Polampally Sudhakar Goud | District Vice President of BC Vidhyarthi Sangam | the Leaders Page

Polampally Sudhakar Goud

District Vice President of BC Vidhyarthi Sangam, Incharge of Kodad, Suryapet, Telangana.

Mr. Polampally Sudhakar Goud is an Indian Social Activist and the District Vice President of BC Vidhyarthi Sangam and Incharge of the Kodad Constituency, Telangana.

Early Life and Education:

On November 11th, 1995, Polampally Sudhakar Goud was born to the couple Mr. Polampally Pullaiah and Mrs. Polampally Nagamma and raised in the Village of Suryapet in the state of Telangana.

In 2012, He completed his Secondary Board of Education from Zilla Parishad High School located at  Akupamula, and he completed his Intermediate from Lakshya Junior College in 2014.

He acquired his Graduation Bachelor’s degree from EVRM Degree College in 2017.

Role and Engagement in NSS:

He Joined NSS ( National Service Scheme ) and later, he appointed as the NSS Leader in Graduation and is serving national service to give back to his country.

As a student enrolled in the NSS program, he would involve actively participate in community service activities that address various social issues, such as health, hygiene, literacy, and environmental conservation.

He expected to work towards the betterment of society by engaging in various activities like blood donation camps, tree plantation drives, cleanliness drives, awareness campaigns, and rural development programs, etc.

The National Service Scheme(NSS) is an Indian government sector public service program conducted by the Ministry of Youth Affairs and Sports of the Government of India.

Involvement and Participation in RSS:

Sudhakar Goud has been associated with the Rashtriya Swayamsevak Sangh (RSS). The Rashtriya Swayamsevak Sangh is an Indian right-wing, Hindu nationalist, paramilitary volunteer organization. The RSS is the progenitor and leader of a large body of organizations called the Sangh Parivar, which have a presence in all facets of Indian society. RSS was established on September 27, 1925. As of 2014, it had a membership of 5–6 million.

Involvement in BC Vidhyarthi Sangam:

He was driven by an early desire to serve his community. As far back as he can remember, Sudhakar Goud has been serving his country. He has been actively involved in community service throughout his academic career.

In 2013, Sudhakar Goud Joined the BC Vidhyarthi Sangam and started his service to the people as a member by sorting out the issues.

Sudhakar Goud extended his service and work by accepting the respectable position BC Vidhyarthi Sangam Town Vice President of Kodad from 2013 to 2014, to look after the people and the issues they are facing, serving in the assigned position, and providing services to the people by satisfying the needs of everyone.

In recognition of his continued services, the party not only promoted him to the position of Town President of Kodad of the BC Vidhyarthi Sangam from 2014 to 2017 but also increased his responsibilities to discharge his duties.

His constant attention and dedication to service led to his promotion to the Vice President of Greater Hyderabad of the BC Vidhyarthi Sangam from 2018 to 2020 to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

He strengthened his service and performing as the District Vice President of Suryapet of the BC Vidhyarthi Sangam since 2019, by increasing his duties, continuously thinking about their well-being, and garnering the population’s respect.

For his dedication and sincerity towards his work Sudhakar appointed as the Incharge of the Kodad Constitution and from then, he has been following the rules assigned to him, fulfilling his responsibilities, doing his part to help the people as well as work for the development of the organization.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare, and gaining immense admiration from the people.

Role and Participation in Yuva Youth Association:

Sudhakar Goud is a staunch believer that every individual should engage in social work that builds a sense of patriotism in their souls and one should constantly try to influence people around them by emphasizing that one is indebted to society.

In the year 2008, Yuva Youth Association was formed and Sudhakar designated as the President from 2010 to 2012 and again serving in this position from 2020.

About New Generation Youth Association:

Sudhakar was the Founder of the New Generation Youth Association which was established in the year 2019 and since then he has been working with all responsibilities.

Elected Positions:

During the elections in 2019, Sudhakar put a great deal of effort into the campaign. He was elected for the position of 4th Ward Member for Akupamula and discharged his duties.

Party Activities:

  • He Played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM, K.Chandrashekar Rao.
  • He participated in many Dharnas, Rallies, and Bandhs like Rasta Roko, Bike Rallies, Vanta Varpu, Sakala Janula Samme, Chalo Hyderabad, and Million March during Telangana Movement.
  • He engaged in programs like Harithaharam, Palle Pragathi, and Swachh Bharath.
  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people.
  • Sudhakar financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He distributed fruits and medicines to the unhealthy students and needy people in the village.
  • He fought and solved the issues like pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.

