Pogula Saidulu Goud | Telangana BC Sankshema Sangam Combine Nalgonda District President | the Leaders Page

Pogula Saidulu Goud

BC Cell Telangana State Organizing Secretary, Telangana, TDP

 

Pogula Saidulu Goud holds the position of Organizing Secretary of the Backward Classes (BC) Cell in Telangana State, representing the Telugu Desam Party (TDP). In this role, he focuses on advocating for the rights and welfare of the BC community, working to address their concerns and promote their socio-economic development within the state.

EARLY LIFE & EDUCATION-

On the 05th of June 1989, Saidulu was born to the couple Mr. Pogula Biksham and Mrs. Pogula Parvathamma and resided in the Miryalaguda in Nalgonda district in the Indian state of Telangana.

In the year 2004, Saidulu acquired his Secondary Board of Education from ZP High School located at Miryalaguda in Nalgonda and completed his Intermediate course from Government Junior College

at Miryalaguda, Telangana in 2006.

Later, he holds graduation with a degree from Vijetha Degree College situated at Miryalaguda in Nalgonda and finished it in the year 2009. In the year 2011, he attained B.Ed. from Gokul College at Nalgonda, Telangana.

EARLY CAREER IN PROFESSION

In the year 2019, Saidulu decided to pursue a career in the area of transportation by establishing Sahana Travels, in Nalgonda. Despite handling huge family responsibilities, He always had greater achievements Professionally and Educationally, and have managed his business while also taking care of his family’s responsibilities.

EARLY CAREER IN POLITICS-

Saidulu joined the Telangana BC Sankshema Sangam in the Nalgonda District in the year 2012 after acquiring his Post Graduation Certificate.

The community literally handed over the honorary position of Town President for Telangana BC Sankshema Sangam to him as soon as he stepped into it.

In view of the efforts being made for the development of the community, in 2016 the community offered him the post of District General Secretary from Nalgonda as well to further enhance his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

In addition to his fundamental ethics, he was selected as Telangana BC Sankshema Sangam Combine Nalgonda District President from Combined Nalgonda in 2021 to oversee the seamless execution of the first and following processes.

From the day of inception to the present day, he has been working tirelessly for the welfare of the people, constantly striving for the development of the community and the society, and was rendering desperate service to the society through the positions he has been appointed to.

Pogula Saidulu Goud holds the position of Organizing Secretary of the Backward Classes (BC) Cell in Telangana State, representing the Telugu Desam Party (TDP). In this role, he focuses on advocating for the rights and welfare of the BC community, working to address their concerns and promote their socio-economic development within the state.

Social and Development Activities

  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone and financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • Saidulu provided financial assistance to the village’s needy inhabitants and also served them in other ways when necessary, and my services were not limited to the village’s people but also extended to the district’s population.
  • Saidulu has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers and has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children, and helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.

Services rendered during the Pandemic-

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • Saidulu came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

HNO: 28-382, Colony: Sundar Nagar, Village & Mandal: Miryalaguda, District: Nalgonda, Constituency: Miryalaguda, Zip Code: 508207

Email: [email protected]

Mobile: 9848107303, 9931713671

Biodata of Pogula Saidulu Goud

Pogula Saidulu Goud | Telangana BC Sankshema Sangam Combine Nalgonda District President | the Leaders Page

Name: Pogula Saidulu Goud

DOB: 05th of June 1989

Father : Mr. Pogula Biksham

Mother: Mrs. Pogula Parvathamma

Present Designation: Telangana BC Sankshema Sangam Combine Nalgonda District President, Nalgonda

Education Qualification: Post Graduation

Profession: Politician

Permanent Address: Miryalaguda, Nalgonda, Telangana

Contact No: 9848107303, 9931713671

“Effective leadership Is Not About Making Speeches or Being liked; leadership Is Defined By   Results, Not Attributes.”

– Pogula Saidulu Goud

  

Recent Activities

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వర్ధంతి సందర్భంగా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద గల నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోగుల సైదులు గౌడ్ గారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్భంగా

ఢిల్లీ ఏపీ భవన్ లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పోగుల సైదులు గౌడ్ గారు.

మహా ధర్నా కార్యక్రమం

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హాలో బీసీ చలో ఢిల్లీ మహా ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న పోగుల సైదులు గౌడ్

48 గంటల దీక్ష

మిర్యాలగూడ జిల్లా సాధన కోసం 48 గంటల దీక్షకు మద్దతుగా పోగుల సైదులు గారు.

ధర్నా కార్యక్రమం

ఢిల్లీ జంతర్ మంతర్ బీసీల కులగణన చేయాలని చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పోగుల సైదులు గారు పాల్గొనడం జరిగింది.

యువజన సదస్సు కార్యక్రమం

హాలో బీసీ ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన బీసీ యువజన సదస్సు కార్యక్రమానికి హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు, పోగుల సైదులు గౌడ్ గారు రాజ్యసభ సభ్యులు బడుగులలింగయ్య యాదవ్ గారు మరియు తెలంగాణ బీసీ సంక్షేమ,యువజన, విద్యార్థి, సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు.

పోస్టర్ ఆవిష్కరణ

హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ చేసిన మిర్యాలగూడ నియోజకవర్గ బీసీ నాయకులు. 

జయంతి

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతికి ఘన నివాళులు.

జయంతి

శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో భాగంగా..

సన్మానం

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా బీసీ జేఏసీ మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గారి సమక్షంలో ఫోటో గ్రాఫర్లను సన్మానించడం జరిగింది..

సన్మానం

మిర్యాలగూడ టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారికి సన్మానం చేయడం జరిగింది..

