Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page

Rajakumar Reddy Pallala

TNSF Vice President, Bodlanka, Maredumilli, Rampachodavaram, East Godavari, Andhra Pradesh, TDP

 

Rajakumar Reddy Pallala is the State TNSF Vice President from Andhra Pradesh. He was born on 11th December 1987 to the couple Lakshmi Bhupathi Reddy and Narayanamma in Bodlanka.

Education Background:

In 2004, Rajakumar Reddy earned his Board of Secondary Education from ZP high school, located at Devarapalli. He received Intermediate from Govt junior college, Maredumilli. In 2009, Rajakumar Reddy attained his Graduation(Degree) from Ideal degree college. In 2014, He gets into higher education with his Post Graduation(PG). He acquired PG in MA from Andhra University. In 2019, Rajakumar received his (Doctor of Philosophy)Ph.D, Department of Political science.

A career in Politics:

In 2014, Rajakumar entered into Active Politics and started his career as a Member of the Telugu Desam Party(TDP). He worked as Party Activist and took part in the “Visaka Ukku – Andrula Hakku”, “Save Amaravathi” movements.

 

About TDP Party:

TDP is a regional Indian political party active in the southern states of Andhra Pradesh and Telangana. The party was founded by N.T.Rama Rao on 29-March-1982. TDP was the first regional party to become the main opposition party at the 8th Lok Sabha from 1984 to 1989. TDP has a commitment to safeguarding “the political, economic, social, and cultural foundations of Telugu-speaking people”.

Rajakumar Reddy became a Devotee of TDP as he liked the successful party style in doing justice to all sections.

He joined the Adivasi Vidhya Sangham. Rajakumar tirelessly struggled over Tribals issues he used to say the tribals should develop in all fields and was constantly educating them on Education field, Medical field, and Politics. Rajakumar was appointed and served as District President from East Godavari.

Rajakumar was selected and served as East Godavari District President in 2016,

Rajakumar joined the Tribal Students Federation (TSF). His constant dedication, pure efforts bring him to promote Andhra University President in 2018. He becomes TSF National Secretary in 2019. 

The Party Officials appointed Rajakumar as State TNSF Vice President from Andhra Pradesh in recognition of his relentless hard work.

Rajakumar Struggle for the Welfare of the Tribals:

  • Rampachodavaram in charge, Araku Parliament women president Rajeshwari, senior leaders, and former MLA Venkateswara Rao were present at the honorary meeting held under the auspices of Telugudesam Mandal leaders in Maredumilli Mandal. After the formation of the Honorary Council, the development work done by the previous Telugu government, welfare schemes, incentive schemes, and the performance of the present YSRCP government, the behavior of the leaders were informed in the Honorable Assembly. State TNSF Vice President Pallala Rajkumar Reddy and State Women Vice President Sunita were present on the occasion.
  • TSF National Secretary Pallala Rajkumar Reddy and others, along with Professor Hemachandra Reddy, Chairman, Mangalagiri Higher Education Council, have been asked to give top posts to tribal professors in various universities in the state under the auspices of the Tribal Student Federation. A petition has been submitted to provide guest and faculty jobs and higher posts in Andhra University.
  • Maredumilli TDP National Secretary Rajkumar Reddy met Nara Lokesh, who is aware of the problems of the people of Rampachodavaram constituency and is moving forward as part of solving their problems.
  • A rally was held in front of the ITDA office at Rampachodavaram in East Godavari district under the auspices of the Tribal Student Federation District Committee to protest against the attitude of ITDA PO Praveen Aditya. The Tribal Student Federation has called on all tribals in the agency area to besiege the Rampachodavaram ITDA office in protest that it does not care about tribal issues.
  • The winners of the “Sankranthi Cricket Tournament 2021” organized by the Tribal Students Federation and the Bodlaka Youth Committee were given Rs. 6000 /- by the Tribal Students Federation and National Secretary Pallala Rajkumar Reddy. The second prize was presented to the youth of Edlakonda village in Ramavaram zone by former MP Lakshmi Bhupathi Reddy and former Sarpanch Kanaka Bhushan.

Rajakumar’s Contribution during the Covid Crisis

 

-The epidemic has badly damaged people’s lives. Ordinary people could not survive during the Covid. As a responsible TDP leader, Rajakumar Reddy gave his contribution even during the pandemic.

-During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.

-He provided food and rice bags to the migrants and also contributed to them financially.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.

– Rajakumar Reddy put his effort to serve people even during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

-Delivered food, supplements for the covid victims by home delivery.

