Ponugoti Chandar Rao | Mandal Working President | INC | Janampeta | the Leaders Page

Ponugoti Chandar Rao

Mandal Working President, Pinapaka, Bhadradri-Kothagudem, Telangana, INC

 

Ponugoti Chandar Rao is an Indeed Politician of INC Party and current Mandal Working President from Pinapaka of Telangana State.

CHILDHOOD AND EDUCATION:

On the 01st of January, 1977, Chandar Rao was born to the couple Mr. Ponugoti Venkataiah and Mrs. Ponugoti Sakkubhai and raised in Janampeta Village of Bhadradri Kothagudem district in the Indian state of Telangana.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone did and in the year 1994, Chandar Rao obtained his School of Education from Zilla Parishad High School

placed at Janampeta.

EARLY CAREER IN PROFESSION-

Basically, Chandar Rao hails from an Agricultural family. On the one hand, he was continuing his occupational career (Farming) by sustaining his occupational work continuing from his hereditary, and on the other hand, he was handling the family responsibilities.

DEMOCRATIC CAREER IN INC-

Chandar Rao was influenced by many political leaders, among them Late Sri. Rajiv Gandhi and Late Sri YS. Rajasekhara Reddy is prominent. Among the politicians, Chandar Rao is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

Chandar Rao joined the Indian National Congress Party (INC) in 1998 as he was passionate about politics and concurred to satisfy the political aspirations of the people while also doing a modest service and addressing conflicts raised in society.

Chandar Rao takes a genuine interest in the Party and participates proactively in every activity, executing his responsibilities in accordance with a code of conduct and for the benefit of the party’s public exposure.

Chandar Rao was promoted as the Mandal Working President of Pinapaka from the Youth Congress Party in 2022 after receiving the authority and carrying out all operations as his commitment to the welfare of the people and by carrying out his full compliance with a code of conduct and also for the benefit of the recognition.

He takes a respectable interest in the Party and is very engaged in all of its activities, performing beyond and above his responsibilities in accordance with standards of ethics and for the benefit of the publicity the Person holds.

Family Participation In Politics-

Chandar Rao served in various positions and served the people, his father Ponugoti Venkataiah has been determined to serve the people since childhood. The determination he took made him join active politics through the Indian National Congress Party (INC) which is ruling under the leadership of Sonia Gandhi.

In recognition of his continued service, he was promoted to the position as a Party Leader from Telangana State but also increased his responsibilities to discharge his duties.

> Village Development Activities-

  • He was involved in the development of many temples in the neighboring villages and gave complete equipment required for the temples. and also he financially donated to the temples for the construction and for development of the temples in the respective areas.
  • > Development Activities-
    He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
    Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.

Social Activities –

  • Chandar Rao worked diligently for the welfare of the farmers throughout his reign in exchange for a substantial payment for the products produced by the farmers.
  • During his reign, roads were constructed as part of the colony’s socio-economic development, and damaged roads were repaired as part of the program.
  • Whenever political leaders’ birthdays are celebrated, Chandar Rao takes the opportunity to commemorate the event by arranging a blood donation camp and conducting an Annadanam event in his hometown.
  • Chandar Rao continues to struggle for the abolition of the concept of caste and religious distinctions in society, as well as for human equality in all aspects of his life.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • During the wedding, money was given to the families of the underprivileged in order to help them financially sustain their families.
  • Chandar Rao is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.

Service Rendered During Pandemic COVID-19:

  • During the first and second waves of Corona, he offered financial and humanitarian assistance to people impacted by the lockdown. During the crisis, and responded with compassion, assisting those in need and extending further support to those who had been victimized by the lockdown.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He has been distributing vital supplies to aid water-scarce places due to the social distance created by the Covid-19 restrictions.
  • Chandar Rao snuck out to help those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • A protest was held to raise awareness about social distance and the need to adopt preventative measures adopting adopting adopting preventative measures order to prevent the Corona Epidemic from developing.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not exposed to any negative consequences.
  • The Covid Immunization Drive was conducted in response to Prime Minister Modi’s call to raise public awareness about the need of receiving a free corona immunization.
  • During the Corona boom, Chandar Rao organized immunization dharna, reflecting on the lives of kids, arguing that it is inappropriate to put children’s lives in peril by performing SSC and Intermediate final examinations.

