Regula Santhosh Babu | Town President | Vemulavada | BJP | the Leaders Page

Regula Santhosh Babu

Town President, 20th Ward Councillor, Vemulawada, Rajanna Sircilla, Telangana, BJP

 

Regula Santhosh Babu is an Indian Politician of BJP and Town President and 20th Ward Councillor of Vemulawada at Rajanna Siricilla District in the Indian State of Telangana.

Early Life and Education:

On the 07th of September 1983, Regula Santhosh Babu was born to the couple of Mr. Regula Ramulu and Mrs. Regula Narsavva who resided in the village of Karimnagar District.

Regula Santhosh Babu acquired his Secondary Board of Education from Jawaharlal Nehru High School at Vemulawada in the year 1999 and completed his ITI from Kakatiya ITI College at Karimnagar in the year 2000.

He finished his 2-years course Intermediate from Raja Rajeshwara Sanskrit Junior College at Vemulawada in 2017 and Persuing his Graduation from Acharya Nagarjuna University at Nagarjuna Sagar in Guntur.

A career in Politics:

In the year 2014, Regula Santhosh Babu joined in Bharatiya Janata Party(BJP) and turned into a politician to attain the political requirements of the people while also providing a specific service.

Regula Santhosh Babutakes a genuine interest in the Party and participates proactively in every activity as a Party Activist, executing his responsibilities by a code of conduct and for the benefit of the party’s public exposure.

Upon Joining, he was designated as the Town General Secretary at Vemulawada by BJP in 2019, to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Santhosh Babu was credited for having successfully carried out the responsibility of being the 20th Ward Councillor of Vemulawada at Rajanna Sircilla District in the year 2020. His continuous effort and hard work promoted him as Minority Leader and he currently serving in the position.

He was elected as Town President in Vemulawada at Rajanna Siricilla in the year 2020

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Party Activities:

  • Santhosh Babu lectured the Party Activists about the padayatra’s objectives.
  • A dharna was held to protest on behalf of the farmers demanding the abolition of the contributory pension scheme and diminishing the usage and consumption of alcohol as well.
  • He set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • As a result, Santhosh Babu and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • Many social and welfare activities have been performed through the foundation for the needy and poor with a Motto to serve the People.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • He is very supportive of the women’s welfare societies in the village and works hard for the growth and development of the societies.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown. Santhosh Babu distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
  • Santhosh Babu sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

H.No: 2-5-30, Landmark: Near Mahakali Temple, Street: Mudhiraj Street, Village & Mandal: Vemulawada, District: Rajanna Siricilla, Constituency: Vemulawada, State: Telangana, Zipcode: 505302.

Email: [email protected]

Mobile No: 9491366866.

 

Regula Santhosh Babu | Town President | Vemulavada | BJP | the Leaders Page

Biography of Regula Santhosh Babu
Full Name Regula Santhosh Babu
Date of Birth 07-09-1983
Birth Place Karimnagar
Qualification Persuing Graduation
Nationality Indian
Father Name Regula Ramulu
Mother Name Regula Narsavva
Sibbilings -Not Allowed-
Marital Status -Not Allowed-
Profession Politician
Constituency Vemulawada
Political Party BJP
Designation Town President And 20th Ward Councillor
Permanent/ Residential Address 2-5-30, Vemulawada, Rajanna Siricilla,Telangana
Mobile Number 9491366866

“A leader is someone who holds her- or himself accountable for finding the potential in people and processes.”

Regula Santhosh Babu

Town President and 20th Ward Councillor

Recent Activities

సమావేశం

హైదరబాద్ లో జరిగే బిజెపి శ్రీ నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరివెళ్ళడానికి వేములవాడలో జరిగిన సన్నాహక సమావేశం జరిగింది.

అక్రమ అరెస్ట్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను తెలుసుకోడానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని మార్గ మధ్యలో గల బిక్నూర్ టోల్ గేట్ వద్ద అక్రమంగా అడ్డుకొని కార్యకర్తలను, రాష్ట్ర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి బిక్నూర్ పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగింది.

ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా

వేములవాడ 1,2 వార్డులు విలీన గ్రామం శాత్ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగారాజ్ పల్లిలో బిజెపి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాలన  సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను కరపత్రం ద్వారా గడప గడపకు చేరవేయడం జరిగింది.

ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి నరేంద్ర మోడి గారి పాలన ఎనిమిది సంవత్సరాల పూర్తైన సందర్భంగా సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం.
బిజెపి ప్రవేశపెట్టిన పథకాలు వాటివల్ల లబ్ధిదారులకు చెకూరిన లబ్ధి కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చుకుని ఏ విధంగా లబ్ధిదారులకు అందకుండా నిధులు మల్లిస్తుందో వివరిస్తూ వేములవాడ పట్టణంలోని మైన్ రోడ్ మహాకాళి దేవాలయం నుండి 20 , 21 వ వార్డులో గడప గడపకు కరపత్రం కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారత్ విశ్వగురువుగ నిలపడం కరోనా పరిస్తులనుండి ఊహించని విధంగా బైట పడటం పట్టనాలలో వైకుంఠ దమలకు హరిత హరనికి , వీది లైట్లకు, రోడ్డు నిర్మాణాలకు, రైతు వేదికలకు,14,15 వర్షికసంవత్సరం,వీదివ్యాపారులకు రుణాలు, ముద్ర యోజన నిధులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లోని ప్రజను ఆదుకుంటు ముందుకు వెళుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను బూత్ స్థాయిలో ప్రతి గడపకు కరపత్రం ద్వారా 15 రోజులు ఈ కార్యక్రమం ద్వారా చేరవేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా బండి సంజయ్ గారి నాయకత్వములో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని దానికోసం కార్యకర్తలు నాయకులు అహర్నిశలు కృషిచేస్తు ప్రజాసమస్యలపై పోరాటం ఉంటుందని తెలియచేయడం జరిగింది.

సమస్యల పరిష్కారం

ఎన్నో వందల కిలోమీటర్ల పాదయాత్ర ద్వార తెలంగాణ ప్రజల్ని కదిలించిన నాయకుడు కార్యకర్తలకు కొండంత భరోసా అసామాన్యుడు అయిన ఇప్పటికీ సామాన్యుడే అనే విధంగా స్ఫూర్తినిచ్చే నాయకుడు కరీంనగర్ ఎంపి బిజెపి రాష్ట్ర రథసారథి శ్రీ బండి సంజయ్ గారు బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు ప్రజలకోసం కార్యకర్తల కోసం పార్టీ కోసం కష్టపడండి వారి సమస్యల పరిష్కారంలో ముందు ఉండండి మీ వెంట నేనుంటా అని భరోసా ఇచ్చిన సమయం అనిర్వచనీయమైనది.