H-No: 8-29, Village: Bodlanka, Mandal: Maredumilli, Constituency: Rampachodavaram, District: East Godavari, State: Andhra Pradesh, Pincode: 533295

Mobile: 9493651241, 9398682384
Email: [email protected]

Recent Activities

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ MSN క్యాంపస్ కాకినాడ లో డాక్టర్ పి.రాజ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో డా.కమల కుమారి ప్రిన్సిపాల్,డా.స్టీఫెన్,డా. నాని బాబు,డా.హరిబాబు,డా.డేవిడ్ రాజు,డా. అజయ్ రత్నం,డా.గోపి,డా. స్వామీ, తామర్భ బాబురావు నాయుడు రిటైర్డ్ IAS వారికి విద్యార్థుల,అద్యపకే తర బృందం అందరూ ఘనంగా సన్మానించారు.

గిరిజన విద్యార్థి ఐక్య వేదిక

గిరిజన విద్యార్థి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కాకినాడలో స్థానిక JNTUK యూనివర్సిటీ నందు గిరిజన విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం 23/3/23 తేదీన అసెంబ్లీ తీర్మానం G.O.నెం 52 ను రద్దు చెయ్యాలని నిరసన తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమం కు మద్దతగా SFI,TSF, గిరిజన సంఘం, ఆదివాసి విద్యార్థి సంఘాలు, నిలిచాయి.. SFI రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాజా మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనలకు అన్యాయం చేస్తూ జి.ఓ 52 ను తీసుకోచ్చి రాయలసీమ ప్రాంతంలో అన్ని విధాలా అభివృద్ధి చెందిన బోయ, బొంతు, వాల్మీకి లను ST జాబితాలో చేర్చి గిరిజన జీవితలపై మత్తికొడుతుందని అన్నారు.. అదేవిధంగా అసెంబ్లీ లో బిల్లును పాస్ చేస్తుంటే ప్రతిపక్షం అయిన టీడీపీ ఎందుకు నోరు మేడపులేదన్నారు..TSF జాతీయ నాయకులు రాజకుమార్ మాట్లాడుతు గిరిజన ఓట్లు తో గెలిచినా గిరిజన MLA లు అసెంబ్లీలో గిరిజనలకు అన్యాయం జరిగే తీర్మానం ను ఎందుకు వ్యతిరే్కించలేదని అన్నారు..గిరిజన సంఘ నాయకులు వరహాలు, రమేష్ సంయుక్తంగా మాట్లాడుతు గిరిజన ద్రోహం చేసే MLA లు తక్షణమే రాజీనామా చెయ్యాలి అని, అదేవిధంగా ఇప్పటికి ఉన్న ఏవైనా గిరిజన చట్టాలు 1/70, జి. ఓ. నెం.3 ని పట్టిస్తంగా అమలు చేసి, సబ్ ప్లాన్ గిరిజనలను ITDA లో విలీనం చేసి, జి.ఓ 52 ను రద్దు చెయ్యాలని డిమెండ్ చేసారు… ఈ కార్యక్రమం క్రమంలో AKNU యూనివర్సిటీ ST విద్యారి నాయకులు బలరాం, రంజిత్, విక్రమ్, రవికాంత్, సతీష్, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు….

జన్మ దినం సందర్భంగా

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు మాజీ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి 39 వ జన్మ దినం సందర్భంగా మారేడు మిల్లి మండల కేంద్రం లో పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులు పాల్గొని జన్మ దిన వేడుకలు ఘనంగా జరిపించడం జరిగింది. ఈ జన్మదిన వేడుకలను ఉద్దేశించి మాజీ మండల అధ్యక్షులు బీసెట్టీ అప్పాజీ గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అభివృద్ధి బాటలో పార్టీ గెలుపు కోసం పోరాడుతున్న నాయకుడు అని కొనియాడారు.TNSF రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువ నాయకులు ఉత్సహవంతులు లోకేష్ గారు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన పార్టీ కోసం,రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మహనీయులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్లుల శివ నారాయణ, TNSF అరుకు పార్లమెంట్ కార్యదర్శి దూడ ప్రణీత్,మండల నాయకులు గురుకు శేషు కుమార్,వార్డు నంబర్ నల్లమిల్లి సుబ్బా రెడ్డి,బసవ బుజంగా రావు,కారం మంగయ్య,వేగి అమ్మజి, మట్ల రాజులమ్మ,కర్రీ సన్యాసి రెడ్డి, తెలుగు యువత నాయకులు కాసగాన వంశీ కృష్ణ గౌడ్, మండ రత్నాజీ,తుమ్ముడి లక్ష్మీ నారాయణ,వీర్రాజు, ఎరుబండ రాంబాబు,సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

