Rajulapati Kalyani Siva Prasad | HRCOI Chairman | YSRCP | the Leaders Page

Rajulapati Kalyani Siva Prasad

HRCOI Chairman, Andhra Pradesh, ZPTC, Krishna, YSRCP.

 

Rajulapati Kalyani Siva Prasad was an Indian Politician of the YSRCP and HRCOI Chairman of Andhra Pradesh. His wife Kalyani is the ZPTC from Krishna District in the state of Andhra Pradesh.

Early Life and Education:

On May 19th, 1975, Rajulapati Kalyani Siva Prasad was born to a couple, Mr. Nancharayya and Mrs. Nancharamma, and raised in the Mekavaripalem village of Challapalli Mandal in Krishna District in the state of Andhra Pradesh.

He completed his Board of Secondary Education at the SRVSP School located at Challapalli and he obtained his Polytechnic Diploma at SRTIF Polytechnic College in Machilipatnam.

A career in Politics:

In the year 2005, Siva Prasad joined the Indian National Congress (INC), often called the Congress Party, to fulfill the political requirements of the people while also providing a specific service.

As a member of INC, he is very interested in all activities and takes part in them as an Active Member by doing what he needs to do according to a code of conduct and to get the party’s attention.

In the year 2008, Siva Prasad switched from the INC to the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP), was enchanted by the services rendered to the people, and started to attain the political requirements of the people while also providing a specific service.

Siva Prasad, as a Party Activist of the YSRCP, expresses keen interest and performs every activity as a party activist by discharging his duties in accordance with a code of conduct and also for the recognition of the respective party.

He was appointed State Publicity Secretary of Andhra Pradesh in 2011 due to his continued commitment and genuine interest. Since then, he has contributed to the welfare of society by doing his tasks according to the norms and regulations.

In 2019, Siva Prasad entered the Human Rights Council of India and has been working as the Chairman of the Human Rights Council of India from Andhra Pradesh. He fulfills his responsibilities by always being available to the people and giving them the help they need.

He keeps the faith that the people have put in him and continues his service, focusing on the welfare of the people at the present time and engaging in actions that would promote the party.

Family Participation in Politics:

Siva Prasad married Kalyani who is currently serving as ZPTC.

Kalyani was born on April 12th, 1978, and was raised in the village of Tadipaka.

In 1994, Kalyani completed her Board of Secondary education at Zilla Parishad High School situated at Tadipaka Village of Razole Mandal, East Godavari, Andhra Pradesh. She obtained her Intermediate from AFDT Junior College Malikipuram in 1998.

She Acquired her Graduation from a Government degree college in Razole in 2002.

Rajulapati Kalyani Siva Prasad | HRCOI Chairman | YSRCP | the Leaders Page

Siva Prasad’s Wife Mrs. Kalyani who saw her Husband’s fame and prestige in politics also wanted to get into politics. With the motivation of his Husband, she entered into Politics as a Member of YSRCP in 2018. 

In 2021, she contested and was elected as ZPTC with the 3,500 majorities. Under the supervision of Siva Prasad’s wife, she did equal justice to the party and the people. The party’s high command praised her strategic and organizational abilities as a result of this she was elected as ZPTC.

Party Activities:

  • He takes the lead in all the rallies, dharnas, movements, and protests held on behalf of the party.
  • He always worked for the party and strived to take the identity of the party to the people. And organizes awareness programs about the party and leads the youth forward.
  • He actively participated in district-level and constituency-level plenary sessions in the Krishna District and supported party growth.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Siva Prasad expressed that the effort would be possible only with the YSRCP party to develop Dalits, minorities, the poor, and minorities in society.
  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.