పోస్టర్ ఆవిష్కరణ

హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ చేసిన మిర్యాలగూడ నియోజకవర్గ బీసీ నాయకులు.

కృతజ్ఞతలు

బీసీ కులగణన అంశంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించే “హలో బీసీ – ఛలో ఢిల్లీ” కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రెస్మీట్ అనంతరం తనవంతుగా 2500/- చెక్ నల్గొండ జిల్లా కమిటీ సభ్యులకు అందచేస్తున్న బీసీ సీనియర్ నాయకులు సరికొండ రామకృష్ణం రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

కార్యక్రమం

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారి చేతుల మీదుగా నల్గొండ జిల్లా అధ్యక్షులుగా దాసోజు రాములు చారి గారిని నియమించడం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

ధర్నా

ఢిల్లీ జంతర్ మంతర్ బీసీ కులగణన చేయాలని చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సైదులు గారు..

చలో ఆర్మూర్ కార్యక్రమం

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్బగోని అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన చలో ఆర్మూర్ కార్యక్రమం లో దేశ వ్యాప్తంగా బీసీ కులగణన సాధనకోసం జరిగే చలో ఢిల్లీ కార్యక్రమనికి సంబందించిన కరపత్రం విడుదల చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గారు మరియు తదితరులు..

ఆహ్వానం

దేశవ్యాప్త బీసీ కుల గణన కోసం ఏర్పాటు చేసిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ ఎంపీ MLC బండా ప్రకాశ్ గారిని ఆహ్వానిస్తున్నా సందర్బంగా..

ధర్నా

దేశవ్యాప్త బి.సి కులగణన సాధన కోసం తెలంగాణ బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేకపోతుల నరేందర్ గౌడ్ గారి అధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

కార్యక్రమం

దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కలలో బీసీలను కులాల వారిగా లెక్కించాలని బీసీ కుల గణన సాధన కోసం తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో జరగబోయే ఛలో సూర్యాపేట కార్యక్రమానికీ కొదాడ శాసనసభ్యులు బొల్లం మలయ్య యాదవ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి సభకు హాజరు కావాల్సిందిగా కోరిన సైదులు గారు మరియు తదితరులు..

జన్మదిన శుభాకాంక్షలు

TRS పార్టీ మిర్యాలగూడ పట్టణ ప్రధాన కార్యదర్శి గౌ.పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న సైదులు గారు..

బీసీ యువజన సదస్సు కార్యక్రమం

హాలో బీసీ ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట లో నిర్వహించిన బీసీ యువజన సదస్సు కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ గారు మరియు తదితరులు..

సత్కారం

కరోన వ్యాధి గ్రస్తులకు డ్రైఫ్రూట్స్, బోజనాల అంతిమ యాత్ర, సహాయ,సహకారాలు అందిస్తున్న మానవతావాదులకు చిరు సత్కారం చేయడం జరిగింది..

Party & Social Activities

వర్దంతి

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, బడుగు బలహీన వర్గాల చదువుల తల్లి, మాతా సావిత్రి బాయి ఫూలే 124వ వర్దంతి కార్యక్రమం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

డిమాండ్

తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుపై అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ బిసి సంక్షేమ సంఘం నాయకులు…..

జయంతి

మహాత్మ జ్యోతిరావు పూలే 194వ జయంతి సందర్బంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు పోగుల సైదులు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పులా దండ వేసి నివాళ్ళు అర్పించడం జరిగింది.

సన్మానం

సామజిక వేత్త, ఆపన్న హస్తం,అనితర సేవా కర్షకులు, బిఎల్ఆర్ మిర్యాలగూడ ఆనందయ్య గారికి ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. 

వినతి పత్రం అందజేత

బీసీ కులగణన చేయాలని , కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి, పోగుల సైదులు గౌడ్ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

సన్మానం

తెలంగాణ రాష్ట్ర షీప్స్ & గోట్స్ డేవోలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ DBR చిరు గారికి సన్మానం చేయడం జరిగింది.

ధన్యవాదాలు

తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు గా నమ్మకంతో పోగుల సైదులు గారిని నియామించిన మార్గదర్శి, గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేకపోతుల నరేందర్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

తెలంగాణ బిసి ఉద్యమ కారుడు శ్రీ పోగుల సైదులు గౌడ్ గారిని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన శుభసందర్బంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పోగుల సైదులు గారు..

నియామకమైన సందర్బంగా.

తెలంగాణ బి సి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడిగా పోగుల సైదులు గౌడ్ గారు నియామకమైన సందర్బంగా..

నియామకమైన సందర్బంగా.

తెలంగాణ బి సి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడిగా పోగుల సైదులు గౌడ్ గారు నియామకమైన సందర్బంగా..

Pogula Saidulu With Prominent Leaders

మిర్యాలగూడ రహమాన్ ఖాన్ భాయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భం..

బీసీల ఆశాజ్యోతి సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ గారిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడడం జరిగింది..

Party & Social Activities

News Paper Clippings

Pamphlets

}
05-06-1989

Born in Miryalaguda

Nalgonda, Telangana

}
2004

Studied Schooling

From ZP High School, Miryalaguda

}
2006

Completed Undergraduate

From Government Junior College, Miryalaguda

}
2009

Attained Graduation

From Vijetha Degree College, Miryalaguda

}
2011

Finished B.Ed.

From Gokul College, Nalgonda

}
2012

Joined in Telangana BC Sankshema Sangam

}
2012

Town President

For Telangana BC Sankshema Sangam

}
2016

District General Secretary

For Telangana BC Sankshema Sangam

}
2021

Combine Nalgonda District President

For Telangana BC Sankshema Sangam

}
2024

BC Cell Telangana State Organizing Secretary

For Telangana , TDP