వర్ధంతి సందర్భంగా

మారేడుమిల్లి మండలం లో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల, అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి అన్న గారి 26 వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గం ఇంఛార్జి మరియు అరుకు పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు శ్రీమతి వంతల రాజేశ్వరి గారు,TNSF రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లాల రాజ్ కుమార్ రెడ్డి, కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

గౌరవ సభ

మారేడుమిల్లీ మండలం లో తెలుగుదేశం మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన గౌరవ సభ కు రంపచోడవరం ఇన్చార్జి, అరకు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంతల రాజేశ్వరి గారు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ శీతంశెట్టి వెంకటేశ్వరరావు గారు హాజరయ్యారు. గౌరవసభ ఏర్పాటు చేసిన అనంతరం అక్కడ నుంచి గత తెలుగు దేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు గాని, సంక్షేమ పథకాలు గాని, ప్రోత్సాహక పథకాలు గాని మరియు ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పనితీరుగాని, నాయకుల ప్రవర్తనను గౌరవ సభలో, ర్యాలీలో తెలియ పరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు షేక్ బషీర్ గారు, రాష్ట్ర TNSF ఉపాధ్యక్షులు పల్లాల రాజకుమార్ రెడ్డి గారు ,రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు గొర్లే సునీత పాల్గొన్నారు

TSF జాతీయ కార్యదర్శి పల్లాల రాజ్ కుమార్ రెడ్డి, మరియు తదితరులు మంగళగిరి లోనీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి గారిని కలిసి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలిసి రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో గిరిజన ప్రొఫెసర్ల కి ఉన్నత పదవులు ఇవ్వాలని కోరడమైనది. ఆంద్రా యూనివర్సిటీ లో గెస్ట్ పేకల్టీ ఉద్యోగాలు, ఉన్నత పదవులు కల్పించాలని వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది.

సమస్యల పరిష్కారం లో భాగంగా

రంపచోడవరం నియోజకవర్గం పరిధి ప్రజల సమస్యలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతున్న కార్యక్రమంలో నారా లోకేష్ గారితో పాల్గొన్న మారేడుమిల్లి TDP జాతీయ కార్యదర్శి రాజ్ కుమార్ రెడ్డి గారు TDP మండల యూత్ ప్రెసిడెంట్ శేషు గారు తదితరులు

ITDA ఆఫీస్ ముట్టడి

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటిడిఎ ఆఫీస్ ముందు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య ఐఏఎస్ తీరుకు నిరసనగా ఆదివాసి సమస్యలపై ఆదివాసి విద్యార్థినీ విద్యార్థుల ఉద్యోగస్తుల, మహిళా ఉద్యోగుల పై అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా హింసిస్తున్నారు. ఆదివాసి సమస్యలను పట్టించుకోవడం లేదు దీనికి నిరసనగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనుల అందరూ రంపచోడవరం itda ఆఫీస్ ముట్టడి జయప్రదం చేయాలని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్ మరియు ప్రధాన కార్యదర్శి పి రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

చంద్రన్న సాధన దీక్ష కు మద్దతు..

తూర్పుగోదావరి జిల్లా లో చంద్రన్న సాధన దీక్ష కు మద్దతుగా తరలివచ్చిన మారేడుమిల్లి మండల యువత.

పార్టీ మెనో పేస్ట్ వివరించడం

రంపచోడవరం నియోజకవర్గం మారేడు మిల్లీ మండలంలో TNSF రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు క్లాస్టర్ ఇంచార్జి.డా.పి.రాజ్ కుమార్ రెడ్డి గారు మరియు మాజీ మండల అద్యక్షులు బీసెట్టి అప్పాజీ గారు,జన సేన పార్టీ మండల అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు అధ్వర్యంలో టీడీపీ వాలంటీర్ సురబోయినకృష్ణ సాయి మారేడు మిల్లీ మండల కేంద్రము లో “బాబు భవిష్యత్‌రంటీ” ఇంటి ఇంటికి తిరిగి తెలుగు పార్టీ మరియు జన సేన పార్టీతో కలిపి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు నిరుద్యోగ దేశానికి ఉపాధి అవకాశాలు,రైతులకు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం,మూడు గ్యాస్ సిలిండర్లు ,అనేక పథకాలు కార్యక్రమం నిర్వహించడం పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి గృహప్రవేశం చేయాలని కోరుతున్నాము.పార్టీ మెనో పేస్ట్ వివరించడం ఈ కార్యక్రమంలో తెలుగు యువత ఉపాధ్యక్షులు కసిగాన వంశీ కృష్ణ, మండల తెలుగు యువత అద్యక్షులు మంద కుమార్ రత్నాజీ నిర్వహించారు.

