Ramireddy Pratap Kumar Reddy | MLA | YSRCP | Kavali | Nellore | A.P. | the Leaders Page

Ramireddy Pratap Kumar Reddy

MLA, YSRCP, Kavali, Nellore, Andhra Pradesh

Ramireddy Pratap Kumar Reddy is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Kavali, Nellore. He was born in 1966 to Subbarami Reddy in Musunuru.

In 1989, He has Completed the Graduate of B.Tech AMIE Civil Engineering Institute of Engineers. He worked at RSR engineering College

He started his political journey with the Congress Party. He was the leader of the Congress Party. In 2009, Pratab Reddy joined the Praja Rajyam Party(PRP) and contested as an MLA.

In 2011, He joined the YSRCP Party. From 2014-2019, he serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kavali, Nellore. In 2019, He serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kavali, Nellore, Andhra Pradesh.

Recent Activities:

  • CM Relief Fund checks were distributed to the people of the Kavali constituency at the residence of Nellore District Kavali legislators. On the occasion, Kavali MLA Ramireddy Pratap Kumar Reddy said that especially the checks of the CM Relief Fund were given to 135 people in Dagadarti, Bogolu, Alluru, and Kavali town at a cost of Rs 32 lakh.
  • Ramireddy Pratap Kumar Reddy, a legislator, asked the authorities to plant trees for greenery in 25 thousand house plots in Kavali.
  • MLA Ramireddy Pratap Kumar Reddy conducted a review on the ongoing development and welfare programs in Kavali Municipality.
  • Kavali MLA Shri Ramireddy Pratap Kumar Reddy distributed fruits to the patients of Kavali Area Hospital on the one year anniversary of the victory of the YSR Congress Party.

D.No.19-1-89, Opp:- Anjaneya Swamy Temple, Musunuru, Kavali, SPSR Nellore District, Andhra Pradesh.

Contact :9704851115; 09845048311

Party Activities

గడప గడప కార్యక్రమాన్ని

కావలి MLA శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కావలి పట్టణం లోని 35 వ వార్డ్ లో గడప గడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్థానిక సమస్యలను పరిష్కారిచుకుంటూ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

ప్రజా విజ్ఞప్తుల దినం ( గ్రీవెన్స్ డే )

కావలి తహసిల్దారు గారి కార్యాలయములో కావలి ఎం.ఎల్.ఎ. శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రజా విజ్ఞప్తుల దినం ( గ్రీవెన్స్ డే ) కు హాజరైనారు. పించ నులు, రేష ను కార్డుల అర్హులేవ రో గ్రామా స్తాయి అధికారులందరికీ తెలుసు అని , జన్మ భూమి కమిటి పేరుతో అధికారుల మిద వుండే వత్తిడి నాకు తెలుసు, పేదవారు, మంచం లోనే వుండే వృద్ధులు, వికలాంగులైన అర్హులు కు పించను, రేషను కార్డులు వచ్చే విధంగా పంచాయితీ కార్యదర్సులు , రెవిన్యూ అధికారులు చొరవ చూపాలని కోరారు.

ప్రమాణస్వీకారం

నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికైన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి ప్రమాణస్వీకారం లో పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు

ప్రజల సమస్యలు

నెల్లూరు MP శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మరియు కావలి MLA శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బోగోలు మండలం,హరిజనవాడ,అరుంధతి వాడ లో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ప్రజలకు ఇచిన హామీలను నెరవేర్చకుండా చంద్ర బాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని మరల YS జగన్ మోహన్ రెడ్డి వస్తేనే రాజన్న పాలనా వస్తుందని ప్రజలకు వివరించారు

అగ్ని ప్రమాదానికి గురై

దగదర్తి మండలం పెదపుత్తేడు గ్రామం లో 31-10-2016 తేది న ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై తగలపడుతున్న పూరిల్లు గడ్డివాముల దగ్గరకు వెళ్లి ప్రజలను అప్రమత్తము చేసి , మంటలను అదుపులోకి తెచ్చేందుకు, నష్ట నివారణ చర్యలపై ఫైర్ సర్వీస్ అధికారులకు తగుసుచనలు ఇస్తున్న కావలి ఎం.ఎల్.ఎ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు వేడుక కార్యక్రమం మరియు కొండ బిట్రగుంట లో నూతన పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారం మరియు నూతన కోనేరు నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరియు గౌరవ మంత్రి శ్రీ అనీల్ కుమార్ యాదవ్ గారు మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు బీద మస్తాన్ రావు గారు

కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన నెల్లూరు జిల్లా కోఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు

స్త్రీ స్వచ్ఛంద సేవా సంస్థ

కావలి పట్టణంలో స్త్రీ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు

}
1966

Born in Musunuru

Nellore

}
1989

Completed Graduation

of B.Tech AMIE Civil Engineering Institute of Engineers.

}

Joined in the Congress

}

Leader

of Congress in Kavali

}
2009

Joined in the Praja Rajyam Party

}
2011

Joined in the YSRCP

}
2014-2019

MLA

of YSRCP in Kavali, Nellore.

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Kavali, Nellore.