Pusala Pullarao | Former Village President | Thorraguntapalem | the Leaders Page

Pusala Pullarao

Former Village President, Thorraguntapalem, Jaggayyapeta, Krishna, Andhra Pradesh, YSRCP

 

Pusala Pullarao is an Indian politician belonging to the YSRCP Party. He was the Former Village President of Thorraguntapalem, Jaggayyapeta Mandal. He was born on 4th June 1975 in Gumpena village. His parents were Jaganmohan Rao and Dhanamma.

Born and Education:

Pullarao earned his Board of Secondary Education at ZP high school, located at Yerragunta. He completed ITI from DM Civil Govt College, Kothagudem.

A career in Politics:

Pullarao had the utmost zeal and enthusiasm to serve and help the people. As a young boy, he offered his services voluntarily to the public. His pure attention to serving people led him into Politics.

He officially entered into Politics and has started his Political Journey as a Member of the Indian National Congress(INC) party which is ruling under the leadership of Sonia Gandhi.

As soon as he joined the party, Pullarao established himself as a Public Leader by contributing to the party’s welfare programs. Party officials identified him as a Party Worker and a Social Worker in recognition of his efforts and hard work.

He switches over to the Yuvajana Shramika Rythu Congress Party(YSRCP) after the Congress party merged into YSRCP.

He become an Party Activist and took part in “Gadapa Gadapa ki YSR” program, he made people aware of YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bima, YSR Pension Kanuka, YR Rythu Bharosa, YSR Sunna Vaddi Pathakam, YSR Vahana Mitra etc. He made the Navaratnalu scheme available to everyone. He gave his contributions to Samaikyandhra Movement, for Special Status, also took part in Y.S Jagan’s, Y.S Sharmila’s Padayatra.

Pullarao was appointed and took charge as Village President of Thorraguntapalem from the YSRCP he held the position from 2015-2018.

The people of Thorraguntapalem chose him as Lorry Owners Association Vice President. He held the position for 5 years. He becomes Treasurer of the Lorry Owners Association and served in the designation for 2 years.

Pullarao’s wife Sitharavamma, who saw her husband’s fame and prestige in politics, also wanted to get into politics. With the motivation of her husband, she contested and was elected as 7th Ward Councilor from Jaggayyapeta.

Activities carriedout by Pullarao Sitharavamma in their respective reigns:

  • On the occasion of the completion of the year by setting up “Ration Distribution Vehicles at Home”. Andhra Pradesh state government whip Jaggayyapeta legislator Shri Samine Udayabhanu, was anointed to paint Chief Minister Jaganmohan Reddy under the auspices of Ration MDU operators. The event was attended by Pusala Pulla Rao, Chilukuri Sreenu, Namburi Ravi, Katari Haribabu, YSRCP leaders and activists.
  • State government whip and Jaggayyapeta legislator Saminee Udayabha visited the submerged areas in Torraguntapalem in Jaggayyapeta town due to the incessant heavy rains caused by low pressure. Ysrcp leaders Pusala Pullaru looked after the people and alerted them to the relief efforts they needed.
  • 73rd Republic Day Celebrations held at Torraguntapalem Secretariat. On the occasion of Republic Day, the student was presented with gifts by the students. The event was attended by 7th Ward Councilor Pusala Pulla Rao Sitaravamma, Chilukur Srinivasa Rao, Balaswamy, YSRCP leaders and others.
    Pusala Pullarao | Former Village President | Thorraguntapalem | the Leaders Page
  • Inspired by Sardar Samineni Udayabhanu, ysrcp leaders and former village president Pullaru repaired the road leading to Torraguntapalem Muthialammagudi with jcb and dozer with their own funds.
  • State government whip, Jaggayyapeta legislator Samineni Udayabhanu, former village president Pullaru, and ysrcp leaders laid flowers and paid tributes to the late Chief Minister YS Rajasekhar Reddy on his 71st birthday at Torraguntapalem village near Jaggayyapeta town.
  • Former Village President Pullarao donated Sanitary bottles, gloves, and masks to the secretariat staff and volunteers who were doing their job well by raising awareness about the corona disease in the corona catastrophic situation.

