Poreddy Srinivas | Market Vice Chairman | Yadadri-Bhuvanagiri | TRS | the Leaders Page

Poreddy Srinivas

Market Vice Chairman of Alair Village & Mandal, Yadadri-Bhuvanagiri District, TRS, Telangana

 

Poreddy Srinivas is an Indian Politician of TRS and District Senior Leader of Alair Village & Mandal, Yadadri-Bhuvanagiri District in the Indian State of Telangana.

Early Life And Education:

On 10th February 1975, Poreddy Srinivas was born to the couple of Mr: Poreddy Laxminarayana and Mrs: Poreddy Padma in the Alair Village & Mandal, Yadadri-Bhuvanagiri District in the Indian State of Telangana.

Poreddy Srinivas acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Alair in the year 1990 and completed his Intermediate from Government Junior College located at Alair in the year 1992.

He finished his Graduation from Railway Degree College at Hyderabad in the year 1997 and completed his BA(Mass Communication Multimedia) from Dr.B.R Ambedkar University in the year 1999.

A career in Politics:

In the year 2015, Poreddy Srinivas began his political career by joining the Telangana Rashtra Samithi(TRS) as he was highly inspired by the party founder Kalvakuntla Chandrashekar Rao’s sense of work during the Telangana Movement.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

Upon Joining, he was designated as the Mandal President of Alair from TRS in 2004 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

He was also elected as District Co-Ordinator of Yadadri-Bhuvanagiri District in the year 2006 and was also elected as District Senior Leader in Yadadri-Bhuvanagiri District.

Poreddy Srinivas, a seasoned professional with extensive industry experience, has recently been appointed as the “Market Vice Chairman” of Alair. In his new role, Srinivas will be responsible for overseeing strategic market initiatives and driving growth for the company. With his expertise and leadership, Alair is poised to achieve greater success and expand its market presence under Srinivas’ guidance.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Party Activities:

  • If anyone in the village encounters any problem, Srinivas will be at the forefront of the problem and he is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • Srinivas has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the essentials to them for survival and also assisted them during the financial crises.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Pandemic Services:

  • Srinivas came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • Srinivas came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

 

H.No: 3-152, Village & Mandal: Alair, District: Yadadri-Bhuvanagiri, Constituency: Alair, State: Telangana, Zipcode: 508101.

Mobile No: 9866538935.

Recent Activities

సమావేశం

ఆలేరు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం వంగపల్లి లో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కాంగ్రెస్ ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి నవతెలంగాణ-ఆలేరుటౌన్ కాంగ్రెస్ పార్టీ గడిచిన శాసనసభ ఎన్నికలలో ప్రజలను నమ్మించి, అమలు కాని హామీలను అమలు చేస్తామని మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. 

లింగాల శ్రీకర్ రెడ్డి. చైర్మన్ మదర్ డైరీ ఈనెల 29న ఆలేరు పట్టణంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని మదర్ డైరీ చైర్మన్ లింగాల. శ్రీకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రోజున సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరిగే సభాస్థలి మరియు హెలిప్యాడ్ దిగే ప్రదేశాలను వారు స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పిత అయినటువంటి కెసిఆర్ ఈ రోజున రైతు పక్షపాతిగా దేశంలోనే రైతులకు రైతుబంధు, రైతు బీమా లాంటి ఎవరు ఊహించని పథకాలను తీసుకొచ్చి, రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారంలో ఉంటుందన్న వారందరి నోరు మూయించి, 24 గంటల ఉచిత కరెంటు సాధ్యమని చూపించిన మహోన్నత వ్యక్తి కెసిఆర్ అని అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని అభిప్రాయపడ్డారు

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి పోరెడ్డి శ్రీనివాస్ గారు.

వర్ధంతి

నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి, రజాకార్లను తరిమికొట్టిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది.

ప్రత్యేక పూజలు

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్ రెడ్డిగారికి 3వసారి ఎమ్మెల్యే గా ప్రకటించిన గౌ” సీఎం శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పరిదిలోని కైలాసపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు హ్యాట్రిక్ విజయాన్ని సాదించి మంత్రిగా చూడాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మదర్ డైరీ ఛైర్మెన్ లింగాల శ్రీకర్ రెడ్డి గారి అద్యర్యలో అర్చకులు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం చేశారు.ఈ కర్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్ గారు, బహదూర్ పేట పాల సంఘం ఛైర్మెన్ పెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి గార్లు కాళ్లి అమ్మ వారిని వేడుకున్నారు.

