Pundru Naveen Reddy | BJYM Jangaon District Official Spokesperson | the Leaders Page

Pundru Naveen Reddy

BJYM Jangoan District Secretary, BJYM, Viswanathapuram, Station Ghanpur, Jangaon, Telangana.

 

Naveen Reddy is the Mandal President of BJYM from Station Ghanpur. Naveen was born on 22-07-1999 to Thirupathi Reddy in Viswanathapuram village of Station Ghanpur, Jangaon.

He has completed his SSC Standard from Little Flower High School in 2016 at Station Ghanpur. In 2019, Naveen studied Intermediate from TS Model Junior College at Station Ghanpur.

Naveen Reddy was the Student Union Senior Leader of TS Model Junior College in Station Ghanpur, from 2018-2019.

Naveen Reddy started his political Journey in 2009 with the Telugu Desam Party(TDP). From 2009-2019, Naveen Reddy was the Activist of TDP. In Aug 2019, Naveen joined the Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP). On 13-Oct-2019, Naveen was the Mandal Co-Convener of ABVP.

Naveen joined the Bharatiya Janata Yuva Morcha(BJYM) and was an Active Member. Naveen Reddy was the Mandal Convener of BJYM.  From 2019-2021, He works as a Mandal President of BJYM from Station Ghanpur, Jangaon, Telangana.

In 2021, Naveen Reddy took charge as BJYM Jangaon District Official Spokesperson and is currently serving in the position.

Pundru Naveen Reddy serves as the BJYM Jangaon District Secretary, working tirelessly to empower youth and strengthen the party’s presence in the region. With a clear vision for development, he is dedicated to addressing local issues and fostering leadership among the next generation. Naveen Reddy’s commitment to community upliftment and active participation in public welfare initiatives make him a dynamic force in local politics. His leadership continues to inspire the youth to take charge of their future and contribute to society.

Recent Activities

  • Naveen distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Station Ghanpur Mandal during the COVID-19 Pandemic lockdown period under the auspices of BJYM.
  • He was Provided food & Vegetables to Poor people in his Village. He distributed the buttermilk to the Hamali workers and Farmers during the COVID-19 Pandemic lockdown period through the IKP Center under the auspices of BJYM.
  • He did many Social Activities. He Provided financial assistance to migrant workers. Naveen Reddy Conducted Free Blood Camps under the auspices of BJYM in his Mandal.

Village: Viswanathapuram, Mandal: Station Ghanpur, District: Jangaon, State: Telangana.

Mobile: 8008392661, 6302875586
Email: [email protected]

Recent Activities

వినతి పత్రం అందజేత

డిప్యూటీ తహసిల్దార్ గారికి నిరుద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని బిజెవైయం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మరియు వినతి పత్రం అందజేయడం జరిగింది. 

రాష్ట్ర కార్యవర్గ సమావేశం

 భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భారతీయ జనతా యువ మోర్చా జనగామ జిల్లా అధ్యక్షులు మహిపాల్ గారితో కలిసి పాల్గొన్న భారతీయ జనతా యువ మోర్చా జనగామ జిల్లా అధికార ప్రతినిధి నవీన్ రెడ్డి గారు

ధర్నా

బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలని మరియు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం జనగామ జిల్లా అధ్యక్షులు మహిపాల్ గారి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ధర్నా

భారతీయ జనతా యువ మోర్చా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కన్వీనర్ దూసరి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో నిరుద్యోగులకు ఉద్యోగాలను మరియు నిరుద్యోగ భృతిని వెంటనే కల్పించాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.

సమ్మె

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో జూలై 6 నుండి గ్రామపంచాయతీ సిబ్బంది నిరావధిక సమ్మెకు భారతీయ జనతా యువ మోర్చా జిల్లా శాఖ తరఫున భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి నవీన్ రెడ్డి గారు మద్దతు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా నవీన్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జులై 6 నుండి జరుగుతున్న నిరావధిక సమ్మెకు తెలంగాణ గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మికులందరికీ భారతీయ జనతా యువ మోర్చా పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.గ్రామపంచాయతీ సిబ్బంది చేసినటువంటి డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.గ్రామ పంచాయతీ సిబ్బందిని అందరిని వెంటనే పర్మినెంట్ చేయాలని,గ్రామపంచాయతీ సిబ్బందికి గౌరవ వేతనం కింద నెలకు 19వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను.గ్రామపంచాయతీలో కారోబర్ మరియు బిల్ కలెక్టర్లను సహయక కార్యదర్శిగా నియమించాలని కోరుతున్నాను.జీవో నెంబర్ 51ని సవరించాలి, అదేవిధంగా మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

ముట్టడి

స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తాడికొండ రాజయ్య గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ ను ముట్టడి చేయడం జరిగింది..

