Poreddy Purna Chandra Reddy | PACS Chairman | Bhupalpally | the Leaders Page

Poreddy Purna Chandra Reddy

PACS Chairman, Ghanpur (Mulug), Jayashankar Bhupalpally, Telangana, TRS

Poreddy Purna Chandra Reddy is an Indian Politician and current PACS Chairman from Ghanpur (Mulug) in the Indian State of Telangana.

EARLY LIFE & EDUCATION

On the 10th of October 1992, Chandra was born to the couple Mr. Poreddy Samireddy & Mrs. Poreddy Naramma in Laxmareddypalli village of Ghanpur (Mulug) Mandal in Jayashankar Bhupalpally district from the respective state of Telangana in India.

Chandra acquired his Secondary Board of Education in 2008 from ZP High School located at Mailaram in Jayashankar Bhupalpally and completed his Intermediate course in 2010 from Tejaswini Gandhi Junior College placed at Jayashankar Bhupalpally, Telangana.

Later in the year 2013, he holds graduation with a degree from Sangamitra Degree College situated at Jayashankar Bhupalpally, Telangana. In the year 2015, Chandra accomplished his PG from Kakatiya University in Telangana.

EARLY LIFE IN POLITICS –

Purna Chandra Reddy was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri YS. Rajashekara Reddy is prominent. Among the politicians, Chandra Reddy is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajashekara Reddy.

In the year 2012, Chandra Reddy began commenced his Political career by joining the Indian National Congress Party (INC) which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of INC, Chandra expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

He upholds the trust that the people have placed in him and maintains his service, and in the periods 2013-17, he was designated as the Congress Party Village Committee President at Laxmareddypalli by concentrating on the welfare of the people at the moment and dealing with the activities.

In the year 2016, As a Gandra Yuvasena District President from Jayashankar Bhupalpally, he demonstrated his commitment to the People by continuously working for their well-being, and striving hard for their benefit.

In recognition of his continued service in the year 2018, the party not only promoted him to the position of Congress Youth Mandal Working President from Ghanpur (Mulug) but also increased his responsibilities to discharge his duties.

In the year 2019, Chandra joined the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

Chandra has worked above and beyond his means as Party Activist to advance the party and improve society by performing his tasks correctly and sticking to the party’s laws and regulations.

In view of the efforts being made for the development of the party, in 2019 the party offered him the post of Grama Panchayat Ward Member for Laxmareddypalli as well to further enhance his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

In February-16th-2020, Chandra extended his service and was unanimously elected in the respectable position of PACS (Primary Agricultural Cooperative Society) Chairman from TRS to look after the people and the issues they are facing and served with the assigned position by providing services to the people by satisfying the needs of everyone.

At the tender age of 27, he was overwhelmingly elected President of 19th Village Co-operative Society with the approbation of Bhupalpally MLA Gandra Venkataramana Reddy- Jyothi Couple.

Telangana Movement

Chandra is an active participant in the Telangana movement for the separation of Telangana from Andhra Pradesh and to form the Telangana as a separate State and he lent great support to the Telangana Statehood Movement by providing intellectual support.
During Telangana, Movement Chandra played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.
He organized and was involved in Rasta Roko from a distance of the Ranga Reddy District.
As being a part of the fight for the state of Telangana, Chandra has been organized Padayatra and fought for Telangana State along with party members.
Under the auspices of the Telangana movement, non-stop protests were held for 25 days.

Village Developmental Activities-

  • Chandra fought for road development in 2016 and laid 1.5 kilometers of CC roads from Warangal to Kaleshwaram Highway.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Vasantha Vallabha Rao has helped the village by supplying food and bedsheets to the elderly and orphaned children, as well as mineral water to the residents.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.
  • Services Rendered in Pandemic COVID-19

  • Chandra came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and food packets to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Chandra came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • He is constantly available mainly to the poorest people in the zone.