Social Activities:

  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Bore wells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • The church receives funds for Christmas and saree distribution, as well as assistance for individuals who encounter people in trouble.
  • Provides monthly money and groceries to single women.
  • He gave Rs.10 thousand from his own money to the accident victims.
  • Prizes were distributed to the first-position students in the school.
  • Orphans living on the roads are provided with blankets, clothes, fruits, vegetables, and other essential items.
  • Arogya Sree card, Pensions, and Ration card-related problems have been solved for those struggling with the shortage of essential commodities provided by their government.
  • He extended his services by assisting poor people who were deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • Siva Prasad assisted the village’s needy residents with financial and other forms of assistance. Siva Prasad will be accessible to the village’s residents during their tough times.      

Pandemic Activities:

  • Muslims were given Rs. 8 lakh during Ramadan. Muslims who were hungry were given food.
  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He gave money to the cause and bought food and rice bags for the migrants.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • During the pandemic, a door-to-door survey was organized to raise awareness about the virus and provide precautions to be followed.
  • The Corona Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free Corona vaccination.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the town.

 

H.No: 5-131, Landmark: RK Convention Hall, Village: Mekavaripalem, Mandal: Challapalli, District: Krishna, Constituency: Avanigadda, State: Andhra Pradesh, Pincode: 521126.

Email: [email protected] 

Mobile: 98489 73686, 78935 14666

Biodata of Mr.Rajulapati Siva Prasad

Rajulapati Kalyani Siva Prasad | HRCOI Chairman | YSRCP | the Leaders Page

Name: Rajulapati Siva Prasad

DOB: May 19th, 1975

Father: Mr. Nancharayya

Mother: Mrs.  Nancharamma

Education Qualification: Diploma

Profession: Politician

Political Party: YSRCP

Present Designation: HRCOI Chairman, ZPTC

Permanent Address: Mekavaripalem, Challapalli, Krishna, Avanigadda, Andhra Pradesh.

Contact No: 98489 73686, 78935 14666

“The Courage Of A True Leader To Execute Up His Vision Originates From His Enthusiasm, Not From His Authority….”

 

Recent Activities

మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం

 మంగళగిరి మండలం తాడేపల్లి వైఎస్ఆర్సిపి సెంటర్ పార్టీ ఆఫీస్ నందు ప్రభుత్వ సలహాదారులు మాన్యశ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మర్యాదపూర్వకంగా కలసిన చల్లపల్లి మండలం జడ్పిటిసి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు మరియు హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ లు.సజ్జల రామకృష్ణారెడ్డి గారి కలిసి అవనిగడ్డ నియోజకవర్గంలో పలు సమస్యల గురించి, రోడ్లు, డ్రైనేజీ, ఇతర ఇతర సమస్యల గురించి ఆయనకు వివరించడం జరిగినది,2024 రాబోయే ఎలక్షన్లలో అవనిగడ్డ నియోజకవర్గాన్ని BC లకు కేటాయించాలని, నియోజకవర్గంలో లక్షకు పైన BC లు ఉన్నారని ఆయనకు తెలియజేయడం జరిగినది. ఆయన సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంచుతానని, ఇది బీసీ ఎస్సీ ఎస్టి, ముస్లిం మైనార్టీల ప్రభుత్వము అని, ఓబీసీ కులాలను కూడా సముచిత స్థానం కల్పించి అందర్నీ కలుపుకుపోయే ప్రభుత్వమని ఆయన తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్, రాజుల పాటు బద్రి తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

శ్రద్ధాంజలి

చల్లపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి పడమట సుకుమార్ గారి తల్లి పడమట స్వరాజ్యలక్ష్మి( జేజమ్మ) గారి దశదిన కార్యక్రమానికి కళ్యాణి శివప్రసాద్ దంపతులు హాజరై వారి చిత్రపటం వద్ద పుష్పములను ఉంచి శ్రద్ధాంజలి ఘటించినారు, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారితోపాటు చల్లపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు పాగోలు నాగ సీతారామారావు( ఫణి) గారు, లక్ష్మీపురం ఎంపీటీసీ 4 సభ్యులు నూకల వెంకటేశ్వరరావు గారు, రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