Service During the Pandemic Covid-19:

-Pullarao served even during the Pandemic time. He distributes Covid kits to the village people.

-Former Village President Pullarao gave awareness on Corona Disease and Prevention Measures imparted to the people of Thorraguntapalam Secretariat staff and volunteers
-He provided essential commodities, Masks, Sanitizers to the village and poor people. Provided food packets, water bottles to the migrants, arranges buses to go to their villages.
-Conducted awareness programs to prevent Covid-19.
-Gave financial assistance to Covid-19 victims. He provided free food service to the municipal, police, front-line workers who worked a lot during Pandemic Covid-19.
-Distributes Rice, Vegetables to the Masks, Sanitizers to the Covid victims, and to the village people.-
-He says covid-19 can be conquered with courage and corona victims should not lose courage.

H-No: 7-339/a, 4th Ward, Near Sub Station, Village: Thorraguntapalem, Mandal&Constituency: Jaggayyapeta, District: Krishna, State: Andhra Pradesh, Zipcode: 521175

Mobile: 9949400377,6281429479
Email: [email protected]

Bio-Data of Pullarao

Pusala Pullarao | Former Village President | Thorraguntapalem | the Leaders Page

Name: Pusala Pullarao

Date of Birth: 4th June 1975 

Father: Mr. Jaganmohan Rao

Mother: Mrs. Dhanamma

Spouse: Sitharavamma

Present Designation:  YSRCP Active Leader

Positions Held: Village President, Lorry Owners Association Vice President 

Education Qualification : ITI from DM Civil Govt college, Kothagudem

Profession : Social Worker

Permanent Address: H-No: 7-339/a, 4th ward, near sub station

Village: Thorraguntapalem, Mandal: Jaggayyapeta, District: Krishna, State: Andhra Pradesh, Zipcode: 521175

Contact No: 9949400377, 6281429479

 

Recent Activities

నిండు జీవితానికి రెండు చుక్కలు!!

జగ్గయ్యపేట తొర్రగుంటపాలెం మరియు RTC కాలనీ లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న 7TH వార్డు కౌన్సిలర్ పుసాల సీతారావమ్మ, మాజీ గ్రామ అధ్యక్షులు పుల్లారావు గారు 

జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డు KDCC బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో KDCC బ్యాంక్ భవనం ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట శాసనసభ సభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు, వైస్ చైర్మన్లు తుమ్మల ప్రభాకర్, పట్టణ కౌన్సిలర్లు పుసాల సీతారావమ్మ, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు

ర్యాలీలో

జగ్గయ్యపేట పట్టణంలో, ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన 26 జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో  పాల్గోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ. సామినేని ఉదయభాను గారు. ఈ కార్యక్రమంలో KDCC  బ్యాంక్ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గారు, మున్సిపల్ వైస్ చెర్మెన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు చౌడవరపు జగదీష్, ఫిరోజ్ ఖాన్, కౌన్సిలర్లు పుసాల పుల్లారావు గారు

గణతంత్ర దినోత్సవ వేడుకలలో

తొర్రగుంటపాలెం సచివాలయం లో ఘనంగా జరిగిన 73 గణతంత్ర దినోత్సవ వేడుకలు…… గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే)” సందర్భంగా, విద్యార్ధిని విద్యార్డులకు బహుమతులు అందించటం జరిగింది…. ఈ కార్యక్రమంలో 7 వార్డు కౌన్సిలర్ పుసాల పుల్లారావు సీతారావమ్మ గారు చిలుకూరు శ్రీనివాసరావు గారు బాలస్వామి గారు అనిల్ గారు , YSRCP నాయకులు,తదితరులు పాల్గొన్నారు…