HNO: 4-19, Land Mark: Water Tank, Village: Laxmareddypalli, Mandal: Ghanpur (Mulug), District: Jayashankar Bhupalpally, Constituency: Bhupalpally, State: Telangana, Zip Code: 506168

Email: [email protected] 

Mobile: 9505630464

Biodata of Poreddy Purna Chandra Reddy

Poreddy Purna Chandra Reddy | PACS Chairman | Bhupalpally | the Leaders Page

Name                                        : Poreddy Purna Chandra Reddy

Father                                       :   Mr. Poreddy Samireddy

Mother                                     :  Mrs. Poreddy Naramma

Qualification                          : Post Graduation  from Kakatiya University, Telangana

Present Designation             :  PACS Chairman, Ghanpur (Mulug)

Permanent Address              :  HNo: 4-19, Land Mark: Water Tank, Village: Laxmareddypalli, Mandal:

Ghanpur (Mulug), District: Jayashankar Bhupalpally, Constituency: Bhupalpally, State: Telangana, Zip

Code: 506168

“Give To People From What God Has Provided You. It Will Surely Come Back To You With Greater Value.”

                                                                                                                                                                                                                        – Poreddy Purna Chandra Reddy

Views on Gandra Ramanna 

Gandra Ramanna is an expansive and straightforward person who is always on the lookout for ways to develop her personality. He is an experimenter who thrives on new experiences and inventions.

As a Social Worker, he serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections.

Purna Chandra Reddy is a dedicated follower of Gandra Ramanna and by following his footsteps he has been rendering services for the society. 

Recent Activities

ఆర్థిక సహాయం

భూపాలపల్లి మంజూరు నగర్ భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి-జ్యోతి గార్లు లోకకల్యాణం కోసం నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో తమ వంతు విరళంగా రూ.51116/-లను అందించిన గణపురం(ము) PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు.

సహకార సంఘం రైతులకు రుణమాఫీ

తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని గణపురం(ము) PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి సీడెడ్(SBI బ్యాంకు లింక్) సొసైటీ సంఘ ఛైర్మన్ లతో కలిసి హైదరాబాద్ కొకాపేట లో వారి నివాసంలో కలిసి రుణమాఫీ పథకాన్ని PACS లోని సంఘ సభ్యులకు/రైతులకు వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు.గణపురం(ము) సంఘ పరిధిలో 6 కోట్ల రూపాయల అప్పు ఉందని ఇప్పటి వరకు 80 లక్షల రూపాయల మాఫీ వచ్చిందని ఇప్పడు ప్రభుత్వం చేసే రుణమాఫీ ముందుగా సంఘ పరిధి రైతులకు ఇస్తే రైతులకు న్యాయం చేయాలని గణపురం మండల రైతుల పక్షాన మంత్రి గారికి విజ్ఞప్తి చేశారుకొన్ని సంఘాలు SBI సీడెడ్ లో ఉన్నందుకు రైతలకు ఎలాంటి కొత్త లోన్ లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని, మాఫీ వస్తే సంఘాలు బలోపేతం అవుతాయని చైర్మన్ లు మంత్రి గారికి తెలిపారు సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు గారు.సంఘ సమస్యలపై మంత్రి హరీష్ రావు గారు సానుకులంగా స్పందించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన సీడెడ్ సొసైటీ ఛైర్మన్ లు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా SP గౌ”శ్రీ జె సురేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గణపురం PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు.

జెండా ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గణపురం పిఏసిఎస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన పిఏసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు.

విగ్రహ ప్రతిష్టా

గణపురం మండలం మైలారం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠమహేశ్వర శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌడ కులస్తుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి గణపురం PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు హాజరై శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడికి ₹రూ-10,016/- విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడ కులస్తుల ఇంటి ఇలవేల్పు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గౌడ కులస్తులపై ఉండాలని గ్రామ ప్రజలను చల్లగా చూడాలని ఆయన వేడుకున్నారు.

కలిసిన సందర్భంగా

భూపాలపల్లి పర్యటన సందర్భంగా మంత్రి KTR గారిని కలిసిన గణపురం PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు.

గ్రామ సభ సమావేశం

నిరసన దీక్ష

సింగరేణి ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ భూపాలపల్లి లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (రమణన్న) గారి ఆధ్వర్యంలో జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయాలని కార్మికులను విజ్ఞప్తి చేసిన గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు.