పనులు పరిశీలన

చల్లపల్లి మండలం జెడ్పిటిసి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి గారు, రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు, మరియు హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రాజుల పాటి శివప్రసాద్ గారు, స్థానిక నాయకులు కలసి, మాజేరు గ్రామపంచాయతీ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన జగనన్న కాలనీలో 63 నూతన గృహ నిర్మాణాలను, మాజేరు గ్రామపంచాయతీ పరిధిలో గల పలు రోడ్లను, జిల్లా పరిషత్ హై స్కూల్ లో పనులను పరిశీలించడం జరిగినది. అలాగే మాజేరు పల్లెపాలెం గ్రామస్తుల సహాయ సహకారాలతో కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు ఏర్పాటు చేయడమైనది, ఆ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. వారితోపాటు స్థానిక సర్పంచ్ కల్లేపల్లి లక్ష్మి గారు, ఎంపీటీసీ సభ్యురాలు తుమ్మ లక్ష్మి గారు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బెల్లపు శిరీష గారు, వైయస్ఆర్ సీపీ నాయకులు బెల్లపు హరి గారు, కల్లేపల్లి లక్ష్మణ్ గారు, తుమ్మ మనోజ్ గారు, రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు, స్థానిక వార్డు మెంబర్లు, గ్రామ నాయకులు పాల్గొని రోడ్లను, గృహ నిర్మాణ సముదాయాలను పరిశీలించారు.

పుష్పమాల

చల్లపల్లి మండలం వంగవీటి మోహన రంగా గారి నూతన విగ్రహ బహుకరణ ప్రధాత రాధా రంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షులు బుల్లెట్ ధర్మ గారు, రంగా గారి నూతన విగ్రహానికి పుష్పమాలను దర్శింప చేయడానికి వచ్చిన సందర్భంగా, స్థానిక నియోజకవర్గ రాజనాల మాణిక్యాలరావు గారు, యాసం చిట్టిబాబు గారు, స్థానిక రంగా గారి అభిమాన సీనియర్ నాయకులు, యువత, రాజులపాటి కళ్యాణి గారు, రాష్ట్ర వైయస్ఆర్ సీపీ నాయకులు, రాజులపాటి శివప్రసాద్ గారు, పటాన్ కరీముల్లా ఖాన్ గారు,అందే జగదీష్ గారు, కోట సతీష్ గారు, అల్లంశెట్టి చలం గారు, కోట అంజిబాబు గారు, మెండు వీరబాబు గారు, రాజులపాటి బద్రి గారు, పసుపులేటి లీలా ప్రసాద్ గారు, రావి చిట్టిబాబు గారు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

పామర్రు నియోజకవర్గం మొవ్వ గ్రామం దైవ సహాయకులు, పేదల పెన్నిధి, కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు, నిగర్వి, దయ హృదయుడు ఐ.పి.సి. సహవాస సేవకులు, సంఘాల అధినేత వేమూరి పరిశుద్ధ రాజు మాతృమూర్తి గారు దైవజనురాలు వేమూరి రాహేలమ్మగారు అనారోగ్య కారణం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ తో దైవ సన్నిధి చేరినారు, ఈ విషయము స్థానికుల ద్వారా తెలియగా జెడ్పిటిసి రాజులపాటి కళ్యాణి గారు, వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు, రాజులపాటి శివప్రసాద్ గారు వెళ్లి పాదాల చెంత పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. పటాన్ కరీముల్లా ఖాన్ గారు, రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు పాల్గొని ఆమెకు ఘనమైన నివాళులు అర్పించారు.

