PV Siva Reddy | District President | OBC Morcha District Incharge | the Leaders Page

PV Siva Reddy

District President, OBC Morcha District Incharge, Seva Suparipalana District Convener, Prakasam, Andhra Pradesh, BJP

 

PV Siva Reddy is an Indian Politician of BJP and District President, OBC Morcha District Incharge, and  Seva Suparipalana District Convener of Prakasam District in the Indian State of Andhra Pradesh.

Early Life And Education:

On the 30th of April 1968, PV Siva Reddy was born to the couple Mr. Pidugu Kotireddy and Mrs. Pidugu Subbayyamma resided in the village of Ongole, Prakasam District in the Indian State of Andhra Pradesh.

In the year 1985, PV Siva Reddy acquired his Secondary Board of Education from B. V. Subbaiah High School located at Ongole and completed his Intermediate from Mangamma Junior College at Ongole in the year 1987.

He finished his Graduation from Mangamma Junior College at Ongole in 1990.

Professional Career:

PV Siva Reddy began his Professional Career and started his own Business, Amrutha Real Estate, and Vishnu Priya Convention Managing Director(MD). Ever since he started the profession, he simultaneously handling his family responsibilities.

Early Life In Politics:

In the year 1990, PV Siva Reddy began his Political Career by entering the Indian National Congress (INC) often called a Congress Party, to attain the political requirements of the people while also providing a specific service.

As a part of INC, PV Siva Reddy express keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

His unwavering commitment and true effort gained him the position of District General Secretary from Prakasam in 1995. He has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

Later in 2010, PV Siva Reddy switched from INC to Yuvajana Sramika Rythu Congress Party(YSRCP), was enchanted by the services rendered to the people was started to attain the political requirements of the people while also providing a specific service.

Since 2011, he has been working incredibly as a YSRCP Senior Leader working hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to society.

In the year 2019, PV Siva Reddy Switched from YSRCP to Bharatiya Janata Party(BJP) and turned into a politician to attain the political requirements of the people while also providing a specific service.

BJP Srinu takes a genuine interest in the Party. He participates proactively in every activity as a Party Activist, executing his responsibilities following a code of conduct and for the benefit of the party’s public exposure.

Upon Joining, he was designated as the District Convener of Pradhan Mantri Garib Kalyan Yojana at Prakasam by BJP in 2020 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

He was elected as District Vice President President of Prakasam District in the year 2021.

He was promoted as OBC Morcha District Incharge and Seva Suparipalana District Convener in Prakasam District in 2022.

And then, in January 2023, Siva Reddy was promoted as the District President of Prakasam in Andhra Pradesh by the BJP to continue his services politically to the district people.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Party Activities:

  • PV Siva Reddy set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • On the occasion of Hanuman Jayanthi, he participated in rallies alongside the leaders of his party.
  • Siva Reddy, along with the Leaders of his Party, participated in the “Initiation of Fasting.”
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits and maintaining strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes, and he was attracted to the ideologies of the party and worked for the party.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers and organizing awareness programs to educate farmers on loans from banks and crop yields.

Social Activities:

  • PV Siva Reddy continues to struggle to abolish the concept of caste and religious distinctions in society, as well as for human equality in all aspects of his life.
  • He observes the birthdays and the anniversaries of the deaths of freedom fighters.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • PV Siva Reddy is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.
  • PV Siva Reddy offered financial support and other kinds of relief to the village’s needy people and will be accessible to its residents during their tough times.
  • Combining every service activity that benefits the poor and needy, He created an excellent platform for many orphans to begin their lives for their bright futures by joining them in Schools.
  • He is very supportive of the women’s welfare societies in the village and works hard for the growth and development of the societies.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.

Pandemic Services:

  • PV Siva Reddy acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, PV Siva Reddy responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • In response to Prime Minister Modi’s call, he organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need to receive a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raise awareness about the virus covid and provided precautions to be followed.

Village & Mandal: Ongole, District: Prakasam, Constituency: Ongole, State: Andhra Pradesh, Zipcode: 523001.

Email: [email protected]

Mobile No: 9849671199, 9573810999.

Bio-Data Of Mr. PV Siva Reddy

 

PV Siva Reddy | District President | OBC Morcha District Incharge | the Leaders Page

Name: PV Siva Reddy

DOB: 30-04-1968

Father: Mr. Pidugu Kotireddy

Mother: Mrs. Pidugu Subbayyamma

Present Designation: District Vice President, OBC Morcha District Incharge, Seva Suparipalana District Convener.

Education Qualification: Graduation

Permanent Address: Ongole Town, Prakasam District 

Contact No: 9573810999, 9849671199.

“Leadership is difficult to define, and excellent leadership is much more difficult to Execute.”

-PV Siva Reddy

Recent Activities

జయంతి మహోత్సవం

శ్రీ అల్లూరి సీతా రామరాజు గారి 125వ జయంతి మహోత్సవంలో భాగంగా భీమవరంలో 30 అడుగుల కాస్య విగ్రహాన్ని తోటి భారతీయ జనతా పార్టీ నాయకులతో సందర్శించడం జరిగింది.. పివి శివా రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మరియు సేవ,సుపరిపాలన జిల్లా కన్వీనర్ గారు పాల్గొనడం జరిగింది.

ప్రసాద్ ముఖర్జీ పుణ్యతిథి

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి పుణ్యతిథి సందర్భంగా ఒంగోలులో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మరియు సేవ,సుపరిపాలన జిల్లా కన్వీనర్ పివి శివారెడ్డి గారు,ఖలీఫాతుల్లాబాషా గారు ,మండల అధ్యక్షులు రంగనాధ్ గారు మరియు శ్రీనివాస రావు గారు,తిరుమల రావు గారు,నాగేంద్ర కుమార్ యాదవ్, రాష్ట్ర మహిళ మోర్చా కార్యవర్గ సభ్యురాలు కోటేశ్వరి గారు,రాష్ట్ర మహిళ మోర్చా నాయకులు ఉమారాణి గారు,రాష్ట్ర ఓబిసి ఇంచార్జి బాబు గారు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హనుమాన్ శోభాయాత్ర

గ్రామ గ్రామాన వాడ వాడ లో మార్కాపురం లో జరిగే హనుమాన్ శోభాయాత్ర సిద్ధమవుతున్న కాషాయపు దండు.

ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శిద్దా వెంకటేశ్వర్లు గారి ఇంటి కి తేనీటి విందుకు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ జి గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ రాజు గారు, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు శ్రీ సిరసనగండ్ల శ్రీనివాసరావు గారు, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు పీవీ శివారెడ్డి గారు, యువ మోర్చా నాయకులు రాజశేఖర్ గారు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కలిసిన సందర్భంలో

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ గోపి శ్రీనివాస రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ప్రచార పంపిణీ కార్యక్రమం లో

శోభాయాత్ర ను అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం లో భాగంగా నేటి నుండి ప్రతి గ్రామానికి ,గడప గడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.

సమావేశంలో

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు ఒంగోలులోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం కళాశాలల్లో జిల్లా పదాధికారుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.

సమావేశం

ఒంగోలు పార్లమెంట్ బిజెపి పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సూచించడం జరిగింది.

సమావేశం

కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు, సింగరాయకొండ మండలంలోని శక్తి కేంద్రాల గురించి మండల అధ్యక్షులతో సమావేశం జరిగింది.

చేర్చ చేసిన సందర్భంలో

మార్కాపురం హనుమాన్ శోభయాత్ర ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది, హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించుటకు కావలసిన ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది.

అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి

బిజెపి ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు పివి శివా రెడ్డి గారి అధ్వర్యంలో ఆజాదీ క అమృత మహోత్సవలలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరం నందు స్థానిక విష్ణు ప్రియ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా నాయకులు, మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి ఆ మహానీయుడకుఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

భూమిపూజ కార్యక్రమం

ఒంగోలు పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ నూతన ఆఫీస్ యొక్క భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్ జి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు గారు సీనియర్ బిజెపి నాయకులు సైదా రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సిరసనగండ్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది.

నిరసన తెలియజేసిన సందర్భంలో

ఒంగోలు జిల్లా ఎర్రగొండపాలెం కు చెందిన దళిత మహిళను రేపల్లె రైల్వే స్టేషన్ లో అత్యాచారం ( రేప్ ) చేసిన ఘటనపై, ఒంగోలు లోని రిమ్స్ హాస్పిటల్ ఎదురుగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. అత్యాచారానికి గురైన దళిత మహిళకు ఉద్యోగం మరియు 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేయడం జరిగింది.

పీర్లమాన్యంలోని అరుణోదయ కాలనీ నందు డా. బి. ఆర్.అంబేద్కర్ ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది.

వినతి పత్రాన్నిఅందజేసిన సందర్భంలో

గొడ్రాలు కొండ తిరుమల నాధ స్వామి దేవాలయం కొండపై ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలి. మతం మారి ఎస్సీ రిజర్వేషన్ లు అనుభవిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. హిందూ దేవాలయ పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. అనుమతి లేకుండా ఎక్కడ బడితే అక్కడ అన్యమత చిహ్నాలను ఏర్పాటు చేస్తున్న క్రైస్తవ మాఫియా పై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, భారతీయ జనతా పార్టీ , గొడ్రాలు కొండ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో భారీ ర్యాలీ, అనంతరం డిఎస్పీ గారికి వినతి పత్రాన్ని అందజేసిన సభ్యులు,బిజెపి నాయకులు.

జన్మదిన సందర్భంగా

శివ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కొండమీద ఉన్నటువంటి మాత శిశు హాస్పిటల్ నందు గర్భిణీ స్ర్రీలకు బ్రేడ్ మరియు పండ్లు పంచడం జరిగింది, అనంతరం విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్ నందు అభిమానులు ,బీజేపీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరుపున శ్రీ తడికమల్ల హరిప్రసాద్ గారు పాల్గొని భగవత్ గీత లోని నీతి సూత్రాలను బోధించారు అలాగే శ్రీ రామ చంద్రమూర్తి గురించి మరియు రాముని నీతి గురించి క్షుణ్ణంగా వివరించి తెలియజేయడం జరిగింది.

కోస్తాంధ్ర జోనల్ సమావేశం

కోస్తాంధ్ర జోనల్ సమావేశం గుంటూరులో ఏర్పాటు చేశారు ,ఈ సమావేశానికి ఏడు పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఒంగోలు పార్లమెంట్ నుంచి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,మరియు ఈ-సెల్ నాయకులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఉత్తరాంధ్ర జోనల్ సమావేశం

విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జోనల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. పార్టీ జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్న సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల నేతలకు పలు సూచనలు,పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన వివిధ అంశాలపై చేర్చించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

శివ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కొంత మంది యువకులు విష్ణు ప్రియ కన్వెన్షన్ హాల్ నందుకు వచ్చి నాకు పుష్ప గుచ్చంమ్ ఇంచి నన్ను కలవడం జరిగింది.

మన్ కీ బాత్ కార్యక్రమం

ప్రధానమంత్రి శ్రీ నరేందర్ మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమం సప్తగిరిలో తెలుగులో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో నిరుపేదలైన కార్మికులతో మాన్ కి బాత్ కార్యక్రమని వీక్షిస్తున్న ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు పివి శివా రెడ్డి గారు.

ధర్నా

మార్కాపురంలో బిజెపి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయ్యాలని ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై సీబిసిఐడి విచారణ జరిపించడం జరిగింది. ఒంగోలు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది.

