర్భం

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి గారిని మరియు లింగంశెట్టి ఈశ్వరరావు గారిని వారి స్వగృహం నందు వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మునగపాటి ప్రసాదు, ఆచారి, ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.

“Outstanding leaders go out of the way to boost the self-esteem of their personnel. If people believ

in themselves, what they can accomplish is amazing.”

R.K Nayudu as Active Leader

అభినందనలు

ఏఐసీసీ సెక్రటరీ మరియు గుజరాత్ రాష్ట్ర ఇన్చార్జిగా నూతనంగా నియమితులైనటువంటి గారె ఉషా నాయుడు గారిని స్వగృహం నందు వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు, రాబోయే గుజరాత్ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి కృషి చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందని ఆర్కే నాయుడు తెలియజేశారు, కాంగ్రెస్ పార్టీకి ఉషా నాయుడు గారు చేసినటువంటి కృషికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ బాధ్యతలు అప్పగించినందుకు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగపాటి ప్రసాదు ఆచారి ఓబుల్ రెడ్డి శామ్యూల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామంలోని సమస్యలు

 బొల్లాపల్లి మండలం లోని చక్రాయపాలెంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాల్వలు లేక అవస్థలు పడుతున్న తండా వాసులు విజ్ఞప్తి మేరకు చక్రాయ పాలెం సందర్శించిన వినుకొండ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ ఆర్. కే నాయుడు గారు మరియు పార్టీ నాయకులు మునగపాటి ప్రసాదు రోషన్ నాయక్ భాస్కర్ నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు.

అవగహన సదస్సు

ఓటరు జాబితాలోని చేర్పు మార్పు లకు, ఓటు కార్డుకు ఆధార్ అనుసంధానం పై ఎలక్షన్ కమిషన్ ఆదేశాల తో మున్సిపల్ కౌన్సిల్ హల్ నందు అఖిల పక్షాల పార్టీల నాయకులుతో పాటు, బూత్ లెవల్ అధికారులు,విఆర్ఓలు,సచివాలయ సిబ్బంది తో అవగహన సదస్సు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు పాల్గొన్నారు మరియు శావల్యాపురం, ఈపూరు మండల తహసీల్దార్లు కిరణ్ కుమార్,జాన్ సైదులు,విజయ జ్యోతి కుమారి,ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ తులసీరామ్, నూజండ్ల,బొల్లాపల్లి డిటి లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు.

వర్ధంతి

వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి గుర్రం జాషువా గారి 51 వ వర్ధంతి కార్యక్రమం వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు ఘనంగా నిర్వహించారు, జాషువా గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు, అనంతరం మాట్లాడుతూ జాషువా గారి రచించిన కవితలు గురించి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో నల్లబోతుల హనుమంతరావు, నాగేశ్వరరావు, జాన్ సుందర్ రావు గారు తదితరులు పాల్గొన్నారు.

నివాళులు అర్పించారు

వినుకొండ బ్రాహ్మణపల్లి చెక్క వాగు రజక కాలనీలో నివాసం ఉంటున్న గుంటకల అంకారావు(ఆర్టీసీ బస్సు డ్రైవర్) గారి భార్య రమణ అనారోగ్యం కారణం చేత మరణించారు, వారిని వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కే నాయుడు మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలియజేశారు.

ఉచిత త్రాగు నీరు

 తొలి ఏకాదశి మరియు పవిత్రమైన బక్రీద్ పండుగ ఒకేరోజు రావటం సంతోషంగా ఉందని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్ కె నాయుడు గారు భక్తులకు ముస్లిం సోదరీ సోదరీమణులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులు అలాగే అల్లా యొక్క దీవెనలు ప్రజల పై భక్తులపై ఉంటాయని ఆశిస్తూ, కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు రావాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ భక్తులకు ఉచిత త్రాగు నీరు అందించారు.

జయంతి

స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 75 వ సంవత్సరం జయంతి వేడుకలు వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని నిరుపేదలకు చేదోడు వాదోడుగా ఉండి ఎంతో సహాయ సహకారాలు అందించారు, నాటి యువత రంగా గారి ఆశయ సాధనకు పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాజు, సాగర్ పాల్గొన్నారు

వర్ధంతి

వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆర్కే నాయుడు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 31 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించటం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆర్కే నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో రాక్షస పాలన అమలు జరుగుతుందని, రాబోయే రోజుల్లో ఈ రాక్షస పాలన కు ప్రజలు బుద్ధి చెబుతారని తెలియజేశారు, భారత దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు.