Welfare Activities:

  • He Distributed Books, pads, and Stationary things to High School Students and motivates them to score high marks.
  • He provided his financial support to the poor people in the village and also donated a certain amount to the merit students for their higher education.
  • He conducted Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • Distributed food and clothing to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • Conducted many party meetings and development activities for community development.
  • He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people.

Services During Pandemic Covid-19:

  • He Distributed vegetables and fruits to the villagers, Migrants, needy ones, and Municipality workers in the covid-19.
  • The Food item packets for rickshaw drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing to and follow precautionary measures to prevent the Epidemic in Corona an awareness camp was held in the village.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

H.No: 4-97/5, Land Mark: Near Main Road, Village: Akupamula, Mandal: Munagala, District: Suryapet, Constituency: Kodad, State: Telangana, Pincode: 508233

Email: [email protected]

Mobile:7799429868

 

Recent Activities

ఉచిత మెగా వైద్య శిబిరం

 ఆకుపాముల గ్రామంలో శ్రీ హృదయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ యశ్వంత్ కుమార్ గారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఆకుపాముల గ్రామ ప్రలకు తన యొక్క ధన్యవాదాలు ఎటువంటి సమస్య వచ్చిన శ్రీ హృదయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిని సంప్రదించగలరు ( సెల్ నెంబర్ 6303576356 ) అని కోరారు.

వినతి పత్రం

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వైయస్ షర్మిలమ్మ ని కలిసి వినతి పత్రం సమర్పించిన బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొలంపల్లి సుధాకర్ గౌడ్ గారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా భరకత్ గూడెం గ్రామంలో బిసి విద్యార్థి సంగం జిల్లా ఉపాధ్యక్షులు పొలంపల్లి సుధాకర్ గౌడ్ వైయస్ షర్మిలమ్మ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

విలేకరుల సమావేశంలో

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, ఉద్యమంలో అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి గారి తల్లి కాసోజు శంకరమ్మ గారిపై జరిగిన దాడి అమానుషమని బీసీ విద్యార్థి సంఘం జిల్లా పచ్చిపాల రామకృష్ణయాదవ్ గారు అధ్యక్షుడు ఖండించారు. మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ మహిళా నేత శంకరమ్మపై అదే పార్టీకి చెందిన వారు దాడి చేశా రని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం మండల నాయకులు పొలంపల్లి సుధాకర్ గారు, సతీష్ గారు, లింగయ్య గారు, నాగరాజు గారు, రమేష్ గారు పాల్గొన్నారు.

వస్త్రాలు పుస్తకాలు పంపిణి

మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా మోడల్ స్కూల్ లో పేద విద్యార్థికి వస్త్రాలు పుస్తకాలు అందజేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి శ్రీనివాస్ నాయుడు గారు మానవతావాది నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మదర్ తెరిసా జయంతి సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సహాయం పౌండేషన్ చైర్మన్ పచ్చిపాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన.

అన్నదాన కార్యక్రమం

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో ఉన్నఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మునగాల మండలం పరిధిలోని ఆకుపాముల గ్రామానికి చెందిన తాళ్లపాక అర్జును మౌనిక గార్ల దంపతుల కుమారుడు గుణ సందేశ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో ఉన్న మానసిక వికలాంగులకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వారికి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

చీరల పంపిణీ

రమేష్ నాయుడు గారి మిత్రమండలి ఆధ్వర్యంలో పేద మహిళలకు మరియు మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం స్వర్గీయ గాలి రమేష్ నాయుడు గారి 33 వ వర్ధంతి కార్యక్రమాన్ని పునాస్కరించుకొని స్థానిక కోదాడ పట్టణం లో బీసీ సంక్షేమ అధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగినది.

వార్డులో సమస్యలు

ఆకుపాముల గ్రామం లోని నాల్గోవ వార్డులో డ్రైనేజీ, చెట్లాతో, వాటర్ తో పూర్తిగా నిలిచిపోయింది దాని ద్వారా దుర్వాసన వస్తుంది దోమలు ఈగలు కూడా ఏర్పడినవి ఈ డ్రైనేజీ సమస్య వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ డ్రైనేజీ సమస్యని ఆ వార్డ్ ప్రజలు సుధాకర్ గారికి తెలియజేయడం జరిగింది. తాను వెంటనే అక్కడికి వెళ్లి డ్రైనేజీ సమస్యను చూసి వెంటనే జెసిబి ద్వారా క్లీన్ చేసి అక్కడక్కడ పిచ్చిచెట్లను కూడా క్లీన్ చేపించడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమం హుజునగర్ మండలం పరిధిలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన బత్తిని వినోద్ ఉమా గార్ల దంపతుల కుమారుడు విశాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో లో ఉన్న మానసిక వికలాంగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి వారికి స్వీట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

