Rangu Ramesh Goud | Station Ghanpur Constituency Co-Ordinator | the Leaders Page

Rangu Ramesh Goud

Station Ghanpur Constituency Co-Ordinator & Social Media Incharge, Telangana, TRS

 

Rangu Ramesh Goud is an Indian politician from the Southern Indian state of Telangana. He is serving as the Station Ghanpur Constituency Co-Ordinator & Social Media Incharge from the TRS Party.

EARLY LIFE & EDUCATION

He was born and bought up at Sreepathipalle on 10-May-1993. His parents were Mahada & Swarupa.

In 2009, He received his Secondary Board of Education at ZP High School and Intermediate from Sai Shivani Junior College in 2011 at Hanmakonda.

Later, He enrolled Bachelor’s Degree from Badrika Degree College in 2014 and completed his education with the Post Graduation.

CAREER IN POLITICS

Ramesh Goud was drawn into active politics by the Telangana Rashtra Samithi Party (often called TRS) with great zeal and the desire to serve the People in 2008.

He has been a Party Activist working all day for Party development and attending every scheduled Party meeting.

He was appointed as the Social Media Incharge of Ghanpur Station in 2014 and has been constantly worked for the people, and striving hard for their benefit since then.

His unwavering commitment and true effort made him the TRS party Constituency Co-ordinator, by contributing to the betterment of society by doing his tasks effectively, according to the Party’s rules from 2014.

From the start of his political career till now, he has fought relentlessly for the welfare of the people, always battling for the party’s and society’s development, and providing desperate service to society via the positions he has been appointed to.

Ramesh Goud works under the supervision of the Ghanpur station MLA and oversees all of the operations that must be performed.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
    Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Ramesh assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.

DEVELOPMENTAL ACTIVITIES:

  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • He has taken an active interest in environmental protection by participating in the Haritha Haram Program and casting the plants in the hamlet.
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Conducted Swachh Bharat Program with the slogan “One step towards cleanliness.”
  • Ramesh actively participated in the Palle Pragathi program, which aims to improve rural sanitation and develop green cover.

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • TRS Party responsibilities and policies are explained to party activists and workers from time to time. As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

 

H.No: 2-78, Village: Sreepathipalle, Mandal: Chilpur, District: Jangaon, Assembly: Station Ghanpur, State: Telangana, Pincode: 506145

Email: [email protected]

Mobile:6301610696, 9963826629

Recent Activities

శుభాకాంక్షలు

చిల్పూర్ మండల ఎస్.ఐ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.ఐ M.రాజేందర్ సార్ ని మర్యాద పూర్వకంగా కలసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసిన BRS నాయకులు మాజీ సర్పంచ్ ఏదునూరి రవిందర్ గారు,BRS పార్టీ సీనియర్ నాయకులు ఉడుత వెంకటనారాయణ గారు, వెన్నం మాధవ రెడ్డి గారు,BRS పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రంగు రమేష్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు

సమస్యలు వివరించిన సందర్భంలో

శ్రీపతిపల్లి గ్రామం నుండి 40 మంది రైతులు మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు MLC శ్రీ కడియం శ్రీహరి గారిని హన్మకొండలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వారికి సమస్యను వివరించడం జరిగింది.

సమావేశం

చిల్పూర్ మండలం , లింగంపల్లి గ్రామంలోని రైతువేదిక నందు తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని రైతు సమావేశంలో పాల్గొనడం జరిగింది.

చెక్కు అందజేత

చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన నక్క వెంకటమ్మ గారు అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందగా వారి కుటుంబ పరిస్థితిని గౌరవనీయులు తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి తెలియజేయగా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 41,500 రూపాయలు మంజూరు చేయించి ఆ కుటుంబానికి చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపుర్ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రంగు రమేష్ గౌడ్ , నక్క కర్ణాకర్ తదితరుల పాల్గోన్నారు.