ధర్నా కార్యక్రమం

విశ్వనాధపురం గ్రామంలోని చౌరస్తా వద్ద రహదారిపై చంద్రుతండా మరియు విశ్వనాధపురం గ్రామ రైతులు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో బీజేవైఎం జనగామ జిల్లా అధికార ప్రతినిధి పూండ్రు నవీన్‌రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా నవీన్‌రెడ్డి గారు మాట్లాడుతూ రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని తెలియజేస్తున్నాను.వడ్లల్లో తాలు లేకున్నా గాని తాలు ఉన్నాయని చెప్పి క్వింటానుకు 3 నుండి 4 కిలోల వడ్లు రైస్ మిల్లర్స్ యజమాన్యాలు తీసివేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను. వడ్లు ఏ విధంగా ఉన్నాగాని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను, వెంటనే ఈ విషయల పై ఆర్డీవో గారు,ఎమ్మెల్యే రాజయ్య గారు, కలెక్టర్ గారు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను.లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నాను.వడ్లు కొనుగోలు అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడుతామని రైతులకు హామీ ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో బిజెపి కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అక్కిరెడ్డి విద్యాసాగర్ రెడ్డి గారు,బూత్ అధ్యక్షులు మాచర్ల ఎల్లయ్య గారు, రైతులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

జయంతి సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన మాజీ కేంద్రమంత్రి, పద్మ విభూషణ్ *శ్రీమతి సుష్మాస్వరాజ్* గారి జయంతి సందర్భంగా శతకోటి వందనాలు.

నివాళులు

ఈ రోజు జఫర్గడ్ మండల తమ్మడపల్లి (జి) గ్రామనికి చెందిన బిజెపి శక్తి కేంద్రం ఇంచార్జ్ పందిబోయిన రాజు గారి తండ్రి గారైన పందిబోయిన నాగయ్య గారి దశదినకర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన బీజేవైఎం జనగామ జిల్లా అధికార ప్రతినిధి & జఫర్గడ్ మండల ఇంఛార్జ్ పూండ్రు నవీన్‌రెడ్డి,బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రడపాక ప్రదీప్,బిజెపి సోషల్ మీడియా జఫర్గడ్ మండల కన్వీనర్ పులి శ్రావణ్ కుమార్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రశిక్షణ తరగతుల కార్యక్రమం

భారతీయ జనతా యువ మోర్చా జనగామ జిల్లా స్థాయి ప్రశిక్షణ తరగతుల కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా జనగామ జిల్లా అధికార ప్రతినిధి పూండ్రు నవీన్‌రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం అందజేత

బీజేవైఎం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ నియమాకాలు నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జఫర్గడ్ మండల అధ్యక్షులు కోరుకొప్పుల లోకేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బీజేవైఎం జఫర్గడ్ మండల ఇంచార్జ్ & జిల్లా అధికార ప్రతినిధి పూండ్రు నవీన్ రెడ్డి మాట్లాడుతూ యువకులు, నిరుద్యోగులు పోరాడి బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఉద్యోగ నియామకాలు జరపలేదు అని అన్నారు. ఉద్యోగ నియామకాలు లేక రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.

ఘనపూర్ మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షులు రాజ్ కుమార్ నాయక్ గారి అధ్యక్షతన జరిగిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పూండ్రు.నవీన్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్​ డ్రగ్స్ కేసు లో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయని రాడిసన్ బ్లూ పబ్బు పై శనివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు దాడి చేయగా, డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయిందని. సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు పలువురు ఈ కేసులో పట్టుబడ్డారని అయితే ఈ వ్యవహారంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వ తీరుపై నవీన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.గత ఏడేళ్లుగా తెలంగాణలో డ్రగ్స్ దందాను నియంత్రించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.ఎంతోమంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణను డ్రగ్స్ తదితర మత్తుపదార్థాల రాష్ట్రంగా కేసీఆర్ గారు మార్చారని విమర్శించారు.నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న క్లబ్ లు, పబ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని,లేనియెడల బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నాలు,రాస్తారోకోలు కార్యక్రమాలు చేపడతామని అన్నారు.


ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధానకార్యదర్శులు ఆరోగ్యం గారు,మధు గారు,బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు ఉదయ్ కిరణ్ గారు,బిజెపి మహిళా మోర్చా నాయకురాలు మహేశ్వరి గారు,బిజెపి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు అనిల్ గారు,నాయకులు మహిపాల్ గారు,అనిల్ యాదవ్ గారు,రమేష్ చారి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

అరెస్ట్

రైతు భరోసా యాత్ర చేపట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిపై దాడికి సంఘీభావం తెలపడానికి వెళ్తున్న బిజెపి నాయకులని అరెస్ట్ చేయడం జరిగింది..

సత్కరం

హుజురాబాద్ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలోకి విచ్చేసిన సందర్భంగా స్థానిక మండల అధ్యక్షులు గట్టు కృష్ణ గారి ఆధ్వర్యంలో మండల పార్టీ తరుపున ఈటెల రాజేందర్ గారికి ఘనస్వాగతం పలుకుతూ శాలువాతో, పూల మాల వేసి సత్కరించడం జరిగింది..

చిన్నారికి న్యాయం జరగాలి

సైదాబాద్ లో చిన్నారి పై జరిగిన అత్యాచార సంఘటన చాలా బాధాకరమని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పూండ్రు. నవీన్‌రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ సైదాబాద్ లో చిన్నారి చైత్ర పై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సంఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటివరకు స్పందించలేదు ఇప్పటికైనా స్పందించాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా కఠినమైన శిక్షలతో కూడిన చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిందితుడిని హైదరాబాద్ నడి రోడ్డు పైన ఉరితీయాలని కోరారు.
ఈ సంఘటన పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

 

పోలీస్ స్టేషన్ కు తరలింపు

వాసాలమర్రి గ్రామానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి KCR గారి పర్యటన సందర్భంగా తెలంగాణలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి గారు తక్షణ పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తు బిజెవైయం నాయకులు ముఖ్యమంత్రి గారికి మెమోరండం ఇవ్వడానికి వెల్తున్న సందర్భంలో స్టేషన్ ఘన్‌పూర్ బిజెవైయం కార్యకర్తలను స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ వారు అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. 

నాయకుల ముందస్తు అరెస్ట్

మండలంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసారు పాలకుర్తి నియోజక వర్గంలోని కొడకండ్ల మండలంలో జరిగిన రైతువేదిక ప్రారంభోత్సవానికి కెసిఆర్ వస్తున్నా నేపథ్యంలో సభను అడ్డుకుంటామని ఈ అరెస్ట్ చేయడం జరిగిందని నాయకులు తెలిపారు.

నిరసన కార్యక్రమం...

స్టేషన్ ఘన్పూర్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి పై పోలీసులు యొక్క దాడిని నిరసిస్తూ స్టేషన్ ఘన్పూర్ నియోజకవరర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టి అరాచకాలకు ఉసిగొలుపుతున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గట్టు కృష్ణ గారు, రాష్ట్ర నాయకులు మాదాసి వెంకటేష్ గారు,సీనియర్ నాయకులు పేరుమాండ్ల వెంకటేశ్వర్లు గారు,యుగంధర్ రెడ్డి గారు,మండల యువ మోర్చా అధ్యక్షుడు పూండ్రు నవీన్ రెడ్డి గారు,జనగామ జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కొలనుపాక శరత్ కుమార్ గారు,జిల్లా కార్యదర్శి నాగరబోయిన మహేష్ గారు,మండల పరిధిలోని వివిధ గ్రామాల బూత్ కమిటీ అధ్యక్షులు,కార్యదర్శులు యువ మోర్చా నాయకులు,మహిళా మోర్చా నాయకులు,గిరిజన మోర్చా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..

BJYM కార్యకర్తలపై దాడి అమానుషం

BJYM ఆందోళనలు

ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో శాంతియుతంగా పోరాటం చేస్తున్న BJYM కార్యకర్తలపై ప్రభుత్వం దాడి చేయడం అమానుషం అని పేర్కొంటూ స్టేషన్ ఘనాపూర్ లో BJYM మండల అధ్యక్షుడు నవీన్ రెడ్డి నిరసన నిర్వహించారు.