ప్రకాశం పంతులు గారి వర్ధంతి

 అజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గాంధీ రోడ్డు లోని స్వాతంత్ర్య సమర యోధులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహాన్నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సత్కరించిన సందర్భంలో

యన్. ఎస్. పి గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డి-నోటిఫీడ్ నోమాడిక్ అండ్ సెమి నోమాడిక్ కమ్యూనిటీస్ మినిస్ట్రీస్ ఆఫ్ సోషల్ జస్టిస్ & ఎంపౌరుమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ & ఎంపౌరుమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయిన శ్రీ తుర్క నరసింహ రావు గారిని ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పివి శివా రెడ్డి గారు శాలువతో సత్కరించటం జరిగింది.

 ఒంగోలు గొడ్రాలు కొండపై అన్యమత చిహ్నాలను తొలగించాలని నిరసన చేయడానికి వెళ్తున్న BJYM నాయకులను అరెస్టు చేయడని BJYM ఒంగోలు పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు, ఒంగోలు రెండవ పోలీసు స్టేషన్ లో ఉన్నటువంటి BJYM నాయకులను పరామర్శించడం జరిగింది.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వర్యులు డా. భగవత్ కిషన్ రావ్ కరాడ్ గారితో కలిసి నేడు బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మ యొక్క ఆశీస్సులు అందుకున్నాను. శ్రీ నరేంద్రమోదీ గారి నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భూమిక పోషించాలని అమ్మవారిని కోరుకున్నారు.

సమావేశంలో

విజయవాడలో జరిగిన మేధావులు సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ భాగ్వత్కారాడ్ గారు.

సమావేశం

ఆత్మనిర్భర భారత్ ఆర్థిక వ్యవస్థ సాధన లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ బిజెపి ఆంధ్రప్రదేశ్ నేడు విజయవాడలో మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డా. భగవత్ కిషన్ రావ్ కరాడ్ గారు, రాజ్యసభ సభ్యులు డా. సీఎం రమేష్ గారు తదితర పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి విచ్చేసిన మేధావులందరినీ, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, రేపటి తరాలకు చక్కటి భవిష్యత్తును అందించాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యమైన అంశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని మంత్రి గారితో కలిసి కోరడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా సాధన కోసం భవిష్యత్ కార్యాచరణలో భాగంగా BJP జిల్లా అధ్యక్షులు సిరిసనగండ్ల శ్రీనివాస్ గారు జిల్లా ఇంచార్జ్ BJP రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో నాయకులకు దిశానిర్దేశం చేశారు,మరియు మైక్రో డోనేషన్ వేగవంతం చేయాలి అని తెలియపరించడం జరిగింది.

కలిసి ఘనస్వాగతం పలికిన సందర్భంలో

ఆత్మనిర్భర ఆర్థిక వ్యవస్థ సాధన లక్ష్యంగా నరేంద్రమోదీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మేధావులతో చర్చించటానికి బిజెపి ఆంధ్రప్రదేశ్ నేడు విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వర్యులు డా. భగవత్ కిషన్ రావు కరాడ్ గారికి గన్నవరం విమానాశ్రయం నందు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఘనస్వాగతం పలకడం జరిగింది.

ఒంగోలులోని అన్నవరపాడు కాలనీలో ఉన్నత పాఠశాల యందు కొనసాగుతున్న మధ్యాహ్న ఆహార పధకాన్ని సందర్శించి అక్కడ హెడ్ మాస్టర్ తో మాట్లాడి తదుపరి అక్కడి బాలబాలికలతో ఆహార పధకం ఏర్పాట్లగురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.

 దుగ్గిరాల మండలం మరియు తాడేపల్లి పట్టణ కమిటీ సమావేశాలలో సంబంధిత మండల అధ్యక్షులు, ఇంఛార్జీలతో కలిసి పాల్గొని, శక్తి కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ బూత్ కమిటీ ఇంఛార్జిలు, సభ్యుల నియామకం, మైక్రో డొనేషన్స్ తదితర అంశాలపై నాయకులకు మార్గనిర్దేశం చేయడం జరిగింది.

కలిసిన సందర్భంలో

కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం, ఈతముక్కల,వజ్జిరెడ్డిపాలెం, పల్లెపాలెం, గ్రామాలు సందర్శించడం జరిగింది. ఆ గ్రామంలోని భారతీయ జనతా పార్టీ మండల నాయకులు, మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారిని, జనరల్ సెక్రటరీ శ్రీ హరి గారిని, సింద్ధాంతి శివ ప్రసాద్ గారిని పలువురు నాయకులను కలవడం జరిగింది. అక్కడ వారితో కలిసి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరుకు పార్టీని బలోపేతం చేయడానికి ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు పివి శివా రెడ్డి గారు వారితో మాట్లాడడం జరిగింది.

నిరసన కార్యక్రమం సందర్భంగా

దొనకొండ మండలం చందవరం గ్రామంలో ఉన్న అతి పురాతనమైన బౌద్ధారామన్నీ రాష్ట్ర ప్రభుత్వం వన్ కాపాడాలని మరియు బుద్దిస్ట్ సర్క్యూట్ చేర్చాలని కోరుతూ బిజెపి కురిచేడు మండలం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ర్యాలీ

జనసంద్రం అయిన బెజవాడ, పీఆర్సీ ఇతర అసంబద్ధ జీవోలకు నిరసనగా విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగుల భారీ ర్యాలీ చేయడం జరిగింది. 

విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో భాగంగా

 ఒంగోలు లోని కొత్తగా కడుతున్నటువంటి కోర్టు సెంటర్ లో విశ్వహిందూ పరిషత్ కార్యాలయం వారు నిర్వహించుచున్న విశ్వహిందూ పరిషత్ సభ్యులు నన్ను ఆహ్వానించడం జరిగింది.

ఎంతోమంది అన్నార్థులకు ఆకలి తీర్చేటటువంటి,విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రూపంలో పౌష్టికాహారాన్ని అందించేటటువంటి ఇస్కాన్ ధార్మిక సంస్థకు చెందిన అక్షయపాత్ర వంటశాలను నేడు నాయకులతో కలిసి మంగళగిరి దగ్గర, ఆత్మకూరు గ్రామం నందు సందర్శించి, అక్కడి విధివిధానాలను గురించి తెలుసుకోవడం జరిగింది.

