Puranam Satish Kumar | MLC | Adilabad | Telangana | theLeadersPage | the Leaders Page

Puranam Satish Kumar

MLC, Adilabad, Telangana, TRS.

 

Puranam Satish Kumar is the Member of the Legislative Council(MLC) of Adilabad, Telangana. He was born on 09-11-1964 to Puranam Shyamsundar Rao and Puranam Shoba in Kotapally Village And Mandal, Adilabad Dist.

In 1984, He completed Polytechnic (L.C.E.) from State Board of Technical Education And Training AP, Sanjay Gandhi Govt Polytechnic College in  Adilabad. His Profession is Agriculture.

He Started his Political Journey with the TRS Party. From 2016-2022, He working as a Member of the Legislative Council(MLC) of Adilabad, Telangana.

He is the Member of the Committee on Welfare of Women, Children, Disabled and Old Aged in the Telangana Legislature.

H. No- 2-45, Kotapally Village And Mandal,  Adilabad District

Email: [email protected]
Contact: 9963117555

Party Activities

హరితహారం కార్యక్రమంలో

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో కేంద్రంలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గారితో కలసి మొక్కలు నాటిన *గౌరవ శ్రీ MLC పురాణం సతీష్ కుమార్ గారు, ప్రభుత్వ విప్ గౌరవ శ్రీ బాల్క సుమన్ గారు, MP గౌరవ శ్రీ బోర్లకుంట వెంకటేష్ నేత గారు, జడ్పీ చైర్మన్ శ్రీమతి నల్లాల భాగ్య లక్ష్మి గారు, మంచిర్యాల MLA శ్రీ నడిపెల్లి దివాకర్ రావ్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోలికేరి గారు*

విస్తృతస్థాయి సమావేశంలో

తెలంగాణ‌ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్తు విస్తృతస్థాయి సమావేశం హైద‌రాబాద్‌లోని సెక్ర‌టేట్‌లో నిర్వ‌హించారు. రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్తు చైర్మన్ కేవీ రమణాచారి అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్తు విధివిధానాలు, భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ పై చ‌ర్చించారు. పేద బ్రాహ్మణ విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపకార వేతనాలు అందించేందు కోసం ట్ర‌స్ట్ ఏర్పాటు చేయ‌గా గౌర‌వ ఎంఎల్‌సీ పురాణం స‌తీశ్ కుమార్ త‌న‌వంతు సాయంగా రూ.1,0116 అంద‌చేశారు.

మొక్కలు పంపిణీ

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి మొక్కలు పంపిణీ చేసిన గౌరవ శ్రీ MLC పురాణం సతీష్ కుమార్ గారు….

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

రెబ్బెన మండల కేంద్రం లోని సురేష్ జైస్వాల్ గారి శ్రీసాయి బాబా రైస్ మిల్ ను ప్రారంభించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా *MLC శ్రీ పురాణం సతీష్ గారు*,ఆసిఫాబాద్ *MLA శ్రీ ఆత్రం సక్కు గారు.* ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల TRS నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ లో TRS విజయఢంకా మొగించడం పట్ల హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో విక్టరీ సింబల్ చూపిస్తున్న గౌరవ శ్రీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు, గౌరవ శ్రీ MLC లు పురాణం సతీష్ కుమార్ గారు, శ్రీ నారదాసు లక్ష్మన్ రావ్ గారు….

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో తన తాత కీ. శే. పురాణం రామకిష్టయ్య గారు, తండ్రి కీ. శే. పురాణం శ్యామ్ సుందర్ గార్ల స్మారకార్థం సొంత ఖర్చులతో నిర్మించతలపెట్టిన గ్రంథాలయ నిర్మాణ పనులను ప్రారంభించిన *ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా MLC గౌరవ శ్రీ పురాణం సతీష్ కుమార్ గారు*

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

కోట‌ప‌ల్లి మండ‌లం లింగ‌న్నపేట గ్రామ కొత్త చెరువు కాల్వ‌ల నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తూ……..

కోట‌ప‌ల్లి మండ‌లం మ‌ల్లంపేట‌లో ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభిస్తూ…….

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో

హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో జరిగిన బ్రాహ్మణ మహిళ సదస్సులో ప్రసంగిస్తున్న గౌరవ శ్రీ MLC పురాణం సతీష్ కుమార్ గారు…..

సహాయ నిధి

కోటపల్లి మండలకేంద్రంకు చెందిన వంగల కైలాసం అనారోగ్యంతో భాదపడుతుండగా విషయం తెలుసుకున్న గౌరవ శ్రీ MLC పురాణం సతీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2 లక్షలు మంజూరు చేయించి LOC పత్రంను అందచేశారు….

ప‌రామ‌ర్శ

జ్వ‌రంతో బాద‌ప‌డుతున్న గౌర‌వ శ్రీ ఎంఎల్‌సీ పురాణం స‌తీశ్ కుమార్ గారిని మంచిర్యాల‌లోని ఎంఎల్‌సీ నివాసంలో ప‌రామ‌ర్శించిన తెలంగాణ రాష్ట్ర బేవరేజస్ కార్పోరేషన్ చైర్మన్ దేవిప్ర‌సాద్‌, టీఎన్‌జీఓ అధ్య‌క్షులు ర‌వింద‌ర్ రెడ్డి గారు.

గొర్రెల పంపిణీ కార్యక్రమంలో

మంచిర్యాల, కొమురం భీం జిల్లా కేంద్రాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తున్న గౌరవ శ్రీ MLC పురాణం సతీష్ కుమార్ గారు, ఆసిఫాబాద్ MLA శ్రీమతి కోవ లక్ష్మి, బెల్లంపల్లి MLA శ్రీ దుర్గం చిన్నయ్య గారు, జిల్లా కలెక్టర్ లు RV కర్ణన్ గారు, చంపాలాల్ గారు…..

}
09-11-1964

Born in Kotapally

Adilabad

}
1984

Completed Polytechnic

From State Board of Technical Education And Training AP, Sanjay Gandhi Govt. Polytechnic College in Adilabad

}

Joined in the TRS Party

}
2016-2022

MLC

of Adilabad Constituency, Telangana State

}
2016-2022

Member

of Committee on Welfare of Women, Children, Disabled and Old Aged in Telangana Legislature.