నిరసన

భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తల పైన నల్లగొండలో జరిగిన దాడిని నిరసిస్తూ  స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్‌పూర్ యువమోర్చ మండల అధ్యక్షుడు పూండ్రు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్‌పూర్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ ఉద్యోగులపై ప్రభుత్వానికి కనికరం లేదని, 6 నెలలు గా జీతాలు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా ఇకనైనా మేల్కొని వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో సహాయం చేయాలని లేని యెడల బిజెవైయం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షుడు గట్టు క్రిష్ణ గౌడ్ గారు, మండల ప్రధాన కార్యదర్శి ఆరోగ్యం గారు, మండల నాయకులు సారంగపాణి,  మరియు బిజెవైయం జిల్లా నాయకులు కొలనుపాక శరత్‌కుమార్, మహేష్, మరియు మండల బిజెవైయం నాయకులు భానుచందర్ గారు, మరియు ST మోర్చ మండల అధ్యక్షుడు రాము నాయక్, మరియు మహిపాల్, రాకేశ్, అరుణ్, రాజు, మధు, మణి, మహేష్, నాగరాజు, చందర్ పల్, గౌరి, తదితరులు పాల్గొన్నారు.

జనగామ పట్టణంలో CAA కు మద్దతుగా భారీ బహిరంగ సభ...

భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో LRS ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని స్టేషన్ ఘన్‌పూర్ లో స్థానిక బస్‌స్టాండు దగ్గర రాస్తారోకో నిర్వహించడం జరిగింది.

LRS ను వెంటనే రద్దు చేయాలి

భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో LRS ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని స్టేషన్ ఘన్‌పూర్ లో స్థానిక బస్‌స్టాండు దగ్గర రాస్తారోకో నిర్వహించడం జరిగింది.

బీజేపీలో చేరిన యువత

…రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ సమక్షంలో చేరిక…
మండలంలోని మీదికొండలో 100 మంది గ్రామ యువకులు బీజేపీ రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ వారికి బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం గ్రామ బూత్ లెవెల్ నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయిన నార్లపురం రాజేష్ కుటుంబానికి 5000రూపాయల ఆర్థిక సాయం అందించారు

ముందస్తు అరెస్టుల పేరిట బిజెపి స్టేషన్ ఘనపూర్, లింగాలఘణపురం మండల నాయకులను నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.
నిన్న ఎం.పి ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ గూండాలు చేసిన దాడిని అడ్డుకోకుండా చోద్యం చూసిన పోలీసులు బిజెపి ముఖ్య నాయకులను మాత్రం ముందస్తు అరెస్టుల పేర అక్రమంగా అరెస్టు చేశారు..ప్రజాస్వామ్య బద్దంగా నిరసన హక్కును హరించారు.

భారతీయ జనతా పార్టీ స్టేషన్ ఘనపూర్ మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది

రోడ్డు విస్తరణ పనులను...

స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో గాంధీ చౌరస్తా నుండి రైల్వే గేట్ వరకు జరుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన భారతీయ జనతా పార్టీ నాయకులు.స్టేషన్ ఘణపురం లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గట్టు కృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో రోడ్డు పనుల విస్తరణ కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది

వినతి పత్రం

భారతీయ జనతా పార్టీ స్టేషన్ ఘన్‌పూర్‌ ఆధ్వర్యంలో MRO గారికి వినతి పత్రం రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలి మరియు లక్ష రూపాయల రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలి.

దీక్ష ...

వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. జనగామ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూర్ గ్రామంలో మండల శాఖ తరపున గురువారం రైతులు పండించిన పంట కొనుగోలు, అకాల వర్షాలతో జరిగిన పంట నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మండల కోఆర్డినేటర్, మండల అధ్యక్షులు, నాయకులు, రైతులను కలుపుకొని రెండు గంటలు పాటు దీక్ష చేపట్టారు. పాంనూర్ గ్రామ ఐకెపి సెంటర్ వద్ద దీక్ష చేసి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు గట్టు కృష్ణ గౌడ్,జిల్లా నాయకులు ఇనుగాల యుగంధర్ రెడ్డి, బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు నవీన్ రెడ్డి, పొన్న ప్రభాకర్, సారంగపాణి లతో పాటు రైతులు పాల్గొన్నారు

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాo

 విశ్వనాధపురం గ్రామంలోనీ ఐకెపి సెంటర్ లో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని చూసి కన్నీరు పెడుతున్న రైతులను పరామర్శించిన బీజేవైఎం జనగామ జిల్లా అధికార ప్రతినిధి పూండ్రు నవీన్ రెడ్డి గారు.