మీడియా సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై తేదీ 28/12/2022 న మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు మైలారం, గాంధీనగర్, కర్కపల్లి గ్రామాలలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు

వారోత్సవాలు

అఖిల భారత సహకార వారోత్సవాలు వర్ధిల్లాలి. 69 వ సహకార వారోత్సవాల్లో భాగంగా గణపురం(ము) ప్రాధమిక వ్యవసాయ సంఘ కార్యాలయంలో సంఘ అధ్యక్షులు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి సహకార జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధికి అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ పాలక వర్గ సభ్యులు వైస్ ఛైర్మన్ సిరిగినేని బాబురావు గారు, గుర్రం సురేష్ గారు, ధర్మసోత్ రాంసింగ్, కన్నెబొయిన కుమార్ యాదవ్, తూర్పునూరి రమేష్ గౌడ్ , దుగ్యాల సదాకార్ రావు, నామాల రమేష్, ఆవుల రాజమ్మ-రాజయ్య, సీఈఓ కాంతాల గోవర్ధన్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది గండు బిక్షపతి, పుట్ట సురేష్, వాల కిరణ్, పామేర కిషన్ రావు, వేణువంక శంకర్, పూర్ణ చంద్ర రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

హరితహారం కార్యక్రమం లో

గణపురం(ము) మండలం లక్ష్మారెడ్డిపల్లి  గ్రామంలో స్థానిక సర్పంచ్ గారితో కలిసి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన PACS  ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి గారు….

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముందస్తు నాట్లు వెయ్యాలి – PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి…

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

రైతులు వరి నాట్లు ముందస్తుగా వేసుకోవాలని గణపురం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు విజ్ఞప్తి చేశారు…
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి(ఒద్దులపల్లి) గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు…
ఈ సంధర్బంగా ఛైర్మన్ గారు మాట్లాడుతూ రైతులు ఎవరు అధైర్య పడొద్దని రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, వరి పండించే రైతులు వానాకాలం ముందస్తు గా నారు పోసుకొని నాట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. వానాకాలం ముందస్తుగా నాట్లు వెయ్యడం వల్ల యాసంగి పంట కూడా ముందస్తుకు వీలుంటుందని అలాగైతే రైతులు వర్షాల భారిన పడకుండా పంట చేతికందే అవకాశం ఉంటుందని అన్నారు… చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.. కొనుగోలు నిర్వహణ లో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్న వెంటనే నాకు గాని పాలక వర్గం దృష్టికి గాని తీసుకురావాలని , రైతులకు సేవ చేయడానికి నిరంతరం 24 గంటలకు అందుబాటులో ఉంటామని ఛైర్మన్ అన్నారు…

రైతులు తాలు, తేమ లేని ,నాణ్యత కలిగిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని విజ్ఞప్తి చేసారు… ఈ కార్యక్రమంలో ఛైర్మన్ వెంట స్థానిక సర్పంచ్ ఒద్దుల విజయ, ఎంపీటీసీ మారగాని సరస్వతి, సీఈఓ గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పొలుసాని లక్ష్మీనరసింహారావు, రైతులు మల్లారెడ్డి, జయపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, చంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రాంరెడ్డి, వాసుదేవరెడ్డి, రాజిరెడ్డి,కుమార్ రెడ్డి, శంకర్, బుచ్చిరెడ్డి, రమణారెడ్డి, కిట్టు,సమ్మిరెడ్డి, సలెందర్ రెడ్డి, ప్రణయ్, వెంకటేష్, రాజు,లక్ష్మారెడ్డి, సమ్మయ్య, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ధాన్యం కొనుగోలు

రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని గణపురం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు… భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలంలోని గాంధీనగర్, నగరంపల్లి, అప్పయపల్లి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు… కార్యక్రమంలో వారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, పాలక వర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, రైతులు, నాయకులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

అరెస్ట్

రెడ్డి సంఘాల ఐక్య వేదిక పులుపు మేరకు 2000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కై 14 న ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినా నేపధ్యంలో గణపురం(ము) లో రెడ్డి నాయకుల ముందస్తు అరెస్ట్ అయిన గణపురం PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు తదితరులు.

తిరుమల దర్శనం

 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గణపురం PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ఎమ్మెల్యే రమణన్న గారి ఆదేశాల మేరకు కర్కపల్లి లో ఆయకట్టు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

పుష్కర స్నానం

రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారు ,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారితో కలిసి కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కర స్నానం చేయడం జరిగింది

రక్తదాన శిబిరం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి MLA క్యాంపు కార్యాలయంలో MLA గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన గణపురం PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు..

