Repakula Srinivas TDP | TNSF State General Secretary | AP | TDP | the Leaders Page

Repakula Srinivas

TNSF State General Secretary, Andhra Pradesh, TDP

 

Repakula Srinivas is an Indian politician and TNSF State General Secretary of Andhra Pradesh from the political party TDP.

EARLY LIFE AND EDUCATION

He was born on August 19, 1995, in the place of Vijayawada, to Mr. Repakula Brahman and Repakula Lakshmi.

In 2010, He acquired his Secondary Board of Education at Navodaya Public School located at Vijayawada and Studied Intermediate from Gayathri Junior College, Vijayawada in 2013.

Later in 2016, He Obtained a Bachelors’s Degree at Gowtham Degree College, Vijayawada, and followed his master’s in 2021 from Nagarjuna University at Nacharam.

CAREER IN POLITICS

Srinivas debuted into active politics through the Telugu Nadu Students Federation (TNSF) is a Students’ Wing of the Telugu Desam Party (TDP).

Since the day he joined the party, has been an Active Member working all day for the party development by attending every scheduled meeting.

During his tenure as President of the 7th division East Vijayawada, he exhibited his dedication to society by tirelessly advocating for their well-being, division growth, and putting out great effort for the benefit of all people.

In addition to his above responsibilities, For his commitments and Trustworthiness towards the work, He was assigned as the Assembly President and has served the welfare of society by carrying out his duties properly and in accordance with the rules and regulations in 2016.

In 2017, For his impressive performance during his services, Srinivas was designated as the City Vice President to serve the people in all ways by working thoroughly all the time for the benefit of humanity, citing code of conduct and disciplinary concerns.

In recognition of his outstanding contributions and genuine concern, He was elevated to the position of TNSF State General Secretary of Andhra Pradesh in 2021. He has since served the greater good of society by carrying out his responsibilities properly and in compliance with the appropriate rules and regulations.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.
  • As being a student, He fought for every issue related to students and sort out them within a minute of time. Constantly working hard for the student’s career.
  • He was involved in student Dharnas and fought for many issues like Fee Reiumbersemnt, Meals for Hostels, Reservation seats, Hostel Facilities to poor Students, Admissions for Students, essential things for Hostel, and for college students.

DEVELOPMENTAL ACTIVITIES:

  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every year, he organizes a celebration in the hamlet to commemorate Senior NTR’s birth and death anniversary and also performs cultural and traditional events in the schools.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party.
  • He organized and was involved in every program assigned by a high level. He has been instrumental in many of the programs like Complications under government Schemes, and soonly problems were resolved.

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • TDP Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • He mainly focused on students like Fee reimbursement Scholarships, Free seats, and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • As soon as it came to his notice that there were no proper facilities in the college, new furniture was arranged.
  • He laid a big platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • A gathering was organized to raise awareness about social distance and the need of adopting preventative measures in order to prevent the Corona Epidemic from spreading.
  • When the coronavirus was successfully eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not subjected to any negative consequences.
  • The Covid Immunization Drive was launched in response to Prime Minister Modi’s request to raise public awareness about the need of receiving a free corona immunization.
  • During the pandemic, a door-to-door survey was conducted to promote awareness about the virus and advise safety procedures.
  • During the corona pandemic, free medications were supplied to raise awareness about the need of being cautious before getting the sickness.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

H.no: 32-7-55, Village: Vijayawada, Mandal & Assembly: Urban Vijayawada, District: Krishna, State: Andhra Pradesh, Pincode: 520010

Email: [email protected]

Mobile: 9966437035

Recent Activities

చంద్రబాబు నాయుడు గారి రిలీజ్ సందర్భంగా

నారా చంద్రబాబు నాయుడు గారి రిలీజ్ సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్న రేపకుల శ్రీనివాస్ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యునిగా, క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ గా,తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అభిమాన కథానాయకుడిగా అలరిస్తున్న బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పెంచిన ఉద్యోగస్తుల వయోపరిమితిని 62 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలకు తగ్గించాలని ఫిబ్రవరి 10న జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయాలని కోరుతూ విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్ నందు పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ TNSF కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రేపాకుల శ్రీనివాస్ TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

సంకల్ప దీక్షలో

నారీ సంకల్ప దీక్ష కు టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది

వేడుకలో

నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వేడుకలో పాల్గొన్న TNSF నేతలు, మరియు కార్యకర్తలు..

వినతిపత్రం అందజేత

విద్యార్థుల ప్రాణాలకి ఏమి జరిగినా జగన్మోహన్రెడ్డి బాధ్యత వహించాలి అంటూ ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది..