యాత్ర ముగింపు

అమిత్ షా గారి భారీ బహిరంగ సభ అవినీతి కుటుంబ పాలన వ్యతిరేకంగా ప్రజా తెలంగాణ నే లక్ష్యంగా చలో తుక్కు గూడ మే 14 కరీంనగర్ ఎంపీ బిజెపి రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు చేస్తున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు.

ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంలో

వేములవాడ పట్టణం 20 వ వార్డు లో ప్రతిమ ఫౌండేషన్ వారి సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. వాటర్ ప్లాంట్ కి సహకరించిన శ్రీ చెన్నమనేని వికాస్ రావు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిథి బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రతాప రామక్రిష్ణ గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌరవ వార్డు ప్రజలకు బిజెపి మరియు వివిధ పార్టీల నాయకులకు ప్రజా ప్రతినిధులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిపై బిజెపి రాష్ట్ర రథసారథి శ్రీ బండి సంజయ్ గార్ల పై తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

నీటి సమస్య

వేములవాడ పట్టణ ప్రజలను మోసం చేసిన తెలంగాణ అదికార పార్టీ గుడి చెరువు నింపి పట్టణ ప్రజలకు నీటి కష్టాలు రాకుండా చేస్తామని హంగు ఆర్భాటాలకు పూజలు నిర్వహించి పంప్ హౌస్ ప్రారంభించి కేవలం మీడియా కోసం ఓక పూట మాత్రమే నడిపి ఒదిలేశారు. పట్టణంలో బోర్లు ఎండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న మిషన్ భగీరథ నీరివ్వక అటు చెఱువు నింపక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

పాలాభిషేకం

తెరాస ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి నేతృత్వంలోని బిజెపి పోరాట ఫలితమే దీనికీ వేములవాడలో బిజెపి శ్రేణులు బండి సంజయ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.

వినతిపత్రం

తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ఆగం చేస్తున్న తెరాస ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వేములవాడ MRO గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

బిజెపి పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలో ప్రతీ బిజెపి కార్యకర్త నాయకుని ఇంటిపై పొలింగ్ బూతుల్లో జెండా ఎగురవేయడం జరిగింది.

సమావేశం

వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో వేములవాడ పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అమలుచేయాలని, ఈ రాష్త్ర ప్రభుత్వానికి కౌన్సిల్ తీర్మానం పపంలాని బిజెపి కౌన్సిలర్లు టేబుల్ ఎజెండా ఛైర్పర్సన్ మరియు కమీషనర్ గారికి ఇవ్వడం జరిగింది.

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి కి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టి అధ్భుతమైన విజయాన్ని ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకునీ అదేవిధంగా కరీంనగర్ ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు రాష్త్ర అధ్యక్షుని బాధ్యతలు స్వీకరించి నేటితో రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో ప్రత్యెక పూజలు చేసి కోడె మొక్కులు చెల్లించడం జరిగింది.

బైక్ ర్యాలీ

వెలువడుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి గెలుపుకు స్పష్టమైన ఆధిక్యంతో ముందున్న సందర్భంగా వేములవాడ లో బిజెపి శ్రేణులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్ల పంపిణీ చేసి బానసంచకాల్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది.

మహిళా దినోత్సవం సందర్భంగా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేములవాడ బిజెపి పార్టీ కార్యాలయంలో పట్టణంలోని వివిధ రంగాల్లో తమ సేవలను అందిస్తున్న మహిళామూర్తు లకు చిరు సత్కారం చేయడం జరిగింది ముందుగా భరత మాత చిత్ర పటానికి పూలమాలలు వేసి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోక జన్మకు కారణమైన స్త్రీ మూర్తి యొక్క గొప్పతనాన్ని వారి అవశ్యకతను అన్ని రంగాల్లో మహిళల యొక్క అవశ్యకతను ఇంకా సమాజంలో వివక్ష ఎదుర్కొనకుండ వారి స్తైర్యన్ని ధైర్యాన్ని ఏవిధంగా కోల్పోకుండా వారు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది.

నిరసన దీక్ష

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యానికి నిరసన దీక్షలో పాల్గొన్న బిజెపి నాయకులు కార్యకర్తలు దేవాలయ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో బిజెపి పోరాటం చేయడం ఆగదు అని తెలియజేయడం జరిగింది.

వినతి పత్రం

దేవాలయ సొమ్ము 2 కోట్లరూపాయలు తీస్తే ఊర్కునేదే లేదూ బిజెపి హెచ్చరిక. తెలంగాణ ప్రభుత్వం ఇస్తాన్న ఏటా 100; కోట్ల రూపాయలు ఉత్త ముచ్చటాయే. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం ఖజానా నుండి అదిలాబాద్ జిల్లా అడెల్లి శ్రీ పోచమ్మ దేవాలయానికి 2 కోట్ల రూపాయల నిధులు తరలిస్తున్నారని సమాచారంతో బిజెపి పార్టీ శ్రేణులు బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దేవాలయ కార్యనిర్వహణ అధికారి గారికి నిదుల మల్లింపును నిలిపివేయాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

వేములవాడలో మోదీ గారికి చిత్రపటానికి పాలాభి షేకం చేయడం జరిగింది. అలాగే KCR దిష్టి భొమ్మ దహనం దేశం గర్వించదగ్గ నేత ప్రధాని మోదీ గారి దిష్టిబొమ్మను TRS పార్టీ దహనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ BJP పార్టీ పక్షాన కుటుంబ పాలన పేరుతో ఫామ్ హౌస్ పాలన చేస్తున్న నియంత KCR గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131 జీవో LRS ను రద్దు చేయాలని పేదలకు ఇస్తా డబుల్ బెడ్ రూములు వెంటనే నిర్మించి అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎం.పి బండి సంజయ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సారధ్యంలో జరిగిన కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేసే కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతల మధ్య విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

సన్మానం

రైతుల ఆదాయం రెట్టింపు దిశగా.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. దళారీ వ్యవస్థ నుంచి రైతును కాపాడుతూ వ్యవసాయ రంగంలో చారిత్రాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రైతులకు సన్మానం చేయడం జరిగింది.

👉కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు వెంటనే అందించాలి.
👉ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలో గల దాదాపు 100 మంది కి పైగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందచేయడం జరిగింది.
👉ఇన్ని రోజుల కైనా అధికార పార్టీ అధికార యంత్రాంగం ఈ చెక్కులు అందించి నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల పక్షాన అధికారులను కోరడం జరిగింది.
👉గత రెండు సంవత్సరాలుగా ఆపైన ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలవారు కల్యాణ లక్ష్మి కి గాని షాదీ ముబారక్ గాని సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు కావున వారందరి యొక్క వినతులను పరిశీలించి త్వరగా వారికి కూడా చెక్కులు అందజేయాలని కోరడం జరిగింది.

