Ravipati Vishnuvardhan | CEO of RR News | the Leaders Page

Ravipati Vishnuvardhan

CEO of RR News, Addanki, Bapatla, Andhra Pradesh, BJP

 

Ravipati Vishnuvardhan is the RR News Chief Executive Officer(CEO) for Andhra Pradesh, Telangana, Karnataka, and BJP Active Leader from Addanki, Bapatla, the state of Andhra Pradesh.

Early Life&Education:

He was born on 1st May 1983 to the couple Venkayamma and Venkanna in NG Padu Mandal.

In 1998, He earned his Board of Secondary Education at ZP high school, at SRC Residential School.

Vishnuvardhan married Kasidevi who is also playing an Active Role in Politics.

A career in Politics:

Vishnuvardhan is passionate about Social Service and is always eager to contribute to the country’s progress. His desire to help people led him to pursue a career in politics. He entered into Politics and started his Political Career as a Member of the Bharatiya Janata Party(BJP) in 2002.

Vishnuvardhan distinguished himself as a Public Leader as soon as he joined the party, contributing to the party’s welfare activities. In acknowledgment of his dedication and hard work, he was named a Party Worker and a Social Worker by party leaders.

In the year 2016, Vishnuvardhan was elected and rendered his services as Town General Secretary from Addanki.

Later on, in 2018, he was promoted to the honorary designation of Prakasam District Social Media Convenor. He was credited for having successfully carried out the responsibility of being District Social Media Convenor by taking part in people’s sufferings.

Vishnuvardhan, who started her political career as a Leader, faced many setbacks, faced everything for the welfare of the people, and moved forward.

The Authorities appointed Vishnuvardhan as the Chief Executive Officer(CEO) of RR News for Andhra Pradesh, Telangana, Karnataka in recognition of his constant hard work and pure efforts.

Political Career of Kasidevi:

Kasidevi was born on 24th December 1986. In 2004, Kasidevi obtained her Board of Secondary Education at Zilla Parishad high school, located at Chinnaambadiputi. In 2006, She earned her Intermediate from St.Anthony junior college. Kasidevi graduated with a Degree(B.Sc) from Dilsukhnagar, Hyderabad.

Vishnuvardhan’s wife Kasidevi, who saw her husband’s fame and prestige in politics, also wanted to get into politics. She started her Political Journey with the Bharatiya Janata Party(BJP) in 2017. With the motivation of her husband, she was elected as Assembly Swachh Bharath Convenor from Addanki.

The people of Addanki who like Kasidevi’s leadership, morality, her ideology of doing equal justice to all the people chose her as District Mahila Morcha President from Bapatla in 2021 and she served as the mission of public development.

Kasidevi said on the occasion of her appointment as Mahila Morcha President that she would strive to the best of her capacity for the BJP’s victory and that she would go ahead with the party’s welfare in mind. She expressed her heartfelt gratitude to the party authorities who had elected her as Mahila Morcha President.

“Vishuvardhan Kasidevi, who has been in politics for ten years, has always been with the people, devoting their life to public service and providing extraordinary service to the people throughout their political career”.

Activities undertaken by Vishuvardhan Kasidevi on behalf of the BJP:

  • The Bharatiya Janata Party(BJP) has organized a rally from the Bapatla bus stand to the Collectorate to protest against a series of killings of women under the auspices of the Bapatla Mahila Morcha. The function was presided over by District President Shri Muvala Venkata Ramanarao and chaired by District Mahila Morcha President Mrs. Ravipati Kashidevi. The party leaders then submitted a petition to the Collector. Secretary of State & District In-Charge Mrs. Anchipaku Kamala, who was later the chief guest at the event, strongly condemned the Home Minister’s response to the Repalle incident.
  • BJP woman leader has expressed outrage over the mass rape of a Dalit woman at the Rapalle railway station. They said such incidents were frequently repeated due to the failure of peacekeeping in the state and the police were not afraid of the perpetrators. Leaders of the BJP Mahila Morcha and SC Morcha raised concerns at the Ongole Hospital that justice should be done to the victim’s family and that the accused should be arrested immediately. The event was attended by Bapatla District Women President Ravipati Kashidevi, State Women Secretary G Koteshwari, District SC President B Anand, and others.
    Ravipati Vishnuvardhan | CEO of RR News | the Leaders Page
  • As part of the nutrition drive as per the instructions of the State Mahila Morcha President, Bapatla District Mahila Morcha President Ravipati Kashidevi visited the Anganwadi Center at Korishapadu Mandal Medarametla in the Addanki constituency and inspected the registers of children they maintain, the weight of the children and the nutrition provided to them. Later, on the occasion of World Heritage Day, the Asha workers under the patronage of Korishapadu Mandal President Kota Supraja recognized the outstanding services rendered by the Asha workers during the difficult times in Corona and the District President honored the senior Asha workers. BJP Mahila Morcha district general secretary Simhadri Sirisha, district vice president Satuluri Vijayarani, Anganwadi teachers, Asha workers, and others were present on the occasion.
  • Ravipati Vishnuvardhan and Ravipati Kasidevi paid great tributes to Pandit Deena Dayal Upadhyaya, who laid a solid foundation for the BJP as the largest party in the world.

