R Eeranna | MPP | Amarapuram | YSRCP | the Leaders Page

R Eeranna

MPP, Amarapuram, Satya Sai, Hindupur, Madakasira, Andhra Pradesh, YSRCP

 

R Eeranna, an esteemed Indian politician associated with the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP), hails from Kankara town in the Ghatkesar Mandal of Satya Sai District, Andhra Pradesh. His entry into politics commenced under the YSRCP banner, laying the foundation for his dedication to public service. Rising as a dynamic leader, he served as the Student Union Leader from 2017 to 2018. Despite a close defeat in the 2018 elections, Ramannagari Eeranna was appointed as a Booth Committee Convenor. His subsequent role as the MPP further solidified his reputation as an effective grassroots leader, bringing about positive changes within the community.

Born and Early Life:

Ramannagari Eeranna was born on November 01, 1992, in the town of Kankara, situated within the Amarapuram Mandal of Satya Sai District, Andhra Pradesh. Ramannagari Eeranna was born to the couple Mr. Ramannagari Ramanna and Mrs. Ramannagari Hanumakka. Nurtured with principles that reflect the cultural heritage of the locality.

Educational Journey-

Ramannagari Eeranna commenced his academic journey by pursuing SSC education at Zilla Parishad High School, Hemavathi Town, in 2007. Demonstrating a commitment to academic excellence, he completed his Intermediate studies at Government Junior College, Amarapuram, Andhra Pradesh, in 2010. Subsequently, in 2013, Ramannagari Eeranna graduated from Government Degree College, Madakasira.

 In 2014-15, he acquired a B.Ed from Swamy Vivekananda College in Kalyandurg, Andhra Pradesh. Continuing his educational pursuits, he successfully obtained a postgraduate degree from Open University in Andhra Pradesh during the period 2015-17.

Charting a Path in YSRCP: Ramannagari Eeranna’s Leadership

In 2017, Ramannagari Eeranna made a momentous decision to align himself with the YSRCP, a choice deeply influenced by his father’s principles and ideologies, Mr. Ramannagari Ramanna. He wholeheartedly embraced his role as a Party Activist in Amarapuram within the YSRCP ranks.

In this capacity, he not only followed in his father’s footsteps but also played a vital role in connecting with the younger members of the party. His efforts were dedicated to nurturing and mentoring the future leaders of the party, thereby contributing to its growth and vitality.

Dynamic Engagement During YSRCP Tenure: Ramannagari Eeranna’s Active Involvement

During his tenure with the YSRCP, Ramannagari Eeranna was a vibrant force within the party, actively participating in various impactful activities.

In 2018, Ramannagari Eeranna was elected as the YSRCP Student Union Leader for Satya Sai District. This role showcases his significant contributions to local governance initiatives, emphasizing his dedication to improving the lives of those within his community.

In the 2018 elections, he took the initiative by taking on the role of Booth Committee Convenor. This move highlighted his dedication to nurturing youth leadership and fostering a new generation of politically aware and engaged individuals.

MPTC Candidacy and Resilience (2020): A Step into Electoral Politics:

In 2020, Ramannagari Eeranna took a bold step into electoral politics by contesting as an MPTC candidate for Kankara Village. Despite facing a close defeat, his resilience and unwavering commitment to public service remained unshaken, showcasing his tenacity in the face of challenges.

Ramannagari Eeranna secured a decisive victory in the MPP election within the YSRCP for Amarapuram, receiving a substantial majority of 621 votes. This achievement underscores his unwavering dedication to community well-being and organizational advancement. His recent appointment not only showcases his continuous commitment to the principles of the Bharatiya Janata Party but also highlights his versatile and effective leadership.

Ramannagari Eeranna’s political trajectory stands as evidence of his adept leadership, resilience, and steadfast dedication to grassroots activism, youth empowerment, and the core tenets that define the YSRCP Party.

