Print Friendly, PDF & Email
Puli Rajinikanth

Puli Rajinikanth

Co-ordinator, President of the 31st Division, TRS, Warangal West, Warangal Urban, Telangana

 

Puli Rajinikanth is the Co-ordinator of Warangal West Constituency and President of the 31st Division in Warangal west from the TRS Party. He was born in Machli Bazar Hanamkonda to Puli Sammaiah. He completed Primary education from Vidhya Nikethan High School and Sixth to SSC completed in Govt Practising High School.

He did an Intermediate in Vocational course from Govt Junior college. He attained Graduation with a Degree from SLDCE college and Post Graduation with an M.A in Political Science.

Positions Held:

In 1993, He started his political Journey with the Telugu Desam Party(TDP) and he was the Party Activist.

In 1997, He was Served as the Youth Joint Secretary of Warangal Urban from the TDP.
In 1999, He was appointed as TDP Youth Secretary
In 2000, Rajinikanth was promoted as Division President of Warangal Urban from the TDP.
In 2004, He was the EC Member of Warangal Urban from the TDP.
In 2005, Rajinikanth was selected as General Secretary of Warangal Urban.
In 2009, He was elected as Warangal Urban Vice President from the TDP.

In 2012, Rajinikanth joined the TRS Party Under the auspicious of Harish Rao & MLA Dasyam Vinay Garu.

He Participated in Telangana Movement and he played important role in the Telangana Movement. He is solving the problems of the Village People and farmers, helping them in every possible way. TRS party undertaking development programs.

In 2019, He was elected as President of 31st Division in Warangal west from the TRS Party and Co-ordinator of Warangal West Constituency from the TRS Party.

Recent Activities

  • Rajinikanth distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the town during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • Under the patronage of 31st Division TRS President Puli Rajinikanth, blankets were distributed to 100 people in Anand Nagar Colony in collaboration with Kanadurga Chit Fund Group Chairman Ragidi Tirupati Reddy.
  • As part of the ambitious Batukamma sari distribution program organized by the Telangana government, the sari was distributed to women under the patronage of 31st Division President Puli Rajinikanth at Machilibazar Nadhikana Urdu Government School in the 31st Division today.
  • A free book distribution program was held at Gout High School
  • He distributed CM Relief Fund cheques
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi, Swachh Bharath Programs & helping poor people in his division, and development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his division.
  • Donated Safety kits to frontline workers on 31st Division.
  • Street lights were set up.
  • Some roads were paved on the 31st division.
  • Awareness was created on how to practice social distance.
  • The complete village was sprayed with sodium hypochlorite solution.
  • Wet and dry bins were distributed to households. We have also created awareness of wet garbage and dry garbage.
  • The greening program has been successfully implemented.
  • He was spotted “two drops for a full life” in several places in the 31st Division.
  • He distributed CM Relief Fund cheques

Machli Bazar in Hanamkonda Mandal, Warangal Urban Dist

Mobile:9885030552
Email:pulirajinikanth@gmail.com

Recent Activities

కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని వేయశంబల గుడిలో ప్రతీయక పూజలు నెరవించడం మరియు 31 డివిజన్లో మచిలిబజార్ ఓల్డ్ రెయిన్బో స్కూల్ గల్లీ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 31వ డివిజన్ అధ్యక్షుడు పులి రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని కేక్ కటింగ్ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పులి రాజు,తిప్పార్తి ఈశ్వర్, బయ్య శోభన్, అంబటి రాజు,సామల సుధాకర్,రచర్ల వేణు,పులి హరికృష్ణ,మాడిశెట్టి వరుణ్ ,ఫిరోజ్, ఉమర్,ముఖ్య కార్యకర్తల ,బూత్ కమిటీ ఇంఛార్జర్స్ ,బూత్ కమిటీ సభ్యులు,ముఖ్య కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు…

జన్మదిన సందర్భంగా

గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి 67 వ జన్మదిన సందర్భంగా చారిత్రాత్మకమైన వేయిస్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు గోత్రనామాలతో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగినది కెసిఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ కార్యక్రమం 31 వ డివిజన్ అధ్యక్షులు పులి రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు తిప్పర్తి విశ్వేశ్వర్ సామల సుధాకర్ పులి రాజు భయ్యా శోభ వేణు కృష్ణ రామ కృష్ణ హరి కృష్ణ కొండ శ్రీనివాస్ కనుకుంట్ల శ్రీనివాస్ పులి రవీందర్ తదితర ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

పల్స్పోలియో చుక్కలు

31వ డివిజన్లోని పలు చోట్ల “నిండు జీవితానికి రెండు చుక్కలు” పల్స్పోలియో చుక్కలు వేయడం జరిగింది.. ముఖ్య అతిథిగా డివిజన్ ప్రెసిడెంట్ పులి రజినీకాంత్, అంగన్వాడీ టీచర్ సుష్మ చంద్ర,మరియు ఎన్సీసీ క్యాడెట్స్, బయ్య శోభన్, సారంగం పాల్గొన్నారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ....

