Reddygari Devender Reddy | Uppal Division President | Medchal-Malkajgiri | the Leaders Page

Reddygari Devender Reddy

Uppal Division President, Medchal-Malkajgiri, Uppal, Telangana, BJP.

 

Reddygari Devender Reddy is an Indian Politician of BJP and Uppal Division President in Medchal-Malkajgiri District, Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 15th of August 1986, Devender Reddy was born to the couple Mr. Reddygari Narasimha Reddy and Mrs. Reddygari Chandrakala and resided at Uppal in Medchal-Malkajgiri District in the Indian State of Telangana.

In the year 2002, Devender Reddy acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Uppal in Medchal-Malkajgiri and completed his Intermediate Course in 2004 from Silver Jubliee Junior College placed at Habsiguda in Hyderabad.

He attained his Graduation of Degree from Swathi Degree College at Kothapet in Telangana in 2007.

CAREER IN POLITICS:

Devender Reddy had a strong desire to serve in public service since he was a young boy. Devender Reddy has grown up in a family where he has always been in the service of others. While finishing his education, he also participated in several service activities.

Devender Reddy, who has had a strong belief of service from childhood, aspires to give all of the services necessary to assist people in accomplishment. Devender Reddy became a politician after being inspired by Mr. Narendra Modi, India’s Prime Minister, by joining the Bharatiya Janata Party (BJP) in 2003 and ultimately rising to become its Leader.

He takes an active interest in the Party and participates in all activities pro-actively, carrying out his tasks in accordance with a code of conduct and for the benefit of the party’s publicity.

He stepped up his dedication and effort in 2005, when he accepted the coveted position of BJYM Uppal Secretary from the BJP. He worked in that capacity to support the people and the hardships they encounter.

Devender Reddy was elevated as the BJYM Uppal President from the BJP party in 2007 after obtaining the authority and carrying out all activities in accordance with his devotion to the welfare of the people, his strict adherence to a code of conduct, and also for the sake of recognition.

He maintains the trust placed in him by the people and continues his service by concentrating on the immediate welfare of the people and on Party-building efforts.

He achieved the public’s admiration by upholding his pledges, duties, and authority. As a consequence, the BJP awarded him in 2009 as the Uppal Assembly Convener. He has benefited several individuals with his kind heart by doing the duties entrusted to him and eliciting positive reactions from others.

His continued commitment and genuine concern earned him the post of Uppal General Secretary from the BJP in 2017, and he has since served the greater good of society by doing his responsibilities correctly and in accordance with the laws and regulations.

In addition to his main authority, he was appointed by the BJP as the Bharat Nagar Colony President in Uppal in 2017 to guarantee the smooth running of the first and future works.

Devender Reddy’s continuous devotion and genuine effort earned him the post of Uppal Division President in 2020, and he has been tirelessly working for the people, thinking about their welfare, and earning the people’s tremendous appreciation.

He keeps the confidence given in him by the people and sustains his service by focusing on the immediate welfare of the people and on initiatives that will help the Party develop.

From the party’s joining to the current day, he has worked diligently for the prosperity of the people, persistently aiming for the party’s and society’s growth and rendering desperate service to society and the common good.

COMMUNITY CAREER:

Devender Reddy became a social worker after joining the Reddy Sangam, and was appointed as the Sangam Treasurer of Uppal in 2017 from the Community to serve the people in all ways possible by working diligently all the time for the benefit of humanity, citing concerns about code of conduct and disciplinary issues.

His unwavering commitment and genuine effort gained him the position of and he has been the RO Water Association Treasurer in 2019 continually working for the people, considering their welfare, and garnering significant public appreciation.