Service in Pandemic COVID-19

పరీక్షా పై చర్చ కార్యక్రమంలో

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లో బాలికల హై స్కూల్ లో భారత దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పరీక్షా పై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ ఐలోని అంజి రెడ్డి గారు, మండల అధ్యక్షులు గట్టు కృష్ణ గౌడ్ గారు,బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పై పుండ్రు నవీన్‌రెడ్డి గారు,మండల నాయకులు రవికుమార్ పాల్గొన్నారు.

ప్లాస్టిక్ హెల్మెట్ మాస్క్ లు పంపిణీ

బిజెపి స్టేషన్ ఘణపూర్ మండల అధ్యక్షులు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఎస్సై గారికి పోలీస్ సిబ్బందికి ప్లాస్టిక్ హెల్మెట్ మాస్క్ లు ఇవ్వడం జరిగింది పాల్గొన్నవారు యుగంధర్ రెడ్డి గారు మండల జనరల్ సెక్రెటరీ ఆరోగ్యం గారు అంజి రెడ్డి గారు గుర్రం బాబు మాచర్ల ఎల్లయ్య నవీన్ రెడ్డి స్వామి రహీమ్ మదనపల్లి వెంకన్న పాల్గొనడం జరిగింది

మజ్జిగ పంపిణీ కార్యక్రమం

స్టేషన్ ఘన్‌పూర్‌ మండలం విశ్వనాథపురం గ్రామంలో భారతీయ జనతా యువమోర్చ మండల అధ్యక్షుడు నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలకు సంఘీభావంగా  బిజెపి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్టేషన్ ఘణపూర్ మండల అధ్యక్షుడు గట్టు కృష్ణ గారు, లింగాలఘణపురం మండల అధ్యక్షుడు గొరిగె సంపత్ గారు, రఘునాథపల్లి మండల అధ్యక్షుడు వల్లాల వెంకటేష్ యాదవ్ గారు, చిల్పూర్ మండల అధ్యక్షుడు అనిల్ గారు, మరియు స్టేషన్ ఘణపూర్ మండల బిజెవైయం అధ్యక్షుడు, నవీన్ గారు వీరితో పాటు అన్ని మండలాల‌‌ నాయకుల తమ ఇండ్లలోనే ఉపవాస దీక్షలో పాల్గొన్నారు.

కూరగాయల పంపిణీ

భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న వారికి మరియు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు మరియు కూరగాయల పంపిణీ చేసే కార్యక్రమం లో భాగంగా గ్రామపంచాయతి పారిశుధ్య కమిటీ కి నేడు స్టేషన్ ఘన్ పూర్ మండలం విశ్వనాధపురం గ్రామంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది,

నిత్యావసర వస్తువుల పంపిణీ

భారతీయ జనతా పార్టీ కేంద్ర మరియు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు స్టేషన్ ఘన్‌పూర్‌ మండలంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్య కార్మికులకు బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది,మరియు గ్రామంలో కొంతమంది బీద కుటుంబాలకు ఇవ్వడం జరిగింది

Blood Donation

ధర్నాలో

Party Activities

News Paper Clippings & Pamphlets

Videos

}
22-07-1999

Born in Viswanathapuram

Jangaon

}
2009

Joined in the TDP

}
2009-2019

Activist

of TDP

}
2016

SSC Standard

 from Little flower High School at Station Ghanpur.

}
2018-2019

Student Union Senior Leader

of TS Model Junior College in Station Ghanpur

}
2019

Intermediate

TS Model Junior College at Station Ghanpur.

}
2019

Joined in the ABVP

}
2019

Mandal Co-Convenor

of ABVP

}
2019

Joined in the BJYM

}
2019

Mandal Convenor

of BJYM

}
2019-2021

Mandal President

of BJYM in Station Ghanpur.

}
2021

BJYM District Official Spokesperson

Jangaon

}
2024

BJYM Jangoan District Secretary