ఆవరణ దినోత్సవ సందర్భంగా

ప్రకాశం జిల్లా 53వ అవతరణ దినోత్సవ సందర్భముగా జిల్లా ప్రజలందరికీ ఆవరణ దినోత్సవ సందర్భంగా.

 ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పేద, బడుగు, పీడిత మరియు రైతుల సంక్షేమానికి అంకితమైంది. ఆత్మ నిర్బర్ ఆర్ధిక వ్యవస్ధతో ఆత్మ నిర్బర్ భారత్ అనే లక్ష్యం సాధించే దిశగా దేశం ముందంజలో ఉందని గౌరవనియ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు లైవ్ ద్వారా ఆత్మ నిర్బర్ ఆర్ధిక వ్యవస్ధపై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో.

శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భంలో

భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు గా దిగ్విజయంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా నాయకులు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి కి శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భంలో.

మన్ కీ బాత్ కార్యక్రమంలో

ఒంగోలులోని బీజేపీ పార్టీ ఆఫీసు నందు బీజేపీ నాయకులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

గాంధీజీ వర్ధంతి సందర్భంగా

గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని బీజేపీ పార్టీ ఆఫీసునందు గాంధీజీ పూలమల వేసి గాంధీజీ గురించి ప్రస్తావించండం జరిగింది.

హామీ ఇచ్చిన సందర్భంలో

శివ రెడ్డి గారు చల్లా శ్రీనివాసరావు గురూజీ గారి ఆఫీసుకి వెళ్లడం జరిగింది.ఆయన భగవత్ గీత ప్రచారం చేస్తారు. గత రెండు నెలలుగా శ్రీనివాస గురూజీ గారిని మీరు భారతీయ జనతా పార్టీలోకి రండి అని ఒక బాధ్యతగల వ్యక్తి గా భారతీయ జనతా పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్ర రథసారథి సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో మీరు భారతీయ జనతా పార్టీలో చేరండి అని చెప్పడం జరిగింది. దానికి శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ పైన ప్రేమతో మరియు మోడీగారి సేవ కార్యక్రమాలకు ఆకర్షితుడైనాడు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసరావు గారు,ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు పివి శివా రెడ్డి గారి సమక్షంలో చేరతారు అని హామీ ఇవ్వడం జరిగింది.

నిరసన దీక్ష కార్యక్రమం లో

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు నూతనంగా తీసుకువచ్చిన PRC GO లను వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. సోము వీర్రాజు గారి నేతృత్వంలో చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

పండ్లు, బిస్కెట్లు పంపిణి చేసిన సందర్భంలో

జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా ఒంగోలులోని భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు అయినటువంటి పివి శివా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలులోని సరస్వతి శిశు మందిర్ స్కూల్ లోని బాలికలకు పండ్లు, బిస్కెట్లు పంపిణి చేయడం జరిగింది.

కర్నూలు ఆత్మకూరులో మతం ముసుగులో బీజేపీ కార్యకర్తల పై దాడికి నిరసనగా బీజేపీ తలపెట్టిన ప్రజా నిరసన సభను నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది.

పాదయాత్ర చేసిన సందర్భంలో

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కొండమీద శివాలయం నుండి కలెక్టరేట్ వరకు గో-పాదయాత్ర చేయడం జరిగింది.

 & వెంకటేశ్వర్లు మెమోరియల్ ఆంధ్ర జూనియర్ ఇంటర్మీడియట్ జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ ఒంగోలులోని పి.వి.ఆర్.బాలుర ఉన్నత పాఠశాల (బాలినేని వెంకటేశ్వరరెడ్డి క్రీడా ప్రాంగణం) లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల సందర్భంగా దానిని నిర్వహించిన తెలంగాణ డిఎస్పి వేణు గోపాల్ గారు కుర్ర భాస్కర రావు గారి అద్వర్యం మరియు కబడ్డీ అసోసియేషన్ సభ్యులతో జరిగిన సందర్భంలో

ధర్నా

కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో బీజేపీ జిల్లా అధ్యక్షులు బుడ్డా శ్రీకాంత్ గారిపై జరిగిన ప్రమాద ఘటనకు ఒక్కసారి ఆంద్రప్రదేశ్ ఉలిక్కిపడింది, దీనిపై జరిగిన దాడిగురించి ప్రకాశం జిల్లా లోని ఒంగోలు పట్టణంనందు ప్రకాశo భవనం దగ్గర ఈ సంఘటనను తీవ్రంగా ఖండింస్తూ పెద్ద ఎంతున్నా ధర్నా జరిగింది.

ఘనంగా స్వాగతించిన సందర్భంలో

పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొనటానికి విచ్చేసిన హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నేడు గన్నవరం విమానాశ్రయం నందు ఘనంగా స్వాగతించడం జరిగింది.

కొవ్వొత్తుల ర్యాలీ

ప్రధానమంత్రి భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒంగోలు లో బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది.

మార్కాపురంలో జరుగుతున్న ప్రశిక్షణ తరగతుల కార్యక్రమం మూడవ రోజున జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడిన పిదప కొంత మంది కార్యకర్తలకు బాధ్యతలతో కూడిన పదవులు పీవీ శివా రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.

కలిసిన సందర్భంలో

తరీఖున జరిగిన ప్రజా ఆగ్రహ సభ సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ గ్రౌండ్, మొగల్రాజపురం, విజయవాడ నందు జరిగిన సభలో ప్రముఖులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, బీజేపీ పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ సృజన చౌదరి గారు, జాతీయ నాయకులు సత్యం గారు,భారతీయ జనతా యువమోర్ఛా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు, MLC శ్రీ పీవీయన్ మాధవ్ గారు తదితర ప్రముఖులు, నాయకులతో మర్యాదపూర్వకంగా పీవీ శివా రెడ్డి కలవడం జరిగింది.