 

HNO: 1-10, Near Main Road, Village: Janampeta, Mandal & Constituency: Pinapaka, District: Bhadradri-Kothagudem, State: Telangana, Pin Code: 507117

Email: [email protected] 

Mobile: 8885111043, 7989106993

Biodata of Mr. Ponugoti Chandar Rao

Ponugoti Chandar Rao | Mandal Working President | INC | Janampeta | the Leaders Page

Name: Ponugoti Chandar Rao

DOB: 01st of January 1977

Father : Mr. Ponugoti Venkataiah

Mother: Mrs. Ponugoti Sakkubhai

Present Designation: Mandal Working President

Education Qualification: SSC Standard

Profession: Politician

Occupation: Social Service 

Permanent Address: Janampeta, Pinapaka, Bhadradri-Kothagudem, Telangana

Recent Activities

మద్దతు

గత కొన్ని రోజులుగా రెడ్డిపాలెం జరుగుతున్న రాజకీయ సమీకరణాలని ఉద్దేశించి న్యూస్ పెట్టిన విలేకరిపై దుర్భాషలాడి.. దాడులకు పాల్పడాలనే దుర్బుద్ధితో ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడిన దుర్మార్గులకు బుద్ధి చెప్పే విధంగా మరియు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలకు చెక్ పెట్టే విషయంలో విలేకరులకు అండగా ఉంటామని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండల సారపాక కాంగ్రెస్ ఆఫీస్ నందు ప్రత్యెకసమావేశం ఏర్పాటు చేసి తమ మద్దతు జర్నలిస్టులకు తెలుపుతూ నిరసన వ్యక్తం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు.

రాజకీయ శిక్షణ శిబిరం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.ఆధ్వర్యంలో జిల్లా. బ్లాక్ .మరియు మండల అధ్యక్షుల రాజకీయ శిక్షణ శిబిరం 9, 10 నవంబర్ 20 21 ఎస్ పి సి ఎస్ కన్వెన్షన్ కొంపల్లి హైదరాబాద్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

జన్మదిన వేడుకలు

మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీన్ అధ్యక్షతన TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది.

వర్ధంతి

భారత మహిళా తొలి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 37 వ వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన పినపాక మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు .

దిష్టిబొమ్మ దఘ్నం

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దఘ్నం చేయడం జరిగింది.

జయంతి

పినపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు శ్రీ గోడిశాల రామనాధం గారి ఆధ్వర్యంలో జాతి పితా మహాత్మ గాంధీ గారి 152వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

తెలంగాణ యూత్ శివసేన రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చందర్ రావు గారు

 

 

శుభాకాంక్షలు

ప్రముఖ నాయకుడి జన్మదిన సందర్బంగా , చందర్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది.

సందర్శన

పినపాక మండలంలో గల జానంపేట చింతలబయ్యారం ఏర్పాటుచేసిన గోదావరి వరద బాధితుల పునునిర్వాస కేంద్రానీ సందర్శించిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధనసరి సూర్య గారు. ఈ కార్యక్రమంలో సూర్య భాయ్ టీం సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు వేడుకలు

కాంగ్రెస్ పార్టీ వీర అభిమాని జరుపుల రాము నాయక్ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న చందర్ రావు గారు.

జయంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

తెలంగాణ కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

సత్యాగ్రహ దీక్ష

జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆధ్వర్యంలో సైనికులను అవమాన పరుస్తూ యువతను నిర్వీర్యం చేస్తూ కేంద్రం తెచ్చిన అగ్నిపత్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్షకు మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక యువజన కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు చంద వర ప్రసాద్ గారు, పినపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోనుగొటి చందర్ రావు గారు, పినపాక యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పడిగా సాయి కుమార్ గారు, కొమరం నాగేంద్ర ప్రసాద్ గారు, కార్య కర్తలు పాల్గొన్నారు.

