Pothuganti Ramulu | Minister | MP | Nagarkurnool | Telangana | TRS | the Leaders Page

Pothuganti Ramulu

MP, Nagarkurnool, TRS, Minister for Sports and Youth Services, Telangana.

Pothuganti Ramulu is the Member of Parliament (MP) to the 17th Lok Sabha from Nagarkurnool Lok Sabha constituency, Telangana. Ramulu has born in 1952 to Nagaiah in Gunduru Village at Kalwakurthi Mandal.

He has done his schooling up to 7th standard at Gunduru Village and Completed Graduate B.A. From Osmania University in 1974. He worked as Government Teacher for 16 years and then he has resigned from the Job.

He started his Political Journey with the Telugu Desam Party (TDP) in 1994 with the inspiration of Ex. Minister Mahendranath Who is also represented Achampet in Andhra Pradesh Assembly prior to Ramulu.

From 1994-1999, He was Served as a Member of the Legislative Assembly (MLA) of Achampet from the TDP. From 1999-2004, He worked as a Member of the Legislative Assembly(MLA) of Achampet from the TDP.

From 2009-2014, He was Served as a Member of the Legislative Assembly(MLA) of Achampet from the TDP.In 2014, He contested as MLA of Achampet but he lost the MLA Post.

He joined the Telangana Rashtra Samithi (TRS) Party. He worked as Minister for Sports and Youth Services. In 2019, Pothuganti Ramulu is the Member of Parliament (MP) to the 17th Lok Sabha from Nagarkurnool Lok Sabha constituency, Telangana.

Social Services:

  • Ramulu is a Social Activist. He distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

H.No.19-100, Main Road, Achampet Town and Mandal, Nagarkurnool District, Telangana, Pin-509375

Email: [email protected]

Contact Number: 9490412929, 9618507929

Recent Activities

నిత్యవసర వస్తువుల పంపిణి

రేషన్ కార్డులు లేని పేదలకు మరియు వలస కార్మికుల కు బియ్యం నిత్యవసర వస్తువుల పంపిణి చేసిన : ఎంపీ రాములు గారు. వెల్దండ మండల కేంద్రంలో కరోనా వ్యాధి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రేషన్ కార్డులు లేని పేదలకు మరియు వలసలు పోయిన వారికి దాతల సహకారంతో15 కేజీ ల బియ్యం మరియు ఇతర 14 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన నాగర్ కర్నూలు ఎంపి పోతు గంటి రాములు గారు మరియు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు

కరోనా వ్యాధి నేపథ్యంలో

తలకొండ పల్లి మండలం లో బియ్యం నిత్యవసర వస్తువుల పంపిణి చేసిన : ఎంపీ రాములు గారు, ఎమ్మెల్యే తలకొండ పల్లి మండలంలో కరోనా వ్యాధి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రేషన్ కార్డులు లేని పేదలకు మరియు వలసలు పోయిన వారికి దాతల సహకారంతో బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన నాగర్ కర్నూలు ఎంపి పోతు గంటి రాములు గారు మరియు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు ..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ముఖ్య అతిథిగా పాల్గొని టీ. ఆర్.ఎస్ పార్టీ జెండా ఎగుర వేసిన నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు గారు మరియు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు

లాక్ డౌన్ నేపథ్యంలో

కడ్తాల్ మండలంలో కరోనా వ్యాధి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా పేదలకు గానుగ మార్ తండా లో ఆటో డ్రైవర్లకు బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన నాగర్ కర్నూలు ఎంపి పోతు గంటి రాములు గారు మరియు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు
గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు, నాయకులు కార్యకర్తలు అధికారులు అభిమానులు పాల్గొన్నారు..

కోనుగోలు కేంద్రాలు

వరి ధ్యానం కోనుగోలు కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేసిన నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు గారు…

లాక్ డౌన్ నేపథ్యంలో

ఆమనగల్ మున్సిపాలిటీలో నాలుగు వేల కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమకూర్చిన బియ్యం నిత్యవసర వస్తువులను ఆమనగల్లు మరియు సంకటోని పల్లి వార్డులో పేద ప్రజలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు గారు మరియు కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గార్లు పంపిణీ చేశారు..

మాస్కుల పంపిణీ

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కూరగాయలు మరియు మాస్కుల పంపిణీ చేయడం జరిగింది

సహాయ నిధి

చారకొండ మoడలానికి కేంద్రానికి చెందిన బజారు గౌడ్ గారికి నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు గారు సీ యం సహాయ నిధి చెక్కు అందజేయడం జరిగింది.

జయంతి సందర్భంగా

నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు గారు* తన కార్యాలయo లో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కరోనా వ్యాధి నేపథ్యంలో

కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన :నాగర్ కర్నూల్ పోతుగంటి రాములు.కల్వకుర్తి మండలం రఘుపతి పేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన నాగర్ కర్నూల్ పోతుగంటి రాములు గారు మరియు మరియు కల్వకుర్తి జడ్ పి టి సి పోతుగంటి భరత్ ప్రసాద్ గారు ఎంపీ రాములు గారు మాట్లాడుతూ లాబ్ ను పరిశీలించారు. జిల్లాలో మోడల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గా రూపుదిద్దుకుందన్నారు. హాస్పిటల్ వైద్య సౌకర్యాలు చాలా బాగున్నాయన్నారు అదేవిధంగా లబ్ధిదారులకు కేసీఆర్ కిట్టు ను అందజేయడం జరిగింది. డి ఎం హెచ్ ఓ సుధాకర్ లాల్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గన్నారు.

}
1952

Born in Gunduru

Kalwakurthi

}
1974

Completed Graduate B.A.

From Osmania University 

}

Worked as Government Teacher

for 16 years and then he has resigned to the Job.

}
1994

Joined in the TDP

}
1994-1999

MLA

of Achampet from the TDP

}
1999-2004

MLA

of Achampet from the TDP

}
2009-2014

MLA

of Achampet from the TDP

}

Joined in the TRS

}

Minister

 for Sports and Youth Services

}
2019

Member of Parliment

of to the 17th Lok Sabha from Nagarkurnool Lok Sabha constituency, Telangana.