Ravuri Gopinadh Patel | Student Wing State Secretary | the Leaders Page

Ravuri Gopinadh Patel

Student Wing State Secretary, Telangana, Janasena

 

Ravuri Gopinadh Patel is an Indian Politician of the Janasena Party and Student Wing State Secretary and Constituency Co-ordinator from Kodad of Telangana State.

EARLY LIFE IN CHILDHOOD –

Mr. Gopinadh Patel was born on the 03rd of December 1994, in the village of Komarabanda, in the Suryapet district located in the Indian state of Telangana. He was raised by the Couple, Mr. Ravuri Paparao Mrs. Ravuri Sridevi.

Mr. Gopinadh Patel acquired his Secondary School Certificate from St. Paul High School at Huzurnagar, Telangana in 2010. He then enrolled in the intermediate course at Sri Venkateshwara Junior College in Kodad, Telangana completing it in 2012.

In the year 2016, he attained B.tech from Anurag University, in Kodad in Telangana State, and accomplished M.tech from Jawaharlal Nehru Technological University Hyderabad (JNTUH) in Hyderabad.

CAREER IN BSU Ravuri Gopinadh Patel | Student Wing State Secretary | the Leaders Page

He is a firm believer that education is the only means of eradicating social evils and elevating society and that it is the only way of reaching out to deserving students from the most impoverished segments of society and providing them with opportunities to not only complete their education but also transform into confident individuals.

In the Year 2014, Gopinadh Patel Joined the Bhagat Singh Students Union a Student swing of the Janasena Party, and Served as a Member of BSU.

Due to his dedication and commitment to the students, 2016 Gopinadh Patel was elected as the State Secretary in 2016. He has been unceasingly representing the Students, considering their welfare, and receiving widespread public appreciation.

Commitment & Contribution in JSP –

In 2014, Gopinadh Patel officially joined the Janasena Party which was founded by Tollywood actor and politician Pawan Kalyan.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As a part of Janasena, Gopinadh Patel expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

In recognition of his continued service in the year 2020, the party not only promoted him to the position of Student Wing State Secretary from Janasena of Telangana state but also increased his responsibilities to discharge his duties.

His constant attention and dedication to service led to his promotion to the Constituency Co-ordinator from Kodad in 2023 to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

He has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to society and for the goodness of the people.

Party Activities:

  • Gopinadh Patel has actively participated in the Dharnas & Rallies organized by the Party. He engaged in dharnas, Rallies & Hunger Strikes for the recognition of the respective party.
  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Many party development initiatives have been implemented in the village to further the expansion of the party, and he accepts the task entrusted to him by the higher authorities with dignity and is fully engaged in the resolution of any issues that emerge.
  • Gopinadh Patel is actively engaged in the Party’s activities and events that are held throughout the year. Throughout the campaign, he disseminated and revealed the greatness of the Party to the general populace.
  • The activist takes an active role in every party program held in his zone, and he instructs them on the significance of the party as well as the party’s ideology in detail.
  • He will work for the party day and night to constantly strengthen the party at the field level and is constantly fighting with the government over the problems facing the people and working hard for a solution.
  • Gopinadh Patel will always be there for the Janasena Party workers in case of any mishap, providing them with appropriate assistance and encouragement.
  • He briefed the youth on the development programs being carried out by the Janasena Party and encouraged the youth to join the party by informing them that the Janasena Party has decided to do zero-budget politics.
  • He responds to any grievances raised by the people in the village and brings them to the notice of the concerned authorities or ministers and works towards a speedy solution.

Social Activities

  • Gopinadh Patel continues to struggle for the abolition of the concept of caste and religious distinctions in society, as well as for human equality in all aspects of his life.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • During the wedding, money was given to the families of the underprivileged in order to help them financially sustain their families.
  • Gopinadh Patel is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.

