
Rega Kantha Rao
Govt. Whip, MLA, Kornupally, Karakagudem, Pinapaka, Bhadradri Kothagudem, Telangana, TRS.
Rega Kantha Rao is a Govt Whip and Member of the Legislative Assembly(MLA) of Pinapaka Constituency from the TRS party. He was born on 09-04-1977 to Borraiah.
He has completed his B. A from Dr. Ambedkar Open University, Hyderabad in 2000. He completed a Graduate in Physical Education Diploma in 2005 from Govt. Physical Education College Dhomalaguda, Hyderabad.
He started his political journey with the Congress party. From 2009-2014, in Andhra Pradesh Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 40028 votes from the Congress party.
He joined the Telangana Rashtra Samiti(TRS) party. In 2018, in Telangana Legislative Elections, he elected as the Member of Legislative Assembly(MLA) from the TRS party. In 2019, He was selected as the Government Whip from Telangana Legislative Assembly.
Recent Activities:
- Government Whip Kanta Rao inspected the excavation work in the Munugur Municipality area on 16th July.
- MLA Rega Kanta Rao started a Tailoring & Beautician Free Training Camp for Poor Women under the auspices of Mitra Mandali.
- Rega Kanta Rao inspected the construction site of Kummarigudem Seethamma Sagar Barrage.
H.No 1-115, Kornupally (V), Karakagudem (M), Bhadradri-Kothagudem (dist), Telangana
Recent Activities
Party Activities














Born in Kornupally
B.A
from Dr. Ambedkar Open University, Hyderabad
Joined in the Congress
MLA
Member of Legislative Assembly from Pinapaka constituency.
Joined in the TRS
MLA
Member of Legislative Assembly from Pinapaka constituency.
Government Whip
బూర్గంపాడు మం"లో, తెలంగాణప్రభుత్వం మరియు గౌ"CM కేసీఆర్ గారు సహృదయంతో పెంచిన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ఇచ్చిన హామీని నేరవేర్చడంలో నిజాయితీ, మంచిమనుసును మరోసారి నిరూపించుకున్న CMగారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు@trspartyonline #Pinapaka pic.twitter.com/kpmqUIzp8O
— Rega Kantharao MLA TRS (@MlaTrs) July 20, 2019
బూర్గంపాడు మం"లో, తెలంగాణప్రభుత్వం మరియు గౌ"CM కేసీఆర్ గారు సహృదయంతో పెంచిన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ఇచ్చిన హామీని నేరవేర్చడంలో నిజాయితీ, మంచిమనుసును మరోసారి నిరూపించుకున్న CMగారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు@trspartyonline #Pinapaka pic.twitter.com/kpmqUIzp8O
— Rega Kantharao MLA TRS (@MlaTrs) July 20, 2019
ఏడూళ్లబయ్యారం గ్రామంలో ఎన్నాళ్లగానో ప్రజలను ఇబ్బంది పెడుతున్న డ్రైనేజీ సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. పనులను దగ్గరుండి పర్యవేక్షించి త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేసిన సోదరుడు పగడాల సతీష్ రెడ్డికి నా అభినందనలు@trspartyonline @KTRTRS #Pinapaka pic.twitter.com/Eu2rycMHVQ
— Rega Kantharao MLA TRS (@MlaTrs) July 18, 2019
విలీనప్రక్రియ పూర్తైన తరువాత తొలిసారిగా, ఇందులో బాగమైన సహచరులు తోటి గౌ" శాసనసభ్యులతో కలిసి టీఆర్ఎస్ శాసనసభ్యుని హోదాలో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాసమావేశం నిర్వహించడం జరిగింది. విలీనప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరిగిందని వివరించడం జరిగింది @KTRTRS @trspartyonline @TelanganaCMO pic.twitter.com/POoDnPKDcc
— Rega Kantharao MLA TRS (@MlaTrs) June 12, 2019
టీఆర్ఎస్ఎల్పీలో సిఎల్పి విలీన ప్రక్రియ పూర్తైన తర్వాత, తొలిసారిగా అధికారికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హోదాలో తోటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో కలిసి నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌ.శ్రీ.కేటీఆర్ @KTRTRS గారిని కలవడం జరిగింది. @trspartyonline @RaoKavitha #TelanganaWithKCR pic.twitter.com/ex0SBAmRyn
— Rega Kantharao MLA TRS (@MlaTrs) June 10, 2019
పినపాక మండలం ఎంపిపీ, వైస్ ఎంపీపీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుమ్మడి గాంధీ మరియు కంది సుబ్బారెడ్డి గార్లను అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇంతటి ఘనవిజయం అందించిన మండల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.@trspartyonline @KTRTRS @RaoKavitha #TRSwinsbig #TelanganawithKCR pic.twitter.com/u9B4QKPTC0
— Rega Kantharao MLA TRS (@MlaTrs) June 7, 2019
పినపాక మండలం ఎంపీపీగా ఎన్నికైన గుమ్మడి గాంధీ గారికి హృదయపూర్వక అభినందనలు. తమ ఈ పదవీకాలాన్ని పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసి వ్యక్తిగతంగానే గాక పార్టీకి కూడా మంచిపేరు తీసూకొస్తారని, తీసుకురావాలని ఆశిస్తున్నాను.@trspartyonline @KTRTRS #TelanganaWithKCR #TRSwinsBig #TRS pic.twitter.com/0ox04jtBxe
— Rega Kantharao MLA TRS (@MlaTrs) June 7, 2019
ఇది ముమ్మాటికీ ప్రజావిజయమే.. ఈ విజయం బాధ్యతను మరింత పెంచింది.@trspartyonline #TRSwinsBig #telanganawithkcr pic.twitter.com/JgO2i1ssTl
— Rega Kantharao MLA TRS (@MlaTrs) June 7, 2019
CLPని @trspartyonline లో విలీనం చేయాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి వినతిపత్రం ఇస్తున్న రేగా గారు మరో 11మంది ఎమ్మెల్యేలు. దీనిపై సానుకూలంగా స్పందించి, TRSLPలో CLPని విలీనం చేశారు, దీనిపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు @KTRTRS @TelanganaCMO pic.twitter.com/CpqEuDSJnD
— Rega Kantharao MLA TRS (@MlaTrs) June 6, 2019
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన టిఆర్ఎస్ అభ్యర్థులకు, వారి గెలుపుకోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు..