రీసెప్షన్ కార్యక్రమం

పోనుగొటి చందర్ రావు గారి స్నేహితుడు కాంగ్రేస్ పార్టీ వీర అభిమాని సూర్యబాయ్ సైనికుడు జరుపుల రామునాయక్ కుమారుడు హృత్విక్ & శ్రీవిద్య వివాహ రీసెప్షన్ కార్యక్రమం లో పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించడం జరిగింది.

కృతజ్ఞతలు

పిలుపుతో ములుగు జిల్లా మంగపేట మండల శనగకుంట గ్రామానికి అగ్నికి ఆహుతి అయిన 40 కుటుంబలకు సాయం చేయడానికి వచ్చిన సుమారుగా 40 స్వచ్ఛంద ట్రస్ట్ లకు పేరు పేరునా పాదాభివందనాలు తెలియజేస్తూ సాయం చేయడానికి కదలివచ్చిన స్వచ్ఛంద సంస్థలు లకు వెంకటేశ్వర ట్రస్ట్ మహబూబాద్ గారికి ఆదివాసీ టీచర్స్ యూనియన్ ట్రస్ట్ మణుగూరు గారికి తెలంగాణ పారా మిలటరీ రిటైర్డ్ జవాన్స్ ట్రస్ట్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది.

పరదాలు పంపిణీ

శనిగకుంట గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు లక్ష రూపాయల విలువైన 40 పరదాలను చందర్ రావు గారి మిత్రుడు పచ్చిపులుసు నరేష్ నాసిరెడ్డి గారు, సాంబశివ రెడ్డి గారు ఎమ్యెల్యే సీతక్క గారి చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది.

సన్మానం

 పినపాక మండలం మంగపేట మండలం వివాహ శుభాకార్యాలలో పాల్గొన్న దనసరి సీతక్క గారు. మార్గం మధ్యలో జానంపేటలో ఘనంగా సన్మానించిన చందర్ గారు మరియు తదితరులు.

Party Activities

ర్యాలీ

మణుగూరు 100 పడకల ఆసుపత్రి నందు పూర్తిస్తాయి సిబ్బంది నియమించి అత్యాధునిక వైద్య పరికరాలతో పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించాలి అని మిత్రపక్షాళ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణం లో ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈర్యాలీ కార్యక్రమం లో మిత్రపక్ష పార్టీలు అన్ని పార్టీల అనుబంధ సంఘాలు పాల్గొన్నారు.

గ్రామ కార్యకర్తల సమావేశం

28-9-2021 తారీకున పినపాక మండలం జానంపేట గ్రామంలో jarupula రాము నాయక్ గారి ఇంటి వద్ద గ్రామ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చందర్ రావు గారు.

అఖిలపక్ష పార్టీల సమావేశం

పోడు సాగు దారుల పోరు గర్జన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో అఖిలపక్ష పార్టీల సమావేశం ప్రసంగించిన జిల్లా మహిళ డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న గారు.

పోరు గర్జన సభ

పినపాక నియోజకవర్గ స్థాయి పోడుసాగుదారుల పోరు గర్జన సభలో ప్రసంగిస్తున్న పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో చందర్ రావు గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది….

Mr. Chandar Rao with  INC Leaders

తెలంగాణ కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) గారిని గౌరవప్రదంగా కలిసి సన్మానించడం జరిగింది.

భద్రాచల ఎమ్ ఎల్ ఏ డీసీసీ అధ్యక్షులు పీసీసీ ఉపాధ్యక్షులు పోదెం వీరయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రేస్ మహిళా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

In the News

}
01-01-1977

Born in Janampeta

Pinapaka, Bhadradri-Kothagudem

}
1994

Studied Schooling

From ZP High School, Janampeta

}
1998

Joined in the INC

}
1998

Party Activist

From INC

}
Since - 2022

Mandal Working President

From INC, Pinapaka