 Party Activities

ఫ్రూట్స్ అల్పాహారం అందజేసిన కార్యక్రమంలో

ఒంగోలు పార్లమెంటు – ప్రకాశం జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మిడశాల బాలకోటయ్య గారి ఆధ్వర్యంలో వికలాంగులకు ఫ్రూట్స్, అల్పాహారం అందజేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ శ్రీ వీర హనుమాన్ విజయశోభ యాత్ర లో భాగంగా శ్రీ వీరంజనేయ స్వామి దేవాలయం పశువుల హాస్పిటల్ ప్రక్క రోడ్డు సంతపేట నుంచి మంగమూరు రోడ్డు కృష్ణ మందిరం వరకు యాత్రలో పాల్గొన్నడం జరిగింది.

ఈ-శ్రమ్ కార్డు

ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒంగోలు గాంధీ రోడ్డు నందు స్వర్ణకారులను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ కార్డుల గురించి చెప్పడం జరిగింది. మరియు వారి పేర్లను ఆ పధకంలో నమోదు చేయడం జరిగింది.

అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా

భారత రాజ్యాంగ రూపశిల్పి, భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా బిజెపి ఒంగోలు నందు ఎస్.సి మోర్చా బాలకోటయ్య గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్ప మాల కార్యక్రమం జరిగింది.

ఎర్రగొండ్లపాలెం నుంచి ప్రధానమంత్రి కళ్యాణ్ అన్నాయోచన పధకం ద్వారా ఉచితం ఇస్తున్నా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ లారీని అడ్డుకోవడం జరిగింది. ఆ లారీకి బిల్స్ గాని ఎటువంటి పర్మిషన్ కాగితాలు గాని ఏమిలేవు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై కేసులు బనయించడం జరిగింది దీనికి సంబంధించి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది.

ఎర్రగొండ్లపాలెం నుంచి ప్రధానమంత్రి కళ్యాణ్ అన్నాయోచన పధకం ద్వారా ఉచితం ఇస్తున్నా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ లారీని అడ్డుకోవడం జరిగింది. ఆ లారీకి బిల్స్ గాని ఎటువంటి పర్మిషన్ కాగితాలు గాని ఏమిలేవు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై కేసులు బనయించడం జరిగింది దీనికి సంబంధించి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది.

కురిచేడు గ్రామంలో హిందువుల స్మశానవాటికను కొందరు వై.సి.పి నాయకులు ఆక్రమించడం జరిగింది. ఆ అక్రమించినటువంటి స్థలాన్నీ హిందువుల స్మశానవాటికగా ఉంచాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.

తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు, జగన్ నిర్లక్ష్యంగా గాలికొదిలేశారు. గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి పోలవరం పై రివ్యూ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు తోటపల్లి ప్రాజెక్టు పై రివ్యూ చేసి చకచకా పనులు చేయించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఉత్తరాంధ్ర రైతాంగంపై ఈ నిర్లక్ష్యం ఎందుకు? ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు 300 కోట్లను వెంటనే విడుదల చేసి పనులు పూర్తి చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులపై మీ అలసత్వాన్ని, మీ నిర్లక్ష్యపు తీరును భారతీయ జనతా పార్టీ సహించదు, ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసి మీ తప్పిదాలను ప్రజల్లో ఎండగడతాం.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా

దేశరక్షణ,సంప్రదాయ హిందు ధర్మాల బలోపేతమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సురేందర్ రెడ్డి గారు పేర్కొన్నారు, బిజెపి ఆవిర్భావ వేడుకల సందర్భంగా కొత్తపట్నం మండలంలో జెండా ఆవిష్కరణ చేశారు.

శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా

అణగారిన వర్గాల అభ్యుదయానికి కృషి చేసిన భారత రత్న, భారతదేశ మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సమావేశం

ఒంగోలు పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో ఎర్రగొండపాలెం లోని ఇటీవల జరిగినటువంటి కొన్ని విషయాలను చర్చించడం జరిగింది, తరువాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ బియ్యము సక్రమంగా వినియోగించకుండా వేరే మార్గాలు ద్వారా తరలిస్తున్న వంటి రేషన్ అడ్డుకోవాలని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.

సత్కరించిన సందర్భంలో

శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉగాది సందర్భంగా ప్రముఖ కవులకు ఉగాది పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమన్ని సింధూర హోటల్ నందు ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ చైర్మన్ షైక్. ఖాలీఫాతుల్లా బాషా గారి ఆధ్వర్యంలో కవులను సత్కరించడం జరిగింది.

ధర్నా

బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సొము వీర్రాజు గారి పిలుపుమేరకు మరియు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ శిరసనగండ్ల శ్రీనివాసరావు గారి అదేశానుసారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఒంగోలు కలెక్టర్ ఆఫీసు ముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆనాలోచిత కార్యక్రమాలకు ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పివి శివా రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలకు నిరసనగా ధర్నా చేయడం జరిగింది.

సత్కరించిన సందర్భంలో

ఒంగోలు పార్లమెంట్ భారతీయ జనతాపార్టీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని పొదిలి లో గల సాయి ఫంక్షన్ హాల్ నందు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్ర ముద్దు బిడ్డ యువ తరానికి మార్గదర్శకు లైన పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్ గారికి ఘనంగా సత్కరించటం జరిగింది.

ప్రసంగం ఇచ్చిన సందర్భంలో

సింగరాయకొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో శక్తి కేంద్రాలను నిర్మాణం చేయాలని, పార్టీని బలోపేతం చేసేలాగా కృషి చేయాలని కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది.

