Poluboina Anil Kumar Yadav | Minister of Irrigation | MLA | theLeadersPage | A.P | the Leaders Page

Anil Kumar Poluboina

Minister of Irrigation, YSRCP, MLA, Andhra Pradesh, Nellore.

Anil Kumar Poluboina is the Minister of Irrigation(Water Resources) for Andhra Pradesh. He was born on 23-05-1980 to Thirupalayya in Nellore, Andhra Pradesh. He completed his SSC at Venkatasubbarao School. He has Completed his B.D.S from S.R.M Dental College Chennai in 2009. He is a Real Estate Business Man.

He entered politics with the death of his Babai Sudhakar. He made an exceptional political entry in 2008 with the Congress Party and never looked back.

He started his tenure as the then Congress party Corporator. With the death of the late YS Rajasekhar Reddy in the ongoing phase in the Congress party.

Anil Kumar Yadav joined the YSR Congress Party along with Jagan and was the Active Member of YSRCP from Nellore Andhra Pradesh.

He has Contested as a YSR Congress Party Member in the 2014 and  2019 elections for a Member of the Legislative Assembly  (MLA) from the Nellore city constituency and won the elections.

He was appointed as Minister of Irrigation (Water Resources) for Andhra Pradesh in India on 08-06-2019.

26-1-1591,B-Block Iskcon city Nellore District, Andhra Pradesh

Email:  [email protected]
Contact Number: +91- 9385000044

Recent Activities

నెల్లూరు నగరంలో ఎస్.ర్ కాలనీ లో డ్రైనేజీ సమస్యలను తెలుసుకొని వాటిని ప్రజలకు తెలియజేసి, పరిష్కరిస్తున్న అనిల్ కుమార్ గారు

నీళ్ల సమస్య ఉన్నచోటల్లా కుళాయిలు పెట్టించిన అనిల్ కుమార్ గారు.

చేనేతకు చేయూత

వైస్సార్ నేతన్న నేస్తం సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది

స్థానిక సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తున్న పోలుబోయిన అనిల్ కుమార్ గారు.

పోలీస్ అమరవీరులు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని మూలపేట పోలీస్ వెల్ఫేర్ ఆసుపత్రి లో భాగంగా క్యాంపును ప్రారంభించడం జరిగింది

ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ను ప్రారంభించినా ...

నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట నందు గల ఆర్.ఎస్.ఆర్. మునిసిపల్ హై స్కూల్ లో సాధారణ నిధుల నుంచి రూ.2.50 కోట్లతో చేస్తున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి, అనంతరం 7వ డివిజన్ లోని తోటబడిలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది

Political Activities

Social Services

ఇళ్ళ పరిశీలనా

నెల్లూరు నగరంలోని బోడిగాడితోటలో నివసిస్తున్న 275 నిరుపేద కుటుంబాలకు కల్లూరుపల్లిలో ఆర్.డి.టి. సంస్థ ద్వారా నిర్మించి ఇచ్చే ఇళ్ళను పరిశీలించి, త్వరగా ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించడం జరిగింది.

బస్సులో ఏర్పాటు చేసిన వసతుల పరిశీలనా

నెల్లూరు నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రాంగణంలో సంజీవిని కరోనా పరీక్షల బస్సును జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు గారితో కలిసి ప్రారంభించి, బస్సులో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించడం జరిగింది.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా

నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ చిన్నబాలయ్య నగర్, ఎఫ్.సి.ఐ. కాలనీ ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగింది.

పంట కాలువలు పరిశీలనా

నెల్లూరు నగర నియోజకవర్గంలోని మన్సూర్ నగర్, ఖుద్దూస్ నగర్, బారకాసు, వాహబ్ పేట ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడంతోపాటు పంట కాలువలు పరిశీలించి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలని తెలపడం జరిగింది.

ఇళ్ల నిర్మాణాలను పరిశీలనా

పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలోని కమలంపాలెం ఏజెన్సీలో ఆర్ అండ్ ఆర్ కాలనీని అధికారులతో కలిసి సందర్శించి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించడం జరిగింది.

పింఛన్ల పంపిణీ

నెల్లూరు నగర కార్పోరేషన్ పరిధిలో కొత్తగా మంజూరైన 3348 పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్ధన్ రెడ్డి కాలనీలో ప్రారంభించడం జరిగింది.

}
23-05-1980

Born in Nellore

Andhra Pradesh

}
2007

Completed B.D.S

from S.R.M Dental College in Chennai

}
2008

Joined in the Congress

}

Party Corporator

From Congress Party

}

Joined in the YSR Congress Party

}

Active Member

from Nellore City of Andhra Pradesh State

}
2014-2019

MLA in Nellore

Andhra Pradesh State from YSRCP

}
2019

MLA in Nellore

Andhra Pradesh State from YSRCP 

}
08-06-2019

Minister of Irrigation

Nellore, Andhra Pradesh