ప్రొఫెసర్ రాజ్ కుమార్ రెడ్డి రక్తదానం

మన్యంలో జడ్పిటిసి ,ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ

మారేడుమిల్లి మండలంలో డాక్టరేట్ చేసిన మొదటి ఆదివాసీ గిరిజనుడు ఆంధ్ర యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ పూర్తి చేసి మన్యంలో జడ్పిటిసి ,ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆదివాసీ గిరిజనుల కొరకు పోరాట ప్రతిమ చేయాలి అని నిర్ణయించుకున్నాడు

రాజకీయాలపై రాజకుమార్ గారి ప్రసంగం!!

“చదువుకున్న ప్రతీ నిరుద్యోగి ఉద్యోగం కోసం చూడకుండా మన చదువులు సివిల్ సర్వీస్ ఉద్యోగులతో కలిసి పని చేస్తే మన గ్రామం, దేశం బాగుపడుతుంది.

చదువుకున్న మనమే రాజకీయాల్లోకి  రావాలని ఆలోచన చెయ్యకపోతే  పేదవాళ్ళ పొట్ట కొట్టే దోపిడీ నాయకులు పుట్టుకొస్తారు.

మనమే ఒక క్రిమినల్ కి, దోపిడిదారులకు, శాసన సభలో, మండలి లో మరియు పార్లమెంటు లో అవకాశం ఇస్తున్నాము. చదువుకున్న మనకి పార్టీలు ఎందుకు అందరితో కలిసి పని చేద్దాం.

నిజాయితీ గల చదువుకున్న నాయకులను ప్రోత్సహిద్దాం….

నాయకుడా కదలిరా.. నీ సమస్యకి నువ్వే లీడర్.. ఎవరు అవసరం లేదు”.

Party  Activities

వై రామ వరం మండలం పాత కోట పంచాయితీ పరిధిలో మారు మూల గ్రామాల గిరిజన ప్రజల తో ” గ్రామ స్వరాజ్యం ప్రజా పాలన” కార్యక్రమాలు పంచాయితీ రాజ్ వ్యవస్థ అవగాహన సదస్సు లు,అంతరించి పోతున్న ఆదివాసీ సమాజం కోసం చర్చించడం,గ్రామ సభ సమావేశం గ్రామ పెద్దలు,యువత నిర్వహించారు.ముఖ్య అతిథిగా డా రాజ్ కుమార్ రెడ్డి పల్లాల ఆహ్వానించడం జరిగింది.గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందడం లేదు,నిరుద్యోగులు గా ఉంటూ ఇతర వ్యసనాలకు బానిస అవుతున్నారు.డా. పల్లాల రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ITDA పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ సమాజానికి అభివృద్ది చెందడానికి సంక్షేమ పథకాలు అర్హులైన అభ్యర్థుల కు అందజేస్తున్నారు.రేషన్ కార్డులు,పెన్షన్ పది ఎకరాల భూమి ఉన్న వారికి తొలగించారు,భూమి నుంచి ఆదాయ మార్గం లేదు,ప్రశ్నించే నాయకులు లేరు,నాయకులుగా మనమే తయారు అవ్వాలి గిరిజన యువత చదువుకోక పోవడం వలన ఇతరులు అక్రమ మార్గంలో లోన్స్ పొందు తున్నారు. ప్రతీ ఒక్కరికి విద్యావంతులుగా ,ప్రభుత్వ అధికారులు, సివిల్ సర్వీస్ అధికారులుగా తీర్చిదిద్దాలి అని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ మద్యపానానికి బానిసలుగా మారుతున్నారు తగ్గించుకోవాలి,గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం 52 జి వో నంబర్ తీసుకుని వచ్చారు దాని వలన బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులస్తులను.సుమారుగా 45 లక్షలు గిరిజన తెగల్లో చేర్చడం వలన వచ్చే పథకాలు కోల్పోతారు అని, విద్య ,వైద్యం ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని తెలిపారు. పాత కోట నుంచి ఆకుమామిడి కోట సీసీ రోడ్డు పేరుతో కోట్లాది రూపాయలు దోపిడీ అనంత ఉదయ భాస్కర్ భినామి పేరుతో నడుస్తున్నాయి అధికారులు రోడ్డు పై దృష్టి పెట్టాలని తెలిపారు, రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని, ఆదివాసీలపై దాడులను ఖండిస్తూ,రాజకీయ నాయకులు పలుకుబడితో హక్కుల పేరుతో NGO పేరు పెట్టుకొని ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాము అని చెప్పి కోట్లాది రూపాయల దోపిడీ చేస్తున్నారు కొంతమంది సంస్థలు.అదే అండ దండ లతో ఒక గిరిజనులకు,గిరిజనులకు గొడవలు పెడుతున్నారు భూ తగాదాలు పెడుతున్నారు.ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు పాటించుకోవాలని ఎప్పటికీ ఆదివాసీ పండగలు ఎప్పటికీ మరచిపోకూడదు అని, జి వో నంబర్ 3 రద్దు వలన ఇప్పటికే నష్ట పోయి ఉన్నాము,ఉద్యమాలకు సిద్దం కావాలి అని ఆదివాసీ ఐక్యత కోసం JAC కమిటీ సభ్యులు ఏర్పాటు చెయ్యాలి అని శరంకోట అబ్బాయి రెడ్డి తెలిపారు.పంచాయితీ,మండల డివిజన్ కమిటీలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో JAC నాయకులు మట్ల కృష్ణా రెడ్డి,మాజీ సర్పంచ్ సాదల బాబు రావు,, పెద్ది రెడ్డి,కొండ్ల అబ్బాయి రెడ్డి, కామేశ్వర రెడ్డి, సాగర్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి,లింగా రెడ్డి,మూడు పంచాయితీ గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