Activities Performed Recently:

 

  • CPRF who sacrificed their lives in the service of the nation and died a gruesome death. On the main road, a candlelight gathering was conducted to express strong honour to the troops.
  • The Bharatiya Janata Party (BJP) movement has chosen to address long-standing issues in the Uppal division’s strongholds. People responded well to the event, which was headed by Division President Devender Reddy. The BJP has been attempting to find a solution to the subterranean drainage issue that has been plaguing the city for years without a solution.
  • The drainage issue at Venkateswara colony in Uppal division was brought to the attention of the deputy commissioner and water board manager Satyanarayana by BJP division head Devudine Reddy and senior leaders.
  • The Uppal Bandh, which was staged to protest the building of the Prahari at Uppal’s main mosque, was calm. Uppal’s shopkeepers voluntarily shut their doors and observed a bandh. and the Police were arrested and taken to Police Station, who had collected at Uppal with a large number of leaders in advance.
  • Devender Reddy, the president of the BJP Uppal division, has handed over a petition to Water Board General Manager John Sharif, requesting that the old water pipeline that is causing polluted water in Bharat Nagar be removed and a new pipeline be installed.
  • The BJP leaders mounted a protest, requesting that the government recognize Telangana Liberation Day officially.
  • The elders of Uppal village presented a petition to the Deputy Commissioner, requesting that the colonists remove the barriers from the Uppal Masjid area.
  • Several matrimonial elders from Uppal, as well as representatives from several political parties, have handed forward petitions to government authorities, requesting that any constructions in the Hindu-Muslim-controlled region be stopped.
  • Under the aegis of the BJP, Uppal conducted a rally with the victims from Uppal Nalla Cheruvu to the circle office, requesting the cancellation of the 60-foot link road project between Uppal Nalla Cheruvu and Boduppal.
  • Their key leaders gathering elected the new Uppal Division New Committee on the occasion of Devender Reddy’s unanimous election as BJP Uppal Division Chairman.

Social Activities:

  • Devender Reddy has participated in a variety of community activities in the village, including supplying meals to the elderly and orphan children, as well as delivering mineral water to the villagers.
  • Devender Reddy was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • He fulfils his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Organizing an awareness seminar to enlighten students about the significance of education in school was one of the most significant contributions Devender Reddy made to ensure the students’ bright future.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.
  • Devender Reddy in exchange for a substantial fee for the commodities produced by the farmer, strove tirelessly to improve a lot of the farmers throughout his reign.

Services rendered during the Pandemic:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown. Devender Reddy distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.

H.No: 2-7-60, Colony: Bharat Nagar, Mandal: Uppal, District: Medchal-Malkajgiri, Constituency: Uppal, State: Telangana, Zipcode: 500039.

Email: [email protected]

Mobile: 86864 60377

Bio-Data of Reddygari Devender Reddy

Reddygari Devender Reddy | Uppal Division President | Medchal-Malkajgiri | the Leaders Page

Name: Reddygari Devender Reddy

DOB: 15th of August 1986

Father: Mr. Reddygari Narasimha Reddy

Mother: Mrs. Reddygari Chandrakala

Present Designation: Uppal Division President

Education Qualification: Graduation

Profession: Politician

Permanent Address: Uppal, Medchal-Malkajgiri, Telangana.

Contact No: 86864 60377

“Leadership cannot just go along to get along. Leadership must meet the moral challenge of the day.”

 

Recent Activities

జయంతి సందర్భంగా

దేశం కోసం ధర్మం కోసం జీవితకాలం రాజకీయాలలో ఉన్నత విలువలను నెలకొల్పి సుపరిపాలన అందించిన మహనీయుడు మాజీ భారత ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయి గారి జన్మదిన జయంతి సందర్భంగా ఉప్పల్ బీజేపీ ఆధ్వర్యంలో శాంతినగర్ లోని వృధాశ్రమాం లో వాజ్పేయి గారి ఫోటోకి నివాళులర్పించి వృద్ధులకు పళ్ళు పంచడం జరిగిందిఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ అధ్యక్షులు రెడ్డిగారి దేవేందర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు గొరిగే కృష్ణ గారు, రావుల బాలకృష్ణ గౌడ్ గారు , మారినేని ఫణిందర్, వర్కల రాజేందర్ గౌడ్,

తోకట నరేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో సభ

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా BR అంబేద్కర్ గారిని అవమనపరిచే విధంగా అహంకారపురిత ధోరణితో కొత్త రాజ్యాంగం తేవాలన్న సీఎం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉప్పల్ లో MRPS రాష్ట్ర నాయకులు తోకట నరేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడం జరిగింది, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MRPS జాతీయ అధ్యక్షులు శ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొనడం జరిగింది.

