Ranga Bharath Goud | Mandal President of Youth Congress | Rajapet | Alair | the Leaders Page

Ranga Bharath Goud

Mandal President of Youth Congress, Renikunta, Rajapet, Alair, Yadadri Bhuvanagiri, Telangana, Congress.

Ranga Bharath Goud is the Mandal President of Youth Congress of Rajapet. He was born on 10-June-1997 to Maisa Goud and Madhavi in Renikunta village of Rajapet Mandal.

He completed SSC from ZP high school, Renikunta in 2012 and completed his Intermediate from SRI junior college, Rajapet in 2014. In 2018, He graduated with B.Tech at Holy Mary Engineering college, Keesara.

He worked as Medical Representative. He started his political journey with the Telangana Rashtra Samiti(TRS) in 2014 and participated in Telangana Movement, Vanta Varpu program during his college days. He was the Main Leader in Rajapet Mandal and in the Telangana Movement. He held many meetings about Telangana Movement.

Bharath joined the Indian National Congress(INC) party in 2019 and served as Mandal President of Youth Congress from Rajapet. He founded the “Birla Foundation” and financially assisted the families of the deceased on behalf of the Foundation.

Recent Activities

  • Bharath involves in many Social Activities. He fought on every issue in the village, Sanctioned pensions, motivate students to study financially helped them. He cleared every issue raised in the MRO office.
  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people in the time of COVID-19 lockdown. Conducted Awareness programs to prevent COVID-19. Distributed fruits to needy people. Helped the poor people financially for their marriage.

Renikunta (Village), Rajapet (Mandal), Alair (Constituency), Yadadri Bhuvanagiri (district), Telangana (State)

Mobile:8790531284
Email: [email protected]

 

Recent Activities

వినతిపత్రం అందజేత

పెంచిన పెట్రో ఉత్పత్తులకు నిరసనగా తహసీల్ధారుకు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు 

బియ్యం పంపిణీ

 కొత్తజాల గ్రామానికి చెందిన నిరుపేద ఐన సుధగాని సత్తయ్య అనారోగ్యం తో మరణించగా బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బియ్యం పంపిణీ చేయడం జరిగింది

జయంతి వేడుకలలో

రాజపేట మండల కేంద్రంలోని అన్ని సమూహాలకు సమానత్వం ఇచ్చిన బహుజన్ యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 370 వ జయంతి వేడుకలను ఘనంగా జరిపిన కాంగ్రెస్ నాయకులు

పళ్ళు పంపిణీ

లాక్ డౌన్ సమయంలో గ్రామ ప్రజలకు పళ్ళు అందజేసిన భరత్ గారు

జయంతి సందర్భంగా

పుట్టినరోజు సందర్భంగా

మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీ కోమటిరెడ్డి రెడ్డి లక్ష్మి మేడమ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజపేట పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసిన పార్టీ సభ్యులు

రాజపేట మండల్ పారుపల్లి గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోవడం తో వారి కుటుంబానికి 75 Kgs బియ్యం అందజేసిన భరత్ గారు 

ఆర్ధిక సహాయం

రాజపేట మండల్ వెంకటాపురం గ్రామానికి చెందిన తల్లి కొడుకు ఒకే రోజు చనిపోవడం తో వారి కుటుంబ సభ్యలకు 5000 రూపాయలతో పాటు 100 Kgs బియ్యం అందజేసిన భరత్ గారు మరియు గ్రామ ప్రజలు 

ఏపురి సోమన్న గంధమల్ల ఆలేరు నియోజకవర్గం లో గంధమల్ల ప్రాజెక్టు కట్టిస్తా అని మాట తప్పిన K.C.R గారు తక్షణమే పనులు చేపట్టాలి అని రాజపేట మండలం రఘునాతపూర్ గ్రామం లో సీడీ విడుదల చెయ్యటం జరిగింది.

పార్టీ సభ్యులతో భరత్ గౌడ్ గారు

Party Activities

యాదాద్రి కుర్రాడు అనే యూట్యూబ్ ఛానల్ కి సంభందించిన భాస్కర్ పిలుపు మేరకు వారి Shooting వద్దకు వెళ్లి వారి Shooting నా చేతుల మీదుగా ప్రాంభించటం జరిగింది

ప్రజాసేవలో ముందుండే నాయకులు గౌరవనీయులు కల్లూరి రామచంద్రారెడ్డి అన్న గారి ప్రధాన అనుచరులు యువనేత మహేందర్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భరత్ గారు

శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో

అనిల్ కుమార్ యాదవ్ అన్న గారు యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైనందుకు వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు

ధర్నాలో

ప్రచారంలో భాగంగా

Election Campaign

మీటింగ్ లో

మీటింగ్ లో మాట్లాడుతున్న ఏపురి సోమన్న గారు

}
10-June-1997

Born in Renikunta

}
2014

Intermediate

from SRI junior college, Rajapet

}
2014

Joined in the TRS

}
2018

Completed B.Tech

at Holy Mary Engineering college, Keesara

}
2019

Joined in the Congress

}
2019

Mandal President of Youth Congress

from Rajapet

}

Founder of Birla Foundation

}

Social Activist