Involvement in Social & Party Activities

  • Expanding his philanthropic endeavors, Ramannagari Eeranna extended support to impoverished individuals and orphans severely impacted by family tragedies, offering a designated amount for the welfare of bereaved families.
  • In the village, he contributed by distributing food to the elderly and orphaned children and supplying mineral water to residents. Notably, Ramannagari Eeranna prioritized addressing student issues, focusing on concerns like fee reimbursement and timely scholarship disbursements, ensuring swift access to educational benefits.
  • For the elderly and needy in the village, he provided essential resources and financial assistance, alleviating their struggles. His advocacy extended to fighting for the people’s concerns, welfare, and rights, resulting in successful developmental initiatives within the colony.
  • Proactively protesting on behalf of farmers, he led a dharna, advocating for the elimination of the contributory pension scheme and the reduction of alcohol consumption.
  • Investing in grassroots leadership, Ramannagari Eeranna initiated and participated in Mandal and Village-level meetings, motivating youngsters and emerging leaders with his speeches.
  • Engaging extensively in social service activities, he worked diligently to bring various state and central government schemes to public awareness, assisting them in obtaining benefits. Building strong and cordial relationships across various demographics and leadership levels, he devoted substantial time and energy to publicizing and facilitating citizen participation in government-sponsored programs at both state and federal levels.
  • Organizing numerous protests and dharnas, Ramannagari Eeranna vehemently opposed anti-people policies of the federal and state governments.
  • At the district level, he spearheaded various social programs, demonstrating his commitment to assisting those in need. Known for his proactive approach, Ramannagari Eeranna addresses neighborhood issues with a problem-solving mindset.
  • Ramannagari Eeranna spearheaded village development initiatives, overseeing the construction of CC Roads, installation of bore wells, installation of street lights, clearance of drainage systems, and resolution of water-related issues.
  • Demonstrating a commitment to community welfare, Ramannagari Eeranna not only provided financial support but also extended various forms of relief to the needy residents of the village, standing as a pillar of support during challenging times.
  • Furthermore, he broadened his philanthropic endeavors by aiding impoverished individuals and orphans profoundly impacted by family tragedies, offering a designated amount for the well-being of bereaved families.

Pandemic Services

  • During the COVID-19 pandemic, Ramannagari Eeranna displayed extraordinary dedication to serving the public and providing relief to those facing the brunt of the crisis. As the pandemic unleashed its devastating impact on communities, Ramannagari Eeranna recognized the urgent need for support and took immediate action to alleviate the suffering of the vulnerable.
  • First and foremost, Ramannagari Eeranna distributed food, Glucose, and Juices in the Hospitals. With many people facing job losses and economic hardships due to lockdowns and restrictions, Ramannagari Eeranna’s food donations came as a lifeline for families struggling to put food on the table. His efforts ensured that no one in his vicinity had to endure the pangs of hunger during these challenging times.
  • Ramannagari Eeranna’s compassion also extended to those who tragically lost their lives to COVID-19. He took it upon herself to volunteer and perform the last rites for those who passed away, especially for individuals who did not have family members or support in their final moments. His selfless gesture brought comfort to the grieving families and offered solace during their darkest hours.
  • In addition to his immediate relief efforts, Ramannagari Eeranna actively participated in various medical aid initiatives. He distributed fruits, gloves, masks, and sanitizers to hospitals and healthcare facilities, ensuring that frontline workers had the necessary protection while caring for COVID-19 patients. By supporting medical staff and institutions, he contributed to the collective effort to combat the pandemic and safeguard public health.
  • Throughout the pandemic, Ramannagari Eeranna fearlessly stood on the front lines, ensuring that his community had access to vital resources and support. his unwavering commitment to public service and genuine concern for the well-being of others served as an inspiration to many. Despite facing challenges and risks, he continued to serve with dedication, empathy, and resilience, becoming a ray of hope in the darkest times.
  • Moreover, he transported two heart patients to hospitals and ensured they received the necessary medical treatment.
  • Ramannagari Eeranna’s exemplary service during the pandemic reflects his unwavering commitment to his community and his strong sense of social responsibility. his actions demonstrated the true essence of leadership, as he put the needs of others before his own and worked tirelessly to provide relief and support to those in distress. his contribution during the COVID-19 pandemic stands as a testament to his selflessness and compassion, and his efforts will be remembered as a shining example of how individuals can make a significant difference in times of crisis.