శ్రమ దానం

మన రాష్ట్రాన్ని మనమే మే బాగు చేసుకుందాం అంటూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రమ దానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓమిక్రాన్ వైరస్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా యథావిధిగా పాఠశాలలు, కళాశాలలు తెరుచుకొని కనీసం శానిటైజర్, మాస్క్ లు కూడా ఇవ్వకుండా కరోనా నియంత్రణ చర్యలు రాష్ట్రంలో ఎక్కడ తీసుకోవడం లేదని తక్షణమే పాఠశాలలు, కళాశాలలు సెలవులు ప్రకటించాలని ఆన్లైన్ విధానం కొనసాగించాలని వినతి పత్రాల కార్యక్రమం పటమట దర్శి పేట్ రింగ్ లో ఉన్నటువంటి DEO ఆఫీస్ నందు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది.

సమావేశంలో

విజయవాడ దాసరి భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర నిరుద్యోగ పోరాట సమితి మరియు TNSF, JANSENA,PDSU, DYFI, AIYF, AISF, SFI మరియు ఇతర అఖిలపక్ష విభాగాలు పాల్గొనడం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో భాగంగా జాబ్ క్యాలెండర్, మరియు నిరుద్యోగ అవకాశాల గురించి మాట్లాడడం జరిగింది

నిరసన కార్యక్రమంలో

బెంజ్ సర్కిల్ వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వర్ధంతి సందర్బంగా

విజయవాడ కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు కింజరాపు ఎర్రన్నాయుడు గారి 9 వ వర్ధంతి సందర్బంగా పార్టీ నాయకులు నివాళులర్పించారు..

స్పందన కార్యక్రమంలో

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పాఠశాలల విలీనం ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలి అంటూ TNSF ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న సబ్ కలెక్టర్ కి వినతి పత్రం స్పందన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది..

పోస్టర్ ఆవిష్కరణ

జిల్లా పార్టీ కార్యాలయంలో జయప్రదం చేయండి ఫిబ్రవరి 10 వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా అని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.

నిరసన కార్యక్రమం

అనంతపూర్ లో జరిగిన విద్యార్థుల పై పోలీస్ దాడిని ఖండిస్తూ విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది..

కాపీల దగ్ధం

ఎయిడెడ్ విద్యాసంస్థలను తాకట్టు పెట్టే విధంగా జగన్మోహన్రెడ్డి పూనుకున్నాడు. దాన్లో భాగంగా మాంటిస్సోరీ స్కూల్ నందు జీవో నెం. 42, 50, 51, కాపీలను దగ్ధం చేయడం జరిగింది. దీనిని పోలీస్ యంత్రాంగం అడ్డుకోవడం జరిగింది.

Party Activities

అక్రమ అరెస్టు

ఎయిడెడ్ విద్యాసంస్థల కొనసాగించాలని, జీవో నెంబర్ 42,50,51 రద్దు చేయాలని విజయవాడ లో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసిన TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మరియు TNSF నాయకులును అరెస్ట్ చేసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది.

వివరణ

జీ. నెం: 42 రద్దు చేయమని జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే పోలీసులు ప్రవర్తించిన తీరుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరిగింది.

ప్రమాణ స్వీకార మహోత్సవం

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకార మహోత్సవం చేయడం జరిగింది..

కలిసిన సందర్బములో

ఆంధ్రప్రదేశ్‌లో సమాచార సాంకేతికత, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కోసం కేబినెట్ మంత్రి నారాలోకేష్ గారిని సవినయముగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేయడం జరిగింది..

నిరసన దీక్ష లో

ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగాలు పోరాట కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష లో TNSF నాయకులు..

సంభాషణ

విద్యార్థులకు టిఎన్ఎస్ఎఫ్ పూర్తి మద్దతు తెలియజేస్తుంది.కేవలం బాలికా విద్యని ప్రోత్సహించటానికి, ఆడపి ల్లలు కూడా చదువుకోవాలని, చదువులో లింగ వివక్ష ఉండకూడదనే భావనతో 67 ఏళ్ళ క్రిందట మాంటిస్సోరి విద్యాసంస్థలను కోటేశ్వరమ్మ నెలకొల్పారని ఆరోపించాను.

రౌండ్ టేబుల్ సమావేశంలో

నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనీ అన్ని విద్యార్థి సంఘాలు, నిరీద్యోగ సంఘాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సభ్యులు..

