Podili Durgarao JSP | Mandal Rural President | Krishna | JSP | the Leaders Page

Podili Durgarao JSP

Mandal Rural President, Enikepadu Village, Vijayawada Rural Mandal, Krishna District, Gannavaram, JSP

 

Podili Durgarao JSP is an Indian Politician of Janasena and Mandal Rural President of Enikepadu Village, Vijayawada Rural Mandal, Krishna District, Gannavaram, in the Indian State of Andhra Pradesh.

Early Life And Education:

On 15-08-1991, Podili Durgarao was born to the couple Mr. Podili Laxman Rao and Mrs. Podili Nagamma resided in the Enikepadu Village, Vijayawada Rural Mandal, Krishna District in the Indian State of Andhra Pradesh.

In the year 2004, Podili Durgarao acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Enikepadu and completed his Intermediate from PB Siddarath Junior College located at Vijayawada in the year 2005.

Professional Career:

Podili Durgarao began his Professional Career and started Home Need Business, and ever since he started the profession he simulteneously handling his family responsibilities.

Early Career In Politics:

Podili Durgarao was drawn into politics at a very young age through the Janasena Party(JSP) in 2014, as he was highly inspired by the party founder and the Tollywood Actor Pawan Kaylan’s sense of service and a passion for serving the people.

As a part of JSP, Podili Durgarao expresses keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and recognizing the respective party.

Upon Joining, he was designated as the Mandal Rural President of Vijayawada Rural from JSP in 2022 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

He has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to society and for the goodness of the people.

Party Activities:

  • He briefed the youth on the development programs being carried out by the JanaSena Party and encouraged the youth to join the party by informing them that the JanaSena Party has decided to do zero-budget politics.
  • JanaSena Party campaigned for the party symbol Glass to be re-launched at the field level and to make the party symbol known to the people.
  • During elections, He played an active role in the Door-to-Door election campaign and worked very hard on being a helping hand for the party by proposing more votes to the JSP.
  • Unfortunately, people injured in an accident are assisted financially by the funds of JanaSena party workers to support them.
  • He Participated very enthusiastically during the election and briefly explained the rules of the party to every single voter, Pandu Thiragati worked hard for the victory of the party.
  • Durgarao is actively involved in the programs organized by the JSP. He conveyed and explained to the people the greatness of the Party all over the constituency.

Social Activities:

  • Durgarao is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • During the first and second waves of Corona, Shaik Baba Fakaruddiain offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Durgarao and his fellow members distributed Vegetables and food to the poor and needy people in the Village and quarantined people as well by following certain precautions.
  • Food item packets for Vehicle drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

Pandemic Activities:

  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During the first and second waves of Corona, Durgarao offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Durga Rao acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Shaik Baba Fakaruddiain responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

H.No: 9-88, Street: Shivalayam Street, Village: Enikepadu, Mandal: Vijayawada Rural, District: Krishna, Constituency: Gannavaram, State: Andhra Pradesh, Zipcode: 521108.

Mobile No: 8309343634, 8500187446.

Bio-Data of Mr. Podili Durgarao

 

 Name: Podili Durgarao

 DOB: 15-08-1991

 Father: Mr. Podili Laxman Rao

 Mother: Mrs. Podili Nagamma

 Present Designation: Mandal Rural President

 Education Qualification: Intermediate

 Permanent Address: Enikepadu, Vijayawada Rural,

 Krishna District, Gannavaram,

 Contact No: 8309343634, 8500187446.

 

 

“A true leader has the confidence to stand alone, the courage to make tough decisions, and the compassion to listen to the needs of others.”

-Podili Durgarao

Recent Activities

వర్దంతి

పేద ప్రజల ముద్దుబిడ్డ బెజవాడ బొబ్బిలి వంగవీటి మోహన రంగ గారి వర్దంతి సందర్భంగా  ఘన నివాళులు అర్పించడం జరిగింది.

 

జనసేన పార్టీ ఫ్లాగ్ హోస్టింగ్ పదో ఆవిర్భావం రోజు జరుపుకోవడం జరిగింది

కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, నిడమానూరు రామానగర్ కాలనీకి చెందిన జనసైనికుడు చిన్నమలశెట్టి విష్ణుమూర్తికి ఇటీవల ప్రమాదవసాత్తు గాయాలపాలై, ఆసుపత్రి పాలవడం వలన ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైంది. అతను క్రియాశీలక సభ్యునిగా ఉండటం వలన, విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే అతనికి రూ.37,000/- ల చెక్ ను మంజూరు చేశారు. PAC సభ్యులు *శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామక్రిష్ణ గారు*, జిల్లా కమిటీ మరియు మండల కమిటీ పెద్దల చేతుల మీదుగా ప్రమాదానికి గురైన జనసైనికుని కుటుంబానికి చెక్ ను అందచేశారు.

గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ నిడమనూరు గ్రామం నుండి విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పడుతున్న బాధలు మరియు వారి యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వారికి సంబంధించిన పథకాలు ఏమీ కూడా రావటం లేదని వారి యొక్కసమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారికి విన్నవించడం జరిగింది. దీనిపై కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలో భావన నిర్మాణ కార్మికులకు విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు గారు భవన నిర్మాణ కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.

జయంతి

విజయవాడ రూరల్ మండలంలో వంగవీటి మోహన రంగా గారి 75 వ జయంతి సందర్భంగా రామవరప్పాడు గ్రామంలో పూలమాలలతో కేక్ కటింగ్ తో రంగా గారి జయంతి ని జరుపుకోవడం జరిగింది.

కిట్లు పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మెన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ క్రియశిలక సభ్యత్వ కిట్లు పంపిణీ మరియు నమోదు చేయించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమాన్ని 12/06/2022 న గన్నవరం నియోజవర్గం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామం లో మండల అధ్యక్షుడుపోదిలి దుర్గా రావు ఆధ్యర్యంలో జనసేన పార్టీ క్రియశిలక వాలంటీర్లను శాలువాతో సన్మానించి పార్టీ తరఫున అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు పంపిన ప్రశంస పత్రమును పార్టీ జెండాతో సత్కరించడం జరిగింది. అలాగే ప్రతి క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయటం జరిగింది. పార్టీకి చెందిన కార్యకర్తలకు పార్టీ బలోపేతం దిశగా పని చేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది.

పోస్టర్ రిలీజ్

జనసేన పార్టీ టీం పిడికిలి వారి ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు మండల అధ్యక్షులు జనసేన నాయకులు జనసైనికులు అందరూ కలిసి ఈ పోస్టర్ రిలీజ్ చేశారు .సి.బి.ఐ దత్తపుత్రుడు కి జనసేన సవాల్ ! జనసేన కౌలు రైతు భరోసా యాత్ర లో మేము ప్రపంచానికి తెలియచేసి ఆదుకున్న రైతులతో ఆత్మహత్య చేసుకోలేదని నిరూపించే దమ్ము మీకు ఉందా?

కౌైలు రైతు కుటుంబాలకి అండగా ఉంటు తనవంతు బాగంగా 3000 కుటుంబాలకు ఓకొూ కుటుంబానికి 100000₹ చొపూనా 30 కొట్ల రుపాయలను తన సొంత నిదులతొ కాైలు రైతు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది.

సన్మానం

దీపావళి సందర్భంగా కరోనా మహమ్మారి నుండి తమ జీవితాలను పణంగా పెట్టిన మరియు ఇప్పుడు కూడా వ్యాక్సిన్ వేయటంలో ప్రధాన పాత్ర పోషించిన ఆశావర్కర్లకు మరియు ANM లకు సుమారు 14 మందికి గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ దుర్గారావు గారు గ్రామంలోని, జనసేన నాయకులు శ్రీ లంకే సురేష్ గారి ఆధ్వర్యంలో సన్మానం చేయటం జరిగింది.

కలిసి సన్మానం చేసిన సందర్భంలో

జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అదే విధంగా కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి గంధం గోవర్థన్ గారుని కలిసి గన్నవరం నియోజకవర్గంలోని జనసేన పార్టీ యొక్క విధివిధానాల గురించి ఎంతో ఆప్యాయత౦గా రానున్న కాలంలో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని బండ్రెడ్డి రామ్ గారు మాకు వివరించడం జరిగింది.

ప్రచార రథం చేసిన సందర్భంలో

జనసేన బీఎస్పీ సిపిఎం బలపర్చిన సిపిఐ అభ్యర్థి సయ్యద్ అఫ్సర్ గారూ పెదఅవుటపల్లి పొట్టిపాడు తేలప్రోలు గ్రామాల్లో వీధి వీధికి ప్రచారం చేస్తూ సయ్యద్ అప్సర్ గారిని గెలిపించాలని గ్రామ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతుంది ప్రచార రథం చేయడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంలో

వేమూరు నియోజకవర్గం గణాది కమలాకర్ గారి టీం జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సభ రాజమండ్రి లో చేయడం జరిగింది.