 

HNO: 10-88, Colony: Indiramma COlony, Land Mark: Amarapuram Main Road, Village: Kankara, Mandal: Amarapuram, District: Satya Sai, Constituency: Madakasira, Parilament: Hindupur, State: Andhra Pradesh, Pincode: 515286

Email: [email protected] 

Mobile:8897296447, 9398152757 

Mr. R. Eeranna commands recognition within the realm of Indian politics, as he stands aligned with the YSRCP political party. His distinguished position as the MPP, situated in the expansive expanse of the Satya Sai district in Andhra Pradesh, is a testament to the considerable sway he holds. It is worth noting that Mr. R. Eeranna ardently rallies behind YS Jagan Mohan Reddy, illustrating a resolute commitment to the political ideology he champions.

Beyond his organizational role, Mr. R. Eeranna has exhibited a compassionate dimension by providing support to numerous individuals during the challenging times posed by the COVID-19 pandemic. Furthermore, his active involvement in the electoral process, as observed through his dedicated contributions to the YSRCP Party’s election campaign, further underscores his deep-rooted engagement in Political Activities.

                                                                                                                                                                                                   R. Eeranna, MPP

Party Activities

కలిసిన సందర్భంగా

ప్రముఖ సీనియర్ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

గ్రామ అభివృద్ధి కార్యక్రమం

గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ గ్రామ హెల్త్ క్లినిక్ లో పైప్లైన్స్ వేయడం జరిగింది.

జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ పార్టీ నాయకులు మరియు ఈరన్న గారు.

మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం

మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు .

జయంతి సందర్బంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

చెక్ పంపిణి

మహిళలకళ్ళల్లో ఆనందం చూడాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ద్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పేర్కొన్నారు.మండల కేంద్రమైన అమరాపురం లోని హేమామండల సమైక్య కార్యాలయం ఆవరణంలో ఏర్పాటుచేసిన సున్నావడ్డీ పథకం ద్వారా మంజూరైనా చెక్ పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైనారు.

జన్మదిన వేడుకలు

అమరాపురం మండల కేంద్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి YS జగన్ మన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో పాల్గొన్న ఈరణ్ణ గారు .

నివాళి

 భారత రాజ్యాంగ రూపశిల్పి “డా.బాబా సాహెబ్ అంబేద్కర్” గారికి నివాళులు అర్పించిన ఈరణ్ణ గారు.

కలసిన సందర్భంలో

మడకశిర మండలం గోవిందాపురం MPTC గా విజయం సాధించిన తాళికేరమ్మ గారు, గౌరవ శాసన సభ్యుల తనయుడు డా”దినేష్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎన్నికల ప్రచారం

మడకశిర మండలం గోవిందాపురం YSRCP MPTC అభ్యర్థి తాళికేరమ్మ తరుపున ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఈరణ్ణ గారు పాల్గొన్నారు.

అమారపురంలో కొత్తగా MPP గా ఎన్నికైన ఆర్. ఈరణ్ణ గారు.

పోషకాహర మాసోత్సవాలు కార్యక్రమం

అమరాపురం అంగన్వాడి కేంద్రంలో పోషకాహర మాసోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం నుంచి మంజూరైన సెల్ ఫోన్స్ పంపిణీ చేయడమైనది ఈ కార్యక్రమంలో ఆర్. ఈరణ్ణ గారితో పాటు మా ZPTC సభ్యులు స్వారక్క గారు, PRనరసింహ మూర్తి గారు, Vice MPP క్రిష్ణ మూర్తి గారు, అమరాపురం MPTC శాంతమణి నాగభూషణ్ గారు, lCDS సిబ్బంది హాజరైనారు.

