Pokala Srividya Raju | MPP | Madgulapally | Nalgonda | TRS | the Leaders Page

Pokala Srividya Raju

MPP, Founder and President of Nijasakshi Youth Association, Kalvala Palem, Madgulapally, Miryalaguda, Nalgonda, Telangana, TRS

Pokala Srividya Raju is the Founder and President of Nijasakshi Youth Association and Active TRS Leader. His wife Srividya is the Mandal Praja Parishad(MPP) of Madgulapally from the TRS party.

Born and Education:

Raju was born on 15-06-1984 to Somaiah and Kamalamma.

In 1999, Raju earned his Board of Secondary Education from ZP high school, resided at Pamulapahad. He completed Intermediate at Govt junior college, Miryalaguda in 2002. In 2006, Raju graduated with a Degree from SV degree college, Suryapet. Raju gets into higher education with his Post Graduation he earned his PG in M.SC in Suryapet. In 2011, he attained B.Ed from MSR College, Suryapet.

Nijasakshi Youth Association:

In 2010, Raju established Nijasakshi Youth Association and he was the Founder and President of it. The main purpose of the Nijasakshi Youth Association is to provide financial assistance to the poor and to take steps to keep the village clean. Raju has done many social activities through Nijasakshi Youth Association like financially assisting the poor, organizing blood donation camps, health camps, planting plants, keeping surroundings clean, laying roads voluntarily, etc.

Political Life:

Raju came into politics with the determination to achieve something that would benefit the people and bring the country into development. He joined the Telangana Rashtra Samiti(TRS) party in 2011. In 2012, He was elected as SC Cell Mandal President of Madgulapally and still continuing in the position.

Raju’s wife Srividya, who saw her husband’s fame and prestige in politics, also wanted to get into politics. With the motivation of her husband, she contested and was elected as Ward Member of Kalvala Palem village. Srividya was promoted from Ward Member to Vice-Sarpanch designation in 2018.

The people of Bommakallu elected Srividya as MPTC in 2019 and she served as the mission of public development. In the same year the MPTCs who like Srividya’s leadership, morality, her ideology of doing equal justice to all the people, elected her as the Mandal Praja Parishad(MPP) of Madgulapally from the TRS party.

Srividya, who started her political career as a ward member, faced many setbacks, faced everything for the welfare of the people, and moved forward.

Telangana Movement:

The Telangana movement refers to a movement for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. After several years of protest and agitation, the central government, under the United Progressive Alliance, decided to bifurcate the existing Andhra Pradesh state, and on 07-February-2014, the Union Cabinet unilaterally cleared the bill for the creation of Telangana. Lasting for almost a decade, this has been one of the most long-lasting movements in South India.

Raju took part in the Telangana Movement and worked as Student Leader during the agitation. He conducted Hunger Strike, Dharnas, Rasta Rokos, Chalo Hyderabad, Vanta-Varpu, Bike Rallies, Protest Programs as a part of the Telangana movement many times went to jail also.

After the formation of the Telangana state, the government gave the “Best Social Worker” award to the Raju who worked hard for the formation of the Telangana state on behalf of the Nijasakshi Youth Association. He was also rewarded with 10,000 ex-gratia and a certificate of appreciation for his services.

Recent Activities

  • Nagarjunasagar MLAs, District Co-option Member, MPP Pokala Srividya Raju, MPTCs, Sarpanches, Government Officials participated in the distribution of Asara Pensions in Madgulapally Zone.
  • SC Cell Mandal President Raju campaigned for the victory of Nomula Bhagath Kumar with Armor MLA Jeevan Reddy and Nakrekal MLA Chirumarthi Linganna as part of the by-election campaign in Nagarjuna Sagar constituency.
  • MPP Pokala Srividya Raju participated in the stone laying program of the Telangana State Government’s ambitious Raitu Vedika Bhavan for farmers in Chirumarthi village, Madugulapally Mandal.
  • TRS party leaders and Pokala Raju participated in the preparatory meeting of key leaders of the Madugulapally constituency as part of the Nagarjuna Sagar by-election.
  • MPP Pokala Srividya Raju and villagers planting trees as part of the greening program in villages of Madgulapally zone.
  • During the 71st Republic Day celebrations held at the Nalgonda District Police Headquarters Parade Grounds, the Hon’ble Chief Minister KCR  was selected the Madgulapally Mandal as the best zone in the district for its effective implementation of the ambitious 30-day plan and rural development programs. On this occasion, MPP Pokala Srividya Raju received a certificate of appreciation from the District Collector.