Services Rendered During The Pandemic Covid-

  • Gopinadh Patel sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Gopinadh Patel assisted people by providing meals to them by following certain precautionary measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNO: 3-7/4, Village: Komarabanda, Mandal: Kodad, District: Suryapet, Constituency: Kodad, Parliament: Nalgonda, State: Telangana, Pincode: 508206

Email: [email protected] 

Mobile: 9010151143

Ravuri Gopinadh Patel | Student Wing State Secretary | the Leaders Page

Name: Ravuri Gopinadh Patel

DOB: 03rd of December 1994

Father: Mr. Ravuri Paparao

Mother: Mrs. Ravuri Sridevi

Education Qualification: M.tech

Profession: Politician & Social Activist

Political Party: Janasena Party

Present Designation: Student Wing State Secretary, Constituency Co-ordinator

Permanent Address: Komarabanda, Kodad, Suryapet, Nalgonda, Telangana

Contact No: 9010151143

Recent Activities

నిరసన

సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలానికి చెందిన గిరిజన యువకుడు న్యాయశాస్త్ర విద్యార్థి ధరావత్ నిఖిల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జనసేన పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ అధ్యక్షులు సంపత్ నాయక్ గారు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు అందే శీను గారు, మరియు చింతల నాగార్జున గారు, ప్రధాన కార్యదర్శి కాంపల్లి వెంకట్ గారు, నల్గొండ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పవన్ ఆల్వాల గారు, మరియు విద్యార్థి విభాగ కోఆర్డినేటర్ గోపీనాథ్ పటేల్ గారు పాల్గొన్నారు.

సానుభూతి

కుల అహంకార హత్యకు గురైన సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలానికి చెందిన గిరిజన యువకుడు న్యాయశాస్త్ర విద్యార్థి ధరావత్ నిఖిల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జనసేన పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ అధ్యక్షులు సంపత్ నాయక్ గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సరికొప్పుల నాగేశ్వరరావు గారు, యువజన విభాగ కో ఆర్డినేటర్ అలువల పవన్ గారు, మరియు గోపీనాథ్ పటేల్ గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శి ఎగ్గే విజయ్ కుమార్ గారు మరియు జనసేన నాయకులు పాల్గొని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అరెస్టు

జగ్గయ్యపేట లో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో జనసేన పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేయడంపై పోలీస్ వారికి పిర్యాదు చేయడానికి వెళ్లిన జిల్లా అద్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ , నాయకులు బొలియశెట్టి శ్రీకాంత్, రావి సౌజన్య గార్లను అక్రమంగా లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేసిన పోలీసులు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహా సభ

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహా సభకు జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి గారి సహకారంతో,అధ్యక్షులు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సులు ఏర్పాటు చెయ్యడం జరిగింది.. ఈ మహా సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి నాయకులు,జన సైనికులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు..

క్యాలెండర్ ఆవిష్కరణ

పాలేరు నియోజకవర్గ జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జనసెన పార్టీ విధ్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రావూరి గోపీనాధ్ పటేల్ గారి చేతుల మీదుగా నేలకొండపల్లి లొ ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి నాయకులు శ్రవణ్ గారు, ఉదయ్ గారు, కూసుమంచి నాయకులు గంగాధర్ గారు, బద్రి మరియు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.

మద్దుతు

ఉద్యమాల గడ్డ ఉస్మానియా లో కదిలిన జనసేన విద్యార్థిలోకం. విద్యార్థి విభాగంకు రాష్ట్ర నాయకత్వం మద్దుతుగా ఉస్మానియాలో అడుగు పెట్టిన జనసేన పార్టీ నాయకులు .

ఫిర్యాదు

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి శ్రీ మేకల సతీష్ రెడ్డీ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి పై పోసాని క్రిష్ణ మురళీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు ..ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోదాడ నియోజకవర్గ పరిధి లో గల అన్ని పోలీస్ స్టేషన్ ల లో కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ జనసేన పార్టీ విద్యార్ధి విభాగ రాష్ట్ర సెక్రెటరీ గొపీనాధ్ పటేల్ గారు, సన్నిరు మురళీ గారు, నరేష్, సైదులు,నరేంద్ర,పవన్,హరీశ్, మోహన్ ఇతరలు పాల్గొని ఫిర్యాదు ఇవ్వటం జరిగింది.