పదవీ విరమణ కార్యక్రమం

అమరాపురం మండల కేంద్రంలో అంగనవాడి టీచర్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాతొ పాటుగా ZPTCస్వారక్క గారు, PRనరసింహ మూర్తి గారు, Vice MPP క్రిష్ణ మూర్తి గారు, హేమావతి గారు, MPTC జయరామ్ గారు, అంగనవాడీ సిబ్బంది పాల్గొన్నారు.

కలిసిన సందర్భంలో

గౌరవ శాసన సభ్యులు డా”తిప్పేస్వామి గారిని కలిసిన పట్టభద్రుల MLC అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోండి ,వెన్నుపూస రవీంద్ర అన్నను గెలిపించండి అను కార్యక్రమంలో భాగంగా అమరాపురం మండలంలో ఉన్న గ్రామ సచివాలయం మరియు గ్రాడ్యుయేట్లును కలసి ఓటరు నమోదు చేసుకోవాలని కోరడంతోపాటు వెన్నుపూస రవీంద్ర అన్నను మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్. ఈరణ్ణ గారితో పాటుగా జడ్పిటిసి సభ్యులు స్వారక్క గారు, పిఆర్ నరసింహా మూర్తి గారు, రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ సుందర్ గారు మరియు వైస్ ఎంపీపీ VG కృష్ణమూర్తి గారు, వలస సర్పంచ్ హితేంద్ర గారు మరియు మన వైయస్సార్సీపి నాయకులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కార్యక్రమం

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోండి ,వెన్నుపూస రవీంద్ర అన్నను గెలిపించండి అను రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా అమరాపురం మండలంలో హలుకూరు గ్రామ సచివాలయం , గ్రాడ్యుయేట్లును కలసి ఓటరు నమోదు చేసుకోవాలని కోరడంతోపాటు వెన్నుపూస రవీంద్ర అన్నను మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న జడ్పిటిసి సభ్యులు స్వారక్క గారు,పిఆర్ నరసింహా మూర్తి గారు, మరియు వైస్ ఎంపీపీలు వీజీ కృష్ణమూర్తి గారు మరియు లలితమ్మ గారు, రంజిత్ కుమార్ గారు, హలుకూర్ సర్పంచ్ హనుమక్క శివలింగప్ప గారు, ఎంపీటీసీ పుష్ప మైలారప్ప గారు మరియు మన వైయస్సార్సీపి నాయకులు అంబరీష్ బాబు గారు,శంకర్ గారు,దివాకర్ గారు,రామమూర్తి గారు,పెలుబండ మంజు గారు, పాల్గొన్నారు.

ప్రచారం

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోండి వెన్నపూస రవీంద్ర అన్నను గెలిపించండి అను కార్యక్రమంలో బాగంగా అమరాపురం మండలం లోని ప్రైవేట్ పాఠశాల లో వెన్నపూస రవీంద్ర రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల mlc అభ్యర్థి కి మద్దతుగా ప్రచారం చెయడం జరిగింది, అందరు తప్పకుండా ఓటరు నమోదు చేసుకోవాలని ఎంపీపీ ఈరన్న గారు , జడ్పీటీసీ స్వరక్క నరసింహామూర్తి గారు, వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి గారు, అంబరీష్ బాబు గారు పాల్గొన్నారు.

వాల్మీకీ సోదరుల ఆహ్వానం మేరకు హలుకూరు గ్రామాన్నికి విచ్చేసిన అనంతపురం పార్లమెంటు సభ్యులు MP తలారి రంగయ్య గారితో పాటు హజరైన ఆర్. ఈరణ్ణ గారు.

పాఠశాల పనులు పరిశీలన

అమరాపురం మండల పరిధిలో బసవనపల్లి హనుమంతనపల్లి పాఠశాలలు పనులు పరిశీలించడం జరిగింది.

జలకళ ద్వార పుష్కలమైన నీళ్లు

మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో YSR జలకళ ద్వార పుష్కలమైన నీళ్లు…

బీసీ మహాసభ

విజయవాడ లో జరిగే బీసీ మహాసభ కు MPP R Earanna గారి నేతృత్వం లో బయలుదేరిన YSRCP శ్రేణులు.