చలో డీజేపి ఆఫీస్

బైంసాలో హిందువుల పై దాడులను మరియు అత్యాచారలను నిరసిస్తూ, లవ్ జిహాద్ కేసులలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ రాష్ట్ర శాఖ పిల్లుపు మేరకు ఉప్పల్ భజరంగ్ దళ్ కన్వీనర్ ఈదులకంటి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో “చలో డీజేపి ఆఫీస్” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

సంబరాలు

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ నాలుగు రాష్ట్రాల్లో విజయ ఢంకా మోగించిన సందర్బంగా ఉప్పల్ డివిజన్లో అంబరాన్నంటిన సంబరాలు, ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు .రాష్ట్ర నాయకులు. డివిజన్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కలిసిన సందర్భంలో

రామంతపూర్ దూరదర్శన్ కేంద్రంలో అధికారిక కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర సమాచార శాఖ, క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ గారిని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ NVSS ప్రభాకర్ గారు, మరియు ఉప్పల్ బీజేపీ నాయకులము మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

సమస్య పరిష్కారం

ఉప్పల్, భారత్ నగర్ లో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్య ను MLA శ్రీ NVSS ప్రభాకర్  దృష్టి కి తీస్కెల్లి పరిష్కరించడం జరిగింది..

సంబరాలు

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ నాలుగు రాష్ట్రాల్లో విజయ ఢంకా మోగించిన సందర్బంగా ఉప్పల్ డివిజన్లో అంబరాన్నంటిన సంబరాలు, ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు .రాష్ట్ర నాయకులు. డివిజన్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం

ఉప్పల్ డివిషన్లోని బస్తీలలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట పట్టింది. డివిజన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన కార్య్రక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన నెలకొన్నది. అవుట్లెట్ లేకుండా ఎన్నో ఏళ్లగా ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి బీజేపీ కృషి చెయ్యడం జరిగింది. 

ముందస్తు అరెస్ట్

ఉప్పల్ లోని పెద్ద మసీదు వద్ద ప్రహరీ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉప్పల్ బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉప్పల్ లోని అన్ని దుకాణాలు యజమానులు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బంద్ ను పాటించారు. ఈ సందర్బంగా ముందస్తుగా పలువురు నాయకులతో పటు ఉప్పల్ బిస్టాండ్ వద్ద గుమిగూడిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టాట్సిన్ కు తరలించారు.

ఓటు హక్కు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన దేవేందర్ రెడ్డి గారు

 

వినతి పత్రం అందజేత

ఉప్పల్ మసీదు ప్రాంతంలో చేపడుతున్న ప్రహరీ పనులను నిలిపివేయాలని ఉప్పల్ గ్రామ పెద్దలు కాలనీవాసులు డిప్యూటీ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందజెయ్యడం జరిగింది.

వినతి పత్రం అందజేత

ఉప్పల్ మసీదు ప్రాంతంలో చేపడుతున్న ప్రహరీ పనులను నిలిపివేయాలని ఉప్పల్ గ్రామ పెద్దలు కాలనీవాసులు డిప్యూటీ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందజెయ్యడం జరిగింది.

వినతి పత్రం అందజేత

భారత్ నగర్ లో కలుషిత నీరు వస్తు ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తున్న పాత నీటి పైపు లైన్ తీసివేసి నూతన పైప్ లైన్ వెయ్యాలని బీజేపీ ఉప్పల్ డివైస్లోన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జలమండలి జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. 

నిధి సేకరణ

త్వరలో అయోధ్య నగరంలో రూపుదిద్దుకుంటున్న అపూర్వమైన శ్రీ రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో భాగంగా తమ వంతు సహాయముగా నగరం పూర్తిగా సంచరించి నిధులను సేకరించడం జరిగింది.