ధర్నా

ప్రెస్ మీట్

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజకుమార్ రెడ్డి గారు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది

సత్యసాయి వాటర్ సప్లై కార్మికులకు పెండింగ్ వేతనాలు వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లాల రాజ్ కుమార్ రెడ్డి, మరియు మారేడుమిల్లి మండల టిడిపి అధ్యక్షుడు గురుకు శేషు కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడరు పది నెలల నుండి వేతనాలు రాకపోవడంతో కుటుంబాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. శుక్రవారం సత్య సాయి వాటర్ సప్లై కార్మికులకు సంఘీభావంగా నిరాహార దీక్ష లొ మారేడిమిల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు. గురుకు శేష్ కుమార్. ప్రధాన కార్యదర్శి పొడియం శ్రీను బాబు. కుట్రవాడ ఉపసర్పంచ్. పల్లాల భూపతిరెడ్డి. గ్రామ కమిటీ ప్రెసిడెంట్. పండల జనార్దన్ రెడ్డి. గ్రామ కమిటీ సెక్రటరీ. మడకం వెంకటేష్, కత్తుల రత్నారెడ్డి ఏ రాజు కుంజం ముత్తన్నదొర సారపు నరసింహ దొర. మడి చిన్నాళ్ల దొర. వంజం కృష్ణ దొర. పల్లాల రంగారెడ్డి. గగనం వెంకటరెడ్డి లోతా లక్ష్మీనారాయణ రెడ్డి లోత సామిరెడ్డి గగనం విజయ శంకర్ రెడ్డి చెదల కొమ్మిరెడ్డి వేమా రామిరెడ్డి, పల్లాల లింగారెడ్డి మామిడి బాలు రెడ్డి పులికింత లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై ,జరిగిన రాళ్లదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పల్లాల, రాజ్ కుమార్ రెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంటరీ కార్యదర్శి దూడ ప్రణీత్ పేర్కొన్నారు సంఘటనను ఖండిస్తూ వారి ఆధ్వర్యంలో, టీఎన్ఎస్ఎఫ్, రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని వచ్చే 2024లో ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని గ్రామంలోని దుర్గమ్మతల్లి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గురుకు శేషు కుమార్ ఉపాధ్యక్షులు, దూడ సువర్ణ కర్ణ కుమార్, మాజీ మండలధ్యక్షుడు బిశెట్టి అప్పాజీ, ప్రధాన కార్యదర్శి పోడియం శ్రీనుబాబు, సాధల ప్రేమ కుమార్ రెడ్డి,బోదులూరి మంగిరెడ్డి, లోత మల్లారెడ్డి, రేవుల జానకి రెడ్డి , కాసగాన వంశీ కృష్ణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీ లో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామకృష్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసి ఆదివాసుల కోసం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల విద్యార్థుల కోసం ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పని చేసినటువంటి రామకృష్ణ గారిని ఆర్కె కలిసి రాష్ట్ర కమిటీ తరఫున మాట్లాడడం జరిగింది. అనంతగిరి ఆయన స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆదివాసులు సమస్యలపై చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేష నజాతీయ అధ్యక్షుడు కె అక్కులప్ప నాయక్, జాతీయ ప్రధాన కార్యదర్శి పల్లెల రాజ్ కుమార్ రెడ్డి, విశాఖ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ తదితరులు పాల్గొన్నారు