పోలీస్ లు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17 సెప్టెంబర్ అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన్న పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడిలో బాగంగా ముట్టడికి బయలుదేరిన సంజయన్న గారితో పోలీస్ లు అరెస్ట్ చేయడం జరిగింది.

Kovid పరిస్థితుల్లో పోరాడుతున్న టువంటి డాక్టర్లకు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సారధ్యంలో దాదాపు 500కు పైగా పీ పీ కిట్లు సిరిసిల్ల వేములవాడ ఆస్పత్రులకు అందించడం జరిగింది.

నిరసన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణేష్ నవరాత్రుల పై పండగలపై నిరంకుశ ధోరణితో అణిచి వేస్తున్న ధోరణిని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ హిందూ వాహిని పిలుపుమేరకు నిరసన, ఈ కార్యక్రమానికి కి బిజెపి తరఫున మద్దతు తెలుపుతూ వేములవాడ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రతిమలు పంపిణీ

వేములవాడ లో లో బిజెపి జిల్లా అధ్యక్షులు రామన్న గారు మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.

చేర్చ

భారీ వర్షాల కారణంగా 20 వ వార్డులోని శిథిలావస్థలో ఉన్న ఇళ్లను మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించడం జరిగింది శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయాలని సూచించడం జరిగింది. అట్టి ఇళ్లను సాధ్య మైనంత త్వరగా కూల్చేసే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందితో చర్చించడం జరిగింది.

వినతి పత్రం

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇట్టి సంఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి పిలుపు మేరకురాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా వేములవాడ లో కూడా అట్టి రైతు యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వేములవాడ రెవెన్యూ అధికారులకు బిజెపి వేములవాడ పట్టణ శాఖ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

వినతి పత్రం

వరంగల్ పట్టణంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిపై దాడిని నిరసిస్తూ దాడికి పాల్ పడినటువంటి టిఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వేములవాడ ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

కలిసిన సందర్భంలో

బీజేపీ పట్టణ అధ్యక్షునిగా నియామకం తర్వాత మొదటి సారిగా సంజయన్నను కలిసిన సందర్భంగా వారు చేసిన సన్మానానికి సంజయన్న గారికి రామన్న గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

నివాళులు అర్పించిన సందర్భంలో

అఖండ భారతదేశ స్ఫూర్తిని గుండెగుండెలోనూ రగిలించిన జాతీయవాది, నిరాండబరతకు నిదర్శనంగా నిలిచిన జననేత, దేశభక్తికి నిలువుటద్దంగా నిలిచిన స్ఫూర్తిప్రదాత, డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి వేములవాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ ప్రజాప్రతినిధులు.

అక్రమ అరెస్టులు డిమాండ్లు

బీజేపీ నాయకులు కార్యకర్తలు అక్రమ అరెస్టులు డిమాండ్లు:
1) రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందరికీ మాస్కులు ,శానిటైజర్లు అందజేయాలి.
2) కరోనా covid-19 ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి.
3)ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచాలి.
4) covid 19 పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలి.

Party Activities

వినతి పత్రం

వేములవాడ మున్సిపల్ పరిధిలో గల తిప్పపురం లో దేవాదాయ శాఖ నుండి హరిత హోటల్ తెలంగాణ టూరిజం శాఖ వారు లీజుకు తీసుకోవడం జరిగింది. వారు అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు హోటల్ కి లీజుకు ఇవ్వడం ప్రైవేట్ హోటల్ నిర్వాహకులు మరియు హరిత హోటల్ వారు ప్రభుత్వాన్ని మోసం చేయడం తో పాటు దేవాలయ అధయన్ని దోచుకునే విధంగా ఉన్న వారి చర్యలు వారి నిర్వహణపై దేవాలయ EO గారికి వేములవాడ బిజెపి పార్టీ పక్షాన హరిత హోటల్ స్థలాన్ని ప్రైవేటు హోటల్ నిర్వహణకు ఇచ్చిన లీజును వెంటనే రద్ధు చేయాలని దేవాలయ ఆస్తులు, అధయలు భూములు స్థానికుల ఉపాధి పరిరక్షించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

భీమ్ దీక్ష

డా! బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కెసిఆర్ వైఖరికి నిరసనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సారధ్యంలో వేములవాడ బిజెపి పార్టీ కార్యలయం లో రెండు గంటలు భీమ్ దీక్ష చేయడం జరిగింది.

వినతి పత్రం

నిజామాబాద్ ఎంపి మరియు బిజెపి శ్రేణులపై తెరాసా గుండాలు జరిపిన దాడులను ఖండిస్తూ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనిచేయబడుతుంది ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన DR BR అంబేద్కర్ గారికి తెరాసా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా పాలన చేయాలని వేములవాడ బిజెపి పార్టీ పక్షాన వినతి పత్రం సమర్పించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ముగ్గుల పోటీలు

సాంప్రదాయం, ప్రోత్సాహం, గౌరవం, ఇవి బిజెపి ధైర్యం అజాధీకా అమృత్ మహోత్సవం లో భాగంగా బిజెపి ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ ఏరియా ఆసుపత్రిని పర్యవేక్షించడం జరిగింది ఏరియా ఆసుపత్రిని ఘనంగ కట్టాము అని చెప్పుకుంటున్న ప్రభుత్వం పేరుకే పెద్ద ఆసుపత్రి కానీ రోగుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది వేములవాడ ఏరియా ఆసుపత్రి కేరాఫ్ ప్రైవేటు ఆసుపత్రిలో అన్నట్టుంది గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ అందుబాటులో లేక పోవడం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో స్కానింగ్ మిషన్ ఉన్న అటువైపు పేషంట్స్ కు సమచారం ఇవ్వడం లేదు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. బాధాకరమైన సంఘటన ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల ప్రిస్క్రిప్షన్ హాస్పిటల్లో డాక్టర్ల టేబుల్స్ ఉండటాన్ని అడిగితే సమాధానం దాటవేయడం.
రక్త పరీక్షల విషయంలో టీ హబ్ ఉన్నప్పటికీ సమయం లేదు ఒకవేళ కెమికల్ లేకపోతే అనే కారణాలతో స్థానిక ప్రైవేటు లాబ్ కి వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్టుంది. కనీసం ఈ. సీ. జీ మిషన్ కూడా పనిచేయకపోవడం వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది
ఎమర్జెన్సీ మరియు పిల్లల వైద్యులు పూర్తి సమయం లేకపోవడం ఇంకో పక్క థర్డ్ వేవ్ పొంచివున్న లిక్విడ్ ఆక్సీజన్ ప్లాంట్ పూర్తిగా అందుబాటులోకి తీడుకరకపోవడం లాంటి సమస్యలు అనేకం పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థిక భారంతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తె ఇక్కడ సరైన పరికరాలు లేక సరైన సమాచారం లేక వారు తిరిగి ప్రైవేటు బాట పట్టవలసి వస్తుంది కనుక ప్రైవేటు సంస్థల జోక్యాన్ని నివారించి పూర్తి స్థాయి పరికరాలు, ఏక్వీపమెంట్స్, స్టాఫ్ తో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని బిజెపి పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది.