సన్మానం

జనసేన పార్టీ ఆధ్వర్యంలో విన్నకోట జేమ్స్ పేట ,జనసైనికులు మరియు ,సందు .పవన్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది జేమ్స పేట, గ్రామ సభ్యులు సమక్షంలో జనసేన పార్టీ జాగో రే జాగో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.గ్రామీణ సమస్యలు తెలుసుకుంటూ అలాగే గ్రామ పెద్దలకు మరియు గ్రామ పాస్టర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

గ్రామ సమీకరణ కార్యక్రమంలో భాగంగా, గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలం,కట్ట వాని చెరువు గ్రామంలో గ్రామ సమీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను జనసేన పార్టీ యొక్క మ్యానిఫెస్టోను, వివరించడం జరిగింది.అలాగే గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్మను ఏర్పాటు చేయడం కోసం కూడా చర్చించడం జరిగింది.

గోడ గడియరాలను పంపిణీ

గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలోని చిన్న గోన్నూరు గ్రామంలో జనసేన పార్టీ గోడ గడియరాలను పంపిణీ చేయడం జరిగింది.

గ్రామసమికరణ లో భాగం గా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం జేమ్స్ పేట గ్రామంలో గ్రామసమికరణ కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమం లో భాగం గా జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరించడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీ లో చేరినటువంటి సభ్యులు గ్రామ సమస్యలపై అనేక సంవత్సరాలుగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి – బొల్లా త్యాగరాజు(కింగ్ ) గారు SC మరియు వారి యూత్ చేరడం జరిగింది.

క్యాలెండరులు పంపిణీ

గుడివాడ నియోజకవర్గం, గుడివాడ మున్సిపాలిటీ లోని 18వ వార్డ్ లో , చిరు వ్యాపారులకు, జనసేన పార్టీ గోడ గడియారాలను మరియు క్యాలెండరులు పంపిణీ చేయడం జరిగింది.

క్యాలెండరులు గాజు గ్లాసు పంపిణి

గుడ్లవల్లేరు మండలం గుడివాడ నియోజకవర్గం వడ్లమన్నాడు, రెడ్డిపాలెం, గ్రామం లో జనసేన పార్టీ క్యాలెండర్ను అలాగే జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ఐనటువంటి గాజు గ్లాసు పంపిణి చేయడం జరిగింది.

గన్నవరం నియోజకవర్గంలో ఉంగుటూరు మండలం వెల్దిపాడు గ్రామంలో ఇంటింటికీ జనసేన జనబాట కార్యక్రమం మరియు ఓటు నమోదు సభ్యత్వ నమోదు కార్యక్రమం పొదిలి కరుణాకర్ గారి ఆధ్వర్యంలో నివహించడం జరిగింది.

గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు శ్రీ పొదిలి దుర్గారావు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి, ఈరోజు జనసేనపార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ అక్కల రామ్మోహన్ గాంధీ గారు కార్యాలయానికి విచ్చేసి, తమ విలువైన సలహాలను, సూచనలను తెలియజేశారు. భవిష్యత్తులో గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మంచి కార్యాచరణ సిద్ధం కాబోతుందని చెప్పారు.
గన్నవరం నియోజకవర్గ నిడమనూరు గ్రామం లో శ్రీ వంగవీటి మోహన రంగ గారి 35వ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొన్న గన్నవరం నియోజకవర్గ జనసేన,టిడిపి సమన్వయ కర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు, శ్రీ వంగవీటి మోహన రంగ గారికి విగ్రహాలకు పూల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో మండల కమిటీ సభ్యులు, నిడమనూరు గ్రామ జనసేన టిడిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు గ్రామం నందు శ్రీ వంగవీటి మోహన రంగ గారి 35 వ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు మరియు జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ గారు జనసేన నాయకులు వీర మహిళలు మరియు టిడిపి శ్రేణులు మరియు రంగా గారి అభిమానులు అందరూ కలిసి ఘన నివాళులు అర్పించారు జోహార్ శ్రీ వంగవీటి రంగా జోహార్ 
జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండల పార్టీ కార్యాలయం ప్రారంభం కానున్నది. నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ గారు విజయవాడ రూరల్ మండలం పార్టీ కార్యాలయాన్ని, జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో 4 మండలాల్లో జనసేన పార్టీ కార్యాచరణ నియోజకవర్గంలో మరింతగా ఉదృతం చేసి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరం సమిష్టిగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.
విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో “సెమీ క్రిస్మస్” వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు, గన్నవరం నియోజకవర్గం జనసేనపార్టీ విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి చిమట రవివర్మ గారు, రామవరప్పాడు గ్రామ సీనియర్ నాయకులు రత్నం నాగేశ్వరరావు గారు, బాపులపాడు మండల కమిటీ సభ్యులు, గన్నవరం మండల కమిటీ సభ్యులు మరియు విజయవాడ రూరల్ మండల కమిటీ సభ్యులు, గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, మండల కమిటీ సభ్యులకు, వీరమహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిసెట్టి వాసు గారికి, నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ గారికి, జిల్లా కార్యవర్గానికి, మండల కార్యవర్గానికి, గ్రామ జనసేన నాయకులకు, జనసైనికులకు మరియు వీరమహిళలకు పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..!

కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్ వీరమహిళ శ్రీపతి శిరీష గారి తండ్రి  పాపోలు రామకృష్ణ గారి మరణం బాధాకరం. ఈరోజు ఆయన పెద్ద కర్మ సందర్బంగా గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చలమల శెట్టి రమేష్ గారు విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు శ్రీ పొదిలి దుర్గారావు గారు వారి కుటుంభానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం తెలియచేశారు.

విజయవాడ రూరల్ మండలం, అప్పారావుపేట, సీతారాంపురం, మంగళాపురం నున్న గ్రామం నందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటి కార్యక్రమంలో భాగంగా పర్యటించిన గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు మరియు టిడిపి శ్రేణులు మరియు జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలో పాల్గొన్నారు.

జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు తండ్రిగారి పెద్ద కార్యక్రమం రోజు పొదిలి దుర్గారావు గారి కుటుంబాన్ని కలిసి పరామర్శించిన గన్నవరం నియోజకవర్గం జనసేన టిడిపి సమన్వయకర్త రమేష్ బాబు గారు గన్నవరం ఇది ఒక టిడిపి ఇంచార్జ్ యర్లగడ్డ వెంకట్రావు గారు జన సైనికులు వీర మహిళలు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు

కొద్ది రోజుల క్రితం మా తండ్రి గారు శ్రీ పొదిలి లక్ష్మణరావు గారు ప్రభువు నందు నిద్రించారు. ఈ విషయం తెలుసుకుని, మా ఇంటికి వచ్చి నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, మాకు మనోధైర్యం ఇచ్చిన‌ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారికి, విజయవాడ రూరల్ మండల కమిటీ సభ్యులకు, విచ్చేసిన గ్రామ జనసేన నాయకులకు, జనసైనికులకు మరియు వీర మహిళలందరికీ పేరు పేరునా నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో 22-11-2023 నుండి 27-11-2023 వరకూ అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో జరుగుతున్న శ్రీ శతకుండాత్మక, మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల యాగం వీక్షించుటకు యాగశాలకు విచ్చేసిన జనసేనపార్టీ రాష్ట్రకార్యదర్శి శ్రీ అమ్మిసెట్టి వాసు గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు, విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు, మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు దాసరి నాగేంద్ర గారు, గన్నవరం జనసేన నాయకులు కోల సతీష్ కుమార్ గారికి ఘన స్వాగతం పలికిన రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు

విజయవాడ రూరల్ మండలం పి. నైనవరం గ్రామంలోని కోదండ రామాలయాన్ని సందర్శించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు.

విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి *యార్లగడ్డ వెంకట్రావు* గారు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు ప్రజాగళం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రామవరప్పాడు గ్రామంలోని నెహ్రూనగర్, హనుమాన్ నగర్ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతానాని తెలిపారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్ గా మార్చి తాగు, సాగు నీటి కష్టాలు తీర్చుతానని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోని అర్హులైన 15 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం నిడమనూరు గ్రామంలో శనివారం సాయంత్రం అయిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియచేస్తూ రాష్ట్రంలో టీడీపీ పాలన ఆవశ్యకతను వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

మచిలీపట్నం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికై, మొదటిసారి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా శ్రీ వల్లభనేని బాలసౌరి గారిని గన్నవరం ఎయిర్పోర్ట్ లో మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికిన విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావుగారు,గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు అభిమానులు.

ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన-బిజెపి-తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన శ్రీ నడికుదిటి ఈశ్వరరావు (NER) గారిని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసిన విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు శ్రీ పొదిలి దుర్గారావు గారు ప్రస్తుతం రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం అని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రఅభివృద్ది సాధ్యపడుతుందని, కూటమి అభ్యర్ధి NER గారి గెలుపుకు ఎచ్చెర్ల నియోజకవర్గ యువత మరియు పెద్దలంతా కలిసి పనిచేసి, నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడాలని కోరారు.

ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన-బిజెపి-తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన శ్రీ నడికుదిటి ఈశ్వరరావు (NER) గారిని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసిన విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు శ్రీ పొదిలి దుర్గారావు గారు ప్రస్తుతం రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం అని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రఅభివృద్ది సాధ్యపడుతుందని, కూటమి అభ్యర్ధి NER గారి గెలుపుకు ఎచ్చెర్ల నియోజకవర్గ యువత మరియు పెద్దలంతా కలిసి పనిచేసి, నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడాలని కోరారు.వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ, జనసేన కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు. విజయవాడలోని యార్లగడ్డ గ్రాండియర్ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి యార్లగడ్డ గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీడీపీతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధినేత పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పని చేయాలని కోరారు. గ్రామ స్థాయిలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం చేస్తూ.. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని సూచించారు.

ప్రజా గళం సభ

విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలోని యాదవుల బజారు కాలనీ వాసులతో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు ఈ సందర్భంగా కాలనీ వాసుల సమస్యలు తెలుసుకున్న యార్లగడ్డ గారు అన్ని విధాలుగా కాలనీ వాసులకు అండగా ఉంటానని వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి ఈ కార్యక్రమంలో సర్నాల బాలాజీ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు రమణ, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు మహేష్, గూడవల్లి నర్సింహారావు, మహిళా అధ్యక్షురాలు సుభాషిణి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
గన్నవరం నియోజకవర్గం, రామవరప్పాడు గ్రామం జనసేనపార్టీ సీనియర్ నాయకులు చింతల గంగాధర్ గారి కుమార్తె వివాహం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో జరిగింది.ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు, రామవరప్పాడు గ్రామ అధ్యక్షులు రత్నం నాగేశ్వరరావు గారు, ప్రసాదంపాడు గ్రామ ఉపాధ్యక్షులు కూనపరెడ్డి దుర్గాప్రసాద్ గారు, తోట విమలేశ్వరరావు గారు, చిలుకూరి ఆంజనేయులు గారు మరియు కోలా సతీష్ కుమార్ గారు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఆర్థిక సహాయం

నాగమణి, దుర్గాభవాని గారి భర్త మృతిచెందగా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారి ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసిన విజయవాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షుడు పొదిలి దుర్గారావు గారు

భవిష్యత్తు గారంటీ కార్యక్రమం

విజయవాడ రూరల్ మండలం జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం గన్నవరం తెలుగుదేశం& జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు చాగంటిపాడు నందమూరు గ్రామాలలో బాబు- భవిష్యత్తు గారంటీ కార్యక్రమంలో పాల్గొనారు ఈ కార్యక్రమలో జనసైనికులు వీర మహిళలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పుట్టిన రోజు వేడుక

బాపూలపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు గారి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు గారు

Party Activities

క్రియశిలక సభ్యత్వ కిట్లు పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మెన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ క్రియశిలక సభ్యత్వ కిట్లు పంపిణీ మరియు నమోదు చేయించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమాన్ని  గన్నవరం నియోజవర్గం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామం లో మండల అధ్యక్షుడు పోదిలి దుర్గా రావు ఆధ్యర్యంలో జనసేన పార్టీ క్రియశిలక వాలంటీర్లను శాలువాతో సన్మానించి పార్టీ తరఫున అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు పంపిన ప్రశంస పత్రమును పార్టీ జెండాతో సత్కరించడం జరిగింది అలాగే ప్రతి క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయటం జరిగింది పార్టీకి చెందిన కార్యకర్తలకు పార్టీ బలోపేతం దిశగా పని చేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ గారు మరియు చలమలశెట్టి రమేష్ గారు జనసేన పార్టీ క్రిష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పోదిలి దుర్గా రావు గారు జిల్లా నాయకులు వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు

క్రియశిలక సభ్యత్వ కిట్లు పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మెన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ క్రియశిలక సభ్యత్వ కిట్లు పంపిణీ మరియు నమోదు చేయించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమాన్ని  గన్నవరం నియోజవర్గం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామం లో మండల అధ్యక్షుడు పోదిలి దుర్గా రావు ఆధ్యర్యంలో జనసేన పార్టీ క్రియశిలక వాలంటీర్లను శాలువాతో సన్మానించి పార్టీ తరఫున అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు పంపిన ప్రశంస పత్రమును పార్టీ జెండాతో సత్కరించడం జరిగింది అలాగే ప్రతి క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయటం జరిగింది పార్టీకి చెందిన కార్యకర్తలకు పార్టీ బలోపేతం దిశగా పని చేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ గారు మరియు చలమలశెట్టి రమేష్ గారు జనసేన పార్టీ క్రిష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పోదిలి దుర్గా రావు గారు జిల్లా నాయకులు వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు

ధర్నా

పార్టీ నాయకులు అందరూ విశాఖ ఉక్కు అంధుల హక్కు అని ధర్నా చేయడం జరిగింది.

పుట్టిన రోజు వేడుకలు

పార్టీ నాయకులు అందరూ కలిసి దుర్గారావు గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేయడం జరిగింది.

ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు పంపిణి

దుర్గారావు గారు పార్టీ నాయకులతో కలిసి రైస్ బాగ్స్ నిత్యావసరమైన సరుకులు పంపిణి చేయడం జరిగింది.

కొవొత్తుల ర్యాలీ

పార్టీ నాయకులు అందరూ కలిసి దీక్షిత కోసం కొవొత్తుల ర్యాలీ చేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం విజయవాడ రూరల్ మండలంలోని నున్న గ్రామంలో కేకు కోసి జనసేన పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ టీడీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు కలిసికట్టుగా పని చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని నెరవేరుద్దామని పిలుపునిచ్చారు.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలోని శివాలయం పల్లాలులో కృష్ణబలిజ కులస్తులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు.సైకిల్ గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి.ఈ కార్యక్రమంలో కోనేరు పెదబాబు, నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి డా. ఫణి, కోనేరు సందీప్, కొమురవెల్లి కిషోర్ బాబు, కోనేరు ప్రవీణ్, పొదిలి దుర్గారావు, గుడివాడ ప్రవీణ్, కలపాల రాజేష్, పొదిలి లలిత, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామానికి చెందిన జనసైనికుడు ఆవురు మహేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న గన్నవరం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం మరియు బిజెపి ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారి సూచనల మేరకు యార్లగడ్డ సతీష్ గారు, గూడవల్లి నరసయ్య గారు మరియు విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి రూ. 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ , నాయకులు, కార్యకర్తల పై దాడికి నిరసనగా ఈరోజు అనగా 07/03/2024 తేదీన గన్నవరం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం పార్టీలు విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు ,విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు ,బాపులపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు వడ్డీ శివ నాగేశ్వరావు గారు, మండల కార్యదర్శి అంకం సాయి గారు, సంఘీభావం తెలిపారు. వీరితోపాటు బాపులపాడు మండల జనసేన పార్టీ మండల కార్యవర్గం, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు
గన్నవరం నియోజకవర్గం, రామవరప్పాడు గ్రామం జనసేనపార్టీ సీనియర్ నాయకులు చింతల గంగాధర్ గారి కుమార్తె వివాహం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు, రామవరప్పాడు గ్రామ అధ్యక్షులు రత్నం నాగేశ్వరరావు గారు, ప్రసాదంపాడు గ్రామ ఉపాధ్యక్షులు కూనపరెడ్డి దుర్గాప్రసాద్ గారు, తోట విమలేశ్వరరావు గారు, చిలుకూరి ఆంజనేయులు గారు మరియు కోలా సతీష్ కుమార్ గారు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
గన్నవరం నియోజకవర్గం జనసేనపార్టీ సమన్వయకర్త  శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారిని ఇంటి వద్ద కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి, షాలువాతో సత్కరించిన విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు శ్రీ పొదిలి దుర్గారావు గారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి బండ్రెడ్డి రవి గారు, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ పోలిశెట్టి పవన్ గారు, విజయవాడ రూరల్ మండల కార్యదర్శి అంకం సాయికుమార్ గారు, సంయుక్త కార్యదర్శి అంకం ఫణీంద్ర గారు,  అంకం వాసు గారు, అంకం గంగాధర్ గారు, కొయ్య ప్రసాద్ గారు, మోరం రమేష్ గారు, ఇర్ఫాన్ గారు మరియు గన్నవరం నియోజకవర్గం జనసైనికులు, వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగి నేటికీ ఒక సంవత్సరం కాలం అయింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ గారు, విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు, ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి బంద్రెడ్డి రవి గారు, సంయుక్త కార్యదర్శి చిమట రవి గారు, గన్నవరం మండల అధ్యక్షులు పచ్చిపాల లక్ష్మణరావు గారు, బాపులపాడు మండల అధ్యక్షులు వడ్డే నాగేశ్వరావు గారు, జనసేన పార్టీ మండల కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్షులు నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ & రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ శ్రీ శ్రీనివాసరావు చిల్లపల్లి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు గ్రామంలో వెంకమ్మ తల్లి పేరంటాలు దేవస్థానం వారి కళ్యాణ మండపంలో చింతల గంగాధర్ గారి పెద్ద కుమార్తె నిశ్చయ తాంబూలం కార్యక్రమానికి హాజరై, వధూవరులను ఆశీర్వదించిన జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు శ్రీ పొదిలి దుర్గారావు గారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శి బండ్రెడ్డి రవి గారు, రామవరప్పాడు గ్రామ అధ్యక్షులు రత్నం నాగేశ్వరరావు గారు, కోల సతీష్ కుమార్ గారు, కూనపరెడ్డి దుర్గాప్రసాద్ గారు, చిలుకూరి ఆంజనేయులు గారు మరియు మండల కార్యదర్శి అంకం సాయికుమార్ గారు పాల్గొన్నారు.

