Rapuri Prabhavathi | Ex-MPTC | Social Worker | Singarayakonda | Kondapi | the Leaders Page

Rapuri Prabhavathi

Ex-MPTC, Social Worker, T.P.Nagar Somarajupalli, Singarayakonda, Prakasam, Andhra Pradesh, YSRCP.

Rapuri Prabhavathi is an Indian Politician and was the Ex-MPTC and Social Worker in T.P.Nagar Somarajupalli Village.

EARLY LIFE AND EDUCATION:

Prabhavathi was born on 01-01-1980 to Mr. Koteswararao and Mrs. Shankeramma at Pakala Village of Singarayakonda Mandal in Prakasam District in the Indian State of Andhra Pradesh.

Prabhavathi has Completed her SSC Standard at Kandukur in 1996.

Since 1996, She has been working as a Social Worker in Somarajupalli Village and also in Singarayakonda Mandal and assisted poor and the needy people by providing the basic necessities to them

CAREER IN POLITICS:

Prabhavathi Started her Political Journey with the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) in 2012 and she became a YSRCP.

During the time period of local  body elections in 2013, Prabhavathi contested and elected by the people for the honorable position of MPTC for Tirumala Pattabi Nagar and served the people till 2018 by fulfilling the needs of the people.

Social Activities:

  • Prabhavathi Provided moral support to the villagers and created employment for the graduated students who were being unemployed after the conclusion of their education.
  • Prabhavathi was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with life necessities and by assisting them through times of financial hardship.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.

Pandemic Services:

  • Prabhavathi sneaked forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

T.P.Nagar, Village: Somarajupalli, Mandal: Singarayakonda, District: Prakasam, State: Andhra Pradesh.

Contact: 79930 83056

Social Activities

ర్యాలీ

యానాదులు రాజకీయ సదస్సు ర్యాలీ లో పాల్గొన్న రాపూరు ప్రభావతి గారు మరియు ఇతర నాయకులు.

యానాదుల రాజకీయ సదస్సు గురించి విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బాంబ్ కాలనీ లో క్యాంపెయిన్ చేస్తున్న సంక్షేమ సంఘం, మరియు ఉద్యోగుల సంఘం నాయకులు చెతన్య సదస్సు నిర్వహించడం జరిగింది

సంక్షేమ కార్యక్రమం

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం తిరుమల పట్టాభి నగర్ లో జరుగునున్న రాష్ట్ర యానాది సంక్షేమ కార్యక్రమం మన రాష్ట్ర యానాది సంక్షేమ అది నాయకులతో జరుగుచున్నది కావున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము రాష్ట్ర యానాది సంక్షేమ కోశాధికారి డైనమిక్ యంగ్ మహిళా లీడర్ రావూరి ప్రభావతి గారు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండేపి సింగరాయకొండ గారు.

పాదయాత్ర

సింగరాయకొండ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు శీలం రాము గారు పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం వరకు 2019లో ముఖ్యమంత్రి అయినందుకు 2024లో జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావాలని బయలుదేరిన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మార్కాపురం నియోజకవర్గం తర్లపాడు మండలం కజూలపాడు పంచాయతీ పరిధిలో దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ మరియు సన్మానం చేయబడినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ రెడ్ గారు ,మాజీ సర్పంచి శ్రీ చుక్కా కిరణ్ కుమార్, కొండేపి ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీమతి ప్రభావతి, ఎంపీటీసీలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు సందర్భంగా

ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు సందర్భంగా రాపూరి ప్రభావతి గారు అంగన్వాడీ లో గ్రామంలో ఉన్న తల్లిలకు బహుమతులు అందజేయడం జరిగింది.

పూజా కార్యక్రమం

సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామంలోని టి పి నగర్ నందు గల సీతారాముల వారి దేవాలయం మొదటి వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి గారు, సింగరాయకొండ మండల యువజన విభాగం అధ్యక్షులు శీలం రాము గారు, కొండపి ఏయంసి మాజీ ఛైర్మన్ రాపూరి ప్రభావతి గారు, వైఎస్సార్సీపీ నాయకలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది. .

దేవాలయం వార్షికోత్సవం

సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామంలోని టి పి నగర్ నందు గల సీతారాముల వారి దేవాలయం మొదటి వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి గారు, సింగరాయకొండ మండల యువజన విభాగం అధ్యక్షులు శీలం రాము గారు, కొండపి ఏయంసి మాజీ ఛైర్మన్ రాపూరి ప్రభావతి గారు, వైఎస్సార్సీపీ నాయకలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

చర్చించడం

సోమరాజు పల్లి పంచాయతీ టి పి నగర్ అప్పాపురం కాలనీ హౌసింగ్ పొజిషన్ సర్టిఫికెట్ల గురించి మరియు ఎస్టీ యానాదులకు పెసరమైన సొసైటీ గురించి కలెక్టర్ గారితో మాజీ ఏఎంసీ చైర్మన్ప్ర రాపూరి ప్రభావతి మరియు మండల యువజన అధ్యక్షులు శీలం రాము ప గారు చర్చించడం జరిగింది మరియు వైయస్సార్ పార్టీనాయకులు

ఉచిత ప్రజా వైద్య శిబిరం కార్యక్రమం

టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం గ్రామం నందు స్ఫూర్తి ఆధ్వర్యంలో ఉచిత ప్రజా వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొని వైద్యం అందిస్తున్న పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య గారు

దాడి

కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బొడ్డపాటి అరుణమ్మ ఇంటి పై కొండేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వరికుటి అశోక్ బాబు మరియు అతని అనుచరులు దాడి.