ఆమరణ దీక్ష

బాధాకరం కచరా పాలన బాధాకరం ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీల జీవో నంబర్ 317 ను సవరించాలన్న బిజెపి డిమాండ్ తో కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ఆమరణ దీక్షకు పోలీసుల వలయాన్ని చేదించి ఎంపీ కార్యాలయానికి చేరుకొని దీక్ష చేస్తున్న బిజెపి నాయకులు కార్యకర్తలు ఉద్యోగ సంఘాల నేతలు ఉపాధ్యాయ సంఘాల నేతలు.

నిరుద్యోగ దీక్ష

నీళ్ళు, నిధులు, నియామకాల మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంఏర్పడి ఏడేళ్లు గడిచినా రాష్ట్రంలో ఉద్యోగబర్తీలు చేపట్టకపోవడం వల్ల నిరుద్యోగులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం ప్రభుత్వ మానిఫెస్టో లో ఇచ్చిన మాటను తప్పి నిరుద్యోగులకు నిరుద్యోగ బ్రుతి ఇవ్వక యువకుల జీవితాలతో ఆడుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా యువకులలో మనోధైర్యం నింపుతూ వారికి భరోసా కల్పిస్తూ వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలని బిజెపి రాష్ట్ర పార్టీ ,కరీంనగర్ ఎంపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు చేపట్టిన నిరుద్యోగ దీక్షకు మద్దతుగా వెళుతున్న బిజెపి నాయకులను ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుని అక్రమంగా అరెస్టు చేయించడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా భావిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు విధించిన బిజెపి ప్రజలపక్షాన ప్రజాసమస్యల పై పోరాటం ఆగదు అని తెలుపుతూ ఈ తెలంగాణ ప్రభుత్వం తప్పక మూల్యం చెల్లించుకుంటుంది అని వేములవాడ బిజెపి పార్టీ పక్షాన హెచ్చరించడం జరిగింది.

వాజపేయి గారి జయంతి సందర్భంగా

భారత రత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి సందర్భంగా వేములవాడ బిజెపి కార్యాలయంలో బిజెపి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజపేయి గారి చిత్రపటానికి పూలమవేసి వారి త్యాగాలను వారి విజయాలను వారు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వినమ్ర ప్రణామాలు అర్పించడం జరిగింది. వాజ్ పాయ్ గారి జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పురస్కరించుకొని బిజెపి జిల్లా మహిళా మోర్ఛ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మహిళా ప్రజా ప్రతినిధులను బిజెపి మహిళా మోర్ఛనాయకులను ఘనంగా సత్కరించడం జరిగింది.

ప్రత్యక్ష వీక్షణ

కలలు సాకారమవుతున్న సమయం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్షంగా వీక్షణ వేములవాడలో దివ్య కాశి భవ్య కాశి కార్యక్రమం ప్రత్యక్ష వీక్షణ ఏర్పాట్లు చేసిన సందర్భంలో.

వినతి పత్రం

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బిజెపి పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. బిజెపి కేంద్ర ప్రభుత్వం గత నెలరోజుల క్రితం పెట్రోల్ పై 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం తగ్గించిన వెంటనే దేశంలో 23 రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గించారు. మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలపై భారం తగ్గించాలని కోరినప్పటికీ తమ మొండి వైఖరి వీదనందుకు బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ఎడ్ల బండి ప్రదర్శన ద్వారా నిరసన తెలుపుతూ స్థానిక MRO గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

దిష్టి బొమ్మను ద్రహణం

BJP SC మోర్ఛ ఆధ్వర్యంలో వేములవాడ బిజెపి పార్టీ పక్షాన నిన్నటి రోజున రైతు దీక్షల పేరుతో దొంగ నాటకాలు ఆడిన తెరాసా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు శ్రీ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి గారిపై కరీంనగర్ ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు తెరాసా మోసాలను ప్రజల్లో చూపిన ధేశ ధర్మ రక్షకుడు బండి సంజయ్ గారి పై చేసిన అనుచితవక్యలు తీవ్రంగా ఖండిస్తూ స్థాయి దిగజారి తానొక రాజ్యాంగ బద్ధమైన పదవిని మరిచి నోరుపారేసుకున్న రసమయి దిష్టి బొమ్మను ద్రహణం చేయడం జరిగింది.

ధర్నాకార్యక్రమం

పేదల పెన్నిధి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో భక్తులపై భారంమోపుతూ స్వామి వారి సేవలు పూజల టికట్ రేట్లు ఒకేసారి మూడింతలు పెంచి సామాన్య భక్తులపై భారం మోపుతున్న దేవాదాయ శాఖ నిర్ణయానికి నిరసనగా పెంచిన ధరలు తగ్గించాలని దేవాలయ EO కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి నేతృత్వంలో బిజెపి శ్రేణులు ధర్నాకార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

నిరసనగా దీక్ష

వేములవాడ పట్టణం 20 వ వార్డులో మున్సిపల్ ఎన్నికలు జరిగి దాదాపుగా 20 నెలలు గడుస్తున్నా SCSP గ్రాంట్స్ ద్వారా వచ్చిన అభివృధ్ధి పనులు కేవలం ప్రతిపక్ష కౌన్సిలర్ అనే కారణంతో చేపట్టక పోవడంపై ఎన్నిసార్లు విన్నవించినా వినని అధికారుల అధికార పాలక వర్గం తీరుకు నిరసనగా దీక్ష చేపట్టడం జరిగింది

వినతి పత్రం

బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ ఎంపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వములో బీజెపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి నేతృత్వంలో స్థానిక MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరలను అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

హుజూరబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయం సాధించడం అటు ప్రజా సంగ్రామ యాత్ర ఇటు ఎన్నికల సమలోచనతో కడర్ లో జోష్ నింపడం ఇటు ఈటెల రాజేందర్ గారి ఆత్మగౌరవ పోరాటం ఆరెంటి కలయికే బిజెపి కార్యకర్తల నాయకుల ప్రజల అభిమానుల విజయం ఈ విజయం దానిలో భాగంగ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన బిజెపి అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గారికి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర పార్టీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కరీంనగర్ ఎంపి బండి సంజయ్ గారి నేతృత్వంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వేములవాడ బిజెపి రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు శ్రీ రారజేశ్వర స్వామి స్వారి చిత్రపటం ప్రసాదం అందించి కండువాతో సత్కరించడం జరిగింది.

ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంలో

వేములవాడలో విజయోత్సవ సంబరాలు నియంత , అహంకార, కుటుంబ పాలన పోకడలకు ఆత్మగౌరవానికి జరిగిన యుద్ధంలో అవినీతి టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలను ఎదిరించి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీ ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ బిజెపిని విజయాన్ని అందించిన హుజురాబాద్ ప్రజలకు, ఈ విజయం కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్నఈ పోరులో BJP అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు హుజూరాబాద్ ప్రజల దీవెనలతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో గెలుపొందాలని బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సారధ్యంలో బిజెపి నాయకులు వేములవాడ రాజ రాజేశ్వర స్వామి వారి దేవాలయంలో కొడెను కట్టడం జరిగింది.

సన్మానం

కోవిడ్ పరిస్తులనుండి మనందరినీ కపాడటానికి మన ప్రధాని నరేంద్ర మోడి గారు తలపెట్టిన మహా యజ్ఞం కోవిడ్ వ్యాక్సినేశన్ నేటితో 100 కోట్ల డోసులు పూర్తవుతున్న సందర్భంగా ఈ వ్యాక్సినేశన్ కార్యక్రమంలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ చికిత్స తో పాటు వ్యాక్సిన్నేశన్లో పాల్గొన్నవైద్య సిబ్బందికి బిజెపి పట్టణ శాఖ పార్టీ పక్షాన వారికి సన్మానం చేయడం జరిగింది.

దిష్టి బొమ్మను ద్రహణం

దళిత బందు విషయంలో తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ కూడా బిజెపి దళిత బందు ఆపాలని ఎన్నికల సంఘాన్ని కోరలేదు తప్పుడు పత్రాలు చూపి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని ఖండిస్తూ బిజెపి SC మోర్ఛ పిలుపు మేరకు ఈ రోజు వేములవాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను ద్రహణం చేయడం జరిగింది.

వినతిపత్రం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని వేములవాడ బిజెపి పార్టీ పక్షాన MRO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది .

మిషన్ బగీరథ పనుల్లో

ఇరుకైన రోడ్లు వర్షాల కారణంగా ప్రజల నడవలేక రాకపోకల నిత్యావసర పనుల్లో సమస్యల పట్ల 20 వ వార్డు లో మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా మున్సిపల్ అధికారులు మరియు మిషన్ భగీరథ సిబ్బందితో సమగ్ర పర్యవేక్షణ తో ఈ రోజు కార్యాచరణ చేయడం జరిగింది.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో వరదల వల్ల నష్టపోయి ఉన్న ప్రజల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం లోతట్టు ప్రాంతాల లో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంకేమైనా ఇబ్బందులు జరిగితే అధికారులతో పాటు తమకు సమాచారం అందించినట్లైతే బిజెపి నాయకులు కార్యకర్తలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని సహాయక చర్యల్లో పాల్గొంటారని లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.

ఓపెనింగ్ కార్యక్రమం

నూతన అంబులెన్స్ ఓపెనింగ్ కార్యక్రమం కరీంనగర్ ఎంపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు సంజయ్ సురక్ష ద్వార ప్రజల సేవకొరకు నూతన అంబులెన్స్ వేములవాడ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి చేతులమీదుగా ప్రజల సేవ కోసం లయన్స్ క్లబ్ వారికి అందించడం జరిగింది.

ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంలో

శ్రీ నరేంద్ర మోడి గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాపై నమ్మకంతో బీజేపీ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షునిగా నియమించిన జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రతాప రామకృష్ణ గారికి, జిల్లా ఇంఛార్జి శ్రీ రావుల రామ్నాథ్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీ రేగుల మల్లిఖార్జున్ గారికి, బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

వినతి పత్రం

వేములవాడ పట్టణ మున్సిపల్ బడ్జెట్ సమావేశం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించాలని కోరుతూ వేములవాడ బీజేపీ కౌన్సిలర్లు బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

వరంగల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారి పై చేసిన వ్యాఖ్యలకు క్షమించండి అన్ని కోరుతూ హన్మకొండ హంటర్ రోడ్డు లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారిని మరియు జిల్లా నాయకులను కలిసి గంగు ఉపేంద్ర శర్మ గారు లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరడం జరిగింది.

Party and Social Activities

యాత్ర ప్రారంభం

కరీంనగర్ ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్ర ఈ 28 వ తేదిన హైద్రాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుండి యాత్ర ప్రారంభం అయినా సందర్భంలో.

  • కాని మొన్ననే హైకోర్టు వేములవాడలో ఉప ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పిన మాటకు ఇది సన్నాహకమైతే కాదు కదా
  • ఎందుకంటే ఎన్నికలు ఉన్న దగ్గరనే అభివృద్ది మంత్రం జపించే తెరాసా పార్టీ ఇక్కడ ఎన్నికల స్టంట్ వేస్తే ప్రజలు ఈ సారి మీకు స్టెంట్ వేస్తారు
  • ఎడేళ్లకెలీ గిట్ల గట్ల అని బ్రౌచర్లను అందంగా చూపించే మాయ చేసే మీరు మీ మాటలు నమ్మలంటేనే ప్రజలు జంకుతున్నారు
  • రాజన్న గుడి మెట్ల మీద ఉండి స్వయానా ముఖ్య మంత్రిగారు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అని ఏడేళ్లు గడిచింది
  • ఎక్కడ ఉంటాడో తెలియని ఎమ్మెల్యే అప్పుడప్పుడు కనిపించే vtda నిద్రావస్థలో మున్సిపల్ పాలన ఇది వేములవాడ లో పరిస్తితి మచ్చుకు మాత్రమే
  • ఇది ఎన్నికల సన్నాహకమైన కాకున్నా అభివృద్ధితో పాటు దళిత బందు వేములవాడలో వెంటనే అమలు చేస్తూ వేములవాడలో దళితులకు మూడెకరాలభూమి కేటాయిస్తూ ,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అన్ని కులాల వారికి పదిలక్షల ఆర్థిక సహాయంతో అసరా ప్రకటించి వేములవాడ సమగ్ర అభివృద్ది ఏడేళ్ల తరువాతైనా కచ్చితంగా జరగాలని చిన్న సారుకు విన్నపం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి సూచన మేరకు కిసాన్ మోర్చా రాష్ట్రా అద్యక్షులు శ్రీధర్ రెడ్డిగారి పిలుపు మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సారధ్యంలో వర్షాలతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని రైతులకు తక్షణమే లక్ష రూపాయల రుణ మాఫీ ప్రకటించాలని ఫసల్ భీమ యోజన తెలంగాణా లో అమలు చేయాలనీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బిజెపి కిసాన్ మొర్చ జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి ఆధ్యర్యంలో బిజెపి శ్రేణులు కలెక్టరేట్ ముట్టడి.