కలిసిన సందర్భంలో

పెడన నియోజకవర్గం శాసనసభ్యులు మాన్యశ్రీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు శ్రీ జోగి రమేష్ గారి తనయుడు జోగి రాజీవ్ విదేశాలలో విద్యనభ్యసించి అభ్యసించి స్వదేశం విచ్చేసిన సందర్భంగా,పెడన నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు, జోగి అభిమానులు, యువత పెద్ద ఎత్తున గూడూరు మండలం తరకటూరు నుంచి పెడన మార్కెట్ యాడ్ వరకు గొప్ప బైక్ ర్యాలీ నిర్వహించినారు, ఈ కార్యక్రమానికి చల్లపల్లి మండలం జెడ్పిటిసి రాజులపాటి కళ్యాణి గారు, వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు, రాజులపాటి శివప్రసాద్ గారు, మైనార్టీ నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్ గారు, రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు, చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జోగి రమేష్ అభిమానులు పాల్గొన్నారు.

పరామర్శ

చల్లపల్లి మండలం వై ఎస్ ఆర్ సి పి యువ కార్యకర్త, సచివాలయం వాలంటరీ కొల్లూరి ఉదయ్ కుమార్( మార్క్) గారు తన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా రోడ్డు సరిగ్గా లేనందున ప్రమాదవశాత్తు గుంతలో పడి తలకు బలమైన గాయాలు తగలడం వలన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నాడు, ఈ విషయం తన సోదరి తెలియపరచగా రాజులపాటి కళ్యాణి గారు , రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ నాయకులు, రాజులపాటి శివప్రసాద్ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఉదయ్ కుమార్ ని పర్మించడం జరిగింది.వారితోపాటు ముస్లిం మైనార్టీ నాయకులు పటాన్ కరీముల్లా ఖాన్ గారు, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అభి గారు, రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సమస్యలు పరిశీలన

 చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ శివారు చింతలమడ గ్రామంలో జడ్పిటిసి రాజులపాటి కళ్యాణి గారు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు, రాజులపాటి శివప్రసాద్ గారు, లక్ష్మీపురం సర్పంచ్ కొల్లూరు కోటేశ్వరరావు గారు, లక్ష్మీపురం 4 ఎంపీటీసీ సభ్యులు నూకల వెంకటేశ్వరరావు గారు సుడిగాలి పర్యటన చేసి పలు ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిశీలించినారు.ముఖ్యంగా లక్ష్మీపురం నుంచి చింతలమడ ఎస్సీ కాలనీ, ఎస్సీ కాలనీ నుంచి చింతలమడ ఆంజనేయ స్వామి గుడి వరకు ఉన్న జడ్పీ రోడ్ను పరిశీలించి, అధికారులతో ఎస్టిమేషన్ తయారు చేయించి సుమారు 20 లక్షల రూపాయల జడ్పీ నిధులతో కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక గారు, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు, స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారి సహాయ సహకారాలతో అతి త్వరలో రోడ్డు నిర్మిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చినారు.చింతలమడ గ్రామస్తులు ఏ కార్యక్రమం చేసుకోవాలన్న సరైన భవనం లేకపోవడం వలన అనేక ఇబ్బంది పడుతున్న వలన ప్రధాన సెంటర్లో సుమారు10 సెంట్లు ఖాళీ ప్రదేశంలో కమ్యూనిటీ హాల్ కొరకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి తెలియపరచగా వారు స్పందించి, పంచాయతీలో తీర్మానం చేయించినారు, కమ్యూనిటీ హాల్ కొరకు జడ్పీ నిధుల నుంచి 5 లక్ష రూపాయలు కేటాయిస్తామని, మిగిలినవి ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో పరిపూర్తి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చినారు. చింతలమడలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడి స్కూల్ ను ఆమె పరిశీలించి సంతృప్త వ్యక్తపరిచినారు వారితోపాటు రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు, వైయస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు, ముఖ్యంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించి న సమస్యను ముందు ఉంచగా ఆ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు.

ప్రత్యేక పూజలు

చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామంలో వేంచేసియున్న త్రికోటేశ్వర ఆలయం నందు గల స్వయంభు నాగేంద్ర స్వామి పుట్ట నందు పాలు పోసి, స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించిన చల్లపల్లి మండలం జడ్పిటి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి గారు, వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ గారి దంపతులు, మరియు కుటుంబ సభ్యులు.

