Rathod Bapu Rao | MLA | Boath | Adilabad | Telangana | TRS | the Leaders Page

Rathod Bapu Rao

MLA, Boath, Adilabad, Telangana, TRS

Rathod Bapu Rao is the MLA of Boath assembly constituency, Adilabad Dist. He was born on 12-03-1962, to Narayana, Adilabad, Telangana. He did his M.A from Osmania University. He is married to Vandhana. Basically, he hails from an agricultural family.

He started his Political Journey with the Telangana Rashtra Samithi (TRS). Rathod Bapu Rao won as MLA in 2014 from Boath assembly constituency, Adilabad Dist. In 2018, He again elected as a Member of the Legislative Assembly from Boath assembly constituency, Adilabad Dist.

 

 

 

Recent Activities:

  • MLA Bapu Rao conducted a review of the Irrigation Department on 19-10-2020 at Aranya Bhavan, Hyderabad under the chairmanship of Mr. Allola Indrakaran Reddy, Department of Forest, Environment, and Revenue.
  • MLA Bapurao expressed his deepest condolences to the family members of Mandala TRS General Secretary Boddu Srinu’s mother who recently passed away due to illness in Degama village.
  • MLA Bapurao visited Devulunayak Tanda village as part of a village visit.

3-168 R/O, Tailors Colony, G.P.Batti Savergoan, Mandal & Dist Adilabad

Contact :+91-9440061611

Party Activities

తలమడుగు,గుడిహత్నూరు,బజార్ హత్నూర్ ,నెరడిగొండ, బోథ్ మండలాలకు సంబంధించిన అనారోగ్యముతో బాధపడుతూ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని కుదుటపడ్డ బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు అందించడం జరిగింది..
బాధితులందరు ఆనందోత్సవంతో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తేలియచేయడం జరిగింది…
మీ రాథోడ్ బాపురావు గారు….

క్యాంప్ కార్యాలయములో

వివిధ గ్రామాల ప్రజలతో ముచ్చటించడం జరిగింది.. బోథ్ పట్టణానికి సమీప మండలాల ప్రజలు ఆదిలాబాద్ రావడానికి ఇబ్బంది పడకూడదని,అందరికి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో వారానికి 2 రోజులు ఇక్కడే బస చేస్తున్నాను కాబట్టి ఇక్కడి సమీప ప్రజలు ఆదిలాబాద్ రాకుండా ఇక్కడే కల్సి ,వివిధ విషయాలపై,సమస్యలపై,అభివృద్ధి దిశగా సంప్రదించాలని ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి,సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది…
మీ రాథోడ్ బాపురావు గారు…శాసనసభ్యులు బోథ్ నియోజకవర్గం…..

TRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంవత్సరం పూర్తి చేసుకున్న గౌ,,కల్వకుంట్ల తారక రామరావు గారిని మర్యాదపూర్వకంగా కల్సి శుభాకాంక్షలు తేలియచేయడం జరిగింది…తదనంతరం నియోజకవర్గ అభివృద్ధి , నిధుల గురించి కులకుశలంగా నివేధించడం,చర్చించడం జరిగింది…
#మీ రాథోడ్ బాపురావు గారు…
శాసనసభ్యులు బోథ్ నియోజకవర్గం..

Stay Home.. Break the corona chain

తాంసి మండలం బండల నాగపూర్ గ్రామములో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించి అక్కడి స్థానిక నాయకులను,కార్యకర్తలను ప్రజల్లో అవగాహన కల్పించడానికి పురామయించడం జరిగింది.అటుపిమ్మట గ్రామములో ఇంటింటికి తిరిగి ఎవరు కూడా ఇంటి బయటకు రాకుండా ఉండాలని,ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన ,మాస్కులు ధరించి,సామాజిక దూరాన్ని పాటించాలని ,మన గ్రామాన్ని,మన రాష్ట్రాన్ని,మన దేశాన్ని కరోనా మహమ్మారి నుండి అందరు సంఘటితమై కాపాడుకోవాలని కొరడడం జరిగింది..

Election Campaign

హుజూర్ నగర్ నియోజకవర్గములోని చింతలపాలెం మండలంలో గౌ,, మంత్రి సత్యవతి రాథోడ్ గారితో కల్సి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది..
మీ రాథోడ్ బాపురావు గారు..

129 వ అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకొని బోథ్ మండల కేంద్రములో విగ్రహానికి పూల మాల వేసి కార్యక్రమములో..మీ రాథోడ్ బాపురావు గారు….

దీపావళి శుభకాంక్షలతో....

మా బోథ్ నియోజకవర్గంలో అత్యంత వైభవంగా ,కనులపండుగ్గా జరుపుకునే ఆదివాసుల గుస్సాడీ దండారి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రానికే తలమానికం…
ఈ లాంటి ప్రాచీన ప్రాధాన్యతను కలిగిన సంప్రదాయ బద్ధ ఉత్సవాల్లో ఒక గిరిజన బిడ్డ గా,బోథ్ శాసనసభ్యులుగా పాల్గొనడం చాలా ఆనందదాయకంగా,అత్యంత సంతోషాదయకంగా ఉంది. మా ఆదివాసీ బిడ్డలకు మరియు సమస్త బోథ్ నియోజకవర్గ ప్రజానీకానికి దీపావళి శుభకాంక్షలతో….
రాథోడ్ బాపురావు గారు….

నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్బంగా

ఇచ్చోడ మండల కేంద్రములో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగిన నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్బంగా జరిగిన కార్యక్రమములో పాల్గొని ,విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం విద్య గురించి కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని భవిష్యత్ లో మంచి జీవిత స్థానాల్లో ఉండాలని ప్రసంగించడం జరిగింది…
మీ రాథోడ్ బాపురావు గారు…

గృహ ప్రవేశ కార్యక్రమములో

బోథ్ మండలం దన్నుర్ బి గ్రామములో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను గౌ,,అటవీ దేవాదాయ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరియు జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారితో కల్సి ప్రారంభించి గృహ ప్రవేశ కార్యక్రమములో పాల్గొనడం జరిగింది,
తదనంతరం మొక్కలు నాటి మరో 25 ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగింది…
బోథ్ నియోజకవర్గములోని పెండింగ్ ఉన్న చెరువులను ,ఆడిల్లి పోచమ్మ రోడ్ ను గౌ,,మంత్రి గారి సహకారంతో త్వరలోనే పూర్తి చేస్తామని,తెలంగాణ ప్రభుత్వములో ప్రతి ఒక్కరికి సరి అయిన న్యాయం జరుగుతుందని,ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కి తోడ్పడాలని అన్ని వేళలా ప్రభుత్వం అందరికి అండగా ఉంటుందని ప్రసంగించడం జరిగింది….

కల్యాణ లక్ష్మీ పథకం

 కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకీ చెక్కులను పంపిణీ చేసి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఎల్లవేళలా అండగా ఉంటూ ముందుకు సాగుతుందని,మహిళలే మన ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని,ఒక పెద్దన్నల,మేన మామ లా KCR గారు అద్భుతంగా కొనసాగిస్తున్న ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులను సరి అయిన పద్ధతిలో సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది..

}
12-03-1962

Born in Adilabad

}

Completed M.A

from Osmania University

}

Joined in the TRS Party

}
2014

MLA

from Boath assembly constituency, Adilabad Dist.

}
2018

MLA

from Boath assembly constituency, Adilabad Dist.