భారి వర్షాలు

భారి వర్షాల కారణంగా పాత ఇల్లులు కూలుతున్నవి జాగ్రతగా ఉండండి ఎదైనా ప్రమాదకర పరిస్థతి ఉంటే వెంటనే తెలియచేయండి మా వార్డులో కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నవి వారిని మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించి ఇంటి యజమానులకి జాగ్రత్తలు చెప్పి వారు ఉంట అంటే తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తామాని తెలియచేయడం జరిగింది.

మెడికల్ పరికరాలను అందజేసిన సందర్భంలో

వేములవాడ ఏరియా ఆసుపత్రికి కరీంనగర్ ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు సంజయ్ సురక్ష ద్వార మెడికల్ ఏక్వీప్మెంట్స్ అందచేయడం జరిగింది కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ ఆక్సీజన్ సిలిండర్స్ ప్రజలకు అందుబాటులో ఉంచడం తన జన్మదినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని ఏరియా ఆసుపత్రులకు దాదాపు 3 కోట్ల విలువైన మెడికల్ పరికరాలను అందించడం జరిగింది దీనిలో భాగంగా వేములవాడ ఏరియా ఆసుపత్రికి బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి చేతులమీదుగా ఆసుపత్రి సూపరెండెంట్ గారికి మెడికల్ పరికరాలను అందించడం జరిగింది.

ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంలో

బిజెపి SC మోర్చ రాష్త్ర కార్యవర్గ సమావశం అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రతాప రామకృష్ణ సారధ్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ కి దేశంకోసం దర్మంకోసం, పార్టీ కోసం , ప్రేమతో అభిమానంతో స్వచ్చందంగా విచ్చేసి సమావేశాలను బైక్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి బిజెపి కార్యకర్తకు బిజెపి నాయకులకు బిజెపి మండల అధ్యక్షులకు వేములవాడ బిజెపి పట్టణశాఖ పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంలో.

అన్నదాన కార్యక్రమం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సారధ్యంలో బిజెపి శ్రేణులు వేములవాడలో పెద్ద ఎత్తున్న అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.

డా శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా

తొలితరం జాతీయ వాధి స్వాతంత్ర సమరయోధుడు ధేశ సమక్యత కోసం ఆనాటి కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా జమ్ము కాశ్మీర్ కూడ దేశంలో అంతర్ బాగామే అని ఏక్ దేశ్ మే దో విధాన్ దొ నిషాన్ దొ ప్రధాన్ నహి చెలేగా అంటూ దేశ ఐక్యత కోసం తన ప్రాణాన్ని సైతం దేశం కోసం అర్పించిన డా శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వార్డు సభ్యులతో బిజెపి నాయకులు కార్యకర్తలతో మొక్కలు నాటి నమస్సుమాంజలి గటించడం జరిగింది.

పాలాభిషేకం సందర్భంగా

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై ఏలాంటి భారం పడొద్దని దేశ వ్యాప్తంగా ప్రజలకు ఉచిత టీకా అదేవిధంగా ఎనభై కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా నవంబర్ వరకు ఉచిత రేషన్ అందించాలని చారిత్రాత్మక సాహసోపేత నిర్ణయం తీకుని ప్రజల పక్షాన నిలిచిన మోదీ కి కృతజ్ఞత భావంగా వేములవాడ పట్టణంలో మోధి గారి మరియు బండి సంజయ్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

వ్యాక్సిన్ వేసుకొగలరు

వేములవాడ పట్టణంలో 20 వ వార్డు లో మున్సిపల్ సిబ్బందితో కలిసి సూపర్ వారియర్స్ వ్యాక్సినేషన్ కొరకు పేర్లు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది.
కరోనా కట్టడిలో భాగంగ సమాజంలో వివిధ వాణిజ్య వ్యాపార రంగాల్లో ఉన్న వారికి సూపర్ వారియర్స్ గా గుర్తించి వ్యక్సినేశన్ కార్యక్రమం ఉన్నందున అందులో రైతు బజార్, వెజ్ మార్కెట్, పూల దుకాదారులు, పండ్ల దుకాన దారులు, మాంసం దుకాన దారులు, కిరాణం షాపులు, లిక్కర్ షాపులు, వీధి వ్యాపారస్తులు, కటింగ్ షాపులు, లాండ్రీ షాపులు, హోటల్ వ్యాపారులు పైన తెలిపిన వ్యాపారులతో పాటు వాటిలో పనిచేస్తున్న సిబ్బంది మున్సిపల్ కార్యాలయం నుండి వచ్చే సిబ్బంది వద్ధ వివరాలు నమోదు చేసుకోగలరు సిబ్బంది సూచించిన తేదీన వ్యాక్సిన్ వేసుకొగలరు.

 

వ్యాక్సిన్ వేసుకొగలరు

వేములవాడ పట్టణంలో 20 వ వార్డు లో మున్సిపల్ సిబ్బందితో కలిసి సూపర్ వారియర్స్ వ్యాక్సినేషన్ కొరకు పేర్లు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది.
కరోనా కట్టడిలో భాగంగ సమాజంలో వివిధ వాణిజ్య వ్యాపార రంగాల్లో ఉన్న వారికి సూపర్ వారియర్స్ గా గుర్తించి వ్యక్సినేశన్ కార్యక్రమం ఉన్నందున అందులో రైతు బజార్, వెజ్ మార్కెట్, పూల దుకాదారులు, పండ్ల దుకాన దారులు, మాంసం దుకాన దారులు, కిరాణం షాపులు, లిక్కర్ షాపులు, వీధి వ్యాపారస్తులు, కటింగ్ షాపులు, లాండ్రీ షాపులు, హోటల్ వ్యాపారులు పైన తెలిపిన వ్యాపారులతో పాటు వాటిలో పనిచేస్తున్న సిబ్బంది మున్సిపల్ కార్యాలయం నుండి వచ్చే సిబ్బంది వద్ధ వివరాలు నమోదు చేసుకోగలరు సిబ్బంది సూచించిన తేదీన వ్యాక్సిన్ వేసుకొగలరు.