Vishnuvardhan’s Contribution to the Public During the Pandemic:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • Vishnuvardhan came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributing Covid Kits to the members who were afflicted with the appropriate sickness while in their home quartine.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

 

Near SBI Abyudaya Nagar, Village&Mandal&Constituency: Addanki, District: Bapatla, State: Andhra Pradesh, Zipcode: 523201

Mobile: 9700031212, 7995216312
Email: [email protected]

 Bio-Data of Ravipati Vishnuvardhan

Ravipati Vishnuvardhan | CEO of RR News | the Leaders Page

Name: Ravipati Vishnuvardhan

Date of Birth: 1st May 1983

Father: Mr. Venkanna

Mother: Mrs. Venkayamma

Present Designation: Chief Executive Officer(CEO) of RR News

Education Qualification: Completed SSC

Profession: Social Worker

Permanent Address: Village&Mandal&Constituency: Addanki, District: Bapatla, State: Andhra Pradesh, Zipcode: 523201

Contact No: 9700031212, 7995216312

 

Recent Activities

సన్మానం

భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిపాటి కాశీదేవిని సన్మానించిన జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ దుష్యంత్ కుమార్ గౌతమ్ గారు.

సన్మానం

బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో జరిగిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ బహిరంగ సభలో భారతీయ జనతా మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ MLC శ్రీ పి వి ఎన్ మాధవ్ గారిని చిరు సత్కరించిన బాపట్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిపాటి కాశీదేవి గారు.

హత్యాచార ఘటనలకు నిరసనగా

భారతీయ జనతా పార్టీ బాపట్ల మహిళా మెార్చ ఆధ్వర్యంలో మహిళల మీద జరుగుతున్న వరుస హత్యాచార ఘటనలకు నిరసనగా బాపట్ల బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు శ్రీ మువ్వల వెంకట రమణారావు గారి న్యాయకత్వంలో జిల్లా మహిళా మెార్చ అధ్యక్షురాలు శ్రీమతి రావిపాటి కాశీదేవి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. తదుపరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కార్యదర్శి & జిల్లా ఇంచార్జ్ శ్రీమతి అంచిపాకు కమల గారు మాట్లాడుతూ రేపల్లె సంఘటన ఫై హోమ్ మినిస్టర్ స్పందించిన తీరునూ తీవ్రంగా ఖండించారు.

అత్యాచార ఘటనలపై మండిపాటు

రేపల్లె రైల్వే స్టేషన్లో దళిత మహిళ పై సామూహిక అత్యాచార ఘటనపై భాజపా మహిళా నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, నేరాలకు పాల్పడే వారికి పోలీసులంటే భయం లేకుండా పోయిందని మండిపడ్డాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ భాజపా మహిళా మోర్చా, ఎస్ సి మోర్చా నాయకులు ఒంగోలు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు రావిపాటి కాశీదేవి గారు, రాష్ట్ర మహిళా కార్యదర్శి జి కోటేశ్వరి, జిల్లా ఎస్ సి అధ్యక్షులు బి అనంద్ తదితరులు పాల్గొన్నారు

 

వర్థంతి సందర్భంగా

ఏకాత్మ మానవవాదాన్ని ప్రవచించి అంత్యోదయ విధానాన్ని రూపొందించి… ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బిజెపికి పటిష్ట పునాది వేసిన పండిట్ దీన దయాళ్ ఉపాధ్యయ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించిన రావిపాటి విష్ణువర్ధన్ గారు, రావిపాటి కాశీదేవి గారు

 

సేవ కు గుర్తింపు

రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు సూచనల మేరకు పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిపాటి కాశీదేవి గారు అద్దంకి నియోజకవర్గంలోని కొరిశపాడు మండలం మేదరమేట్ల లో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అక్కడ వారు మైంటైన్ చేస్తున్న పిల్లల రిజిస్టర్ లను , పిల్లల బరువును, వారికి అందిస్తున్న పోషకాహారంను పరిశీలించారు. అనంతరం ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా కొరిశపాడు మండల అధ్యక్షురాలు కొట సుప్రజ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు కరోనా కష్ట కాలంలో వారు చేసిన విశిష్ట సేవలను గుర్తించి , సీనియర్ ఆశావర్కర్ల ను జిల్లా అధ్యక్షురాలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సింహద్రి శిరీష, జిల్లా ఉపాధ్యక్షురాలు సాతులూరి విజయరాణి, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