దాడి

టంగుటూరు లోని బొడ్డపాటి అరుణమ్మ గారి ఇంట్లో లేని సమయంలో అశోక్ బాబు తన అనుచరులతో కలిసి అరుణమ్మ ఇంటికి వెళ్లి. వాళ్ళ అమ్మానాన్న లను దుర్భాషలాడి నా మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు నిన్ను నీ వాళ్ళ అందరి పై దాడి చేస్తామని బెదిరించి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని నానా దుర్భాషలు ఆడినాడు. నా మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారని మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడు . ఈ విషయం తెలుసుకొని పోలీసులు అరుణమ్మ ఇంటికి వెళ్ళగా వారిని చూచి అశోక్ బాబు మరియు అతని అనుచరులు డేవిడ్ ఇంటి మీద దాడి అని చెప్పి వెళ్ళినారు. పార్టీని నమ్ముకున్న జగన్ కోసం త్యాగాలు చేసిన నాయకులకు అశోక్ బాబు నుంచి ప్రాణహాని ఉందని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇలాంటి ఘటనలను కొండేపి నియోజకవర్గంలో ఎన్నడూ లేవు . ఒక మహిళ నేత మీద దాడిచేస్తాను అని బెదిరించడం కేవలం కొండేపి నియోజకవర్గ ఇన్చార్జిగా మరల బాధ్యతలు తీసుకున్నాక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి పార్టీలోని కమ్మ సోదరులందరూ ఇలాంటి ఘటన ఖండిస్తున్నారు.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

సంబరాలు

పరామర్శ

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓల పాలెం గ్రామపంచాయతీ st కాలనీ యానాద సంఘం కాలనీలో సింగరాయకొండ మండల వైఎస్ఆర్సిపి నాయకురాలు ఇండ్ల సుజాత గారి తల్లి గారు  తుది శ్వాస విడిచారు ఇండ్ల సుజాత గారిని పరామర్శించి ఓదార్చిన కొండేపి నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్ రాపూరి ప్రభావతి గారు

పరామర్శ

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓల పాలెం గ్రామపంచాయతీ st కాలనీ యానాద సంఘం కాలనీలో సింగరాయకొండ మండల వైఎస్ఆర్సిపి నాయకురాలు ఇండ్ల సుజాత గారి తల్లి గారు తుది శ్వాస విడిచారు ఇండ్ల సుజాత గారిని పరామర్శించి ఓదార్చిన కొండేపి నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్ రాపూరి ప్రభావతి గారు.

పిర్యాదు

జిల్లా కలెక్టర్ గారికి సోమరాజుపల్లి పంచాయతీలోని సమస్యల పై పిర్యాదు చేసిన కొండపి AMC చైర్మన్ రాపురి ప్రభావతి గారు

వర్ధంతి

 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంధర్భంగ వై ఎస్ ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

గడప గడప కార్యక్రమంలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS.జగన్ మోహన్ రెడ్డి గారు తల పెట్టిన గడప గడప కార్యక్రమంలో భాగంగా గడప గడప కి తిరిగి వారి సమస్యలు తెలుసుకొని, ప్రభుత్వ పథకాల లాభాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు దూసుకుపోతున్న మన కొండేపి టైగర్ వరికూటి అశోక్ బాబు గారు విజయవంతగా 10000 గడపాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అభినందనలు తెలుపుతున్న వుళ్లపాలెం గ్రామ నాయకులు.

హరిత హారం కార్యక్రమంలో

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది.

రాష్ట్ర యానాది (గిరిజన) సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో ITDA కార్యాలయ తరుపున యానాదుల కొరకు మూడు రోజులు నుంచి ఏర్పాటు చేసిన ఆధారు నమోదు కేంద్రంలో సింగరాయకొండ మండలం లోని మలికర్జున నగర్ మరియు బాలి రెడ్డి నగర్ లోని st యనాధులకు దగ్గరుండి ఆధార్ కార్డులను ఏర్పాటు చేపిస్తున్న కొండేపి మార్కెట్ యార్డ్ చైర్మన్ రాపూరి ప్రభావతి గారు

వివాహం

గ్రామంలో జరిగిన వివాహ మహోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

బాగ్స్, యూనిఫార్మ్స్ పంపిణి

ప్రభావతి గారు పార్టీ నాయకులతో కలిసి విద్యార్థులకు బాగ్స్, యూనిఫార్మ్స్ పంపిణి చేయడం జరిగింది.

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

 పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం కాని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

శుభాకాంక్షలు తెలుపుతూ .........

మాదాసి వెంకయ్య గారిని కలిసిన రాపూరు ప్రభావతి గారు.

నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన రాపురి ప్రభావతి గారు

పవర్ & మైన్స్ మినిస్టర్ ఐన బాలినేని శ్రీనివాసులు గారిని కలిసిన రాపురి ప్రభావతి గారు

శుభాకాంక్షలు

అశోక్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రభావతి గారు

పుష్ప గుచ్చాన్ని అందజేస్తున్నారు

ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మరియు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన సురేష్ గారికి పుష్ప గుచ్చాన్ని అందజేస్తున్న ప్రభావతి గారు మరియు పార్టీ నాయకులు.

జాతీయపతాకాన్ని ఎగరవేసి జాతీయ సంగీతాన్ని పడుతున్నా ప్రభావతి గారు

వేమూరు లో పర్యాటణ కొరకు పిలుపునిచ్చిన రాపూరు ప్రభావతి గారు.

Recent Events

Social & Party Activities

News Paper Clippings

}
01-Jan-1980

Born in Pakala

Singarayakonda, Prakasam

}
1996

Completed SSC Standard

Kandukur

}
1996

Social Worker

Somarajupalli, Singarayakonda

}
2012

Joined in the YSRCP

}
2012

Party Leader

T.P.Nagar Somarajupalli, Singarayakonda

}
2013-2018

MPTC

of T.P.Nagar Somarajupalli, YSRCP