Puppala Srinivasarao(Vasubabu) | MLA | YSRCP | Unguturu | A.P | the Leaders Page

Puppala Srinivasarao(Vasubabu)

MLA, YSRCP, Bhuvvanapalli, Nidamarru, Unguturu, West Godavari, Andhra Pradesh.

Puppala Srinivasarao(Vasubabu) is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Unguturu Constituency. He was born in 1969 to Hema Sundara Venkata Ramana in Bhuvvanapalli Village, Nidamarru Mandal, West Godavari. In 1984, He has completed his Intermediate from Chintalapati Bapiraju Junior College in Ganapavaram. He was doing his own Business.

Puppala Vasubabu started his political journey with the YSRCP and he was the Senior Leader. In 2019, Srinivasarao Contested as an MLA and he won the MLA post in Undi of YSRCP. Now Vasubabu is the Current MLA of YSRCP in Unguturu Constituency, West Godavari, Andhra Pradesh

H-No: 4-106, Bhuvvanapalli, Nidamarru Mandal, West Godavari Dist, Andhra Pradesh -534198

E-Mail:[email protected]
Contact Number: +91-9313899999

Social Activities

శంకుస్థాపన కార్యక్రమంలో

మంచినీటి సరఫరా విషయంలో నియోజకవర్గ పరిధిలో మంచినీటి ఎద్దడి కలగకుండా ఉండాలనే లక్ష్యంతో త్వరితగతిన మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టామని ఉంగుటూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పుప్పాల వాసుబాబు తెలియచేసారు, గణపవరంలో 78లక్షల రూపాయలు నాబార్డు నిధులతో చేపట్టబోయే రక్షిత మంచినీటి సరఫరా పథకం శంకుస్థాపన కార్యక్రమంలో వాసుబాబు గారు మాట్లాడుతూ రానున్న ఆగష్టు సెప్టెంబర్ నాటికి మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తిచెయ్యాలని ఇరిగేషన్ అధికారులను శాసన సభ్యులు ఆదేశించారు.

రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకం

వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం ప్రారంభమైంది. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్‌ గారితో ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

నిత్యావసరాల సరుకుల పంపిణీ

లాక్ డౌన్ కార్యక్రమం అమలవుతున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలు మండలం లోని సూరప్పగూడెం పొలసానిపల్లి, భీమడోలు అంబరుపేట, కురెళ్ళగూడెం గ్రామాలలో గురువారం శాసనసభ్యులు పర్యటించారు. ప్రజలకు పౌష్టిక ఆహారం అందించేందుకు ఇతర జిల్లాలకు చెందిన రైతులను ఆదుకునేందుకు, అక్కడ పండిన పోషక విలువలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులను స్థానికంగా అమ్మేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేసిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక సేవలో పాల్గొనే సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

నిత్యావసరాల సరుకుల పంపిణీ

}
1969

Born in Bhuvvanapalli

West Godavari.

}
1984

Completed Intermediate

from Chintalapati Bapiraju Junior Collage in Ganapavaram.

}

Joined in the YSRCP

}

Leader

of YSRCP

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Unguturu Constituency, West Godavari, Andhra Pradesh.