కలిసిన సందర్బం

మహారాష్ట్రలోని సోలాపూర్ పర్యటనకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో సీఎం శ్రీ కేసిఆర్ గారితో కలిసి వెళ్ళిన తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ తాటికొండ రాజయ్య గారు జనగామ శాసన సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు ఈ కార్యక్రమంలోనియోజకవర్గ కో ఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డి గారు, నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రంగు రమేష్ గౌడ్ గారు తదితరుల పాల్గోన్నారు.

ప్రగతి నివేదన యాత్ర

ప్రగతి నివేదన యాత్రలో” భాగంగా నిన్న రాత్రి రాజవరం గ్రామంలో “పల్లెనిద్ర” చేసి ఉదయం న్యూస్ పేపర్ చదువుతూ ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారితో

కలిసిన సందర్భంగా

ప్రముఖ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ఏర్పాటు

జనగామ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య గారిని తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు పుష్పగుచ్ఛం అందించి మార్యదపూర్వకంగా కలిసి స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి(స్టేషన్ ఘనుపూర్) , పల్లగుట్ట(చిల్పూర్) మరియు కళ్లెం(లింఘాలగణపురం) గ్రామాల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణాలు పూర్తయి పంపిణీకి సిందంగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయుటకు తగిన ఏర్పాట్లు చేయాల్సినదిగా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గంలోని మిగతా గ్రామాల్లో మంజూరు అయి అసంపూర్తి నిర్మాణ దశలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయుటకు , ఇంకా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కానీ గ్రామాల్లో సదరు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించుటకు యుద్ధప్రాతిపదికన ల్యాండ్ అలర్ట్మెంట్ చేయడంతో పాటుగా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా త్వరితగతిన పూర్తి చేయుటకు సంబంధిత మండలాల తహశీల్దార్లకు శాఖాపరమైన ఆదేశాలు జారిచేయుటకు కలెక్టర్ గారిని కోరగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు.

భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ

భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ(బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ) ను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ ఖమ్మం బహిరంగ సభ-సన్నాహక సమావేశము నకు ముఖ్యఅతిథిగా
తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు హాజరై రేపు ఖమ్మం బహిరంగ సభకు వెళ్ళుటకు పార్టీ శ్రేణులను సమయాత్తపరిచి సన్నద్ధం కావాలని దిశా నిర్దేశం చేసి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రంగు రమేష్ గౌడ్

శుభాకాంక్షలు

చిల్పూర్ మండలము శ్రీపతిపల్లి గ్రామానికీ చెందిన రంగు రమేష్ గౌడ్ గారిని  బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ (ఫర్ సోషల్ మీడియా వారియర్స్) గా నియమించినందుకు గాను చిల్పూర్ ఎంపీపీ బొమ్మిషెట్టి సరిత బాలరాజు గారు రంగు రమేష్ గారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఆశీర్వాదం

తేది: 20.12.2022 ,
సిద్దిపేట.

రంగు రమేష్ దంపతులకు కుమారుడు జన్మించిన శుభసందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన…ఎమ్మెల్యే డా.రాజయ్య. సిద్దిపేటలోని జిల్లా కేంద్రంలోని సురభి హాస్పిటల్ నందు తాటికొండ రాజన్న సేన అద్యక్షులు & స్టేషన్గన్పూర్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్ గారికి కుమారుడు జన్మించిన శుసందర్భంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సురభి హాస్పిటల్ ను తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు సందర్శించి రంగు రమేష్ గారి సతీమణిని మరియు వారి కుమారుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని రంగు రమేష్ గారి కుమారుడికి బ్లెస్సింగ్స్ అందజేశారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.రాజయ్య గారు రంగు రమేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే గారి వెంట నియోజకవర్గ ఆఫీస్ ఇంఛార్జి ఆకుల కుమార్,నియోజకవర్గ కో ఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు బొమ్మిషెట్టి బాలరాజు , హాస్పిటల్ సుపెరిండెంట్ డా.గోపీచంద్ , మార్కెట్ డైరెక్టర్ రంగు హరీశ్ మరియు హాస్పిటల్ ఇంచార్జ్ డా.పరుశురామ్ గార్లు తదితరులు పాల్గొన్నారు…

వినతి పత్రం అందజేత

RG 2 GM KI సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె నేపథ్యంలో చర్చల ద్వారా ఒప్పుకున్న 12 డిమడ్స్ వెంటనే అమలు చేయాలని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు.

