Print Friendly, PDF & Email
Ramagouni Maheedhar Goud

Ramagouni Maheedhar Goud

Mandal President, Tandur, Telangana, BJP

Ramagouni Maheedhar Goud is an Indian Politician and Mandal President of Tandur from the Political Party BJP and A Businessman.

EARLY LIFE AND EDUCATION

On the 10th of August 1986, Maheedhar Goud was born to the couple Mr. Sathyanarayana and Mrs. Sarajana in the village of Madharam.

In the year 2001, Maheedhar Goud acquired his Secondary Board of Education from Vidhya Bharathi High School located at Tandur and Intermediate from Govt Junior College from Bellampalli, in 2004.

Later in 2007, He obtained Graduation from the Ambedkar Open University, Bellampalli.

EARLY CAREER IN POLITICS

He debuted into active politics through the Indian National Congress (often called INC, Congress) in 2008 and continued rendering services to the people as an Active Member.

In 2009, He joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) to follow in the footsteps of YS Jagan and do his part to help the people in a better way.

As a Mandal President of Tandur, he demonstrated his commitment to the villagers by strengthening his duties, constantly thinking about the welfare of the people and the development of the Party.

Maheedhar Goud quit the YSRCP and joined the Bharatiya Janata Party (BJP) in 2009 and was designated as the General Secretary of Tandur in 2012, where he has worked tirelessly for the Party & people.

In 2019, His ideological determination and generous sincerity made him Mandal President of Tandur, he has worked selflessly for the welfare of the people, continuously fighting for the organization’s growth, and giving desperate service to the society.

When BJP Party refused to accept the ZPTC ticket for Maheedhar in the 2019 elections, then he contested as the Rebel to serve the people in a better way but for some unavoidable reason, his position has been vacated.

Along with Y.S. Jagan Mohan Reddy (The present Chief Minister of AP), Maheedhar Goud played a key role and actively participated in the Foot March (Padayatra).

PROFESSION LIFE

Maheedhar Goud started his professional career by setting up a Civil & Security Agency at Singareni, Bhupalpally and Ramagundam. He has been successfully running the business from 10 years.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.
  • Maheedhar and his companions Fought for the construction of a Sulab complex in the market.
  • Maheedhar presented Datetreya Sir and Bandi Sanjay Garu with a petition to construct a bridge near the railway on Tandoor Mandal’s Rechina Road.
  • He submitted the petition to the MRO on the subject of ration cardholders, and 80 percent of the 1000 members had approved the application for a ration card.

DEVELOPMENTAL ACTIVITIES:

  • He Participated in the Village development activities in the village like the clearance of Drainage systems and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • He has taken an active interest in environmental protection by participating in the Plantation and casting the plants in the hamlet.
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, He Conducted Swachh Bharat Program with the slogan “One step towards cleanliness.”

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • BJP Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed essential items to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

H.no: D44, Village: Madaram, Mandal: Tandur, District: Mancherial, Assembly: Bellampalli, State: Telangana, Pincode: 504220

Email: [email protected]

Mobile: 9492128842, 8374128485

Recent Activities

మహేందర్ అనుమానాస్పద మృతిపై ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలి

తాండూర్ మండలం రేచిని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన రుకుం మహేందర్ కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు కాసిపేట గ్రామానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ తాండూర్ మండలాధ్యక్షుడు రామగౌని మహీధర్ గౌడ్ గారు మాట్లాడుతూ రుకుం మహేందర్ మృతి పైన హత్య అని కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నందున ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడు మహేందర్ కుటుంబానికి సంబంధించిన భూ వివాదంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు సరిగ్గాలేదని మండిపడ్డారు. మృతుని కుటుంబం చేస్తున్న న్యాయ పోరాటంలో బీజేపీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.

ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి అమలు చేయనందుకు మరియు 317 జీ ఓ ను సవరించనందుకు నిరసనగా, బీజేపీ నాయకులు మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కెసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు.

రాస్తారోకో

తాండూరు మండల బిజెపి ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని నిరసిస్తూ రాస్తారోకో

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం లో 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూరు మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి తాండూర్ మండలం మాదారం టౌన్షిప్ మోడీ నగర్ రేచిని గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తాండూర్ మండలం బిజెపి మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్ అధ్యక్షతన తాండూరు లోని రామ్ నగర్ కాలనీ లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైస్ అండ్ సెకండ్ ప్రైస్ వారికి అందజేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ గెలుపొందిన వారు వడ్నాల సంధ్య, సెకండ్ ప్రైస్ కర్ణ శ్వేత వారు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బి జె పి నాయకులు మరియు తాండూరు మండలం ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

పాలాభిషేకం

మంచిర్యాల జిల్లా తాండూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానకరంగా మాట్లాడినందుకు నిరసనగా తాండూర్ మండలం లోని మాదారం టౌన్షిప్ లో బీజేపీ నాయకులు అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ది చేశారు.