సన్మానం

మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆలేరు మార్కెట్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా పోరెడ్డి శ్రీనివాస్ గారికి మున్నూరు కాపు సంఘం సన్మానం ఏర్పాటు చేసినారు అధ్యక్షులు ఎలగల స్వామి ప్రధాన కార్యదర్శి ఎలగల అంజయ్య కోశాధికారి పత్తి రాములు ఉపాధ్యక్షులు తోట బాలరాజు గౌరవ సలహాదారుడు చిరిగి శ్రీనివాస్ ఎలగల చంద్రయ్య కిషోర్ రాజు శ్రీను జగన్ భాస్కర్ మహేందర్ పాపయ్య రమేష్ పో రెడ్డి ప్రసాద్ మణికొండ బాలరాజు సోమిశెట్టి మహేందర్ అల్లం భుజ లింగం రాము గాండ్ల రమేష్ జూల శ్రీకాంత్ భాషెట్టి రమేష్ తోట రాము తాడం యాదగిరి జంగిటి యాదగిరి చిరిగే కిష్టయ్య పాల్గొన్నారు.

సన్మానం

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని గురువారం మార్కెట్ కమిటీ చైర్మెన్ మోత్కుపల్లి జ్యోతి, వైస్ చైర్మెన్ పో రెడ్డి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ డైరెక్టర్లు పత్తి వెంకటేష్, కుండే సంపత్, మోతిరామ్ నాయక్, గుంటి శ్రీశైలం యాదవ్, ఎగ్గ అశోక్, భూసాని వెంకటేష్, ఆలేరు పురపాలక కౌన్సిలర్ రాయపురం నరసింహులు, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి దయ్యాల సంపత్, కర్రే అశోక్, రైతు విభాగం అధ్యక్షులు జూకంటి ఉప్పలయ్య

సన్మానం

పార్టీ నాయకులు అందరూ కలిసి పార్టీ నాయకుడిని సన్మానం చేయడం జరిగింది.

పుష్పగుచ్ఛము అందజేసిన సందర్భంలో

పార్టీ నాయకులు అందరూ కలిసి పార్టీ నాయకుడికి పుష్పగుచ్ఛము అందజేయడం జరిగింది.

ప్రసంగం ఇచ్చిన సందర్భంలో

తెలంగాణ మునూరు మహాసభ లో పార్టీ నాయకుడు ప్రసంగం ఇవ్వడం జరిగింది.

సన్మానం

పార్టీ నాయకులు అందరూ కలిసి పార్టీ నాయకుడిని సన్మానం చేయడం జరిగింది.

పుష్పగుచ్ఛము అందజేసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుషాగుచ్ఛము అందజేయడం జరిగింది.

పుష్పగుచ్ఛము అందజేసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుషాగుచ్ఛము అందజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో

తెలంగణ ఆరోగ్య శాఖ మంత్రి ఉద్యమ నాయకులు ఈటెల రాజేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపటం జరిగింది.

సన్మానం

మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆలేరు మార్కెట్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా పోరెడ్డి శ్రీనివాస్ గారికి ఈరోజు మున్నూరు కాపు సంఘం సన్మానం ఏర్పాటు చేసినారు అధ్యక్షులు ఎలగల స్వామి ప్రధాన కార్యదర్శి ఎలగల అంజయ్య కోశాధికారి పత్తి రాములు ఉపాధ్యక్షులు తోట బాలరాజు గౌరవ సలహాదారుడు చిరిగి శ్రీనివాస్ ఎలగల చంద్రయ్య కిషోర్ రాజు శ్రీను జగన్ భాస్కర్ మహేందర్ పాపయ్య రమేష్ పో రెడ్డి ప్రసాద్ మణికొండ బాలరాజు సోమిశెట్టి మహేందర్ అల్లం భుజ లింగం రాము గాండ్ల రమేష్ జూల శ్రీకాంత్ భాషెట్టి రమేష్ తోట రాము తాడం యాదగిరి జంగిటి యాదగిరి చిరిగే కిష్టయ్య పాల్గొన్నారు

Party Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
10-03-1975

Born in Alair

Yadadri-Bhuvanagiri

}
1990

Studied Schooling

Zilla Parishad High School, Alair

}
1992

Intermediate

Government Junior College, Alair

}
1997

Graduation

Railway Degree College, Hyderabad

}
1999

BA(Mass Communication Multimedia)

Dr.B.R Ambedkar University

}
2001

Join in TRS

}
2001

Party Activist

of TRS

}
2004

Mandal President

Alair

}
2006

District Co-Ordinator

Yadadri-Bhuvanagiri District

}
Since

District Senior Leader

Yadadri-Bhuvanagiri District

}

Market Vice Chairman

Of Alair