పిచ్చి చెట్ల తొలగింపు

సుధాకర్ గారు నాల్గోవ వార్డు లోని బజారులలో పిచ్చి చెట్లను మున్సిపల్ కార్మికులతో తొలిగించడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మునగాల మండలం లోని ఆకుపాముల గ్రామానికి చెందిన పోలంపల్లి పాపారావు రోహిణి గారి దంపతుల కుమార్తె ఉదాంతిక గారిపుట్టినరోజు సందర్భంగా వారి పేరు మీదగా ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

డిమాండ్

ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు కావున ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలినీ బీసీ విద్యార్థి సంఘం తరుపున డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పోలంపల్లి మణికంఠ పెద్ద గౌడ్ గారు, పొలంపల్లి చ్చిన వీరబాబు గారు, కేసగానీ చిరంజీవి గారు, పోలంపల్లి అశోక్ గారు, బొజ్జ శ్రీకాంత్ గారు, కరెంట్ నాగ గారు తదితరులు పాల్గొన్నారు.

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు తహశీల్దార్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ అండ్ స్కాలర్ షిప్ 3300 కోట్లు రూపాయలు చెల్లించాలి, కేజీ టూ పీజీ విద్యను వెంటనే అమలు చేయాలి , కాలేజ్ హాస్టల్ కు పక్క భవనాలు నిర్మించాలి అని బీసీ విద్యార్థి సంఘం తరపున డిమాండ్ చేస్తూ విద్యార్థి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి లేకుంటే తరువాత ప్రగతి భవనంను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం.

గణతంత్ర దినోత్సవం వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

వినతిపత్రం

బీసీలకు బీసీ బందు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి శ్రీనివాస్ నాయుడు గారు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి బిసి బందు కు కృషి చేయాలని వారు వినతిపత్రం అందజేశారు.

అన్నదాన కార్యక్రమం

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మునగాల మండలం లోని ఆకుపాముల గ్రామానికి చెందిన పోలంపల్లి పాపారావు రోహిణి గారి దంపతుల కుమారుడు జైవిష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి పేరు మీదగా ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

రాష్ట్ర సాధనకై

తెలంగాణ  రాష్ట్ర సాధనకు అందరు కదలి రావాలంటూ సుధాకర్ గౌడ్ గారు, ఆకుపాముల గ్రామ తెలంగాణ విద్యార్థి యువజన జేఏసీ సభ్యులు పిలుపునివ్వడం జరిగింది

స్వచ్ఛ భారత్

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో, కార్యాలయాల్లో మరియు గృహాలలో పరిశుభ్రత మరియు పరిశుభ్రత మెరుగుదలపై దృష్టి సారించి, పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే సామెతపై స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పుట్టినరోజు సందర్బంగా

కృష్ణయ్య గారి పుట్టినరోజు సందర్బంగా అనాధ పిల్లలకు భోజనము ఏర్పాటు చేసి , పండ్లను మరియు కొంచం ఆర్ధిక సహాయం చేసారు.

ప్రెస్ మీట్లో

ప్రెస్ మీట్లో  పాల్గొన్న మన సుధాకర్ గారు.

సమస్య పరిష్కారం

ఫీజులు, సౌకర్యాలు మరియు మరెన్నో విషయాలపై విద్యార్థుల కలశాలకు వెళ్లి సుధాకర్ గారు స్పీచ్ చెప్పారు. మరియు వాళ్లకు ఏ సమస్య కి అయినా పరిష్కారం చెవుతాం అంటూ మనోధైర్యాన్ని ఇచ్చారు.

హరితహరం కార్యక్రమంలో

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, సుధాకర్ హరితహరం కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు చురుకైన పాత్ర పోషించారు , గ్రామంలో మొక్కలను నాటారు.

ర్యాలీ లో భాగంగా

పోలంపల్లి సుధాకర్ గారు గ్రామంలో ర్యాలీ పాల్గొనడం జరిగింది.

గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో

విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీ లో భాగంగా గ్రామ మొత్తం అభివృద్ధి చేస్తున్న సుధాకర్ గౌడ్ మరియు వాలా బృందం .

సన్మానం

అండర్ 19 జాతీయ క్రికెట్ పోటీలకు అనంతగిరి మండలం చనుపల్లి గ్రామం తెలంగాణ ప్రాంతానికి చెందిన దార పూర్ణ బాబు ఎంపికయ్యారు 31న జరిగే గుజరాత్ ఆటకు పేదరికం అడ్డుపడుతుంది తను 30కిపైగా మెడల్స్ 10 సర్టిఫికేట్స్ సాదించి నేషనల్ మీట్ కుఎంపికకావడం జరిగింది. కావున తనకి సన్మానం చేసి తన వంతుగా 3000నగదు సహాయం చేయడం జరిగింది.