విజయవాడ అమరావతి లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకులం సెక్రటరీ శ్రీకాంత్ ప్రభాకర్ గారిని శాలువా కప్పి సన్మానించడం జరిగింది మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, నాన్ టీచింగ్ పోస్టులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సెక్రెటరీ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కే అక్కులప్ప నాయక్, జాతీయ ప్రధాన కార్యదర్శి పల్లాల రాజ్ కుమార్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు జగత్ రాయి గారు నరేష్ తదితరులు పాల్గొన్నారు

ఆదివాసీలకు ఆదివాసీ చట్టాల పైన అవగాహన కల్పిస్తూ, గ్రామ అభివృద్ధికి సహకరించే విధంగా ప్రోత్సహిస్తున్న పల్లాల రాజ్ కుమార్ రెడ్డి గారు.. సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తి పార్టీలకు అతీతం గా పనిచేయాలని అభ్యర్థికి చెప్పటం జరిగింది.

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి మారేడుమిల్లి మండలం బొడ్ల0క గ్రామంలో 25 వ వర్థంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆదివాసుల కు ఆంధ్ర రాష్ట్రం లో కూడు, గూడు,బట్ట వేసుకోవడానికి అతను గొప్ప సేవ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి పల్లాల లక్ష్మి భూపతి రెడ్డి గారు, మండల కమిటీ బషీర్ గారు, పల్లాల. రాజ్ కుమార్ రెడ్డి గారు యువత,పెద్దలు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు బొడ్ల0క యూత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన “సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ 2021” లో గెలుపొందిన వారికి బొడ్ల0క -A టీమ్ కి 6000 రూపాయలు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్, జాతీయ కార్యదర్శి పల్లాల రాజ్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతి వై రామవరం మండలం ఎడ్లకొండ గ్రామం యువత కి,మాజీ ఎంపీపీ.లక్ష్మీ భూపతి రెడ్డి గారు మరియు మాజీ సర్పంచ్ కనక భూషణం గారు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బాబి గారు,రాజ్ గోపాల్ రెడ్డి,ప్రేమ కుమార్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్.బాలాజీ యువత పాల్గొన్నారు

విజయనగరంలో ఆనంద్ గజపతి రాజు ఆడిటోరియం నందు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణీ గారు, పార్లమెంట్ సభ్యులు, గొడ్డేటి మాధవి గారు,శాసన సభ్యులు, పి.రాజ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు

 Rajakumar Reddy with Prominent Leaders

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారాలోకేష్” గారిని సవినయముగా రాజు రాజకుమార్ రెడ్డి గారు కలవడం జరిగింది

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  ” నారా చంద్రబాబు నాయుడు “ గారిని రాజకుమార్ రెడ్డి గారు కలవడం జరిగింది.

Social & Party Activities

TNSF Vice President Rajakumar Reddy Pallala at various TDP Party Events

Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page

 Election Campaign

Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page
Rajakumar Reddy Pallala | TNSF Vice President | Andhra Pradesh | the Leaders Page

 Newspaper Clippings and Pamphlets

 Party Pamphlets

 Party Activities Videos

}
11th December 1987

Born in Bodlanka village

}
2009

Graduation(Degree)

from Ideal degree college

}
2014

Post Graduation

in MA from Andhra University

}
2019

Attained P.Hd

in Visakhapatnam

}
2014

Political Entry

through the TDP

}

Member of Adivasi Vidhya Sangham

}
2016

East Godavari District President

}
2018

Andhra University President

}
2019

TSF National Secretary

}
2021

State TNSF Vice President

from Andhra Pradesh