 

ఆసుపత్రి ప్రారంభోత్సవం

వేములవాడ లో వందపడకల ఆసుపత్రి వెంఠనే ప్రారంభించాలని బిజెపి పక్షాన ధర్నా ప్రారంభించే వరకు జరిగిన పోరాటం. ఆ పోరాట ఫలితమే ఆసుపత్రి ప్రారంభోత్సవం కాని అధికార పార్టీ మాత్రం ప్రారంభోత్సవానికి వెళ్లకుండా అరెస్ట్ చేయించడం శోచనీయం ఇదేమైనా ప్రజల పక్షాన పోరాటం ఆగదు అర్హత కలిగిన వారికి కాకుండా కేవలం నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చి అర్హత కలిగిన వారి పొట్టకొట్టిన వారిపై అర్హత కలిగిన వారికి న్యాయం జరిగే వరకు మళ్లీ పోరాటం.

అకాల వర్షాల కారణంగ వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డు లో తడిసిన ధాన్యంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు తెలంగాణ ప్రభుత్వం మాటల్లో మాత్రం రైతు పక్షపాతి అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేస్తున్నది మాత్రం శూన్యం ఒక్కో రైతు 15రోజులుగా వ్యవసాయ మార్కెట్ లో ఉన్న వడ్లను కోనుగోలు చేయటం లేదు వడ్లపై కప్పడానికి టార్పలిన్ కవర్లు లేవు పాడి క్లీనింగ్ మిషన్ లు తక్కువగా ఉన్నవి తాలు లేకున్నా రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారు ఒకపక్క ముందస్తు తుఫాన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు శూన్యం.
బిజెపి పక్షాన డిమాండ్ : అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని ఏలాంటి ఆంక్షలు లేకుండా కొనాలి కోనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి ప్రతి రైతుకు సరిపడా తార్పలిన్ కవర్లు ఇవ్వాలి పాడి క్లీనింగ్ మిషన్ లు పెంచి రైతులకు ఇబ్భంది లేకుండ వెంట వెంటనే కోనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని బిజెపి పక్షాన డిమాండ్ చేయడం జరిగింది.

పార్టీ జండా ఆవిష్కరించి

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని వివిధ వార్డుల్లో బిజెపి పార్టీ జండా ఆవిష్కరించి పార్టీ నాయకుల కార్యకర్తల త్యాగాలను స్మరించుకున్న బిజెపి నాయకులు కార్యకర్తలు

BJYM ఆధ్యర్యంలో కలెక్టరేట్ ముట్టడి

BJYM ఆధ్యర్యంలో కలెక్టరేట్ ముట్టడి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రెండులక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ బృతి ప్రకటించాలని మరణించిన సునిల్ నాయక్ కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం.

మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే మా నియోజకవర్గాన్ని విడిచి ఏకధాటిగా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గాన్ని నియోజకవర్గ ప్రజలను ప్రజలు పెట్టుకున్న ఆశలను పూర్తిగా అన్యాయం చేయడమే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి రాజ్యాంగాన్ని ప్రజలను ప్రజా ప్రతినిధిగా తను చేసిన ప్రమాణాన్ని హేళన చేస్తూ, ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం తీవ్రంగా నిరసిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తు పాలనచేయడం తీరికలేని ఎమ్మెల్యే గారిని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ బిజెపి పార్టీ పక్షాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

వినతి పత్రం

 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే ఉత్సవాలు మహాశివరాత్రి, శ్రీరామ నవమి శివ కళ్యాణం ముఖ్య మరియు అనుబంధ దేవాలయాలకు లైటింగ్ సౌండ్ కలర్స్ తదితర ఉత్సవాలలో ఆలయ అలంకరణ ,మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు మూడు రోజులు నిర్వహించే శివార్చన కార్యక్రమంలో అన్యమతస్తులకు టెండర్ ఇవ్వడం దేవాలయ టెండర్లకు విరుద్ధం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినా టెండర్ ధక్కక పోవడం స్థానికులకే టెండర్ లో ఎక్కువ అవకాశం ఇవ్వటం వల్ల స్థానికులకు ఉపాధి లభించే అవకాశాల పట్ల స్థానిక యువకులతో దేవాలయ EO గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి నిధి సేకరిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ నాయకుల పై కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తరఫ్ చేయాలని అదేవిధంగా వరంగల్ లో బీజేపీ నాయకుల పై కార్యకర్తలపై దాడి చేసిన టి.ఆర్.ఎస్ నాయకులను గూండాలను వెంటనే అరెస్టు చేయాలని నిరసన కార్యక్రమం వేములవాడ పట్టణ తెలంగాణ చౌక్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి వేములవాడ పట్టణ శాఖ వేములవాడ రూరల్ శాఖ వేములవాడ అర్బన్ శాఖ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది వెంటనే టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు రామాలయం పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది.

NRI పాలసీ అమలుచేయాలి

గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని వారి బాగోగులు చూసుకోవాలని ఎన్నారై పాలసీ GWAC వ్యవస్థాపకులు దోకినేని కృష్ణ గారు మరియు వారి బృందానికి నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టిన నేడు వేములవాడకు చేరుకున్న సందర్భంగా వేములవాడ బిజెపి పట్టణ శాఖ పక్షాన వారి పాదయాత్రకు స్వాగతం పలుకుతూ ఎన్నారై పాలసీ అమలుకు సంఘీభావం ప్రకటించడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

దేశవ్యాప్తంగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జన జాగరణ చేస్తూ గడపగడపకు నిధి సేకరణ చేస్తున్న రామ భక్తులను కించపరిచే విధంగా నిన్నటి రోజున కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను బిజెపి మరియు హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాం టిఆర్ఎస్ నేతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి హిందువులను కించపరిచే విధంగా మాట్లాడడం హిందువుల పట్ల అలుసుగా మారింది లక్షల మంది కరసేవకులు కోట్ల మంది భక్తులు కలలుగన్న అయోధ్య రామమందిర విషయంలో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వేములవాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

అందరి లక్ష్యం భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం.

జన జాగరణ కార్యక్రమం లో భాగంగా

దివ్యమైన భవ్యమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం గడపగడపకు నిధి సేకరణలో భాగంగా రామాలయ నిర్మాణం కోసం ఉడతా భక్తిగా తమ వంతు సహాయాన్ని తమ దేవాలయం కోసం తమ ధర్మం కోసం ముందుకు వస్తున్న ప్రజలతో జన జాగరణ కార్యక్రమం లో భాగంగా.