హనుమకొండ 31 డివిజన్ పద్మాక్షి కాలనీకి కాలనీకి చెందిన R. వన లక్ష్మి కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీప్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ భాస్కర్ స్థానిక డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు

 

సీఎం సహాయనిధి

నిరుపేదల ఆరోగ్యానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుంది .చెక్కు అనే వినుత్నా కార్యక్రమంలో భాగంగా సీఎం సహాయనిధి చెక్కులు వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారి సహకారంతో అందించిన 31వ డివిజన్ అధ్యక్షుడు పులి రజినీకాంత్ ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూన్నా 31వ డివిజన్ చెందిన కోటేశ్వర్ లబ్ధిదారులకు దాదాపు 1,25,000రూపాయల చెక్కులను అందించాడం జరిగింది

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 31 వ డివిజన్ కొత్త బస్టాండ్ లక్ష్మీపురం ,ముదిరాజ్ సంఘం మచిలిబజార్ ,గుండం కాపువాడ ,జితేందర్ నగర్ శ్రీదేవి ఏషియన్ మాల్ పలు కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా డివిజన్ అధ్యక్షులు పులి రజినీకాంత్ పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగినది

31వ డివిజాన్ టీఆరెస్ ప్రెసిడెంట్ పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో కనదుర్గ చిట్ ఫండ్ గ్రూప్ చైర్మన్ రాగిడి తిరుపతి రెడ్డి సహకారంతో ఆనంద్ నగర కాలనీ లో 100మందికి దుప్పట్లు పంపిణీ చెయ్యాడం జరిగింది

ఉచిత చేప పిల్లల పంపిణీ

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం 32వ డివిజన్ కార్పొరేటర్ మాడిశెట్టి అరుణ్ శివశంకర్ గారి అదృర్యంలో మరియు 31వ డివిజన్ అధ్యక్షుడు పులి రజినీకాంత్ గారు జరిగింది
హనమాకొండ మండలలోని శయంపేట్ 1,65,000 వేల చేప పిల్లలను కోటి చెరువులో వదిలారు..

 

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో

తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో బాగంగా ఈ రోజు 31 వ డివిజన్ లోని మచిలిబజార్ నధికాన ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 31వ డివిజన్ అధ్యకులు పులి రజినీకాంత్ ఆద్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేసారు.

31వ డివిజన్ అధ్యక్షులు పులి రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో కాపువాడ ప్రదీప్ స్కూల్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి గారు డివిజన్ ఇన్ఛార్జ్ తాళ్ల పెళ్లి జనార్దన్ గౌడ్ గారు వచ్చి ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది.

భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక ‌తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పించిన.. వరంగల్ పచ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్,31వ డివిజన్ అధ్యక్షుడు పులి రజినీకాంత్ గారు

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థ 31వ డివిజన్ లోని ముదిరాజ్ మహా సభ కమిటీ ఆధ్వర్యంలో  భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగర వేయడం జరిగింది.

86 వ జయంతి వేడుకలు

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 86 వ జయంతి వేడుకల పురస్కరించుకొని జయశంకర్ స్మృతి వనం లో జయశంకర్ విగ్రహనికిపూల మాలతో నివాళులు అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

Recent Activities

కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఈ రోజు బుధవారం 17/02/21 ఉదయం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని వేయశంబల గుడిలో ప్రతీయక పూజలు నెరవించడం మరియు 31 డివిజన్లో మచిలిబజార్ ఓల్డ్ రెయిన్బో స్కూల్ గల్లీ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 31వ డివిజన్ అధ్యక్షుడు పులి రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని కేక్ కటింగ్ ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పులి రాజు,తిప్పార్తి ఈశ్వర్, బయ్య శోభన్, అంబటి రాజు,సామల సుధాకర్,రచర్ల వేణు,పులి హరికృష్ణ,మాడిశెట్టి వరుణ్ ,ఫిరోజ్, ఉమర్,ముఖ్య కార్యకర్తల ,బూత్ కమిటీ ఇంఛార్జర్స్ ,బూత్ కమిటీ సభ్యులు,ముఖ్య కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు…

 Social Service 

ఉచిత పుస్తకాల పంపిణీ

గౌట్ హైస్కూల్ లో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగినది ఇందులో భాగంగా 39 డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అన్న గారు పాల్గొనడం జరిగినది .