డ్రెస్ మెటీరియల్ అందజేత

జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ లో కబడ్డీ క్రీడాకారులకు ప్రోత్సాహకంగా గణపురం సొసైటీ ఛైర్మన్ స్థానిక ప్రజా ప్రతినిధుల సంక్షమంలో డ్రెస్ మెటీరియల్ అందించడం జరిగింది.. . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా మానసికంగా చాలా ఉపయోగకరమని తెలియజేయడం జరిగింది.. కార్యక్రమంలో ఛైర్మన్ వెంట చెల్పూర్ సర్పంచ్ నడిపెళ్ళి మధుసూదన్ రావు గారు,పోట్ల నగేష్ గారు, ఎంపీటీసీ లు, పోనగంటి సుధర్మ మలహాల్ రావు గారు, ఉప సర్పంచ్ రజియా గారు, అయిత రమేష్ గారు, పిన్నింటి శ్రీనివాస్ రావు గారు, క్రీడాకారులు సాకేత్ రెడ్డి గారు, మరియు తిరుపతి గారు తదితరులు పాల్గొన్నారు..

ఆర్థిక సహాయం

నగరంపల్లి , గణపురం మండలంలోని నగరంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీ పనిచేస్తుండగా గాయపడిన పసుల భాస్కర్ ను గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి పరామర్శించారు. భాస్కర్ కుటుంబానికి అండగా ఉంటానని 5000/- ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది..

రైతు బంధు కార్యక్రమం

గడిచిన 8 సంవత్సరాలలో తెలంగాణ రైతాంగానికి రైతు బంధు 50 వెల కోట్ల రూపాయలకు పైగా రైతు అకౌంట్ లో జమ చేసిన సందర్భంగా రైతు బంధు సంబరాలలో భాగంగా చిట్యాల మండలంలో నిర్వహించిన రైతు బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవం

మైలారం, గాంధీనగర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పునచంద్ర రెడ్డి గారు.

మాట్లాడిన సందర్బంగా

భూపాలపల్లికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో లక్ష్మారెడ్డి పల్లిలో మంత్రి, ఎమ్యెల్యే పార్టీ మండల అధ్యక్షుడు పొలసాని లక్ష్మి నరసింహారావు గారు, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది..

బోరెవెల్ ఏర్పాటు

గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో మేకల మార్కెట్ వద్ద గండ్ర యువసేన జిల్లా అధ్యక్షుడు, గణపురం ప్రాధమిక వ్యవసాయ సంఘం చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రహారెడ్డి గారు స్వంత ఖర్చులతో బోరెవెల్ మోటర్ను ఏర్పాటు చేయడం జరిగింది..

బోరెవెల్ ఏర్పాటు

గణపురం ముఖ్య కార్యకర్తలు సమావేశంలో అనంతరం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా పోలుసాని లక్ష్మీ నరసింహ రావు గారిని ఎన్నిక చేయడం జరిగింది.. ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి గారు నూతన అధ్యక్షుడికు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

ధర్నా

రైతు యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ధర్నా చేయడం జరిగింది..

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

సీసీ రోడ్ల నిర్మాణం

గణపురం మండల పరిధిలోని కర్కపల్లి గ్రామ పంచాయతీ శివారు లక్ష్మారెడ్డిపల్లి ప్రధాన రహదారిలో సీసీ రోడ్లను నిర్మించాలని పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది..

మేడారం జాతర

ప్రాముఖ్య నాయకులతో కలిసి మేడారం జాతరలో పాల్గొన్న పోరెడ్డి పూర్ణ చంద్ర రెడ్డి గారు..

కూరగాయల పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన పోరెడ్డి పూర్ణచంద్ర రెడ్డి గారు..

Social Activities

గణతంత్య్ర దినోత్సవం

గణపురం(ము) PACS సంఘ కార్యాలయంలో 75 వ గణతంత్య్ర దినోత్సవం సంధర్బంగా జాతీయ జెండా ఆవిష్కరించిన PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు

విజ్ఞప్తి

జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని “లక్ష్మారెడ్డిపల్లి” గ్రామంలో డప్పు కళాకారులకు స్వంత ఖర్చులతో 12 డప్పులను గణపురం(ము) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు అందించారు…
అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారి సహకారంతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని , రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గండ్ర సహకారంతో అందరికి అండగా ఉంటామని అన్నారు….
అందరూ ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బాలపరుస్తూ , రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారికి తోడుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో డప్పు కళాకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గండ్ర అభిమానులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

కలిసిన సందర్భంగా

తెలుగు సినిమా నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి గారిని గౌరవ ప్రధానంగా కలిసి మాట్లాడిన పూర్ణచంద్ర రెడ్డి గారు..