Srividya Raju’s contribution to the Covid First Wave:

-Raju provided his service during the covid tough time also. He distributes Covid kits to the village people.  Provided essential commodities, Masks, Sanitizers to the village and poor people.

-Provided food packets, water bottles to the migrants, arranges buses to go to their villages.

-He provided free food service to the municipal, police, front-line workers who worked a lot during Pandemic Covid-19.

-Conducted awareness programs to prevent Covid-19. Gave financial assistance to Covid-19 victims.

-Distributes Rice, Vegetables to the Masks, Sanitizers to the Covid victims, and to the village people.

-He says covid-19 can be conquered with courage and corona victims should not lose courage.

-Provided a packet of rice, pulihora, water packets, Masks, Sanitizers in the lockdown time to the poor and the elderly who live near the parks on the road cannot find anything to eat.

-Raju told the villagers that no need to fear necessary precautions are enough for the prevention of corona.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

Srividya Raju’s contribution to the Covid Second Wave:

-Raju served even in the covid second wave. He provided essentials, masks, vegetables to the village people.

-During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.

-Created awareness on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-He distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-Raju distributed vegetables and fruits to the village people and needy people in the covid-19 lockdown period.

-Conducted Annadhanam Program for migrates which is served and satisfied many hungry people.

-Arranged oxygen cylinders for the covid victims and saved many lives.

 Personal Life:

Raju married Srividya. She attained her Master with M.Com from RKLK college, located at Suryapet. Srividya is also active in politics she used to contribute to every activity along with her husband.

Leadership is the Capacity to translate Vision into Reality.

Pokala Srividya Raju

-MPP

Village: Kalvala Palem, Mandal: Madgulapally, Constituency: Miryalaguda, District: Nalgonda, State: Telangana

Mobile: 9951752386, 6304328612
Email: [email protected]

Recent Activities

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి పోకల శ్రీవిద్య రాజు గారు మరియు తదితరులు.

సమావేశం

పోకల శ్రీవిద్య రాజు గారు ఇతర నాయకులతో కలిసి రైతు బంధు సమావేశం లో పాల్గొని ప్రసంగం అందజేయడం జరిగింది.

ప్రారంభోత్సవం

 మాడుగుల పల్లి మండలానికి నూతన 108 వాహనము మంజూరి అయినది దానిని ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు మరియు ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు గారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

బారస పార్టీ లో చేరనున్న యువతకు సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పార్టీలోచేర్చుకోవడం జరిగింది.

కంటి విద్య శిబిరం

 పోకల శ్రీవిద్యా రాజు గారు ఇతర నాయకులతో కలిసి గ్రామంలో ప్రజలకు కంటి విద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

 గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి పోకల శ్రీవిద్యా రాజు గారు

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం  అని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

దళిత బంధు చెక్కులు పంపిణీ

పోకల శ్రీవిద్యా రాజు గారు మరియు ఇతర నాయకులతో కలిసి దళిత బంధు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

చెక్కులు పంపిణీ

పోకల శ్రీవిద్యా రాజు గారు మరియు ఇతర నాయకులతో కలిసి కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో

మాడ్గులపల్లి  మండలంలో  పెంచిన ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జునసాగర్ ఎమ్మెల్యే లు, జిల్లా కో ఆప్షన్ మెంబర్, ఎంపీపీ పోకల శ్రీ విద్యరాజు గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రభుత్వ అధికారులు