పరామర్శ

చల్లపల్లి మండలం జడ్పిటిసి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు, హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ గారు విజయవాడలో అనారోగ్యంతో బాధపడుతున్న చల్లపల్లి మండలం చల్లపల్లి వైఎస్ఆర్సిపి ముస్లిం మైనార్టీ నాయకులు, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ అబ్దుల్ కరీంను పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సీనియర్ యువ నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్ గారు, రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు, అగస్త్య గారు, సత్య మణికంఠ గారు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

కార్తీక వన సమారాధన కార్యక్రమం

 దివాన్ చెరువు పుష్కర వనము నందు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ ఆధ్వర్యంలో గౌడ గారు, శెట్టిబలిజ గారు, ఈడిగ గారు, శ్రీశైన గారు, యాత కులాల సంయుక్త కొరకై కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది, ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు జోగి రమేష్ గారు, కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక రాము గారి దంపతులు, చల్లపల్లి మండలం జెడ్పిటిసి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి గారు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ గారు, స్థానిక రైతులు మార్గానీ చంటి బాబు గారు, స్థానిక మహిళా నాయకురాలు మార్గాన్ని సుశీల గారు పాల్గొన్నారు.

సమస్యలు పరిశీలన

 చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ వారు చింతల వాడ వారు గత కొన్నాళ్లుగా అనేక సమస్యల గురించి జెడ్పిటిసి రాజులపాటి కళ్యాణి గారు, రాజులపాటి శివప్రసాద్ గారు, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ కోఆప్షన్ సభ్యులు వేమూరి పరిశుద్ధ రాజు గారులకు వివరించగా వారు వారి సమస్యలను పరిష్కరించుట కొరకు ప్రభుత్వ అధికారులతోనూ, స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు( మంత్రి) జోగి రమేష్ గారు, కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక రాము గారు, కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ భాష గారు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ( నాని) గారు దృష్టికి తీసుకుని వెళ్లి వారితో మాట్లాడగా, వారు స్పందించి సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేసి కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగినది. మిగిలిన సమస్యలను కూడా సంబంధిత అధికారులతోనూ మాట్లాడి పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో చింతలమడ ఎస్సీ కాలనీవాసులు, వార్డు సభ్యులు, మరియు గ్రామస్తులు, రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు,వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

నివాళి

 చల్లపల్లి మండలం చల్లపల్లి సజ్జా రామకోటయ్య గారి కుమారులు చల్లపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సజ్జా వెంకటేశ్వరరావు కుమారులు సజ్జ రాజేష్ గారు ఉన్నత ఉద్యోగం నిమిత్తం విదేశాలలో ఉండగా హార్ట్ ఎటాక్ వచ్చి మరణించినారు, ఆ దుర్ధినాలనుండి వారి కుటుంబమే కాకుండా, చల్లపల్లి మండల ప్రజలు, బంధుమిత్రులు అందరూ శోక సముద్రంలో మునిగి ఉన్నారు. సజ్జా రాజేష్ గారు పార్ధవ దేహం స్వగ్రామమైన చల్లపల్లి తీసుకుని వచ్చి అభిమానుల అంతిమ( కడసారి) చూపు కొరకు ఉంచి తరువాత గ్రామ పుర ప్రజల జన సందోహం మధ్య అత్యంత విషాద ఛాయల మధ్య భారీ ఊరేగింపుతో వారి సొంత పంట భూములలో దహన సంస్కారాలు చేయడమైనది.ఈ విషాద( గడియలు ) సమయంలో ఆ కుటుంబానికి ఓదార్పు నిమిత్తం చల్లపల్లి మండలం జడ్పిటిసి రాజులపాటి కళ్యాణి గారు , రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు మరియు హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ గారు దంపతులు, సజ్జా రాజేష్ గారి సొంత చిన్న నాన్న ( బాబాయి) ప్రజా నాయకులు సజ్జా చలపతి గారిని, మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి సజ్జ రాజేష్ గారు పార్ధవ దేహం వద్ద పుష్పమాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించినారు, వారితో పాటు దళిత నాయకులు కొమ్ము డేవిడ్రాజు( డేవిడ్) గారు, హిందీ టీచర్ తేజే రమ్మ గారు, వైఎస్ఆర్సిపి నాయకులు సజ్జా బలరాం గారు,రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు, చోరగుడి శ్రీమాన్ గారు, సుబ్బయ్య గారు, తదితర వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు అంతిమయాత్ర దహన సంస్కార కార్యక్రమాలలో పాల్గొన్నారు.