చెక్కు పంపిణీ

జనసేనపార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, నెహ్రునగర్ లో ప్రమాదవశాత్తు మరణించిన సంకు సరోజినీ గారి కుటుంబానికి రూ. 5,00,000 ల భీమా చెక్కు పంపిణీ చేయటం జరిగింది.
గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం, ఎనికేపాడు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ టంకసాల సుబ్బారావు గారు వైఎస్ఆర్ సీపి పార్టీకి రాజీనామా చేసి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో టంకసాల శివ గారు, కోట మురళి గారు, నీలం సాయి రంగారావు గారు తదితరులు పాల్గొన్నారు.
నూజివీడు నియోజకవర్గం పాతరావిచెర్ల గ్రామం గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి శ్రీ మారీదు శివరామకృష్ణ గారు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ జెండా దిమ్మను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది.
ప్రసాదంపాడు జనసేన పార్టీ నాయకులు తోట విమలేశ్వరరావు గారికి మాతృవియోగం. పెద్దకర్మ కార్యక్రమం సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించిన విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు శ్రీ పొదిలి దుర్గారావు గారు.ఈ కార్యక్రమంలో కోలా సతీష్ కుమార్ గారు, అంకం సాయి కుమార్ గారు, చలపతి రావు గారు, జంపా సతీష్ గారు, ముద్రకొల్ల రాజుగారు మరియు తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం, పి. నైనవరం గ్రామంలో నివాసఇళ్లకు అతి సమీపంలో రైస్ మిల్ ద్వారా వెలువడిన అపరిశుభ్ర గాలి మరియు డస్ట్ ద్వారా ఇబ్బంది పడుతున్న గ్రామస్థుల అధ్వర్యంలో జనసేన పార్టీ ధర్నా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పెద్దలు, జనసేన నాయకుల సమక్షంలో సమస్యకు 3 నెలల వ్యవధిలో పరిష్కారం చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వటం జరిగింది.
గన్నవరం నియజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తల మీద అధికార పార్టీ చేసిన దాడులకు నిరసన గా గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు గారు చెప్పటిన నిరసన దీక్ష కి మద్దతు గా వచ్చిన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ గారు , విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు, గన్నవరం మండల అధ్యక్షులు పచ్చిపాల లక్ష్మణ్ గారు, సీనియర్ నాయకులు సాయి రంగారావు గారు, ఆంజనేయులు గారు, ప్రధాన కార్యదర్శి లంకే సురేష్ గారు,కార్యదర్శి అంకెo సాయి గారు, కోలా సతీష్ గారు,మేకల స్వాతి గారు, సుభాషిని గారు, జనసేన నాయకులు వీర మహిళలు మరియు టిడిపి శ్రేణులు ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొన్నారు
విజయవాడ తూర్పు నియోజకవర్గం, పటమట నల్లూరు వారి కళ్యాణ మండపంలో జరిగిన “పైడి వారి వివాహ మహోత్సవ” వేడుకలలో పాల్గొని నూతన వధూవరులైన చి”సురేష్ మరియు చి”ల”సౌ ఇంద్రజ గార్లను ఆశీర్వదించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు గారు మరియు విజయవాడ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు.