చెక్కు

తెరాస వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి కేటీర్ తెరాస గణపురం మండలం అధ్యక్షుడు దివి ప్రసాద్ నాయిడు గారి కుటుంబానికి రూ . 5 లక్షల ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.. ఆయనతో పాటు ఎమ్యెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు కూడ రూ . లక్షచెక్కును అందించడం జరిగింది.. కార్యక్రమంల పీఏసీఎస్ చైర్మన్ పూర్ణ చంద్ర గారు పాల్గొనడం జరిగింది..

శుభాకాంక్షలు

ప్రాథమిక వ్యావసాయ సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా గేలుపోంది ఘనపురం మండలం సహాయక సంఘం PACS చేర్ర్మన్ పదవి చేపట్టబోతున్న పూర్ణ చంద్ర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

పోలియో

గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో పొలియోను స్థానిక గణపురం సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ప్రారంభించడం జరిగింది… తల్లితండ్రులు విధిగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో వేయించాలని కోరడం వలన పోలియో ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది..

రక్తదానం

అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదనే నానుడిని అనుసరించి, పోరెడ్డి పూర్ణ చంద్ర రెడ్డి గారు మెగా రక్తదాన శిబరం లో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది..

కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ

కెసిఆర్ గారు అందించిన కల్యాణ లక్ష్మి చెక్కులను గ్రామ ప్రజలకు అందజేస్తున్న పూర్ణ చంద్ర రెడ్డి గారు..

గణేష్ ఉత్సవం

గణేష్ చతుర్థి సందర్బంగా, గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది..

ప్రారంభోత్సవం

బసవరా జూపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి ప్రారంభించడం జరిగింది.. 

బోరెవెల్ నిర్మాణం

గణపురం మండలం లోని రాజన్న కులస్తుల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు తెలియజేయడం జరిగింది.. మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో రూ . లక్ష సొంత ఖర్చుతో బోరెవెల్, మరియు మోటార్ పంపును ప్రారంభించడం జరిగింది..

ఆవిష్కరణ

ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని సంఘం చైర్మన్ పోరెడ్డి పూర్ణ చంద్రారెడ్డి గారు తెలియజేయడం జరిగింది.. గణపురం సహకార సంఘం కార్యాలయంలో 68వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించి ఏడు రంగుల జెండాను ఆవిష్కరించడం జరిగింది…

Purna Chandra Reddy with Prominent Leaders 

ODCMS ఛైర్మన్ రామస్వామి నాయక్ గారిని గౌరవప్రదంగా కలిసిన పూర్ణచంద్రారెడ్డి గారు..

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ “శ్రీ రఘునందన్ రావు” గారిని మృయ్హపూర్వకంగా కలిసిన గణపురం(ము) PACS ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షురాలుని అభినందించిన రెడ్డి సంఘం నాయకులు మరియు పూర్ణచంద్రారెడ్డి గారు.

సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి “గౌ. శ్రీ. తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

భూపాలపల్లి నూతన సి.ఐ గా విచ్చేసిన CH.రాజిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గణపురం పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు.

Party Activities

Newspaper Clippings

News Paper Clippings

}
10-10-1992

Born in Laxmareddypalli

Ghanpur (Mulug), Jayashankar Bhupalpally

}
2008

Studied Schooling

From ZP High School, Mailaram

}
2010

Completed Undergraduate

From Tejaswini Gandhi Junior College, Jayashankar Bhupalpally

}
2013

Attained Graduation

From Sangamitra Degree College, Jayashankar Bhupalpally

}
2015

Acquired Post Graduation

From Kakatiya University 

}
2012

Joined in the INC

}
2012

Party Activist

From INC 

}
2013

Village Committee President

From INC

}
2016

Gandra Yuvasena District President

From INC, Jayashankar Bhupalpally

}
2016-18

Mandal Youth Working President

From INC, Ghanpur (Mulug)

}
2019

Joined in the TRS

}
2019

Party Activist

From TRS 

}
2019-2020

Gram Panchayat Ward Member

From TRS, Laxmareddypalli 

}
Since - Feb-16-2020

PACS Chairman

From TRS,