ప్రసంగం ఇచ్చిన సందర్భంలో

ఒంగోలు పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు మీడియా సమావేశం జరిగింది.ఆ సమావేశంలో జిల్లాలో ఎర్రగొండ్లపాలెంలో జరినటువంటి భూ కబ్జాల గురించి వైసీపీ నాయకుల ఆగడాల గురించి మరియు జిల్లాలో జరుతున్న అరాచకల గురించి క్లుప్తంగా మాట్లాడడం జరిగింది.

పెద్ద దోర్నాల మండల కమిటీలో భాగంగా పూర్తి స్థాయిలో శక్తి కేంద్రాలను నిర్మాణం చేయాలని అలాగే పార్టీని బలోపేతం చేసేలాగా కృషి చేయాలని కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది అలాగే అక్కడి కార్యకర్తలతో అల్పాహారం తీసుకోవడం జరిగింది.

పుల్లల చెరువు మండల కమిటీలో భాగంగా పూర్తి స్థాయిలో శక్తి కేంద్రాలను నిర్మాణం చేయాలని అలాగే పార్టీని బలోపేతం చేసేలాగా కృషి చేయాలని కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది.

ఎర్రగొండ్లపాలెం టౌన్ మరియు రూరల్ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో శక్తి కేంద్రాలను నిర్మాణం చేయాలని, పార్టీని బలోపేతం చేసేలాగా కృషి చేయాలని కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది.

ఎర్రగొండ్లపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండల కమిటీలో భాగంగా పూర్తి స్థాయిలో శక్తి కేంద్రాలను నిర్మాణం చేయాలని, పార్టీని బలోపేతం చేసేలాగా కృషి చేయాలని కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది.

కనిగిరి నియోజకవర్గం లోని చంద్రశేఖరపురం బిజెపి మండల అధ్యక్షులు మాది నేని లక్ష్మణ్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్తిస్థాయిలో శక్తి కేంద్రాలను నిర్మాణం చేయాలని ప్రతి వార్డు లో పార్టీ ని బలోపేతం చేసేలాగా కృషి చేయాలని కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది.

విచ్చేయుచున్న సందర్భంగా

ఒంగోలులోని మౌర్య హోటల్ నందు జరిగిన ప్రెస్ మిట్టింగ్ కు విచ్చేసినటువంటి ప్రకాశం జిల్లా ఆశాజ్యోతి, ముద్దుబిడ్డ శ్రీ జి.వి.యల్. నరసింహారావు గారు మరియు రాజ్యసభ సభ్యులు ఒంగోలు విచ్చేయుచున్న సందర్భంగా ఘనంగా స్వాగతించడం జరిగింది

ఒంగోలు పశు సంపదను పోషించుకొంటూ సంచార జీవనం గడపుచున్న గో సేవవకులు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పధకాలు అందాలి, వారి ఆరోగ్య రక్షణకు తగిన కార్యాచరణ చేయాలి, వారి పిల్లలకు అంగన్వాడి సేవలు అందేలా చర్యలు గైకొనాలి, టీకా లపై వారికి అవగాహన కలిగించాలి, పశువులకు కావలసిన దాణా సమయానికి అందేలా చర్యలు తీసుకొని పశు సంపద వృద్ధికి తోడ్పాటు నివ్వాలి, ఉండటానికి సరైన గూడు లేక ఎండనకా, వాననకా ఊరి అవతల గూడారాలలో జీవిస్తున్న వీరు సంచార జీవనానికి స్వస్తి పలికితే ప్రభుత్వం టిడ్కో ఇళ్లు కేటాయించాలని భారతీయ జనతాపార్టి ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు పి.వి శివారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంచార తెగ కుటుంబాల పరిసరాలను పరిశీలించి, వారి బాగోగులు తెలుసుకొని వారికి అవసరమైన, ప్రభుత్వ పరంగా సహకారం అందించడానికి భారతీయ జనతాపార్టి ప్రతినిధులు సోమవారం ఒంగోలు గాంధీనగర్ మర్రిచెట్ల వద్ద నివశిస్తున్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భముగా పి.వి శివారెడ్డి వారితో మాట్లాడి వేసవికాలంలో పశువులకు అత్యవసరమైన పశుదాణా సమకూరుస్తానని తెలిపారు.

చేర్చ

ఈ నెల 17 వ తేదీన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, శ్రీ కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి నేడు విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్ష, పదాధికారులతో కలిసి రాష్ట్ర పార్టీ కార్యాలయం నందు సమావేశమై చర్చించడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస యోచన కింద రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వేల ఇళ్ళు కేటాయించడం జరిగింది, గత ప్రభుత్వం ఒంగోలు నగరంలో దాదాపు 2500 ఇళ్లు కేటాయించినది,దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు లబ్ధిదారులు కొంత డబ్బులు కట్టి వాళ్ళకి ఇల్లు కేటాయించారు, కానీ ప్రభుత్వం మారినందువలన లబ్ధిదారులలో ఆందోళన మొదలైంది, వారికి ఇళ్లు కేటాయించక పోగా వారు కట్టిన డబ్బులు కూడా ఇంత వరకు ప్రభుత్వం జవాబు ఇవ్వడం లేదు,కొంతగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు లబ్దిదారులలో ఆందోళన కలిగిస్తునందువలన ఒంగోల్ పార్లమెంట్ ఒంగోలు బీజేపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పివి శివారెడ్డి గారి నేతృత్వంలో ఒంగోలు నగరంలోని చింతల గ్రామంలో టెట్కో పరిశీలించడం జరిగింది, అక్కడి నిరుపయోగంగా పడివున్న ఇళ్లను చూసి రాష్ట్ర ప్రభుత్వం మీద శివా రెడ్డి గారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు,అక్కడ ఉన్న ఇనుప సామానులు గాని మిగతా భవన నిర్మాణాలకు కావలసిన మెటీరియల్స్ గాని నిరుపయోగంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇదండుగు చర్యలను ఒంగోలు బీజేపీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండింస్తున్నారు,ఈ విషయని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వనికి తెలియజేసి తక్షణమే లబ్దిదారులకు ఇల్లు కేటాయించాలని తెలియచేస్తున్నాము దీనిలోని భాగంగా ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పివి శివా రెడ్డి,ఇ-లైబ్రరీ కన్వీనర్ ధనిశెట్టి రాము గారు,ఆర్టిజెన్ సెల్ కన్వీనర్ ప్.తిరుమల రావు గారు,యువ మోర్చా నాయకులు రాజశేఖర్ గారు తదితరులు పాల్గొన్నారు