సమావేశం

భారత జనతా పార్టీ వేములవాడ పట్టణ కార్యవర్గం సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవెని గోపి గారు రావడం జరిగింది. సమావేశంలో బిజెపి జిల్లా పట్టణ పదాధికారులు ప్రజా ప్రతినిధులు బూత్ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజా ఉద్యమాల ద్వారా టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వేములవాడ పట్టణ స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు జరుగుతూ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి నేతృత్వంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సారధ్యంలో బూత్ కమిటీ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కార్యాచరణ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయానికి రావాల్సిన నిధులు జరగవలసిన అభివృద్ధి గత పది నెలలుగా స్థానిక శాసనసభ్యులు లేకపోవడం ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్ముందు రాబోయే కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్లే విధంగా పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్ళేది సమావేశం నిర్వహించడం జరిగింది.

వినతి పత్రం

వేములవాడ MRO గారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు వేములవాడ పట్టణ మరియు పరిసర గ్రామాల పేద మధ్యతరగతి వారు ఇసక కొరత బ్లాక్ మార్కెట్ ద్వార గృహ నిర్మాణ విషయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్థానిక MRO గారికి స్థానిక అవసరాలకు ఇసక అనుమతించాలని BJP పార్టీ పక్షాన మరియు ట్రాక్టర్ యజమానుల పక్షాల వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

వినతి పత్రం

వేములవాడ పట్టణంలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వేములవాడ మున్సిపాలిటీ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. లేనోడికి ఒక లెక్క ఉన్నోడికి ఒక లెక్క అన్నట్టుంది వ్యవహారం. నిర్మాణాలు జరుగుతున్న తీరు అభివృద్ధికి ఆనవాళ్లు. కానీ వేములవాడ పట్టణంలో కొందరు పెద్దలు యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరపడం వాటిని పరిశీలించే అధికారులు పర్యవేక్షణ లేకపోవడం అది ఒక రకంగా ఇటు మున్సిపల్ ఆదాయానికి అటు సమాజంలోని వ్యవహారాలకి పెద్ద సమస్య. జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్మాణాలు జరగకపోతే రాబోయే కాలంలో నిర్మాణాల వల్ల జరిగే నష్టం పట్టణ వ్యవస్థను దెబ్బతీస్తుంది కనుక అట్టి అక్రమ నిర్మాణాలపై అధికారులు పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిపించాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ధర్నా

కరీంనగర్ ఎంపీ బిజెపి రాష్ట్ర రథసారథి శ్రీ బండి సంజయ్ గారి మరియు SC మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా గారి పిలుపుమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా SC మోర్చ ఆద్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.దళితులకు ఉపాధి కల్పన కు సబ్సిడీరుణాల మంజూరు లొ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా ఎలాంటి శెరుతులు లేకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారనే అరుహులైన వారందరికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తు దళితులకు ఇస్తా అన్నటువంటి మూడెకరాల భూమి వేంటనే ఇవ్వాలని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బ్యాక్ లాక్ పోస్ట్ లు బర్తీ చేయాలని బిజెపి SC మోర్చా మరియు బిజెపి పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది.

వినతి పత్రం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారు తెలంగాణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు భాషా గారి పిలుపుమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు ఇచ్చిన హామీ దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు నిరుద్యోగ భృతి హామీలను తెలంగాణ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కెసిఆర్ దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని SC మోర్చా ఆధ్వర్యంలో స్ధానిక MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

వినతి పత్రం

వేములవాడ పట్టణంలో పేద మధ్యతరగతి కుటుంబాలు తమ కలలను సాకారం చేసుకోవడానికి గృహాలు నిర్మించుకుంటున్నారు కానీ మన వేములవాడకు వాగు పక్కనే ఉన్న ఇసుక కొరత అధికంగా ఉంది దీని వల్ల పేద మధ్య తరగతి కుటుంబాల్లో అధిక ధరలు చెల్లించి బ్లాక్ మార్కెట్ లో ఇసుక కొంటున్నారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈరోజు బిజెపి పార్టీ వేములవాడ శాఖ పక్షాన వేములవాడ ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

రాస్తారోకో

కరీంనగర్ ఎంపీ బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి పై హైదరాబాద్ లో నిన్నటి రోజున TRS MIM నాయకులు చేసిన దాడి యత్నానికి నిరసనగా ఈ రోజు వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిజేపీ పట్టణ మరియు రూరల్ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

డా. బి. ఆర్. అంబేడ్కర్ జయంతి

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేడ్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది.

వినతి పత్రం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలను దోచుకోవడానికి ప్రవేశపెట్టిన 131 జీవో LRS ను రద్దు చేయాలని పేదలకు ఇచ్చిన హామీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు వేములవాడ ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

రాస్తారోకో

వేములవాడ పట్టణంలోని 15 వ వార్డులో వేములవాడ చెక్క పెళ్లి ప్రధాన రహదారి లో గల కట్టు కాలువ పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు వంతెన నిర్మించక పోవడం, ప్రయాణికులకు తాత్కాలికంగా రోడ్డు వేయకపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి నప్పటికీ వారు స్పందించకపోవడంతో ఈరోజు స్థానిక కౌన్సిలర్ కవితా సుమంత్ రెడ్డి గారితో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టడం జరిగింది.

కరోనా వ్యాధి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ నిర్ణయం లో బాగంగా రేషన్ షాప్ ద్వార బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు తీసుకునే ప్రజలందరికీ వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు రేషన్ కార్డు ఉన్న కుటుంబం లోని ప్రతి ఒక్కరికీ 12 కేజీ ల బియ్యం. మరియు కందిపప్పు 1500/- రూ ఇవ్వడం జరిగింది.

Videos

News Paper Clippings

}
07-09-1983

Born in Karimnagar

Telangana

}
1999

Studied SSC Standard

From Jawahalal Nehru High School at Vemulawada

}
2000

Completed ITI

From Kakatiya ITI College at Karimnagar

}
2014

Joined in BJP

}
2014

Party Activist

of BJP

}
2017

Finished Intermediate

From Raja Rajeshwara Sanskrith Junior College at Vemulawada

}
2019

Town General Secretary

At Vemulawada

}
2020-Till Now

20th Ward Councillor

Of Vemulawada at Rajanna Sircilla District

}
2020-Till Now

Town President

Of Vemulawada at Rajanna Sircilla District