పరిష్కరణ

6వ డివిజన్ నిమ్మతోట సెంటర్ ఏరియా లో ప్రజలనుండి సమస్యలను తెలుసుకొని అనంతరం స్వయం ఉపాధి చేసుకునేందుకు ప్లాట్ ఫారం రిక్షాను అందిస్తున్న శాసనసభ్యులు గద్దె రామ మోహన్ గారు..

విలేకరుల సమావేశంలో

జగన్ రెడ్డి మూసి వేయాల్సింది పాఠశాలలు కాదు మద్యం దుకాణాలు, పేకాట క్లబ్ లు అంటూ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేతకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 42, 50, 52,ను రద్దు చేయాలని హెచ్చరించారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో

నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనీఅన్ని విద్యార్థి సంఘాలు, నిరీద్యోగ సంఘాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు TNSF పార్లమెంట్ అధ్యక్షులు, విజయవాడ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ, TNSF రాష్ట్ర నాయకులు R Srinivas , లక్ష్మణ్, ప్రశాంత్.

పరిశీలన

గత రాత్రి కేంద్ర కార్యాలయం పై డీజీపీగా సహకారంతో వైసిపి రౌడీ ముఖాలు దాడి చేసిన సంఘటన పరిశీలిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు.

వినతి పత్రం అందజేత

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని వెంటనే కొనసాగించాలని రేపాకుల శ్రీనివాస్, దొండపాటి విజయ్ కుమార్ కి విజయవాడ సబ్ కలెక్టర్ గారికి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (TNSF) విజయవాడ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. 

కలిసిన సందర్భంలో

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.

Party Events

అభిమానితో

మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు కుప్పం నియోజకవర్గం శాసనసభ సభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవప్రదంగా కలిసిన TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు.. 

సత్కారం

శాసనసభ్యుని కార్యలయంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రేపాకుల శ్రీనివాస్ ను గద్దె రామమోహన్ శాలువ కప్పి సన్మానించారు.

 కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఏర్పడిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి రేపాకులు శ్రీనివాస్, షేక్ బాజీ షరీఫ్, దొండపాడు విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు గారిని సన్మానించి, పుష్పగుచ్చం తో మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.

వినతిపత్రం

కృష్ణా జిల్లా కలెక్టర్ గారి క్యాంప్ కార్యాలయం నందు కలెక్టర్ గారి ఒక సీ.సీ కి ఈ డెడ్ పాఠశాలలు జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రైవేట్ కళాశాల గా మార్పు చేసి ప్రభుత్వం గెలిస్తే నోటిఫికేషన్ను తక్షణమే ఉపసంహరించుకోవాలి అని చెప్పి వినతిపత్రం అందజేయడం జరిగింది.

సత్కారం

టీ.ఎన్. ఎస్. ఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయిన శ్రీ రేపాకుల శ్రీనివాస్, శ్రీ బాజి కేశినేని భవన్ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్(నాని) గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

పర్యటన లో భాగంగా

నారా లోకేష్ గారు నరసరావుపేట పర్యటన లో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి విచ్చేయుచున్న సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు తో కలిసి TNSF కమిటీ సభ్యులు బయలుదేరుతున్నారు.

కొవోత్తుల ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న మహిళల అఘాయిత్యాలను మరియు దిశ చట్టం అమలు చేయాలని కొవోత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది..

సభా కార్యక్రమంలో

నిరసన కార్యక్రమం

విజయవాడ అలంకార్ నందు ధర్నా చౌక్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన డీజిల్,పెట్రోల్,గ్యాస్ ధరల పెంపుధరలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది..

కలిసిన సమయంలో

శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారి ఇంటికి వెళ్లి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారితో కలిసి TNSF రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ , టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు తదుపరి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు హృదయపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. 

ఉద్యోగ పోరాట కమిటీ

TNSF రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారి ఆదేశాల మేరకు ఉదయం ఏపీ ఉద్యోగ పోరాట కమిటీ జాబ్ క్యాలెండర్ ఒక భవిష్యత్ కార్యాచరణపై అన్ని విద్యార్థి సంఘాలతో కలుసుకోవడం జరిగింది.

కలిసిన సమయంలో

పరిటాల సునీతమ్మ గారిని హృదయపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.

News Paper Clippings

}
19-08-1995

Born in Vijayawada

}
2010

Finished School

at Navodaya Public School, Vijayawada

}
2013

Studied Intermediate

from Gayathri Junior College, Vijayawada

}
2016

Obtained Graduation

at Gowtham Degree College, Vijayawada

}
2016

Joined TNSF

}

President

of 7th division East Vijayawada

}

Assembly President

}
2017

City Vice President

}
2021-Till Now

TNSF State General Secretary

of Andhra Pradesh