పశుక్షేత్రం సందర్శించిన సందర్భంలో

దీన్ దాయాళ్ గారి వర్ధంతి సందర్భంగా మద్దిరాల పాడు గ్రామంలో పశుక్షేత్రం సందర్శించడం జరిగింది అక్కడ డిప్యూటీ డైరెక్టర్ రవి గారితో మాట్లాడటం జరిగింది, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడి,అక్కడి గో మతాలకి సక్రమంగా పశుగ్రాసం, నీళ్లు,దాణా, అని సక్రమంగా అందుతున్నాయ లేదా అని తెలుసుకొని సక్రమంగా అందే విధంగా చేయండి అని వారితో చెప్పడం జరిగింది

శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్థంతి సందర్భంగా

మన అందరికి మార్గదర్శి శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్థంతి సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించారు, దీన్ దయాళ్ గారు ఏకాత్మ, మానవతా సిద్ధాంత కర్త అత్యుదయా రూపకల్ప జాతీయవాది భారత జాన్ ధన్ వ్యవస్థాపకుడు గొప్ప సామాజికవేత్త, సంఘ సంస్కర్త, రచయిత, అయిన దీన్ దయాళ్ గారి వర్ధంతి జరిగింది

ధర్నా

గొడ్రాలికొండ పై పెట్టిన సిలువను తొలగించాలి అని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ ఆఫీసు ముందు మహిళ నాయకుల ఆధ్వర్యంలో జరిగినా ధర్నా చేయడం జరిగింది. 

కనిగిరి నియోజకవర్గం లోని పామూరు బిజెపి మండల అధ్యక్షులు కోడూరి ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్తిస్థాయిలో శక్తి కేంద్రాలను నిర్మాణం చేయాలని ప్రతి వార్డు లో పార్టీ ని బలోపేతం చేసేలాగా కృషి చేయాలని కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది.

తిరుపతి పార్లమెంటు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ముఖ్య అతిధిగా బిజెపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కో-ఇంచార్జి శ్రీ సునీల్ దేవధర్ గారు పాల్గొన్నారు. బిజెపిని బూత్ స్థాయి నుండి ఏవిధంగా బలోపేతం చేయాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.బూత్ స్థాయి నుంచి బిజెపిని బలోపేతం చేస్తే ఉత్తరప్రదేశ్ లో సాధించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపి విజయం సాదిస్తుందని అయన తెలపడం జరిగింది.

ఏలూరు పార్లమెంట్ స్థాయిలో జరిగిన శక్తి కేంద్రాల ఇంచార్జిల సమావేశంలో ముఖ్య అతిధిగా బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారు పాల్గొనడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఇంచార్జి గా అక్కడ కార్యకర్తలు చేసిన చేసిన కృషి మరియు సాధించిన విజయం గురించి ఏలూరు పార్లమెంటు శక్తి కేంద్రాల ఇన్చార్జిల సమావేశంలో కార్యకర్తలకు వివరించారు. బిజెపిని పన్నా ప్రముఖ్ స్థాయి నుండి ఏవిధంగా బలోపేతం చేయాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

కనిగిరి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో శక్తి కేంద్రాలను నిర్మాణం చేయాలని ప్రతి వార్డు లో పార్టీ ని బలోపేతం చేసేలాగా కృషి చేయాలని కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘన విజయం దిశగా బిజెపి వెళుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న రాష్ట్రాధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు. ఎన్నికల్లో ఘన విజయం

నిత్యావసర సరుకులు మరియు దుప్పట్లు పంపిణీ చేసిన సందర్భంలో

భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ మహిళ కార్యదర్శి తీగల సత్యవతి గారు నిర్వహించినటువంటి నిరుపేద వృధాశ్రమంలో వృద్దులకు,మహిళలకు నిత్యావసర సరుకులు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యావసర సరుకులు మరియు దుప్పట్లు పంపిణీ చేసిన సందర్భంలో

అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ భూమి పూజలో పాల్గొని, శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫ‌ల‌కాన్ని అవిష్క‌రించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు.

సమావేశం

విజయవాడ లోని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్రాధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశం లో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు

ప్రధాని శ్రీ నరేంద్ర మోది గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా ద్వారా ఉక్రెయిన్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్న మన రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్రం లోని వివిధ విమానాశ్రయాల్లో స్వాగతం తెలుపుతున్న బిజెపి నాయకులు , కార్యకర్తలు .

చేర్చ

ఒంగోలు పార్లమెంట్ బిజెపి పార్టీ తరుపునుంచి ఈ రోజు శక్తి కేంద్ర ఇంచార్జ్ గా పివి శివా రెడ్డి గారు,జిల్లా యస్.సి మోర్చా బాల కోటయ్య గారు సింగరాయకొండ కు వెళ్లడం జరిగింది, అక్కడ శక్తి ప్రముఖ్ మండల ఇంచార్జ్, బిజెపి నాయకులను, కార్యకర్తలను కలిసి శక్తి కేంద్రాల గురించి వివరించి వారికి తెలపడం జరిగింది మరియు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది.