సమస్యల పరిష్కారం

ఉప్పల్ డివిషన్లోని బస్తీలలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట పట్టింది. డివిజన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన కార్య్రక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన నెలకొన్నది. అవుట్లెట్ లేకుండా ఎన్నో ఏళ్లగా ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి బీజేపీ కృషి చెయ్యడం జరిగింది.

కాగడాల ప్రదర్శన

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలంటూ బీజేపీ నేతలంతా కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాగడాల ప్రదర్శన చెయ్యడం జరిగింది.

నూతన కమిటీ

బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధాయక్షునిగా దేవేందర్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా వారికి ముఖ్య నాయకులు సమావేశంలో ఉప్పల్ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

Participation in Dharnas&Protests

ధర్నా

ఇంటికి బీరు -వీధికి బారు అదే కేసీఆర్ దర్బారు మల్లాపూర్ బస్టాండ్ లో వైన్ షాప్ వద్దని ఆరు నెలలుగా ప్రజలు నిరసనలు తెలియజేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం. మద్యం అమ్మకం -మా ఆదాయం అంటూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు .గంటల పాటు సాగిన ధర్నా పాల్గొన్న ఉప్పల్ బిజెపి మాజీ శాసనసభ్యుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు పాల్గొనడం జరిగింది.

ర్యాలీ

ప్రజల కోసం ప్రగతి కోసం పేద ప్రజల ఇండ్లకోసం ప్రభాకర్ మార్చ్ అను నినాదంతో తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే డా.శ్రీ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రాధిక ధియేటర్ నుండి కప్రా మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ. డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులందరు మరియు బీజేపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

నిరసన

పెంచిన విద్యుత్ చార్జిలను తగ్గించాలి అని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఉపాద్యాక్షుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యము లో పెద్ద ఎత్తున నిరసన జరిగింది.

ధర్నా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బిజెపి ఉప్పల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎస్.ఈ ఇంజనీరు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ధర్నా

ఉప్పల్లో బస్ టెర్మినల్ నిర్మించాలని ఈరోజు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్న ఉప్పల్ మహంకాళి గుడి నుండి ఏసియన్ థియేటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అభివృద్ధికి నోచుకోని బస్ స్టాప్ వద్ద టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది,

దిష్టిబొమ్మ దహన కార్యక్రమం

Dr BR అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం పట్ల భారత జాతి పట్ల అవహేళన గా, అవమానకరంగా, అభ్యంతరకారంగా మాట్లాడిన CM కేసీఆర్ వాక్యాలను ఖండిస్తూ, యావత్ జాతికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఉప్పల్ డివిజన్ బీజేపీ రెడ్డిగారి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ VT కామన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది.

ధర్నా

ఉప్పల్లో బస్ టెర్మినల్ నిర్మించాలని ఉప్పల్ మాజీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్న ఉప్పల్ మహంకాళి గుడి నుండి ఏసియన్ థియేటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అభివృద్ధికి నోచుకోని బస్ స్టాప్ వద్ద టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది

కొవొత్తుల ర్యాలీ

దేశం కోసం ప్రాణాలను అర్పించి వీర మరణం పొందిన సి.పి. ఆర్.ఎఫ్. జవానులకు ఘన నివాళులు అర్పిస్తూ ప్రధాన రహదారి పైన కొవొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ర్యాలీ

ఉప్పల్ నల్ల చెరువు నుంచి బోడుప్పల్ వరకు చేపట్టనున్న 60 ఫీట్ల లింక్ రోడ్డును విరమించుకోవాలని కోరుతూ ఉప్పల్ బీజేపీ ఆధ్వర్యంలో ఉప్పల్ నల్ల చెరువు నుంచి సర్కిల్ కార్యాలయం వరకు బాధితులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

Mr. Reddygari Devender Reddy with Eminent Leaders

 ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి, ఎంపీ సికింద్రాబాద్ “గంగాపురం కిషన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు “తల్లోజు ఆచారి”  గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారు.

బీజేవైఎం మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన “నామ శ్రవణ్” గారికి హృదయపూర్వక అభినందనలు తెలపడం జరిగింది.