క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేత

నల్గోండ జిల్లా జనసేన తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడు గారు, జనసేన ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి గారు , రాష్ట్ర సీనియర్ నాయకులు రామ్ తాల్లూరి గార్ల ఆదేశాల మేరకు నల్గోండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి గారి ఆద్వర్యంలో నల్గోండ అంబేద్కర్ ఆడిటోరియంలో నల్గోండ జిల్లాకి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకి జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ సరికొప్పుల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పవన్ అలువాల గారు,రాష్ట్ర విద్యార్ది విభాగం కార్యదర్శి గోపీనాథ్ పటేల్ గారు, మరియు జిల్లా నాయకులు,వీర మహిళలు,జన సైనికులు పాల్గొన్నారు.

 

ప్రమాద భీమా కిట్లు పంపిణీ

జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జీ శ్రీ మేకల సతీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నల్గొండ లో అంబేద్కర్ ఆడిటోరియంలో క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్సు ప్రమాద భీమా కిట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ సరికొప్పుల నాగేశ్వరరావు గారు,రాష్ట్ర యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పవన్ అలువాల గారు,రాష్ట్ర విద్యార్ది విభాగం కార్యదర్శి గోపీనాథ్ పటేల్ గారు,మరియు జిల్లా నాయకులు,వీర మహిళలు,జన సైనికులు పాల్గొన్నారు..

సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ ప్రక్రియని ప్రారంభించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులతో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జీ శ్రీ మేకల సతీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, రాష్ట్ర యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పవన్ అలువాల, రాష్ట్ర విద్యార్ది విభాగం కార్యదర్శి గోపీనాథ్ పటేల్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా సోషల్ మీడియా హెడ్ పూర్ణ చందర్ లొట్లపల్లి పాల్గొన్నారు.

హామీ

జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జీ మేకల సతీష్ రెడ్డీ గారి ఆదేశాల మేరకు కెతెపల్లి మండలం కొప్పోలు గ్రామంలో దళిత బిడ్డ హత్యచారం గావించబడ్డ చింతమల్ల ప్రీతి కుటుంబానికి యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పవన్ అలువాల గారు, రాష్ట్ర విద్యార్ది విభాగం కార్యదర్శి గోపీనాథ్ పటేల్ గారు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు గారు, జిల్లా నాయకులు, జన సైనికులు పాల్గొని న్యాయం జరిగేలా చూస్తామని, ప్రగాఢ సానుభూతి తెలియజేశి వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.

స్వాగతం

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో 47 వ డివిజన్ అభ్యర్థి శ్రీమతి గరదాసు సుమలత గారు,48 వ డివిజన్ అభ్యర్థి శ్రీమతి ధనిశెట్టి భానుమతి గారు, 60 వ డివిజన్ అభ్యర్ధి శ్రీ గుండ్ల పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని కాంక్షిస్తు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా ఇంచార్జి శ్రీ రాం తాళ్ళూరి గారికి, జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర సెక్రెటరీ శ్రీ రావూరి గొపీనాధ్ పటేల్ గారికి , ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ సరికొప్పుల నాగేశ్వరరావు గారికి హారతులిచ్చి స్వాగతం పలికిన వీర మహిళలు.

కలిసిన సందర్భంగా

వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది.

క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి శ్రీ మేకల సతీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన కమిటీ సభ్యులు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన అలువాల. పవన్ గారు,జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గారు, మరియు.రావూరి గోపీనాధ్ పటేల్ గారు, జనసేన పార్టీ విద్యార్థి విభాగ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ గారు, మాట్లాడుతూ జనసేన పార్టీ తెలంగాణలో బలోపేతం,ప్రజా సమస్యలపై పోరాడే విధానం గురించి మరియు జన సైనికుల క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది..

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర నాయకులు మరియు జిల్లా ఇంచార్జి శ్రీ మేకల సతీష్ రెడ్డీ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ గొపీనాధ్ పటేల్ గారి ఆధ్వర్యంలో కోదాడ లొ భారీ ర్యాలీ నిర్వహించి Dr.B.R .అంబేద్కర్ గారికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

విందు

గోపినాధ్ పటేల్ గారి మిత్రుడు గుంజా శ్రీను (ఆక్స వెంచర్ డెవలపర్స్ చైర్మన్) క్రిస్టమస్ పండుగ సందర్బంగా ఎర్పాటు చేసిన విందులొ పాల్గొనటం జరిగింది.

డైరీ విడుదల

CMD-బాలాజీ ఎస్టేట్స్ మరియు నిర్మాణాల శ్రీ బాలాజీ ఎస్టేట్స్ డైరీ-2022 విడుదల చేయడం జరిగింది.