నూతన నిర్మాణం

చల్లపల్లి మండలం పాత మాజేరునందుగల రోడ్లను, మహిళా సాధికారిక నూతన నిర్మాణ భవనమును చల్లపల్లి మండలం జడ్పిటిసి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి గారు, రాష్ట్ర వైయస్సార్ సిపి నాయకులు, మరియు హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ గారు, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కల్లేపల్లి లక్ష్మణ్( సర్పంచ్ భర్త ) గారు కలిసి పరిశీలించడం జరిగినది. రోడ్లకు, మహిళా సాధికారిక భవన నిర్మాణమునకు సంబంధించిన గ్రాంటులను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు, కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక రాము గార్ల దృష్టిలో ఉంచి పనులను త్వరలోనే ప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తానని , రోడ్లు కూడా వేయిస్తామని చల్లపల్లి మండలం జడ్పిటి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి అన్నారు. వారితోపాటు స్థానిక నాయకులు గుర్రం శ్రీనివాసరావు గారు, ముస్లిం మైనార్టీ నాయకులు పటాన్ కరిముల్లా ఖాన్ గారు, రాజులపాటి బద్రి గారు, మెండు వీరబాబు గారు, స్థానిక వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వర్దంతి

పేద ప్రజల ముద్దుబిడ్డ బెజవాడ బొబ్బిలి వంగవీటి మోహన రంగ గారి వర్దంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు.

నివాళి

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

Kalyani Siva Prasad met with Prominent Leaders

 గృహనిర్మాణ శాఖ మంత్రి “ జోగి రమేష్ ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణి శివా ప్రసాద్ గారు .

Activities Undertaken by Kalyani Siva Prasad

 పరామర్శ

అన్నదానం

ఆరోగ్య కేంద్రం

మొక్కలు నాటడం

 సమస్యల పరిశీలన

 గ్రామ సమస్యలపై తనిఖీ

 జన్మదిన వేడుక

పుష్పగుచ్ఛము అందజేత

సన్మానం

పార్టీ కార్యలయంలో

 పుస్తకాల పంపిణి

 నిత్యావసరాల పంపిణి

 ఆర్థిక సహాయం

 బహుమతి అందజేత

మొక్కలు పంపిణి

పార్టీ మీటింగ్

 బహిరంగ సభ

హాస్పిటల్ లో  పరామర్శ

వైస్సార్సీపీ ఆవిర్బావ దినోత్సవం

నివాళి

శ్రద్ధాంజలి

Party Activities

Social Activities

News Paper Clippings & Pamphlets

Videos

}
10-05-1975

Born in Mekavaripalem

Challapalli, Krishna, Andhra Pradesh.

}

Studied SSC Standard

 from SRVSP High School, Challapalli.

}

Completed Diploma

from SRTIF Polytechnic College, Machilipatnam.

}
2005

Joined in INC

}
2005

Active Member

of INC, Mekavaripalem.

}
2008

Joined in YSRCP

}
2008

Party Activist

of YSRCP, Mekavaripalem.

}
2011

State Publicity Secretary

 of Andhra Pradesh, YSRCP.

}
Since 2019

Chairman

 of Human Rights Council of India, Andhra Pradesh.

}
Since 2021

ZPTC

 of YSRCP.