జయంతి

బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్ లోని బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి జయంతి వేడుకల్లో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు గారు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

పొట్టి శ్రీరాములు గారి జయంతి

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా పాత మార్కెట్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెసు పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు, కార్యకర్తలు.

పోలియో చుక్కల కార్యక్రమం

వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం శానంపూడి గ్రామంలో జరుగుతున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు గారు పాల్గొని 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు, భారతదేశంలో పోలియో అనే మహమ్మారిని పిల్లలకు సోకకుండా తరిమికొట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే సొంతం అని తెలియజేశారు.

ప్రసంగం

వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో జాషువా సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో నరసరావుపేట పల్నాడు జిల్లాకు జాషువా పల్నాడు గా కానీ పల్నాడు జాషువా గా కానీ పేరుపెట్టాలని గత కొన్ని రోజులుగా పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు శాసన సభ్యులను నరసరావుపేట ఎంపీ గారిని కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలందరి చేతకూడా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది, ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు మాట్లాడుతూ మద్దతు తెలియజేయడం జరిగింది.

దీక్ష

ఆంధ్ర ప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం వారి పిలుపు మేరకు బొల్లాపల్లి మండలం లోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా కు మద్దతుగా సంఘీభావం తెలిపిన వినుకొండ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ R.K నాయుడు గారు,తదితరులు

సదస్సు

 గుంటూరు గీతా రెసిడెన్సి లో జరిగిన మేధావుల సదస్సులో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని కలసి నరసరావుపేట పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా గారి పేరును ప్రతిపాదించాలని జాషువా జేఏసీ వినుకొండ ప్రతినిధులతో కలసి కోరడం జరిగింది.

“As a leader, I am tough on myself, and I raise the standard for everybody; however, I am very caring because

I want people to excel at what they are doing so that they can aspire to be me in the future.”

Meet with Prominent Leaders

 ప్రముఖ నాయకుడు “రాధా” గారితో ఆర్.కె నాయుడు గారు.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ “సుంకర పద్మశ్రీ” గారితో ఆర్ కె నాయుడు గారు.

ఎపిసిసి అధ్యక్షుడు శ్రీ “గిడుగు రుద్రరాజు” గారితో ఆర్ కె నాయుడు.

“మోయప్పన్” గారిని కలిసిన వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ కె నాయుడు గారు.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ “రాకేష్ రెడ్డి” గారితో ఆర్ కె నాయుడు గారు.

 రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్రటరీ “కరాలపాటి జాని” గారితో ఆర్ కె నాయుడు గారు.

 పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ “మస్తాన్ వలి” గారితో ఆర్.కె నాయుడు గారు.

Party and Social Activities

భారత్ జోడో యాత్ర

నిరసన దీక్ష

గణతంత్ర దినోత్సవం

Party Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
14-07-1978

Born in Guntur

from Vinukonda, Andhra Pradesh

}
1994

Completed SSC

 from Lutheran Model Public School, Guntur

}
1997

Obtained Intermediate

 from TJPS Junior College, Guntur

}

Acquired Graduation

from Andhra University,  Andhra Pradesh.

}
1996

Joined in NSUI

}
1996

Member

from NSUI, Andhra Pradesh

}
2013

Joined in NCP

}
2013

Party Activist

from Vinukonda, NCP

}
2013

District President

 from Guntur, NCP

}
2015

Joined Navataram Party

}
2015

Party Activist

 of Palnadu, Navataram 

}
2015

State General Secretary

 of  Andhra Pradesh, Navataram 

}
2016

Joined in Telaga (Kapu) Community

 

 

}
2015

Member

 from Palnadu, Telaga(Kapu) community

}
Since 2016

District General Secretary

of Telaga (kapu)Community, Palnadu

}
22-12-2020

Joined in INC

}
22-12-2022

Party Activist

from Vinukonda, INC

}
Since 2022

Assembly Leader

of Vinukonda, INC