జగ్గయ్యపేట పట్టణంలోని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఇంటి వద్దకే రేషన్ పంపిణీ వాహనాలు ఏడాది పూర్తయిన సందర్భంగా రేషన్ MDU ఆపరేటర్స్ వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట శాసనసభ సభ్యులు శ్రీ.సామినేని ఉదయభాను గారు. ఈ కార్యక్రమంలో పుసాల పుల్లారావు ఫిరోజ్ ఖాన్, నుకల రంగారావు, చిలుకురి శ్రీను,నంబురి రవి, కాటారి హరిబాబు, MDU సిబ్బంది, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంక్రాంతి పండుగ సందర్భంగా

జగ్గయ్యపేట పట్టణంలోని 7వ వార్డ్ RTC కాలనీ నందు 7 వార్డు కౌన్సిలర్ పుసాల పుల్లారావు, సీతారవమ్మా గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ.సామినేని ఉదయభాను గారి తనయులు వెంకట కృషప్రసాద్ బాబు గారు, KDCC బ్యాంక్ చెర్మెన్ తన్నీరు నాగేశ్వర రావు గారు, మున్సిపల్ చెర్మెన్ రంగాపురం రాఘవేంద్ర గారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రధమ, ద్వితియా, తృతీయ బహుమతులు అందజేసి పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ బహుమతులు అందజేసారు.

Pullarao at a variety of welfare programs onorder to fulfills his roles and responsibilities as Village President

పరిసరాల పరిశుభ్రత లో భాగంగా

7 వ వార్డు RTC కాలనీ లో రోడ్ మీదకు వచ్చిన జంగిల్ ని తొలగించే కార్యక్రమం మున్సిపాలిటీ వారి సహకారం తో చేపట్టిన YSRCP 7th వార్డ్ ఇంచార్జ్ పుసాల పుల్లారావు గారు మరియు నాయకులు

నిరంతరం వార్డు ప్రజలు సేవలో

వార్డు ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా గ్రామ పర్యటన చేసిన 7 వార్డు వైసీపీ ఇన్చార్జ్ మరియు కౌన్సిలర్ పుసాల సీతారావమ్మ పుల్లారావు గారు మరియు తదితరులు

 

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తొర్రగుంటపాలెం గ్రామంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పుసాల పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని వైస్సార్ మండలపార్టీ అధ్యక్షుడు చిలుకూరు శ్రీనివాసరావు గారు చేతుల మీదగా ఎగరవేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో కాసర్ల బాలస్వామి గారు, వీర్ల రాంబాబు గారు, పోతురాజు రంగ గారు, పాటి సాంబ గారు గాదె అనిల్ గారు పలువురు పాల్గొన్నారు

 

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ ను 2250 నుండి 2500 కు పెంచిన సీఎం జగన్నన్న… పెరిగిన పెన్షన్ ను లబ్దిదారులకు అందజేస్తున్న 7th వార్డ్ కౌన్సిలర్ పుసాల సీతారావమ్మ పుల్లారావు గారు

కొవ్వొత్తుల ర్యాలీ

అన్నదాతల ఆకాంక్షలు ఫలించి కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిన సందర్భంగా రైతులకు సంఘీభావం తెలియజేస్తూ శనివారం జగ్గయ్యపేట పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన జగ్గయ్యపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

పుట్టినరోజు సందర్భంగా

 అభిమాన నేత సర్దార్ సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుని వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్న తొర్రగుంటపాలెం YSRCP నాయకులు పుసాల పుల్లారావు గారు, కాసర్ల బాలస్వామి, మక్కపేట నాగేశ్వరావు, గాదె అనిల్, పోతురాజు రంగారావు గారు, వీర్ల శ్రీను గార్లు మరియు శ్యామల గారు తదితరులు

జగనన్న పుట్టినరోజు వేడుకలు

జగనన్న పుట్టినరోజు వేడుకలు అంగన్వాడీ విద్యార్థులు సమక్షంలో జరిపిన YSRCP యూత్ ఐకాన్ ప్రసాద్ బాబు గారు, మునిసిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు, వైస్ ఛైర్మన్ ప్రభాకర్ గారు, 7th వార్డ్ ఇంచార్జ్ పుసాల పుల్లారావు గారు

వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు

జగ్గయ్యపేట  మున్సిపాలిటీ 7 వార్డు  కౌన్సిలర్ గా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేస్తున్న పూసల సీతారావమ్మ పుల్లారావు గారు

హృదయపూర్వక శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ. సామినేని ఉదయభాను గారి ఆశీస్సులతో కృష్ణ జిల్లా కెడిసిసి బ్యాంకు చైర్మన్ గా నియమితులైన శ్రీ. తన్నీరు నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ వారిని సన్మానిస్తున్న తొర్రగుంటపాలెం ysrcp నాయకులు పుసాల పుల్లారావు గారు, కాసర్ల బాలస్వామి వీర్ల రాంబాబు మక్కపేట నాగేశ్వరవు వీర్ల శ్రీను గారు పోతురాజు రంగారావు శ్యామల గారు కోటమ్మ గార్లు 

Former Village President Pullarao, Councilor Sitharavamma took part in various Party Programs during their reign

కరోన వ్యాధి పై అవగాహన

కరోన వ్యాధి పై తొర్రగుంటపాలెం ప్రజలకు అవగాహన కల్పిస్తూన్న గ్రామ అధ్యక్షులు పుల్లారావు గారు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మరియు గ్రామ వైస్సార్ పార్టీ నాయకులు

జయంతి సందర్భంగా

జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని తొర్రగుంటపాలెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 71 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు, అనంతరం రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు పూలమాలలు, శాలువ తో సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు.

నీట మునిగిన ప్రాంతాల పరిశీలన

 అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగ్గయ్యపేట పట్టణంలోని తొర్రగుంటపాలెం లో నీట మునిగిన ప్రాంతాలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి కావలిసిన సహాయ కార్యక్రమాలను అందిస్తున్న గ్రామ ysrcp నాయకులు పుసాల పుల్లారావు గారు కాసర్ల బాలస్వామి, ఎర్రబోలు సుబ్బారావు శ్యామల గార్లు

పెన్షన్స్ పంపిణీ

జగనన్న వృద్ధాప్య  పెన్షన్స్  పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పెన్షన్స్ ఇస్తున్న గ్రామ అధ్యక్షులు, ysrcp లీడర్ పుల్లారావు గారు

రహదారి బాగు చేస్తున్న సందర్భం

సర్దార్ సామినేని ఉదయభాను గారి స్ఫూర్తి తో తొర్రగుంటపాలెం ముత్యాలమ్మగుడి కి పోవు రహదారి ని సొంత నిధులతో jcb మరియు dozer పెట్టి బాగు చేపిస్తున్న ysrcp సైనికులు వీర్ల రాంబాబు కాసర్ల బాలస్వామి గారు, పుసాల పుల్లారావు కవర్తపు శ్రీనివాసరావు గార్లు

మాస్క్ లు పంపిణీ

కరోనా విపత్కర పరిస్తితుల్లో ప్రజలకు కరోన వ్యాధి గురించి అవగాహన కలిగిస్తూ వారి విధులను చక్కగా నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బందికి వాలంటీర్స్ కి కావలిసిన శానిటరీ బాటిల్స్, గ్లౌస్ లు, మరియు మాస్క్ లు, మాజీ గ్రామ అధ్యక్షులు పూసల పుల్లారావు గారు ఇవ్వటం జరిగింది 

Former Village President Pullarao, Councilor Sitharavamma at various YSRCP Programs

}
4th June 1975

Born in Gumpena village

}

Completed SSC

at ZP high school, located at Yerragunta

}

Completed ITI

from DM Civil Govt college, Kothagudem

}

Political Entry

through the Congress party

}

Joined in the YSRCP

}
2015-2018

Village President

of Thorraguntapalem from the YSRCP

}

Vice President

of  Lorry Owners Association

}

Treasurer

of Lorry Owners Association

}

7th Ward Councilor

of Jaggayyapeta his wife Sitharamamma