బీసీ మహాసభ

జయహో బీసీ మహాసభ…జై జగనన్న… కార్యక్రమం లో పాల్గొన్న ఆర్. ఈరణ్ణ గారు.

ప్రచారం

పులివెందుల మునిసిపాలిటీ నందు శ్రీ YS_మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల MLC అభ్యర్థి శ్రీ వెన్నపూస రవీంద్ర రెడ్డి గారు ప్రచారం నిర్వహించి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వేయించి అత్యధిక మెజారిటీని అందించాలి అని పట్టభద్రులను అభ్యర్థించటం జరిగింది.

మండలంలో విస్తృత ప్రచారం

పట్టభద్రుల MLC అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి గారి తరుపున అమరాపురం మండలంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న గౌరవ శాసన సభ్యులు డా”తిప్పేస్వామి గారు, మండల ప్రజా ప్రతినిధులు నాయకులు.

విజ్ఞాన శిబిరాల ముగింపు కార్యక్రమం

అమరాపురంలోని గ్రంధాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్. ఈరణ్ణ గారు.

సన్మానం

సత్యసాయి జిల్లా, అమరాపురం మండల హేమావతి. ZPHS పాఠశాలలో అంతర్జాతీయ స్థాయిలో అందుల క్రికెట్లో ఇంగ్లాండ్ లో జరిగిన, ఇండియ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్రికెట్ లో విజయం సాధించిన మన తమ్మబాళహట్టి గ్రామానికి చెందిన “దీపిక” గారికి సన్మాన కార్యక్రమమును నిర్వహించడం జరిగినది.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్నికి ప్రజల నుండి విశేష స్పందన, హేమావతి పంచాయతీలో గుణేహళ్ళి, కెంకెర గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో ఆర్. ఈరణ్ణ గారు.

ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమం

హేమవతీ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మన అమరాపురం మండలంలో V.అగ్రహరం సచివాలయం పరిధిలో జరుగుతున్న సందర్బంగా మన గౌరవ శాసన సభ్యులు డా.తిప్పేస్వామి సార్ గారు, కుంచిటిగవక్కలిగ కార్పోరేష చైర్మన్ డా.నళిని మేడం గారు, ZPTCస్వారక్క గారు, PRనరసింహమూర్తి గారితో పాటు పాల్గొన్న ఆర్. ఈరణ్ణ గారు.

ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి WHY AP NEEDS JAGAN,అను కార్యక్రమం K.శివరం పంచాయతీలో జరిగిన సందర్భంగా ఆర్. ఈరణ్ణ గారు పాల్గొన్నారు.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

ఆర్థిక సహాయం

గ్రామంలో నివసిస్తున్న పేదవారికి తమ వంతు సహాయంగా ఆర్ధికంగా ఆదుకొవడం  జరిగింది.   

నీటి వనరులకు ప్రాప్యతను మెరుగుపరిచారు

“ఉదార స్ఫూర్తితో నడిచే ఈరన్న, తన గ్రామంలో బోర్‌వెల్‌ను ఏర్పాటు చేసి, విలువైన నీటి వనరులకు ప్రాప్యతను మెరుగుపరిచారు. అతని నిస్వార్థ చొరవ సమాజ సంక్షేమానికి నిదర్శనంగా నిలుస్తుంది, స్థానిక జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో నిబద్ధతను ప్రదర్శిస్తుంది.”

వికలాంగులకు స్టాండ్ పంపిణి

ఈరన్న దయతో కష్టాల్లో ఉన్న ప్రజలకు సొంతంగా నడవడానికి ప్రత్యేక స్టాండ్ ఇచ్చారు. ఈ శ్రద్ధగల చర్య అతని పెద్ద హృదయాన్ని చూపిస్తుంది మరియు ప్రతి ఒక్కరూ చేర్చబడి సంతోషంగా ఉండాలని అతను కోరుకుంటున్నారు

కల్వర్టు నిర్మాణం

మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిబద్ధతకు ప్రతీకగా రోడ్డు పక్కన కల్వర్టుల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ పని యొక్క శ్రద్ధగల వేగం రహదారి భద్రతను పెంపొందించడానికి మరియు సమాజానికి సులభతరమైన రవాణాను నిర్ధారించడానికి అంకితభావాన్ని సూచిస్తుంది.