ప్రచారం లో

నాగార్జున సాగర్  నియోజక వర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఆర్మూరు ఎమ్మెల్యే  జీవన్ రెడ్డి  గారు నకిరేకల్  నియోజక వర్గం ఎమ్మెల్యే చిరుమార్తి లింగన్న,  గార్లతో  నోముల  భగత్ కుమార్ గెలుపు  కోసం ప్రచారం లో పాల్గొన్న మన SC Cell మండల్ ప్రెసిడెంట్ రాజు గారు

జన్మదిన వేడుకలలో

తెలంగాణ ఐటీ  మినిస్టర్ KTR గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న TRS లీడర్స్

జయంతి సందర్భంగా

మాడుగులపల్లి  మండలం లోని  బోమ్మకల్  గ్రామంలో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం స్వచ్ఛభారత్  చెక్కుల  పంపిణీ  కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

పుస్తకాలు పంపిణీ

 మాడుగులపల్లీ మండలం లోని కల్వలపాలెం గ్రామంలో  ప్రభుత్వ  పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి  విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో మండల ఎంపీపీ పోకల శ్రీ విద్యరాజు గారు పాల్గొన్నారు

రైతు వేదిక శంకుస్థాపన కార్యక్రమంలో

మాడుగుల పల్లి మండలం చిరుమర్తీ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీ విద్యరాజు గారు ….

సన్నాహక సమావేశంలో

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో భాగంగా మాడుగులపల్లీ మండలం లోని ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో TRS పార్టీ నాయకులు, పోకల రాజు గారు పాల్గొనడం జరిగింది

హరితహారం కార్యక్రమంలో

మాడ్గులపల్లి మండలంలోని గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్న ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు గారు మరియు గ్రామ ప్రజలు

MPP Srividya Raju participated in various Party Programs 

Party Activities

TRS Active Leader Raju took part in various Activities

తెలంగాణ డిప్యూటీ చైర్మన్ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి నేతి సాగర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మన TRS లీడర్ పోకల రాజు గారు

ఈరోజు నియోజకవర్గ విజయోత్సవ కృతజ్ఞత సభ బృందావన్ గార్డెన్ లో ఎంయల్ఏ భాస్కర్ రావు గారితో మరియు వారి తనయులు చైతన్య అన్న, సిద్దు అన్న లతో TRS లీడర్ పోకల రాజు గారు

మాడ్గులపల్లి మండల ఎంపీపీ  శ్రీవిద్యరాజు గారి ప్రమాణ స్వీకారం అనంతరం, ఎంపీడీఓ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ ఎంఎల్ఏ భాస్కర్ రావు గారు, నల్గొండ ఎంయల్ఏ భూపాల్ రెడ్డి గారు, ఎంపీపీ  పోకల శ్రీవిద్యరాజు గారు….

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో టిఆర్ యస్ పార్టీ కార్యకర్త ఐన రామగిరి వెంకట్రావు గారు ప్రమాద వశాత్తులో మరణించగా పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ తరుపున తన అన్నా ఐన రామగిరి లింగరావు గారికి, శెట్టిపాలెం గ్రామానికి చెందిన సాంబయ్య కుటుంబానికి 200000 రెండు లక్షల రూపాయల చొప్పున ఇప్పటి వరకు వేములపల్లి మాడ్గులపల్లి మండలాల్లో 8 ఎనిమిది చెక్కులను మన ఎం యల్ ఏ భాస్కర్ రావు గారి చొరవతో పోకల రాజు గారు అందించడం జరిగింది. ఈ సహాయానికి సహకరించిన మన అన్న భాస్కర్ రావు గారికి మాడ్గులపల్లి ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పోకల రాజు గారు ధన్యవాదములు తెలిపారు 

ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన సలుకునూర్ గ్రామానికి చెందిన ప్రజా కళాకారుడు అంకెపాక రమేష్ గారి కుటుంబానికి కల్వలపాలెం గ్రామం తరుపున 30,000 రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ సహాయానికి సహకరించిన మిత్రులందరికీ టిఆర్ యస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పోకల రాజు గారు ధన్యవాదాలు తెలిపారు

కల్వలపాలెం గ్రామంలో ఇంతకు ముందు సంవత్సరం వర్షాల కారణంగా పాలేరు వాగులో రోడ్ తెగిపోయి స్టూడెంట్స్, పబ్లిక్, ఇబ్బందులు పడ్డారు. అలాగే ఇక్కడ వాగులోని ఇసుక ను అక్రమంగా తీసుకువెళ్తున్నారు ఇది గమనించిన మాడ్గులపల్లి ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పోకల రాజు గారు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు

Party Programs

మండల అభివృద్ధి పనుల్లో భాగంగా

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక లో మండల అభివృద్ధి పనుల్లో దుసుకపోతున్న మాడ్గులపల్లి ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు గారు…

ఉత్తమ మండలంగా మాడ్గులపల్లి!!

నల్గొండ జిల్లా పోలీసు హెడ్  క్వాటర్స్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక, పల్లె ప్రగతి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వర్తించినందుకు గాను మన మాడ్గులపల్లి మండలం జిల్లాలో ఉత్తమ మండలంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా  జిల్లా  కలెక్టర్ గారి చేతులమీదుగా ప్రశంశ పత్రము అందుకుంటున్న ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు గారు….

కష్టకాలంలో చేయూత

మాడ్గులపల్లి మండలంలోని  భీమనపల్లి గ్రామంలో ఇటీవలే  ప్రమాద వశాత్తు  మరణించిన  నంద్యాల  వెంకట్  కుటుంబాన్ని  పరామర్శించి  ఆర్దిక సాయాన్ని అందించిన  ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు గారు…

మాడ్గులపల్లి మండలంలో కల్వలపాలెం గ్రామంలో రాజు గారి ఫ్రెండ్ కేసాని శ్రీనివాస్ రావు గారి శ్రీ సాయి పార్టీలైజర్ షాపు ను ప్రారంభిస్తున్న పోకల శ్రీవిద్య రాజు గారు….

మంత్రి గారితో

 Energy Minister గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని కలిసిన TRS నాయకులు 

స్కూలు బ్యాగ్స్ పంపిణీ

మాడ్గులపల్లి  మండలం కల్వలపాలెం గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగ్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు బ్యాగ్స్ అందజేసిన ఎంపీపీ  పోకల శ్రీవిద్యరాజు గారు, స్కూల్ HM. జానయ్య గారు, కస్తూరి ఫౌండేషన్ శ్రీశైలం గారు మరియు తదితరులు

నాగార్జున సాగర్ లో నీటి విడుదల కార్యక్రమం లో

ప్రమాణ స్వీకారం

మాడ్గులపల్లి  మండల ఎంపీపీ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న పోకల శ్రీవిద్యరాజు గారు

 Election Campaign

 Party Events of Newspaper Clippings

 Pamphlets

Party Activities Videos

}
15-06-1984

Born in Kalvala Palem village

}
2006

Graduated

with a Degree from SV degree college, Suryapet

}
2009

Post Graduation

in M.Sc

}
2009

Completed B.Ed

from MSR college, Suryapet

}
2010

Founder and President

of Nijasakshi Youth Association

}
2011

Joined in the TRS party

from MSR college, Suryapet

}

Participated in the Telangana Movement

}

Best Social Worker Award

for the hard work during the formation of the Telangana state

}
2012-at present

SC Cell Mandal President

of Madgulapally

}
2018

Ward Member

 of Kalvala Palem village, his wife Srividya

}
2018

Vice-Sarpanch

of Kalvala Palem village, his wife Srividya

}
2019

MPTC

 his wife Srividya from Bommakal village 

}

MPP

his wife Srividya Mandal Praja Parishad(MPP) of Madgulapally from the TRS party