గణతంత్ర దినోత్సవ వేడుక

ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పొదిలి దుర్గారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రూరల్ మండలం పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని నిడమానూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన గ్రామ జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ కి విచ్చేసిన శ్రీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు, అధికార ప్రతినిధి కీర్తన గారు, కృష్ణ పెన్నా కోఆర్డినేటర్ రావి సౌజన్య గారు, నందిగం నియోజకవర్గం సమన్వయకర్త రమాదేవి గారు, కాపు సంక్షేమ అధ్యక్షులు దాసరి రాము గారు, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు గారు, బొప్పన హరికృష్ణ గారు, గూడవల్లి నర్సయ్య గారు, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు.గుజ్జర్లపూడి బాబురావు గారు, రాజుగారు, నేరుసు ఆంజనేయులు గారు, జిల్లా అధికార ప్రతినిధి శివరామకృష్ణ గారు, మండల అధ్యక్షులు.ఎర్రంశెట్టి రాము గారు, మండల అధ్యక్షులు వడ్డే శివ నాగేశ్వరరావు గారు, మండల అధ్యక్షుడు పచ్చిపాల లక్ష్మణ్ గారు, గరికిపాటి ప్రసాద్ గారు, సుధీర్ గారు, గన్నవరం నియోజకవర్గం,వీర మహిళలు మరియు జన సైనికులు సీనియర్ నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసినారు
ఎనికేపాడు నందు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్బంగా నివాళులర్పించిన గన్నవరం నియోజకవర్గ పార్టీ ఇంచార్జి శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పోదిలి దుర్గారావుగారు, టిడిపి మండల కార్యదర్శి కోనేరు సందీప్ గారు జనసేన నాయకులు,సైనికులు మరియు తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలోని కర్నాటి పోతురాజు వెంకటేశ్వరమ్మ గార్ల కుమార్తె నాగ ఆమణి రెండు కిడ్నీలు పూర్తిగా క్షీణించి అనారోగ్య పాలవడం తో తన తండ్రి ఒక కిడ్నీ ఇచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి గన్నవరం మండల జనసేన పార్టీ మండల కమిటీ తరఫున 20,000/-ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పచ్చిపాల లక్ష్మణ్ గారు, జిల్లా కార్యదర్శి చిమట రవి వర్మ గారు, విజయవాడ మండల రూరల అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు, మండల ప్రధాన కార్యదర్శిలు కోలవెన్ను నాని ,దుంపల సంధ్య రాణి గారు, కమిటీ సభ్యులు పల్లి కార్తీక్, సీనియర్ నాయకులు రత్న నాగేశ్వరావు గారు, శీలం రంగారావు గారు, కార్యదర్శి పట్టపు పవను, B రామరాజు, షేక్ సిరజ్, కోలా సతీష్ పాల్గొన్నారు

మహా చెండీహోమం

గన్నవరం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ గారు నిర్వహించిన మహా చెండీహోమం లో ఈ రోజు జనసేన జిల్లా మరియూ మండల కమిటీ సభ్యులు పాల్గొనటం జరిగింది
గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం, పిర్యాది నైనవరంలో పుచ్చకాయల నాగరాజు మరియు గ్రామ జనసేన కమిటీ సభ్యుల అధ్వర్యంలో శ్రీ అమ్మిశెట్టి వాసు గారి చేతుల మీదుగా గ్రామ నూతన జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది.ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జనసేన పార్టీలోకి గ్రామ పెద్దలను మరియు యువకులను, జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగ ఆహ్వానించడం జరిగింది.

Party Activities

Pamphlets

Honor Ceremony

News Paper Clippings

Videos

}
15-08-1991

Born in Enikepadu

Vijayawada Rural Mandal, Krishna District, Gannavaram

}
2005

Studied Schooling

Zilla Parishad High School, Enikepadu

}
2007

Intermediate

PB Siddarath Junior College, Vijayawada

}
2014

Join in JSP

}
2014

Party Activist

of JSP

}
2022-Till Now

Mandal Rural President

Vijayawada Rural