పుట్టిన రోజు వేడుక

సుధాకర్ గౌడ్ గారి పుట్టిన రోజు వేడుకను సంగాల రాధాకృష్ణ అనాధ ఆశ్రమంలో లో జరుపుకోవడం జరిగింది.

అభివృద్ధి కార్యక్రమంలో

పోలంపల్లి సుధాకర్ గారు గ్రామం లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

కరోనా ఫస్ట్ డోస్

కరోనా సమయం లో ఫస్ట్ డోస్ వేయించుకున్న పోలంపల్లి సుధాకర్ గారు.

చాకలి ఐలమ్మ జయంతి

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆకుపాముల గ్రామ పంచాయతీలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆమె చేసిన పోరాటస్ఫూర్తిని స్మరించుకోని ఆమె ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అనే విధంగా దొరల అరాచకాలనుదైర్యంగా ఎదిరించి నిలబడి ఉద్యమ పేరు పొందిన వ్యక్తి చాకలి ఐలమ్మ. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కేసగాని వెంకటేశ్వర్లు గారు, ఉప సర్పంచి కురట్ల సైదులు గారు, గ్రామ శాఖ కేసగాని నాగేశ్వరరావు గారు, తెరాస మండల యూత్ ఉప అధ్యక్షుడు కలవకోలను గోపరాజు గారు, గ్రామ యూత్ అధ్యక్షుడు పోలంపల్లి వీరబాబు గారు, గ్రామ యవత ఈ సమావేశానికి హాజరయ్యారు.

పరిశుభ్రం

4వ వార్డ్ లో మున్సిపల్ కార్మికులతో పరిశుభ్రం చేయించడం జరిగింది.

పుట్టిన రోజు వేడుకలు

పోలంపల్లి సుధాకర్ గారు పుట్టిన రోజు వేడుకలు ఇందిర గృహ వృద్థా ఆశ్రమంలో జరుపుకోవడం జరిగినది.

పండ్లు పంపిణి

పుట్టిన రోజు వేడుకలు శనగల రాథకృష్ణ ఆనాథ ఆశ్రమంలో జరుపుకోవడం జరిగినది.ఆశ్రమంలో వాళ్ళకి పండ్లు పంపిణి చేయడం జరిగింది.

సన్మానం

ఆకుపాముల గ్రామ నుంచి తెరాస గ్రామ శాఖ కి ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షులు కేసగానీ నాగేశ్వరరావు గారు ఉపాధ్యక్షులు పోలంపల్లి బాబు గారు మరియు తెరాస మండల యూత్ కార్యవర్గానికీ ఎన్నికైన మునగాల మండల యూత్ ఉపాధ్యక్షులు కల్వకొలను గోపరాజు గారు, ఆకుపాముల యూత్ అధ్యక్షులు పోలంపల్లి వీరబాబు గార్లలకు పూల గుత్తి ఇచ్చి శాలువతో సన్మానించడం జరిగింది.

చెత్త ను శుభ్రం చేయిండం

పోలంపల్లి సుధాకర్ గారు 4వ వార్డు లో గ్రామ పంచాయితీ సిబ్బందితో చెత్త ను తొలగించి శుభ్రం చేయిండం జరిగింది.

Polampally Sudhakar Met with Prominent Leaders

 వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు “ గౌ. శ్రీమతి. వై.ఎస్ షర్మిల ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మునగాల మండల నూతన ఎస్ ఐ ” పి. లోకేష్ ” గారిని మర్యాద పూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు  మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు “ర్యాగ కృష్ణయ్య” గారిని మర్యాదపూర్వకమగు కలవడం జరిగింది.

Social Activities

 Activities Undertaken by Polampally Sudhakar Goud

News Paper Clippings and Pamphlets

Pamphlets

Videos

}
08-11-1995

Born in Suryapet

}
2010 to 2012

President

of Yuva Youth Association

}
2012

Finished Schooling

from ZP High School, Akupamula

}
2013-2014

Vice President

of Kodad Town

}

NCC Leader

}
2014-2015

President

of Kodad Town

}
2014

Studied Intermediate

from Lakshya Junior College

}
2017

President

of Kodad Town

}
2017

Attained Graduation

EVRM Degree College

}
2017

NSS Leader

}
2018-2020

Vice President

of Greater Hyderabad

}
2019

4th Ward Member

}
2019-till now

District Vice President

of BC Vidhyarthi Sangam

}
2019-till now

Incharge

of Kodad Constitution

}
2019-till now

Founder

of New Generation Youth Association

}
2020-till now

President

of Yuva Youth Association