Party Activities

Social Activities

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక

ఉప్పల్ డివిజన్ OBC మోర్చా అధ్యక్షులు ఈగ లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మహంకాళి గుడి వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోరిగే కృష్ణ గారు, శమీర్ పేట ధర్మారెడ్డి గారు, మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్ గారు, రావుల బాలక్రిష్ణ గౌడ్ గారు ,UB చారి గారు, డా శిల్పా రెడ్డి, కొల్లు బల్ రాజ్, మర్నేని ఫణీంద్ర, మద్దెల పద్మ,గోరిగే వెంకటేష్ కురుమ,వర్కల రాజేందర్ గౌడ్, భవిస్ ప్రసాద్,దువ్వాల రమేష్,బూత్కురి రాజేష్ గౌడ్,నామ శ్రావణ్, దయ్యాల అమరెందర్, ఈదులకంటి నవీన్ గౌడ్, మంగ శరత్, విజయ్ గౌడ్, మేనక తదితరులు పాల్గొన్నారు.

శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ గారి 114వ జయంతి

స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ గారి 114వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని దేవేందర్ రెడ్డి గారు తెలపడం జరిగింది.

తోకట నరేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో సభ

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా BR అంబేద్కర్ గారిని అవమనపరిచే విధంగా అహంకారపురిత ధోరణితో కొత్త రాజ్యాంగం తేవాలన్న సీఎం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉప్పల్ లో MRPS రాష్ట్ర నాయకులు తోకట నరేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడం జరిగింది, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MRPS జాతీయ అధ్యక్షులు శ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొనడం జరిగింది.

పిచికారి

3వ విడతాగా భరత్ నగర్ లో కరోన రాకుండా హైడ్రోల్ లిక్విడ్ ను పిచికారి చేయించడం జరిగింద.

బ్రెడ్ ప్యాకేట్స్ పంపిణీ

ప్రజలు కరోన బారిన పడకుండా విధించిన ప్రజా కర్ఫ్యూ వలన ఆహారం దొరకని వారికి మా వంతు సహాయం గా బ్రెడ్ ప్యాకేట్స్ ఇవ్వడం జరిగింది

శుభాకాంక్షలు

ఢిల్లీలో యువ తెలంగాణ పార్టీ ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసి బీజేపీలో చేరిన జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారిని, రాణీరుద్రమ గారిని ఈరోజు హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వివిధ సంఘాల నాయకులు.

డ్రైనేజీల పూడ్చివేత

 డ్రైనేజీలను శుభ్రపరచడం ద్వారా అక్కడి నుండి వచ్చే దుర్వాసన మరియు వ్యాధులను నివారించవచ్చనే ఆలోచనతో డ్రైనేజీలను మున్సిపల్ కార్మికుల చేస్తా శుబ్రపరిచిన దేవేందర్ గౌడ్ గారు. డ్రైనేజీల పూడ్చివేత

ప్రారంభోత్సవం

ముషీరాబాద్ లో MLA క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం లో రాష్ట్ర అధ్యక్షులు, MLA Dr K.లక్ష్మణ్ గారు, ఉప్పల్ MLA Dr NVSS ప్రభాకర్ అన్న గారు, MLC రామచందర్ గారు పాల్గొనడం జరిగింది.

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

Participation in Dharna’s, Ralleies and Protests

News Paper Clippings

}
15-08-1986

Born in Uppal

in Medchal-Malkajgiri, Telangana.

}
2002

Studied SSC Standard

from Zilla Parishad High School, Uppal

}
2003

Joined in BJP

}
2004

Completed Intermediate

from Silver Jubliee Junior College, Habsiguda

}
2005

BJYM Secretary

of Uppal

}
2007-2009

BJYM President

of Uppal

}
2008

Attained Graduation

from Swathi Degree College, Kothapet

}
2009-2017

Assembly Convener

of Uppal, BJP

}
2017

Colony President

of Bharata Nagar, BJP

}
2017

Treasurer

of Bharata Nagar, BJP

}
2019

Treasurer

of RO Water Association

}
2020-Till Now

Division President

of Uppal, BJP