విరాళం

కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలం లో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం కు తనవంతుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ రావూరి గొపీనాధ్ పటేల్ గారు 25,116 /- కొండపల్లి వాసు గురు స్వామి గారికి అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కొమరబండ పైడిమర్రి సతీష్ గురు స్వామి గారు,బుస్సా అనిల్ స్వామి,రమేశ్ స్వామి పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

బెజవాడ బెబ్బులి స్వర్గీయ శ్రీ వంగవీటీ మొహనరంగ గారి ఆశయ సాధకులు శ్రీ వంగవీటీ రాధా బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జనసేన పార్టీ సమావేశం

జనసేన పార్టీ సమావేశంలో పాల్గొన్న గోపినాధ్ పటేల్ గారు మరియు జనసేన నాయకులు

ఫిర్యాదు

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి శ్రీ మేకల సతీష్ రెడ్డీ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి పై పోసాని క్రిష్ణ మురళీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోదాడ నియోజకవర్గ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ ల లో కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ జనసేన పార్టీ విద్యార్ధి విభాగ రాష్ట్ర సెక్రెటరీ గొపీనాధ్ పటేల్ గారు, సన్నిరు మురళీ గారు, నరేష్, సైదులు,నరేంద్ర,పవన్,హరీశ్, మోహన్ ఇతరలు పాల్గొని ఫిర్యాదు ఇవ్వటం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

జనసేన పార్టీ ఉప అధ్యక్షుడు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి గారికి 45 వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బొడ్రాయి పండుగ అమ్మవారి జాతర

బొడ్రాయి పండుగ అమ్మవారి జాతరలో పాల్గొన్ని అమ్మవారికి పూజ చేసిన గోపినాధ్ గారు.

పుష్పగుచ్ఛము అందజేత

ప్రముఖ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛము అందజేసిన గోపినాధ్ పటేల్ గారు.

అన్నదాన కార్యక్రమం

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గోపీనాధ్ పటేల్ గారు.

Pandemic Services

నిత్యవసరకుల పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన గోపినాధ్ పటేల్ గారు.

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ నటులు కొణిదల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

అనురాగ్ విశ్వవిద్యాలయం చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జనసేన పార్టీ అత్యంత సామాజిక కార్యకర్త సత్యనారాయణ బొలిశెట్టి గారిని కలవడం జరిగింది .

జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్, OU JAC ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు, ఉస్మానియా ముద్దుబిడ్డ డాక్టర్ సంపత్ నాయక్ గారికి ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గౌరవనీయులు నేతి విద్యాసాగర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Biodata of Mr. Ravuri Gopinadh Patel

Gopinadh Patel’s decision to join the Janasena in 2014 exemplifies his unwavering commitment to serving his country’s citizens. It demonstrates his commitment to establishing a society in which everyone is regarded with dignity and respect. His zeal to exert the necessary effort to effect positive change in the lives of his fellow citizens is admirable.

Moreover, it is commendable that Gopinadh Patel seeks to provide equal opportunities for all individuals to excel in their chosen disciplines. By joining Janasena, he has acquired a forum to express his ideas and opinions, which will help influence the future of his country. His dedication to contributing to the growth of his nation is genuinely inspiring.

In conclusion, Gopinadh Patel’s decision to join the Janasena demonstrates his exceptional character and commitment to advancing society. His dedication to serving his people is admirable, and his contributions to the development of the nation are invaluable.

Party Activities 

Pamphlets

News Paper Clippings

}
03-12-1994

Born in Komarabanda

Kodad, Telangana 

}
2010

Studied Schooling

from St. Paul High School, Huzurnagar

}
2012

Completed Intermediate

from Sri Venkateshwara Junior College, Kodad

}
2016

Finished B.tech

from Anurag University, Kodad

}
2018

Attained M.tech

from JNTUH, Hyderabad

}
2014

Joined in BSU

}
2014

State Secretary

from BSU, Telangana

}
2014

Joined in Janasena

}
2014

Party Activist

from Janasena

}
Since - 2020

Student Wing State Secretary

from Janasena, Telangana

}
Since - 2023

Constituency Co-ordinator

from Kodad, Telangana