పార్టీ ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా అధ్యక్షురాలుకాశీ దేవి రావిపాటి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా సెక్రెటరీసాదినేని యామిని, బాపట్ల జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అడపాల లక్ష్మి రాజ్యం, సింహాద్రి శిరీష, జిల్లా ఉపాధ్యక్షులు సాతులూరి విజయ రాణి, జిల్లా కార్యదర్శి సుజాత, విష్ణువర్ధన్, అడపాలకృష్ణ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు: భారతీయ జనతా పార్టీ అద్దంకి నియోజకవర్గ పోలింగ్ బూత్ స్వశక్తి కరణ అభియాన్ మంగళవారం అద్దంకి పట్టణం నందు పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిపాటి కాశీ దేవి ఆధ్వర్యంలో పంగులూరు మండలం నుండి కొత్తగా భారతీయ జనతా పార్టీలోకి జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు గారు సమక్షంలో యువకులు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులూరు మండలంలోని ప్రతి బూత్ ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అద్దంకి పట్టణం నందు ఇద్దరు మహిళలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్ రేపాక మంగతాయారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రావుపల్లి జగన్నాశాస్త్రి, జిల్లా ఉపాధ్యక్షులు నర్ర శ్రీలక్ష్మి, అద్దంకి పట్టణ అధ్యక్షులు కాలేశావళి, పొంగులూరు మండల అధ్యక్షులు నరసింహ రాజు, బల్లికురవ మండల అధ్యక్షులు కోటిరెడ్డి, జిల్లా మహిళా మార్చ ప్రధాన కార్యదర్శి శిరీష, అద్దంకి నియోజకవర్గ సోషల్ మీడియా కే శ్రీనివాస్, జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సురేష్, రావిపాటి విష్ణువర్ధన్, రామకృష్ణ, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బూదాటి శ్రీనివాస్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ సాయి, సీనియర్ నాయకులు తమన్న శ్రీనివాసరావు, బూత్ స్వక్తీకరణ ప్రముఖులు, శక్తి కేంద్ర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా అధ్యక్షురాలుకాశీ దేవి రావిపాటి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా సెక్రెటరీసాదినేని యామిని, బాపట్ల జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అడపాల లక్ష్మి రాజ్యం, సింహాద్రి శిరీష, జిల్లా ఉపాధ్యక్షులు సాతులూరి విజయ రాణి, జిల్లా కార్యదర్శి సుజాత, విష్ణువర్ధన్, అడపాలకృష్ణ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు

అభినందనలు తెలుపుతున్న సందర్భం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు గారికి అభినందనలు తెలుపుతున్న జిల్లా మహిళా మెార్చ అధ్యక్షురాలు శ్రీమతి రావిపాటి కాశీదేవి గారు మరియు బీజేపీ కార్యకర్తలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారితో RR న్యూస్ CEO రావిపాటి విషువర్ధన్ గారు

మహిళా దినోత్సవ వేడుకలలో

బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ మహిళా నాయకులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది

నేషనల్ ఎగ్జిక్యూటివ్  మెంబెర్ కన్నా లక్ష్మి నారాయణ  గారితో జిల్లా మహిళా  మెార్చ అధ్యక్షురాలు శ్రీమతి రావిపాటి కాశీదేవి గారు

మహా మృత్యుంజయ జపం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి భద్రతకు విఘాతం కలిగించేలా పంజాబ్ లో జరిగిన సంఘటనను నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ మహా మృత్యుంజయ జపం చేసిన బీజేపీ నాయకులు

ఆత్మీయ సమావేశంలో

ఆత్మీయ సమావేశంలో RR న్యూస్ CEO రావిపాటి విషువర్ధన్ గారిని సన్మానిస్తున్న తదితరులు

Party Activities

BJP Leaders Vishnuvardhan and Kasidevi was active in a variety of Party Activities

So RR News CEO Vishnuvardhan District Mahila Morcha President Kasidevi with Party Leaders on some occasions

 Newspaper Clippings

Videos

}
1st May 1983

Born in Muppala

NG Padu Mandal

}
1998

Completed SSC

at ZP high school, at SRC Residential School

}
2002

Political Entry

through the BJP party

}
2016

Town General Secretary

from Addanki

}

Active Member

of BJP

}
2018

District Social Media Convenor

from Prakasam

}
2020-till now

CEO of RR News

 for Andhra Pradesh, Telangana, Karnataka

}
2017

Political Entry

of Vishnuvardhan’s wife Kasidevi

}
2017

Assembly Swachh Bharath Convenor

 from Addanki

}
2021-at present

District Mahila Morcha President

from Bapatla, Andhra Pradesh