కూరగాయలు పంపిణి

ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణి జరిగింది

ఆర్థిక సహాయం

గ్రామంలో నివసిస్తున్న పేదవారికి తమ వంతు సహాయంగా ఆర్ధికంగా ఆదుకొవడం  జరిగింది.   

పోషక హాహారాలు పంపిణి

జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా పోషక హాహారాలు కూరగాయలు, పప్పు దినుసులు పంపిణి చేయడం జరిగింది

జగనన్న ఆరోగ్య సురక్ష

జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా గ్రామంలోని ప్రజలకు ఉచితంగా అందరికీ వైద్యం అందిస్తున్నారు. ఈ సంరక్షణ చొరవ, వైద్య ఖర్చుల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్ధారిస్తుంది, మొత్తం సమాజం యొక్క శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన గ్రామం వైపు సానుకూల అడుగు

భారత ప్రభుత్వం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 100 రోజుల ప్రచార కార్యక్రమాలను నిర్వహించే నేపథ్యంలో భాగంగా, స్థానిక వెలుగు కార్యాలయంలో, వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు, లఖ్ పతీ దీదీ లకు బ్యాంక్ రుణాల పంపిణీలో భాగంగా, మహారాష్ట్రలోని జల్గావ్ నుండి గౌరవ ప్రధానమంత్రి గారి లైవ్ స్ట్రీమింగ్ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో అమరాపురం మండల ప్రజా పరిషత్ చైర్మన్ ఆర్ ఈరన్న గారు పాల్గొన్నారు.

Social Activities

పరామర్శించిన సందర్భంగా

ప్రముఖ నాయకుడిని కలిసి పరామర్శించిన వైస్సార్సీపీ పార్టీ ఎంపీపీ ఈరన్న గారు.

సైన్స్ ఫెయిర్ కార్యక్రమం

కంకర గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న ఈరన్న గారు.

భోజనం పరిశీలన

కంకర గ్రామ ప్రభుత్వ పాఠశాలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు భోజనం అందజేసిన వైస్సార్సీపీ పార్టీ ఎంపీపీ ఈరన్న గారు.

బ్యాట్స్ పంపిణీ

కంకర గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాట్స్ పంపిణీ చేసిన ఈరన్న గారు మరియు పార్టీ నాయకులు .

జగనన్న సురక్ష కార్యక్రమం

జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ పార్టీ ఎంపీపీ ఈరన్న గారు మరియు పార్టీ నాయకులు .

Party Activities

In the News

Pamphlets

}
01--11-1992

Born in Kankara

Amarapuram, Andhra Pradesh

}
2007

Studied Schooling

from ZP High School, Andhra Pradesh 

}
2010

Completed Undergraduation

from Government Junior College, Amarapuram

}
2013

Finished Graduation

from Government Degree College, Madakasira

}
2015

Acquired B.Ed

from Swamy Vivekananda College, Kalyandurg

}
2017

Attained Post Graduation

from Open University 

}
2017

Joined in YSRCP

}
2017-18

Student Union Leader

from YSRCP

}
2018-2019

Booth Committee Convenor

}
2018-2020

PLV Legal Volunteer

from Andhra Pradesh

}
Since - 2023

MPP

from Amarapuram, Andhra Pradesh, YSRCP

If we all do something, then together there is no problem that we cannot Solve!

Get in Touch with Shri. R. Eeranna!!

Get in Contact !! R Eeranna | MPP | Amarapuram | YSRCP | the Leaders Page

R Eeranna | MPP | Amarapuram | YSRCP | the Leaders Page

+8897296447, 9398152757