వినతి పత్రం అందజేత

 డైరెక్టర్ పా చంద్రశేఖర్ డైరెక్టర్ బలరాం గార్లకు ఆర్చి వన్ సింగరేణి హాస్పిటల్ కాంటాక్ట్ కార్మికులుగా ఉన్న అటువంటి వార్డ్ బాయ్స్ ని ఎదవదిగా కొనసాగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

వినతి పత్రం అందజేత

డైరెక్టర్ పా చంద్రశేఖర్ డైరెక్టర్ బలరాం గార్లకు ఆర్చి వన్ సింగరేణి హాస్పిటల్ కాంటాక్ట్ కార్మికులుగా ఉన్న అటువంటి వార్డ్ బాయ్స్ ని ఎదవదిగా కొనసాగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

హ్యాండ్ బాల్ టోర్నమెంట్

సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ టోర్నమెంట్ లో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారి ఆదేశాల మేరకు కరీంనగర్ టీమ్ కి తాటికొండ రాజన్న సేన తరుపున టిషర్ట్స్ బహూకరించిన
తాటికొండ రాజన్న సేన అద్యక్షులు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్ గౌడ్ గారు.

పండ్ల పంపిణీ

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి పండ్లను అందజెయ్యడం జరిగింది.

పరామర్శ

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నిండా నీట మునిగిన ఇళ్లలో నివసిస్తున్న గ్రామ ప్రజలను పరామర్శించి ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. 

నిత్యావసర సరుకులు పంపిణీ

గ్రామ నివాసులకు నిత్యావసర సరుకులను అందజెయ్యడం జరిగింది.

CMRF చెక్కుల పంపిణీ

చిలుపూర్ మండలం శ్రీపటిపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి CMRF చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అందించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పోలుబోయిన కనుకమ్మ, గంగరబోయిన లక్ష్మిలకు కళ్యాణలక్ష్మి చెక్కులను రూ 1,00,116ల చొప్పున అందించగా, అదే గ్రామానికి చెందిన మోతె రామచంద్రంకు సీఎం సహాయనిధి నుండి 15వేల చెక్కును ఎమ్మెల్యే రాజయ్య అందించారు

చిన్నారి చందనకు అండగా నిలిచిన " *తాటికొండ రాజన్న సేన "

సోషల్ మీడియా కు స్పందిస్తూ చిన్నారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 25,000 ఆర్థిక సహాయం అందించిన “తాటికొండ రాజన్న సేన

హన్మకొండలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు , చిల్పూర్ మండలం , శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన దళితులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి , శాలువాతో సన్మానించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. శ్రీపతిపల్లి గ్రామ దళితులు పెద్ద సంఖ్యలో వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడంతో వారితో గంటపాటు మాట్లాడి వారి పిల్లల చదువులు , ఉద్యోగ , ఉపాధి అవకాశాల గురించి మాట్లాడి అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సమీక్ష సమావేశములో

స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ సోషల్ మీడియా సభ్యులు మరియు సోషల్ మీడియా వారియర్స్ తో సమీక్ష సమావేశములో ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు స్టే,ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు పాల్గొన్నారు

అధిక సహాయం

చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన గడ్డం శివకుమార్ s/o సిద్దయ్య గారికి ఆక్సిడెంట్ జరగగా హాస్పిటల్లో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి
28,000 విలువ గల చెక్కును అందజేసిన తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు..

పార్టీ కార్యక్రమంలో

తెరాస పార్టీ కార్యక్రమంలో,  పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మరియు ఎమ్మెల్యే గారితో మన రమేష్ రంగు గారు

అధిక సహాయం

చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన చెట్టబోయిన కొమురమ్మ w/o నర్సయ్య గారు గత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందగా ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 47,000/- చెక్కును మంజూరు చేయించి , అందజేసిన ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం

గౌరవనీయులు తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ తాటికొండ రాజయ్య గారి ఆశీస్సులతో చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ చైర్మన్ గా నేడు ప్రమాణ స్వీకారం చేసిన సంధర్బములో 

కలిసిన సంధర్బములో

ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ పుష్పగుచ్చని అందజేసిన తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గం కోఆర్డినేటర్ రమేష్ గారు.. 