— Rega Kantharao MLA TRS (@MlaTrs) June 6, 2019
జై తెలంగాణ.. @trspartyonline @KTRTRS @RaoKavitha #TRSWinsBig #kcrfortelangana pic.twitter.com/frTjQzg4d1
పినపాక నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనంతగా కారుజోరు. 7జెడ్పీటీసీ స్థానాలకు 6 కైవసం.
— Rega Kantharao MLA TRS (@MlaTrs) June 6, 2019
ముఖ్యమంత్రి గారి కార్యదక్షత, ప్రభుత్వ పథకాలకు రేగా అన్నలా పట్టుదలగల MLA తోడైతే తిరుగుండదన్నడానికి, TRSలో రేగా చేరికను ప్రజలు ఆమోదించారు అనడానికి ఇదే నిదర్శనం@KTRTRS @trspartyonline @TelanganaCMO pic.twitter.com/cem6Oa2gcP
Follow @MlaTrs #RegaKanthaRao PINAPAKA MLA...
— Rega Kantharao MLA TRS (@MlaTrs) May 16, 2019
ప్రజలకు ప్రభుత్వానికి మరింత చేరువ కావడానికే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది...@trspartyonline @KTRTRS @RaoKavitha @trsharish @TelanganaCMO pic.twitter.com/loOAOwpAvP
#Chandrayan2 ను విజయవంతంగా ప్రయోగించిన #ISRO శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు..
— Rega Kantharao MLA TRS (@MlaTrs) July 22, 2019
130కోట్ల భారతీయులను మరోమారు గర్వపడేలా చేసిన @isro ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు..@trspartyonline #Pinapaka pic.twitter.com/mWRJPLioQW
తెలంగాణ ప్రభుత్వం మరియు గౌ"ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, ఆళ్లపల్లి మండలంలో వివిధ పార్టీల నుండి కార్యకర్తలు, కుటుంబాలు తెరాసలో చేరడం జరిగింది..@trspartyonline @TelanganaCMO @KTRTRS #Pinapaka pic.twitter.com/bRriVKTiLx
— Rega Kantharao MLA TRS (@MlaTrs) July 20, 2019
బూర్గంపాడు మం"లో, తెలంగాణప్రభుత్వం మరియు గౌ"CM కేసీఆర్ గారు సహృదయంతో పెంచిన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ఇచ్చిన హామీని నేరవేర్చడంలో నిజాయితీ, మంచిమనుసును మరోసారి నిరూపించుకున్న CMగారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు@trspartyonline #Pinapaka pic.twitter.com/kpmqUIzp8O
— Rega Kantharao MLA TRS (@MlaTrs) July 20, 2019
తెలంగాణ ప్రభుత్వం మరియు గౌ" ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముందుచూపుతో, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "హరితహారం" కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బాగంగా, గుండాలలో మొక్కలు నాటడంతో పాటు, హరితహారంపై డ్వాక్రా మహిళలను చైతన్యపరుస్తూ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది@trspartyonline #Pinapaka pic.twitter.com/KZXhcjYTq1
— Rega Kantharao MLA TRS (@MlaTrs) July 20, 2019
నియోజకవర్గంలో మరియు ఏజెన్సీలో పెద్ద సమస్యగా మారిన పోడుభూములు వ్యవహారంపై దృష్టిసారించి, బాధితులకు న్యాయం చేకూరేలా పరిష్కారం చూపాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రివర్యులు @IKReddyAllola గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. MLA ఆత్రం సక్కు గారు కూడా పాల్గొన్నారు.@trspartyonline #Pinapaka pic.twitter.com/9nda0G0t9S
— Rega Kantharao MLA TRS (@MlaTrs) July 19, 2019