ప్రతిష్టపన కార్యక్రమంలో

తాండూర్ మండలం లోని తాండూరులో శ్రీ భక్త మార్కండేయ శివాలయం విగ్రహా ప్రతిష్టపన మహోత్సవoలో పాల్గొన్నా మాజీ ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డా. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, విగ్రహం ప్రతిష్టపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Recent Activities

స్వాగతం

బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు గారు చేపట్టిన ప్రాణహిత జల సాధన పాదయాత్రలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి కాగజ్నగర్ కు విచ్చేస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని తాండూర్ మండల బిజెపి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అనంతరం శాలువాలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు మండల బిజెపి అధ్యక్షుడు రామగౌని మహీధర్ గౌడ్ గారు , జిల్లాఉపాధ్యక్షులు పుల్గం తిరుపతి గారు , సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి గారు , బిజెపి మండల ప్రధాన కార్యదర్శి విష్ణుకళ్యాణ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం

బీజేపీ తాండూర్ మండల అధ్యక్షుడు రామగౌని మహీధర్ గౌడ్ పిలుపు మేరకు తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీలోని డంపింగ్ యార్డ్ ను స్థానిక బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రేచిని శక్తి కేంద్రం ఇంచార్జి తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో సుమారు రూ. 250000 ఉపాధి హామీ నిధులతో నిర్మించిన డంపింగ్ యార్డ్ ను కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రారంభానికి ముందే గోడలు, ఫ్లోర్ పగుళ్ళు తేలాయన్నారు. డంపింగ్ యార్డ్ ప్రారంభం రోజు పగుళ్లను పూల దండలతో కవర్ చేసి స్థానిక ఎమ్మెల్యేతో రిబ్బన్ కటింగ్ చేయించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో

ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ మహీధర్ గౌడ్ గారు ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది..

కలిసిన వేళ

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి, ఎంపీ సికింద్రాబాద్ గంగాపురం కిషన్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలిసిన మహీధర్ గౌడ్ గారు.. 

జయంతి సందర్భంగా

వివేకానంద స్వామి 157 జయంతి సందర్బగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించి,  RSS, ABVP BJP ఆధ్వర్యంలో చిత్ర పటానికి పుల మాల వేసి నివాళులు ఆర్పించారు.

పండ్ల పంపిణి

భారతీయ పాలకుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుతూ పేదలకు పండ్లను పంపిణి చేయడం జరిగింది..

ర్యాలీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి 111 మీటర్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది..

వినతి పత్రం

బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై కేసు నాంధి చేయాలనీ ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది….

సరదాగా సెల్ఫీ

దుబ్బాక ప్రచారంలో అనంతరం బండి సంజయ్ అన్న మరియు MLA అభ్యర్థి రఘనందన్ రావు అన్న గార్లతో సరదాగా సెల్ఫీ తీసుకున్న మహీధర్ గౌడ్ గారు..

సంబరాలు

మంచిర్యాల జిల్లా లో, హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు గెలిచినా సందర్బంగా తాండూర్ మండల అధ్యక్షుడు మహీధర్ గౌడ్ ఆధ్వరంలో సంబరాలు చేసుకోవడం జరిగింది..

అక్రమ అరెస్ట్

బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం సందర్బంగా, SI గారు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది..

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా

బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా తాండూర్ మండలం లో జండాను ఆవిష్కరించడం జరిగింది..

కలిసిన సమయంలో

హుజురాబాద్ కాబోయే ఎమ్మెల్యే తిరగబడ్డ తెలంగాణ యోధుడు మల్లి దశ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తాండూర్ మండల అధ్యక్షులు మహీధర్ గౌడ్ గారు.. 

మొక్కలు నాటే కార్యక్రమం

బీజేపీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ ఉత్సవం పురస్కరించుకొని మొక్కలను నాటడం జరిగింది..

యోగ దినోత్సవం సందర్బంగా

అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా స్థానిక తాండూర్ లో మహీధర్ గావుడ్ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది…

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. 

కలిసిన సందర్బంగా

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నితావసర సరుకులను పంపిణి

జి. వెంకట స్వామి ఫౌండేషన్ సహకారంతో శ్రీ నరేంద్ర మోదీ గారు భారత దేశ ప్రధానిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నితావసర సరుకులను పంపిణి చేయడం జరిగింది..

దిష్టి బొమ్మ దగ్ధం

మంచిర్యాల జిల్లాలో బీజేవైఎం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరుద్యోగుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది..

Press Clippings 

Ramagouni Maheedhar Goud | Mandal President | Tandur | BJP | theLeadersPage

Dara Suresh Vimala | Mala Mahanadu State President | Andhra Pradesh | theLeadersPage

}
10-08-1986

Born in Madaram

}
2001

Finished School

from Vidhya Bharathi High School, Tandur

}
2004

Studied Intermediate

from Govt Junior College from Bellampalli

}
2008

Joined INC

}
2009

Joined YSRCP

}

Mandal President

of Tandur

}
2009

Joined BJP

}
2012

General Secretary

of Tandur

}
2019-Till Now

Mandal President

of Tandur