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో

చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ రంగు రమేష్ గౌడ్  మరియు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

గౌరవ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారితో ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ రంగు రమేష్ గౌడ్

Party Activities

స్టేషన్ ఘణపురం నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్సీ గౌ.శ్రీ. కడియం శ్రీహరి గారి గెలుపే లక్ష్యంగా శ్రీపతిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళుతూ BRS పార్టీ ద్వారా అమలవుతున్న పథకాలను మరియు మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కడియం శ్రీహరి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవలని డోర్ టూ డోర్ ప్రచారం చేయడం జరిగింది..

 

దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో NRI మీట్ అండ్ గ్రీట్ లో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇవాళ , తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాతలకు అండగా , రైతన్నలకు సంఘీభావం తెలుపుటకు రైతువేదికల వద్ద ధర్నా కార్యక్రమాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చినందున కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో రేవంత్ రెడ్డి వివాదాస్పద రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై అన్ని మండల కేంద్రాలలోని రైతువేదికల వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్నలకు సంఘీభావం తెలుపుటకు ధర్నా చేపడుతూ రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు చిల్పూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎంపీపీ బొమ్మిశెట్టి సరితబాలురాజ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమం మరియు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు ముఖ్యఅతిథిగా పాల్గొని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు రైతులతో కలిసి రైతువేదిక వద్ద నిరసన తెలిపి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేశారు.

 

క్యాంప్ కార్యాలయంలో

హన్మకొండలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో చిల్పూర్ మండల నాయకులు మరియు శ్రీపతిపల్లి గ్రామ మహిళలు శ్రీపతిపల్లి గ్రామంలో ఐకేపీ కేంద్రంను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది 

తెరాస పార్టీ ఎన్నికల ప్రచారంలో

సభ్యత్వ కార్యక్రమంలో

తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారి చేతుల మీదుగా TRS పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది.

కరపత్రాలను అందజేత

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ , కరపత్రాలను అందజేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

వ్యవసాయ క్షేత్రంలో పనుల పరిశీలణ

చిల్పూర్ మండలంలోని మారపల్లి గూడెం నందు డా టి రాజయ్య ఎమ్మెల్యే గారి వ్యవసాయ క్షేత్రంలో పనులను పరిశీలించిన అనంతరం నాట్ వేసే యంత్రాన్ని ప్రార్ధనతో ప్రారంభించినారు. ఆనేక మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన వ్యవసాయ విధానాలు పాటిస్తూ, నాణ్యమైన కంపోజ్ ఎరువులతో వ్యవసాయ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 64 మరియు 46వ డివిజన్ లో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారితో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

ఓటు

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న నియోజకవర్గ కో ఆర్డినేటర్ & సోషల్ మీడియా ఇంచార్జ్ రంగు రమేష్ గౌడ్..

CMRF చెక్కు అందజేత

చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన ముక్కెర రవి s/o కొమురయ్య గారు అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 29,000/- రూపాయల CMRF చెక్కును అందజేయడం జరిగింది.. 

చిల్పూర్ మండలము శ్రీపతిపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ విష్ణు దుర్గాదేవి బోనాల పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో రమేష్ గారు పాల్గొనడం జరిగింది

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ కడియం శ్రీహరి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన గౌడ సంఘాలు

మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,MLC శ్రీ కడియం శ్రీహరి గారి ఆదేశాల మేరకు చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో 300 మంది మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం శివారెడ్డిపల్లిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిధిగా BRS పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు వస్తున్న సందర్భంగా సభకు అధిక సంఖ్యలో రావాలని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో BRS పార్టీ గ్రామ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్ లు,కార్యకర్తలు, మహిళలు, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