వరంగల్ పచ్చిమ నియోజకవర్గం లోని 31వ డివిజన్ ఆనంద్ నగర్ కాలనీ పద్మాక్షి గుడి దగ్గర కుష్టు వ్యాధి బాధిత కుటుంబాల కోరిక మేరకు వారు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న సందర్భంగా కుష్టు నిర్మూలన శాఖ లో పని చేస్తున్న మరియు రిటైర్డ్ అయ్యిన ఉద్యోగులు కలసి వారికి నీటి సమస్యను పరిష్కరించడం కోసం సుమారుగా 50,000 రూపాయలు పెట్టీ బోరు వేయించినారు ఈ రోజు దీని బోర్ పంపు కొట్టి ప్రారంమించండం జరిగింది

తెలంగాణా అసెంబ్లీలో మన ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవిన్యూ చాటం సందర్భంగా ఈరోజు 09/09/20 వరంగల్ పచ్చిమ టీఆరెస్ పార్టీ అధ్యకులు ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తా లో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగినది

రంజాన్ పండుగ సామాగ్రిని పంపిణీ

పవిత్ర రంజాన్ సంధర్బంగా నిరుపేద ముస్లిం రంజాన్ పండుగ సామాగ్రిని పంపిణీ చేసిన పులి రజినికాంత్ గారు…. గ్రేటర్ వరంగల్ 31వ డివిజాన్ టీఆరెస్ అధ్యక్షులు పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో 31వ డివిజన్ మచిలిబజార్ పరిధిలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సామాగ్రిని పంపిణీ చేశారు

 

నిత్యావసర వస్తువులు పంపిణీ

కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్‌కు నివసించేవారు,యాచకులు ఆకలితో అలమటిస్తున్నారు.72మంది ఆటో డ్రైవర్లకు బియ్యం,ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు

Social Activities

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 30వ డివిజన్ హరితహారం కార్యక్రమంలో

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

అమృత గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని 250 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు . ఈ కార్యక్రమంలో 30 వ డివిజన్ కార్పొరేటర్ బోడ డిన్నా తదితరులు పాల్గొన్నారు.

భూమి పూజ

లంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఈరోజు హన్మకొండ బస్టాండ్ జంక్షన్ అభివృద్ధి పనులను వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి లతో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు . సుమారు కోటి 90 లక్షల రూపాయలతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులను అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు, అలాగే హన్మకొండ పట్టణంలో ఉన్న ఇతర అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు

 

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

వరంగల్ పచ్చిమ నియోజకవర్గ 31వ డివిజన్ లో 20లక్షలు ప్రత్యేక నిధులతో సీసీ రోడ్ మరియు డ్రైనేజీ వర్క్స్ కాపువాడ జెండా నుండి మచిలిబజార్ ప్రశాంతి హాస్పటల్ వరకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన మన ప్రభుత్వ చీఫ్ విప్,వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ అన్న గారు
}

Born in Machli Bazar Hanamkonda

Warangal West Dist

}

Primary education

from Vidhya Nikethan High School

}

Completed SSC Standard

at Govt Practising High School

}

Graduation

Graduation with a Degree from SLDCE college

}

Post Graduation

 with an M.A in Political Science

}
1993

Joined in the TDP

}

Party Activist

}
1997

Youth Joint Secretary

 of Warangal Urban from the TDP.

}
1999

TDP Youth Secretary

}
2000

Division President

of Warangal Urban from the TDP

}
2004

EC Member

 of Warangal Urban from the TDP

}
2005

General Secretary

 of Warangal Urban

}
2009

Vice President

 of Warangal Urban

}
2012

Joined in the TRS

}
2019

President of 31st Division

Warangal west from the TRS Party

}
2019

Co-ordinator

 of Warangal West Constituency from the TRS Party.