గోల్డ్ మెడల్స్ అందజేసిన సందర్భంలో

 విజయవాడలో సి.కె కన్వెన్షన్ హాల్ నందు రామినేని వారి ఫాండేషన్ తరుపున ఉత్తమ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందచేయడానికి విచేసినటువంటి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

సమావేశం

ఒంగోలు పార్లమెంట్ జిల్లా మండల అధ్యక్షులు మరియు మండల ఇంఛార్జి ల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ సూర్యనారాయణ రాజు గారు మాట్లాడుతూ శక్తి కేంద్రాల బలోపేతం చేయడానికి మండల ఇంచార్జిలు మరియు శక్తి కేంద్రాల మండల కమిటీ వాలందరితో కలసి సమావేశం జరిగింది.

గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి అమూల్యమైన సందేశం మన్ కీ బాత్ ద్వారా వీక్షించడం జరిగింది.

నేడు ఒంగోలు పార్లమెంటు పరిధిలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నాను. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల స్వదేశానికి తీసుకు రావడానికి కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. కేంద్ర మంత్రి మరళీధరన్ గారు ఈవిషయంలో పెద్ద ప్రయత్నం చేస్తున్నారు.నిరంతరం దౌత్యవేత్త లతో మాట్లాడుతున్నారు. సినిమాలో టికెట్స్ ధరలు తగ్గించినప్పుడు.. టీటీడీ ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్స్ పెంచడం ఏంటి, దర్శనాల టికెట్స్ పెంచడం వలన సమాన్యభక్తులకు ఇబ్బంది పడరా, అని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడం జరిగింది.

ఉచిత వినికిడి మిషన్ల పంపిణీ కార్యక్రమం

వినికిడి సమస్యలేని భారత్ కోసం దీన్ దాయాళ్ శ్రవణ ఫౌండేషన్ వారు ఉచిత వినికిడి మిషన్ల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు గారు పాల్గొన్నడం జరిగింది, ఈ కార్యక్రమం రేగుల రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జరిగింది.

రైల్వే లైన్

కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులను డిమాండ్ చేస్తూ నేడు అమలాపురం పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాను. కోనసీమ ప్రజల చిరకాల వాంఛను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుంది నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తూ కోనసీమ ప్రజల ఆకాంక్షను నిర్వీర్యం చేస్తుంది.

నిరసన కార్యక్రమo

ఒక స్కూలు వద్ద హిజాబ్ ధరించినటువంటి విద్యార్థులు రావడంతో, ప్రిన్సిపాల్ గారు అడ్డుకోవడం జరిగింది.వారు కోర్టు రూల్సు ప్రకారం యూనిఫాంలో రావాలని తెలియజేయడం జరిగింది . కానీ దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువకులు రావడంతో, వచ్చినటువంటి ఎంఈఓ గారు ప్రిన్సిపాల్ గారితో విద్యార్థులకు క్షమాపణ చెప్పించడం జరిగింది. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నిరసన తెలియజేస్తూ ఉన్నటువంటి బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ కు నిరసనగా వినతి పత్రం ఇవ్వడానికి ప్రకాశం భవనంలో ఆర్. డి. ఓ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యురిటి సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమo చేయడం జరిగింది.

కలిసిన సందర్భంలో

ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారిని బిజెపి రాష్ట్రాధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, బిజెపి ఎమ్మెల్సీ శ్రీ మాధవ్ గారు, బిజెపి మాజీ ఎమ్మెల్యే శ్రీ విష్ణు కుమార్ రాజు గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పైడి వేణుగోపాల్ గారు, బీజేపీ యువమోర్చా అధ్యక్షులు శ్రీ కేతినేని సురేంద్ర మోహన్ గారు మర్యాదపూర్వకంగా కలవడమైనది.

విజయనగరం పార్లమెంటు జిల్లా పర్యటనలో భాగంగా నేడు జిల్లా శక్తికేంద్ర ఇంఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ గద్దె బాబూరావు గారు,జిల్లా ఇంఛార్జి శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీమతి రెడ్డి పావని గారు తదితర నాయకులతో కలిసి పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతానికై కృషి చేయవలసిన ఆవశ్యకతను గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది.

ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా

 మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఒంగోలు పట్టణం నందు భజరంగ్ దళ్ వారి అద్వర్యం భారీగా బైక్ ర్యాలీ జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పివి శివారెడ్డి గారు పాల్గొన్ని ఈ కార్యక్రమని ముందుండి దిగ్విజయంగా ర్యాలీని పూర్తి చేశారు,కర్నూల్ రోడ్డు ఫ్లై ఓవర్ నుంచి మరాఠీ పాలెం దాకా ర్యాలీ జరిగింది,తదుపరి మరాఠీ పాలెం లోని శివాజీ విగ్రహాన్నికి పూలమాల వేయడం జరిగింది.

నిర్వహిస్తామని తెలియజేస్తున్నా సందర్భంలో

తుని అసెంబ్లీ నియోజకవర్గంలోని బెండపూడి వాస్తవ్యులు శ్రీ వెలుగుల గోపాలకృష్ణ గారు నేడు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వారికి, వారి అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న అభివృద్ధి పట్ల సంతృప్తి పొందిన వారు, ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు బిజెపితోనే సాధ్యమని నమ్మిన వారితో ఇలాంటి చేరికల కార్యక్రమాలను రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నా సందర్భంలో .

Party Activities

News Paper Clippings

Videos

}
30-04-1968

Born in Ongole

Prakasam District

}
1985

Studied Schooling

B. V. Subbaiah High School,  Ongole

}
1987

Intermediate

Mangamma Junior College, Ongole

}
1990

Graduation

Mangamma Degee College, Ongole

}
1990

Join in INC

}
1990

Party Activist

of INC

}
1995

District General Secretary

Prakasam

}
2010

Join in YSRCP

}
2011

Senior Leader

}
2019

Join in BJP

}
2019

Party Activist

}
2019

District Convener

Pradhan Mantri Garib Kalyan Yojana, Prakasam

}
2021-2023

District Vice-President

Prakasam

}
2022-Till Now

OBC Morcha District Incharge

Prakasam

}
2022-Till Now

Seva Suparipalana District Convener

Prakasam

}
Since 2023

District President

Prakasam