స్టేషన్ ఘణపురం నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్సీ గౌ.శ్రీ. కడియం శ్రీహరి గారి గెలుపే లక్ష్యంగా శ్రీపతిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళుతూ BRS పార్టీ ద్వారా అమలవుతున్న పథకాలను మరియు మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కడియం శ్రీహరి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవలని డోర్ టూ డోర్ ప్రచారం చేయడం జరిగింది..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారిని అభిమానించే వ్యక్తి, ఎమ్మెల్యే గారి వెన్నంటి ఉండే వ్యక్తులలో ఒకడుగా ఉంటూ… ఎమ్మెల్యే గారి కోసం అహర్నిశలు శక్తికి మించి పని చేస్తున్న వ్యక్తి,యువకుడు, ఉత్సహావంతుడు “నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీ రంగు రమేష్ గౌడ్ “

Rangu Ramesh Goud

-Station Ghanpur Constituency Co-Ordinator

నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీ రంగు రమేష్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదము తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు రమేష్ గౌడ్ నీ హక్కున చేర్చుకొని, నిండు మనస్సుతో దీవించి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రమేష్ కి శాలువాతో సన్మానించి, హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

 మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి , MLC శ్రీ కడియం శ్రీహరి గారిని హన్మకొండలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ యువజన విభాగం, సోషల్ మీడియా విభాగం నాయకులు అనంతరం MLC శ్రీ కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ రాజకీయల్లో యువకులు చురుకుగా పాల్గొనాలి.
ప్రభుత్వము చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విధంగా సోషల్ మీడియా వారియర్స్ అందరూ పని చేయాలన్నారు.అందరం కలిసి పని చేద్దాం ,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేద్దాం అన్నారు.ఈ కార్యక్రమంలో
నియోజకవర్గంలోని యువజన విభాగం, సోషల్ మీడియా నాయకులు పాల్గోన్నారు

Rangu Ramesh Goud with Eminent Personalities 

ఆర్థిక శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారితో ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గం కోఆర్డినేటర్ రమేష్ గారు..

 సీఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ పుష్పగుచ్చాన్ని అందజేసిన రమేష్ రంగు గారు..

ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గం కోఆర్డినేటర్ రమేష్ గారు..

హుజూర్నగర్ MLA సైదిరెడ్డి గారితో ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గం కోఆర్డినేటర్ రమేష్ గారు..

TRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పార్లమెంట్ సభ్యులు శ్రీమతి మాలోతు కవిత మేడం గారితో రమేష్ గారు..

 రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ MLC పళ్ళ రాజేశ్వర్ రెడ్డి గారికి బొకేను అందజేస్తున్నా రమేష్ గారు.

తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ రంగు రమేష్ గౌడ్ గారు..

Recent Activities

Press Clippings

Rangu Ramesh Goud | Station Ghanpur Constituency Co-Ordinator | the Leaders Page
Rangu Ramesh Goud | Station Ghanpur Constituency Co-Ordinator | the Leaders Page
Rangu Ramesh Goud | Station Ghanpur Constituency Co-Ordinator | the Leaders Page
Rangu Ramesh Goud | Station Ghanpur Constituency Co-Ordinator | the Leaders Page
Rangu Ramesh Goud | Station Ghanpur Constituency Co-Ordinator | the Leaders Page
Rangu Ramesh Goud | Station Ghanpur Constituency Co-Ordinator | the Leaders Page
Rangu Ramesh Goud | Station Ghanpur Constituency Co-Ordinator | the Leaders Page

Social Activities

News Paper Clippings

Party Pamphlets

}
10-05-1993

Born in Sreepathipalle

}
2008

Joined TRS

}
2009

Finished School

at ZP High School

}
2011

Studied Intermediate

from Sai Shivani Junior College

}
2014

Obtained Graduation

from Badrika Degree College

}

Completed Post Graduation

}
2014-Till Now

Social Media Incharge

of Ghanpur Station

}
2014-Till Now

Constituency Co-ordinator

of Ghanpur Station